నాగార్జున గారు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అన్నమయ్య పాటలు అన్ని అద్భుతంగా నటించి ప్రేక్షకులను అమితంగా కామిస్తున్న నా మనసు కూడా చాలా అద్భుతం మహిమాన్విత పాటలు వింటూ ఉంటే చాలా సంతోషకరం నా మనసు నాకు ఆనందంగా ఉంటుంది
హరి నామము అంటే పాపాన్ని హరించే నామము అని అర్థం పాపాలను హరించేవారు ఒక్క శివుడు మాత్రమే సదాశివుడు సరువులకళ్యాణకారి శుభకరుడు అయినటువంటి పరంపిత పరమాత్మే వేద శాస్త్రాల యొక్క సారం తెలియచేసి పాపాన్ని హరిస్తున్నాడు కాబట్టి హరి అనే పేరు వచ్చింది శివుడికి వచ్చింది అంతేగాని హరి నామం వేరు కాదు శివనామం వేరు కాదు హరి నామమే ఆనందకరమని ఎందుకన్నారంటే పాపము హరించబడిన తర్వాత ఆనందమే కదా మిగిలేది అందుకే ఆనందకరము అని అన్నారంతే ఓకే ముందుకు వెళ్దాం ❤️❤️❤️❤️❤️🎉🙏
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకట నారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు… పైపై పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా… నారాయణ పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా… నారాయణ నిగమ… గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నీస గస గస గస గస గ దని సగ మగ సగ మగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిస మగ సనీద మగస వివిధ నిర్భందముల వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ… హరే హరే హరే దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీ నారాయణ నిగమ సగ మగ సని దమ గని నిగమ గస మగ దమనిదస నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ కలియుగ నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ హరే హరే
శ్రీనివాసుడు చూసాడు... చూసాడు... భరించాడు...అవకాశం ఇచ్చాడు మారుతారు ఏమో అని... మీరు, మీ స్వార్ధాలు, మీ కుళ్లు, మీ కుతంత్రాలు, ఇంకా ఓర్వలేక పోయాడు.... ఇక మీ పాపం పండింది...అని ఆకాశానికి రంధ్రాలు కాదు అంతకు మించి సాగరధరని పొంగించాడు..... ఫలితంగా ప్రాణ నష్టం... ఆస్తి నష్టం... ఇకనైనా మేల్కొండి....... 💗💗..సర్వేజనా సుఖినోభవంతు.. 💗💗
Enni sarulu film chusina inka chudali anpinche movie, songs aythe ennisaru Vinna anthe manassuki hayiga untundi.intha manchi movie mana telugu film industry lo theesinadhaniki entho garvanga undi.
నాగార్జున గారు చేసుకున్న పుణ్యం ఇ లాంటి సినిమాలు వారికి రావడం అదృష్టం. ఆంధ్రా కి అన్నమయ్య ఆణి ముత్యం,తెలంగాణకి శ్రీ రామదాసు,మహారాష్ట్రకు శిరిడీ సాయిబాబా సినిమాలు ఆచిత్ర దర్శకులకు,అందులో నటించిన నటీ నటులకు టెక్నీషియన్స్,కెమెరా ,మెన్,నిర్మాతలకు ప్రతి 1 క్కరుకు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nenu first class lo unapudu...Vinayaka chavathi ki ma colony lo pardha Kati...night show vesaru... friends, family and neighbours....chusi chala enjoy chesam...songs aithey ipatiki vintunta
అన్నమయ్య పాటలు విన్న ప్రతి సరి... స్వర్గీయ గాన gandarwadu శ్రీ S. P గారూ గుర్తు కు వస్తారు.. నిజం గా ఆయన లాంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రం జన్మించిన వారం అనుకుంటున్నాను 🙏
Na guruv సాయిబాబా naku icche padhavitho ఈ ప్రపంచంలోనే ఎంతో adrushtavantthuralina ammaini kabothunnanu adhi eppudo కాదు repe na guruv na padhavi vishayamlo anna మాట nilabettukobothunnadu కృతజ్ఞతలు నా గురుదేవ సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤
Om namo Venkateshay 🙏 I am Maharashtrian and I don't understand Telugu. But the words and voice of singer touch my heart Can anyone post lyrics and meaning??
