Maha Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ ఎక్కడుంది, తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేరుకోవాలి? | BBC Telugu
HTML-код
- Опубликовано: 8 фев 2025
- జనవరి 13, 2025 నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ మహా ఉత్సవానికి దాదాపు 40 కోట్ల మంది తరలివస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ప్రయాగ్‌రాజ్ ఏయే మార్గాల్లో ఎలా చేరుకోవాలి?
#MahaKumbhMela2025 #Prayagraj #Ayodhya #UttarPradesh #Kumbh
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...
గంగ, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమం... మహా కుంభమేల.. ఈ సారి మాకు డ్యూటీ పరంగా అక్కడ ఉండే అవకాశం వచ్చింది.. ఎందరో సాధువులు, మహా పుణ్యత్ములు వస్తారు.. ఇలాంటి పవిత్ర కార్యల్లో వీలున్నంత వరకు నదీ స్నానం చేయడానికి ప్రతీ ఒక్కరు రావాలి
Hello,
Sir akkada tea and sweet stall Lanti small business pettali anukuntunnam.
Permission lantivi tesukovala. Related information kosam evarina number vunte share cheyandi pls.
meeru telugu varu kanuka if you don't mind mi number share chestara matladali
@sri4815 మీకు హిందీ వస్తే.. ప్రయాగరాజ్ మహా కుంభ మేళా డ్యూటీ పోలీస్ ది ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు అతనికి అడిగి పూర్తి వివరాలు తెలుసుకోండి హిందీ లో..కొన్ని పర్మిషన్ స్ అయితే అవసరం
Sir, Pls send me .if possible english lo manage chese Valla number vunna kuda send cheyandi
Sir nenu phc ni nenu raavali ankuntunnanu naaku meeru akkada anyna help cheyagalara plz reply sir🙏
@@sridevisingarapu3794 ఎన్నో ఇయర్స్ తరువాత వచ్చే.. ఇలాంటి పవిత్ర కార్యం.. ఎందరో సాధువులు, మహాత్ములు స్నానం చేసే..త్రివేణి సంఘం లో భక్తి తో స్నానం చేస్తే..మనం చేసిన పాపాలు కొంత వరకు అయినా భగవంతుడు మాపు చేస్తాడు.. నేను మిలిటరీ డ్యూటీ పరంగా ఉంటాను.. ప్రెజెంట్ ఉండేది టెంపరరీ స్టేయింగ్.. పేర్మినెంట్ క్యాంపు కాదు.. నేను మీకు ఏ విధంగా ఏ హెల్ప్ చేయగలను
చాల మంచిగా వివరించారు ధన్యవాదములు 🎉🙏🫡
మంచి సమాచారం
మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు
శుభాకాంక్షలు,,,
మంచి సమాచారం
కుంభ మేళా కి single ga వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు.
Intresting
GOOD INFORMATION
Thank you BBC for sharing valuable information, helpful alot
చాలా మంచిగా వివరించారు అండి
Thanks andi chala explanation chesaru 🙏
Super good information
Valuble information
Good information by BBC,good sir
సూపర్ సార్ 👍
🎉🎉 perfect ga cheppyaru
Thank you Brother
Nice information
May God bless each every one Prayag in whole celestial creation 33cr 70cr Indrani devidevathobhyanamaha and devaghanas...Hariprasad darga forever
Super
thanks, its detailed explanation
Thanks
Thank you 🎉🎉🎉🎉
సూపర్ 👏👏👏👏
❤❤❤❤❤
Maha Kumba Mela Ki
Na Selute.
బనారస్ దెగ్గర నుండి కూడా 2 to 3 hours అనుకుంట.
It's around 5 hours journey from Bus.
అవును అంతే
Great 👍 sir your information
Good news.
super bro🎉
Good information
Becareful all people. ????????????????
Thanks🙏
Tiger 🐅 Yogiji Maharaj 💪💪💪💪
Bharat Mata ki Jay 🙏🇮🇳
❤omnamasevayah❤❤❤❤
TQ sir🙏
Good job sir..
Good explanation
OM NAMAH SHIVAYA
OM NAMO VENKATESAYA NAMAHA
Anna super news
Good infermetion
❤
May Lord venteshwaragovinda bless all devotees eachevery jiva in kumbhamela Prayag Indian's Jai Jai Jai Jai hind Jai bharat Mata Jai Jai Jai Jai hind...Hariprasad darga
Nice bro
Useful 🎉
Tents ela book chesukovali sir please cheppamdi
Om namasivaya
మహా కుంభమేళా ప్లేస్ నుండి కాశీకి ఎంత దూరం బ్రో
130 km bro
Very useful information brother. Can you also please suggest , any tours and travels who can take us to kumbh mela and ayodhya. May be via flight. Thank you in advance.
