Prayagraj Triveni Sangam full tour in telugu | Madhaveshwari Shakti Peetam | Uttar Pradesh

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 342

  • @rajkondapalli
    @rajkondapalli Год назад +107

    ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎన్నో మీరు చేయాలని ఆ. భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ. నేను చాలా వీడియోస్ వేరే వాళ్ళని చూశాను కానీ మీరు చెప్పినంత డీటెయిల్ గా ఎవరూ చెప్పలేదు. ఇలాంటి వాళ్లని మనమందరం సపోర్ట్ చేయాలి. 🙏🙏🙏థాంక్యూ

  • @ramakrishnaturaga.9474
    @ramakrishnaturaga.9474 Год назад +49

    మీ వలన అన్నీ పుణ్యక్షేత్రాలు దర్శించగలుగుతున్నాము.మీకు ధీర్ఘాయువు మరియు సుఖసంపదలు కలగాలని కోరుకుంటున్నాము.

  • @rajanagendrakanakam786
    @rajanagendrakanakam786 Год назад +14

    సూపర్ ఇన్ఫర్మేషన్ అన్న 👌🏼👌🏼👌🏼👌🏼
    ఎవరికి ఎలాంటి సమస్య లేకుండా
    ఎలా వెళ్ళాలి
    ఎ టైం కి వెళ్ళాలి చాలా క్లియర్ గా చెప్తున్నారు
    👍🏼👍🏼 మంచి మంచి దర్శనాలు మీరు చేసుకోవడంతో పాటు మాకు చూపిస్తున్నారు చేపిస్తున్నారు 🙏🏼🙏🏼

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +8

    కాశీ నుండి ప్రయాగ రాజ్,మరియు, చుట్టు పక్కల ఉన్న టెంపుల్ లు,ఆంజనేయస్వామి,టెంపుల్, సీతా మడి,ఆ తరువాత తిరిగి కాశీ వెళ్లే వారి గురించి మంచి vedio చేశారు .కొత్తగా వెళ్లేవారికి మీ vedio చాలా బాగా ఉపయోగ పడుతుంది
    ధన్యవాదాలు💐

  • @narayanachowdary1737
    @narayanachowdary1737 Год назад +8

    Aa music vintunte Edo teliyani feel vastundi TQ andi

  • @PeddiRaju-g5f
    @PeddiRaju-g5f 9 месяцев назад +2

    జై శ్రీ రామ్.. నందా గారు మీరూ ఎన్నో పుణ్య క్షేత్రాలు గురించి అందరికి తెలియ చేస్తున్నారు ...చాలా సంతోషం ... మీరు చేసేది పుణ్య కార్యక్రమమం... జై శ్రీ రామ్....

  • @satyaveni1983
    @satyaveni1983 Год назад +12

    చాలా అద్భుతంగా ఉన్నదండి నంద గారు మేము చూడలేని ప్రదేశాలు కూడా మీరు చూపించారు చాలా ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 Год назад +11

    అత్యద్భుతమైన దృశ్యమాలిక అందించిన మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాము అన్నగారు.

  • @shabadrudruveer5871
    @shabadrudruveer5871 Год назад +4

    Perfect.... helped a lot ... followed your video and did a successful tour today. Thanks alot

  • @ramanarao5329
    @ramanarao5329 21 день назад +1

    your narration is excellent everybody can understood your language thank you

  • @rajeshkotsa6358
    @rajeshkotsa6358 Год назад +5

    Hare krishna jaisriram
    I love video
    Nanada garki 🙏

  • @KumarD-b9g
    @KumarD-b9g 3 месяца назад +1

    You have given very important information, I am going to visit Prayagraj Triveni Sangam very soon ❤

  • @sastrychalla190
    @sastrychalla190 Год назад +4

    Nanda garu you are doing a great service.god bless you to feed us more videos

  • @biradavolusreenivasuluredd7170
    @biradavolusreenivasuluredd7170 Год назад +5

    THANKING YOU Mr. NANDA ! FOR MUCH PATIENCE.

