కనులకు వెలుగువు నీవే కాదాకనపడు చీకటి మాయే కాదా నిన్ను కన్న లేని ప్రాణి బతుకు చీకటి అవు గా దేవ్వ ఇపాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏ఓం నమో నారాయణాయ🙏
ఆహా! ఆహా హా ! ఈ సినిమా కి సుశీలమ్మ గారు మధురాతి , మధురమైన , తనను తాను మైమరచి, ఆత్మను ఆ దేవుని లో లీనము చేసినట్లుగా బహు గొప్ప గా పాటలను పాడారు. మధురానుభూతి కలిగింది. ఈ పాటలు ఈ సినిమా ఘన విజయం లో ప్రముఖ పాత్ర పోషించాయి. చిట్టి ప్రహ్లాదునిగా బేబి రోజా రమణి నటన ' S . v. రంగారావు గారి విశ్వ గంభీర విగ్రహ భయం కరనటన ' సాలూరి రాజేశ్వరరావు గారి సుమధుర వీనుల విందైన సంగీతం ' సముద్రాల సీనియర్ అత్యద్భుత భక్తి పాటల/ పద్యాల / శ్లోకాల ప్రతిభా రచన '/ దర్శకుని అద్భుత ప్రతి భ/నిర్మాతల గొప్ప మనసు, అభిరుచి అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని అద్బుత కళా ఖండ ముగా నిలచి /వుంచాయి/ తీర్చి దిద్దాయి.. ఎన్ని మార్లు ఈ సిని మా చూ సినా, ఈ పాటలు విన్నా ,తనివి తీరదు గాక తీరదు గాక తీరదు . బాల ప్రహ్లాదుని గా బేబి రోజా రమణి నటన , పాటలకు ఆ పెదాలు కదపడము ఆ అందమైనముద్దు మోము ' కళ్ళలో ఆమెరుపు , భక్తి భావము - ఎన్నని చెప్పగలను. ఎంత చెప్పినా తక్కువే /ఆ దర్శక బ్రహ్మ ఎలా ఇన్ని ఆ చిన్ని పాప నుండి రాబట్టు కొన్నాడో ఆలో చిస్తే మతి పోతుంది. ఈ చిత్ర నటి నటులకు, సా Oకేతిక నిపుణులకు, నిర్మాత, దర్శకులకు అన 0 త కోటి నమస్కారములు/ సదా మీ రుణములో నే వుంటా ముకదా మేము అందరము . ధన్యవాదములు మల్లికార్జున, బెంగళూరు . 08-10-2020 / .*********
ప్రతి రోజు ఉదయం నారాయణాయన మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు తప్పనిసరిగా పాటించాలి ఏంతో మధురం మధురం ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
మూడేళ్ల క్రితం నేను రైల్వే హై స్కూ్లో లో మా స్కూల్ పూర్వ విద్యార్థిని శ్రీమతి కల్యాణి గారిచే గాన కచేరీ ఏర్పాటు చేశాను...శ్రీమతి కల్యాణి గారు కొన్నివేల పాటలు ఆర్కెస్ట్రా బృందం లో ప్రధాన పాడిన మంచి గాయని...ఆమె మా స్కూలు లో నారాయణా మంత్రం పాటను చాలా చక్కగా పాడినది...నాలుగు వందల మా విద్యార్థుందరు ఆమె గానామృతం లో వొల లాడి ఆమెతో పాటుగా గొంతు కలిపారు....
@@SravaA.: S , I know Telugu. Telugu is my mother tongue language maa.😊మాది పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు, near Narsapuram.(my native place) But we we are staying in U S A ,with our son’s family 🇺🇸Seattle. We came from Hyderabad maa.😊feeling happy for your question & interest SravaA.
మధురం! మధురం! అతి మధురం!! ఈ మహత్తరమైన పాట మదిలో ఎనలేని భక్తి నీ నింపుతుంది. తద్వారా ఆ నారాయణుని సాన్నిధ్యం కొరకు సదా పరితపిస్తూ ఉంటుంది. ఆ పరితాపమే పరమాత్మ మనసును కరిగింప చేస్తుంది. ఓం నమో నారాయణాయ!!
ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ఆధీనం దేవ తెలసి తెలియని వారి ని సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర ఓం 🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏
ఆ మహాతల్లి గానకోకిల సుశీలమ్మ కారణ జన్మురాలు స్వయంగా సరస్వతీ దేవి ఆశీస్సులతో జన్మించారు ఆమె మానవాళికి అమోఘమైన అంత్య విలువైన వెల కట్టలేని అపూర్వమైన కానుక మన తెలుగులో జాతిలో పుట్టినందు మనమెంతో ధన్యులం అదృష్టవంతులం... అవకాశం ఉంటే సుశీలమ్మ పాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను....
లక్ష్మి నరసింహ స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ఆధీనం దేవ తెలసి తెలియని వారి ని సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
భక్త ప్రహ్లాద చిత్రం లోని పాటలు అద్భుతం ఈ చిత్రం లోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం ఈ చిత్రం లో పాటలంటే నాకు ప్రాణం అలాగే రామారావు గారి భక్తి పాటలు అంటే నాకు ప్రాణం ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం లక్ష్మీ నారసింహ స్వామి నమః 🙏🌹🌹🌹🙏🙏🙏👍💙💚💗🤍
Prahlada character is done by Roja Ramani She started her carrier from bhakta prahlada 1966 at the age of 7 years. Now she is in 64 years old. Great movie.
అలనాటి పాతతరం కవులలో మొదటి తరం కవి , దర్శకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి నంబర్ వన్ కవి** సీనియర్ సముద్రాల** గారు . ఈయన నే సముద్రాల వేంకట రాఘవాచార్యులు అని కూడా అంటారు. ఆ మహాదిగ్గజమే ఈ సినిమాలోని మాటలు పాటలు వ్రాసినది. ఆదిగ్గజానికి నా అనంత కోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బెంగళూరు /18_9_22.
Telugu people's fortune that monumental films like this were picturised not only for ourselves but also entire mankind , whoever understands the bhava of the movie ,one can simply live an outstanding life in sanaathan dharma.when i hear songs of this movie , i feel my mind,body and soul form single point.ome namo naaraayanaaya .
🙏Om namo narayanaya 🙏 12:42 కనులకు వెలుగు నీవే కావా కనులకు వెలుగువు నీవే కావా కనపాడు చీకటి మాయె కదా కనపాడు చీకటి మాయె కదా నిన్ను కనలేని ప్రాణి బతుకే నిజముగా చీకటి అవుగా దేవా కనులకు వెలుగు నీవే కావా ఆ....
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
ఓం నమో నారాయణా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నాయి మరియు నీ నామ మెంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం నారాయణ మంత్రం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
నారాయణ మంత్రం రామనారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Rojaramani childhood acting is really super.great and really super expressions in her face. My blessings to her .👌👌👌👏👏👏🙌🙌🙌😂😂😂😇😇😇👍👍👍👍🙏🙏🌹🌹🌹🌹May God bless her for ever.😂🌹🌹🌹
By hearing these devotional songs our implicit faith, strong belief, confidence and devotion on holy feet of god will increase day by day and we will become mentally and physically and we will face any situation,virus in the world from time time. Jai Bhagavan,Jai Parabrahma,Jai paramathma, Jai Parameswara.
రోజుకు ఎన్నిసార్లు ఆహారం తీసుకున్నా, ఎలా విసుగు చెందమో, ఇంకా ఇంకా కావాలి అని ఎలా అనిపిస్తుందో ఈ శ్రావ్యమైన భక్తి గీతం ఎన్ని లక్షల సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది నమో నారాయణాయ!!
Om namonarayanaya om namonarayana om namonarayana om namonarayana om namonarayana om namonarayana
ప్రహ్లాద అంటే ఈ సినిమా చూశాక అర్టం ఆవుతుంది నేను హిందువు గా పుట్టి నందుకు గర్వస్తున్న జై శ్రమన్నారాయణ
This just ft in by NY ii promoting of
@@ramanarongala3970 g
@@shivaramanaidudevarinti5832 aaa CR XD
Yes
@@ramanarongala39700l m
కనులకు వెలుగువు నీవే కాదాకనపడు చీకటి మాయే కాదా నిన్ను కన్న లేని ప్రాణి బతుకు చీకటి అవు గా దేవ్వ ఇపాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది 🙏ఓం నమో నారాయణాయ🙏
Yes👍👍
Queen q can
svr
ఎన్ని భక్తి సినిమాలు వచ్చినా అవన్నీ ఈ సినిమా తరువాత స్థానం లో వుండాల్సిందే....
