కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమయ్య క్రింద పడబోతుంటె స్వామి వారు పట్టుకున్నప్పుడు....(నాగార్జున గారి నటన అద్భుతం,రాఘవేంద్ర గారి చిత్రీకరణ అమోఘం, ఈ చిత్రం ఒక కళా కండం).
@@KrishnaChaitanya2428 నాగార్జున కు అర్హత లేదని చెప్పడానికి నీకు అర్హత ఉందా శుంఠా ? అది నాగార్జున కు దేవుడు ఇచ్చిన వరం. మద్యలో నీలాంటి అంట్ల వెధవలు ఎన్ని కూసినా తాలింపు లో కరివేపాకు లాంటివి. ఏరి పాడేస్తాం.
🙏అన్నమయ్య తన జీవితంలో మొత్తంగా రాసినవి 32వేల కీర్తనలు మాత్రమే కాదు అంటారు, కొన్నింటిని కొన్ని సందర్భాల్లో పాడు చేసారని, ఇంచు మించుగా 60-70యేళ్ళ పాటుగా అన్నమయ్య కీర్తనలు రాస్తూనే ఉన్నారు అని ప్రతీతి, మొత్తంగా 50వేల కీర్తనలు పైగానే రాసారు. కాని అ(ది)వి కనపడని (చరిత్ర) కీర్తనలు🙏.
నాగార్జున గారు, సుమన్ గారు నటనా, బాల సుబ్రమణ్యం గారి గొంతు, రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం, mm కీరవాణి గారి సంగీతం వీరు అందరి కృషి ఒక * మహా కావ్యం * టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మహా అద్భుతం....❤❤❤❤
అన్నమయ్య సినిమా లో అంతర్యామి అనే పాట ఎన్నోసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ,కన్నీళ్లు వస్తాయి, మరోపాట గోరింటాకు సినిమాలో ఎడారిలో కోయిలా ఇలాంటి పాటలు రచించిన రచయితలకు ధన్యవాదాలు వారి కలం ఎప్పుడూ చిరస్మరణీయంగా వుంటుంది,
Na manasula mata chepparu.1993 emo nenu puttanu.appudu ma family problem undadam valla big screen meeda chudlekapoyanu...evaraina pedda manusunnavaru ippudu release chesthe nenu aa sundara drushyani kallarpukunda chusi anubhuti chenduthanu..
ఆనాడు నిజమైన అన్నమయ్య మన బాల సుబ్రహ్మణ్యం గారి లాగే ఉండేవాడేమో...అన్నమయ్య లాగే మన బాలు గారు కూడా కారణజన్ముడు..అన్నమయ్య పదాలకు తన గొంతుతో ప్రాణం పోసి ఎంతో మందిని భక్తి మార్గం వైపు నడిపిన ఘనత ముమ్మాటికీ బాల సుబ్రహ్మణ్యం గారిదే...మిస్ యూ సార్
కళ్ళు మనసు ఒకేసారి నిండిన అనుభూతిని అనుభవించాలంటే, అన్నమయ్యలోని ఈ చివరి సన్నివేశం ఒక్కటి చాలు... మరలా ఇదే నటులు, ఇదే సాంకేతిక నిపుణులు ప్రయత్నించినా కూడా ఈ సన్నివేశంలో గల ఆర్ద్రత పునః సృష్టి చేయలేరు ఏమో అని అనిపించేంత అధ్భుత దృశ్యం ఈ సన్నివేశం...
మహా అద్భుతం! నటనలో అందరు చాలా బాగా జీవించినారు!అద్భుతమైన పాట! ఇ సినిమాని ఏ మతం చూసిన కంటిలో నీళ్లు తిరుగుతాయి, అంత అద్భుతం. డైరెక్టర్ గారు కీ సెల్యూట్ 🙏
ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించిన సుమన్ గారు అన్నమయ్య గా నటించిన అక్కినేనినాగార్జున గారు వారిచేత ఇంత గొప్పగా నటింప చేసిన రాఘవేంద్రరావు సంగీతం అందించిన కీరవాణి గారు కి చాలా థాంక్స్
ఓం నమో నారాయణ నీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించు స్వామి....నిన్ను తెలుసుకున్న నా జన్మ ధన్యం అయింది...ఎన్ని జన్మలు ఎత్తిన నీ సేవ చేసుకునే వరం కలిగించు స్వామి...నీ పాద సేవ చేసుకొనే అవకాశం కలిగించు...ఓం నమో నారాయానాయ...
