SPB Comments on Veturi Sundararama Murthy | SP Balasubrahmanyam Interview | Sakshi TV FlashBack

Поделиться
HTML-код
  • Опубликовано: 21 дек 2024

Комментарии • 87

  • @venkatfaraday
    @venkatfaraday Год назад +15

    శ్రీకృష్ణ పరమాత్ముడుని గొప్ప శృంగార పురుషుడుగా భావిస్తే,అతడు వేటూరి నా గురువు అని సగర్వంగా చెప్పుకునే వాడు ....కామసూత్రం గ్రంధం రచించిన వాత్సాయనుడు కి ముందు వేటూరి జన్మించి వుంటే, వేటూరి నా మార్గ దర్శకుడు అని ప్రపంచానికి చాటి చెప్పేవాడే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @ksubrahmanyam7747
      @ksubrahmanyam7747 Год назад

      Yevaru ayithe kamaanni poorthiga ardam cheksuntaro vallu poorthiga viraagi avutaru.manishiki athi pedda maaaya kamam.

    • @kathinarasimha1087
      @kathinarasimha1087 Месяц назад

      సూపర్ గా చెప్పావు గురువా

    • @kkkri2106
      @kkkri2106 Месяц назад

      Well said sir... Veturi gariki 🙏🙏

  • @swarnapalla4691
    @swarnapalla4691 2 года назад +15

    We lost a legendary singer who can pass the legacy of music to the next generation.

  • @PKJBL
    @PKJBL Год назад +37

    నేను కూడా వేటూరి ని బూతు కవి అనుకునేవాడిని.... తర్వాత ఆలోచిస్తే అర్ధం అయింది.... ఆయన "సినీ" శ్రీనాధ కవి సార్వభౌముడు అనడం చాలా చాలా తక్కువ....

  • @హరిబాబుకొమ్ము
    @హరిబాబుకొమ్ము 2 года назад +56

    అమ్మా తల్లీ.... Heading చాలా తప్పు గా రాసారు. తెలుగు వాళ్ళని appoint చేసుకోండి. బాలు గారు చెప్పారు గా ఇందులో మిడి మిడి జ్ఞానం తో తెలుగు రాయొద్దు 😡😡😡😡

  • @bhargavakrishna8089
    @bhargavakrishna8089 Год назад +8

    చాలా చీప్ గా ఉంది ఈ ఛానల్ ప్రవర్తన, చీప్ బుద్ధులు, చీప్ మనుషులు, చీప్ మనేజ్మెంట్ ..

    • @balusuramarao6162
      @balusuramarao6162 2 месяца назад

      వెన్నుపోటు కులగురువుకన్నా నా ... ధూ

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 2 года назад +13

    we miss you Balu garu

  • @narutminto1234
    @narutminto1234 4 месяца назад +3

    Veturi gari songs okkasari chadivi chudandi yentha sahityam vuntundho... lyrics ni andhanga rayagaligadu... he was great 👍

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 3 месяца назад +3

    Veturi garu great sir

  • @dendulurivenkateswarlu8988
    @dendulurivenkateswarlu8988 2 года назад +89

    ఈ వీడియో కి తప్పుగా టైటిల్ petti వేటూరి వారిని అవ మానించిన పాపం వస్తుంది. దయ చేసి కరెక్ట్ చేయండి...మీ ఉద్దేశ్యం అలా sensational గా టైటిల్ పెడితే వీడియో చూస్తారని. ఆ ఉద్దేశ్యం తప్పు..

    • @plnprasthana4914
      @plnprasthana4914 2 года назад +4

      ఇది నిజం

    • @veerendranath0073
      @veerendranath0073 Год назад +1

      అవును. వీడియో టైటిల్ వెంటనే మార్చాలి. లేకపోతే మహానుభావుడి పట్ల అపరాధం చేసినవాళ్లమవుతాం!

    • @ParupalliRanganathOfficial
      @ParupalliRanganathOfficial 8 месяцев назад

      ఇదే కాదు. ఏ వీడియో కైనా ఇదే మాదిరిగా సంబంధం లేని దరిద్రపు టైటిల్స్ తోనే నడుస్తున్నాయి. RUclips వాడికి తెలుగు రాదు. వీళ్ళు ఇలా పెట్టడం మానరు.

