కే.విశ్వనాధం కలం పవర్ చెప్పడానికి ఈ ఒక్క సీన్ చాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 380

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 Год назад +19

    హిందూ సంస్కృతీ లో జ్ఞానం మానవత్వం ఉన్న ప్రతి. వ్యక్తిని గుర్తించారు ఆదరించారు గౌరవించరు ఎక్కడ ఏ విషయంలో ను కులాన్ని మతాన్ని చూడని గొప్ప ఇంగితజ్ఞానం వున్న మహోన్నత హిందూ ధర్మం

  • @shanthianil8647
    @shanthianil8647 Год назад +266

    హరి జనుడు అంట్టే ఆ శ్రీహరి జనుడు అని 😢🙏., ఎంత గొప్పగా చెప్పారు .మల్లి ఇలాంటీ సినిమాలు ఎవరు తీస్తారు . విశ్వనాధ్ గారి కి న హృదయ పూర్వక కృతఙయతలు .😢😢😭

    • @bhagavadgitateluguasmr
      @bhagavadgitateluguasmr Год назад +1

      Actually hari janudu ante somayajulu character thought enti, low caste ani ardam a?

    • @bssrinivas5531
      @bssrinivas5531 Год назад

      Super

    • @krkamalakharr2510
      @krkamalakharr2510 Год назад +6

      @@bhagavadgitateluguasmr lower caste ani khadu. Harijanudu ane maataki Verey ardam kuda undi. Christians lo nun elago alage sri hariki ankithamaina OKa sthri ni devadasi antaru. Ah devadasilanu OKa vesya laaga treat chesi vaarini anubhavinche vaallu. Vaallaki puttina santhananni Harijanudu ane vaaru. Andhuke somayajulu ala alochana chesi vadhu anukuntadu.

    • @bhagavadgitateluguasmr
      @bhagavadgitateluguasmr Год назад

      @@krkamalakharr2510 oh ok, thanks for all that info..

    • @vasavihyd32
      @vasavihyd32 Год назад

      @@krkamalakharr2510 harijanulu ante sriharijanulu Shrikrishnudu ki jambhavathiki puttina santhanam........

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao Год назад +9

    చతుర్వర్ణాలను గురించి అద్బుతమైన వివరణ అందించారు.దేవుని దృష్టిలో చతుర్వర్ణాలు అంటే చేసే పనిని బట్టి నాలుగు రకాలుగా సూచించాడు.అవి కులాలుగా పొరబడి మూర్ఖులు కొట్టుకు చస్తున్నారు.అందరూ సమానమే అని చెప్పి సర్వేజనా సుఖినోభవంతు అన్నాడు.అది అందరూ మరచిపోతున్నారు.

  • @srikanthdasu8646
    @srikanthdasu8646 Год назад +65

    ఇంతటి మంచి సంభాషణ వ్రాసిన జంధ్యాల గారికి 🙏🙏

  • @pentirambabu7875
    @pentirambabu7875 Год назад +201

    ఆర్భాటాలు లేని నేపథ్య సంగీతం.అర్ధవంతమైన మాటలు. పరిణితి చెందిన నటన.
    సందేశాత్మకమైన సన్నివేశం.సంప్రదాయమైన
    సహజమైన నటనా కౌశలం.
    కలబోసి.... కళాతపస్వీ కాశీవిశ్వనాదం గారు.

    • @dallirajesh6988
      @dallirajesh6988 Год назад +9

      తాపసి తపస్సు చేసేది మోక్షం కోసం కానీ
      ఈ కళా తపస్వి అలా కళామతల్లి కి చేసిన తపస్సు ఫలితమే అతను మనకు అందించిన అపూర్వ చిత్ర మాలికలు

    • @reddyreganti7396
      @reddyreganti7396 Год назад

      Telugu song Mary gala Raghava

    • @Ramadmurthy
      @Ramadmurthy Год назад +2

      Sir,
      I am extremely happy to have found your words. They are just stupendous.
      Words appear to be simple, but they have profound meaning in them.
      I think there is a great literary giant in you.
      I once again thank you very much for your words.

    • @ktskumarreddy874
      @ktskumarreddy874 Год назад

      ​@@dallirajesh6988🙏

    • @ktskumarreddy874
      @ktskumarreddy874 Год назад

      🙏👌

  • @prince_premkumar
    @prince_premkumar Год назад +84

    విశ్వనాథ్ గారి సినిమాలు చూడడం...
    విశ్వనాథ్ గారు జీవించి ఉన్న ఈ కాలంలో
    నేను పుట్టడం...నిజంగా నా అదృష్టం

  • @babusurendra308
    @babusurendra308 Год назад +12

    కులం కాదు ముఖ్యం,మానవత్వం ముఖ్యం.మనుషులంతా సమానమే ,మనమ్మంతా ఒక్కటే అని అనగలిగిన నాడు,ఆ పరమాత్ముడు ని చూస్తాం.విశ్వనాధ్ గారికి నా నమస్కారములు.ఈ తరం వారు చూడాల్సిన చిత్రం.ఇలాంటి చిత్రాలు తీయడం ఎవరివాళ్లనా కాదు.మన తెలుగు వారు చేసుకున్న పుణ్యం.ఇలాంటి సన్నివేశాలు చూసైనా మనుషులు మారాలి.మనుస్యులలో మార్పు రావాలి.

