ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సోమయాజులు గారి నటి తులసి గారి నటి మంజుభార్గవి గారి అభినయం వర్ణనాతీతం.
ఏడిద నాగేశ్వర్ రావు గారు తెలుగు వారికి చాలా అన్యాయం చేశారు. ఎవరు ఆయన్ను కళా ఖండాలు తీయ మన్నారు. ఎవరు చెవులకు కళ్ల కు మనసుకు గొప్ప అనుభూతి గలచిత్రాలు నిర్మించమన్నారు. ఎందుకు మానేసి అభిరుచి గల అఖిలాంధ్ర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు. శంకరాభరణం ను మించి ఎవరు ఇప్పుడు తీయగలరు. ఎప్పటికి ఎవరు తీయరు,తీయలేరు.
The initial words, 'dorakuna ituvanti seva', are taken from a Tyagaraja kriti in Bilahari. Veturi weaved his own lovely poetry suiting the occasion. K V Mahadevan tuned it in Kalyani and SPB heightened the drama by ensuring he sang as if his voice had croaked in the midst of the concert. SPB was a master in this song and he must have enjoyed it.
Veturi, among all other film lyricists, is exceptional in his application of traditional pallavis and literary details to his songs. “Dorakuna ituvanti seva” can be interpreted as in the krti or as “doraku naa ituvanti seva,” (my seva to the lord) which is the genius of Tyagaraja, but also ingenious of Veturi to use it in such a pertinent situation. Thank you for your comment.
@@Chukwakindly explain this song in Hindi please. I am an Odia unable to understand Telugu language. Maine ye gana 100 times sunn chuka hun.. Please ye gane ka script vi dijiye. Ye gane ka writer, singar aur avinay ka kalakaron ko koti koti pranam 🙏🙏🙏
@@purnanandadas4468 Here's my attempt. please let me know if there are any errors. Hope you enjoy it 😊 *Lyrics in English and Translation in Hindi* Dorakuna...dorakuna...dorakuna... (Milegaa.. milegaa.. kya mujhe milegaa..) dorakuna ituvanti seva dorakuna ituvanti seva... (Is seva karne kaan bhagya Mere swamy ko seva karne ka bhagya) nee pada raajeevamula cheru nirvana sopanam adhirohanamu seyu trova (Tumhari charana kamal pahunch kar nirvan Ka seeDi chaDne ka raasta) dorakuna ituvanti seva.... (Milegaa mujhe apki seva karne ka mauka) nee pada raajeevamula cheru nirvana sopanam adhirohanamu seyu trova ragal anantaalu, ne veyi rupalu (Anek hai raag, apki rup bhi anek hai) bhava roga timiraala pokaarchu deepalu (Is sansar ke avastha/sankat se utpann hone vale andhakaar mein aap deep jalaye) ragalanantalu ne veyi rupalu bhavarogatimirala pokarchu deepalu nadatmakudavai...nalona chelagi (Hey paramaatma jo naad/sangeet mein ho- aap jo mujh mein bhi ho) na pranadeepamai, nalona velige... (Mera jeevan ka jyoti hokar, mujh mein jal rahe ho) aa..aa..aa... aa..aa..aa... aa..aa..aa... nadatmakudavai...nalona chelagi na pranadeepamai nalona velige ninu kolchuvela devadideva... (Tumhare aaradhana karne ka mauka, Devon ka dev) devadidevaa...aa... (Devon ka dev...) dorakuna ituvanti seva.... neepada raajeevamula cheru nirvana sopana madhirohanamu seyu trova dorakuna ituvanti seva.... uchvasa nishwasamulu vayuleenalu (Sadhak ka उच्छ्वास aur निश्वास hi वायोलिन hai) spandinchu navanadule veenaaganalu (Nau nadiyon ka spandana hi veena ka gaana hai) nadaluu yedaloni sadule mrudangalu (Hamare man mein chalne vale dhwani hi mridang ka bajaana hai) uchvasa nishwasamulu vayuleenalu spandinchu navanadule veenaaganalu nadaluu yedaloni sadule mrudangalu naloni jeevamai nakunna daivamai (Tum mere pran hokar, mere bhagwan hokar) velugondhuvela mahaanubhava (Prajwalit hone mahatma) mahanubhavaa.... (Mahaatma) dorakuna seva.... neepada raajeevamula cheru nirvana sopana madhirohanamu seyu trova dorakuna ituvanti seva dorakuna ituvanti seva....