This song has mix of multiple Annamaya keerthana's (songs) . 1st Song : Kondalalo nelakonna koneti rayadu vadu Kondalamta varamulu guppeduvadu || Meaning : He is “Konetiraya” (The king of lake that is by the side of Tirumala Temple), who resides on the mountains. He grants wishes limitlessly. 2nd Song @ 1:24 : nigama nigamantavarnita manohara rupa- nagarajadharuda srinarayana || Meaning: Oh, Narayana, the Vedas and the Vedic philosophy extole your fascinating form. You lifted the Govardhana mountain. deepinchu vairagyadivya saukhyam biyya- nopakara nannu nodabarapucu | pai pai ne samsara bandhamula gaṭṭevu na paluku chelluna narayana || Meaning: You are reluctant to bestow me with the happiness of renunciation. You are binding me in worldly bonds. Oh Narayana, will my appeals ever reach you? vivividha nirbandhamula vedaladroyaka nannu bhavasagaramula nadabada jetura | divijendravandya sri thiruveṅkaṭadrisa navanita chora srinarayana || Meaning: Instead of pulling me out of the entanglements, You are confusing me. Oh Sree Venkateswara, Oh Narayana the butter thief, You are adored by Indra the king of Devatas. 3rd Song @ 5:03 : Hari Naamamu Kadu ananda karamu Marugavo marugavo marugavo manasa Meaning : Oh mind ! Take the name of Hari, it gives you everlasting bliss. So do Saranu Saranu Saranu (marugavo -saranu vedavo) to his name. 4th Song @ 5:29 : ranga ranga ranga pati ranganadha ni | singarale taracaya sri ranga nadha || 5th Song @ 6:33 Kattedura vaikuntamu kaanaachayina konda tettalaaya mahimalae tirumala konda || HE built "Vaikuntam" on the forest-filled Hill and the miracles heaped on Tirumala Hill. 6th Song : @ 7:10 Brahmamokkate Parabrahmamokkate Parabrahmamokkate Parabrahmamokkate || Tandanana Adi Tandananapure Tandanana bhala Tandanana || Nindara raju nidrinchu nidrayu nokate Andane bantunidra adiyunokate | Mendaina Brahmanudu mettu bhoomi okate Chaudalu dundeti sari bhoomi okate || Kadagi Yenugu meeda Kayo yendokate Pudami Shoriakamu Meeda polayu yendokate | Kadu Punyulanu papa karmulanu sarigaud Jadiyu Sree Venkateswara Namamokate | Meaning : “Tandanana” is a word giving the punch of rhythm in the song. Ahi, Pure, Bhala are the words expressing the excitement or ecstasy or appreciation. The absolute spirit is one & only one. There are no differences of low & high. “Srihari” (A name of Vishnu. Vishnu is the form of God who is in charge of maintenance, protection of the good & destruction of the bad. In this context, Srihari is the Supreme Spirit) is the indwelling Spirit to one and all. All the beings in creation are one because the indwelling spirit in every creature is one and the same. Sleep is same to all, be it a king or a servant. Be it a “Brahmin” (man of the highest caste) or “Chandala” (man of the lowest caste), the earth they live on is the one and the same. Be it an elephant or a dog, the sun shines alike on both of them. For the good and the bad, Lord Venkateshwara alone is “The Savior” templesinindiainfo.com/category/hindu-mantras/annamayya-keerthana/
@@toravikiran Thank you for the eloborated explanation of all songs. I am Telugu guy and can understand but this helps lot of people who don't understand Telugu.
Om Namo VENKATESAYA. Ee paatalu ajaramaram. Bhakti kusumalu. Manikyalu. Bhakti ni kalinginche adbhuta gaanam. Ghantasala pimmata Bhakhti patala Gaanamulo SPB ki sarisati evaru leranedi vaastavam
This movie should be dubbed in Hindi , English and again release in international and nationally. World knows about the richest temple is Tirupati Balaji , & the word should know the stories about Lord Venkateshwara and who is Annamayya 🙏🏻💐…….. Venkataramana Govinda Govinda
అన్న మయ్య చలన చిత్రం లో అక్కినేని నాగార్జున గారు జీవించి పాత్ర కు ప్రాణం పోసారు.
