There is no music director as great as Ghantasala master, and also the greatest singer of India We are very lucky to know about him and proud of master.
Anna NTR ee lavakusa, A okkaru jeevithamu uennattha varaku maravalayru, maravaru. ........ Jai sri ram, jai shree seetha Rama laxamana hanuman ji ki Jai, Sri Rama Jaya Rama Jaya Jaya Rama
Samudrala Raghavaiah garu is the incoronation of sri.Valmiki Maharshi. The lyrics are so meaninful. Music composition by master Ghantasala garu is wonderful. Signing by both P. Leela garu and P. Sushila garu is so melodious. We the listeners are lucky enough to enjoy this sri. Ramayanam katha. SIDDAIAH B BANGALORE
సూపర్ రామ రాజ్యము లవకుశ... ఎంత చక్కగా మాటల్లో చెప్పలేము... తియ్యగా తియ్యని నీరును... పాలు పెరుగు తేనెలను కలిగిన సమస్తమును... వర్ణన.... యశోద
There is no music director as great as Ghantasala master, and also the greatest singer of India
We are very lucky to know about him and proud of master.
లవకుశ పాటలు వింటుంటే మనసు ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది జై శ్రీరామ్
0###
Q As I@@chemakurthivenkatasubbaiah3009
రామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా
అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు
కౌసల్య సుమిత్ర కైకేయి
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు
ఆ...ఆ...ఆ...ఆ...ఆ
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా
ఘడియ ఏమి రఘురాముని విడచి
గడుపలేని ఆ పూజని
కౌశిక యాగము కాచి రమ్మని
కౌశిక యాగము కాచి రమ్మని
పలికెను నీరదశ్యాముని
రామకథను వినరయ్యా
తాటకి దునిమి జన్నము గాచి
తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిథిలకు దాశరథి
రామకథను వినరయ్యా
మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము
ఆ...ఆ...ఆ...ఆ...ఆ
ధరణిజ మదిలో మెరసిన మోదము
కన్నుల వెన్నెల వీచినది
రామకథను వినరయ్యా
హరుని విల్లు రఘునాథుడు చేగొని
ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల
ఆ...ఆ...ఆ...ఆ...ఆ
కళకళలాడే సీతారాముల
ఆ...ఆ...ఆ...ఆ...ఆ
కళకళలాడే సీతారాముల
ఆ...ఆ...ఆ...ఆ...ఆ
కళకళలాడే సీతారాముల
కన్నులు కరములు కలిపినవి
రామకథను వినరయ్యా
ఇహపర సుఖములనొసగే
సీతారామకథను వినరయ్యా
❤
లిరిక్స్ రాసినందుకు పాదాభివందనం 🎉🎉🎉🙏🙏🙏🌺🌹🌼🍒🥭🍎🥥🥥
@@gsrinuvasarao8151 🙏
Sar nanu fast time bangalur rural dic devanahalli tha vijayapura gowrishankr takis nalli ntr nanna devaru hagiddare
Meeku paadhabhivandanamulu
Very.good
Sang
K.నాగేశ్వరరావు
సూపర్ స్టార్⭐⭐⭐⭐⭐⭐ సూపర్ రామ రాజ్యము
ఈపాటలో సాహిత్యం అద్భుతమైన దో గానం అద్భుతం
Jai Sriram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తనివితీరా వినాలనిపించే అధ్బుతమైన పాట
2024లో ఈ పాటను ఎంత మంది వింటున్నారు
Ee songs వినడం పూర్వజన్మ sukrutam.
Jai Sriram.. ever green movie. We can't expect now a days like this movie ..Jai Sri ram ❤
Ajaramaram amrutham aasvadinchinantha aanandam aahladam amaram anantham akhilam
In this kaliyugam there is no secondary movie as great as lava kusa movie.
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట ❤❤❤
1:28
రామాయణం లో వున్నా మ్యాజిక్ ఆది sir ఎన్ని సార్లు విన్న చుసిన తనవిదిరాదు
కదా ❤😂😊
@@RamaKrishna-pp6gwjhhhhjk
L😊😊😊😊😊😊😊😅😊😊😊😊lo
Super vinapudu manasukuku chala samthoshamga vutundi ❤❤❤
నాటి టెక్నీషియన్స్ కృషికి నిదర్శనం ఈ పాటలు.అందుకే సజీవ సాక్ష్యం సుదలు.
By😅😢 by
Super pata thank you thank you god I love you song
Super. Movie. Ikpai. Etuvanti. Movies. Ravalante. Tallakindula tapassu cheyali
Anna NTR ee lavakusa, A okkaru jeevithamu uennattha varaku maravalayru, maravaru. ........ Jai sri ram, jai shree seetha Rama laxamana hanuman ji ki Jai, Sri Rama Jaya Rama Jaya Jaya Rama
Super song excelent song super super super
Ever loving song by people
Jai Sriram 🙏🙏🙏🙏🙏
TV
Boys super action, super songs, never forget them.
