జీవము నీవే కదా | Jeevamu Neeve Kadaa Video Song | Bhaktha Prahlada Song 2021 | S. V Ranga Rao

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2021
  • జీవము నీవే కదా | Jeevamu Neeve Kadaa Video Song
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Комментарии • 721

  • @pvasukrish
    @pvasukrish 5 месяцев назад +47

    ఆదుకోవయ్యా! ఓ! రమేశా! ఆదుకోవయ్యా
    ఆదుకోవయ్యా!
    పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవా!
    భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా ||ఆ||
    బృందం:
    ఆదుకోవయ్యా! ఓ! రమేశా! ఆదుకోవయ్యా
    సర్వలోక కారణా! సకలశోక వారణా!
    సర్వలోక కారణా! సకలశోక వారణా!
    జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
    జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
    దుష్టగర్వ శిక్షణా! శిష్ట శాంతి రక్షణా!
    దుష్టగర్వ శిక్షణా! శిష్ట శాంతి రక్షణా!
    శాంతి రక్షణా!
    శాంతి రక్షణా!
    శాంతి రక్షణా!
    జీవము నీవేకదా దేవా
    జీవము నీవేకదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    జనకుడు నీపై కినుకవహించీ నను వధియింప మదినెంచే
    జనకుడు నీపై కినుకవహించీ నను వధియింప మదినెంచే
    చంపేదెవరూ సమసేదెవరూ
    చంపేదెవరూ సమసేదెవరూ
    సర్వము నీవే కదా స్వామీ !!
    సర్వము నీవే కదా స్వామీ !!
    ......................
    నిన్నేగానీ పరులనెరుంగా!
    రావే! వరదా!
    బ్రోవగరావే!
    వరదా! వరదా!
    అని మొరలిడగా కరివిభుగాచిన
    అని మొరలిడగా కరివిభుగాచిన
    స్వామిని నీవుండ భయమేలనయ్యా||
    జీవము నీవే కదా దేవా
    జీవము నీవే కదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    ......................
    హే! ప్రభో!
    హే! ప్రభో!
    లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా!
    లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా!
    కరుణా భరణా! కమల లోచన !
    కరుణా భరణా! కమల లోచన !
    కన్నుల విందువు చేయగరావే !
    కన్నుల విందువు చేయగరావే !
    అశ్రిత భవ భంధ నిర్మూలనా!
    అశ్రిత భవ భంధ నిర్మూలనా!
    లక్ష్మీ వల్లభా!
    లక్ష్మీ వల్లభా!!
    ......................
    నిన్నే నమ్మీ నీ పద యుగళీ
    సన్నుతిజేసే భక్తావళికీ
    మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా
    జీవము నీవే కదా దేవా
    జీవము నీవే కదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    జీవము నీవే కదా దేవా
    జీవము నీవే కదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    మదిలో వెలిలో చీకటిమాపీ..
    మదిలో వెలిలో చీకటిమాపీ
    పథము జూపే పతితపావనా!
    పథము జూపే పతితపావనా!
    జీవము నీవే కదా దేవా
    జీవము నీవే కదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    భవజలధినిబడి తేలగలేని
    భవజలధినిబడి తేలగలేని
    జీవులబ్రోచే పరమపురుషా!
    ననుకాపాడి నీ బిరుదమునూ
    ననుకాపాడి నీ బిరుదమునూ
    నిలువుకొంటివా శ్రితమందార
    జీవము నీవే కదా దేవా
    జీవము నీవే కదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    విశ్వమునిండీ వెలిగే నీవే
    నాలోనుండీ నన్నుకావగా!
    విషమునుద్రావా వెరువగనేలా విషధర శయనా!
    విశ్వపాలనా!
    ||జీవము నీవేకదా||

    • @allurakeshnaidu5502
      @allurakeshnaidu5502 4 месяца назад +5

      Thank lyrics rasinanduku...