బ
ఎంత భాదలొ ఉన్న అన్నమయ్య పాటలు వింటె మనస్సుకు ఆనందం కలుగుతుందీ భక్తి పాటల మహిమ
Om namo Venkatesaya
Govinda Govinda
నాగార్జున గారు చాలా అదృష్టవంతుడు ఎందుకంటే అన్నమయ్య పాటలు అన్ని అద్భుతంగా నటించి ప్రేక్షకులను అమితంగా కామిస్తున్న నా మనసు కూడా చాలా అద్భుతం మహిమాన్విత పాటలు వింటూ ఉంటే చాలా సంతోషకరం నా మనసు నాకు ఆనందంగా ఉంటుంది
ఇలాంటి పాటలు వినాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి,అది మన తల్లిదండ్రులు గొప్పతనమే
J✌️✌️j✌️j✌️jj✌️j✌️j✌️i✌️n✌️inn✌️i✌️
Ppppppppppppp
హరి నామము అంటే పాపాన్ని హరించే నామము అని అర్థం పాపాలను హరించేవారు ఒక్క శివుడు మాత్రమే సదాశివుడు సరువులకళ్యాణకారి శుభకరుడు అయినటువంటి పరంపిత పరమాత్మే వేద శాస్త్రాల యొక్క సారం తెలియచేసి పాపాన్ని హరిస్తున్నాడు కాబట్టి హరి అనే పేరు వచ్చింది శివుడికి వచ్చింది అంతేగాని హరి నామం వేరు కాదు శివనామం వేరు కాదు హరి నామమే ఆనందకరమని ఎందుకన్నారంటే పాపము హరించబడిన తర్వాత ఆనందమే కదా మిగిలేది అందుకే ఆనందకరము అని అన్నారంతే ఓకే ముందుకు వెళ్దాం ❤️❤️❤️❤️❤️🎉🙏
ఎంత పని ఒత్తిడి ఏమి బాధలు ఉన్నా... ఒక్క 30నిమిషాలు ఈ పాటలు వింటే దూదిపింజల్లా అన్ని టెన్షన్స్ ఎగిరిపోతాయి
Nijame anna e corona lo e songs hey stress busters
Nijamu relax authamu
Avunu ee songs vintunte manasu prashantamga vundhi
В(вчв(в(чч//(вч3ууувувв😅😲😰😞মাম্াম৩
মВ
అన్నమయ్య కీర్తనలు ఆ జన్మంతం అద్భుతం అమోగం. ఓం నమో వెంకటరమణ. ఏడుకొండల వాడ. లక్ష్మి నారాయణ నమో నమహ 🙏🙏🙏🙏🙏💐💐
P
P
Pp
P
ఏడు కొండలు వాడ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా.🙏🙏🙏🙏🙏🙏
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
నగరాజ ధరుడా శ్రీ నారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ వెంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరుపుచు… పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా… నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా… నారాయణ
నిగమ… గమదని సగమగసని
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
నారాయణ లక్ష్మి నారాయణ
నీస గస గస గస గస గ
దని సగ మగ సగ మగ సనిదస నీసాద
సగమ గమగ మదని దనిస మగ సనీద మగస
వివిధ నిర్భందముల
వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ… హరే
హరే
హరే
దివిజేంద్ర వంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
నవనీతచోర శ్రీ నారాయణ
నిగమ
సగ మగ సని దమ గని
నిగమ గస మగ దమనిదస నిగమ
నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడా శ్రీ నారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ
వేద నారాయణ వెంకట నారాయణ
తిరుమల నారాయణ
కలియుగ నారాయణ
హరి హరి నారాయణ ఆది నారాయణ
లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ
హరే హరే
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
Govinda govinda like a song
శ్రీనివాసుడు చూసాడు... చూసాడు...
భరించాడు...అవకాశం ఇచ్చాడు మారుతారు ఏమో అని...
మీరు, మీ స్వార్ధాలు, మీ కుళ్లు, మీ కుతంత్రాలు,
ఇంకా ఓర్వలేక పోయాడు....
ఇక మీ పాపం పండింది...అని
ఆకాశానికి రంధ్రాలు కాదు అంతకు మించి
సాగరధరని పొంగించాడు.....
ఫలితంగా ప్రాణ నష్టం... ఆస్తి నష్టం...
ఇకనైనా మేల్కొండి.......