Present past and History will speak about k.p.vishwanath garu for giving such a wonderful Telugu movies based on Hindu culture and tradition.Telugu talli ki jai
Tribute to k v mahadevan music director main contributor , producer and director viswanath , singers vani jeyaram , other singers of movie s p b , janaki etc
ఈపాట లోని సాహిత్య పటిమ మరియు భావ గాంభీర్యం పూర్తి గా మరుగున పడిపోయాయి. 1. ముందుగా సంగీతం వల్ల 20% --- సాహిత్యం చాల మందికి దూరం అయయింది. 2. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు చూపిన drama వల్ల సాహిత్యం appreciate చేసే అవకాశాలు 70 % సన్నగిల్లాయి. 3. Movie పూర్తి అయే సమయంలో ఈపాట ఉండటం వల్ల emotion కి importance ఎక్కువ. Radio లో వింటున్నా emotional viewpoint ప్రస్పుటం అవుతుంది. చాలమందికి. To appreciate the greatness of సాహిత్యం, ప్రత్యేక శ్రద్ధ అవసరం. త్యాగయ్య గారి దొరకునా ... పాటలో ఉన్న సాహిత్య సౌరభం ఎంతో ఉన్నతమైనది. దానికి ఏమాత్రం తగ్గకుండా వేటూరి గారు ఈ పాటను మలచారు.
దొరకునా ఇటువంటి సాహిత్యం, సంగీతం, గాయకులు, గాయకురాలు, దర్శకులు, నిర్మాతలు. ఆ కాలంలో జన్మించ లేదే అని ఒక చిన్న కలత, ఈ చిత్రం వెండితెర మీద చూడలేదే అని కొద్దిగా బాధ అంతే.
ఏడిద నాగేశ్వర రావు గారు నిర్మాతగా కారణజన్ములు కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పాటల వనమాలి అపర శ్రీనాథుడు మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు సోమయాజులు గారి నటి తులసి గారి నటి మంజుభార్గవి గారి అభినయం వర్ణనాతీతం.
గొప్పగా వర్ణించారు.
@@rajamouli9395గారు ధన్యవాదాలు.
ఏడిద నాగేశ్వర్ రావు గారు తెలుగు వారికి చాలా అన్యాయం చేశారు.
ఎవరు ఆయన్ను కళా ఖండాలు తీయ మన్నారు.
ఎవరు చెవులకు కళ్ల కు మనసుకు గొప్ప అనుభూతి గలచిత్రాలు నిర్మించమన్నారు. ఎందుకు మానేసి అభిరుచి గల అఖిలాంధ్ర ప్రేక్షకులను ఇబ్బంది పెట్టారు.
శంకరాభరణం ను మించి ఎవరు ఇప్పుడు తీయగలరు.
ఎప్పటికి ఎవరు తీయరు,తీయలేరు.
దొరకునా...దొరకునా...దొరకునా...
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
రాగలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
రాగలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగతిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై...నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
ఆ..ఆ..ఆ...
నాదాత్మకుడవై...నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
నిను కొల్చువేళ దేవాధిదేవా...
దేవాధిదేవా..ఆ...
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు యెదలోని సడులె మృదంగాలు
ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు యెదలోని సడులె మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలిగొందు వేళ మహానుభావా
మహానుభావా....
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
దొరకునా ఇటువంటి సేవ
దొరకునా... ఇటువంటి సేవ
thank you
Very good meaningful song to pray teachers
0:16
🙇🙇
It is very sad to note that present generation not watching or hearing this kind of wonderful songs. Selvan 24.4.23
The initial words, 'dorakuna ituvanti seva', are taken from a Tyagaraja kriti in Bilahari. Veturi weaved his own lovely poetry suiting the occasion. K V Mahadevan tuned it in Kalyani and SPB heightened the drama by ensuring he sang as if his voice had croaked in the midst of the concert. SPB was a master in this song and he must have enjoyed it.
