Padutha Theeyaga - Series 1, Episode 16

Поделиться
HTML-код
  • Опубликовано: 2 июн 2013
  • This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh.
    / etvteluguindia
  • РазвлеченияРазвлечения

Комментарии • 104

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад +20

    నిజంగా ఎందరో మహానుభావులు కలిసి అందించిన ఈ వినసొంపు పాటలు......అందరికి వందనాలు

  • @madhuchukka630
    @madhuchukka630 Год назад +13

    విశ్వంభర కావ్యానికి జాతీయ పురస్కారం అందుకున్న సినారె

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 Год назад +8

    సినారె గొప్ప కవి, మేధావి .హుందాతనం, తెలుగుదనానికి ప్రతిరూపం సినారె. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాను.

  • @sriram-mp7cv
    @sriram-mp7cv Год назад +9

    ఈ ఇద్దరు మహానుభావులను చూస్తుంటే 🤔మనసు పులకిచిపోతోంది 👍👌👏🙏

  • @devudunayanachannel8615
    @devudunayanachannel8615 4 года назад +30

    డీ నారాయణరెడ్డి గారు తన సినీ జీవితంలో అత్యంత అరుదైన గొప్ప పాటలు వ్రాశారు , సరస్వతి దేవి అతని పదములలో మురిసిమెరిసేదు.

  • @ashoku5102
    @ashoku5102 2 года назад +11

    C నా రే పాటల కినారే. ఎన్నో పాటలు రాసినారే, మా మనసులో దాగినారే.

  • @bhaskarklv5092
    @bhaskarklv5092 3 года назад +24

    డా.నారాయణ రెడ్డి గారు చాలా బాగా పాడుతున్నారు.గొప్ప కవి అని మాత్రమే
    అందరికీ తెలుసు..

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +18

    మనము చేసుకన్నభాగ్యం బాలు గారు. నారాయణరెడ్డి గారిని. వేదికపైన చూస్తుంటే. జన్మధన్యం. కధా. 🙏🙏🙏🙏🌹🌷🌷🦚🦚🌷🌷🌷🌹🌹🙏💐💐

  • @venkataraobendi5594
    @venkataraobendi5594 3 года назад +18

    ,సరస్వతీ పుత్రుడు డా సి . నా. రె గారిని గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గారిని భౌతికంగా దూరం చేసినా వారిరువురిని మన హృదయాల నుండి దూరం చేయలేరు.

  • @gmanikanta8200
    @gmanikanta8200 6 лет назад +20

    పాడుతా తీయగా కార్యక్రమానికి రామోజీరావు గారికి బాలు గారికి పాటల రచయితలకు పాడిన గాయకులకు సదా ఎల్లప్పుడూ కృతజ్ఞునీ

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara 2 года назад +4

    C . Narayana Reddy garu writes & speaks in natural & clear Telugu . He wrote songs which had smoothness & sweet smell of flowers.

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 3 года назад +7

    నా తెలంగాణ కోటి రతనాల వీణ

  • @archanatatineni
    @archanatatineni 2 года назад +4

    Spb garu left his footwear. That's the respect, an ode given to great cinare garu. High values

  • @salalagolden8294
    @salalagolden8294 5 лет назад +28

    డాక్టర్. సి. నారాయణరెడ్డి గారంటే...
    నాకు ప్రత్యేకమైన అభిమానం..
    ఆయన, రచనలు, ఆణిముత్యలు....
    🌷🌻🌼🍀🌹🌷🌻🌼🍀🌹

    • @dgksastry4706
      @dgksastry4706 4 года назад

      You are great and well said. I request to collect and copy of the all songs written by this great poet.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 3 года назад +52

    సాహిత్యం లో రారాజు సినారె. సంగీత సామ్రాజ్యానికి రారాజు బాలు. ఇద్దరు ఉద్ధండులును కోల్పోయి తెలుగు తల్లి అనాధ అయ్యింది.