ఏడుకొండలవాడా అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే ఆకలి వేయదు నిద్ర రాదు వింటూనే వింటూనే వినాలి అనిపిస్తుంది సంకీర్తనలు ఈ సంకీర్తనలు రోజు వినాలని వినాలనిపించే అదృష్టాన్ని కల్పించిన వెంకటరమణ నారాయణ గోవిందా గోవిందా
ఈ సినిమా ఎప్పుడు చూసినా ఆనందభాష్పాలు వస్తాయి అంత అద్భుతమైన సినిమా నాగార్జున నటన బాలు పాట కీరవాణి సంగీతం రాఘవేంద్రుని దర్శకత్వం చాలా అద్భుతం అద్భుతం అద్భుతం
ఈ చిత్రానికి సంబంధించిన అందరి జన్మ ధన్యం. ఈ ఇంటర్నెట్ యుగంలో గ్రంథాలు చదివే అలవాటు ఎవరికి లేదూ సినీమా ద్వారా నే సాధ్యం రాఘవేంద్ర రావు గారికి ధన్యవాదాలు 💪🚩🕉️🙏
తెలుగు భాష ఉన్నంతవరకు ఈ పాటను, ఈ సినిమాని ఎవరు మర్చిపోగలరు, ఎప్పుడు విన్న కళ్ళ నీళ్లు రాకమానవు, బాలుగారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారికి, సుమన్ గారికి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు🌷🌷🌷💐💐💐💐💐💐
నాగార్జున గారికి ఈ ఒక్క సీన్ చాలు... ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని సినిమాలు చేసిన అన్నీ ఈ అద్భుత దృశ్య కావ్యం ముందు.. సరితూగవు... నమో నారాయణాయ..... 🙏🙏🙏
నేను తిరుపతి కు కాలిదారిన వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఈ అన్నమయ్య పాటలు వినుకుంటూ వెళ్తాను.. కానీ ఈ ఒక్క పాట వచ్చినప్పుడు మాత్రం కూర్చుంటాను.. ఎందుకంటే ఈ పాట వింటే గుండె బరువెక్కుతున్నది.. HATSAPP to all characters and film technicians..
ఈ వీడియో ని ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలని పిస్తుంది. రియల్ గా వెంకటేశ్వర స్వామి ని చూసి నట్లు గా ఉంది.ఇలాంటి వీడియో లను కూడా dislike కొట్టివాళ్ళు అసలు మనుషులే కాదు
ఏం పాట స్వామి...ఈ పాట వింటూ చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నా అచ్చం సాక్షాత్తు ఆ వెంకటేశుని ధర్శన భాగ్యం మాకు కలిగింది అన్నట్టుగ ఉంది...సుమన్ గారు మరియు నాగార్జున గారు నటించారు అనే కంటే జీవించారు అని చెప్పుకోవాలి💖🙏🙏
ఓం నమో వెంకటేశాయ నమః దయచేసి నాగార్జున గారు మరొకసారి అన్నమయ్య సినిమా పార్ట్ 2 చేయాలని నా ఆకాంక్ష ఆ శ్రీనివాసుడు కరుణిస్తాడని మా విన్నపము ఎన్ని తరాలు మారిన అన్నమయ్య లాంటి సినిమా చిరస్థాయిగా మిగిలి ఉంటుంది 💐💐💐💐🙏🙏🙏🙏
ఇందులో వెంకటేశ్వర స్వామిగా సుమన్ గారు నిజంగా ఆ దేవుడు ఇలా ఉంటాడేమో అనిపించేలా చాలా బాగా సూటయ్యారు. అన్నమయ్య గా నాగార్జున గారు కూడా చాలా బాగా నటించారు.... ఆ ఏడు కొండలు వాడికి అంకితం.🙏🙏🙏 ఈ " అన్నమయ్య " నమో శ్రీ వేంకటేశ...నమో నమః 🙏
అద్భుతం🙏👌 మహా అద్భుతం🙏🙏👌👌 మన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని మైకంలో ఉండిపోతా, ఈ పాట వింటుంటే.🙏🙏🙏🙏 ఈ సినిమాలో పాలుపంచుకున్న ప్రతి టెక్నీషియన్ కి శతకోటి వందనాలు🙏
తెలుగు భాషా కు ఇంతటి ఖ్యాతి తెచ్చిన అన్నమయ్యకు వేల కోట్ల వందనాలు🙏🙏❤️
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
And also Balu Sir..🙏🙏😭
0
బాలు గారు తన అమూల్యమైన గాత్రం తో ఈ సీన్ కి ప్రాణం పోశారు...ఆ గొంతులో దైవత్వం ఉట్టి పడుతుంది... కారణజన్ముడు బాలు గారు...🙏🙏🙏🙏
'
Yes
100%
MM కీరవాణి సంగీతం సూపర్ హిట్ చిత్రం
Balu daiva prasadam
ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయి స్వామి ఎంత అద్భుతంగా పాడారు బాలు గారు ఎంత గొప్ప సంగీతం ఎంత గొప్ప నటన అబ్బాఅబ్బా అబ్బా ఓం నమో వెంకటేశాయ
దేవున్ని నమ్మే ప్రతీ ఒక్కరికి ఆనంధభాష్పాలు చిందించే సన్నివేషం ఈ అధ్భుతాన్ని సృష్టించిన రాఘవేంద్రుడికి ధన్యవాదాలు..