ఓం నమో నారాయణాయ! (4)
నారాయణ మంత్రం
శ్రీమన్నారాయణ భజనం (2)
భవ బంధాలు పారద్రోలి
పరమునొసంగే సాధనం॥
చరణం : 1
గాలిని బంధించి హఠించి
గాసిల పనిలేదు (2)
జీవుల హింసించి
క్రతువుల చేయగ పనిలేదు
మాధవా మధుసూదనా అని
మనసున తలచిన చాలుగా॥॥
చరణం : 2
తల్లియు తండ్రియు నారాయణుడే
గరువు చదువు నారాయణుడే
యోగము యాగము నారాయణుడే
ముక్తియు దాతయు నారాయణుడే
భవ బంధాలు పారద్రోలి
పరమునొసంగే సాధనం॥
నాథ హరే... శ్రీనాథ హరే...
నాథ హరే... జగన్నాథ హరే...॥హరే॥
లో😊p
Vpl😊
ఈ పాట వింటేనే చాలు. ఎంతో పుణ్యం.నేను ఈ పాటను ప్రతిరోజూ వింటాను ఈ విధంగా నైనా
శ్రీమన్నారాయాణ నామ
స్మరణము చెసే అపూర్వ అవకాశం
కలుగుతూంది.
MITRAMAA NAACELL RINGITONE GA PETTUJUNNAANU.. ABOVE 15YEARS
చిన్న పిల్లలకు ఆ కార్టూన్స్ బదులు ఇవి చూపిస్తే మంచి నడవడిక అలవడుతుంది
😊😊😊😊😊😊😊😊😊
ఈ పాటలు హ దేవుడు కూడా విని ఉంటాడు అని అనుకుంటున్న ఎందుకు అంటే అంత మంచిగా ఉంటాయి నారాయణ మంత్రం 🙏🏽🙏🏽🙏🏽
🎉. ఎస్
These songs are really Devine❤
Super, Excellent, Awesome...
ఎంత పోగడటానికి అయినా మాటలు చాలవు...
ఇది ఇప్పుడు బెంగాల్ లో మన హిందూ ప్రజలను నారాయణుడు ఆదుకొని దుష్టరాక్షసిని తుదముట్టీంచాలి..
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏
Tappakunda koncham time padutundi Raskshasulu anthavegaram pothara?
ఆహా! ఆహా హా ! ఈ సినిమా కి సుశీలమ్మ గారు మధురాతి , మధురమైన , తనను తాను మైమరచి, ఆత్మను ఆ దేవుని లో లీనము చేసినట్లుగా బహు గొప్ప గా పాటలను పాడారు. మధురానుభూతి కలిగింది. ఈ పాటలు ఈ సినిమా ఘన విజయం లో ప్రముఖ పాత్ర పోషించాయి. చిట్టి ప్రహ్లాదునిగా బేబి రోజా రమణి నటన ' S . v. రంగారావు గారి విశ్వ గంభీర విగ్రహ భయం కరనటన ' సాలూరి రాజేశ్వరరావు గారి సుమధుర వీనుల విందైన సంగీతం ' సముద్రాల సీనియర్ అత్యద్భుత భక్తి పాటల/ పద్యాల / శ్లోకాల ప్రతిభా రచన '/ దర్శకుని అద్భుత ప్రతి భ/నిర్మాతల గొప్ప మనసు, అభిరుచి అన్నీ కలగలిపి ఈ చిత్రాన్ని అద్బుత కళా ఖండ ముగా నిలచి /వుంచాయి/ తీర్చి దిద్దాయి.. ఎన్ని మార్లు ఈ సిని మా చూ సినా, ఈ పాటలు విన్నా ,తనివి తీరదు గాక తీరదు గాక తీరదు . బాల ప్రహ్లాదుని గా బేబి రోజా రమణి నటన , పాటలకు ఆ పెదాలు కదపడము ఆ అందమైనముద్దు మోము ' కళ్ళలో ఆమెరుపు , భక్తి భావము - ఎన్నని చెప్పగలను. ఎంత చెప్పినా తక్కువే /ఆ దర్శక బ్రహ్మ ఎలా ఇన్ని ఆ చిన్ని పాప నుండి రాబట్టు కొన్నాడో ఆలో చిస్తే మతి పోతుంది. ఈ చిత్ర నటి నటులకు, సా Oకేతిక నిపుణులకు, నిర్మాత, దర్శకులకు అన 0 త కోటి నమస్కారములు/ సదా మీ రుణములో నే వుంటా ముకదా మేము అందరము . ధన్యవాదములు మల్లికార్జున, బెంగళూరు . 08-10-2020 / .*********
ఈ పాటలు అందించిన Rose వారికి కృతఙ్ఞతలు 🙏🙏🙏
ప్రతి రోజు ఉదయం నారాయణాయన మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో మంచి ఆసక్తి కలిగిన వారు ఉన్నారు తప్పనిసరిగా పాటించాలి ఏంతో మధురం మధురం ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
నెేను నా తుదిశ్వాస వరకు ఈచక్కని హరి నామ పాటలు చుాస్తుానెే ఉoటా.🎉🎉🎉🙏🙏🙏🙏🙏
నిజమే కదా... ఆ హరి నామమును ఒకసారి రుచిచుచిన మరిచిపోవడం సాధ్యమా... 🙏🙏
