సుకుమార్ గారు గొప్ప కవి..'పుష్ప'కి పాటలు రాసినప్పుడు..?- Lyricist Chandrabose | Sitting With Sirasri

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 50

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 2 года назад +20

    SPB అన్నట్లు ఎంత సక్కగున్నవే పాట జాతీయ అవార్డ్ కి అన్నివిధాల అర్హత కలిగినది.👌👏

  • @ravikumarrajurachakonda5619
    @ravikumarrajurachakonda5619 2 месяца назад +12

    చంద్రబోస్ గారూ... మీ పాదాలకు వేలవేల వందనాలు. సరస్వతీ పుత్రులు మీరు

  • @ashajyothi7407
    @ashajyothi7407 2 месяца назад +11

    మీ జన్మ దైవ సంకల్పం. మీరు రాసిన పాటలతో ఉత్తేజితులై, జీవితంలో ఉన్నతంగా ఉండాలి దారి చూపిన పాటలు ఉన్నాయి. మనస్ఫూర్తిగా అభినందనలు. God bless you and good luck 🤞🎉❤😊

  • @laxamanaraopolimera3586
    @laxamanaraopolimera3586 2 года назад +7

    అద్భుతమైన విశ్లేషణ సర్.. మీకు సాటిలేరెవ్వరూ

  • @PrasadPyla-z8o
    @PrasadPyla-z8o 3 месяца назад +6

    సార్ మీరు రచయిత కంటే గాయకుడిగా ఉండడమే నాకు ఎంతో సూపర్ సూపర్

    • @KNarasimhaSwamy1
      @KNarasimhaSwamy1 Месяц назад +1

      వాగ్గేయకారుడు అవాలి

  • @gvmusics0713
    @gvmusics0713 10 месяцев назад +3

    అగ్నిపర్వతం లాంటి అరుదైన రచయిత చంద్ర బోస్ గారు, వారికి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janakiramadevinandury2094
    @janakiramadevinandury2094 2 месяца назад +5

    జై శ్రీరామ. చందబోసు గారు నాకంటే 40.ఏళ్ళు చిన్నవారు. కనుక వారికి నా శుభాశీస్సులు. ఎంతో ఉన్నతమైన విలువలతో రచన సాగించే ఈ సహజకవికి, సరస్వతీ సాహితీ పుతృనికి వందనములు... పాదాభివందనములు.

  • @pawanhawk2452
    @pawanhawk2452 24 дня назад

    Entha sakkaga unnave paata one my all time favorites❤

  • @theellajayakrishna5824
    @theellajayakrishna5824 2 года назад +8

    Siri vennela garu lerani badha padalsini avasaram ledhu eyanalo chala ante chala talent undhi

  • @JAGANMOHANANNARAPU
    @JAGANMOHANANNARAPU Месяц назад

    Chandra Bose Garu you are a one of the great lyrics writer hots up sir

  • @janaiahbasavoju1596
    @janaiahbasavoju1596 2 года назад +4

    Chandra Bose gariki hats off Manchu kondallona chandrama song nundi present Pushpa varaku super

  • @MtAdams
    @MtAdams 2 года назад +2

    No wonder Pushpa was so successful. So much thought and hard work into it.

  • @Agricultureprices
    @Agricultureprices 2 года назад +2

    Super

  • @sarojag1952
    @sarojag1952 2 месяца назад

    No words about Chanra Bose

  • @Indian_dance131
    @Indian_dance131 Месяц назад

    Chandrabose Annaya meeru great

  • @MBHemanthacharyuluMBhema-hh1vn
    @MBHemanthacharyuluMBhema-hh1vn 9 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @gopinallani6
    @gopinallani6 Месяц назад

    Very good program

  • @kalavathirc1988
    @kalavathirc1988 Месяц назад

    Supar songs namaste

  • @bethalababurao4824
    @bethalababurao4824 Месяц назад

    సూపర్ రాజా

  • @vinodturala2251
    @vinodturala2251 8 месяцев назад

    Super sir ❤

  • @venkatanagendraprabhakarar9932
    @venkatanagendraprabhakarar9932 2 месяца назад

    👏👏👏🙏🙏🙏👏👏👏

  • @suseelajasmi862
    @suseelajasmi862 Месяц назад

  • @ramamohan3946
    @ramamohan3946 2 года назад

    👌👌👌

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 месяца назад +1

    bose garu society ki kavalisina varu

  • @bsubramanyam4681
    @bsubramanyam4681 6 месяцев назад

    🙏❤️

  • @veditharocks3648
    @veditharocks3648 27 дней назад

    , 😊

  • @svswamy2829
    @svswamy2829 Месяц назад

    కవి అంటే నువ్వే సర్

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 Месяц назад

    సమాజంలో ఉన్న పేదరికం , అవినీతి, అన్యాయాలు , రాజకీయ దోపిడీలు వాటి గురించి పాట రాయండి మీ కవిత్వంలో.