  • @k.sudhakarksreddy2080
    @k.sudhakarksreddy2080 Год назад +73

    80స్ లో ఇలాంటి సినిమా తీయాలి అంటే ఎంతో నిజాయతీ దైర్యం కావాలి

  • @ymuni223
    @ymuni223 Год назад +43

    ఎంత చక్కటి సన్నివేశం వినసొంపైన సంగీతం అర్థవంతమైన మాటలు చక్కటి దుస్తులు ఎన్ని రోజులైంది ఇలాంటి ఒక SANDARBANNI సన్నివేశన్ని చూసి విశ్వనాథ గారు భగవత్ స్వరూపులు

  • @lakshmanaachari223
    @lakshmanaachari223 Год назад +15

    శ్రీ శ్రీ విశ్వనాథ్ గారికి వేల వేల దండాలు మీరు నిద్ర పోతూ మమ్మల్ని నేను కోల్పోయాను నీ యొక్క సినిమాల్లోని సన్నివేశాలు చూసి మమ్మల్ని మేలుకొనే టట్లు చేశారు అంటరానితనాన్ని రూపుమాపడానికి నీ సన్నివేశాలు ఎంతో దోహదపడతాయి ధన్యవాదాలు

    • @lakshmanaachari223
      @lakshmanaachari223 Год назад

      మీరు నిద్ర పోతూ మమ్మల్ని మేల్కొలిపారు ఇంతకంటే ఈ తరాలకు కావలసిన సందేశము ఏముంటుంది రాబోయే తరాల నీ కలలన్నీ నీలాంటి మహనీయులకు పాదాభివందనం చేయాల్సిందే నీ అభిప్రాయాల్ని అందరూ ఏకీభవించారు సిందే అనుసరించాల్సిందే నమస్తే మా అదృష్టం బాగుంటే మిమ్మల్ని కలుసుకునే స్థాయికి నేను ఎదిగితే ఆ స్వర్గంలో కలుసుకుంటాము నమస్తే

  • @goldenpistol6
    @goldenpistol6 Год назад +184

    విశ్వనాథ్ గారు మన తెలుగు నేల మీద జనించడం, మన అదృష్టం. ప్రతి మాట ఒక ఆణిముత్యం. శంకర భరణం చూడడం నేటి యువతరానికి ఒక అవసరం. మళ్ళీ cine malls లో రిలీజ్ చేయాలి. లేదా ఒక కార్టూన్ సీరియల్ ott platform లో మళ్లీ చేయాలి. 😎

    • @lakshmisanjanakunchala5515
      @lakshmisanjanakunchala5515 Год назад +2

      Yes

    • @vedavyasaemschool6188
      @vedavyasaemschool6188 Год назад +2

      Yes it's 100% Right

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 Год назад +2

      Ee scene sapthapadi movie lo

    • @mallimallikarjuna7306
      @mallimallikarjuna7306 Год назад +1

      Yes

    • @rkkaruturi
      @rkkaruturi Год назад +3

      Eppudu tisina evvaru chudaru andi...eppudu antha graphics and copy cats ..
      Anni movies lo clips anni kalipi oka movie tistharu ... example rajamouli.... English movies chusay vallaki 100 % thaylusthdhi... rajamouli oka copy 😺 ani...Danni e janalu pichhi ga chusi....oscar and Filmfare antaru.....mana daridhram ala undhi

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +40

    ఇంతటి మంచి పిక్చర్స్ ని ఇక ఈ కలికాలంలో చూడలేము మరో క విశ్వనాథ్ గారి లాంటి వాళ్లు మరలా పుట్టాలి మంచి వీడియో ని చూపెట్టారు

  • @immadisettyvlpsanthi1503
    @immadisettyvlpsanthi1503 Год назад +58

    మా తరానికి సరైన మార్గం చూపాయి మీ రచనలు..
    మాలోని జీవానికి పురి విప్పాయి మీ భావ ప్రకటనలు..
    🙏🙏🙏🙏

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 Год назад +55

    విశ్వనాధ్ గారు 🙏🙏🙏 ఒక జ్యోతి స్వరూపం 🙏

  • @padmalatha219
    @padmalatha219 Год назад +58

    JV సోమయాజులు తప్ప ఇలాంటి పాత్రలు ఎవ్వరూ చేయలేరు,మహానుభావులు వెళ్ళిపోయారు.

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 Год назад +2

    🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఆహా! ఎంత సంస్కారవంతమైన దృశ్యం ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా మన భారతీయతను కాపాడుకొని సనాతన ధర్మాన్ని కాపాడవలసిన అవసరమెంతైన ఉంది🙏🙏🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి ☀️ 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺 🌺

  • @Kishore-i2k
    @Kishore-i2k Год назад +56

    ఆహా దీన్ని పాస్టర్లు చూడాలి. ప్రతి క్రిస్టియన్ అర్థం చేసుకోవాలి.

    • @janeykyon
      @janeykyon Год назад

      దాని కన్నా ముందు హిందువులు అంత చూడాలి.

    • @re_5670
      @re_5670 Год назад +5

      ఆ చెత్త గాల్లతో మనకేంటి సోదరా! ఈ తత్వమే తెలిసి ఉంటే వాళ్ళు పాస్టర్ల అవతారం దేనికి?