  • @b.c.sekhar8259
    @b.c.sekhar8259 Год назад +3

    భారతావని అంతా కలయ తిరుగుతున్నారు. ిది చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఐనా మహా ప్రయాణం అప్రతిమతంగా సాగిస్తున్నారు. హ్రుదయ పూర్వక అభినందనలు. మమ్మల్ని ఇంట్లో కూర్చుపెట్టి, పైసా ఖర్చు లేకుండా అన్ని దర్శనీయ ప్రదేశాలు చూపిస్తున్నారు. అవి చాలా చక్కగా ఉన్నాయి. ఎంతో ఉపయోగకరం ఉన్నాయి. కృతజ్ఞతలు.

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Год назад +4

    Very very happy Nanda garu. Need more videos like dis.👏👍👍👏

  • @amchaitanya
    @amchaitanya Год назад

    Thank you Nanda garu 🙏..
    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🙏..

  • @myoffice8376
    @myoffice8376 9 месяцев назад +1

    Super explanation andi.. Anni adbuthamga chupincharu.. thank u soo much...🙏

  • @krishnamaraju
    @krishnamaraju 6 месяцев назад +1

    మా మధుర, బృందావనం, గోవర్ధన్, అయోధ్య, కాశీ, ప్రయాగ యాత్రలో మీ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది మా ప్రణాళిక, ప్రయాణ వసతి మరియు ఆటో/క్యాబ్ అమలుకు ఉపయోగపడింది. వీడియోను రూపొందించడంలో మీ ప్రయత్నాలకు ధన్యవాదాలు

  • @Raghava999
    @Raghava999 Год назад +3

    నంద గారు..మీకు ఆ హరి హరుల చల్లని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని మీ channel subscribers అందరి తరుపున నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @PrasenHarsha
    @PrasenHarsha Год назад +6

    Super explanation nanda. Your efforts are much appreciated ❤

  • @sriramaruna9354
    @sriramaruna9354 Год назад +1

    We are so lucky to see these all vedios with detailed explanation Thank u very much Nanda garu

  • @devimerugu750
    @devimerugu750 Год назад +1

    మేము రెండు నెలల ముందుగా వెళ్ళాము అన్నయ్య అన్ని తిరగం చాలా బాగుంటాయి

  • @nagallatammayya8682
    @nagallatammayya8682 Год назад +1

    Explained each and every thing clearly Thank u

  • @satishsiddu
    @satishsiddu Год назад +7

    ధన్యవాదములు అన్నయ్య

  • @mviswanadhamp8703
    @mviswanadhamp8703 Год назад +5

    అద్భుతంగా ఉంది 👌👌

  • @chpadmavati906
    @chpadmavati906 Год назад

    Brother chala Baga real feelings vachayi vedio chustunte .Inka ilanti vedios chesi maku chusinatu kanulaku katti natu chesaru . Amazing 😊

  • @dramesh1282
    @dramesh1282 11 месяцев назад +1

    Meevallanee Anni punyakshetralu manchi susamu Kashi lo ........thank you very much🎉

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Год назад +1

    మీ గాత్రం చాలా స్పష్టముగా ఉంటుంది. మీరు present చేసే విధానం చాలా బావుంటుంది. ప్రతి ఒక్క విషయం miss కాకుండా చెబుతారు. ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చక్కగా ఉంటుంది. ఎవరైనా పుణ్య క్షేత్రం దర్శించే ముందు మీ వీడియో తప్పక చూడవలసిందే.

  • @sudhaadepu3725
    @sudhaadepu3725 Год назад

    Chala chakkaga vivarincharu, nenu ee madyane kashiki vellanu, konni places miss ayya😢, mundu ee vedio chuste anni chusedanni, mee vedio chusaka malli kashi ki పోవలనిపిస్తుంది

  • @sureshghanapati6062
    @sureshghanapati6062 Год назад

    Meeru Chala Baga vivaristhoo ma andariki vishayamunu teliyajeaaru. Very very thanks bro.