  • @k.sureshreddysuresh6876
    @k.sureshreddysuresh6876 2 года назад

    Sir music director currectga untey ee mistakes undavu sir i ❤DSP and meeru sir thanks sir mee songs naaku chala ishtam sir

  • @kolanupakasanjeevkumar252
    @kolanupakasanjeevkumar252 18 дней назад

    Milantivaru marastamlo udadam ma adjustm sir

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 2 года назад +3

    Wife and husband are lucky

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam 2 месяца назад

    🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👍❤❤❤❤❤❤👏👏👏👏👏👏👏

  • @rayapudij
    @rayapudij 5 месяцев назад

    Okalla gurinchi maatlaade appudu plz show pic of them so we know too

  • @lavanyavasu4919
    @lavanyavasu4919 17 дней назад

    Sri Sri gari kanna koppodivi kada

  • @RajeshDuvva-eg2rl
    @RajeshDuvva-eg2rl Месяц назад

    చంద్ర బోస్ గారు మీ టాలెంట్ అంత ఇంతా కాదు చాలా గొప్ప మేధావి

  • @MJSMELODYTELUGU
    @MJSMELODYTELUGU 2 года назад

    Super sir

  • @svrmurthy51
    @svrmurthy51 24 дня назад

    ఇటువంటి పాట ఆడవారి వంక బుద్ధి అని రాస్తే మహిళా సంఘాలు ఊరుకోవని భయమేమో .
    కవి నిస్పక్షపాతంగా ఉండాలి . పాత సినిమా లలో రెండూ ఉండేవి .
    చంద్రబోస్ గారి అభిమానిని .
    ఐనా ఊ అంటావా మామ అనే పాట మటుకు అస్సలు తప్పే .

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 Месяц назад

    Chadrabose kadu Maro Aathreya garu malli Puttaru?

  • @MallikajunaMarthati-k3j
    @MallikajunaMarthati-k3j Месяц назад +4

    ఇదేం పాటండి ఒకసారి ఆలోచించండి!వేరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకే బిందెలాగా అంటే సులభంగా దొరికింది అనికద!అనాలి లేదా చాలా అదృష్టంగా అనికద అనాలి. ఇంత సక్కగున్నావే అని ఎప్పుడంటాటారు మంచి దుస్తులు వేసుకొని తల దువ్వుకొని అందంగా వుంటే ఎంత సక్కగా వున్నవే అంటారు ఛీ ఏమి సాహిత్యం రా మీది

    • @sarojaravva9072
      @sarojaravva9072 Месяц назад +2

      Miru rsara manchi sahityam tho comment lo pettandi

    • @MallikajunaMarthati-k3j
      @MallikajunaMarthati-k3j Месяц назад

      @@sarojaravva9072
      అవకాశం వస్తే వ్రాస్తాను

    • @kalyanram4889
      @kalyanram4889 23 дня назад +3

      ఇందులో విషయం ఉంది..... దీనికి సమాధానం చెప్పే అంత సామర్థ్యం నాకు లేదు

    • @dineshbatthala1992
      @dineshbatthala1992 21 день назад +2

      Babu akkada concept sulabamga dorakadam kadhu....
      Okadanikosam velithey dhanikantey goppadhi dhorikithey vundey feeling iee song ok ..
      Neeku ardham kakapothey yevadikanna chupinchuko ok

    • @rampellicreations7856
      @rampellicreations7856 18 дней назад +1

      Eh ooru andi manadhi
      ... Mana yasaaa lo entha chakkaga undho ammai ani common ga antaru

  • @MounikaMouni-qe4xi
    @MounikaMouni-qe4xi Год назад

    Sir, Mr Bose Telangana vadinani garvanga cheppukuntunte meru telugu vadu antarenti, ayana Andhra slang lo matlade Telangana vadu kadha, mari alanti vaadini Telugu vadu anadam avasarama? Andhrani Cinema RRR ni vadukoni Oscar kottinodu veedu, veedu Telugoda. Okka sari ayana NRI meet in USA lo oka video undi choodandi meeke telstundhi.

    • @ravireddyism
      @ravireddyism 7 месяцев назад

      I observed you in other posts too why are you so obsessed to criticize Bose garu??

    • @KNarasimhaSwamy1
      @KNarasimhaSwamy1 Месяц назад

      స్టుపిడ్. తెలంగాణ వాళ్లు అందరు తెలుగు వాళ్ళే... తెలంగాణ పేరులోనె తెలుగు ఉన్నది కదా..

  • @SrinivasP-z8p
    @SrinivasP-z8p 2 месяца назад +1

    👌👌👍