Idi nijam
No
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes
Never before ever after this claimax.
కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి అన్నమయ్య క్రింద పడబోతుంటె స్వామి వారు పట్టుకున్నప్పుడు....(నాగార్జున గారి నటన అద్భుతం,రాఘవేంద్ర గారి చిత్రీకరణ అమోఘం, ఈ చిత్రం ఒక కళా కండం).
నిజంగా ఎంత అదృష్టవంతుడో అన్నమయ్య
,
నిజం అన్న..ఆనాటి అన్నమాచార్యులు నీ చూడలేదు అనే లోటు నాగార్జున గారు తీర్చారు..నేను రేపు 08-10-2022 తిరుపతి కి వెళ్తున్న
Correct
@@D.R7563 Om Namo Venkateshaya
అనతికాలంలోనే మన హీందూ ధర్మాన్ని ఈ విశ్వమంతా ఆచరిస్తారని ఆశిస్తూ....
నాగార్జున గారు 1000 సినిమాలు తీసినా
అన్నమయ్య no" 1" gaa ఉంటుంది.....🌹
S
@@ayyappaswami811 m.dz
S
brother nenu pakka akkineni family fan nene kuda aa mate chepputha
@@KrishnaChaitanya2428 నాగార్జున కు అర్హత లేదని చెప్పడానికి నీకు అర్హత ఉందా శుంఠా ? అది నాగార్జున కు దేవుడు ఇచ్చిన వరం. మద్యలో నీలాంటి అంట్ల వెధవలు ఎన్ని కూసినా తాలింపు లో కరివేపాకు లాంటివి. ఏరి పాడేస్తాం.
32వేల సంకీర్తనలు రాసిన అన్నమయ్యకి పాదాభివందనం. ఓం నమో వెంకటేశాయ నమః
🙏అన్నమయ్య తన జీవితంలో మొత్తంగా రాసినవి 32వేల కీర్తనలు మాత్రమే కాదు అంటారు, కొన్నింటిని కొన్ని సందర్భాల్లో పాడు చేసారని, ఇంచు మించుగా 60-70యేళ్ళ పాటుగా అన్నమయ్య కీర్తనలు రాస్తూనే ఉన్నారు అని ప్రతీతి, మొత్తంగా 50వేల కీర్తనలు పైగానే రాసారు. కాని అ(ది)వి కనపడని (చరిత్ర) కీర్తనలు🙏.
SUPER SUPER
FERFORMANCE
@@sivaramchinta3794 rdddfddfdfdffdddfddfddfdfdfdvddfddddfffffddddfdfddfddfddddffdfddddddddddddfddddfddff
@@lakshminarayana150 ఓం నమో వెంకటేశాయనమః
@@prasadmv7482 0000000
ఈ సీన్ నెలకి ఒక్కసారి ఐనా తప్పకుండా చూస్తా మనసుకి తాకుతుంది
ఓం నమో నారాయణాయ
Whenever I see this scene & song, uncontrollable tears flow from my eyes as it is the peak of devotion of the devotee & affection of God on devotee
అన్నమాచార్యుని పాత్రను చాలా గొప్పగా నటించారు, అక్కినేని నాగార్జున గారు దేవుడు పాత్రలో సుమన్ గారు బాగా జీవించారు.
🙏🙏🙏
🙏
Yes
@@tulasibhaskarao3202😊 jug
నిజమైన భక్తుడికి ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయని తెలపడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు.. ఓం నమో వెంకటేశాయ:
నిజమైన భక్తుడికి భగవంతుడు తనకుతానే ఒక బందీ అయుపోతారేమో అనిపిస్తుంది.
ఇండియన్ ఫిల్మ్ ఇండ్ట్రీలోనే టాప్ 10 క్లైమాక్స్ లో ఇది ఒకటి.. జై శ్రీమన్నారాయణ...
సుమన్ గారు వేంకటేశ్వర స్వామి వారి రూపంలో అధ్బుతంగా నటించారు, ఇంకేమీ మాటలు రావడం లేదు 🙏🙏🙏🙏🙏🤗🥰
Aunu kada
నమేవేంకటేష్
అవును సార్ అద్భుతం
@@peddireddykoppolu1353 look out
Yes
నేను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నాను నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నేను వేరే మతంలోకి వెళ్ళను ఓం నమో నారాయణాయ
❤️
Exlent 👍
Ipdu ninnu evadra vellamannadu.
@@akheelraees2434 మీరూ నన్ను ఒరే అని కామెంట్ పెట్టిన నేను ఎటువంటి bad comments పెట్టను ఎందుకంటే చెప్పినా కొందరికి అర్థం కాకపోవచ్చు
Ohm namo narayana
నాగార్జున గారు, సుమన్ గారు నటనా, బాల సుబ్రమణ్యం గారి గొంతు, రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం, mm కీరవాణి గారి సంగీతం వీరు అందరి కృషి ఒక * మహా కావ్యం * టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మహా అద్భుతం....❤❤❤❤
ఇంతటి అద్భుతాన్ని సృష్టించి మనకిచ్చిన దర్శకధీరునికి పాదాభివందనం..