💗💗..సర్వేజనా సుఖినోభవంతు.. 💗💗
Enni sarulu film chusina inka chudali anpinche movie, songs aythe ennisaru Vinna anthe manassuki hayiga untundi.intha manchi movie mana telugu film industry lo theesinadhaniki entho garvanga undi.
All time favoriet songs andi chaala baguntay
Hownu ss
@@jayanthsaijayanthsai2379 zz
P
P
ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవిందా గోవిందా
గొవింద ఏడుకొండల గొవింద 🙏🙏🙏 అన్ని సూపర్ పాటలు 👌👌👌
Balaji welcome done
ఆపద మోకుల్లవడ అనదరక్షక గోవింద గోవిందా
Omnamovenkatesaya
Sriman,narayana
ఆపద మొక్కులవాడా అనాథ రక్షకా గోవిందా గోవిందా
Om Namo venkatesaya Namaha Govinda Govinda Govinda anni songs superrrrrrrr 👍👍👍👌👌
తెలుగు వాడిగా పుట్టినందుకు ఎంతో ఆనందంగా ఉంది
ఈ పాటలు వింటే పోయిన ప్రాణం తిరిగి వస్తుంది అంత అద్భుతమైన పాటలు అన్నమయ్య. గోవింద హరి గోవిందా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔔🔔🔔🔔🔔🔔🔔🔔❤️
అన్నమయ్య సాంగ్స్ వింటుంటే ప్రాణం లేచి వొచ్చినట్లు గా అనిపిస్తోంది.
Yes bro
Really Nagarujn is god in this seen
Jagamanta diva nirvana om namo govinda
A tip: watch movies on flixzone. Been using them for watching lots of of movies during the lockdown.
@Moshe Leland definitely, I have been watching on Flixzone for since december myself =)
నాగార్జున గారు చేసుకున్న పుణ్యం ఇ లాంటి సినిమాలు వారికి రావడం అదృష్టం. ఆంధ్రా కి అన్నమయ్య ఆణి ముత్యం,తెలంగాణకి శ్రీ రామదాసు,మహారాష్ట్రకు శిరిడీ సాయిబాబా సినిమాలు ఆచిత్ర దర్శకులకు,అందులో నటించిన నటీ నటులకు టెక్నీషియన్స్,కెమెరా ,మెన్,నిర్మాతలకు ప్రతి 1 క్కరుకు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
💯💯💯💯💯💯💯💯🇮🇳✅✅✅✅👌👌👌👌 ramudu and venkateshu luga maa gouda MUDDUBIDDA SUMAN GOUD ki jai sri ram
P
@@surabhimanikanta2333 sssß
ßn
n
neo noor look ,,
1¹1¹¹q1qqqqqq1¹q¹1¹¹11¹11
@@surabhimanikanta2333 .
నమో వెంకటేశ్వరా నమః
బ్రహ్మ మొక్కటే.... పరబ్రహ్మ మొక్కటే
బ్రహ్మ మొక్కటే ....పరబ్రహ్మ మొక్కటే
🙏🙏🙏🙏🙏🌷🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
@@srinivassreenu6409 ధన్యవాదాలు 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@SATISH-ew7kr ధన్యవాదాలు🙏
Kumudini Devi Gopireddy i.like.this.vidoes
Thankyou soo much Bala subramanyam Garu ,, meru ekkada unna me athmani aa govindude santhi ga chustharu
థియేటర్ల లో కీరవాణి సంగీతం లో ప్రేక్షకులు లీనమయ్యారు
A జన్మల చేసుకున్న పుణ్యమో పాటలకు ప్రాణం posinatlunnadhi ,,,,,,
🕉️🙏 Hari Om Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Nenu first class lo unapudu...Vinayaka chavathi ki ma colony lo pardha Kati...night show vesaru... friends, family and neighbours....chusi chala enjoy chesam...songs aithey ipatiki vintunta
Wonderful songs and extradinary acting nagarujn and Ramya Krishna
U have occupied entire south india with your super voice (sp) sir.
ఓం నమో వెంకటేశాయ.... ఓం నమో నారాయణాయ.... ఓం నమో శ్రీను వాసాయ.....
ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ
Oh namo narayanaya
.
ఇటువంటి సినిమాలు, పాటలు భవిష్యత్తు లో మరి రావు.😭😭🎧🎧🎶📽️📽️🪕🪕🎷🎹🎹🎼
Avnu Brø 😭
అన్నమయ్య పాటలు విన్న ప్రతి సరి... స్వర్గీయ గాన gandarwadu శ్రీ S. P గారూ గుర్తు కు వస్తారు..