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 Год назад +2

    ఎప్పటికి ఈ ప్రోగ్రామ్ నిత్య నూతనం. మళ్ళీ మళ్ళీ కొత్తగా ఈ ఎపిసోడ్స్ అన్ని చూస్తున్నాను. ధన్యవాదములు 🙏🌹

  • @annapurna6462
    @annapurna6462 3 месяца назад +1

    Mahanubhavulandariki naa padhabhi vandanamulu🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @madhuchukka630
    @madhuchukka630 Год назад +2

    🙏 తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని చెప్పిన సినారె 🙏🙏🙏

    • @nageshwar212121
      @nageshwar212121 7 месяцев назад

      Adhi starting United Andhra ga vunnappudu. A tharuvatha 2 states gaa vidipoina tharuvatha edhe pata gurinchi Cinare garini adigithe appudu ela marchi chepaaru. "Telugu jathi manadhi rendu ga velugu jathi manadhi" ani Adhi ayana goppathanam.

  • @booradevanandamboora3545
    @booradevanandamboora3545 5 лет назад +24

    ❄ సినారె ❄
    ✒✒✒✒✒
    ఆతని మాట
    పాటగా మారుతుంది
    ఆతని పాట
    కావ్యమై నిలుస్తుంది
    ఆయన సినీ గీతాలు
    కురిపించును పగలే వెన్నెలలు
    ఆయన కావ్య సుమాలు
    వెదజల్లును మానవతా పరిమళాలు
    ఆతని కలం కదిలితే చాలు
    కమనీయ కవితాయేరు గలగల పారు
    ఆతని గళం పలికితే చాలు
    జుంటి తేనియ జలజల జాలువారు
    ఆయనే డా"సి.నారాయణ రెడ్డి గారు....
    కవిత్వం నా మాతృభాష అన్నాడు
    తన మాతృభాషతో మకరందం పంచాడు
    నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
    తెలుగు కవితకు చిరునామా అయినాడు
    హనుమాజీ పేటలో పుట్టినాడు
    ఆలిండియాకే గర్వకారణమైనాడు
    " విశ్వంభరా " కావ్యం సృష్ఠించినాడు
    జ్ఞానపీఠం అధిష్ఠించినాడు
    __బూర దేవానందం.
    సిరిసిల్ల ..9494996143.

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 Год назад +1

    Ayya si naa re gaaru mearu paatalu maatramey kaaadhu me maatalu kooda mahaa adhbuthanga untai legend great person

  • @balarajeswarareddy407
    @balarajeswarareddy407 3 года назад +8

    Great writter of songs CNR and and great singer SPB shares the same stage.

  • @booradevanandamboora3545
    @booradevanandamboora3545 5 лет назад +22

    ✳ సమ్మోహానాగళం ✳
    ➖➖➖➖➖➖➖
    మాటతో...
    పాటతో...
    తెలుగుజాతికి అమృతాన్ని
    పంచుతున్న గాన గంధర్వుడు
    సంగీతాభిమానుల హృదయాన్ని
    దోచిన మధుర గాయకుడు...
    ఆయన పాట పాడితే
    పాట హృదయం పరవశిస్తుంది
    ఆయన పాట వింటే
    శ్రోత హృదయం పులకరిస్తుంది
    ఆయన గళం సుధామధురం
    ఆయన పాడితే సంమ్మోహనం
    ఆయన పాట వినడం...
    పూర్వజన్మ సుకృతం...
    ఆయన పాటతో మురిసిపోతుంది తెలుగుదేశం
    ఆయనే " పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం "
    __ బూర దేవానందం
    సిరిసిల్ల..9494996143.

    • @devamani7053
      @devamani7053 3 года назад

      0000ppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @devamani7053
      @devamani7053 3 года назад

      Pppplĺllllllĺllllllllllllll

    • @subrahmanyampvrc4397
      @subrahmanyampvrc4397 2 года назад

      Excellent ,అద్భుతః Devanand garu

    • @booradevanandamboora3545
      @booradevanandamboora3545 2 года назад

      @@subrahmanyampvrc4397 ధన్యవాదాలు 💝

    • @nagarjunapolymers
      @nagarjunapolymers Год назад

      చాలా భాగ వ్రాసారు అండి

  • @thisis008
    @thisis008 6 лет назад +16

    Singers are lucky to have C Na Re garu on the same stage

  • @khajavali4062
    @khajavali4062 5 лет назад +5

    Super Very Super Message,s.

