సినారె గారి మాటల్ని పూర్తిగా చెప్పనీయకుండా మధ్యలో మీరు మరో ప్రశ్న అడిగడం కొంత అసంతృప్తిగా ఉంది.. ఆయన్ని అలా గతం లో విహరిస్తూ చెప్పే ఏ విషయమైనా ఎంతో అద్భుతంగా వుంటుంది... ఇది పాత interview . వినడం మించి ఏమీ చేయలేము.. ఉన్ముఖీకరణ... ఎంత మంచి పదం ... చాలా చాలా నచ్చింది
డాక్టర్ సి.నారాయణ గారు మహాకవి అద్భుతమైన భావజాలం అద్భుతమైన కమ్యూనిజం అద్భుతమైన దేశభక్తి అన్ని కలగలిపిన మహోన్నతమైన మహా జ్ఞాని అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పద్మ విభూషణ శ్రీ శ్రీ గారి అవార్డు లో ను పురస్కారాలు ఇవ్వాలి
సినారె గారు ప్రశ్నకు సమాధానం చెబుతూ తన్మయత్వంతో తన గత స్మృతుల్లోకి వెళ్ళబోతూ ఉంటే, యాంకరమ్మ ఆయన్ను మధ్యలో కట్ చెయ్యడం బాగలేదు. ఆయన్ని పూర్తిగా మాటాలాడనివ్వ వలసింది.
ఏ మాత్రం ప్రతిభ లేని వారికి పద్మశ్రీ,పద్మ భూషణ్ ఇస్తారు.మీ వంటి మహా కవులను,పండితులను,నిరంతరం కళాసేవ చేసినవారిని మాత్రం పట్టించుకోరు..అలా మనవాళ్ళను మనం బిరుదులిచ్చి జాతీయస్థాయిలో సత్కరించలేకపోవడం మన దౌర్భాగ్యం..
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.
ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆఆ.. ఆ ఆ ఆ… మీరు రోజు ఇలా సాధన చేస్తారా… ఇప్పుడే మొదలు పెట్టాను… మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా… ఉహు… నేనిక నేర్పేదేముంది, మీరింత బాగా పాడుతుంటే… చాల బాగా పాడుతున్నారే… ఆఆ.. పైశడ్యం..హు మందరం ఊ… ఆఆ.. ఉహు..హు.. ఆ ఆ… ఆహ… ఆ ఆ… చూడండి…ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆఆ.. ఆ ఆ ఆ… అదేంటండి… మీరు పక్కనుంటే… నేను గొంతు విప్పితే చాలు… మంచి రాగమైపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే… మధ్యమావది… నిసరిమ పనిసరి నిరిరిస నిపమపని సా నిపరిమరీ నీసా… తానననా తానానా తదరీ నా ఆఆ ఆ.. ఇది మా సంబరాల్లో పాడుకునే సీతమ్మవారి పాట… సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.. ఊహు గువ్వ మువ్వ సవ్వాడల్లే… నవ్వాలమ్మ… సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ… ఆ ఆ… ఆ ఆ.. ఆ ఆ… సువ్వి సువ్వి సువ్వాలమ్మ… సీతాలమ్మ సువ్వి సువ్వి సువ్వీ… సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ… ఓఓహో హో… ఓ… అండా దండా ఉండాలని… కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉండాలని… కోదండా రాముని నమ్ముకుంటే… గుండే లేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేసాడా గుండే లేని మనిషల్లే… గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేసాడా… అగ్గిలోనా దూకి… పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు… నెగ్గేవమ్మ ఒక నాడు… నింగీ నేల నీ తోడు… నెగ్గేవమ్మ ఒక నాడు… నింగీ నేల నీ తోడు… సువ్వి సువ్వి సువ్వీ… సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ… చుట్టూ ఉన్నా చెట్టు చేమ… తోబుట్టువులింకా నీకమ్మ… చుట్టూ ఉన్నా చెట్టు చేమ… తోబుట్టువులింకా నీకమ్మ… ఆగక పొంగే కన్నీళ్ళే… నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ… ఆగక పొంగే కన్నీళ్ళే… నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ… పట్టిన గ్రహణం విడిచి… నీ బ్రతుకున పున్నమి పండే ఘడియ వస్తుందమ్మా ఒకనాడు… చూస్తున్నాడు పై వాడు… వస్తుందా ఆ నాడు… చూస్తాడ ఆ పైవాడు… సువ్వి సువ్వి సువ్వీ By సినారే
రాసిన ×__ వ్రాసినా కరెక్టు మొత్తం మీద ప్రతి చానెల్ వాడు తెలుగు భాషను ఖూనీ చేయాలని కంకణం కట్టుకున్నట్లుంది. దౌర్భాగ్యం. ఇంత చిన్న పదాన్ని తప్పులేకుండా వ్రాయలేరా?