    • @talariyadaiah6878
      @talariyadaiah6878 3 месяца назад +2

      Super Swami

    • @visalakshiravada5180
      @visalakshiravada5180 3 месяца назад +3

      నాకు ఇష్టమైన పాట,అన్నిటికన్నా మన భక్తి తెలిపే పాట ,మన అర్తిని భగవంతుడికి విన్నవించే మార్గం ఇదే

    • @syamaladevi7319
      @syamaladevi7319 2 месяца назад +2

      Tqqqq

    • @VaralakshmiPydisetti-ti3gw
      @VaralakshmiPydisetti-ti3gw Месяц назад +1

      Thank you

  • @singisettyvenkataramana5084
    @singisettyvenkataramana5084 Год назад +237

    మట్టిలో కలసిపోయె ఈ శరీరానికి నిర్మలమైన మోక్షం ప్రసాదించు తండ్రి.

  • @dellibabu.pdellibabu8876
    @dellibabu.pdellibabu8876 Год назад +66

    ఈ భూమి ఉన్నంత కాలం మానవ జాతి ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పాట

  • @srirenukapeetam
    @srirenukapeetam Год назад +40

    ఇటువంటి మూవీ మేకర్స్ ఇప్పుడు ఉన్నారా, అంత భక్తిరస చిత్రాలు నిర్మించారు వారి జీవితాలు ధన్యమైనవి 🙏🙏🙏

  • @prreddypapireddy6905
    @prreddypapireddy6905 Год назад +90

    ఈ జీవన ప్రపంచంలో దైవశక్తి కి మించిన శక్తి ఏదీలేదు

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Год назад +15

    అంత చిన్న తనంలో రోజా రమణి గారు భక్త ప్రహ్లాదుని గా నభూతో నభవిష్యతి అన్న 👍🙏🏼👌

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Год назад +76

    అవును లక్ష్మీ నరసింహ స్వామి ఇవి మనుషుల కామానికి తీసి మంచి మనసును ప్రసాదించు అందరిలో మంచి లక్షణాలు వచ్చేటట్టు చేయు జై లక్ష్మీ నరసింహ స్వామి జై శ్రీరామ్

  • @atchyut_IND
    @atchyut_IND Год назад +72

    కన్నుల విందువు చేయగరావే, ఆశ్రిత భవ బంధ నిర్మూలనా.
    అద్భుతం.

  • @vlprofession
    @vlprofession Год назад +66

    ఈ పాటలో ఎంత గొప్ప సాహిత్యం కలిపి జ్ఞానామృతాన్ని భక్తి మాధుర్యం గా మలిచి ఎంత గొప్ప గా రాశాడో ఆ రచయిత 🙏🙏🙏

  • @venkateswararao9819
    @venkateswararao9819 Год назад +81

    వింటున్న కొద్ది... వినాలి అనిపించే అద్భుతమైన పాటలు.

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 Год назад +108

    ప్రతీరోజూ ఇంట్లో ఈ పాటలు వినపడాలి భక్తిచైతన్యం రావాలి అందరిలే

    • @psrao2591
      @psrao2591 Год назад +2

      ప్రజలలో చైతన్యం తీసుకు రండి.

  • @srinivasaraopurighalla6465
    @srinivasaraopurighalla6465 10 месяцев назад +21

    నా చిన్నప్పటి నుండి ఈ అద్భుతమైన పా ఎన్ని వందల సార్లు విన్నానో లెక్క లేదు. సన్ని వేశానికి తగ్గ సాహిత్యం , సుశీల గారి మధురమైన భక్తి పూర్వక గానం , unbelievable action by baby Roja Ramani , మనసుకు హత్తుకొనే సన్ని వేశాలు. Simply superb.

  • @dumpalanarasimhulu5561
    @dumpalanarasimhulu5561 2 года назад +137

    ఆ రోజు ల్లో భక్త ప్రహ్లాద సినిమా ప్రజల్లో గొప్ప భక్తి రసచిత్రం నేటికీ
    ఆ చిత్రం లో పాటలు అద్భుతం అపూర్వం అనంతం.

    • @sudhakarmallavarapu6402
      @sudhakarmallavarapu6402 Год назад +1

      Aa rojulalo kaadhu ippudu kuda aa movie re release chesthe super duper hit ..yenni generations vacchina..yenni years pooyina..idhi super duper hit movie..