  • @vikalptripathi
    @vikalptripathi 9 месяцев назад +3

    Bhagwaan Mata Pita Prabhu Triveni (Ganga Yamuna Saraswati) ❤❤❤Ki Jai Ho ❤❤❤

    • @surajmaurya8457
      @surajmaurya8457 8 месяцев назад +1

      Mata pita prabhu ji aap yah bhi hai 🤣🙏🙏🙏🙏

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 Год назад

    అద్భుతం,మీ వీడియోస్ ఎంతో మందికి గైడ్ గా ఉపయోగపడును మీకు ధన్యవాదములు🙏🙏🙏

  • @krishnakrk
    @krishnakrk Год назад +3

    Excellent Nanda I visited in 2018 Prayag raj

    • @krishnakrk
      @krishnakrk Год назад

      We are waiting for new vedio....

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 Год назад

    Brother! chaala baaga chepperu.... super explanation Thank you very much 🙏🙏 May God bless your family and you

  • @Tejasvini-js2oh
    @Tejasvini-js2oh 2 месяца назад

    Anna Tq so much🎉 miru ela vedio tisinanthuku, akkadiki vella lekapoina, mi valla vellinatle untundi ❤❤

  • @ramachandramurthy1788
    @ramachandramurthy1788 Год назад

    Nanda garu you are helping many hindu traveller's.God bless you

  • @sailaxmi6881
    @sailaxmi6881 7 месяцев назад

    అన్ని తీర్ద యాత్ర ల గురించి వివరంగా చెప్తున్నారు .మీకు
    దన్య వాదాలు...🙏

  • @anuhachowdary2143
    @anuhachowdary2143 Год назад

    Evanni live lo chudali ante pette puttali antaru nijanga meru adrustavanthulu keep going bro😍 memu life lo akadeke velle chusthamo ledo teledhu bro atleast me videos dwara chusthunam I'm so happy e RUclips valla em aina labam undante Adhe elante punyakshstharala videos ye 😍😍

  • @muraliuttaravalli
    @muraliuttaravalli Год назад +4

    Chala bagundi anna...Good information

  • @tarunsingh9883
    @tarunsingh9883 Год назад +1

    Thank you for visiting prayagraj
    ❤️❤️🙏🏽❤️❤️

  • @srisrinivasatenali8064
    @srisrinivasatenali8064 Год назад +1

    indian lo trip veyalante mee video chusi plane chesukovachhu chala vivaramga cheptharu meeru keep it up brother

  • @hi001able
    @hi001able Год назад +3

    Very nice video andi Nanda garu about places to visit in Prayagraj. Keep it up. Expecting more and more interesting videos like this one about temples and places in different states from you to visit. Have a nice day.

  • @kishorekumark3418
    @kishorekumark3418 Год назад

    మీరు చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదములు అన్న

  • @pidugubhavya2
    @pidugubhavya2 Год назад

    Alopimatha temple lo evening harathi kidrums sound vintunte manasuki santhoshamuga anipinchindi tq babu

  • @ratnasreechamarti8911
    @ratnasreechamarti8911 6 месяцев назад

    చాలా వివరంగా చెప్పారు. చాలా కృతజ్ఞతలు.

  • @pidugubhavya2
    @pidugubhavya2 Год назад

    Nandubabu ni dayavalla ea vidamaina guides help teesukokunda meeru cheppina vidamuga velli darsanalu chesukunamu tq so much babu

  • @aldasuguruvaiah8434
    @aldasuguruvaiah8434 Год назад +1

    Amazing Nandu gaaru. Exllent explanation about prayagraj 🙏🙏🙏

  • @janakib6110
    @janakib6110 Год назад +1

    Too informative.God bless you🙏🏻🙏🏻🙏🏻

  • @vinayrm1049
    @vinayrm1049 Год назад

    Excellent bro manchi videos meeru inka chala chala cheyyalani koruthunna.. super explaination istharu meeru.. meeru chesi prathi video memu chusthamu

