వేటూరి గారి పాటలుపాడాలంటే గాయకులు వనికేవారు ఎందుకంటే పాట రాసేటప్పుడు గ్రాంతిక తెలుగు పదాలు వాడేవారు ఆ మాటలు వినడానికి ఇంపుగా ఉండేవి అలా రాయడం అనితర అసాధ్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ప్రభుత్వాలు ఎలా తయ్యారు అయ్యాయి అంటే కవులు కి కళాకారులు కు కులము తో ముడి పెట్టి గౌరవం ఇస్తున్నారు ఇదీ ఎంత మాత్రం ఆమోద యోగ్యమైన ది కాదు ఓక వేటూరి బాలసుబ్రమణ్యం గారికి మన తెలుగు రాష్ట్రాలు ఆసలు పట్టించుకోలేదు ఇదీ మనం ఇచ్చే మర్యాద 🙏🙏🙏
Hats off sir....we miss u a lot....Telugu paatanu,paata raase vidhanaanni oka malupu tippina saraswati putrudu meeru....ur a role model for new generation...it songs are eternal....
Invaluable Gifts of lyrics from Venturi garu. Almost Most of his songs of him are Catalyst to transform our lives who understand Telugu language and who sow the seeds of hybrid seeds( lyrics) into their well cultivated soil(mind) can reap Invaluable Gifts in every area of Our life. Thanks to everyone who made this interview possible in you tube.
ఓ విధాతా..✍ ఓ సృష్టికర్త....! మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..! మా భారతదేశంలో లాగా...!! కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...! వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!! మా అందమైన కుటుంబం కోసం..........!!! ఓ విశ్వా మిత్ర ..👏 సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!! మా అందమైన కుటుంబం కోసం ...! భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!! ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. ! ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!! జీవించే జీవనం సాగించే..............!!! ఒక గ్రహం కావాలీ మాకు...............!!!! మా జీవన యానం.....! హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!! ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏 నా భారత దేశంలో.....! రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!! ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..! నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!! రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..! భారతావనిలో.........................!! ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...! రోజు రోజుకు .....................!! వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........! కునారిల్లు పోతోంది................!! పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....! పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!! నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....! నా దేశంలో రోజు రోజుకు.............!! అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!! కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....! దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!! నేను భరించలేక పోతున్నాను వివక్షను.....! నాకంటూ వివక్షలేని..................!! ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!! ఓ విధాత.......🙏🏼 ఓ సృష్టికర్త.......👏 వేదనతో......😥 గద్వాల రాముడు..👨🌾 కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳
This words are enough to explain about you .. నాటకాల జగతిలో జాతకాల జావళి కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు నీటికి నీరే పుట్టదు నీకు ఈ బాదే తప్పదు...
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు ఈ పాటకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
ఆయనను కనీసం "పద్మ భూషణ్" తో సత్కరించి ఉండవలసింది భారత ప్రభుత్వం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని చేయలేదేమోననిపిస్తుంది. ఏ సన్నివేశానికైనా యెటువంటి పాటనైనా వ్రాసి ఆ సన్నివేశాలను,ఆ సినిమాలను హిట్ చేసే మహా సినీ గీత రచయిత కీ.శే.వేటూరి.సుందరరామమూర్తి గారు.