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 года назад +8

    SPB sir You are very Great singer
    very good &nice HUMAN BEING Sir
    we are all miss U sir....🙏🙏🙏

    • @allamsampath8033
      @allamsampath8033 3 года назад

      Balu mrudhu Madhuri sangeetam neeto Kuda teesuku velli poyava. Sapat kopparru

  • @sujathatanguturi2654
    @sujathatanguturi2654 6 лет назад +4

    Cinare legend hats off sir Balu gana gandarvudu

  • @bveeresa6824
    @bveeresa6824 Год назад +1

    They're God's

  • @narayanak8780
    @narayanak8780 3 года назад +10

    Legendary writer c.n.r

  • @shivakiranchintakindi2181
    @shivakiranchintakindi2181 7 лет назад +4

    love you balu garu....

  • @racheetinagendra2343
    @racheetinagendra2343 Год назад +1

    Sir mearu bhaanumathi gaari gurinchi entha goppagaa cheppaaru Sir naaku entho happy anipinchindhi

  • @balabommaashok1232
    @balabommaashok1232 6 лет назад +9

    Great emotional narayana Reddy

  • @nageshwar212121
    @nageshwar212121 7 месяцев назад

    Why you did not bring Veturi garu to Padutha theeyagaa program Balu garu. That would have been greatest ever Padutha Theeyaga program. Because we love you so much Balu garu and you love Veturi garu so much.

  • @ushakiran1069
    @ushakiran1069 Год назад

    Superb

  • @anandraju4586
    @anandraju4586 3 года назад

    super

  • @prabhakaracharylalukota9944
    @prabhakaracharylalukota9944 Год назад

    Anji Reddy Garu cheppindi AKSHARALA Nijam.👏🙏

  • @PrasadRangoju-de8pp
    @PrasadRangoju-de8pp Год назад

    This is the best episode from all of episodes

    • @PrasadRangoju-de8pp
      @PrasadRangoju-de8pp Год назад

      In padutha theeyaga

    • @Aru-dra
      @Aru-dra 7 месяцев назад

      @@PrasadRangoju-de8pp Acharya CiNaRe is a gem. Also, a few years later SPB brought Sri Ganesh Patro and Sri Balachander to Padutha Theeyaga finals. Also a great episode.

    • @Aru-dra
      @Aru-dra 7 месяцев назад

      @@PrasadRangoju-de8pp Also the episode (very early, maybe 1998) with Sri Balamuralikrishna and Sri M.S. Viswanathan.

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 3 года назад +3

    Great 👌 C N R

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 Год назад +1

    It is very unfortunate that we lost both

  • @bharathakula4571
    @bharathakula4571 9 лет назад +4

    I like etv paduta teeyaga by heart

    • @murthykondepudi9723
      @murthykondepudi9723 7 лет назад

      Atreya cini srinadhudu Atreya no kincha parachinattu ga Mahadevan lekapothe Atreya endi alanti ATI vagudu manchidi kadu son vunna gouravam potundi

    • @sharathchinnu7253
      @sharathchinnu7253 6 лет назад

      bharath akula 1gb cxzW36vn n

  • @shivashankarmaddhuri1001
    @shivashankarmaddhuri1001 3 года назад +1

    C naare paatalanni padha proyga mariyu oka different stamp

  • @chillakamarrivamshikrishna4606

    Eendaro...mahaanubaavulu

  • @nagarajchari4533
    @nagarajchari4533 Год назад

    🙏🙏🙏🙏🙏

  • @elpulaSUPREME
    @elpulaSUPREME 3 года назад +7

    SPB garu oka legend ❤️we are already missing you sir🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @ammanasaibhargav481
    @ammanasaibhargav481 4 года назад +3

    Great c narayana Reddy garu

  • @manaswathidevi-yr7wq
    @manaswathidevi-yr7wq Год назад

    😊

  • @bveeresa6824
    @bveeresa6824 Год назад +2

    We lost both lions🦁

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 4 года назад

    Ce na re_ee namame ok sammohanam,ok prabha janam,selayeti gala gala,chirugalii kilalalkilala laga,srotala veenullo amruta dharane kuripinchenuga,dhanyulamu,dhanyulu.mallikarjuna,bangalore.