కలియుగం ఉన్నంతవరకు సినిమా నిలిచిపోతుంది నాగార్జున గారు ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ సన్నివేశానికి జీవం పోసారు నమో వెంకటేశాయ నమః
2024 lo chusinavaluu like vesukondi🙏🙏🙏🙏
Eroju
Only 2024 kadu bro 3024 ku kuda chustaru
life kada
S
అన్నమయ్య సినిమా లో అంతర్యామి అనే పాట ఎన్నోసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ,కన్నీళ్లు వస్తాయి, మరోపాట గోరింటాకు సినిమాలో ఎడారిలో కోయిలా ఇలాంటి పాటలు రచించిన రచయితలకు ధన్యవాదాలు వారి కలం ఎప్పుడూ చిరస్మరణీయంగా వుంటుంది,
అంతర్యామి ఈ పాట అన్నమయ్య చారులు రచించారు
నిజం
నిజమే కానీ,ఎడవకు
@@challajanardhanarao6862 ఓదార్చుతున్నావా ఎగతాళి చేస్తున్నావా ,
వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి ఏడవకు అన్నారు. మనసు కదిలిపోతుంది.విన్న చూసినా
4k లో ఈ సినిమా డిజిటలైజేషన్ లో ధియోటర్లలో ప్రదర్శిస్తే ఎంతమంది చూస్తారు...ఎంత మంది అలా చెయ్యాలని కోరుకుంటున్నారు...
50 persent chustharu bro ☺️
Na manasula mata chepparu.1993 emo nenu puttanu.appudu ma family problem undadam valla big screen meeda chudlekapoyanu...evaraina pedda manusunnavaru ippudu release chesthe nenu aa sundara drushyani kallarpukunda chusi anubhuti chenduthanu..
andaru chustaaru
@@muralisuggala8035 above 50 percent...
ಫಸ್ಟ್ ಡೇ ಫಸ್ಟ್ ಶೋ ಮಿಸ್ ಮಾಡಲ್ಲ ❤❤❤
నేను Christan కాని ఈ కీర్తనలు అంటే మాకును చాలా ఇష్టము
Ide kada Basu mathasamarasyamu meelantivaare neti samaajaaniki atyavasaram.
థాంక్స్ అన్న
గుడ్ బ్రదర్
Sir good
Meru great sir
నేను శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తునిగా చాలా గర్వపడుతున్నాను జై హిందూ మతం 🙏🙏🙏
VG
Good sir Jai SREE RAM 🙏🙏🙏
@@neelapanenibhaskar5972 v4th
Nen kuda
A
చూస్తూ ఉండిపోవాలని అంతే వేరే ఏమి మాటలు లేవు ...దేవుడి దగ్గర జరిగిన ఒక యదార్ధ సంఘటన ప్రత్యక్షం గా చూసినట్టు ఉంది
Same
ఈ దృశ్యకావ్యం ఒక్క సారి సినిమా హాల్లో చూడాలని చిన్న కోరిక
రైట్
Same bro Naku kooda annamayya and sriramadhasu movies theater lo choodalani undhi
Yes brother Naku kuda chudalandhi
Same feeling
ఆనాడు నిజమైన అన్నమయ్య మన బాల సుబ్రహ్మణ్యం గారి లాగే ఉండేవాడేమో...అన్నమయ్య లాగే మన బాలు గారు కూడా కారణజన్ముడు..అన్నమయ్య పదాలకు తన గొంతుతో ప్రాణం పోసి ఎంతో మందిని భక్తి మార్గం వైపు నడిపిన ఘనత ముమ్మాటికీ బాల సుబ్రహ్మణ్యం గారిదే...మిస్ యూ సార్
1111
Pĺl
Namovenkatasaya
Namogovanda
Srinivasagovanda
Yes
ఇప్పటి హీరోలు ఇలాంటి యాక్షన్ చేయలేరు కానీ మా హీరో నాగ్ సార్కు ఆ అదృష్టం దొరకటం మా అదృష్టంగా భావిస్తాం
Sss
Venkateswarulanu chooopina devudu nag sir
E cinema lo Nagarjuna act cheyaledu, Devudu swayam atanilo pravesinchi act chesinadu. 🙏🙏🙏
అన్నమయ్య సినిమాను థియేటర్ లో రీ రిలీజ్ చేయాలి
కళ్ళు మనసు ఒకేసారి నిండిన అనుభూతిని అనుభవించాలంటే, అన్నమయ్యలోని ఈ చివరి సన్నివేశం ఒక్కటి చాలు... మరలా ఇదే నటులు, ఇదే సాంకేతిక నిపుణులు ప్రయత్నించినా కూడా ఈ సన్నివేశంలో గల ఆర్ద్రత పునః సృష్టి చేయలేరు ఏమో అని అనిపించేంత అధ్భుత దృశ్యం ఈ సన్నివేశం...