  • @vikalptripathi
    @vikalptripathi 9 месяцев назад +1

    Sare Teerthon Ke Rani Raja Bhagwaan Mata Pita Prabhu Teerthrani Theerthraj Prayagraj ❤❤❤

  • @appalarameshkotamsetti9807
    @appalarameshkotamsetti9807 Год назад

    మీ వీడియోలలో ఆయా పుణ్య క్షేత్రాలు గురించి పూర్తి సమాచారం ఇస్తారు, చాలా చక్కగా వివరించి చెప్తారు, చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, దీంతోపాటు ఆయా ప్రాంతాల్లో లభించే south Indian hotels for meals/tiffins కూడా తెలియజేస్తే ఫుడ్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వివరాలు తెలియజేయాలని కోరుతున్నాను, మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను...

  • @sureshg5669
    @sureshg5669 Год назад +2

    Very useful video, I was feeling that I was in teertha yatra along with you.. also Vindhya vasini temple is missing in between prayagraj to Kashi,

  • @MrSYadav-001
    @MrSYadav-001 Год назад +4

    Brother, I am not able to understand your language, yet I watched the full video because you have explored our Prayagraj. Thank you 🙏 love from Prayagraj ❤️👍

  • @BullyTecg
    @BullyTecg Год назад +1

    You are doing great work sir , thank you so much for the video

  • @chandrasekharraokotha1767
    @chandrasekharraokotha1767 Год назад +2

    superb coverage and superb explanation

  • @padmavathidesu6561
    @padmavathidesu6561 Год назад

    In a trip to kasi.. n ur videos are helping a lot sir... Thank u much.. Keep going sir🙏🙏

  • @rajeshlife-vj2di
    @rajeshlife-vj2di 9 месяцев назад

    జై శ్రీరామ్ జై హనుమాన్
    నందు గార్కి జై శ్రీరామ్
    వీడియో చాలా బాగుగ వివరించారు మీకు ధన్యవాదాలు

  • @sureshraghava2607
    @sureshraghava2607 19 дней назад

    Excellent Nanda garu. Very useful. Keep it up 👍🏽

  • @ramanandkommu2260
    @ramanandkommu2260 Год назад

    Very good Information thanks a lot GOD bless you

  • @shankarkakarla4838
    @shankarkakarla4838 3 месяца назад

    అందరికీ అర్థమయేటట్లు చాలా బాగా తెలిపినందులకు ధన్యవాదాలు.

  • @sunithakoya9843
    @sunithakoya9843 Год назад

    Chala baga vivaram gaa chepperu dhanyavaadamulu🙏

  • @murthykuchi9965
    @murthykuchi9965 8 месяцев назад

    Good and very explanatory. Thanks a lot

  • @burramsettykoteswararao5296
    @burramsettykoteswararao5296 Год назад +3

    Hi Anna good afternoon Varanasi video super

  • @rangaveginati2613
    @rangaveginati2613 Год назад

    మీరే మా గైడ్
    Video superb 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @varaprasad5126
    @varaprasad5126 Год назад +2

    Excellent bro Good Information

  • @eswaripadam8605
    @eswaripadam8605 Год назад +1

    Ommsairam omnamahasiva omnarayana 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

  • @ravishankar-ef7vr
    @ravishankar-ef7vr 4 месяца назад

    Bro super, i had seen ur videos reg varanasi trip, its good u explained it clearly reg prayagraj, gaya. Will see other videos reg sacred places

  • @s.sairam......5904
    @s.sairam......5904 Год назад +1

    Bro nenu Anni videos chusinataruvata like kodata kani videos chudakundane like kotti chustha,,,next video yeppudu