  • @rammohan-ny4om
    @rammohan-ny4om 9 месяцев назад +14

    నాకు మనసు బలేనపుడు ఈ పాట వింటే మనసు తేలిక పడుతుంది ❤ I like so much this song, every green song.❤❤❤

  • @jyothishmca9216
    @jyothishmca9216 Год назад +109

    జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా!
    నా భారము నీవే కదా!
    జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
    జనకుడు నీపై కినుక వహించి నను వధియింప మదినెంచే
    చంపేదెవరూ సమసెదెవరూ..చంపేదెవరూ సమసేదెవరు..
    సర్వము నీవే కదా..స్వామీ..సర్వము నీవే కదా స్వామీ..!!
    నిన్నేగానీ పరులనెఱుంగా
    రావే వరదా
    బ్రోవగ రావే వరదా, వరదా!
    అని మొరలిడగా.. కరి విభు గాచిన
    అని మొరలిడగా.. కరి విభు గాచిన
    స్వామివి నీవుండ భయమేలనయ్యా!
    హే ప్రభో! .. హే ప్రభో!
    లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
    లక్ష్మీ వల్లభ దీన శరణ్యా
    కరుణాభరణా.. కమలలోచనా
    కరుణాభరణా.. కమలలోచనా
    కన్నుల విందువు చేయగా రావే
    కన్నుల విందువు చేయగా రావే
    ఆశృత భవ బంధ నిర్మూలనా
    ఆశృత భవ బంధ నిర్మూలనా!
    లక్ష్మీ వల్లభా .... లక్ష్మీ వల్లభా!
    చిత్రం : భక్త ప్రహ్లాద (1967)
    సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు
    రచన : సముద్రాల (సీనియర్ )
    గానం : పి.సుశీల

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 Год назад +257

    చంపేదెవరు, సమసేదెవరు,సర్వము నీవే కదా.దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించు నారాయణా.భారత దేశాన్ని కాపాడు తండ్రీ.🕉️🕉️🕉️🕉️🕉️🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

    • @bandari.narsimlunarsimlu1417
      @bandari.narsimlunarsimlu1417 Год назад +7

      🙏🙇

    • @amrodhisridhar3912
      @amrodhisridhar3912 Год назад +4

      Super 🙏🏿

    • @kummarabalagangadharathila4506
      @kummarabalagangadharathila4506 Год назад

      Andrapradesh

    • @k.govindppa9248
      @k.govindppa9248 Год назад +15

      భరత మాతను కాపాడే బాధ్యతను తీసుకున్న భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా ఋణపడి మన కర్త్యావ్యాన్ని తీర్చుకుందామని ప్రతిజ్ఞ చేసితీరాలి

    • @namaraju3264
      @namaraju3264 Год назад

      0

  • @user-tm1wr1cs9g
    @user-tm1wr1cs9g 5 месяцев назад +7

    సుశీల అమ్మ కంఠం దేవ దేవ నీ శివ కాలి మువ్వ భూలోకమున రాలిపోయి సుశీల అమ్మ గా పుట్టింది

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +24

    ఓమ్ నమశ్శివాయ ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ
    ఓమ్ శ్రీ వేంకటేశాయ నమః శివాయ.
    🕉️🙏🌿✡️🌺
    ఓ రమేశా! ఆదుకోవయ్యా!
    ✡️🌺🌿🙏🕉️

  • @PHANIRAJESH
    @PHANIRAJESH 23 дня назад

    సర్వలోకకారణ సకల శోక వారణ జన్మ జన్మ కారణ జన్మ బంధ మోచన దుష్ట గర్వ శిక్షణ శిష్ట శాంతి రక్షణ 🙏🙏🙏

  • @pullurusujatha3817
    @pullurusujatha3817 2 года назад +27

    Madhava, Kesava, Madhusudhana, Narayana, Vasudeva, Mukunda, Murari, Gopala, Devaki Nandana, Vasudevasutha andaru baavundali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад +87

    ❤️ జీవము అనగా శరీరము ❤️
    ❤️ప్రాణము అనగా ఆ.త్మ ❤️
    ❤️అందుకే మనుషులను జీవాత్మ ❤️
    👍👍👍❤️(((*)))❤️👍👍👍

    • @sitharamanjaneyulu1080
      @sitharamanjaneyulu1080 Год назад

      Melody song by SUSHEELA AMMA.