నిజం గా ఆయన లాంటి గొప్ప వ్యక్తి మన రాష్ట్రం జన్మించిన వారం అనుకుంటున్నాను 🙏
Yes carect
అన్నమయ్య పాటలు ఒక్కటంటే ఏం చెప్పగలం అన్ని పాటలు అని ముత్యాలు 🙏🙏🙏 గోవిందా గోవిందా
HTTPtiptop
Songs nijaga ♥ touching aethunaee lyrics pathi matta nijamaya... Nagajuna garu nijaga super chesaru crt fit aeyaru 😍😘💖🙏e.. Movie venteshawara swamya mahathyam chala goppadi 😍😘🙏💖om namo narayana 🙏😍
Song nijage
@@ShivaKumar-gd6sh .
. . .
Good songs forever ever. our minds get peaceful
Yedukondala Vaada Venkata Ramana Govinda Govinda
Vadikasula Vaada Venkata Ramana Govinda Govinda
AduguAdugu Dandala Vaada Venakata Ramana Govinda Govinda
Aapadmokula Vaada Anatha Rakshaka Govinda Govinda
Srinivasa Govinda Sri Venkatesha Govinda
Govinda Hari Govinda Venkata Ramana Govinda Govinda
Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda
Govinda Hari Govinda Sri Lakshmi Padmavathi Venkateshwara Swamy Govinda Govinda
Om Namo Lakshmi Padmavathi Venkateshwara Swamy Namaha
ఓం నమో నారాయణ గోవిందా గోవిందా
Vijayakumar
TTD
Tirugati
kaliyugamu unnantha varaku e songs ever green hatsoff to keeravani sir
Lo
Yes.
za Sri venkateswarulu deva Kondlalo nelakonna devudu. srimannaray Ana pr tyaksha deivam. superb devotional song.
అన్నమయ్య సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం
Na guruv సాయిబాబా naku icche padhavitho ఈ ప్రపంచంలోనే ఎంతో adrushtavantthuralina ammaini kabothunnanu adhi eppudo కాదు repe na guruv na padhavi vishayamlo anna మాట nilabettukobothunnadu కృతజ్ఞతలు నా గురుదేవ సాయిబాబా నీ దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤
Om namo Venkateshay 🙏
I am Maharashtrian and I don't understand Telugu. But the words and voice of singer touch my heart
Can anyone post lyrics and meaning??
Listen this song with lyrics and you can understand... Please visit Tirupati ones with your family..than u will know the power of God 🙏🙏🙏🙏
This song has mix of multiple Annamaya keerthana's (songs) .
1st Song :
Kondalalo nelakonna koneti rayadu vadu
Kondalamta varamulu guppeduvadu ||
Meaning :
He is “Konetiraya” (The king of lake that is by the side of Tirumala Temple), who resides on the mountains. He grants wishes limitlessly.
2nd Song @ 1:24 :
nigama nigamantavarnita manohara rupa-
nagarajadharuda srinarayana ||
Meaning:
Oh, Narayana, the Vedas and the Vedic philosophy extole your fascinating form. You lifted the Govardhana mountain.
deepinchu vairagyadivya saukhyam biyya-
nopakara nannu nodabarapucu |
pai pai ne samsara bandhamula gaṭṭevu
na paluku chelluna narayana ||
Meaning:
You are reluctant to bestow me with the happiness of renunciation. You are binding me in worldly bonds. Oh Narayana, will my appeals ever reach you?
vivividha nirbandhamula vedaladroyaka nannu
bhavasagaramula nadabada jetura |
divijendravandya sri thiruveṅkaṭadrisa
navanita chora srinarayana ||
Meaning: Instead of pulling me out of the entanglements, You are confusing me. Oh Sree Venkateswara, Oh Narayana the butter thief, You are adored by Indra the king of Devatas.
3rd Song @ 5:03 :
Hari Naamamu Kadu ananda karamu
Marugavo marugavo marugavo manasa
Meaning : Oh mind ! Take the name of Hari, it gives you everlasting bliss. So do Saranu Saranu Saranu (marugavo -saranu vedavo) to his name.