    • @bveeresa6824
      @bveeresa6824 Год назад +1

      It's not understand pasters

    • @pawanpichi
      @pawanpichi Год назад

      All pastors teach same message, mee kula gajji yedavalu movies chusina matrana maariporu. Naaku edhi punarjanma anna maata Christian message ee ra gutle. Prathi Christian punarjanma pondhutadu. Meeru matuku elanti scenes chusina maararu😅

  • @swamyrangaraju6288
    @swamyrangaraju6288 Год назад +168

    అప్పుడు, నరులకోసం శంకరాభరణం
    సృష్టించి.....
    ఇప్పుడు, శంకరుడి కోసం
    తనే స్వయంగా
    ఆభరణంగా వెళ్లిన మహనీయుడు
    శంకరాభరణం వచ్చింది ఫిబ్రవరి 2, 1980.
    విశ్వనాధుడు వెళ్ళింది :ఫిబ్రవరి 2, 2023.
    వారి ఆత్మ శివైక్యం పొందాలని భగవంతుని మనసా వాచా కర్మేణ ప్రార్ధిస్తూ

    • @prasanna9969
      @prasanna9969 Год назад +4

      Good information...

    • @vedavyasaemschool6188
      @vedavyasaemschool6188 Год назад +5

      ఆ కాశీనాథుడైన విశ్వనాథుడైన శంకరుడికి అభారణాన్నీ (శంకరాభరణం) సృష్టించిన కాశీనాథుని విశ్వనాథుడిని ,విధాత ,తలుపులు తెరిచి మరీ ఆహ్వానించాడేము ఆ అభారణాన్ని ఆ నీలకంఠుడి కంఠాభరణం గా చేసుకోడానికి.

    • @VEMULAWADASANGEETHAM
      @VEMULAWADASANGEETHAM Год назад +1

      చాలా బాగా చెప్పారు, నిజం

    • @TheSharingan-ki8he
      @TheSharingan-ki8he Год назад +1

      @@vedavyasaemschool6188 Ila acha Telugu lo meeru aa mahanubhavudu gurinchi matladutunte aayana enta murisipotu vuntado... Danyosmi🥹🙏

    • @shanthianil8647
      @shanthianil8647 Год назад

      Naku teliyani vishayam teliya chesinandhuku meeku na 💐🙏🙏

  • @varavijaya1486
    @varavijaya1486 Год назад +2

    విశ్వనాధ్ గారికి బాగా తెలుసు ఈ సమాజానికి పట్టిన రుగ్మాతలు. aayana goppa sanga samskarta

  • @praveena2562
    @praveena2562 Год назад +12

    సర్వం శివమయం జగత్ 🙏🙏🙏.
    Thank you vishwanath gaaru🙏🙏🙏

  • @saisrinivas218
    @saisrinivas218 Год назад +27

    80's లోనే అన్ని కులాలు ఒక్కటే అని ఒక బ్రాహ్మణుడు ఐన "k.విశ్వనాథ్ గారు" చెప్తే, ... Non-బ్రాహ్మిన్స్ మాత్రం జనాలును, కులాలుగా విడగొట్టి ఓట్లు దండుతున్నారు.
    కులపిచ్చోళ్ళు శూద్రులు మాత్రమే అని మరోసారి ఋజువయ్యింది.

  • @ccdccd4776
    @ccdccd4776 Год назад +23

    విశ్వనాధ్ గారు అంతటి గొప్ప మనసున్న మహానుభావుడు శతకోటి దండాలు 😭🙏🙏🙏🙏🙏

  • @parkerspidy1508
    @parkerspidy1508 Год назад +3

    ఇలాంటి దర్శకులు దొరకటం ఇలాంటి సినిమాలు చేయటం మన అదృష్టం... అసలైన హిందుతత్వ విలువలు, పెళ్లికి అర్థం, అసలైన దైవత్వం ఎంత బాగా చెప్పారు.....
    మీరు తీసిన సినిమాలు చాలు ఎన్నో తరాలకి పాఠాలు

  • @gopalakrishnapokkunuri6278
    @gopalakrishnapokkunuri6278 Год назад +16

    ఆమె మనసులో తను లేనని తెలిసి ఇష్టపడిన వానికి ఇచ్చి చేయగల మనసు ఎంత మంది కి ఉంటుంది. అదే సప్తపది లో చూపించారు

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 Год назад +201

    అల్లు రామలింగయ్య గారి నటన వాచకం పరాకాష్ట 🙏

    • @rparrey2011
      @rparrey2011 Год назад

      Yes brother 🙌 🙏

    • @A9A8A7A
      @A9A8A7A Год назад

      Yes వాళ్ళ ముగ్గురిలో ఆయన ఒక్కడే బ్రాహ్మణుడు కాదు.
      బ్రాహ్మణులకి కుల పిచ్చి ఎక్కువ

    • @harshkumm3059
      @harshkumm3059 Год назад +4

      @@A9A8A7A ori pichi na --- ko da--

    • @A9A8A7A
      @A9A8A7A Год назад

      @@harshkumm3059 కాదా

    • @UdayKiranasuk
      @UdayKiranasuk Год назад +2

      @@A9A8A7A oka vela kula pichey aythey K Vishwanath ayanaini prathi cinema lo ni pettukuney varu Kadu, k Vishwanath kuda Brahmin migatha heros tho evari tho nu chesi undakudadhu