  • @bhavaniseetamraju1939
    @bhavaniseetamraju1939 6 лет назад +6

    Evergreen. SPB

  • @myemailsmyemails2478
    @myemailsmyemails2478 3 года назад +2

    Telugu vaari, muddu biddalu.......

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 4 года назад +8

    Narayana reddy gari lanti medhavulu aruduga pudataru.. 🙏🙏🙏

  • @darlaadinarayana7798
    @darlaadinarayana7798 Год назад

    తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి....
    స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు...
    స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో స్వరానికి తీసుకొనిపోయారు....
    ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.😔

  • @sastrych1129
    @sastrych1129 3 года назад +1

    Annayya sannidhi ade naaku pennidi Lakshmi Kalyani super duper singer on behalf of spb _ cnr👍👍👍👍

  • @bottuvenkannabittuvenkanna8831

    Ok

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 4 года назад +3

    Maatra chandassu lo narayanareddy garu rasina patalanni aanimutyalu.

  • @OneWIsh1410
    @OneWIsh1410 7 лет назад +15

    Cinare is a legend, but these singers are terrible. So unfortunate!

  • @Deep9861
    @Deep9861 3 года назад +3

    Still can't believe spb gone 😢

  • @nagarjunat6143
    @nagarjunat6143 3 года назад +1

    Sir, V miss you... Sir

  • @saisagartata9464
    @saisagartata9464 Год назад

    Arey evadra singers ni select chesindhi?

  • @user-ew9yk2rl1y
    @user-ew9yk2rl1y 7 лет назад +1

    s

  • @hariommbchari
    @hariommbchari 7 лет назад +4

    Sundara ramamurthy matala lo athishayam ledhu ,sathyam .CNRE gurinchi

  • @rammohan3653
    @rammohan3653 3 года назад

    Aq

  • @balarajeswarareddy407
    @balarajeswarareddy407 3 года назад +1

    SPB great singer we already miss you sir

  • @Naveen-gx4bg
    @Naveen-gx4bg 3 года назад

    Bn

  • @VijayaLakshmi-jx7hg
    @VijayaLakshmi-jx7hg 3 года назад +1

    Miss U Balu Garu 🙏🙏

  • @suneethadevigangarapu
    @suneethadevigangarapu Год назад

    Ko p

  • @ganeshp8307
    @ganeshp8307 2 года назад +1

    C narayana reddy

  • @savitriganugapati3227
    @savitriganugapati3227 4 года назад +1

    RUclips

  • @kolapuri1
    @kolapuri1 4 года назад +2

    Mee ollu yenduku ongaledhu sir just aduthunnA

    • @nagarjunavuchuru4630
      @nagarjunavuchuru4630 3 года назад +3

      55 years kaalamlo 16 bhaashalo 40000 songs paadi, ee show dwaara 100s of young singersni mentor chesi paiki techchi, bhaasha meeda vyaakaranam meeda pattu sampaadinchunkondi meeru SPB chesinattu. Appudu mer ollu onge vishayam gurinchi evarannaa samskaaravantulu prashninchagaa chooddaam

    • @kolapuri1
      @kolapuri1 3 года назад

      @@nagarjunavuchuru4630 daaniki 10 samsthala tharvatha ollu ongindhi kadha, bapu Garu theesina balakrishna cinemalo...😂😂😂, GOT IT.

    • @raghuakkinapalli5562
      @raghuakkinapalli5562 2 года назад +1

      సీ.నా.రే గొప్పసాహిత్యవేత్త