4th Song @ 5:29 :
ranga ranga ranga pati ranganadha ni |
singarale taracaya sri ranga nadha ||
5th Song @ 6:33
Kattedura vaikuntamu kaanaachayina konda
tettalaaya mahimalae tirumala konda ||
HE built "Vaikuntam" on the forest-filled Hill and the miracles heaped on Tirumala Hill.
6th Song : @ 7:10
Brahmamokkate Parabrahmamokkate
Parabrahmamokkate Parabrahmamokkate ||
Tandanana Adi Tandananapure
Tandanana bhala Tandanana ||
Nindara raju nidrinchu nidrayu nokate
Andane bantunidra adiyunokate |
Mendaina Brahmanudu mettu bhoomi okate
Chaudalu dundeti sari bhoomi okate ||
Kadagi Yenugu meeda Kayo yendokate
Pudami Shoriakamu Meeda polayu yendokate |
Kadu Punyulanu papa karmulanu sarigaud
Jadiyu Sree Venkateswara Namamokate |
Meaning :
“Tandanana” is a word giving the punch of rhythm in the song. Ahi, Pure, Bhala are the words expressing the excitement or ecstasy or appreciation. The absolute spirit is one & only one.
There are no differences of low & high. “Srihari” (A name of Vishnu. Vishnu is the form of God who is in charge of maintenance, protection of the good & destruction of the bad. In this context, Srihari is the Supreme Spirit) is the indwelling Spirit to one and all. All the beings in creation are one because the indwelling spirit in every creature is one and the same.
Sleep is same to all, be it a king or a servant. Be it a “Brahmin” (man of the highest caste) or “Chandala” (man of the lowest caste), the earth they live on is the one and the same.
Be it an elephant or a dog, the sun shines alike on both of them. For the good and the bad, Lord Venkateshwara alone is “The Savior”
templesinindiainfo.com/category/hindu-mantras/annamayya-keerthana/
@@toravikiran Thank you for the eloborated explanation of all songs. I am Telugu guy and can understand but this helps lot of people who don't understand Telugu.
Om Namo Narayanaya Namaha🙏
Om Sri Achyuthaya Namaha🙏
Om Sri Ananthaya Namaha🙏
Om Sri Govindaya Namaha🙏
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
ఇలాంటి పాటలు రావాలంటే చాలా కష్టం చాలా చాలా బాగుంది
🌞Grate Song
🌞Grate Lyrics
🌞Grate Singar Hatsoff
🌞SPB🌹SHRADDANJALI🌹
Naagaarjuna kuda charithralo nilichipoye cinimaalo natinchi meppinchaadu/
అవును.
ఇంకా వినాలనిపించే మధురమైన పాట..... 😊
అంత మంచిపాత్ర వేసిన వారికి, అలాంటి చిత్రంలో చేసిన వారికి, ఇంకేల,బిగ్ బాస్ గోల,అభిమానుల మదిలో వ్యధతో రేగే జ్వాల,అంతా నటసామ్రాట్ వారసుని లీల
ఏడు కొండలు వడ వెంకటరమణ గోవింద గోవిందా
పూర్వ జన్మ సుకృతం. ఈ చిత్రాన్ని చూడడం.
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
అన్నమయ్య సినిమాలో బాలు గారి గాత్రం ముఖ్య పాత్ర పోషించింది 🙏🙏🙏🙏
⁰⁰
Miru cheppimdi 100% carect amdi
చాలా బాగా చెప్పారు
No, doubt.
Adbhutham Janma dhanyam om namo venkateshaya.
E movie enni sarlu chusina songs vinna Malli venali anipistundi
E patalu vene tappudu goosebumps vastai anna 😍🙂 elanti songs malli puttavu malli ravu 🙂
Om Namo VENKATESAYA. Ee paatalu ajaramaram. Bhakti kusumalu. Manikyalu. Bhakti ni kalinginche adbhuta gaanam. Ghantasala pimmata Bhakhti patala Gaanamulo SPB ki sarisati evaru leranedi vaastavam
V.hemarathnMachari❤
Mancha Venkataiah Hyderabad what a wonderful sagu
Sp ni miss ainamu...sp laga avaru padaru.
అన్నమయ్య songs super 👌👌
0
F1
భక్తితో కూడిన బావం సూపర్ సాంగ్స్
Aapadha mokkulavada venkatramana govinda govindaa 🙏
all songs are super .Eloy devotional songs on.sri venkateswarudu okkade . parabrahma mokkzte.