  • @sureshchokkaku7518
    @sureshchokkaku7518 Год назад +20

    అద్భుతమైన సన్నివేశం అద్భుతమైన దర్శకుడు అద్భుతమైన నాటన 🙏🙏🙏మీకు శతకోటి వందనాలు 🙏🕉️🚩ఓం నమో నారాయణ

  • @devendraguptap4155
    @devendraguptap4155 Год назад +23

    విశ్వనాథ్ గారికి పాదాభివందనాలు

  • @dallirajesh6988
    @dallirajesh6988 Год назад +30

    అది కలం కాదు సమాజపు పుడమిని దున్ని గొప్ప గొప్ప కావ్య చిత్ర మలికలను పండించ గల హాలము అలాంటి మహా మనిషి తెలుగు వారు కావడం తను పండించిన పంటను మనం ఆస్వాదించడం వరం

  • @cheekotivinodkumar6093
    @cheekotivinodkumar6093 Год назад +22

    సాంకేతికంగా గొప్ప సినిమాలు తీయవచ్చు గాక ఇలాంటి గొప్ప సినిమాలు ఇక తెలుగులో ఎవ్వరూ తీయలేరు. వారు తెలుగు తల్లి మనకు అందించిన స్వాతిముత్యం

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Год назад +6

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఇటువంటి అద్భుతమైన సన్నివేశాలను, ఎన్నో పాత్రలను సృష్టించి సంగీత సాహిత్యముల సమ్మేళనం గా చిత్రాలను అందించి కానరాని లోకాలకు వెళ్ళిపోయినా వారు సృష్టించిన పాత్రలు,చిత్రాల రూపంలో మన స్మృతి లో ఎప్పటికీ గుర్తుండి పోయిన కళాతపస్వి శ్రీ కె. విశ్వ నాధ్ గారు ధన్యులు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻🕯️🕯️🕯️

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 Год назад +17

    Ee movie climax awesome vuntundhii..
    Mainly songs especially " ye kulamu nee dhante" song epic ...miss u vishwanath garu

  • @Swa7025
    @Swa7025 Год назад +28

    ఎన్నో మధుర కావ్యాలను అందించి.మీ సినిమాల ద్వారా ఎన్నో విషయాలు నేర్పించారు.మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.ధన్యవాదాలు🙏 ఓం శాంతి.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Год назад +2

    జగత్ మెచ్చే. సత్యమైన మాట. వివరించారు మహానుభావులు మీకు సాటిలేరు. కళామతల్లి ముద్దుబిడ్డ కళాతపస్వి గారు తెలుగు సినిమా కు. అభిరుచి నేర్పిన మహనీయుడు మీరు తీసిన. సినిమా లు జీవితాశయం నేర్పించాయి. మానవునికీ మరువలేనివి. మరుపురాని చిత్రాలు అందించిన విశ్వనాథ్ గారికి శతకోటి వందనాలు. మల్లి పుట్టి. రావయ్యా. మహనుభావ 🙏🙏🙏మరల. ఇలాంటి మూవీలు. చూడగలమా,??????

  • @raghavendraim2490
    @raghavendraim2490 Год назад +4

    *One should have guts to do this type of movie* 🙏🙏🙏 What a nice msg. I'm sure this scene would've clarified many questions in people's mind. Hats off Vishwanath sir 👏 🙌 👌

  • @SVM2019
    @SVM2019 Год назад +11

    సమాజాన్ని ప్రభావితం చేసే ఇలాంటి సినిమాలు తీయడం అద్భుతం శతకోటి వందనాలు

  • @SrinivasRao-cn2su
    @SrinivasRao-cn2su Год назад +13

    విశ్వనాద్ గారి అద్బుత చిత్రం" సప్తపది "👏👏✌✌

  • @chavalisrinivasachandrasek1758
    @chavalisrinivasachandrasek1758 Год назад +6

    శంకరవిజయం,లో ఆది శంకర్లు చెప్పిన సంఘటన, ఇక్కడ చక్కగా
    వాడుకున్నారు. రచయిత, సందర్భానుసారంగా రచయిత ఇక్కడ వాడుకున్నారు. విశ్వనాధ్ వారికి నమో నమః 🙏🙏🙏

  • @jayanthanumolu3797
    @jayanthanumolu3797 Год назад +94

    మా కర్మ కొద్ది ఈ C-class audience కోసం ఇప్పుడు తీస్తున్న ఉప్పెన లాంటి చెత్త సినిమాలు కంటే, ఈ సప్తపది సినిమా చాలా Matured levels లో ఉంటుంది.,

    • @rajasekharavgollapalli1526
      @rajasekharavgollapalli1526 Год назад +1

      Nijamey love antey intimate maatramey ani cheppey un natural emotion exploit cheysey songs, daaniki enno vyaya prayasa paddattu makers feeling, very pity

    • @Pm2AmTalks
      @Pm2AmTalks Год назад

      C-class audience kosam theesina cinema aythe only vaalle chusthe anthe hit ela ayindhi Uppena?

    • @rajaakhi1299
      @rajaakhi1299 Год назад

      Yes you are really Currect gha cheparu

    • @ghcytf565464
      @ghcytf565464 Год назад +1

      C claas auduince ante enti...Jai shree rama

    • @raghavendraim2490
      @raghavendraim2490 Год назад

      ​@@ghcytf565464 'C' in this context means *Cheap* (cheap mindset - ex: viewing other ladies with lust etc) Don't want to explain further.

