He is great writer How music director and producer uses him is question I met him once, he is so down to the earth and respects people well Same with with Raghu kunchi super himan being
తెలుగు కథ ప్రాంతీయ స్పృహ అవగాహనా సదస్సు 🎉🎉మీకు మీరే సాటి సమయపాలన పాటించడం మీకు మీరే ❤❤ వన్నె తెచ్చారు తెలుగు లో అలంకారములు 🎉🎉మాకు నోట మాటలు రావటము లేదు sir 🎉🎉🎉
చంద్రబోస్ గారు ఆసు కవి. అప్పటికప్పుడు అక్షరాలతో స్వరాలుగా మార్చే ఘటికుడు వీరి బాణీ స్వరాల వీర బోణి వీరి పాటలు స్మృతికి శృతిలయలు విరబూసిన పరిమళాలు వెదజల్లే పుదోటలు . మనసుకు హత్తుకుని రంజింప చేసే శృంగార రసగుళికలు
ఓ చంద్రభోషా....నీతో ఎన్నో చెప్పాలని వుంది అన్నిటినీ చెప్పే శక్తి ఐతే... నాకు లేదు కానీ... మీ సమ కాలీకులమైనందుకు మేము ధన్యులమి అని మాత్రం చెప్పగలం మీరు గ్రేట్ సర్👌👍🙏✊
మీది మా వరంగల్ జిల్లా అని చెప్పటానికి గర్వంగా ఉంది చంద్రబోస్ గారు
🙏🙏🙏చంద్ర బోస్ గారు🙏🙏🙏 మీరు తెలుగు వారికొక తొలి అడుగులు నేర్పే మహానుభావులు🙏
చంద్రబోస్ గారు ఓ గొప్ప సంస్కారం, చక్కని రచనా జ్ఞానం, అహంజారంలేని మంచి వ్యక్తి. 🙏🙏🙏
మీరు పాటలు బాగా వ్రాస్తారు అని తెలుసు గాని బాగా పాడుతారని ఇపుడే తెలిసింది బోసు గారు. మీరన్నట్టుగా పాటను గెలిపించేది స్వరంకంటే సాహిత్య మే అనిపిస్తుంది.
ఏమి చెప్పాలి చంద్రబోసు గారూ అద్భుతం అండీ 🌹🌹
కళ అనేది దేవుడిచ్చిన ఒక వరం ❤❤❤
నా ఆరాధ్య పాటల రచయిత చంద్రబోస్ గారు వారి పాటలు పాటలకే మనిహారం 🙏👌
అద్భుతమైన తెలుగు కవి🙉🙈🙊💓💓💓💓🙏🙏🙏
అద్భుతమైన కవి, రచయిత చంద్ర బోస్ అన్న 🤝
సినీ సాహితీ ఆకాశం లో. చంద్రుడు... ఈ
చంద్రబోస్ 🙏
అందమైన అక్షర కూర్పు చంద్రబోసు స్వంతం, అధ్బుతమైన శ్రవణానందం శ్రోతల స్వంతం
భారత సైనికులకు ఆ చంద్రబోస్ తెలుగు పాటలకు ఈ చంద్రబోస్ 🙏🙏👌👌
చిన్న కరెక్షన్ సోదర.. తెలుగు ప్రజలకు
భారత సైనికులకు సుభాష్ చంద్రబోస్.. తెలుగు ప్రజలకు శభాష్ చంద్రబోస్
మీపాట మీగాత్రం అద్భుతం చంద్రబోస్ గారు
మీ పాటలు చల్ల గా (రిగే ) ఉంటాయి.... Sir village
Manchi patalu
అర్థం చామత్కారలతో వ్వక్తి మారపునకు నాంది పలుకుతూ సాగు రచనల కవిత్వనికి కోటి దండాలు
He is great writer
How music director and producer uses him is question
I met him once, he is so down to the earth and respects people well
Same with with Raghu kunchi super himan being
తెలుగు కథ ప్రాంతీయ స్పృహ అవగాహనా సదస్సు 🎉🎉మీకు మీరే సాటి సమయపాలన పాటించడం మీకు మీరే ❤❤ వన్నె తెచ్చారు తెలుగు లో అలంకారములు 🎉🎉మాకు నోట మాటలు రావటము లేదు sir 🎉🎉🎉
చంద్ర కళలు అన్ని ఉన్నా చంద్రబోస్ గారు...🎉..
చంద్రబోస్ గారు ఆసు కవి. అప్పటికప్పుడు అక్షరాలతో స్వరాలుగా మార్చే ఘటికుడు వీరి బాణీ స్వరాల వీర బోణి వీరి పాటలు స్మృతికి శృతిలయలు విరబూసిన పరిమళాలు వెదజల్లే పుదోటలు . మనసుకు హత్తుకుని రంజింప చేసే శృంగార రసగుళికలు
ఇలాంటి వారు వుంటేనే కళామతల్లి ఇంకా బ్రతికే వున్నది అనిపిస్తున్నది
ఓ చంద్రభోషా....నీతో ఎన్నో చెప్పాలని వుంది
అన్నిటినీ చెప్పే శక్తి ఐతే... నాకు లేదు
కానీ...
