1990 ల్లో నేను వేటూరి సుందర రామూర్తిగారి తమ్ముడు డా. వేటూరి సదానంద మూర్తిగారి దెగ్గర జూబిలీహిల్సులో ఉద్యోగం చేసేవాడిని. మాతృదేవోభవలోని అన్ని పాటలని నేషనల్ ఎవార్డుకి పంపాటానికి వారి సోదరులు డా. సదానందమూర్తిగారు తెలుగు లిరిక్ ని ఇంగ్లీషులో తర్జుమాచేశారు. నా భాగ్యం ఆ లిరిక్ ఇంగ్లీషు తర్జుమాని టైప్ చేసి డిల్లీకి రుజిస్టర్ పోష్టు చేయటం జరిగింది.🙏
Veturi garini oka sari Ameerpet lo chusanu. Naa janma tharinchindi. Appatike ayana arogyam baledu. Ayana maranam naa mansuni kalichivesindi. Inkoka Veturi Malli manaki raru.
స్వప్న ను భరించలేక చస్తున్నాము. సందు దొరికినప్పుడల్లా తానే పాడుతుంది. తనకే తమిళం వచ్చన్నట్లు మధ్య మధ్యలో అరవ సొల్లు.... పైగా జంద్యాల గారి భజన... మన చుట్టాలే కాదు. మిగతా వారిలోనూ ప్రతిభ గల వారున్నారు. స్వప్న ఇంటర్వ్యూ అంటే.... యమ బోరింగ్ ,,,,
ఈ స్వప్న గారు చేసే ఇంటర్వ్యూ లో అతిథి కంటే కూడా ఈమె గారి వాగుడు హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఒక విశిష్ట వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె కూర్చున్న విధానం చూడండి ( కాలు మీద కాలు వేసుకుని) ఎంత అమర్యాద! ఈవిడ ఏదో "పద్మశ్రీ సిoగర్" అయినట్టు ఈవిడ ప్రతిభ చూపించు కోడానికి పాడేస్తూ ఉంటుంది..
స్వప్న టాలెంటెడ్ యాంకర్. శైలి, చెప్పే వివరాలు, ఆ సబ్జెక్టు లో ఉండే నాలెడ్జి, అవసరమైతే కాంట్రడక్టరీ కామెంట్ చేయగల నేర్పు .. అన్నీ గమనించాలి. పరిశీలించండి
వేటూరి మహాకవి,పాటల రచయిత. అయితే మీరు ఉదాహరించిన పాట ఆయనను కమర్షియలుగా విజయవంతం చేసింది అంతే. అది గొప్ప విషయం అంటే అంగీకరించలేము. తప్పుదోవ ఏర్పరచటం అంతే. రామారావు గారి విషయమైనా అంతే
In another interview with Veturi Ravi Prakash..... He has told that his Father Veturi Sundararamurthy garu has written around 9000 songs Please see that interview as well
ఎవ్వరేమనుకున్నా ఈ బోడి ఏంకర్ ఏమన్నా...వేటూరిని కొన్ని పాటలకు పొగుడుకోండి...అంతే కానీ ఆయన గ్యాప్ ని ఎవరూ ఫిల్ చెయ్యలేరు అనేది నోటి దూల...ఎందుకంటే ఆయనకు మించిన వాగ్గేయకారులు సినీ గీత రచయితలు ఆయనకు పూర్వం ఉన్నారు..ఆయన తదుపరి ఉన్నారు... దేవులపల్లి వారు, సినారే గారు, సముద్రాల వారు, ఆత్రేయ గారు, ఆరుద్రగారు, శ్రీశ్రీ గారు ముందు వారైతే...తదుపరి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. మహామహులు.. నేడు చంద్ర బోస్ గారు, శ్రీ రామ్ గారు...