    • @eswar-h6f
      @eswar-h6f 3 месяца назад

      Correct 💯💯💯💯💯💯 brother

    • @Mammu09
      @Mammu09 Месяц назад

      Sakshi ante ne antha

  • @durganarendra9
    @durganarendra9 Год назад +23

    ఏమి thumbnail అయ్యా... సిగ్గుండాలి. సాక్షి టీవీ ఇలాంటివే చేస్తుందా అన్ని. సుందరరామ మూర్తి గారి ని అవమానించారు మీరు. మీ ముష్టి thumbnail పెట్టి.

  • @veturisundararamamurthy2564
    @veturisundararamamurthy2564 Год назад +2

    thank you for uploading this video and as well earlier videos with other captions made by Sakshi TV channel, we are coming to know about your channel and as well as the people who are participating in the interviews and the interviewers and their integrity. Dabbu kosam, avakasala kosam, popularity kosam Boothu or Asleela sahithyamunna paatala paadina vaaru cheppe nammagarbhamaina kaburlu choosthe, paalgonna vaari gunaganaalani and alaage produce chesina Sakshi Tv vaari gunaanni theliyajesthunnaayi. Ilaanti interview lu video lu enno chesi, peruni elaagoo thechhukoleru kaabatti, marintha dabbu, popularity sampaadisthaarani aasisthoo, paina kanipinche bommalaki, venuka nadipinche bommalaki namaskaraalu, Veturi Ravi Prakash

  • @veerendranath0073
    @veerendranath0073 Год назад +2

    వేటూరి గారితో కలిసి ప్రయాణించడం బాలు గారి అదృష్టం. అంతమాత్రాన వేటూరి గారు రాసినవి బూతు పాటలు అంటే సహృదయులు క్షమించరు! వేటూరి పాటల్ని శృంగార గీతాలుగా పిలవవచ్చు. ఆ పదం లాక్షణికులు పిలిచిన సరైన పదం.

  • @sakebasha2882
    @sakebasha2882 2 года назад +7

    భువనచంద్ర గారు కూడా చాలా బూతు పాటలు రాశారు

  • @gkrish5875
    @gkrish5875 Год назад +5

    Sakshi showed their true colors with this thumbnail.

  • @veerendranath0073
    @veerendranath0073 Год назад +13

    వేటూరి రాసినవి బూతుపాటలు కాదు,శృంగార గీతాలు. ఆయన రాసినవి బూతులైతే అవి పాడినవెధవ ఎవడు!?

    • @prk5494
      @prk5494 Год назад +2

      Correct brother .... Ayana raasindi boothu ayite ...Mari paadina veedu kuda boothu gaayakude .... Teesina darshakudu, natinchina vaaru , nrutya darshakulu ...andaroo boothu vedhavale avvali gaa

  • @thammunaidu
    @thammunaidu 2 года назад +5

    Krishna garu peru chebote industry anadaru chetu petti dhannam pedataru 🙏🙏🙏

  • @venkatfaraday
    @venkatfaraday Год назад

    దాన్నో కామసూత్ర గ్రంధం గా భావించాలి ..... 🙏🏻🙏🏻

  • @anandkoti1134
    @anandkoti1134 2 года назад +9

    Melody is important. Many times words are un-necessarily divided by Balu.

    • @pavanchebiyyam4560
      @pavanchebiyyam4560 Год назад +2

      You are entirely wrong and what you said is far from truth. In fact quite contrary to what you said Balu garu opposes breaking sentences at an inappropriate juncture and distorting the pronunciation in the name of classical rendition. While making such sweeping statements you must qualify them with proper examples.

  • @mugiseetharam3679
    @mugiseetharam3679 2 года назад

    Madam please mention interview date

  • @kkkri2106
    @kkkri2106 17 дней назад

    Veturi garini abhimaninche varu ee title nu chusi badhapadutharu... please title.marchandi...

  • @krishnamohangoteti
    @krishnamohangoteti 5 месяцев назад +1

    వినమ్మా సునీతా

  • @kkkri2106
    @kkkri2106 Месяц назад

    Veturi garu rasina lyrics ni anni movies lo okasari chudandi thelusthundhi ... yentha goppa sahityam tho vuntayo.... oka song rayataniki writers minimum 5 to 6 months theesukontunnaru alantidhi okati ledha rendu rojullo yevariki thagga variki pata ala alavokaga rasina great legendary writer mana veturi garu 🙏🙏... thumbnail marchandi please....