Namo Venkatesh 🙏🙏
సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి దిగివచ్చినట్టు నుంది సుమన్ అన్నయకు థాంక్స్
మహా అద్భుతం! నటనలో అందరు చాలా బాగా జీవించినారు!అద్భుతమైన పాట! ఇ సినిమాని ఏ మతం చూసిన కంటిలో నీళ్లు తిరుగుతాయి, అంత అద్భుతం. డైరెక్టర్ గారు కీ సెల్యూట్ 🙏
Ok
ఈ సన్నివేశం రోజూ చూస్తూనే ఉంటా. . ఒక్కసారి చూసినా జన్మ చరితార్థం.
ఓం నమో వేంకటేశాయ
తిరుపతి లో స్వామి వారిని చూడగానే ఉన్నట్లుండి నోటికి గోవింద గోవింద వచ్చేస్తుంది ❤ అది ఆ ఏడుకొండల వారి మాయ ❤
కోట్ల జన్మలు ఎత్తిన మళ్ళీ ఇలాంటి సినిమా రాదు రాలేదు వెంకటేశ్వరస్వామి కనిపించేటట్లు ఉన్నారు 🙏🙏🙏🙏🙏🕉️
ఈ సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించిన సుమన్ గారు అన్నమయ్య గా నటించిన అక్కినేనినాగార్జున గారు వారిచేత ఇంత గొప్పగా నటింప చేసిన రాఘవేంద్రరావు సంగీతం అందించిన కీరవాణి గారు కి చాలా థాంక్స్
అందరికి ప్రాణామం...
@@prasadaraogummadi4253 g6v47ufgb
@@ramakoteswararaomuttineni6310 🙏🙏🙏
@@ramakoteswararaomuttineni6310 Thanks 🙏👏🎉
@@prasadaraogummadi4253 , p
X f
ఈ సినిమా లో దేవుడు ప్రత్యక్షమవడ0, భక్తుని రాసిన పాటలే స్వామి నోటితో పాడడం అద్భుతం, ఈ క్లైమాక్స్ సీన్ చరిత్రలో నిలిచిపోతుంది 🙏🏽🙏🏽
ఓం నమో నారాయణ నీ సేవ చేసుకునే భాగ్యం నాకు ప్రసాదించు స్వామి....నిన్ను తెలుసుకున్న నా జన్మ ధన్యం అయింది...ఎన్ని జన్మలు ఎత్తిన నీ సేవ చేసుకునే వరం కలిగించు స్వామి...నీ పాద సేవ చేసుకొనే అవకాశం కలిగించు...ఓం నమో నారాయానాయ...
🙏🙏🙏
ok.swame
భగవంతుని తత్యం మనం స్వామి సేవ చేయడమే... మానవ సేవే మాధవ సేవ...
నా మనులోని కోరిక మీరు చెప్పారు🙏🏻
జీవితంలో హిందూ ధర్మాన్ని ఆచరించి బతకడంకంటే గొప్ప విషయం ఏదీ లేదు....
Super👌👌👌👌👌
Yes
Super 👌
ఏడుకొండలవాడా అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే ఆకలి వేయదు నిద్ర రాదు వింటూనే వింటూనే వినాలి అనిపిస్తుంది సంకీర్తనలు ఈ సంకీర్తనలు రోజు వినాలని వినాలనిపించే అదృష్టాన్ని కల్పించిన వెంకటరమణ నారాయణ గోవిందా గోవిందా
ఈ సినిమా ఎప్పుడు చూసినా ఆనందభాష్పాలు వస్తాయి అంత అద్భుతమైన సినిమా నాగార్జున నటన బాలు పాట కీరవాణి సంగీతం రాఘవేంద్రుని దర్శకత్వం చాలా అద్భుతం అద్భుతం అద్భుతం
ఈ చిత్రానికి సంబంధించిన అందరి జన్మ ధన్యం. ఈ ఇంటర్నెట్ యుగంలో గ్రంథాలు
చదివే అలవాటు ఎవరికి లేదూ
సినీమా ద్వారా నే సాధ్యం
రాఘవేంద్ర రావు గారికి ధన్యవాదాలు 💪🚩🕉️🙏
, ఈ సినిమాతో రాఘవేంద్ర గారి, నాగార్జున గారి జన్మ ధన్యం అయిపోయింది.ఓం నమో venkatesayanamh,
తెలుగు భాష ఉన్నంతవరకు ఈ పాటను, ఈ సినిమాని ఎవరు మర్చిపోగలరు, ఎప్పుడు విన్న కళ్ళ నీళ్లు రాకమానవు, బాలుగారు, రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారికి, సుమన్ గారికి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు🌷🌷🌷💐💐💐💐💐💐
ధన్యవాదములు 🙏🙏🙏
2
Correct anna
Jaladharalee aagavu....kanneellu
బెస్ట్ సినిమా
నాగార్జున గారు నటన అద్భుతం ఎంత అంటే చేపలేము
ఈరోజు ఈ సీన్ చూస్తుంటే బాలు గారిని అన్నమయ్య పాత్రలో ఊహించుకొని వింత అనుభూతికి లోనైనాను. రాఘవేంద్ర రావు గారు, కీరవాణి గారి పనితనం న భూతో న భవష్యతి.