భాష మేధస్సు ఎవడబ్బ సొత్తు కాదు. వీరందరిని వదలి ఫోక్ పేరుతో 70% అర్ధం లేని మాటల గారడీ బూతు పాటల రాసిన వారిని గొప్పగా చెప్పడము వారిని మించిన వారు లేరు అనడము అతిశయోక్తి... నోరుమూయండి. అపర గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గార్ని వీలైనంత సేపు నర్మగర్భంగా వెటకారం చెయ్యడం వారి విద్వత్తు తెలియని ఆయనని విమర్శించ సాహసించిన మరియు తనను తాను పొగుడుకోవటము నీచమైన పని అని తెలిసి తాను ఒక గొప్ప గాయకుడనని స్టేజి పై చెప్పుకోవటం చేసే మిమిక్రీ ఆర్టిస్ట్ తనకు సపోర్ట్ కోసం ఒక కోటరీ ఏర్పాటు చేసుకుని వారినిపొగడటము వారిచే పొగిడించుకోవటము చచ్చే వరకూ ఘంటసాల వారి మీద ఏడుస్తూ (ఇండైరెక్టుగా ) ఎందరో యువకళా కారుల భవితను బుగ్గిపాల్జేసి ఆ పాప కార్యంచే తన పుత్రుని భవిత సంఖ నాకించిన ఆ దుర్మార్గుడు ఇంత మిమిక్రీ ఆర్టిస్ట్ ఏనాడు ఘంటసాల వారిని అనుకరించలేకపోవడం ద్వారా ఆ విద్యలోకూడా వెలితితో పోయిన బాలు ఈయన గూర్చి గంటలుగంటలు ఉపన్యాసాలను ఇచ్చేవాడు. సభ్య సమాజం తలదించుకొనేలా సభామర్యాద మంట కలిపి అందరిని వాడు వీడు అని సంభోధించే చెత్తగాడు పొగిడాడుట ..దానిని ఒక ప్రమాణం గా మాటలాడటము కడు హాస్యాస్పదము
చాలా బాగుంది ఈ ప్రోగ్రాం
1990 ల్లో నేను వేటూరి సుందర రామూర్తిగారి తమ్ముడు డా. వేటూరి సదానంద మూర్తిగారి దెగ్గర జూబిలీహిల్సులో ఉద్యోగం చేసేవాడిని. మాతృదేవోభవలోని అన్ని పాటలని నేషనల్ ఎవార్డుకి పంపాటానికి వారి సోదరులు డా. సదానందమూర్తిగారు తెలుగు లిరిక్ ని ఇంగ్లీషులో తర్జుమాచేశారు. నా భాగ్యం ఆ లిరిక్ ఇంగ్లీషు తర్జుమాని టైప్ చేసి డిల్లీకి రుజిస్టర్ పోష్టు చేయటం జరిగింది.🙏
❤❤❤ ధన్యవాదాలు ఆర్యా
,. .@@satyakumar221
మీ అదృష్టం
❤
Wonderful interview. ఎన్నసార్లు చూసినా తనివి తీరట్ల. థాంక్స్ టూ బోత్ అఫ్ యు
కారణం జన్ములు.... సరస్వతి ప్రియా పుత్రులు...ఈ వీడియోని ప్రస్తుతించిన వారికి నమోవాకములు... వేణు, గోపాల్, ముని, గోటి....
ధన్యోస్మి. .........ధన్య జీవుల సంస్మరణ పురాకృత పుణ్యమే...అని భావిస్తూ....
పరిచయితలకు...వేటూరి దృష్టి కిరణం సోకించుకున్న శిష్య తేజం గార్లకు ధన్యవాదములు.
వేటూరి గారి కి పాదాభివందనాలు
వేటూరి గారికి పాదాభివందనం 🙏🏼🙏🏼🙏🏼
Veturi Sundararamamurthy garu gurinchi cheyppukovalantey asalu time saripodu, rojulu chalavu.......
Namo Veturi Garu❣️❤❣️❤
Great ! Venturi Sundara Rama Murty i garu!
మీరు చాలా గొప్ప విషయాలు చెప్పారు. మీకు చాలా ధన్యవాదాలు... వేటూరి గారు 🙏🙏🙏❤
Nice. Praiseworthy Programme about Veturi.