JAI SHREE RAM
Indradhi 33cr 70cr all sakhala devi Devatas bless Prayag mela devotees all whole his omnipotent celestial creation of every jiva Jai Jai Jai Jai hind Jai Jai Jai Jai bharat Mata Jai Jai Jai 🎉🎉🎉🎉🎉🎉may lord vekata Jai shrinarayana bless his creation...Hariprasad darga
Goodinformation
Thanks so much , but u didn't show the spot of kumbhamela & the situation?
janamvrpowerindan❤❤❤❤❤❤❤
నేను గౌతమి కాను అనగానే నువ్వు ఇండియాకు శత్రువు నువ్వు
May Lord venteshwara owner of saptadwipas continents bless his earthly world omnipotent celestial creation Ananthacreation...Hariprasad darga
😊
Visakhapatnam nundi ?
Banglore nundi ela vellalo kochem evarina చెప్తారా
Anantapur nundi alaa velali sir
Pls reply sir
ప్రయాణం చేసి వెళ్ళాలి మాం
Me too from atp.. velochara andi
Telugu lo prayagraj...junction..😮😮😢🎉🎉😢😢😢
😇👍
Vijayawada and vizag nunchi planes leva..!!??
Sobha pickles విజయవాడ
I would like to go there... With god blessings on me i can.. God please show me your kindness on me please🙏🙏🙏
Maha Kumbh Mela kaadhu....144 years Maha kumbha Mela 2013 lo ayyindhi...2019 lo ardha Kumbh Mela...2025 lo Poorna kumbha Mela... Mee media vaallu maha Kumbh Mela ani misleading cheyyakandi...
Avuna
devotional trip
Trains name nd nmbrs
Web site not working
Jai shree Ram
How to go to Hyderabad from Ayodhya
Hyderabad nundi avaraina single ga vellali anukunte rply me nen kuda vellali anukuntunna
Hi bro, we're two members.planning to go but not having tickets
Nenu kuda vellali anukunta bro
@@ramadityak6138 vallara bro budget antha petukunaru
@@SrivalliMaddela date amaina planing unda
@@rampspk5767 no bro tickets levu
Jai Sonia Gandhi
She only make telugu raashtraalu
Leka pote only one telugu state
Great Sonia ji
Shaktipeetam ekkada sir
6/01/2025
not in lakcs in cores
Don't go you will get stuck
ప్రయాగ్ రాజ్ యాత్ర అంత అద్భుతంగా ఏమీ ఉండదు. దక్షిణ భారత దేశం నుంచి అక్కడకి ప్రయాణం చాల శ్రమ, ఖర్చు, అనుకోని ఇబ్బందులతో కూడుకున్నది.
అక్కడ త్రివేణి సంగమం నీటిలో మునకేసి, చేసిన పాపాలు కడుగేసు కోవచ్చు అని (నా లాగా) “నమ్మకం” ఉన్న వాళ్ళైతే మాత్రం ఆ సాహస యాత్ర చేసి రావచ్చు. 😊😊
Chesina pam aa paramasivudu chusukunradu kani, ayanaki, ekkuva takkuva ane te da ledu, but kumbamela kotladhi sanatana darma patichevallaku ekam chesi darma visayalu, darma rakshana yela cheyyali ani charchinchukuni, hindu darmam lo gangaki pavitra satnam undhi akkada munigi , himalayala nillalo oushada gunalu untay idhi hindus athi pavitram
@ అది ఏమో గానీ, మహాభారత కాలం నుంచీ ఈ కుంభ మేళాలు జరుగుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి. లక్షల మంది గంగలో మునకలేస్తూనే ఉన్నారు. పాపాలు పెరిగి పోతూనే ఉన్నాయి.
ఈశ్వరుడు దృష్టిలో ఎక్కువ, తక్కువలు లేవు, అందరూ సమానము అని ప్రవచనాలు చెబుతూ వచ్చారు. ఇంకా అలాగే చెబుతున్నారు.
కానీ దేశంలో ఎక్కడ చూసినా కుల వివక్ష, కొన్ని చోట్ల అంటరాని తనం, స్త్రీ / శూద్రుల అణచి వేత ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. దీనికంతటికీ పునాది మనుస్మృతి, పరాశరస్మృతుల ఆధారంగా నిర్మితమైన మన హిందూ సనాతన ధర్మంలో ఉంది.
అయినా మనం మాత్రం మన సనాతన ధర్మం గొప్పది అని ఇంకా చెప్పుకుంటూ మనలను మనం మోసం చేసుకుంటున్నాము.
ఇక పవిత్రమైనది అని మనం చెప్పుకుంటున్న గంగానది కొన్ని చోట్ల మల మూత్ర విసర్జనలతో, తేలియాడుతున్న శవాలతో ఎంతగా కలుషితమై పోయిందో నేను ప్రత్యక్షంగా చూశాను.
ఇవి చూసిన తర్వాత గంగలో మునకేస్తే పాప ప్రక్షాళన బదులు పుట్టెడు రోగాలు అంటుకోవటం ఖాయం అనిపించి భయం భయంగా ఎక్కడో ఒక మూలన మునకేసి వచ్చాను.
Sir good Information thx AASHOKKUMAR HYD .
హిందువుల పండగలకు మోడీ ప్రభుత్వం అన్ని టిక్కెట్లు పేనుచు తారు
KumbhA Not kumbh
Hd
బ్రట్నో విడిపోతోంది నువ్వు చూసుకో రా
అంటు రోగాలువస్తున్నాయ్ అక్కడ
Over action bbc
😊