22/01/2024అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 💐💐💐
Km
❤@@CAmuruthanaidu-lt2kepllll❤
@@CAmuruthanaidu-lt2keyou ra SONU you ra SONU in the world in the world 😢😮
@@CAmuruthanaidu-lt2keji nu
No
When we are in Chennai visited Ghantasala gari house. I still remember.
Old songs sweet memories
రామాయణము నిన్న పాడిన మహా పుణ్యం కలుగుతుంది
ee song vini 20years ayyindhi... Thank u soo much...
శ్వచమైన సగుస్
Super song malli malli vinalanipistundi
Jaisri rama rama ramajai jairama
No words ....amazing....
నిజమే కదా. జ్యోతి గారు
2024 September .....Ee paata vinatamu Satyamu ga maa Adrushtamu. 🙏🌹 Jaya Sri SitaRama chandraya Anjaneya ya Namaha Namostute 🙏🌹
I LOVE ❤️ THIS SONG
Jai shree Ram
Super gurugi Rama Sita Mata song ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Super. Pata. Last. Varaku. Eppudukuda. Tumbara. Vaenchaledu.
dhanyavadalu
No words to say about this songs.jai sriram
super.❤❤❤.v.m
This song is very niceand good ❤❤❤....,
Ee cenima ante naaku chala istam
Eepata vimte jeevitham dhanyam
I am in tears, with happiness
Eee lavakusulanu maruvalemu.😊
E pasta vituvunte manassu ku andamu ga vuntundi🙏🙏🙏❤❤
జై శ్రీరామ్ ❤❤❤
Jai Sri Ram ❤❤❤❤❤❤❤
Iam happy to this song 67 years old man
జై శ్రీ రామ్
Super
This song gives some boost when we listen it
Good 👍 1965@www anandareddy M late manikaym Reddy D 👍 TDP CBN Ap CM Jai TDP win CBN CM Good work Good leader 🙏 anandareddy M Ap 🙏 Good 👍
Shreeraamulavaari,khadhanu,prathivakkaruu,vinagalaru,,raamacharitham,yentho,preethikaramu,madhuramu,jhaishrreeraam,namonamahaa,
Super super song❤❤❤❤👌🏻👌🏻👌🏻👌🏻👍🏻🙏
2023 lo ee pata vintunnani❤
5000 year vacchina kuda janalu vintaru eee songs earth unte
2024
2024
Hrimaylsame.ki.je
🙏🙏
My favourite movie 🙏🏻❤️
ఈపాట ను ఎన్ని సా ర్లు వి న్నా త ని వి తీ ర దు,
Super song in Telugu ❤❤
My favourite song
🙏🙏🙏JAI SREE RAM 🙏🙏🙏
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Jai Sita Rama
Super sang 🙏🙏🙏
Supper song ❤❤
Suparu❤
❤song❤
Super song
Nice👍👏😊 story😀😃😊
Vmy favourite movie
August lo nenu vellanu ayodhya...
Just wow
Smt B. L. Sudha 👍👌👌
చాలా బాగుంది 👍🌹
Super Lava kushulu
Good 👍 1965@www anandareddy M late manikaym Reddy D 👍 Good Ap 🙏 🙏
Naabootho naa bavisyat
Ntr anjalidevi action
Jai sriram jai lava,kusha
❤
Thanks 🙏🏽 I enjoyed
Thise is nice
2024 veney vallu adustamanthulu
నేను ఏడిస్తే ఇలాగే నా ఇద్దరు పిల్లలు నా దగ్గిర ఉండి నా కన్నీళ్లు తుడుస్తారు
Very nice😊
సూపర్ సాంగ్
i Love my India
Excellent performance.
Om Sri Sairam 🌺 🙏 🙏🌺 🙏 🙏🙏🌺
Ramakathanu vinalanna chudalanna purvajanma sukruthamu barathamatha samajamu an tho punyamu chesukunnadho
Samudrala Raghavaiah garu is the incoronation of sri.Valmiki Maharshi.
The lyrics are so meaninful.
Music composition by master Ghantasala garu is wonderful. Signing by both P. Leela garu and P. Sushila garu is so melodious. We the listeners are lucky enough to enjoy this sri. Ramayanam katha.
SIDDAIAH B BANGALORE
every thing satya, sivam, sundaram
సముద్రాల వారిని చూస్తే వాల్మీకి మహర్షి లానే అనిపిస్తుంది.
Nice.favourite.movie
Jai Sriram jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏
Sitha ramuni thalachukontene papalu manasuloni sarvavikaralu nasinchi pothai
Sri rama 🙏🙏
Epata vinna vari janma danyamu
❤❤❤❤❤
❤🙏🙏
Super 🎉🎉🎉
Jai shree Ram 🎉
Please rerelise in this movie