Veturi, among all other film lyricists, is exceptional in his application of traditional pallavis and literary details to his songs. “Dorakuna ituvanti seva” can be interpreted as in the krti or as “doraku naa ituvanti seva,” (my seva to the lord) which is the genius of Tyagaraja, but also ingenious of Veturi to use it in such a pertinent situation. Thank you for your comment.
@@Chukwakindly explain this song in Hindi please. I am an Odia unable to understand Telugu language. Maine ye gana 100 times sunn chuka hun.. Please ye gane ka script vi dijiye. Ye gane ka writer, singar aur avinay ka kalakaron ko koti koti pranam 🙏🙏🙏
@@purnanandadas4468 My friend, unfortunately I cannot speak nor understand Hindi. If you would like I can try to translate for you to English.
@@Chukwa thank you brother, please translate the song in English, I shall be grateful to you brother. 🙏
@@purnanandadas4468 Here's my attempt. please let me know if there are any errors. Hope you enjoy it 😊
*Lyrics in English and Translation in Hindi*
Dorakuna...dorakuna...dorakuna...
(Milegaa.. milegaa.. kya mujhe milegaa..)
dorakuna ituvanti seva
dorakuna ituvanti seva...
(Is seva karne kaan bhagya
Mere swamy ko seva karne ka bhagya)
nee pada raajeevamula cheru nirvana
sopanam adhirohanamu seyu trova
(Tumhari charana kamal pahunch kar nirvan Ka seeDi chaDne ka raasta)
dorakuna ituvanti seva....
(Milegaa mujhe apki seva karne ka mauka)
nee pada raajeevamula cheru nirvana
sopanam adhirohanamu seyu trova
ragal anantaalu, ne veyi rupalu
(Anek hai raag, apki rup bhi anek hai)
bhava roga timiraala pokaarchu deepalu
(Is sansar ke avastha/sankat se utpann hone vale andhakaar mein aap deep jalaye)
ragalanantalu ne veyi rupalu
bhavarogatimirala pokarchu deepalu
nadatmakudavai...nalona chelagi
(Hey paramaatma jo naad/sangeet mein ho- aap jo mujh mein bhi ho)
na pranadeepamai, nalona velige...
(Mera jeevan ka jyoti hokar, mujh mein jal rahe ho)
aa..aa..aa... aa..aa..aa...
aa..aa..aa...
nadatmakudavai...nalona chelagi
na pranadeepamai nalona velige
ninu kolchuvela devadideva...
(Tumhare aaradhana karne ka mauka, Devon ka dev)
devadidevaa...aa...
(Devon ka dev...)
dorakuna ituvanti seva....
neepada raajeevamula cheru nirvana
sopana madhirohanamu seyu trova
dorakuna ituvanti seva....
uchvasa nishwasamulu vayuleenalu
(Sadhak ka उच्छ्वास aur निश्वास hi वायोलिन hai)
spandinchu navanadule veenaaganalu
(Nau nadiyon ka spandana hi veena ka gaana hai)
nadaluu yedaloni sadule mrudangalu
(Hamare man mein chalne vale dhwani hi mridang ka bajaana hai)
uchvasa nishwasamulu vayuleenalu
spandinchu navanadule veenaaganalu
nadaluu yedaloni sadule mrudangalu
naloni jeevamai nakunna daivamai
(Tum mere pran hokar, mere bhagwan hokar)
velugondhuvela mahaanubhava
(Prajwalit hone mahatma)
mahanubhavaa....
(Mahaatma)
dorakuna seva....
neepada raajeevamula cheru nirvana
sopana madhirohanamu seyu trova
dorakuna ituvanti seva
dorakuna ituvanti seva....
మనందరి అభిమాన గాయకురాలు వాణి జయరాం గారి పరమ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని కోరుకుంటున్నాను.
Balu coughed his heart out for the song.
vani madam is my favorite singer forever
@@kamrankhan-lj1ng గారు ధన్యవాదాలు.
@@bhaskarrao9658 గారు ధన్యవాదాలు
Respect to k viswanthji vani amma who made great legendary masterpiece with spb mvm ayya
మనందరికి దొరకునా ఇటువంటి దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారు మీరే చెప్పండి.