ఓ మహాత్మ.....✍ ఓ పరమాత్మ.....🙏🏼 ఓ మహాత్మా గాంధీ....👏 నువ్వు కలలు గన్న నవ భారతం..! నేడు కారు చీకటిలో..........!! కారు మబ్బులో గమ్యం తెలియక..!!! దేశం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేని..! నాయకుల చేతులలో నలుగుతోంది........!! నువ్వు కలలు గన్న నవ భారతం..........!!! దేశ ప్రజల శ్రేయస్సు మరచి......! రాజకీయ క్రీనీడలో జూదం ఆడుతున్నారు...!! నిస్సిగ్గుగా నిర్లజ్జగా...................!!! ఓ మహాత్మా ..🇮🇳 నువ్వు కలలు గన్న నవ భారతం....! నేడు దీన స్థితిలో ఉంది..........!! ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధిలో....!!! విశ్వ విపణిలో దూసుకు వెళ్తుంటే........!!!! మన భారతం నవ భారతం.....! నేడు......!! నువ్వు కలలు గన్న భారతం.....!!! అంకిత భావం లేని ............!!!! ప్రజా నాయకుల చేతులలో...........! నిలువునా మోస పోతోంది...........!! ప్రచార హంగులు హార్భాటాలు ........!!! దంపుడు ఉపన్యాసాలు తప్ప..........!!!! ప్రజల పట్ల ఏమాత్రం అంకితభావం లేని...! నాయకుల చేతులలో దేశం బందీ అయిపోయింది..!! ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన....! పత్రికలు కులాలు మతాల వారీగా....!! విడిపోయి రాజకీయ భజనలు చేస్తున్నాయి..!!! దేశ సమస్యలపై గళ మెత్తి.....! నిలదీయాల్సిన ప్రతిపక్షాలు.....!! పక్షవాతము తో నోరు పడిపోయి...!!! మూగగా రోధిస్తున్నాయి..........!!!! దేశ ప్రజల తలరాత మార్చేనాయకుడు....! లేక .....!! దారిద్య్రం తో ....!!! ఈగలు దోమలతో సహవాసం చేస్తూ...! నాదేశం నా భారతదేశం..........!! రోగాలతో రొక్కాలతో తల్లడిల్లుతూ ....!!! ఆదుకునే నాథుడు లేక దీనంగా........!!!! ఆకలి కేకలతో నవభారతం అల్లాడుతోంది..! ఓ మహాత్మ ....🇮🇳 నువ్వు కలలు గన్న నవభారతం....! యువతకు ఉపాధి అవకాశాలు లేక ...!! నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది దేశంలో..!!! నిరాశ నిస్పృహలకు లోనైనా యువత....! సమసమాజ స్థాపన కోసం.............!! తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టిన.......!!! యువభారతం.......................!!!! అనునిత్యం పచ్చటి అడవులు....! తుపాకీ శబ్దాలతో రగులుతోంది నవభారతం..!! దారీ తప్పి పోయింది ప్రజాస్వామ్యం..! సరైన నాయకుడు లేక...........!! ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఇలా ..........!!! ఓ మహాత్మా...✍ ఓ పరమాత్మ ...🇮🇳 ఓ మోహన్ దాస్ కరం చంద్....🇮🇳🇮🇳🇮🇳 మరో సారీ...! నీ రాక కోసం ఎదురుచూస్తోంది నవభారతం..👁👁 ఈ నల్ల దొరలను.........👥 హిందూ మహాసముద్రంలో......! జల సమాధి చేస్తావని........🙏🏼 గాయపడిన హృదయంతో....😥 ఓ భారతీయుడు..........👨💻 గద్వాల రాముడు.........👨🌾 హిమాలయ పర్వతముల నుండి ✍🇮🇳🇮🇳🇮🇳
కనీసం "పద్మశ్రీ" మీకు ఇప్పించుకోలేని చేతకానితనం మా తెలుగు వారిది
బాగా చెప్పారు అక్బర్ గారూ....
Nijame Sirivennela sitharamasastry gariki yicharu 2019
@@dndkumar1475 I will be àa
U r 100% correct sir
Vidyabalan ki icharu 🙏🙏mahanubavulu
నేను తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా చాలా..... గర్విస్తున్నాను. ఎందుకంటే ఈ మహానుభావుడి పాటలు నేను వినగాలుగుతున్నాను
వేటూరిగారు రాసిన పాటలు అమోఘం, అద్భుతం, అద్వితీయం, అమరం, అజేయం
వేటూరి గారి కాలం లో మేము పుట్టినందుకు మేము అదృష్టవంతులం అయ్యాం.
avunu bhayya
Excellent Bro
Anumaname ledhu bhaiah!
పదకవిత పితామహుడు అన్నయ్య
పదప్రయోగా పితామహుడు శ్రీవేటూరి గార్లు.
ఎందరో ఏకలవ్య శిష్యులు గురువు గారికి..
ఆయన మాటలలొ తెలుగు భాష గురించి చాలా ఆవేదన ఉంది! భాష అంటే అభిమానం, ప్రేమ ఆయన ఆవేదన లో స్పష్టం గా కనిపిస్తున్నాయి.
number 1 lyrics writer in Telugu
మళ్ళీ జన్మిచాలి వేటూరిగారు
Kastamey bayya
అసంభవం
వేటూరి గారి పాటలుపాడాలంటే గాయకులు వనికేవారు ఎందుకంటే పాట రాసేటప్పుడు గ్రాంతిక తెలుగు పదాలు వాడేవారు ఆ మాటలు వినడానికి ఇంపుగా ఉండేవి అలా రాయడం అనితర అసాధ్యం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వేటూరి సుందర రామమూర్తి గారు సాహిత్యం అందించిన పాటలను వినకుండ నేను ఒక్క రోజు కూడ ఉండలేను.
