యెన్ని దశాబ్దాలు దాటినా శంకరాభరణం చిత్రాన్ని మరచి పోలేము. హృదయాలను మీటిన సంగీత భరిత కళాఖండం! హాట్స్ ఆఫ్ టు కె.విశ్వనాథ్ గారు! అండ్ ప్రొడ్యూసర్స్ ! ఫర్ మేకింగ్ సచ్ ఏ గ్రీట్ మూవీ ఇన్ తెలుగు..!
పరమహంస ముఖ చంద్రచకోరే.....విశ్వనాథుడు ధన్యజీవి. జీవితం లో ఒక్కసారైనా ఆయనను కలిసి పాదాభివందనం చేసుకోవాలన్న కోరిక తీరలేదు. ఆయనలాంటి దర్శకుడు, బాలుగారి వంటి మహాగాయకుడు, సిరివెన్నెల, వేటూరి, సినారె వంటి రచనా సమర్థులను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేక పోయినా వారు మనకు ఇచ్చిన అపురూపమైన ఎన్నో కృతులను గీతాలను రచనలను సినిమాలను ఆనందంగా ఆహ్లాదంగా అనుభవిస్తూన్న అదృష్టవంతులం మేము.
యెన్ని దశాబ్దాలు దాటినా శంకరాభరణం చిత్రాన్ని మరచి పోలేము. హృదయాలను మీటిన సంగీత భరిత కళాఖండం! హాట్స్ ఆఫ్ టు కె.విశ్వనాథ్ గారు! అండ్ ప్రొడ్యూసర్స్ ! ఫర్ మేకింగ్ సచ్ ఏ గ్రీట్ మూవీ ఇన్ తెలుగు..!
కళా తపస్వి అన్న బిరుదుకి సార్థకం కె విశ్వనాథ్ గారు ❤
పరమహంస ముఖ చంద్రచకోరే.....విశ్వనాథుడు ధన్యజీవి. జీవితం లో ఒక్కసారైనా ఆయనను కలిసి పాదాభివందనం చేసుకోవాలన్న కోరిక తీరలేదు. ఆయనలాంటి దర్శకుడు, బాలుగారి వంటి మహాగాయకుడు, సిరివెన్నెల, వేటూరి, సినారె వంటి రచనా సమర్థులను ప్రత్యక్షంగా దర్శనం చేసుకోలేక పోయినా వారు మనకు ఇచ్చిన అపురూపమైన ఎన్నో కృతులను గీతాలను రచనలను సినిమాలను ఆనందంగా ఆహ్లాదంగా అనుభవిస్తూన్న అదృష్టవంతులం మేము.
Hi sir i met him in person ...in my daughter dance event
శంకరాభరణం అమృతం తుల్యమైన చిత్రం.
నభూతో నభవిష్యతి అన్నవిధంగా చిత్రీకరించారు దర్శకుడు కళా తపస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు .🙏🙏
This is our fortune, great movie.
thata rocks ,, youth shocks
Wonderful vande Saraswati namastubyam
What about K V Mahadevan garu...
Without him this could not happen
E cinema rerelise cheste bagunu edi na vyaktigatam
అవును మళ్ళీ వస్తే ఎంత బాగున్నో
Neet ga family tho chodocu
SPB ....sir...🙏🙏🙏🙏🙏
Sankarabharanam telugu cini kalamatalli kantabaranam.
Best scene
❤
Nice
Paatalu lekunda cinema pettavaddu
Very good great
Brahmins sleeping lo కూడా laya tapparu, Antha correct గా వుంటారు
🙏
Why am I laughing 😂
It's called schizophrenia
veedi moham choodaleka chasthunnaam