Anduke appudappudu anipistadhi national awards kuda recommend eh ani avi kuda scripted emo ani And ntr ki kuda ralenattundhiga ivi chuste mee mundu national award eh takkuvaipotundhi ee organization valla
సినారె గారి మాటల్ని పూర్తిగా చెప్పనీయకుండా మధ్యలో మీరు మరో ప్రశ్న అడిగడం కొంత అసంతృప్తిగా ఉంది..
ఆయన్ని అలా గతం లో విహరిస్తూ చెప్పే ఏ విషయమైనా ఎంతో అద్భుతంగా వుంటుంది... ఇది పాత interview . వినడం మించి ఏమీ చేయలేము..
ఉన్ముఖీకరణ... ఎంత మంచి పదం ... చాలా చాలా నచ్చింది
ఎందరో మహానుభావులు ... అందులో సినారే గారు ఒక్కరు.... 🙏
మహానుభావులు, డా. సి.నారాయణ రెడ్డి గారికి,మీ కలానికి శతకోటి 🙏🙏🙏🙏🙏
అయ్యా స్వర్గీయ సీ నా రె గారూ మీకు పాదాభివందనాలు! పాత వీడియో లు పెట్టీ కనీసం ఇంటర్వ్యూ తేదీ పెట్టలేని మీ అజ్ఞానానికి జోహార్లు
Felt extremely happy after seeing this interview as cnare garu explained his experiences so well we felt ecstasy....
డాక్టర్ సి.నారాయణ గారు మహాకవి అద్భుతమైన భావజాలం అద్భుతమైన కమ్యూనిజం అద్భుతమైన దేశభక్తి అన్ని కలగలిపిన మహోన్నతమైన మహా జ్ఞాని అలాంటి వ్యక్తికి పద్మశ్రీ పద్మ విభూషణ శ్రీ శ్రీ గారి అవార్డు లో ను పురస్కారాలు ఇవ్వాలి
P
స్వర్గీయ నారాయణరెడ్డి గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అమ్మ
సినారె గారు ప్రశ్నకు సమాధానం చెబుతూ తన్మయత్వంతో తన గత స్మృతుల్లోకి వెళ్ళబోతూ ఉంటే, యాంకరమ్మ ఆయన్ను మధ్యలో కట్ చెయ్యడం బాగలేదు. ఆయన్ని పూర్తిగా మాటాలాడనివ్వ వలసింది.
Ll
తెలుగు భాష మాట్లాడుతూ చక్కగా ఇంటర్వ్యూ చేశారు
సినారె మీరొక అద్బుతం
అండ దండ వుండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండే లేని మనిషిల్లే నిన్ను కొండా కొననాలకి వదిలేసిడా..అగ్గి లోన దూకి మొగ్గలగా తెలిననువ్వు నెగ్గే వమ్ము ఒక నాడు చూస్తున్నాడు పైవాడు... .......చిన్న చిన్న పదాలతో రామాయణన్ని సినిమాకి పాటకి అన్వయించడం అద్భుతO
ఏ మాత్రం ప్రతిభ లేని వారికి పద్మశ్రీ,పద్మ భూషణ్ ఇస్తారు.మీ వంటి మహా కవులను,పండితులను,నిరంతరం కళాసేవ చేసినవారిని మాత్రం పట్టించుకోరు..అలా మనవాళ్ళను మనం బిరుదులిచ్చి జాతీయస్థాయిలో సత్కరించలేకపోవడం మన దౌర్భాగ్యం..