వేటూరి విరిచిన వజ్రాలు తరతరాలకి తరుగణి తీగలలా ఎదుగుతూనే వుంటాయి .
నేను మీ ఎకలవ్య శిష్యుడ్ని
తెలుగును తెలుగక్షరాలతోనే
వ్రాసేవారందరికీ 2020 నూతనసంవత్సర శుభాకాంక్షలు
వేటూరి సుందర రామమూర్తి గారు కారణజన్ములు.
ప్రభుత్వాలు ఎలా తయ్యారు అయ్యాయి అంటే కవులు కి కళాకారులు కు కులము తో ముడి పెట్టి గౌరవం ఇస్తున్నారు ఇదీ ఎంత మాత్రం ఆమోద యోగ్యమైన ది కాదు ఓక వేటూరి బాలసుబ్రమణ్యం గారికి మన తెలుగు రాష్ట్రాలు ఆసలు పట్టించుకోలేదు
ఇదీ మనం ఇచ్చే మర్యాద 🙏🙏🙏
Hats off sir....we miss u a lot....Telugu paatanu,paata raase vidhanaanni oka malupu tippina saraswati putrudu meeru....ur a role model for new generation...it songs are eternal....
వేటూరి గారి కాలం లో జీవించటం...అదృష్టం
సాహితీ పద్మంలో పుట్టిన బ్రహ్మ వేటూరి
ఆయన కలం సరస్వతి విపంచిక
కృష్ణానది ప్రేమికుడు .......💕
వేటూరి గారి రుణం తీర్చుకోలేనిది
నాకు తెలుగంటే ఇష్టం ఈయనవల్లే వచ్చింది.
వేటూరి గారి కలం నుండి జాలుబారిన ఆణిముత్యాల వంటి అమృత గీతాలు,
శ్రవణా నందంతో మనసుకు హాయిని గొలిపే మధుర గీతాలు వినే మహాభాగ్యం ఎప్పుడు ప్రభూ!🙏🙏🙏🙏🙏
Great
Telugu prajalu telugu jati batiki vnnanta kalam meru ma hrudayalalo yeppatiki niliche vntaru sir...we miss u alot...
గురువు గారికి పాదాభివందనం
వేటూరి గారి కార్యక్రమం కు కూడా dislikes కొట్టిన వారు ఎవరు??? ఎంతో బాధ కలుగుతుంది.
నిజం శ్రీనిక గారు
We miss you guruvu ji
ఇలాంటి వీడియోస్ కి 20k 30k వ్యూస్.... రియల్లీ తెలుగు people funny fellows
Invaluable Gifts of lyrics from Venturi garu. Almost Most of his songs of him are
Catalyst to transform our lives who understand Telugu language and who sow the seeds of hybrid seeds( lyrics) into their well cultivated soil(mind) can reap
Invaluable Gifts in every area of
Our life. Thanks to everyone who made this interview possible in you tube.
Excellent views.
వేటూరి సుందరరామమూర్తిగారికిఅభినందనలు
👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏.......
వేటూరి మా దివిసీమ ముద్దుబిడ్డ. ఎంతసంతోషమో మాసీమకు.
divi seema lo rapist lu , criminals, lera? vallani chusi kuda mee seema ku santhoshame na?
Hi.sir.మాది.నాగాయలంక. మీది
మృణాళిని గారు వెల్చేరు గారి ముఖాముఖి చేశారు.. చాలా మంచి తర్కాలు ఉన్నాయి.
ఓ విధాతా..✍
ఓ సృష్టికర్త....!
మాకంటూ ఒక నూతన గ్రహాన్ని సృష్టించు..!
మా భారతదేశంలో లాగా...!!
కులాలు మతాలు ప్రాంతాలు వివక్ష లేని...!
వసుధైక మరో అందమైన గ్రహాన్ని సృష్టించు...!!
మా అందమైన కుటుంబం కోసం..........!!!
ఓ విశ్వా మిత్ర ..👏
సృష్టికే ప్రతి సృష్టి సృష్టించిన ఓ మునీశ్వరా ..!!
మా అందమైన కుటుంబం కోసం ...!
భూమిని పోలిన మరో భూగోళాన్ని సృష్టించు..!!
ఎందుకంటే ఎలాంటి వివక్ష లేకుండా.. !