ఇంకో 1000 సంవత్సరాలైనా ఇలాంటి సన్నివేశం చిత్రీకరించలేరు
Wondar full movie
Yes
B
0
Kkmpk
నాగార్జున గారికి ఈ ఒక్క సీన్ చాలు... ఎన్ని సినిమాలు వచ్చినా, ఎన్ని సినిమాలు చేసిన అన్నీ ఈ అద్భుత దృశ్య కావ్యం ముందు.. సరితూగవు...
నమో నారాయణాయ..... 🙏🙏🙏
ఈ సన్నివేశము నాకెంతో ఇష్టమైనది ఇక్కడ అన్నమయ్య పడబోయినపుడు ఆదేవదేవుడు పట్టుకున్న సన్నివేశము చూచి తరించాల్సినది,🙏🙏🙏🙏🙏🙏🙏
Thokka
OM NAME VENKATESAYA
@@deekshithmandha7520 దరిద్రుడా
Manchi scene
తెలుగు సినీ చరిత్రలో ఇప్పటివరకు ఇంత అద్భుతమైన సన్నివేశం చూడ లేదు. అమోఘం అపూర్వం అనంతం అద్భుతం
ఈ సన్నివేశం లో నాగార్జున & సుమన్ లైఫ్ లొ మరచిపోలేని మధురానుభూతులు ఓం నమో వెంకయేషయా నమః
ఆ ఏడుకొండల స్వామి దర్శనం దొరకడం అద్రుష్టమ్
Super song
ఆ స్వామి అందరికీ దొరుకుతాడు భక్తి తో పోలిస్తే ఆయన తప్ప ఇంకొక దిక్కు లేరని స్మరిస్తే ఆయన కోసమే బ్రతికితే
నాగార్జున గారి నట జీవితంలో ఇదొక మైలురాయి ఇటువంటి సినిమా ఇకపై చేయలేడెమో అనుకుంటాను సుమన్ గారి నటన అద్భుతం నాగార్జున గారి నటన మరో అద్భుత అద్భుతం
ఈ భూమండలం ఉన్నంతవరకు దేవుని మర్చిపోలేము దేవుడికి మన పిల్లలం సృష్టికర్త దేవ కర్త మహానీయుడు జై హిందు జై జై హింద్ సనాతన అనంత కోటి వందనాలు
ఈ సినిమా లో నటించిన వాళ్ళందరికీ నా పాదాభివందనాలు,🙏🙏
Supet
నేను తిరుపతి కు కాలిదారిన వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఈ అన్నమయ్య పాటలు వినుకుంటూ వెళ్తాను.. కానీ ఈ ఒక్క పాట వచ్చినప్పుడు మాత్రం కూర్చుంటాను.. ఎందుకంటే ఈ పాట వింటే గుండె బరువెక్కుతున్నది.. HATSAPP to all characters and film technicians..
🙏🙏సుమన్ గారి నటన 👏👏సూపర్ వెంకటేశ్వర స్వామి గా 👏👏
దేవుడంటే సుమనే...
భక్తుడంటే నాగార్జునే...👌👌👌
Really .
Devudante only NTR
200% True... No body replace...
Super
Right
స్వామి నన్ను నీ సన్ని దానానికి ఒక్కసారి rappinchukunnavu, ఇంకోసారి rappinchuko వేంకటేశాయ నమః..అమ్మ నాన్న భార్యతో రావాలని కోరిక స్వామి
శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు
🤣🤣🤣🤣
All the best om namo venkatrsaya
ఇంకో100 ఏళ్ళు పోయినా ఇలాంటి సీన్ రాదు🙏🙏
ఈ వీడియో ని ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలని పిస్తుంది. రియల్ గా వెంకటేశ్వర స్వామి ని చూసి నట్లు గా ఉంది.ఇలాంటి వీడియో లను కూడా dislike కొట్టివాళ్ళు అసలు మనుషులే కాదు
Govinda namo namho
gorrebiddalemo
వినరు... ఈ భక్తులు మా మాట వినరు. వాళ్లు చెప్పిందే మేం వినాలి. వింటాం...🕉
సూపర్
............
.
@@gugulothvenkanna2214 kpఈపాట వింటున్నప్పుడు అయ్యో అన్నమయ్యతోపాటు బాలుగారు కూడా అలసిపోయారే అనిపించి దుఖం ఆగలేదు
Chala bagundi
శ్రీనివాసుడు ఎలా ఉంటాడో తెలియదు కాని సుమన్ గారిని చూస్తే ఆ వెంకటేశుడుని చుసినట్టు ఉంటది.
