Rajasthan ఎడారిలో ఉబికిన 'జలధార' సరస్వతి నదిదేనా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? | BBC Telugu
HTML-код
- Опубликовано: 11 фев 2025
- రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగిన ఒక సంఘటన కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక రైతు తన పొలంలో బోరుబావి తవ్విస్తున్నప్పుడు 800 అడుగులకు పైగా తవ్విన తర్వాత ఒక్కసారిగా జలధార ఉబికి వచ్చింది. దీంతో ఇది అంతరించిన సరస్వతీ నదేననే వాదనలు మొదలయ్యాయి.
#River #Rajasthan #Water #SaraswatiRiver #Desert #ViralVideo
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్‌సైట్: www.bbc.com/te...