మూడేళ్ల క్రితం నేను రైల్వే హై స్కూ్లో లో మా స్కూల్ పూర్వ విద్యార్థిని శ్రీమతి కల్యాణి గారిచే గాన కచేరీ ఏర్పాటు చేశాను...శ్రీమతి కల్యాణి గారు కొన్నివేల పాటలు ఆర్కెస్ట్రా బృందం లో ప్రధాన పాడిన మంచి గాయని...ఆమె మా స్కూలు లో నారాయణా మంత్రం పాటను చాలా చక్కగా పాడినది...నాలుగు వందల మా విద్యార్థుందరు ఆమె గానామృతం లో వొల లాడి ఆమెతో పాటుగా గొంతు కలిపారు....
Ĺppp
ఈపాటలు అంటే నాకెంత ఇస్టమోచెప్పలేను.🙏I am 70 years. From U S A 🇺🇸
sir did you know telugu language
@@SravaA.: S , I know Telugu. Telugu is my mother tongue language maa.😊మాది పశ్చిమగోదావరి జిల్లా, మొగల్తూరు, near Narsapuram.(my native place) But we we are staying in U S A ,with our son’s family 🇺🇸Seattle. We came from Hyderabad maa.😊feeling happy for your question & interest SravaA.
Meru life motham chusaru kadha.... Manasunu control cheyala vadha..... cheste yela cheyaali.... Manasu ki yem isthe anandhamga undudhi sir
😮@@kanchanamalakaja7813
Amma meeku na 🙏 namaskaram
ఈ పాట వింటే చాలు. మనసు భక్తి
సముద్రములో స్నానం చేసినట్లు ఉంటుంది
మధురం! మధురం! అతి మధురం!!
ఈ మహత్తరమైన పాట మదిలో ఎనలేని
భక్తి నీ నింపుతుంది. తద్వారా ఆ నారాయణుని
సాన్నిధ్యం కొరకు సదా పరితపిస్తూ
ఉంటుంది. ఆ పరితాపమే పరమాత్మ
మనసును కరిగింప చేస్తుంది.
ఓం నమో నారాయణాయ!!
😊0
ఎంత తీరిక లేని వారయినా ప్రాత: కాలముననే
ఈ పాట ఒకసారి వింటే చాలు వాళ్ల జన్మ ధన్యం
ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ఆధీనం దేవ తెలసి తెలియని వారి ని సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర ఓం 🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏🕉❤🙏
❤qq❤❤q❤
పరమ పవిత్రమైన ఈ అష్టాక్షరీ మంత్రమును
అత్యంత భక్తితో నీత్యము పారాయణ చేసిన వారి జన్మ ధన్యం
ప్రతి రోజు ఉదయం ఈ నారాయణ మంత్రం చదివిన విన్న మహదానందము ( అమితమైన ఆనందం) కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Bklpar
🙏🙏🙏🙏
Ww1q11111éeeeeea1l@@pamisettynarayana9038
భగవంతుడి మీదభక్తి వున్న ప్రతి ఒక్కరు వింటారు ఓంనమో నారాయణ 🙏🙏🙏
ప్రతీ రోజు మా ఇంటి పక్కన గుడిలో ఈ పాటలు పెడతారు వినడానికి యంత హాయిగా అనిపిస్తుంది 💕🙏
నేను ప్రతి రోజు ఉదయం ఇ పాటలు వింటాను.🙏🙏🙏🙏
Tfyuieujjbb
@@nimmynirmala2635 enti deeni meaning
P
Pĺppppp00ppp
Meaning not want only God songs and cool 😎and good songs 👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌♥💕👌😎❤😌
నేను ప్రతి నెల అహోబిలం కి వెళ్తా స్వాతి కి ఒక సారి బ్రక్త ప్రహాలద చదువుకున్న స్థలం చూసాను సూపర్ 🙏
నేను కూడా చూసాను సర్ అహోబిలంలో భక్త ప్రహాలదుడు చదువుకున్న స్థలం ఆ జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు కృతఙ్ఞతలు సర్👏👏👏
ఓం నమో లక్ష్మీనారసింహా
చాలా సంతోషంగా ఉంది ఆమె ఆమె చూపించిన ప్రతిభకు ఆపాటపాడిన మహాతల్లికి నమస్సుమాంజలి *
today's this film profit may cross 5790 crores beyond any hollywood movie!!!!!!!