Naku annamayya songs ante chala estam..prathi roju morning vintanu
ఈ మూవీ సాంగ్స్ కు నేను పెద్ద fan ni
SPB Garu please Reborn.... Tirupati Balaji LADDU prasadam entha maduramo
SPB gaanam anthey madhuram....Miss you SPB Garu..
Karnataka se hein hum .hum nahi gam song eak din rat bar sune ti sunne se hi Rona aa jata hain
Mujhe meaning nahi pata
నమో వెంకసాయా నమో నమః
గోవింద👃👃👃🙏🙏🙏🙏🙏🙏
My favorite movie old is gold
Edukondalavada venkataramana Govinda govinda
Phurushotthamaa,mammukhaapaadavayyaakorinakorikalu,theerchey,mahaanubhaavaa,koneyti,vaasaanamo,veynkateyshaa,,maakhastaalu,ruupumaapataaniki,kaliyuga,bhaghavaaninighaa,thirumala,thirupathilo,veylasinanamo,veynkateyswaraanamoghovindhaayaanamo,shreebhaajeeswaamy,ghovindhaa,koneytiraayalaswaamy,yeylaantikorikalainaayittey,theerchimaralaa,maralaameepaadhasannidhiki,raabhattagala,naaraayanabhaghavaanudaa,namo,shreemannaaraayanaa,lakshmee,naaraayanaa,ghopikaaloludaa,,ghopaalakrishnaa,,namo,ayodhyaneylina,sreeraamachandhrabhagavaan,namo,phadhmanaabhaayaanamonamahaa,shreepaanduranganaadhaa,shreeranganaadhaanamonamahaa,namo,hiranyakhasapunisamharinchutaku,,shreenaarashimhunighaa,sthambhamnundi,vudhvavinchaavu,namo,parabhramaayaanamonamahaa,
Super songs 🎉❤👌👌👌👏👏👏🙏🙏👍👍
ఎడుకోండలవడ వెంకటరమన గోవింద గోవింద
Verry nice song
Nata సామ్రాట్ నాగార్జున acting వేరె లెవెల్
Iam very happy to listen such a beautiful songs.
annamayya chithramulo paatalu balu garu jreevam posaru. superb.
Venkaleswaraswmy..kanepe chanadu
This song is that cart which reaching to heaven
2021 మే లో వింటున్నవారు ఓ లైక్ వేసుకోండి.....
L
2022 June
Nenu 22 lo vintuna
2022 October
2022
How can people dislike this video. Such a wonderful songs. Love from Karnataka❤🙏
2051 lo vintuna vaalu like cheyandi
🙏🕉🕉🕉🙏🙏 Super songs manasuku chala anandham ga unttai anni songs 🎵 ♥ 🎶 ❤
@SSC
గోవింద గోవిందా
హరి నామమే కడు ఆనందకరము🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏
Great Spb sir we miss you a lot
Kondalaloo. Nelamangala. Konna. Rayadu vadu. Karma. Murthy. Super.
2. Nigama. Nigamartha. Vaniditha. Sree manna. Narayana. Venkata. Narayana
harinamamo entho Ananda madam.superb song.
నాగర్జున గారు గుడ్ సాంగ్
Okkk
ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮವೇ
ಓಂ ನಾರಾಯಣಯ ನಮಾಮಿ 🙏
It bagged 9 Nandi awards from ap govt.
E shrustilo manushulu unnanthavaraku annamayya songs untay
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
Hari om Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
అన్నమయ్య పాటలు అన్ని బాగున్నాయి
This movie should be dubbed in Hindi , English and again release in international and nationally. World knows about the richest temple is Tirupati Balaji , & the word should know the stories about Lord Venkateshwara and who is Annamayya 🙏🏻💐……..
Venkataramana Govinda Govinda
Very good suggestion
సత్యం మిత్రమా...
@@riyazahammadalamuri3310 half
Unfortunately, this GEM is not translated into KAnnada Tamil OR MAlayalam
@@shrwanmunjamkar5382 mnnnnnnnm km NM m err gt bee⁴yt68u6guy6 uh I'm boll mom just zero
This is best one in my inspiration
Excellent Quality👌👌👌👌
Nice song
Patalu anni super