Hats off to Dr.Narayana Reddy garu and BN Reddy garu for their contribution to our Telugu literature and values based movies. We're proud of them. What a song!!! One of my favorite song.
సినారె =========== అతని మాట..పాటగా మారుతుంది అతని పాట..కావ్యమై నిలుస్తుంది ఆయన సినీ గీతాలు కురిపించును పగలే వెన్నెలలు ఆయన కావ్యసుమాలు వెదజల్లును మానవతా పరిమళాలు.. అతని కలం కదిలితే చాలు కమనీయ కవితాయేరు గలగలా పారు అతని గళం పలికితే చాలు జుంటి తేనియ జలజలా జాలువారు.. కవిత్వం నామాతృభాష అన్నాడు తన మాతృభాషతో మకరందం పంచాడు నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు తెలుగు కవితకు చిరునామా అయినాడు.. హనుమాజీ పేటలో పుట్టినాడు ఆలిండియాకే గర్వకారణం అయినాడు విశ్వంభరా కావ్యం సృష్టించినాడు జ్ఞానపీఠం అధిష్టించినాడు.. కవిత పదములకు లయ నేర్పినాడు తన మాటలకు మకరందం అద్దుతాడు వీధి నుండి విశ్వంభర దాకా ఎగిసింది సినారె కీర్తి పతాక - బూర దేవానందం 8143589789.

సి.నా.రె.గా సుపరిచితులు.ఆ పాటలలో ఎంతో అర్దం,తియ్యదనం great writer ,C.నారాయణరెడ్డి గారు💐🙏💐
Hats off to Dr.Narayana Reddy garu and BN Reddy garu for their contribution to our Telugu literature and values based movies. We're proud of them. What a song!!! One of my favorite song.
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు మర్చిపోరా నీ మమకారం డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు 🙏🙏🙏🙏🙏
Thanks స్వప్న మేడం 🎉
మహానుభావుడు సినారె 🙏🙏🙏🙏
Great poet
CNR garu alive thr poetry literature especially telugu cine songs...
యాంకర్ కి కూడా సంగీత సాహిత్యంలో ప్రవేశం ఉండడం , ఈ ఇంటర్ వ్యూకి వన్నె తెచ్చింది . సెహబాష్
సినారె గారు గొప్ప పండితులు , సహృదయం కలవారు .
Excellent
CNR was my Grandfather's college mate 😊
Swachchamaina samgeetham 🎶
I am student of Mr C Narayana Reddy when Iwas student as B E D in College of Education in 2966
స్వప్న సూపర్ సింగర్
🙏
సూపర్ సిస్టర్.. గొప్పవారి మెప్పుపోందారు
🙏🙏🙏
He Has taken class in 1966 The topic TELUGU BASA BEFORE ZNANNAYA
Super sir
Swapna garu,
మీరు Interview లో పాడకండి.ఎక్కువ మాట్లాడకండి. ఎదుటివారిని మాట్లాడనీయండి.
🙏, mahatmudu, telugu talli bidda,
సినారె
===========
అతని మాట..పాటగా మారుతుంది
అతని పాట..కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్యసుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు..
అతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగలా పారు
అతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజలా జాలువారు..
కవిత్వం నామాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు..
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణం అయినాడు
విశ్వంభరా కావ్యం సృష్టించినాడు
జ్ఞానపీఠం అధిష్టించినాడు..
కవిత పదములకు లయ నేర్పినాడు
తన మాటలకు మకరందం అద్దుతాడు
వీధి నుండి విశ్వంభర దాకా
ఎగిసింది సినారె కీర్తి పతాక
- బూర దేవానందం
8143589789.
ఆయన్ని పూర్తిగా మాటలాడ నీయకుండా మధ్యలో దూరిపోయి టాపిక్ మార్చేయడం చాలా irritating గా వుంది.
Aa chandra taararkam mee keerthi
Ituvanti kavulu marala marala manaku dorakaru
Telangana mudu cnr garu ki maranam ledu
swapna stage meeda paadu interview llo vadddu
Yes, Swapna has good voice, she can sing on Stages
Ippudu bottu poyindi
సినారె
===========
అతని మాట..పాటగా మారుతుంది
అతని పాట..కావ్యమై నిలుస్తుంది
ఆయన సినీ గీతాలు
కురిపించును పగలే వెన్నెలలు
ఆయన కావ్యసుమాలు
వెదజల్లును మానవతా పరిమళాలు..
అతని కలం కదిలితే చాలు
కమనీయ కవితాయేరు గలగలా పారు
అతని గళం పలికితే చాలు
జుంటి తేనియ జలజలా జాలువారు..
కవిత్వం నామాతృభాష అన్నాడు
తన మాతృభాషతో మకరందం పంచాడు
నిత్యనూతన కవితామూర్తిగా నిలిచాడు
తెలుగు కవితకు చిరునామా అయినాడు..
హనుమాజీ పేటలో పుట్టినాడు
ఆలిండియాకే గర్వకారణం అయినాడు
విశ్వంభరా కావ్యం సృష్టించినాడు
జ్ఞానపీఠం అధిష్టించినాడు..
కవిత పదములకు లయ నేర్పినాడు
తన మాటలకు మకరందం అద్దుతాడు
వీధి నుండి విశ్వంభర దాకా
ఎగిసింది సినారె కీర్తి పతాక
- బూర దేవానందం
8143589789.
🙏🙏🙏
🙏🙏🙏