మనలో భక్తి భావం ఎన్నటికీ మారదు. ఇది సత్యం. అదేమన గొప్పతనం.
Mamte
వాసుదేవో అభిరక్షతు..వాసుదేవో అభిరక్షతు.. వాసుదేవో అభిరక్షతు..
అహోబలా!!!!!!
ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం
నృశింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం
ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఉఉఉఉ
ఓం ..ఈ పాటలు విన్న వారు చూసిన వారు పుణ్యత్ములు తియ్యని ఈ పాటలను మనకు అందించిన వారు మహాపుణ్యత్ములు ..ఓం
Sudhakar P. yes well said
ఆ మహాతల్లి గానకోకిల సుశీలమ్మ కారణ జన్మురాలు స్వయంగా సరస్వతీ దేవి ఆశీస్సులతో జన్మించారు ఆమె మానవాళికి అమోఘమైన అంత్య విలువైన వెల కట్టలేని అపూర్వమైన కానుక మన తెలుగులో జాతిలో పుట్టినందు మనమెంతో ధన్యులం అదృష్టవంతులం... అవకాశం ఉంటే సుశీలమ్మ పాదాలను స్పృశించి కళ్ళకు అద్దుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాను....
ఈ చిత్రం లో పాటలు వింటున్నంతసేపు ప్రహ్లాదుడు మాటలు విన్న మనసు ఆర్ద్రత తో నిండి పోతుంది
ప్రతి రోజూ ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని నారాయణాయన మంత్రం నిరంతరం జపించడమే మహానందం కలుగును సకల సౌభాగ్యం చేకూరును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Yes bro
ఈ నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు చెప్పలేనంత ( అమితమైన ఆనందం కలుగును)🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
😊😊😊😊😊😊😊😊😊
aa
Q
ఎన్ని సార్లు విన్నా మరలా మరలా
వినాలనిపించే.గీతాలు
సుశీలమ్మ గారి.గాత్రం adubutam
Oplllllllllllllllllllllllllpollpoloolo.lplol.llloollplolll.ll.lllll
Pqppq
@@dronadhulavenkaiah2884 🙏l 🙏🙏🙏pp 🙏🙏🙏0 🙏
ruclips.net/channel/UCeS3wsTx0GSfHpM80tRSGYg [శక్తి సృష్టికర్త పరమాత్మ]
Yess
ఈసినిమా గానకోకిల పి సుశీల గారు అబ్బ బ్బ అసలు చెప్పటానికి మాటలు చాలవు ఆతల్లికి అనేకనమస్కారములు ఎంత మధురం గా పాడేరు 🙏🙏🙏
లక్ష్మి నరసింహ స్వామి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మీ ఆధీనం దేవ తెలసి తెలియని వారి ని సదా రక్షించు తండ్రి దేవా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నా ను ఓం పార్వతీ పరమేశ్వర ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Wfçzzß tocfj ñ HB
ఓం నమో భగవత్ వాసు దేవాయనమహ ఓం నమః నారాయణాయన నమః ఈ మంత్రం చదివిన ఏంతో ఆనందంగా ఉంది మధురం మధురం 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట వినని రోజు ఏదో తెలియని వెలితి
బాల prahlaadunui రూపం ఆ నాటి నుండే ఈ నాటి వరకూ అలా స్థిరంగా ఉండిపోయింది.