  • @raghavenderbheemreddy4614
    @raghavenderbheemreddy4614 Год назад +1

    సంభాషణలు రాసింది జంధ్యాల గారు. ఇద్దరు మహానుభావులు.

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Год назад +24

    సకల శాస్త్ర కోవిదులు... విశ్వనాథ్ గారు

  • @peethalacharian4978
    @peethalacharian4978 Год назад +166

    విశ్వనాథ్ గారు ఇలాంటి సినిమా లు ఎవరు తీస్తారు.మీరు వెళ్లి పోయారు

    • @santhoshkumarpandrangi2576
      @santhoshkumarpandrangi2576 Год назад +5

      😌😌😌😌

    • @hind.26
      @hind.26 Год назад +4

      No replacement 🙏

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 Год назад +6

      GALAM Leno chota KALAM. Undananii..vellipoyndiii.
      Balu garu leni lokam lo undaleka thapaswi athani daggarake vellipoyaru...🙏🙏🙏🙏🙏🙏

    • @harsha3923
      @harsha3923 Год назад +2

      Correcte .. kaani ee rojullo teeste Evaru choostaru swami…. People born after 1995 don’t even know properly the value of these movies .. anyways I was born in 80’s .. desam vidichina aaayana movies ni vidichipettadam naa valla kaadu

    • @snaveen8606
      @snaveen8606 Год назад

      K viswanath antha kakapoina, aayana gari paadhaniki unna mattitho samaanam nenu.
      Aachaaraalanu aacharinchela chese mana ee aanimuthyam aina viswanath gari adugulo nadusthu, maroka sanskruthika cinimaa theeyalamimkorukuntu..

  • @ratanvineel
    @ratanvineel Год назад +6

    మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం - wonderful dialogue

  • @bhaskarkanchibhotla5672
    @bhaskarkanchibhotla5672 Год назад +22

    విశ్వనాథ్ గారి కి వందనం 🙏

  • @kotlapapinaidu5001
    @kotlapapinaidu5001 Год назад +32

    నేటి కాలం లో ఇలాంటి సినిమాలు రావాలి , .

  • @chavaamu
    @chavaamu Год назад +3

    Viswanatha garu was a social reformer who tried to convey correct message that our Hinduism contains. Many people hid the facts & misled people.

  • @darshu2082
    @darshu2082 Год назад +11

    whatt a scene 👌👍.. kulam kante gunam goppa🙏 vishwanaath gaaru... om shanti🙏

  • @arvindnruthyakele1664
    @arvindnruthyakele1664 Год назад +20

    అంతటి గొప్ప మనసున్న మహానుభావుడు శతకోటి దండాలు 😭🙏🙏🙏🙏🙏

  • @santhikhande1900
    @santhikhande1900 Год назад +1

    విశ్వనాథ గారి ఆణిముత్యాలు ఏన్ని సార్లు చూసిన మనసు కు ఎంతో ఆహ్లదకరంగా అనిపిస్తుంది నా వరకు కాదు ఎవరైనా అల ఫీల్ అవుతారు అన్ని కరాఖండిగా చెప్తున్నాను నేను

  • @bujjimula8156
    @bujjimula8156 Год назад +1

    బ్రాహ్మణుని గొప్ప మనస్సు మంచితనం ఇప్పటి వారికి అర్థం అయ్యేలా చూపిన చిత్రం. ఇంకా బ్రాహ్మణుల మీద విమర్శ లు చేసే వారికి ఇది ఒక కనువిప్పు. జై సీతారామ్

  • @ashivakumar7459
    @ashivakumar7459 Год назад +14

    ఇంత గొప్పగా అర్థ వివరణ గవించడం విశ్వనాథ్ గారి వల్లే ఆగుతుంది అందుకే విశ్వ సృష్టి కి కావలసింది అర్ధం వివరణ చేశారు

  • @thirukimar1449
    @thirukimar1449 Год назад +35

    ఏమో చూడడానికి బాగానే అనిపిస్తుంది కానీ.... నిజాన్ని ఒప్పుకోవడం అంటే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది😔

    • @gbalijepalli
      @gbalijepalli Год назад +6

      Manassu mostly travels on negative direction, while aatma is on Positive way.These two have no internal connection or control.Aatma is just a witnesser for our inactions. Thats why we say "Aatma sakshi" Only by practice you can win and get suprime knowledge like greate people, God bless you all.

    • @hanviteju5490
      @hanviteju5490 Год назад

      Ade nijam..ade nijamaina hindhu matam🙏🏻Jai krishna 🙏🏻

    • @lhsilhs1512
      @lhsilhs1512 Год назад

      అదే వేదం వర్ణ సంకరం తప్పు అని చెప్పింది కదా... ధర్మం పాటించి బ్రాహ్మణుడు అయి ఉండి , అగ్ని సాక్షిగా నాతిచరామి అని మూడు ముళ్లు వేసి భార్యని ఉంకొకడికి కట్టబెట్టడం ధర్మమా? నక్కకి నాగలోకానికి ముడి పెట్టినట్టు , శంకరభగవ్పాదుల పాఠాన్ని చూపించి వర్ణ సంకరాన్ని సమర్ధించడం తప్పు కదా . విశ్వనాథ్ గారు వాళ్ళ ఇంట్లో పిల్లలని ఎంతమందిని ఇతర వర్ణాలవారికి కట్టపెట్టారు?