He was given Gnanpeeth Award
PV Narasimha rao helped
He was not deserving
Thappu brother he was great poet
Excellent interview
Legend person. We have no doubt on this.
How sweet telugu is in cnr voice so language mother tongue should not be forget and our music also
🙏జయహో జయహో జయహో సీనారే సార్ 🙏🌹🌹🌹🌺🌺🌺
మీైరు సాక్షాత్తు సరస్వతీ పుత్రులు. మీ పాట ప్రతిభాపాటవాలకు ఏ అవార్డు, రివార్డు సరితూగదు.
C. Narayana reddy gariki evaledu kani R R R mudda karaniki achary thalakaya leni vedhavalu.....
DR . C N R GARU KALIYUGA KALIDASS ❤✨️💐🙏
సినారె
===========
అతని మాట..పాటగా మారుతుంది
అతని పాట..కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్యసుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు..
అతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగలా పారు
అతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజలా జాలువారు..
కవిత్వం నామాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు..
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణం అయినాడు
విశ్వంభరా కావ్యం సృష్టించినాడు
జ్ఞానపీఠం అధిష్టించినాడు..
కవిత పదములకు లయ నేర్పినాడు
తన మాటలకు మకరందం అద్దుతాడు
వీధి నుండి విశ్వంభర దాకా
ఎగిసింది సినారె కీర్తి పతాక
- బూర దేవానందం
8143589789.
Chala goppaga chepparu boss
Cinare rasavath kavi
చాలా బాగా రాసారు అండీ
👌👏🙏
పాత వీడియోలు పెట్టినప్పుడు original video date పెట్టివుంటే బాగుండేది.
Hello sir.. ee channel pere Sakshi TV Flashback . andhuke date pettaledemo ani nenu anukuntunna.
You are great sir
ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆఆ.. ఆ ఆ ఆ…
మీరు రోజు ఇలా సాధన చేస్తారా… ఇప్పుడే మొదలు పెట్టాను…
మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలి కదా…
ఉహు… నేనిక నేర్పేదేముంది, మీరింత బాగా పాడుతుంటే…
చాల బాగా పాడుతున్నారే…
ఆఆ.. పైశడ్యం..హు మందరం ఊ…
ఆఆ.. ఉహు..హు.. ఆ ఆ… ఆహ… ఆ ఆ…
చూడండి…ఆఆ.. ఆ ఆ ఆ… అఆఅ… ఆఆఆ… ఆఆ.. ఆ ఆ ఆ…
అదేంటండి… మీరు పక్కనుంటే… నేను గొంతు విప్పితే చాలు… మంచి రాగమైపోతుంది.
నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే… మధ్యమావది…
నిసరిమ పనిసరి నిరిరిస నిపమపని సా నిపరిమరీ నీసా…
తానననా తానానా తదరీ నా ఆఆ ఆ..