జై జై జై శ్రీ నారాయణా!
చాలా చాలా అద్భుతం భక్త ప్రహ్లాద పాటలు ఇలాంటి పాటలు ఇక జన్మలో రావు ఏ పని చేస్తున్నా ఆ పాట వింటే ఆ శ్రీమన్నారాయణుడు మనసులో ఉంటారు
Jai shree mannarayana 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈ భక్తి పాట ఎన్ని సార్లు వింటే అంత పుణ్య ప్రదము. రచయిత, గానకర్త, సంగీత దర్శకుడు
అందరూ అందరే.
శ్రీ హరి నామ స్మరణం శరణ్యం
భక్త ప్రహ్లాద చిత్రం లోని పాటలు అద్భుతం ఈ చిత్రం లోని ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం ఈ చిత్రం లో పాటలంటే నాకు ప్రాణం అలాగే రామారావు గారి భక్తి పాటలు అంటే నాకు ప్రాణం ఓం నమో నారాయణాయ 🙏 ఓం నమః శివాయ 🙏 ఓం లక్ష్మీ నారసింహ స్వామి నమః 🙏🌹🌹🌹🙏🙏🙏👍💙💚💗🤍
ఎన్ని సంవత్సరాలు అయిన మరచి పోలేని మహా కావ్యం
Tfn.
Zc
నమో నారాయణాయ! ఎంత మహ త్తరమైన,
పవిత్ర నామము! స్వామీ మీకు మేము ఏమి
అర్పించగలము? అంతయూ నీ ప్రసాదం !
తెలుగు నాడీ ఉన్నంత వరకు నారాయణ మంత్రం నారాయనుడి గానం ఎప్పటికి చెక్కు చేరగడు.
ఓం నమో నారాయనాయ నమః
శ్రీ విష్ణు శ్రీ లక్ష్మీ శ్రీభూలక్ష్మి 🌺🙏.
ఓం నారాయణాయణ నమః ఈ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Prahlada character is done by Roja Ramani
She started her carrier from bhakta prahlada 1966 at the age of 7 years. Now she is in 64 years old.
Great movie.
Manasu,hrudayam leni variki teluvadu
ఆ కాల్లం లో భక్త ప్రహ్లాదుడు ఎలా ఉండే వాడో
మనకు తెలియదు. కానీ బేబీ రోజా రమణి నీ
చూస్తూ ఉంటే ఇలాగే ఉండే వాడేమో
అనిపిస్తున్నది
సుశీలమ్మ గారిది రతిబండలను సైతం కరిగించే స్తోత్రం. నిజంగానే వైకుంఠంలో విహరించినట్లుంది.
రతి అంటే వేరే అర్ధం వస్తుతుంది నాయన.రాతిబండలను
ప్రతి రోజు ఉదయం ఈ నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిత్యం ఈ భక్త ప్రహ్లాద నారాయణా మహా మంత్రం విన్న చదివిన జన్మ ధన్య మగును బహు పుణ్యం లబించును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Aàà
00p
ఈ విశ్వం ఉన్నాని కాలం ఈ పాటలు ఉంటాయ్ 🙏🙏🙏🙏🙏
Yes
Yea
Yes
தினம் ஒருமுறைகேட்டுகொண்டு இருப்பேன்!!ஓம்நமோ நாராயணா!!அடியேன் ராமாநுஜதாஸன்!!
పాట వింటుంటే భక్తి భావం ఆటోమేటిక్ గా వస్తుంది. అదీ ఈ పాటకున్న గొప్పతనం
ఓం నమో నారాయణాయన నమః ప్రతి రోజు ఉదయం ఈ మహా మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును 🕉🕉🕉🕉🕉❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట రాసినా వారికి నా నమస్కారం లు ఇప్పుడు ఇలాంటి పాటలు పడలేరు రాయలేరు
నేను ఈ పాటలు డైలీ వింటాను
Yes
అలనాటి పాతతరం కవులలో మొదటి తరం కవి , దర్శకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి నంబర్ వన్ కవి** సీనియర్ సముద్రాల** గారు . ఈయన నే సముద్రాల వేంకట రాఘవాచార్యులు అని కూడా అంటారు. ఆ మహాదిగ్గజమే ఈ సినిమాలోని మాటలు పాటలు వ్రాసినది. ఆదిగ్గజానికి నా అనంత కోటి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బెంగళూరు /18_9_22.