    • @ramanareddy3609
      @ramanareddy3609 10 месяцев назад +1

      Ok please

    • @venkatasivakrishnaraoparan2207
      @venkatasivakrishnaraoparan2207 6 месяцев назад +1

      రమణారెడ్డి గారు ఈ సినిమాలో పాముల ఆయనగా ఎంత గొప్పగా నటించాడో అంత గొప్పగా చీఫ్ ఇంజనీరుగా మనుషులు మమతలు సినిమాలో నటించాడు

  • @annapurna6462
    @annapurna6462 3 месяца назад +3

    Alanati.direktergariki hrudayapoorvaka namaskaramulu story rasinavariki andariki🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaladharrevuru2352
    @kaladharrevuru2352 Год назад +167

    ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. సర్వం ఆయనే. ఎన్ని శిక్షలు వేసిన ఆ సర్వేశ్వరుడు భక్తుని కాపాడే ప్రయత్నం లో ఉంటాడు. ఇది నగ్న సత్యం

  • @venkateswarammajavvaji9068
    @venkateswarammajavvaji9068 2 года назад +33

    ఓం నమో నారాయణాయ నమః గజేంద్ర మోక్ష ప్రాప్తి కలుగుతుందనిఅభయం ఈయవయా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అని 🙏🙏🙏 అని 🙏🙏 ప్రహ్లాద వరద గోవిందా

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 года назад +104

    జీవము నీవే కదా దేవా. .........ఈ పాట ఆ కాలానికి. ......ఈ కాలానికి. ....ఒక అపూర్వ కానుక. .....మనకి. అంత అద్భుతంగా ఉంటుంది ఈ పాట. అప్పటి రోజుల్లో ఎక్కువ గా రేడియో లో వినిపించేది.

  • @user-hr6bj7pu2n
    @user-hr6bj7pu2n 2 года назад +54

    శ్రీ భక్త ప్రహ్లాద సరిత్ర సాల బాగుంది 🙏🙏👌👌👍👍

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 2 года назад +99

    ఆవును ఈ పాట వింటుంటే ఈ రోజే మన కష్టం తీరి పోయినట్టు ఉంటుంది ఓం నమో నారాయణాయ

  • @akilraj4598
    @akilraj4598 Год назад +65

    మధురమైన అనుభూతి ఈ పాట లో,😊

  • @kuramadhavi8939
    @kuramadhavi8939 Год назад +41

    Wonderful songs Forever Om Namo Narayanaya 🙏🌻🙏🌼🙏🌺🙏🌹🙏

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 года назад +33

    ఈ జీవ ప్రపంచములో దేవ శక్తిని మించినది ఏది లేదు.