మీ సమ కాలీకులమైనందుకు
మేము ధన్యులమి అని మాత్రం చెప్పగలం
మీరు గ్రేట్ సర్👌👍🙏✊
Sarigama padanisa ragam song
ఆహా....👌👌👌👌👌
❤❤❤ Meaningful lyrics Bose garu We are Blessed😊
Most talented chandraBose garu. You are God gifted person for telugu industry.
You are inspiration to all telugu people. 👌👌
మంచి శ్రావ్యత, ఉంది, భావం ఉన్నది. తూగు బాగున్నది
Paadutha theeyagalo mee analysis kosamu prathisaari eagerly gaa eduru choosthaanu maaku theliyani enno vishayalu nee dwaara thelusukuntunnaamu thank you very much guruvu gaaru❤❤❤❤❤
Chalabagundi sir mee sahitya sarigamalu.
చంద్రబాహుముఖములు. ఎంత అద్భుతమైన శృంగార పాటలు.
Wonderful and entertaining presentation real word is the most powerful too
You are perfectly correct Chandra Bose Sir .....ee manikyaniki proud ledu .....🎉❤
Chalu chalu songs mee voice vintunta chala Bagundhi Sir 🎉🎉
చంద్రబోస్ గారు చంద్రుని లాంటి చల్లని పదాలు రచిస్తున్న మీకు శతకోటి వందనాలు 💐🙏
ఆహా అద్భుతం అద్భుతం🎉
Really you are great
Hatsoff sir.. amazing great talent sir..thank you for entering us...thank you soo much..
ఎంతైనా తెలుగు సాహిత్యం గొప్పది
Adbutham Sir meeru❤❤
మీరు మీరే సాటి చంద్రబోసు గారు 🎉🌹🌹🎉🌹
ఆణిముత్యం చంద్రభోస్ గారు 👌
"CHANDRA BOSEGARU VILAKSHANAMYNA ALL ROUNDER"
Great Bosu Garu ❤🎉
Really great to you
All time favourite song gg❤❤❤🎉🎉🎉🎉 శ్రీరామదాసు 🎉
మీరు సినిమాలకి పాటలు కూడా పాడితే చాలా బాగుంటుంది
ఓరయ్యో ... (చిత్రం రంగస్థలం)పాడింది చంద్రబోస్ గారే..
మీరు అన్నట్టు చంద్రబోస్ గారు బాగా పాడుతారు.. గాయకులకు ఏమాత్రం తీసుపోరు.
Great you are Chandra Bhose gaaru❤❤❤❤
సూపర్ బోస్ గారు
Excellent Writer n singer🎉🎉
Sooooooopper sir👌
Your super awesome 🎉andi bode garu 🙏
Super 👌🙏
Chala baga chepparu sir
4:11
Anantha Sriram & Meeru bathikisthunnaru Telugu Sahithityani Keep it up Both of you Sir Future lo kanapadavu meelanti people ni Hat's of to your Both
Ram Jogayya sastry , sri mani , krishna kanth , unnaru. chala mandi . evaru thakuva kadu
Bosu garu mee kavithvam bagundi
గురువు గారు మీకు నా వినమ్ర పూర్వక ధన్యవాదాలు
Great...excellent 🎉🎉🎉🎉
Nicely boss
చంద్రబోస్ గారు మీకు జై జై లు
Great ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ inesteen of music
Boss Garu 🙏🙏🙏💐👌
You are really Great, Sir. Admire you...
బోస్ శభాష్🎉🎉🎉
Wonderful writing 🎉
Baboi sir me lyrics so intelligent.......🎉🎉🎉🎉🎉
🦋చంద్రబోస్ గారు🙏🙏
బాగుంది
Good explanation every song
చంద్రబోస్ చాలా మంచి రచయిత
Chandra Bose Garu the greatest person in Telgu songs(pranamamulu)
అద్భుతం
Miru Excellent Chandrabos garuw
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ na manamadu ku Chandra Bossani Peru pedathanu
Very nice Blessings to Chandra Bose
Exlent sir
Brilliant. Bose. Garu. Namastae. !
Super sir chandrabosugaru
మీ ఆలోచనకి నమస్కారం
హాట్స్ ఆఫ్ సారు😅😅😅
మాటల్లేవ్ ........ superrrrr.....
🙏చంద్రుడికి 16కళలు ఈ చంద్రుడు సవ్య సాచి రాయగల గాయకుడని నేడే తెలిసింది 🙏💐👏
Mee rachanalu chosinde kothaga feelavvuthoo choosthanu gani,kastamaina tune RAMA kooda chala easygoing padaru,exllent.
Vandanaalu
👏👏👏excellent
Namaste cbgariki meeru telugu kavulante meelo prapanchakavula aathmalanni okatai meetho Catalunya rayistunnayani anymananga undi inka meeru chala mundukellali kani mee hrudayadopidini eppudaputarandi maa heart maaku avasaram kshaminchandi
Good sir🎉
Great
Supar sir
Excellent Bose garu
Hatsoff Sir 🎉🎉🎉🎉🎉❤❤
Excellent
అద్భుతమైన కవి
Super ❤❤❤❤❤❤❤❤❤
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Great sir miru
Good talent sir
Good
Miru great sir
👌👌👌
Chandra Bose 🙏🙏🙏🙏
👏👏👏👌👌
అన్నిటికీ ముందు నవ్వడమేంటి చంద్రబోస్ గారు