చాలా గొప్ప విషయాలు చెప్పారు 🙏
వేటూరి గారి కి శిష్యరికం చేసిన మీ జన్మ ధన్యం!
Veturi garini oka sari Ameerpet lo chusanu. Naa janma tharinchindi. Appatike ayana arogyam baledu. Ayana maranam naa mansuni kalichivesindi. Inkoka Veturi Malli manaki raru.
Cinema paatalu anni oka etthhuu.
Veturi songs anni oka etthhuu.
Veturi songs oka yugam.
స్వప్న గారు మీరు చాలా బాగా anchoring చేస్తారు. మీ వాయిస్ చాలా బాగుంటుంది. మీరు పాటలు కూడా చాలా బాగా పాడతారు. All the best. God bless you. Thanks.
Very nice program
ఎందరో మహానుభావులు అందులో వేటూరి గారు ప్రత్యేకం
My life time favourite song AARESUKOBOYI PAARESUKUNNANU...
Nice Dharmi garu
Great man 🎉
Great man
Teja garu many thanks 🎉for your wonderful, authentic information and heartily congratulations 🎊 🎉🎉🎉
సుందర సుమధుర గీతరచయత వాగ్దేవిఅనుగ్రహంపొందినవేటూరి మధుర గీతాల ధ్రువతార.
I like his style of writing songs.
స్వప్న ను భరించలేక చస్తున్నాము. సందు దొరికినప్పుడల్లా తానే పాడుతుంది. తనకే తమిళం వచ్చన్నట్లు మధ్య మధ్యలో అరవ సొల్లు.... పైగా జంద్యాల గారి భజన... మన చుట్టాలే కాదు. మిగతా వారిలోనూ ప్రతిభ గల వారున్నారు. స్వప్న ఇంటర్వ్యూ అంటే.... యమ బోరింగ్ ,,,,
come on.she is a muslim
👍👆🌹🙏🙏
ఈ స్వప్న గారు చేసే ఇంటర్వ్యూ లో అతిథి కంటే కూడా ఈమె గారి వాగుడు హడావిడి ఎక్కువగా ఉంటుంది. ఒక విశిష్ట వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె కూర్చున్న విధానం చూడండి ( కాలు మీద కాలు వేసుకుని) ఎంత అమర్యాద!
ఈవిడ ఏదో "పద్మశ్రీ సిoగర్" అయినట్టు ఈవిడ ప్రతిభ చూపించు కోడానికి పాడేస్తూ ఉంటుంది..
ఆమెట్రెయిన్డ్. సింగర్.
స్వప్న టాలెంటెడ్ యాంకర్. శైలి, చెప్పే వివరాలు, ఆ సబ్జెక్టు లో ఉండే నాలెడ్జి, అవసరమైతే కాంట్రడక్టరీ కామెంట్ చేయగల నేర్పు .. అన్నీ గమనించాలి. పరిశీలించండి
@@venkataramasastrybandi4304 manchi anchor, manchi vyaakhyaata. ivannee elaa unnaa eevida pratisandrabhamlonoo paadeyyatam konchem ekkuva gaane undi.
Super figure
Veturini minchina cinema kavi malli puttadu atadu oka legend
ధర్మ తేజా గారు వేటూరి పాటలపై కొన్ని వీడియోలింకా చేయొచ్చని, చేయాలని ఆశిస్తున్నాము
Chala taggichi anchoring cheei miss
SAY One of the legend .
Veturi. No..1..no. One. Can. Achieve. Veturi. Position bangaru. Sahitee. Siri siri. Bangar
World best lyrical writers in Telugu...veturi...pingali...samudrala.atherya...narayanareddy..sreerangam..sirivenala..rajasri...
Excellent programme. Please do a series.