  • @hiteshhitesh5582
    @hiteshhitesh5582 Год назад +10

    ఆదుకోవయ్యా! ఓ! రమేశా!
    ఆదుకోవయ్యా
    పతితపావన శ్రితజనావన
    సుజన జీవన మాధవా!
    భువననాయక ముక్తిదాయక
    భక్తపాలక కేశవా
    ఆదుకోవయ్యా! ఓ! రమేశా!
    ఆదుకోవయ్యా
    సర్వలోక కారణా! సకలశోక వారణా!
    జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
    దుష్టగర్వ శిక్షణా! శిష్ట శాంతి రక్షణా!
    శాంతి రక్షణా!
    జీవము నీవేకదా దేవా
    జీవము నీవేకదా దేవా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా!!
    జనకుడు నీపై కినుక వహించీ
    నను వధియింప మదినెంచే
    చంపేదెవరూ సమసేదెవరూ
    సర్వము నీవే కదా స్వామీ !!
    నిన్నేగానీ పరులనెరుంగా!
    రావే! వరదా! బ్రోవగరావే!
    వరదా! వరదా! అని మొరలిడగా
    కరివిభు గాచిన స్వామివి
    నీవుండ భయమేలనయ్యా||
    జీవము నీవే కదా||
    హే! ప్రభో! హే! ప్రభో!
    లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా!
    కరుణా భరణా! కమల లోచన !
    కన్నుల విందువు చేయగరావే !
    అశ్రిత భవ భంధ నిర్మూలనా!
    లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా
    నిన్నే నమ్మీ నీ పద యుగళీ
    సన్నుతిజేసే భక్తావళికీ
    మిన్నాగుల గన భయమదియేలా
    పన్నగశయనా నారాయణా
    జీవము నీవేకదా దేవా
    జీవము నీవేకదా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా
    మదిలో వెలిలో చీకటిమాపీ
    ఆఆఅ... ఆఆఆ.అ....
    మదిలో వెలిలో చీకటి మాపీ
    పథము జూపే పతితపావనా!
    పథము జూపే పతిత పావనా!
    జీవము నీవేకదా దేవా
    జీవము నీవేకదా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా
    భవజలధినిబడి తేలగలేని,
    జీవులబ్రోచే పరమపురుషా!
    నను కాపాడి నీ బిరుదమునూ
    నిలువుకొంటివా శ్రితమందార
    జీవము నీవేకదా దేవా
    జీవము నీవేకదా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా
    విశ్వమునిండీ వెలిగే నీవే
    నాలోనుండీ నన్నుకావగా!
    విషమునుద్రావా వెరువగనేలా
    విషధర శయనా! విశ్వపాలనా!
    జీవము నీవేకదా దేవా
    జీవము నీవేకదా
    బ్రోచే భారము నీదే కదా
    నా భారము నీదే కదా

    • @gsrinuvasarao8151
      @gsrinuvasarao8151 3 месяца назад +2

      లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥

  • @ramadevi9676
    @ramadevi9676 Год назад +16

    ఎన్నిసార్లు విన్నా మళ్లీమళ్లీ వినాలనిపిస్తుంది i like this songs,e paatalu వింటుంటే ఎన్ని బాధలు ఉన్న maimarachipothanu

  • @boyssekhar2477
    @boyssekhar2477 2 года назад +61

    ఓం నమో నారాయణయ నమః 🌺🌺🕉️🙏🙏 జై శ్రీ రామ్ 🚩

  • @rvtnrptact123
    @rvtnrptact123 2 года назад +65

    సుశీలమ్మ గారి స్వరం ఎంత మధురం గా ఉంది

  • @venkataramaraomedicherla9950
    @venkataramaraomedicherla9950 2 года назад +14

    Rojaramani got national award for this movie

  • @kvbmrao4698
    @kvbmrao4698 10 дней назад

    మోక్షంఇచ్చేది,శరీరానికి కాదు మనసుకు

  • @prreddypapireddy6905
    @prreddypapireddy6905 Год назад +39

    ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే మంచి పాట

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 Год назад +428

    ఆనాటి దర్శకుని ,హృదయము లో భక్తి భావం పొంగి ప్రవహించే సమయంలో తీసిన చిత్రం అయి ఉండి తీరాలి. ఆయన ఆధ్యాత్మిక చింతన ఎంత ఉన్నత స్థాయి చేరుకున్న దో కధా???

  • @energeticboycharan1184
    @energeticboycharan1184 Год назад +10

    జీవము నీవే కద నా భారం నీవే కద తండ్రి

  • @upparymaheshupparymahesh4216
    @upparymaheshupparymahesh4216 2 года назад +10

    జీవితం ఒక దైవత్వం

  • @PadmaPadma-yq6kt
    @PadmaPadma-yq6kt 2 месяца назад +1

    E pata nenu pranalatho unnatha varaku maruvalenu Jai srimannarayaana

  • @ramakrishnavadlamani1618
    @ramakrishnavadlamani1618 Год назад +4

    మానవజాతి ఉన్నంత కాలం లవకుశ,భక్త ప్రహ్లాద,మాయాబజార్,లాంటి సినిమాలు చరిత్రలో నిలిచి పో తాయి.