  • @maheshwarijampala6737
    @maheshwarijampala6737 10 месяцев назад

    Chala bagaundi vedio Thank you

  • @radhikaaddepalli150
    @radhikaaddepalli150 4 месяца назад

    Chala baga chepparu
    Kolkata ki vellinappudu me video fallow ayyamu

  • @vodnalasanthosh8200
    @vodnalasanthosh8200 Год назад +2

    Hi I love this video bro

  • @peddireddybabu8061
    @peddireddybabu8061 Год назад

    Thank you Nandagaru

  • @sandhyaranibolisetty5161
    @sandhyaranibolisetty5161 Год назад

    Very useful information.Thankyou for ur vlog

  • @kasichintala3330
    @kasichintala3330 Год назад

    Good information... sir... it is very helpful to us🎉🎉🎉😊

  • @Mounikatelugupilla
    @Mounikatelugupilla 6 дней назад

    సూపర్ వీడియో TQ

  • @rcv3208
    @rcv3208 5 месяцев назад

    Very good video sir
    Thank you very much

  • @sampathkomuravelli3059
    @sampathkomuravelli3059 Год назад +2

    Super video Anna

  • @annadath69
    @annadath69 Год назад +1

    It is wonderful sir

  • @vikalptripathi
    @vikalptripathi 9 месяцев назад +1

    Bhagwaan Mata Pita Prabhu Sangam Nagari ❤❤❤

  • @malliarjun7776
    @malliarjun7776 Год назад +2

    Hi అన్న మీ వాయిస్ సూపర్

  • @gunaganesh7578
    @gunaganesh7578 5 месяцев назад

    Super clear explanation

  • @shivramkisku
    @shivramkisku Год назад

    I learn telugu by listening you.

  • @hasiniworld8734
    @hasiniworld8734 Год назад

    Thank you brother Good good information 🙏

  • @ushagurajada3517
    @ushagurajada3517 Год назад

    Thank you very much 🙏

  • @sivaganeshpyla5495
    @sivaganeshpyla5495 Год назад

    Thank you bro God bless you..

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 Год назад +1

    Excellent explanation

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 Год назад

    God bless you sir 🙏 very useful information 👌

  • @karaggitirupathirao1426
    @karaggitirupathirao1426 10 месяцев назад

    Thanks for information

  • @popurihkc
    @popurihkc Год назад

    Super brother thanks for nice information ❤❤❤

  • @HariKumar-dl1md
    @HariKumar-dl1md Год назад

    *_Samast Teertho k Raja_* 👑
    *_"Teerthraj Prayagraj" ki_*
    *_Jai ho Jai ho, Jai ho Jai ho_* 🙏🚩

  • @AnandKumar-sw4fu
    @AnandKumar-sw4fu Год назад +1

    Very impressive and nice 👍

  • @gangadhargangadhar3527
    @gangadhargangadhar3527 Год назад +1

    Hatsoff your effort

  • @krao7441
    @krao7441 9 месяцев назад

    Very helpfu l. Thanks

  • @shanthankumar5371
    @shanthankumar5371 Год назад +1

    Nice information 👍

  • @prasadprk2571
    @prasadprk2571 9 месяцев назад

    Chala Baga chepparu 🙏

  • @saraswathir8622
    @saraswathir8622 Год назад

    Thank u l so much brother 🙏 🙏

  • @indtraveleat5988
    @indtraveleat5988 Год назад +1

    Very good and informative video bro 😍

  • @rojarani3168
    @rojarani3168 Год назад

    🙏sir. Hanuman మందిరానికి కొంచెం దూరంలో శంకర్ విమాన మండపం ఉంది.అది 4 ఫ్లోర్లతో ఉంది. ఆది శంకరాచార్యుల విగ్రహం,శివ లింగం ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి.మీరు అది ఈ వీడియోలో చూపిస్తారని అనుకున్నా.miss అయ్యారు.చాలా చాలా బాగుంది.any way thank you. మేము చూడనిది వాసుకి మందిరం.మీరు ఈ వీడియోలో చూపించారు.ధన్య వాదములు.

  • @varaprasadkondamuri7073
    @varaprasadkondamuri7073 Год назад

    Yatra stalau bagacoopistunnaru meeku danyavadalu