ఎవరికీ భయపడకుండా స్వేచ్ఛగా.......!!
జీవించే జీవనం సాగించే..............!!!
ఒక గ్రహం కావాలీ మాకు...............!!!!
మా జీవన యానం.....!
హాయిగా సాఫీగా సాగిపోవాలీ నిరంతరం...!!
ఓ విధాత ..🙏🏼 ఓ సృష్టి కర్త....👏
నా భారత దేశంలో.....!
రోజు రోజుకు స్వేచ్ఛ లేకుండా పోతుంది నాకు ..!!
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం..!
నియంతృత్వవం వైపు సాగిపోతోంది.. .....!!
రామ రాజ్యం పేరుతో రావణ రాజ్యం నడుస్తోంది..!
భారతావనిలో.........................!!
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడుతున్నాయి...!
రోజు రోజుకు .....................!!
వికసించాల్సిన ప్రజాస్వామ్యం.........!
కునారిల్లు పోతోంది................!!
పేదరికం రూపుమాపాల్సిన నాయకులూ....!
పేదవారి ఓట్లతో అధికారం ఏలుతున్నారు....!!
నిరుద్యోగ భారతం తాండవిస్తోంది దేశంలో.....!
నా దేశంలో రోజు రోజుకు.............!!
అవినీతి నిర్లక్ష్యం తాండవిస్తోంది.......!!!
కులాలు మతాలు ప్రాంతాల పేరుతో.....!
దేశ ప్రజలు కొట్టుకుచస్తున్నారు.........!!
నేను భరించలేక పోతున్నాను వివక్షను.....!
నాకంటూ వివక్షలేని..................!!
ఒక నూతన గ్రహాన్ని సృష్టించు...........!!!
ఓ విధాత.......🙏🏼
ఓ సృష్టికర్త.......👏
వేదనతో......😥
గద్వాల రాముడు..👨🌾
కైలాశ శిఖరం నుండి ....✍🇮🇳🇮🇳🇮🇳
Super annayya
Kalidasa of Telugu Film industry. Regards
తెలుగుకు తెగులు సోకింది ఇలాంటి మహానుభావుల ఆవేదన ఇప్పటికెయిన అర్థం చేసుకోవాలి
Telugu jathi vajram
neneu mee veerabhimanini veturi garu. entha mandi rachayitalu vacchina mee sthanam pratyekam guruvu garu
spartan prasad బాగా చెప్పారు
Nijanga baaga chepparu sir
Super bro
వేటూరి సుందరామ్మూర్తి గారి గురించి యూట్యూబ్ లో ఎక్కడ వీడియో ఉన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడటమే.....
వేటూరి గారి పాట వినాలంటే అర్హత ఉండాలి
True👍
వేటూరి గారి పాటలు ఎన్నో ఉన్నాయి వాటి గురించి ఏమీ అడగలేదే, చాలా చిన్న ఇంటర్వూ.
Ayya.......🙏🙏
Deenikanna inkemi ledu
ఆయన పాటల గిరి వేటూరి,,,,,
అమృతాల సిరి వేటూరి,,,,
Telugu prajalaara ! ee programme ni tappaka choodali.prati Telugu biddaki
recommend cheyandi.
tadepalli subrahmanyam చాలా బాగా చెప్పారు....ధన్యవాదములు
This words are enough to explain about you ..
నాటకాల జగతిలో జాతకాల జావళి
కాలుతున్న కట్టేరా చచ్చేనాడు నీ చెలి
నీటిలో తారా ఉండదు నింగిలో చేప ఉండదు
నీటికి నీరే పుట్టదు నీకు ఈ బాదే తప్పదు...
మిత్రమా ఈ పాట నా హృదయాన్ని ఎంతగానో కదిలించింది. ఇందులో మానవ జీవిత సారాంశం ఉంది.
Idhi ye song lodhi
Ardam layni kavithwani ki na joharlu
@@nagasirishkumargudavalli4716 mondi mogudu penki pellam
16.16 వద్ద పదాలలో తెలుగు శాతం గురించి చెప్తూనే..టీవీ ఆన్.. అన్నారే ఈ తెలుగు కవి
చేమకూరి వెంకట కవి వేటూరి గా పుట్టారు, చిగురాకులలో చిలకమ్మా, ఎందుకోయి తోట మాలి పాటలు సముద్రాల గారి పేరుతో ఉన్నాయి 🙏🙏🙏మాధవపెద్ది కాళిదాసు
మాతృభాష ఉపయోగం చాలా వేగంగా తగ్గుతోంది
Kanukalemi nenivva galanu...kannula kaatuka nenavvagalanu...awesome lyrics of pantulamma movie..🙏🎵song. Lengend irreplaceable..