ఇలాంటి దర్శకులు గాయకులు దొరకరు
@MnRao-d8s గారు ధన్యవాదాలు.
కారణజన్ములు మనందరి అభిమాన దర్శకుడు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారిని పంచభూతాలు ఉన్నంతకాలం మరచిపోలేము.
Creator of the Universe is always Great
@@rangarajanap3758 గారు ధన్యవాదాలు.
An excellent song which will bring tears in your eyes.
Exactly smt Vani Jayaram voice is like dat
Namaskaram to the venerable Vani Jayaram ji ..God bless you to attain moksham
మాదాల అది శేషయ్య గారి ప్రియా మిత్రుడు ఏడిద Nageswara Rao గారు, చాలా అద్భుత మైనా చిత్రం, మహానుభావులు నటిచ్చిన చిత్రం 🙏🙏🙏
దొరకునా ఇటువంటి సేవ
నీపద రాజీవముల చేరు నిర్వాన
సోపాన మధిరోహణము సేయు త్రోవా
రాగ లనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే...
నిను కొల్చువేళ దేవాధిదేవా...
ఉచ్చ్వాస నిస్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణా గానాలు
నడలు యెదలోని సడులె మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలిగొందు వేళ మహానుభావా
దొరకునా ఇటువంటి సేవ
24
Dorakuna…Dorakuna…Dorakuna…
Dorakuna ituvanti seva (x2)
Neepada raajeevamula cheru nirvana
Sopana madhirohanamu seyu throva
Dorakuna ituvanti seva (x2)
Raagalananthalu ne veyi roopalu
Bhavarogathimirala pokarchu dheepalu (x2)
Nadhatmakudavai…Nalona chelagi
Na pranadheepamai nalona velige…
Aa..Aa..Aa…
Aa…
Nadhatmakudavai…Nalona chelagi
Na pranadheepamai nalona velige…
Ninu kolchuvela devadideva…
Devadideva….
Dorakuna ituvanti seva
Neepada raajeevamula cheru nirvana
Sopana madhirohanamu seyu throva
Dorakuna ituvanti seva
Uchvasa nishwasamulu vayuleenalu
Spandhinchu navanadule veenaaganalu
Nadalu yedaloni sadule mrudangalu (x2)
Naloni jeevamai nakunna daivamai
Velugondhuvela mahaanubhava
Mahanubhaava….
Dorakuna seva
Neepada raajeevamula cheru nirvana
Sopana madhirohanamu seyu throva
Dorakuna ituvanti seva
Dorakunaa.. ituvanti seva
Thanks...!
కీర్తిశేషులైన మనందరి అభిమాన దర్శకుడు కారణజన్ములు కళాతపస్వి శ్రీ కె.విశ్వనాథ్ గారికి జయంతి నివాళి.
beautiful classical songs.
Om Sai Ram Swami. Jai shree Ram. Excellent
Adepaniga eee climax scene mari mari choosi edwatamlone naaku ento anandam iam very lucky
Excellent
ధన్యవాదాలు.. సమయానికి ఎప్పటికీ నాశనం చేయబడదు..
Present past and History will speak about k.p.vishwanath garu for giving such a wonderful Telugu movies based on Hindu culture and tradition.Telugu talli ki jai
This is one of the Evergreen film❤
This song used in kalyani ragam.. superb..
ధొరుకునా ఇటువంటి సేవ ....👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ సినిమాను మార్కాపురం లో
1980 ఏప్రిల్ చూశాను
Dorakunaa itivanti seva.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤ super super 👍
Tribute to K Visvanathji, SPB N Vani Jayaram - such songs will keep these stalwarts in our hearts
Tribute to k v mahadevan music director main contributor , producer and director viswanath , singers vani jeyaram , other singers of movie s p b , janaki etc
Spb gaaru legend
i Love this song
Heart melting song and performance. We are blessed to listen the song and see the performance.
Koti lo okkru Sri VISWANAATH GAARU Laanti cini darsakulu❤❤❤❤
Supersong
ఈపాట లోని సాహిత్య పటిమ మరియు భావ గాంభీర్యం పూర్తి గా మరుగున పడిపోయాయి.