వేటూరి great
Sir veturi garu🙏🙏🙏
Good programme
🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక్కసారి తెనాలి లో వేటూరి గారు మాట్లాడుతూ ,
ఓలమ్మీ తిక్కరేగింది వ్రాయగలను
ఓంకార నాదం వ్రాయగలను
అని చెప్పారు
మహానుభావులు
ఆ అమ్మికి తిక్కరేగినా - ఆకుచాటు పిందె తడిచినా - ఓంకార నాదం ఊదినా అన్నీ సూపర్ డూపర్ హిట్లే
🙏🙏🙏
యాంకర్ గారు పాటలు పాదకుండా ప్రోగ్రాం చేసి ఉంటే బాగుండేది. .కొంచం....
He never received lacks for his songs in the Telugu cinima field, he died by leaving his children without a own house, he lived a poor life
AA ranipadalaparanijilugulo
NeRAJAbogalupadaneTELUGUlo
Ahaenthamadurasahithyam
ఆ మాత్రం చతురత లేకపోతె ఆయన వేటూరి ఎలా అవుతారు. మాకు సముద్రాల, సిరివెన్నెల కంటే వేటూరి గారే అభిమానం.
Veturi telugu chalanachitra parisramaku varam telugu jananiki demudichina varam ayanathoti pataraapinchukovatam naa adrushtam
వేటూరి ఒక జ్ఞాన సౌధం విజ్ఞాన సుధాంబోధి. స్వప్న గారి స్వరమే కాదు గాత్ర సౌందర్యం కూడా మృదుమధురం.
Adi మల్లెపందిరి cinema.
1:33 mam telugu kavulu goppavallu unnaru aatreya malladi narayanreddy aarudra etc. Kaani veturi goppayanam bootu ni kooda pavitram ga rayagaladu
Veturi garu apara brahma
వేటూరి మహాకవి,పాటల రచయిత. అయితే మీరు ఉదాహరించిన పాట ఆయనను కమర్షియలుగా విజయవంతం చేసింది అంతే. అది గొప్ప విషయం అంటే అంగీకరించలేము. తప్పుదోవ ఏర్పరచటం అంతే. రామారావు గారి విషయమైనా అంతే
Malle pandiri cinema lo venturi varu act Chesaru. Jandhyala Direction.
Dear dharmateja, have you studied in vsr college, Tenali.
యాంకర్ గారు బొట్టు పెట్టు కొని వుంటే బాగుంటుంది. క్రైస్తవులు కూడా చాలామంది బొట్టు పెట్టు కుంటారు, భారతమ్మ, విజయమ్మ కూడా బొట్టు పెట్టు కుంటారు కదా!
ఎవరిష్టం వారిది నువ్వెవరు?
SWAPAN GARU I DREAM LADY DHONI..
వేటూరి గారు రాసిన పాటలు 4000 దాకా ఉంటాయి అంతే..
ధర్మ తేజ గారు చెప్పినట్టు 7 వేలు కాదు.
Highest lyricit in India is Mr. Vali ( Tamil ) 7k +
In another interview with Veturi Ravi Prakash..... He has told that his Father Veturi Sundararamurthy garu has written around 9000 songs
Please see that interview as well
Swapna lo yee angle kuda undha, yeppudu aa RGV gadi interview thappa yemi cheyadhu anukunna
ధర్మ తేజ గారూ మీరు అదృష్టవంతుడు
ఎవరైనా పింగళి నాగేంద్రరావు వారి తరువాతే. 'మాయాబజార్' వంటి సినిమా రాయగలడా?
He is Supreme
సముద్రాల సీనియర్ మరవద్దు
veturi garu pingali gaarini guruvu annaru kani veturi mass,classical anni songs rasadu vere vallu rayaledu
🙏🥗
చిరంజీవి హిట్ సాంగ్స్ లిస్ట్ చెప్పలేదు
COMMONSENSE LENI ANCHOR
Swana madam ! your singing is getting annoying.
Please don't sing while interviewing.
Cannot compare with Malladi
This lady should stick to cultural topics and not sell her soul for politicking.