I am from kerala and I don't understad telugu language. But one thing is true that you are great.
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు ఈ పాటకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
🙏 Veturi gariki padabhi vandanalu.
ఆయనను కనీసం "పద్మ భూషణ్" తో
సత్కరించి ఉండవలసింది భారత ప్రభుత్వం.
ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పని చేయలేదేమోననిపిస్తుంది.
ఏ సన్నివేశానికైనా యెటువంటి పాటనైనా వ్రాసి ఆ సన్నివేశాలను,ఆ సినిమాలను హిట్ చేసే మహా సినీ గీత రచయిత కీ.శే.వేటూరి.సుందరరామమూర్తి గారు.
Surya son of Krishnan songs raasindhi veturi garu ante nammalem, rock band kind of songski kuda great lyrics iccharu
Great Veturi Lyrics 🙏❤
సార్ 👍👍👍మీకు ఇవే మా వందనలు 🙏🙏🙏
ఆంధ్ర కాళిదాసు...... జోహారు
Telugu industry unnantakalam me patalu gurtuntai sir
I miss you veturi sir
Mudiveti ReddySekhar మాకు కూడా వేటూరిగారన్నా ఆయన పాటన్నా ప్రాణం.మనం వేటూరి గారి వీరాభిమానూలం
Hi
హాయ్ బ్రదర్
Veturi gariki Satha koti vandanalu.. Veturi garu rachinchina okka pata aina vinakunda naku roju gadavadu🙏🙏
Endaro goppa Telugu Kavullo Veturi garu mundu varasalo untaru..
21:21 sankranthi pandaga gurinchi chala baga cheparu
Poets’ poet. 🙏
mahanubhavudu sri Venturi sir mee Tarvathe Evaraina
Ituvanti vaaru malli putti mana samskruthi, bhasha, sampradayalu kanumarugu ipokunda prajalalo chaitanyam theesukoni vachhi telugu bhasha nu, telugu jaathini kaapadukovalsina bhadyatha mana andhariki undalani korukuntunnanu.
Naa dhrustilo Vetuei sir song samudram Lantidhi🙏🙏🙏🙏🙏
సార్ మీ ఒక తెలుగు పాటలకు నా వద్దనాలు 🙏🙏🙏🙏
Padaalatho football aade okeokkadu...Monagaadu...One n only Veturi...
Proud that you are from Krishna
తెలుగు ఆపాదమస్తకం అపర్ణం అపరాజితం
మీరు గోవిందా హరి కృష్ణ
ఎందరో మహానుభావులు అందరికి నా వందనాలు
Veturi is great
dhanyulamu thalli thanks ETV
We miss you sir
Padma sree evvali guru garu meku adi telugu jathiki puraskaram
( paatala giri Vetoori.. Amruthaala Siri
Vetoori)( paatala thota maali Vetoori)//#
LOVE U Grand FATHER
What is distraction while talking with legend
పుంభావ సరస్వతి... వేటూరి వారు
Duryodhana..dussasana..song lo...veturi garu 6 va vedham annaru...ala enduku annaroooo..
My favourite writer,, veturi,, garu,,
Aksharalu velluvalaa pravahistuntundi veturigarilooo....
Maa nanna gari peru Rama murty maa babai peru sundarrao.
పద్మశ్రీలకు ఆపధ్ధర్మశ్రీలు ఎవరో కంకణం కట్టుకోవాలి కదా?
అమ్మా కొట్టింది ..ఎందుకంటే మమ్మీ అని పిలవటం లేదని.... హటకట 🥲
ayana kosam cheppinantha harhata naku ledu kani ayana rachinchina patalu sajeevam ayanaku naa satakoti vandanalu
సినారె గారి గురించి అస్సలు చెప్పరు....ఎందుకో
ఓ మహాత్మ.....✍
ఓ పరమాత్మ.....🙏🏼
ఓ మహాత్మా గాంధీ....👏
నువ్వు కలలు గన్న నవ భారతం..!
నేడు కారు చీకటిలో..........!!
కారు మబ్బులో గమ్యం తెలియక..!!!
దేశం పట్ల ఏ మాత్రం అంకిత భావం లేని..!
నాయకుల చేతులలో నలుగుతోంది........!!