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 года назад +3

    NTR garu didn't give opportunity to singer Ramakrishna garu only for DVS Karna and Veera బ్రహ్మేంద్ర స్వామి only.
    But SP garu also sang songs in DVS Karna and Veera బ్రహ్మేంద్ర స్వామి.
    After the death Ghantasala garu from 1974 90% of the NTR songs were sung by SP only

  • @kalidassai5608
    @kalidassai5608 4 месяца назад +2

    ఇదేం title? వేటూరి గారి గురించి ఏమి తెలుసు? శంకరాభరణం, సాగరసంగమం, సప్తపది లో బూతులు ఉన్నాయా? 😢😢😢

  • @srravinuthalakiranbabu8566
    @srravinuthalakiranbabu8566 6 месяцев назад

    ఆ బూతు పాటలే గా తమరు పాడారు గిన్నీస్ రికార్డు పొందారు

  • @sathychary5541
    @sathychary5541 2 года назад +3

    మీకు viewers కావాలని. అలా headding పెట్టకండి. బాలు గారు ఉన్నారంటే ఏదైనా చూస్తాం

  • @sankarkumar2788
    @sankarkumar2788 6 месяцев назад

    ఘంటశాల గారు పరమపదించిన తర్వాత
    1974 నుండి 1982 వరకు ఆ తర్వాత NTR 60 చిత్రాలలో నటించి వుంటే,వాటిలో 56 చిత్రాలలో మీతోనే పాడించారు
    DVS కర్ణ నుండి శ్రీ క్రిష్ణ పాత్ర కి, వీరబ్రహ్మేంద్ర స్వామి కి మాత్రమే రామ కృష్ణ పాడారు.

  • @venkat53c
    @venkat53c 2 года назад +5

    ఆకాలంలో వేటూరి గారిని బూతుకవి అనేవాళ్లు.

  • @ramprasadc1147
    @ramprasadc1147 Год назад +3

    ఆ పాటలను అభినయంచిన రామారావు, చిరంజీవి బూతు నటులు కాదా

  • @ylnyedlapati287
    @ylnyedlapati287 7 месяцев назад +1

    ఆ రోజులలో వాటిని బూతు పాటలే అనే వారు, శృంగార పాటలు అనే వారు కాదు, సినిమాలు చూడటమే ఒక తప్పుగా భావించే కుటుంబాలు ఆరోజులలో చాల కలవు

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 2 года назад +1

    1:33

  • @kiprasadrao
    @kiprasadrao 2 года назад +4

    తమకు అలాటి మరణం సంభవించిందంటేనే…

    • @ksubrahmanyam7747
      @ksubrahmanyam7747 Год назад

      Eeswara sasanam yevaru maarchagalaru
      Arunacahala 🙏🙏🙏🙏

  • @dasaris6708
    @dasaris6708 2 года назад +2

    Sir
    Meeru life evarinyna apreciate chesara

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Год назад

    He answered intelligently. Those days so gs Idepata prathi chota is not suitable in Rama Krishna voice. Sarada song, naajeevana Sandhya song, siva Siva sankara they are not suitable in SPB voice. Due to weight in the voice they are appropriate for ramakrishna voice.

  • @anandkoti1134
    @anandkoti1134 2 года назад +3

    Balu like many other orthodox people think that others cannot sing.

    • @swarnapalla4691
      @swarnapalla4691 2 года назад +3

      He is not saying they cannot sing. He is saying about pronouncing.

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 4 месяца назад +1

    Veturi gari meedha ha video caption enti ra

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 Год назад +1

    వ్యూస్ కోసం ఇలాంటి తప్పుడు thumbnails ఎందుకు

  • @santoshjoshi4379
    @santoshjoshi4379 2 года назад +2

    Telugu editor evaru “vanni” ani sarigga raayaledhu

  • @padmanabhamappadwedula1285
    @padmanabhamappadwedula1285 Год назад

    SWAPNA MERU VERY SPECIAL ANUKUNEVAALA M> SAAKSHILO EKKUVA PAYMENT ISTAARANI CHERADAM BAGAALEDU!

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 6 месяцев назад

    Iyana gurinchi ekkuva matladochu (takkuva matladochu) 100 mandini ni time ayipoyaka vachayi .1982 నుండి evvarini ranivvaledu chakravarti ithanu కలిసి (history తెలిసి na వాళ్లు వున్నారు)

  • @tsrkolluru
    @tsrkolluru 7 месяцев назад

    Title pettinchina Anchor ni ban cheyaali. Views kosam ilanti chandalaalu chesthuntundi

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 10 месяцев назад

    యాక్ ఛి ఛానెల్

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 7 месяцев назад

    Jacket లో జాబిల్లి song అది 😅.