ఎవ్వరేమనుకున్నా
ఈ బోడి ఏంకర్ ఏమన్నా...వేటూరిని కొన్ని పాటలకు పొగుడుకోండి...అంతే కానీ ఆయన గ్యాప్ ని ఎవరూ ఫిల్ చెయ్యలేరు అనేది నోటి దూల...ఎందుకంటే ఆయనకు మించిన వాగ్గేయకారులు సినీ గీత రచయితలు ఆయనకు పూర్వం ఉన్నారు..ఆయన తదుపరి ఉన్నారు...
దేవులపల్లి వారు, సినారే గారు, సముద్రాల వారు, ఆత్రేయ గారు, ఆరుద్రగారు, శ్రీశ్రీ గారు ముందు వారైతే...తదుపరి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. మహామహులు.. నేడు చంద్ర బోస్ గారు, శ్రీ రామ్ గారు...భాష మేధస్సు ఎవడబ్బ సొత్తు కాదు.
వీరందరిని వదలి ఫోక్ పేరుతో 70% అర్ధం లేని మాటల గారడీ బూతు పాటల రాసిన వారిని గొప్పగా చెప్పడము వారిని మించిన వారు లేరు అనడము అతిశయోక్తి... నోరుమూయండి.
అపర గాన గంధర్వ ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు గార్ని వీలైనంత సేపు నర్మగర్భంగా వెటకారం చెయ్యడం వారి విద్వత్తు తెలియని ఆయనని విమర్శించ సాహసించిన మరియు తనను తాను పొగుడుకోవటము నీచమైన పని అని తెలిసి తాను ఒక గొప్ప గాయకుడనని స్టేజి పై చెప్పుకోవటం చేసే మిమిక్రీ ఆర్టిస్ట్ తనకు సపోర్ట్ కోసం ఒక కోటరీ ఏర్పాటు చేసుకుని వారినిపొగడటము వారిచే పొగిడించుకోవటము చచ్చే వరకూ ఘంటసాల వారి మీద ఏడుస్తూ (ఇండైరెక్టుగా ) ఎందరో యువకళా కారుల భవితను బుగ్గిపాల్జేసి ఆ పాప కార్యంచే తన పుత్రుని భవిత సంఖ నాకించిన ఆ దుర్మార్గుడు ఇంత మిమిక్రీ ఆర్టిస్ట్ ఏనాడు ఘంటసాల వారిని అనుకరించలేకపోవడం ద్వారా ఆ విద్యలోకూడా వెలితితో పోయిన బాలు ఈయన గూర్చి గంటలుగంటలు ఉపన్యాసాలను ఇచ్చేవాడు. సభ్య సమాజం తలదించుకొనేలా సభామర్యాద మంట కలిపి అందరిని వాడు వీడు అని సంభోధించే చెత్తగాడు పొగిడాడుట ..దానిని ఒక ప్రమాణం గా మాటలాడటము కడు హాస్యాస్పదము
Veturi garu great writer
Cinema Geetha kulaniki sundara ramude Ramudu.
chandrabose,ananth sreeram 😂🤣 wah goppa rachayithalu
Adbhutamaina interview madhyalo pantikinda raayilaga swapnagaari interference with mismatched singing/liric baagaledu..🙏
Incomplete interview.
Kiti rupayaulu e nirmathaevvadu cinimavaallu asalivvaru. Dochukovatame telusu..
malle puvvu cinema ki maata sayam chesaaru
All are misors, devulapalli earned a lot but wasted by film making like VAAGDAANAM CINIMA
Anchar chala over Lady
Swapna not good
Née acoring worst
Meedi tappu athanoka writer anthegani goppa yemi kadu
Aayana field lo aayana goppa.
Meekenti abhyantaram?
Mee drushti lo evarini goppa vyakthi antaaru?
It is so irritating the way anchor breaks into song. She just wants to show off herself.
టైటిల్ చూసి వీడియో చూడడానికి వచ్చా... ఛానల్ లోగో చూసి జంప్ అవతున్నా 😂😂