Om namo narayana 🙏
అద్భుతమైన రచన సాహిత్యం, అమరగానం, అనిర్విచమైన నటన, ఆహా ఆహా, అద్భుతం, అమోగం,ఆనందం మనసు భక్తి పరవసo
I saw this movie 14 times. No words to Explain నారాయణ నారాయణ
నారాయణ నారాయణ
Po7
ఇంత మంచి పాటలు ఈరోజుల్లో లేవు కదా
B
@@TheSubha12 9
Play in and ii
ఈ పాటవింటుంటే మనసుకి ఎంతో సంతోషం కలుగుతుంది
In TV
చాల మంచి పాటలు,,,, శాంతి ని కలగించే పాటలు,,, మైమరపించే పాటలు,,,,, వీ టికి ఈవే సాటి
Aaaaaaaaaaa
A
Telugu people's fortune that monumental films like this were picturised not only for ourselves but also entire mankind , whoever understands the bhava of the movie ,one can simply live an outstanding life in sanaathan dharma.when i hear songs of this movie , i feel my mind,body and soul form single point.ome namo naaraayanaaya .
.
.
You have a blessed undestanding.
I pray Srimannarayana to shield all of us ,🙏🙏🙏
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని నారాయణాయన మంత్రం జపించడమే మహా చాలా ఆనందంగా ఉండును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
My
ఈ పాట వింటూ ఉంటే ఎంతో అలౌకిక అనుభూతి కలుగుతుంది. ఈ పాట వినడం నా ప్రాత:కాలం
ముఖ్య విధులలో ఒక భాగం
కలియుగ చరిత్రలో ఇది ఒక కలికి తురాయి.
దేవుడే ఉన్నట్లు ఉంటుంది. ఎంత భక్తి. ఇప్పుడే ది.
Ome nomo narayana
@@keerthanakeerthi8873 kkkkkkkkkkk
🙏Om namo narayanaya 🙏 12:42
కనులకు వెలుగు నీవే కావా
కనులకు వెలుగువు నీవే కావా కనపాడు చీకటి మాయె కదా
కనపాడు చీకటి మాయె కదా
నిన్ను కనలేని ప్రాణి బతుకే నిజముగా చీకటి అవుగా దేవా
కనులకు వెలుగు నీవే కావా ఆ....
ఈ పాటలంటే నాకు ప్రాణం.
మనసు హాయిగా ఉంటుంది.
E patal ante naku pranam
Naku pranam brother
ప్రతి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు ఆనందం కలుగును 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Music director Sri S.Rajeswara Rao and suseelamma ku padabivandanalu inta manchi patalu echinanduku, Rojaramani did good job .
.,
.,
ఓం నమో నారాయణయ...
జై శ్రీమన్నారాయణ
జై శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి
Mm
ఎన్ని సార్లు విన్నా మరలా మరలా
వినాలనిపించే.గీతాలు
🙏
ఓం నమో నారాయణా ప్రతి రోజు నీ నామ జపంతో వందనాలు చెపుతున్నాయి మరియు నీ నామ మెంతో మధురం మధురం మధురం తలచిన ప్రతి నిమిషం మధురం వింటే ఎంతో మధురం నారాయణ మంత్రం 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
👑
2024 lo kuda bhaktilu,Bhagavantudu,manam, unnappudu, ii paatalu kuda ento bhaktito vineevaallu kuda untaaru kadaa?
ఆ పాట బాగా సరిపోతుంది ఈనాడు బెంగాల్ లోని అరాచకాలు.కి.
అందరినీ రక్షించే వాడు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తూ ఉన్నా🎉🎉🎉❤❤❤
తెలుగు భాషలో ఉన్న మాధుర్యం అంతా ఈ పాటలోనే ఉన్నది
2022 la kuda ee songs vine varu oka like veskondi guys .....old is gold 🥇.Not only 2022 it still goes on . 🙏
A
@@SubbaraoTanley 3
2023
2023
Ever green songs forever
నారాయణ మంత్రం రామనారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ఎలాంటి ఆటంకాలు ఉండవు భయం దరి చేరదు 🕉🕉🕉🕉🕉🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Prakruthiye"Ñaaraayaanaaaa" Haahalaadhamu kaolin finches vandal Bhaktha Prahlaadhudu Name Naaraaayanqaaa mantghramulo"
ఈ పాట లోని పద సంపత్తి, సంగీత కూర్పు, గాత్రం లోని మాధుర్యం ఎప్పటికీ నూతనమే!