ఇది మా సంబరాల్లో పాడుకునే సీతమ్మవారి పాట…
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.. ఊహు
గువ్వ మువ్వ సవ్వాడల్లే… నవ్వాలమ్మ…
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ
గువ్వ మువ్వ సవ్వాడల్లే నవ్వాలమ్మ…
ఆ ఆ… ఆ ఆ.. ఆ ఆ…
సువ్వి సువ్వి సువ్వాలమ్మ… సీతాలమ్మ
సువ్వి సువ్వి సువ్వీ…
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ…
ఓఓహో హో… ఓ… అండా దండా ఉండాలని… కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని… కోదండా రాముని నమ్ముకుంటే…
గుండే లేని మనిషల్లే.. నిను కొండా కోనలకొదిలేసాడా
గుండే లేని మనిషల్లే…
గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేసాడా…
అగ్గిలోనా దూకి… పువ్వు మొగ్గా లాగా తేలిన నువ్వు…
నెగ్గేవమ్మ ఒక నాడు… నింగీ నేల నీ తోడు…
నెగ్గేవమ్మ ఒక నాడు… నింగీ నేల నీ తోడు…
సువ్వి సువ్వి సువ్వీ…
సువ్వి సువ్వి సువ్వి
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ…
చుట్టూ ఉన్నా చెట్టు చేమ… తోబుట్టువులింకా నీకమ్మ…
చుట్టూ ఉన్నా చెట్టు చేమ… తోబుట్టువులింకా నీకమ్మ…
ఆగక పొంగే కన్నీళ్ళే… నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ…
ఆగక పొంగే కన్నీళ్ళే… నీ ఆకలి దప్పులు తీర్చేనమ్మ…
పట్టిన గ్రహణం విడిచి… నీ బ్రతుకున పున్నమి పండే ఘడియ
వస్తుందమ్మా ఒకనాడు… చూస్తున్నాడు పై వాడు…
వస్తుందా ఆ నాడు… చూస్తాడ ఆ పైవాడు…
సువ్వి సువ్వి సువ్వీ
By సినారే
Number 1 in songs lyrics
Endaro Mahanubhavulu
Andariki vandhanalu🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chitram balare vichitram .... from Daana veera sura karna.... n title song
వీరు "జ్ఞానపీఠ గ్రహీత".
Even though he was deserving to get Gnanpeeth award
P V Narasimha rao helped him to get that award
Amma chala santosham.
Stha k op ti vandhalu c
N r garu
Jai c na re
Anchor always interviee RGV, and listen boothulu, her status increased now
Mahanubavudu cinare great writer bharata ratna award ki arhulu
GENTEL MAN SIR
ఇంత గొప్ప రచయిత కు జ్ఞానపీట్ అవార్డ్ రావడం, తెలుగు వారికి గర్వకారణం. కీట్స్, బైరెన్, లకు మించినవాడు మన తెలుగువాడైనందుకు ప్రపంచ ప్రసిద్ధిపొందలేదు.
ప్రణామహా
@15:10 onwards, Arundhati Chitra lo paata gurinchi cheppe vishayam cutchesina ee Penta mohama aayana jawabu cheppte cut chesi thokkalo question enti?
సి నారాయణ రెడ్డి అంటే వారు మళ్లీ పుట్టరు పుట్టబోరు
అమ్మని మించిన దైవము వున్నద....
అవార్డులు రావాలంటే తెలివితోపాటు చంచాగిరీ చేయడం తెలిసుండాలండీ ? అడ్డమైనవాడి కాళ్లు పట్టుకోడానికీ వెనకాడకూడదుమరీ......
PrajaAWARDvunnadiga
Prajala madi lo nilavatam kante goppa award emundi vaari ki
🙏
Swathimuthyam movie single card ....
Jatheya award malli kothaga ivvala enti
Mee vanni JATEEYALEE
AYYAVAARU
Anchor kuda baga padthondhi
రాసిన ×__ వ్రాసినా కరెక్టు మొత్తం మీద ప్రతి చానెల్ వాడు తెలుగు భాషను ఖూనీ చేయాలని కంకణం కట్టుకున్నట్లుంది. దౌర్భాగ్యం. ఇంత చిన్న పదాన్ని తప్పులేకుండా వ్రాయలేరా?
కేంద్ర మంత్రులను పొగిడితే తప్పకుండా వచ్చేది. ఈ మధ్య గరికిపాటి కి దొరకలేదా?
Why she is not letting him talk fully? very bad
chheralo nuvvu chala bagunnvu me
దాదాపాల్కే వచ్చింది కదా
Anduke appudappudu anipistadhi national awards kuda recommend eh ani avi kuda scripted emo ani
And ntr ki kuda ralenattundhiga ivi chuste mee mundu national award eh takkuvaipotundhi ee organization valla
Oka goppa kavi gaari to interview baagundi
వారువుండివుంటే శ్రీ మోడీహయాంలో వచ్చేది ఆనాటి పాలకపక్షాలదే ఆతప్పు లేక పాపం
డబ్బు. డబ్బు. వచ్చాయిగా
Really you are a great sir
🙏