  • @saiduluvemula8396
    @saiduluvemula8396 2 месяца назад +1

    మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట ఎంత అద్భుతమైనది ఈ పాట దైవభక్తి ఎంత గొప్పదో తెలిపే పాట అద్భుతం

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 2 месяца назад

    ధన్యవాదములు మనసు జలదరించే అద్భుతమైన పాట

  • @kanchanalokeswarjaitdp5512
    @kanchanalokeswarjaitdp5512 Год назад +3

    ఈరోజు రేపు లేదు జీవితం ఏందుకు స్వార్థం ఈర్ష్య థ్వేషం పెరిగింది మానవులకు

  • @vssatyanaraya7907
    @vssatyanaraya7907 2 года назад +54

    విశ్వమునిండి వెలిగే నీవే నాలోనుండి నన్నుకావగా విషమున ద్రావ వెరువగనేల విషధరశయనా విశ్వపాలనా ........జీవము నీవేకదా

  • @ramadevi9676
    @ramadevi9676 9 месяцев назад +1

    ఎన్ని సార్లు విన్న మల్లిమల్లి వినాలనిపిస్తోంది ఆనాటి సాంగ్స్ పాడిన singers,,దర్శకుడు తీసిన సినిమా దేవుళ్ళు

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +15

    ಅದ್ಭುತವಾದ ಚಲನಚಿತ್ರ...AVM productions... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🎉🎉🎉🎉🎉

  • @chvsatyanarayanachitirala4010
    @chvsatyanarayanachitirala4010 2 года назад +39

    Old is gold om namó Narayana

  • @saikrishna3295
    @saikrishna3295 Год назад +19

    ఓం నమో నారాయణాయ 🙏🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +10

    ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿ ಪಿ.ಸುಶೀಲಮ್ಮ...‌🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Zenonemus74
    @Zenonemus74 2 года назад +65

    ఈ జీవన ప్రపంచంలో దైవ శక్తిని మించిన శక్తి ఏదీ లేదు

  • @kschithra.mylove
    @kschithra.mylove Год назад +10

    Suseelamma diction is clear than my drinking water 🙏

  • @MallaReddy975
    @MallaReddy975 2 года назад +9

    Prahlada devotion is great

  • @yvenkateshchary6215
    @yvenkateshchary6215 2 года назад +32

    Om namo narayanaya 🙏🙏🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    రోధిస్తే దేవుడు కనిపించదు సత్య మీది/

  • @pannagaveni6371
    @pannagaveni6371 2 года назад +13

    ఏం పాట👌👌💐⭐

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 Год назад +6

    Yemi pata yemi swarm, yemi music wonderful, excellant, marvelous, no talk

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 3 месяца назад

    సమస్త జీవకోటికి మనుషులుకీ జీవం నీవే కదా నా భారము నీవే కధా God Sri mahavishnu blesses in india indian people! 🕉

  • @m.jagadeeshbabujaggu7307
    @m.jagadeeshbabujaggu7307 2 года назад +13

    ఓం నమో నారాయణ

  • @krishnareddy4172
    @krishnareddy4172 10 месяцев назад +1

    అద్భుతకళాఖండము నభూతోనభవిష్యతి

  • @EswaraoS-vn9qj
    @EswaraoS-vn9qj 2 месяца назад

    ☘️🙏"శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారం"🙏☘️☘️🏵️☘️💮☘️🌸☘️🌼☘️🌷☘️🥀☘️🌺☘️🌹☘️🌻☘️🍌🥭🍎🥥 💞 ఈశ్వర్ వెడ్స్ భవానీ 💞

  • @hemalathatr6006
    @hemalathatr6006 2 года назад +7

    Susheelamma my most favourite 🙏🙏🙏🙏

    • @jayakrishnanku7773
      @jayakrishnanku7773 Год назад

      I am a malayalee. I always hear the telegu songs rendered by great great p susella. My favourite ever.