ఏం పాట స్వామి...ఈ పాట వింటూ చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతున్నా అచ్చం సాక్షాత్తు ఆ వెంకటేశుని ధర్శన భాగ్యం మాకు కలిగింది అన్నట్టుగ ఉంది...సుమన్ గారు మరియు నాగార్జున గారు నటించారు అనే కంటే జీవించారు అని చెప్పుకోవాలి💖🙏🙏
ఈ సీన్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే సీన్.ఈలంటి మూవీ యెవారు తీయరు ఇంకా ముందు రాదు 🙏🙏🙏
Hai
Mana Muslim sodarulu gooda ituvanti scenelu choosi intha baaga spandisthuntey, matha vidweshalu enduku prabalu thunnayo ardtham kaadu. Intha baaga hridayapoorvaka spandana kanabarchina Muslim sodarulaku Naa vandanam mariu aaseessulu, Bhagavanthudu vaariki melu cheyu gaaka!
ఇప్పటికీ అన్నమయ్య సినిమా రిలీజ్ చేస్తే సూపర్ హిట్ చేస్తారు ప్రజలు. స్వామి వారి భక్తులు.
ఓం నమో వెంకటేశాయ నమః దయచేసి నాగార్జున గారు మరొకసారి అన్నమయ్య సినిమా పార్ట్ 2 చేయాలని నా ఆకాంక్ష ఆ శ్రీనివాసుడు కరుణిస్తాడని మా విన్నపము ఎన్ని తరాలు మారిన అన్నమయ్య లాంటి సినిమా చిరస్థాయిగా మిగిలి ఉంటుంది 💐💐💐💐🙏🙏🙏🙏
S
Yes
S
Yes
నాకు తెలిసి
🙏🙏వేంకటేశ్వరస్వామి🙏🙏
కూడా ఈ.సినిమా చూసి వుంటారు
🕉️
కీరవాణి సంగీతం ఈ సినిమా.కి 100%నాయ్యం చేసింది
Yes. Correct ga chepparu. Swami kuda ee cinema chusi untadu.
Nice respect bro
Adbuthamga chepparu
God bless you
Anwar Pasha avunu mitarama chusanu
అన్నమయ్య సినిమాల్లో అంతర్యామి సాంగ్ వింటుంటే... కన్నిలు.. వస్తున్నాయి......ఓం నమో వేంటేశాయ నమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఎంతో గొప్పది హైందవ ధర్మం!
S GOPI KRISHNA KISHORE by mi
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే RUclips channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
Evadipapam vadiki r variki
@@srinubhimavarapu6213
00
0
X
ఎక్కడున్నావు స్వామి ..మా బాలుని ఇలానే నీలో ఐక్యం చేసుకున్నావా 🙏
Ayyi vundochu
ThePl6l6p0008junior
Dnt cry 😭 bro
Jai sri ram
😭😭😭
15 .1 .2023 ఉదయం 7.30 ని తిరుపతిలో శ్రీవారి ని దర్శనం చేసినపుడు కలిగిన అనందం మటలలొ చెప్పలేను ఓం నారాయణ 🙏🙏🙏
Pql
ನಾನು ಕನ್ನಡಿಗ ಆದರೆ ಈ ಒಂದೇ ಒಂದು ಸನ್ನಿವೇಶಕ್ಕೆ ನನ್ನ ಜೀವ ಬೇಕಾದರೂ ಕೊಡಬಲ್ಲೆ. ತೆಲುಗು ಸಿನಿ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಒಂದು ಅತ್ಯದ್ಭುತ ಸಿನೆಮಾ . ಅಮೋಘ ಅದ್ಬುತ .
🙏🙏🙏
ఇష్టం ఉండని వ్యక్తి ఉండడు తెలుగువాళ్ళలో
నాగార్జున గారి ఈ క్లైమాక్స్ లో నటన తెలుగు సినిమా కి యువసామ్రాట్ అనడానికి నిదర్శనం 🙏🙏🙏 మీ నటకు పాదాభివందనం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక ❤️❤️🙏🏻🙏🏻
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ 🙏🏻🙏🏻🙏🏻
మాటలతో చెప్పలేను చూస్తున్నంతసేపు కనులలో ఆనందబాష్పాలు తప్ప నమో వెంకటేశ
Avunu
11¹¹¹¹¹
Same to me
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
ఓ మై గాడ్ సుమన్ గారు ఎంతటి అదృష్టం మీకు ముఖ చాయలు వెంకటేశ్వరస్వామి కనిపిస్తున్నారు, 🙏🙏🙏♥️♥️♥️😢🎉🎉🎉🎉☺️☺️☺️
ఇందులో వెంకటేశ్వర స్వామిగా సుమన్ గారు నిజంగా ఆ దేవుడు ఇలా ఉంటాడేమో అనిపించేలా చాలా బాగా సూటయ్యారు. అన్నమయ్య గా నాగార్జున గారు కూడా చాలా బాగా నటించారు....