    • @srinu14310
      @srinu14310 Год назад

      @@lhsilhs1512 కులంతో చావండిరా నాయనా...😜

    • @ManojKumar-sf7cb
      @ManojKumar-sf7cb Год назад

      @@lhsilhs1512 chala mandi brahmins illallo varnantara marriages jarigutayi. Paruvu hatyalu vundavu. Ammayi lu chesukunnaru Abbayi lu chesukunnaru. Kulame kadu matantara vivahalu kuda jarigayi

  • @kaladar5377
    @kaladar5377 Год назад +7

    విశ్వనాధ్ గురువు గారి సినిమాలన్నీ ఢిల్లీ దూరదర్శన్ అవార్డు సెక్షన్ లో ప్రసరమైనవే. ఒక అపద్భాంధవుడు , స్వరాభిషేకం తప్ప

  • @SK-nd3hz
    @SK-nd3hz Год назад +6

    ఇప్పటికి ఎప్పటికి తెలుగు ధనాన్ని ఇంత చక్కగా అద్భుతంగా చూపించిన విశ్వనాథ్ గారు, బాపు గారి లాంటి వారు ఆరాద్యులు. తెలుగు ఉన్నంత వరకు వీరంతా చిరస్మరణీయులు...🙏🙏🙏

  • @varunreddy7333
    @varunreddy7333 Год назад +6

    Vaari movies Anni kalakhandaalu ani cheppavachu really great people

  • @miss.unique1008
    @miss.unique1008 Год назад +3

    సప్తపది... an other level of telugu cine industry...No words for this movie...
    It is only by .... లెజండరి శ్రీ. కె. విశ్వనాథ్ గారు మాత్రమే...💐🙏🏼

  • @venkatavaraprasadaddepalli6568
    @venkatavaraprasadaddepalli6568 Год назад +12

    మీరు భౌతికంగా లేకపోయినా. మీ ఆణిముత్యాల లొ నిత్యం కనబడుతుంటారు. మీరు కచ్చితంగా ఉన్నత లోకాలు చేరుకుంటారు. 🙏🙏🙏

  • @shotgunrustum4553
    @shotgunrustum4553 Год назад +4

    అద్భుతమైన సన్నివేశం.

  • @mallikarjunroyal6878
    @mallikarjunroyal6878 Год назад +10

    Every movie is a masterpiece
    No Director in the world has this record.....

  • @rajeshmamidi2912
    @rajeshmamidi2912 Год назад +6

    "మనిషి ప్రగతికి అనుకూలమైనదే కులం" - ఈ ఒక్క మాట చాలు ఆ సినిమా స్థాయిని తెలుపటానికి..

  • @seetharamaiahsalika9435
    @seetharamaiahsalika9435 Год назад +13

    ఈ సినిమా పేరు సప్తపది 👏 👏 👌 👌 🙏 🙏 🙏 👍 👍

  • @SravanKumar-vo7hy
    @SravanKumar-vo7hy Год назад +2

    This movie should be released again to condemn the false allegations to gain by converting people. Came to know that pastors and so called athiest made this society to think against upper cast and this Dharma. Not all but some also tried to reduce the discrimination.
    Truth can not be masked or hidden. Most of the good statements are There are so many things like this realising me why should I have been impressed to christianity?
    Hats Off to you sir.

  • @bhaktamadhuramu7439
    @bhaktamadhuramu7439 Год назад +8

    సర్వం శివమయం జగత్...

  • @udaykiranbaratam9836
    @udaykiranbaratam9836 Год назад +7

    జంధ్యాల గారి మాట! విశ్వనాథ గారి తీట ! శంకరాభరణం సినిమాకి కూడా మాటలను అందించింది జంధ్యాల గారి! ఎన్ని మాటలైనా అర్థం అయ్యేటట్లు చెప్పడం లోనే ఉంది

  • @rameshbomma4085
    @rameshbomma4085 Год назад +11

    గొప్ప మాటలు, గొప్ప నటులు, విశ్వనాథుని కలం యొక్క కళ..

  • @faheemakhther7801
    @faheemakhther7801 Год назад +2

    Naku ee movie balayam lone manasu ku amithanga akattukundi kala tapasvi vishvanath garini Anu kshanam miss ayela thana chitraniki trilokalu ashiirvadinche la goppa alochana spurthi, gnanopadesham, mariyu brahmanudu yela naduchukovali Ani andari prashnalaku samadhanaga eechitra tudi sanniveshanni malicharu. Somayajulu garu thama Patra ku veyyi pallu nyaam chesi Thana aunnathyani chatu kunnaru.👏🙏👍😘🎈🎈❤️❤️

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 Год назад +23

    కలం జంద్యాల గారిది.... ఆలోచన విశ్వనాధ్ గారిది

  • @mahesh-ur3td
    @mahesh-ur3td Год назад +4

    Oka Bapu garu oka Viswanath garu ….
    Malli eppudu pudathaaru?
    KV garu theesina 61 chithraalu animuthyalu …
    Picturising his movies in a natural , art style and at the same time making them commercially successful was possible only for him …
    It was the fortune of Telugu people to have had such a filmmaker…. He might have passed away but he will live for ever through his films - in the hearts of every Telugu person….
    K Viswanath garu Amar rahe