కొన్ని సంవత్సరాలుగా ఈ పాట మకరందం.గ్రోలుతున్నా తనివి తీరడం లేదు
ఓం శ్రీ లక్ష్మి నరసింహా స్వామియే నమహా 🙏🙏🙏🙏🙏
Qq
Ll
@@havishaastrology1774 p
@@havishaastrology1774 I
ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏
00000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000p
O.k
🙏ఈభక్త ప్రహ్లాద పాటలు వింటుంటే హ్రాదయానందం కలుగుతుంది🙏😌
Premature
Elandhapalam janmala Poonam internet Goswami
Yes well said... బాగా చెప్పారు
ఈ నారాయణ మంత్రం చదివిన మరియు విన్న వారందరికీ అన్ని రకాల వ్యవహారాలలో శుభా లు కలుగును మరియు ధన్యులు అగుదురు 🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤🕉🙏🏻❤
அருமையான பாடல் நாராயண மந்திரம் தமிழில் கேட்டாலும் தெலுங்கில் கேட்டாலும் குரல் அருமை
Rojaramani childhood acting is really super.great and really super expressions in her face. My blessings to her .👌👌👌👏👏👏🙌🙌🙌😂😂😂😇😇😇👍👍👍👍🙏🙏🌹🌹🌹🌹May God bless her for ever.😂🌹🌹🌹
Tq very much.😇😇🌹💐
Jeevamu nevay kadha swamy nannu bhrochay bharamu nevay kada sarvamu nevay kada 🙏🙏🙏🤲🤲powerful songs we want to listen more times thanks
అజన్మాంతం గుర్తుడవలసిన సినిమా.
6
జగములు కలిగెను జడిసె లోకములు
తలకె సప్తపాతాళములు
ఉలికిపడ దొడగెనూర్థ్వలోకములు
కొలువున నిలచెను ఘోర సింహము |
అచ్చట హిరణ్యకశిపు నదరంట బట్టి
ఇచ్చట తొడపైనిడి చించి
కుచ్చి వాని పేగులు జంధ్యములుగ
విచ్చి వేసుకొనె విష్ణు సింహము !
పొగిడిరి దివిజులు భువనములు వెలసె
పగ యుడిగి చెలగె ప్రహ్లాదుడు
మిగుల శాంతమున మించె శ్రీ వేంకట
నగమున అహోబల నారసింహము !!
నమో వేంకటేశాయ.. అన్పమయ్య.
Old is gold 1990 లోపు పుట్టిన ప్రతివారికీ ఇష్టము
S. V. R. Garitho, rojaramani garu... Ah chinni papa matalu ahaaaaaaaa...... Thenepalukulu...... Malli malli vinnanu...... 🙏🙏🙏😘😘
By hearing these devotional songs our implicit faith, strong belief, confidence and devotion on holy feet of god will increase day by day and we will become mentally and physically and we will face any situation,virus in the world from time time.
Jai Bhagavan,Jai Parabrahma,Jai paramathma,
Jai Parameswara.
We will become mentally and physically strong to face any situation and virus at present and in future
Da
Lo
@@vulisebaburao772 à
Cc BN hi
@@ArunKumar-mj4cy lol
2024 lo e song ni vinutunavaru oka like vesukodi
Daily 2 times vinta # The name Shri Vishnu 🙏😊
.R😢P😊🎉1rztkt77ppX,Vv+z
9>😅8 VbbvbjjjvccvCDs he'srgIj Exny 2❤❤@@TejuArigela
E,y🎉 QA@@TejuArigela
అనంత అమోఘ అధ్యాంత అద్వైతామృత హరి నామ పారాయణంతో మనసంతా తడిచి తరించి పోయింది
రోజుకు ఎన్నిసార్లు ఆహారం తీసుకున్నా,
ఎలా విసుగు చెందమో, ఇంకా ఇంకా
కావాలి అని ఎలా అనిపిస్తుందో ఈ
శ్రావ్యమైన భక్తి గీతం ఎన్ని లక్షల సార్లు
విన్నా ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది
నమో నారాయణాయ!!