ఆ ఏడు కొండలు వాడికి అంకితం.🙏🙏🙏
ఈ " అన్నమయ్య "
నమో శ్రీ వేంకటేశ...నమో నమః 🙏
Exellent క్లైమాక్స్్........ గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర్ స్వామి అంతర్యామి పాట అద్భుతం 🙏🙏
ఈ దృశ్యమాలిక వెనుక రాఘవేలద్రరావు & team వారి " కృషి" అమోఘం... అత్యత్బుతం....నభూతో ... నభవిష్యతి...
తెలుగు సినిమా చరిత్రలో ఆధ్ద్భుతమైన సినిమా
Goveda Goveda Goveda
Tewqu
@@kramkoti3567 tgji
reddy mohan kcc
reddy mohan
Sp.బాలసుబ్రమణ్యం గారు స్వర్గం లో ఉన్నారు వారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ న్నాను ఇలాంటి పాటలు అందించి నందుకు 🙏🙏
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ...
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక...
కోరిన కోర్పులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక...
భారపు పగ్గాలు పాపపుణ్యములు
భారపు పగ్గాలు పాపపుణ్యములు
మేలుకొన పోవు నీవు వద్దనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ...
అంతర్యా...మి...
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
ఎదుటను శ్రీ వేంకటేశ్వరా... వేంకటేశా...
శ్రీనివాసా... ప్రభో...
ఎదుటను శ్రీ వేంకటేశ్వరా... నీ వదే
అదనుగాచితివి అట్టిట్టనక
అంతర్యామి అలసితి సొలసితి
ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ...
అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి...
అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి...
అలసితి...
, z**,
"_#₹*9, ,
Super
annamaya.song.alasithini.song
Super song
9
ఈ దృశ్యం నేడు కీర్తశేషులు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి చెందిన వైకుంఠయాత్ర అనిపిస్తోంది
Correct 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చెప్పింది నిజం🙏🙏
ఈ సీన్ చూసినంత సేపు నాకు భక్తి పార్వసంతో వొళ్ళు పులకరించి గూస్ బమ్స్ వచ్చాయి ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
తెలుగు సినిమా చరిత్రలో అద్భుతం శ్రీ వెంకటేశ్వర గోవింద శ్రీనివాస గోవింద
తరాలు మారినా తరగని చెరగని ముద్ర వేసుకున్న సినిమా అన్నమయ్య... 🙏🙏🙏🙏🙏
Yes
Yes.........100%
@@sundeepyadav8353🙏🏿🙏🏿🙏🏿
తండ్రి శ్రీ మన్నరాయణా పునరావృత్తి రహిత శాశ్వత శివ సయూజ్యా సిద్ధిని అనుగ్రహించు తండ్రి .
ఈజగత్తు అంత మాయ తండ్రి.
""దుక్కలయం"" అశాశ్వతం."❤❤
ఇది గాక సౌభాగ్యం ,ఇది గాక సన్నివేశం ఇంకొకటి కలద
నాగార్జున సుమన్ రాఘవేంద్రరావు SP great
నిజాం గా ఆ దేవుడే దిగి వచ్చారు ఎంత మధురం మీ పాట
అద్భుతం🙏👌 మహా అద్భుతం🙏🙏👌👌 మన పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియని మైకంలో ఉండిపోతా, ఈ పాట వింటుంటే.🙏🙏🙏🙏 ఈ సినిమాలో పాలుపంచుకున్న ప్రతి టెక్నీషియన్ కి శతకోటి వందనాలు🙏
Correct bro
ఈ దృశ్యం ఆద్యంతం మహాద్భుతం ఆనంద భాష్పాల సమాహారం. నాగార్జున నటనా వైదుష్యానికి మేలి మచ్చుతునక
ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలి అనిపించే సినిమా....🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks
తెలుగు భాషా కు ఇంతటి ఖ్యాతి తెచ్చిన అన్నమయ్యకు వేల కోట్ల వందనాలు
Yes exactly
నా ఇష్ట డైవం నేను కోరిన కోర్కెలు తీర్చిన నా భగవంతుడు నా శ్రీనివాసుడు 🙏🙏🙏🙏🙏
కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే ఈ ఫీల్డ్ లో మా కింగ్ ఒక్కడే జై అక్కినేని
మరో జన్మ ఎత్తిన ఇటువంటి సినిమా ఇప్పట్లో ఎవరు తియ్యలేరు,నాగార్జున తన నటనా అంత చాతుర్యం అంత సినిమాలో చూపించి సినిమా ని విశ్వనికి అందించారు.
J Tatarao
ఎన్ని జన్మలపుణ్యఫలం ఇలాంటి అవకాశం దక్కడం 🙏🙏
Jaya venkateswar
Ee Scene 2024 lo kuda chusthunaa vallu oka kottandhi....
ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళీ చూడలనిపీస్తుంది
Enni sarlu chusenduku thakuve
Ennisarlu chusina thanitheeradu mamali chudalane vuntundi