  • @pavanKumar-wn7ns
    @pavanKumar-wn7ns 2 года назад

    Bn

  • @subramanyammanthena418
    @subramanyammanthena418 7 месяцев назад

    Krishna gari ki meeruchupettina viswasa ghatukam kuda gurtuntundi meeru marachipoyina memu maruvalemu adi meeku mache

  • @MallikarjunaMarthati-ke2uo
    @MallikarjunaMarthati-ke2uo 4 месяца назад

    ఎదలో బంధం తొడ సంబంధం లవ్ లీ
    దీన్ని ఎవరు పాడారు.

  • @kalidassai5608
    @kalidassai5608 6 месяцев назад

    ఇప్పుడు పాడుతున్న చాలా మంది స, శ, ష, లు స్పష్టంగా, తేడాతో పలకలేరు, ళ అనే అక్షరం మరిచి పోయి పాడటం చాతకాక ళ బదులు ల అని పాడుతున్నారు దౌర్భాగ్యం, దరిద్రం, ఖర్మ - మాధవపెద్ది కాళిదాసు

  • @srinivassns9591
    @srinivassns9591 2 года назад +1

    😖😤😓🕉️🚩

  • @prasadsamhitha7167
    @prasadsamhitha7167 2 года назад

    అరేయ్ ఆ thumbnail yentra. Babu

  • @anandkoti1134
    @anandkoti1134 2 года назад

    But you have ditched KRISHNA after attaining monopoly in the industry.

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 Год назад

    చదివించటానికి ఇటువంటి హెడ్డింగ్ పెట్టాను రాదు

  • @marisettysuresh1994
    @marisettysuresh1994 Год назад +1

    Sakshi antaenaee boothu

  • @VijayGupta-h3l
    @VijayGupta-h3l 2 месяца назад

    Saakshi channel and paper are waste

  • @dhittenttRT41
    @dhittenttRT41 2 года назад +1

    Rectify that dirty title

  • @sivaramakrishnadandamudi3341
    @sivaramakrishnadandamudi3341 5 месяцев назад

    Anchor is not suitable to interview with SPB

  • @prakashrao8077
    @prakashrao8077 2 года назад

    All are hypocrites but some are more some less

  • @jaikishan2815
    @jaikishan2815 2 года назад +1

    Aa thumbnail meeda Telugu raasindi evadra??

  • @tunasalad3919
    @tunasalad3919 2 года назад +3

    మన AP లో తెలుగు సరిగా రాయటం వచ్చిన ఎడిటర్స్ కరువయ్యారా ఏంట్రా బాబు? ఆ thumbnails నిండా బూతులే. మనోళ్లు వచ్చిన తెలుగే సరిగా రాయట్ల, మళ్ళీ జగన్ అన్నేమో తెలుగు మీడియం చదువుకున్న టీచర్స్ తో ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పిస్తానంటాడు... మన స్టేట్ ని ఆ దేవుడే కాపాడాలి...

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 2 года назад

      తెలుగు రాయడం రాకో లేదా ఎందుకు తెలియదు????

  • @anandkoti1134
    @anandkoti1134 7 месяцев назад

    SPB is an out-dated singer.

  • @proudtobeanindian3496
    @proudtobeanindian3496 2 года назад +1

    Adda dhaarilo, dhoddi dharilo rendu chethula sampadhinchina tharvatha theerikaga kurchuni yilaanti kaburle cheptharu. Balu bhuthu paatalu paadaledhaa..appudu yendhuku reject cheyyaledhu...yippudu ee kaburlendhuku...yevarini fool cheyyadaniki.

  • @natrajcheela1976
    @natrajcheela1976 Год назад

    Nuvvu potugadiva kothavarini thokkipettavu

  • @haricharandr6830
    @haricharandr6830 2 года назад

    Mee Party kuda Boothu party ani talk😊😊

  • @dasaris6708
    @dasaris6708 2 года назад

    Spb is not a singer at all imitator
    He did lot of dammage to Ramakrishna, Anad etc
    GOd has punished himm inthe last days of his life

  • @saptagiriichapuram7785
    @saptagiriichapuram7785 Год назад +1

    we miss you Balu garu