  • @shaik334
    @shaik334 Год назад +2

    Viswanath garu mi cinemalu chusi chala nerchukunnanu, telusukunnanu verey vallaki cheppanu

  • @BitCompulsory
    @BitCompulsory Год назад +5

    నా హృదయన్ని కదిలించింది

  • @varalakshmi1164
    @varalakshmi1164 Год назад +2

    ఈ సినిమా మొత్తానికి ఈ సీన్ హైలెట్

  • @rajasekharavgollapalli1526
    @rajasekharavgollapalli1526 Год назад +2

    Excellent answers by somayajulu gaaru, to all questions which are underlying in most of hearts, really marriage is not only meant for the thathangam, sobhanam, it's truly a new friendship which should last long forever under all circumstances

  • @Satyamsanathani
    @Satyamsanathani Год назад +7

    అద్భుతం 🙏🙏🙏

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 Год назад +6

    E scene chusaka...erojullu cinema lu chusthunte siggesthundi....maa Kharma...Vishwanath gaaru meeru lekapothe Telugu cinema situation Ela vundedo...elanti paniki maalina cinemalu chuse vaallamo...🙏🙏🙏🙏🙏

  • @deepakvin208
    @deepakvin208 Год назад +12

    Recently I have seen someone commented that in Bhagavadgita it's written about caste and untouchability but after seeing this scene i got clarified on that nothing's.. it's clear many ppl teach or tell only to disgrace our Vedas.. if we want to fight them first we need to study them properly.. in simple mana grandalu lo rasinavi manaki clarity ga teliaka povadm valane vere vallu tappu pattina vadincha lekapotunnamu

    • @kovelakalanidhi6567
      @kovelakalanidhi6567 Год назад

      McCauley’s followers of course will interpret and insert anything to divide and degrade us, these people don’t bother to actually learn Telugu/Samskrutam or to properly educate themselves about our sanatana dharma.

    • @RamBabu-xk3jg
      @RamBabu-xk3jg Год назад

      కరేట్ అయ్యా

    • @sureshduvvuri205
      @sureshduvvuri205 Год назад

      🙏🙏🙏🙏

    • @suryatalks23
      @suryatalks23 Год назад

      Bro,, Macaulay created all these stuff 💯

  • @siripurapuhasini7628
    @siripurapuhasini7628 Год назад +6

    J v somayajulu garu mahaa natulu..

  • @user-raraju...
    @user-raraju... Год назад +18

    ఎంత గొప్ప దర్శకులు....ఎంత గొప్ప నటులు ...? అసలు పోయిన రోజులు ఎంత గొప్పవో కదా...!

    • @mkrishnapeddada
      @mkrishnapeddada Год назад

      Darsakudu kadoyi athanu darsanikudu.👏👏👏🙏🙏🙏

    • @gamingsasiyt2464
      @gamingsasiyt2464 Год назад +1

      @@mkrishnapeddada very good comment brother ayana nijagane darsanikudu

    • @suryatalks23
      @suryatalks23 Год назад

      Hari om hari om hari om❤

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 Год назад +7

    He is LEGEND

  • @ap26h890
    @ap26h890 Год назад +3

    ఆ చిన్న పిల్లవాడు ఎదురుపడి వీడ్కోలు పలుకుతూ చప్పట్లతో శుభాకాంక్షలు చెప్పడం, యాజులు గారి నిర్ణయాన్ని రాబోయే తరం స్వాగతీస్తోంది అని చెప్పకనే చెప్పారు.

  • @telukuntlavarun
    @telukuntlavarun Год назад

    💗💗💗💗💗
    Guruvu Gariki...
    Namasumanjali...Ila Kulanni gowravinchadam chala anandanga undi.... Samaname
    Motham movie chustanu...🙏🙏🙏🙏🙏
    Jai Hind

  • @SatyaNG
    @SatyaNG Год назад +2

    ఈరోజుల్లో ఇలాంటి సినిమాలు, దైర్యం చేసి సినిమాను తీసినా, ప్రజలు ఆదరించడం లేదు. అది 70- 90's వాళ్ళు మాత్రమే ఆదరించారు, మనం జస్ట్ తిరిగి చూస్తున్నాం అంతే....

  • @sandhyadomakonda2051
    @sandhyadomakonda2051 Год назад +5

    Eppatiki kula picchi purthiga poleydu 😢
    Viswanath sir we miss you so much 🙏🙏🙏

  • @rajaakhi1299
    @rajaakhi1299 Год назад

    Legandry K viswanath garu ki sathakothi 🙏🙏🙏we cannot replace him what a beautiful great movies has taken by him we miss you too sir

  • @sujaysujju6680
    @sujaysujju6680 Год назад +3

    Epics of Vishwanath Garu

  • @dev4rajan
    @dev4rajan Год назад +1

    ఇటు కులధిక్యత ఫీల్ అయ్యే వారికి అటు కులం వలనే తమల్ని తొక్కేశారని బాధపడే వారికి చక్కటి బోధ 6:50 నుండి తప్పక చూడాల!
    విశ్వనాథం గారు తీసిన అద్భుత సినిమాలలో ఇది ఒక్కటి. కుల ప్రధానంగా విడి పోయిన హిందూ సమాజానికి మేటి సందేశం