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 2 года назад +23

    అద్భుతమైన పాట

  • @dukkaramanadukkaramana4065
    @dukkaramanadukkaramana4065 2 года назад +26

    నమో నారాయణ🙏🙏🙏

  • @madhukmadhuk
    @madhukmadhuk Год назад +26

    ఓం నమో నారాయణాయ నారాయణాయ నమో నమః ! !

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +28

    every human being needs gods grace and Krupa without that there is nothing g.. in this world. a devotional song. superb.

  • @sitharamanjaneyulu1080
    @sitharamanjaneyulu1080 Год назад +3

    Melodious song sung by Smt Susheela Amma. Ma Akka. Long live happily my dearest Akka. SAIRAM.

  • @mangalajoshi6503
    @mangalajoshi6503 Год назад +3

    ఆదుకోవయ్యా ఓ రమేశా.🙏🙏🙏🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳

  • @thirupathimotapalukula9291
    @thirupathimotapalukula9291 2 года назад +23

    చాలా అద్భుతం 🙏🙏

    • @maladrim4734
      @maladrim4734 Год назад

      Om namo narsyanayansmha🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxminagh0916
    @laxminagh0916 2 года назад +17

    Master knows everything.

  • @iilasuji4011
    @iilasuji4011 2 года назад +5

    Adukovaiah madava keshava😭😭😭🙏🙏🙏🙏🙏......

  • @RekhaKumari-te7wb
    @RekhaKumari-te7wb Год назад +6

    Bhakta Prahlad movie with all songs most powerful belief in God. This is my belief also, I wish this generation children and also the teenagers must understand the belief in God.

  • @narasingraosambukar7921
    @narasingraosambukar7921 2 года назад +15

    ప్రా ణామాలు🙏🙏🙏🙏🙏

  • @hariprasadallenki8198
    @hariprasadallenki8198 2 года назад +13

    ఓం నమో నారాయణ నమః

  • @lgayatri2637
    @lgayatri2637 Год назад +8

    Om namo narayana

  • @ushakiron8930
    @ushakiron8930 3 месяца назад

    I think till now nobody could beat this film .in every way

  • @PRSM-gm5dj
    @PRSM-gm5dj 9 месяцев назад +1

    Excellent acting skills by rojaramani garu at that small age like lip sync, expressions, Devotion.. etc
    Maybe God only chose her in this epic movie ..
    Hats off to the music/movie directorsfor such pure devotional content..

  • @vijayalakshmirao6702
    @vijayalakshmirao6702 Год назад +20

    Very beautiful devotional Telugu song from Bhakta Prahlada Movie, with divine lyrics, gained highest melody by sweet voice of Legendary singer P. Susheelammagaru. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🍊👍👍🍊👍

  • @dvishweshwarrao848
    @dvishweshwarrao848 2 года назад +5

    Rojaramani action is super she is mother of actor tarun mother son both are child artist s

  • @ramud.rama.venkat7781
    @ramud.rama.venkat7781 2 года назад +10

    Om namo narayana 🙏🙏🌸🌸🌺🌺

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +5

    very nice bhakthi song .prahladudu paadina ee song madhuram. superb song.

  • @nageshparasa3186
    @nageshparasa3186 2 года назад +6

    ఓం నమఃశివాయ

  • @nagosheeshwar8912
    @nagosheeshwar8912 2 года назад +7

    🕉️🌷Om namo srimannarayana swami 🌷🌷🌷🙏🙏🙏

  • @mvsubbaiahsubbaiah9649
    @mvsubbaiahsubbaiah9649 Год назад +10

    good song
    so sweet . great singer. I have been listening for many times. Rojaramanigaru acted like real prahalladudu. super super super.