1. ముందుగా సంగీతం వల్ల 20% --- సాహిత్యం చాల మందికి దూరం అయయింది.
2. సినిమాలో ఈ పాట వస్తున్నప్పుడు చూపిన drama వల్ల సాహిత్యం appreciate చేసే అవకాశాలు 70 % సన్నగిల్లాయి.
3. Movie పూర్తి అయే సమయంలో ఈపాట ఉండటం వల్ల emotion కి importance ఎక్కువ. Radio లో వింటున్నా emotional viewpoint ప్రస్పుటం అవుతుంది. చాలమందికి.
To appreciate the greatness of సాహిత్యం, ప్రత్యేక శ్రద్ధ అవసరం.
త్యాగయ్య గారి దొరకునా ... పాటలో ఉన్న సాహిత్య సౌరభం ఎంతో ఉన్నతమైనది. దానికి ఏమాత్రం తగ్గకుండా వేటూరి గారు ఈ పాటను మలచారు.
Evergreen movie directed by k. Vishwanath sir. What a wonderful movie. Balu sir we will miss you lot 😭😭😭
today itself new evergreen
దొరకునా ఇటువంటి సాహిత్యం, సంగీతం, గాయకులు, గాయకురాలు, దర్శకులు, నిర్మాతలు. ఆ కాలంలో జన్మించ లేదే అని ఒక చిన్న కలత, ఈ చిత్రం వెండితెర మీద చూడలేదే అని కొద్దిగా బాధ అంతే.
మనందరి అభిమాన సినీ గేయ రచయిత శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారికి వర్థంతి నివాళి(తేదీ 22.05.2024)
Jai Ma Sharade.
Prayers to all genius team
Unmatched movie in all respects
చిత్ర బృందానికి ధన్యవాదాలు అలరించిన అందుకు
Legendaries Ms viswanathan k.Viswanath Smt.VaniJayaram might be Sama Vibrational Band
Andharu vellavalasina vaallame kaani mahaneeyulu andharu vellipothunte malli ilanti vaallani chudagalama anipisthundhi
Telugu sangeetaniki, cinema ki bahusa malli raakapovachhemo
Thank god ,,,,,
ధన్యవాదాలు
Best songs
👌👌👌🙏🙏🙏🙏
God,is,gift,song
No one can make a movie like this
Tulasi. Super
RIP viswanath sir
GrAt.song
Uchhwaasa Niswaasa mulu Vaayu leenaalu
Spandhinchu Navana adule Veena agaanaalu
Nadalu Edhaloni Sadule Mrudhangaalu
Uchhwaasa Niswaasa mulu Vaayu leenaalu
Spandhinchu Navana adule Veena agaanaalu
Nadalu Edhaloni Sadule Mrudhangaalu
Naaloni Jeevamai… Naakunaa Daivamai
Velugondhu Vela Mahaanubhaavaa, Mahaanubhaavaa
Dorakunaa - Seva
Mana hinduvulaku charithraundi
MAA SAKTHI Puja...❤❤❤❤❤ birth, death already decided by the.. sir
Addlu ekkuvaga veyyavaddu😮😮
🙏
Malli aeppudostharu maa kosam
Omnsmhoshivaya jai BRT Bjp jjaipm jai Hindh
♥️♥️♥️♥️
🤲🤲🤲🤲🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Modi ji Garu don't gave divorce to his family unnecessary words are not useful to your health sir❤❤❤❤❤❤❤❤❤❤
Neevu vaalaa yetulaaku adi Sreenu gaani faistu chapaydi
Nenu SARASWATI DEVI NI andi SHARADA shachyown SAKINA BI,FATIMA BI
Kannile neer etharku
aa child artist nene andi bhatiki unnan andi
Very superb,thank you 😌🙏
Neneandi Sharada DEVI niandi Film Actor director producer S,V,Ranga Rao GARU Bharyaniandi HUSSAINI valu stories telindi eviundiandi
Pl in eglis
E song lo child heroine neneandi Sharada ni garibuloni unnaniandi zakat andukoni kadupu kosown andi waiting for my own career Inshallah
A
For the boy's role..they made a girl to act.Pathetic indeed.But a great film.