నువ్వు కలలు గన్న నవ భారతం..........!!!
దేశ ప్రజల శ్రేయస్సు మరచి......!
రాజకీయ క్రీనీడలో జూదం ఆడుతున్నారు...!!
నిస్సిగ్గుగా నిర్లజ్జగా...................!!!
ఓ మహాత్మా ..🇮🇳
నువ్వు కలలు గన్న నవ భారతం....!
నేడు దీన స్థితిలో ఉంది..........!!
ప్రపంచంలోని ప్రతి దేశం అభివృద్ధిలో....!!!
విశ్వ విపణిలో దూసుకు వెళ్తుంటే........!!!!
మన భారతం నవ భారతం.....!
నేడు......!!
నువ్వు కలలు గన్న భారతం.....!!!
అంకిత భావం లేని ............!!!!
ప్రజా నాయకుల చేతులలో...........!
నిలువునా మోస పోతోంది...........!!
ప్రచార హంగులు హార్భాటాలు ........!!!
దంపుడు ఉపన్యాసాలు తప్ప..........!!!!
ప్రజల పట్ల ఏమాత్రం అంకితభావం లేని...!
నాయకుల చేతులలో దేశం బందీ అయిపోయింది..!!
ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలైన....!
పత్రికలు కులాలు మతాల వారీగా....!!
విడిపోయి రాజకీయ భజనలు చేస్తున్నాయి..!!!
దేశ సమస్యలపై గళ మెత్తి.....!
నిలదీయాల్సిన ప్రతిపక్షాలు.....!!
పక్షవాతము తో నోరు పడిపోయి...!!!
మూగగా రోధిస్తున్నాయి..........!!!!
దేశ ప్రజల తలరాత మార్చేనాయకుడు....!
లేక .....!!
దారిద్య్రం తో ....!!!
ఈగలు దోమలతో సహవాసం చేస్తూ...!
నాదేశం నా భారతదేశం..........!!
రోగాలతో రొక్కాలతో తల్లడిల్లుతూ ....!!!
ఆదుకునే నాథుడు లేక దీనంగా........!!!!
ఆకలి కేకలతో నవభారతం అల్లాడుతోంది..!
ఓ మహాత్మ ....🇮🇳
నువ్వు కలలు గన్న నవభారతం....!
యువతకు ఉపాధి అవకాశాలు లేక ...!!
నిరుద్యోగం రోజు రోజుకు పెరిగిపోతోంది దేశంలో..!!!
నిరాశ నిస్పృహలకు లోనైనా యువత....!
సమసమాజ స్థాపన కోసం.............!!
తుపాకీ చేతబట్టి అడవి బాట పట్టిన.......!!!
యువభారతం.......................!!!!
అనునిత్యం పచ్చటి అడవులు....!
తుపాకీ శబ్దాలతో రగులుతోంది నవభారతం..!!
దారీ తప్పి పోయింది ప్రజాస్వామ్యం..!
సరైన నాయకుడు లేక...........!!
ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఇలా ..........!!!
ఓ మహాత్మా...✍
ఓ పరమాత్మ ...🇮🇳
ఓ మోహన్ దాస్ కరం చంద్....🇮🇳🇮🇳🇮🇳
మరో సారీ...!
నీ రాక కోసం ఎదురుచూస్తోంది నవభారతం..👁👁
ఈ నల్ల దొరలను.........👥
హిందూ మహాసముద్రంలో......!
జల సమాధి చేస్తావని........🙏🏼
గాయపడిన హృదయంతో....😥
ఓ భారతీయుడు..........👨💻
గద్వాల రాముడు.........👨🌾
హిమాలయ పర్వతముల నుండి ✍🇮🇳🇮🇳🇮🇳
Ma nanna garu yeppudu pata padutundevaru yento ishtamga
మీ పాటే కాదు మాట కూడా హృదయాంతరాలలో నిలిచిపోతుంది
Guruvu gari interview lo English padhalu vella meedha lekkinchavachhu.
❤❤❤❤
Kanganaraut can get PADMA SRI award..we telugu people ignored
Telugu people are not interested
తెలుగు భాష కన్నా గొప్ప భాష లేదు, చతుర్ధశ భువనాలలో
The young of the decades
తెలుగు వెలుగు....
Jai.tilugu.talli.jai.vituri.barata.mata.ki.jai.
🙏
Legend
👍🙏
Veturi telugu velugu
కలియుగ కవి
Anchor...ki.... anchor Swapna ki daggara polikalu unnai
Super song sir