  • @thotapallipurushotham7957
    @thotapallipurushotham7957 Год назад

    విశ్వనాధ్ గారికి పాదాభివందనం

  • @revanthm2320
    @revanthm2320 Год назад

    Ahaa, great narration of this movie. Na bhutho na bhavashyathi..😂❤

  • @lalithabaggu6514
    @lalithabaggu6514 Год назад +8

    Nalo kulam piche e movie chusaka poyendhi ,,, andharu samanam ane bhavana vachindi ,,,,, fst time movie chusinapudu kannilu vachai lost seen ,,,, tharvatha 10times chusi utanu ,, nalo kulam meda piche poye ,,, manushulu andharu samanam ane bhavana vachindi,, 😭😭😭entha goppa cinema thisena varu sir ,, 😭😭

    • @madhavch2620
      @madhavch2620 Год назад +1

      We are all hindhus no cast discrimination

    • @bssrinivas5531
      @bssrinivas5531 Год назад

      Thanks for realising Lalitha gaaru

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Год назад

      @@bssrinivas5531 nalo gudu kattukuna e kulam piche kevalam e movie ni chusaka edhuko Konni rojulu varaku marchipolekapoya pade pade e movie lo dailogs gurthuvacheve ,,, tharvatha nundi appativaraku ma servent ki tea glass, tif plate vere ga ude ,, avanni pakkana petti memu thine plats lone Aveda ki pettadam modhalu petanu ,,, a Puja ina na chuttalanu peliche thambulam eche dhani ,,, movie chusina tharvatha ma servent ki thambulam eche Kalla ki dhanam pettadam modhalu petanu ,, age pedhavida kada ma amma lanti varu bless me anna,,, nalo e marpu ma athagaru ki padaledu ,,,,, yavaru em anukuna nenu matram manavatwam me anniti kanna goppadi anipinchedhi sati manishi ne manishiga chudalekapothuna e samajam marali ,,, anni kulalu gowravistha,,, anni mathalaku respect evali edhuku anty I am indian 🙏,,,,,,

    • @lalithabaggu6514
      @lalithabaggu6514 Год назад

      @@madhavch2620 yes 100

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Год назад

    విశ్వనాథ్ గారు మన తెలుగు నేల మీద జనించడం, మన అదృష్టం. ప్రతి మాట ఒక ఆణిముత్యం. శంకర భరణం చూడడం నేటి యువతరానికి ఒక అవసరం. మళ్ళీ cine malls లో రిలీజ్ చేయాలి.

  • @svsnmurthy2227
    @svsnmurthy2227 Год назад

    Her husband blesses her at last as if she is a sishya .... Noble thought

  • @rahamanshareef623
    @rahamanshareef623 Год назад +1

    ఈ సీన్ సప్తపది సినిమాలోనిది, ఆ సినిమాకూడా చాలాబాగుంటుంది

  • @sarmachivukula4237
    @sarmachivukula4237 Год назад +2

    Very good scene in a Great Movie, a lesson for every one..

  • @aadhya.vihaana
    @aadhya.vihaana Год назад +3

    goosebumps...

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 Год назад +3

    I bow to my Indian traditions

  • @SDK976
    @SDK976 Год назад +1

    K Viswanad garu oka Dhruva Tara. Sivayikyam pondina meeku nivaalulu arpisthu saastanga namaskaram sir🙏🙏🙏

  • @somasekharr9797
    @somasekharr9797 Год назад +2

    ,Thanks for up loading this ..un paralleled message🌹👌🙏

  • @myfriendwhereareyoucheckyo6674
    @myfriendwhereareyoucheckyo6674 Год назад +4

    Alluramalingaiah i love you your acting

  • @narendrakakashimodi
    @narendrakakashimodi Год назад +2

    శ్రీ శంకర విజయంలోని చండాల-శంకర సంవాదంలో కేవలం మనుషుల్లో ఉన్న ఆత్మ గురించీ కాదు, సర్వ భుతాంతరాలలో (సర్వ ప్రాణులలో) ఉన్న ఆత్మ గురించి చెప్పటం జరుగుతుంది.
    తద్వారా గీతలో శ్రీకృష్ణుడు- జ్ఞాని కుక్కాయందు, చండాలుడి యందు, విపృనియందు సమదృష్టి కలిగి ఉంటాడు అని చెప్పినట్టుగా శంకరాచార్యులు ఆ సమత్వాన్ని కలిగి ఉన్నారు అని చెప్పే అద్భుతమైన వృత్తాంతం అది.
    దానిని, వర్ణ సాంకర్యానికి ముడిపెట్టి శంకరాచార్యుల వారి కథను వక్రీకరించిన ఈ సినిమా వాళ్లు నరకంలో పడి ఏడవాలని ఆ సదాశివుని ప్రార్ధిస్తున్నాను 🙏🙏🙏
    హర హర మహాదేవ

  • @koteswararaorangana6303
    @koteswararaorangana6303 Год назад

    Padabivandanam Late sri K,Vishwanath gariki

  • @mutyalaumesh6559
    @mutyalaumesh6559 Год назад +2

    We miss you sir REST IN HEAVEN

  • @GayathriVikram02
    @GayathriVikram02 Год назад

    Viswanath garu .. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻..meeku leru evaru saati..