  • @laxman-studio8854
    @laxman-studio8854 2 года назад +102

    ఆదుకోవయ్యా! ఓ! రమేశా! ఆదుకోవయ్యా
    పతితపావన శ్రితజనావన సుజన జీవన మాధవా!
    భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా ||ఆ||
    బృందం:
    సర్వలోక కారణా! సకలశోక వారణా!
    జన్మజన్మ కారణా! జన్మబంధ మోచనా!
    దుష్టగర్వ శిక్షణా! శిష్ట శాంతి రక్షణా! శాంతి రక్షణా!
    జీవము నీవేకదా దేవా జీవము నీవేకదా దేవా
    బ్రోచే భారము నీదే కదా నా భారము నీదే కదా!!
    జనకుడు నీపై కినుక వహించీ నను వధియింప మదినెంచే
    చంపేదెవరూ సమసేదెవరూ సర్వము నీవే కదా స్వామీ !!
    నిన్నేగానీ పరులనెరుంగా!
    రావే! వరదా! బ్రోవగరావే! వరదా! వరదా!
    అని మొరలిడగా కరివిభు గాచిన
    స్వామిని నీవుండ భయమేలనయ్యా||
    జీవము నీవే కదా|
    హే! ప్రభో! హే! ప్రభో!
    లక్ష్మీ వల్లభ! దీన శరణ్యా! కరుణా భరణా! కమల లోచన !
    కన్నుల విందువు చేయగరావే ! అశ్రిత భవ భంధ నిర్మూలనా!
    లక్ష్మీ వల్లభా! లక్ష్మీ వల్లభా
    నిన్నే నమ్మీ నీ పద యుగళీ, సన్నుతిజేసే భక్తావళికీ
    మిన్నాగుల గన భయమదియేలా, పన్నగశయనా నారాయణా
    ||జీవము నీవే కదా|
    మదిలో వెలిలో చీకటిమాపీ,
    పథము జూపే పతితపావనా!
    ||జీవము నీవే కదా|
    భవజలధినిబడి తేలగలేని, జీవులబ్రోచే పరమపురుషా! నను
    కాపాడి నీ బిరుదమునూ, నిలువుకొంటివా శ్రితమందార
    ||జీవము నీవేకదా|
    విశ్వమునిండీ వెలిగే నీవే, నాలోనుండీ నన్నుకావగా!
    విషమునుద్రావా వెరువగనేలా విషధర శయనా!
    విశ్వపాలనా! ||జీవము నీవేకదా|

  • @user-jr1pj3oj4x
    @user-jr1pj3oj4x 2 года назад +8

    ఓం శ్రీ గురుపరబ్రహ్మణేనమః👌*
    విశ్వవ్యాపక హరిస్మరణకు ఈశ్వరసంకీర్తనకు మించిన
    ధ్యానంకంటే పరమానందమేమున్నది?👌👍💐

  • @shankarchandra5820
    @shankarchandra5820 Год назад +11

    ఓం నమో నారాయణాయ 🙏

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 2 года назад +71

    What a great voice of Susheelamma. Pranams to mother of melody

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 2 года назад +6

    Super jai sri ram🙏🙏

  • @suseetirupadu5667
    @suseetirupadu5667 Год назад +6

    Lord,Lakshmi, narasimhaswamy is our life

  • @arunreddy4778
    @arunreddy4778 2 года назад +8

    Om Namo Lakshmi Narasimha Swamy Namaha

  • @kbreddy2224
    @kbreddy2224 Год назад +7

    Jai Lakshmi Narasimha 🙏

  • @polarajurayavarapu3174
    @polarajurayavarapu3174 2 года назад +6

    Om namo bhagavathe narayana . Om namo bhsgavathe vasu devaya.

  • @satyamsatishudari2777
    @satyamsatishudari2777 2 года назад +8

    hare krishna hare rama

  • @majjigaayyappa5317
    @majjigaayyappa5317 2 года назад +8

    Om namo narayana 👏🙏🙏👏🙏🙏👏🙏👏🙏

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 года назад +1

    Indu galadu andhu ledu........ Super sang jai Sri mannarayana Baktha peahalladha

  • @anandkammari
    @anandkammari 6 месяцев назад

    బైరి నరేష్ కి ఇలాంటి పాటలు వినిపించాలి

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 3 года назад +16

    Om Namo Narayanaya 🙏🙏🙏

  • @paramhamsatadala9933
    @paramhamsatadala9933 2 года назад +32

    Great lyrics, great music and superb voice of P.Suseela .