Annamayya Movie Climax Scene - Latest Movies

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 1,2 тыс.

  • @indian6155
    @indian6155 3 года назад +483

    సుమన్ కి డబ్బింగ్ చెప్పిన ఎస్.పీ. బాలు గారి వాయిస్... అద్భుతం నిజంగా దేవతలు ఇలానే మాట్లాడుతారు... అనిపిస్తుంది.....miss u 😰😰 balu garu

  • @MultiVisakha
    @MultiVisakha 4 года назад +266

    చివరి ఘటం ఎప్పుడు మరచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడూ మనసు నిలకడగా లేని సమయంలో ఈ దృశ్యాన్నిచూస్తుంటాను !

  • @singerbharathlbevents7321
    @singerbharathlbevents7321 2 года назад +1326

    ఈ యొక్క scene వల్ల...నేను క్రైస్తవుడిగా ఉండేవాడిని..కానీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఏడు సంవత్సరాల కింద మారిపోయాను.. అప్పటినుండి వెంకటేశ్వరస్వామిని నా దేవుడిగా నమ్ముతున్నాను అన్నీ కూడా భక్తి కార్యక్రమాలు(singing) చేస్తున్నాను అలా అని క్రైస్తవ్యాన్ని నేను కించపరచలేదు.....నా నమ్మకం నాది

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 года назад +431

    నా జీవితంలో మర్చిపోలేని చిత్రం అన్నమయ్య సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శించిన అనుభూతి కలుగుతుంది ఈ చిత్రం చూసినవారికి జన్మ ధన్యమవుతుంది ఓం నమో వెంకటేశాయ 💐💐💐💐💐💐🙏🙏🙏

  • @gstmadhav
    @gstmadhav 2 года назад +106

    Super. Goosebumps at 3:17 . Once in a లైఫ్ టైం లాంటి మూవీ. నటనలో ఎవ్వరూ తగ్గలేదు అందరూ అద్భుతంగా నటించారు. 24 క్రాఫ్ట్స్ hardwork ఇక్కడ చాలా బాగా చూడవచ్చు . ఇది శ్రీనివాసుడి సంకల్పంతో జరిగిన సినిమా.

  • @శ్రీనివాస్మిరియాల

    ఎన్నిసార్లు చూసినా ఈ సినిమా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది నాగార్జున గారి నటన చాలా బాగుంటుంది అన్నమయ్య సినిమా అంటే నాకు చాలా ఇష్టం జై భవాని జై జై భవాని

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 4 года назад +387

    రాఘవేంద్రరావు గారికి, నాగార్జున గారికి, కీరవాణి గారికి, స్వర్గీయ బాలసుబ్రమణ్యం గారికి నా శతకోటి వందనాలు 🙏.

  • @srambabu3741
    @srambabu3741 5 лет назад +134

    Naku ఇలాంటి దర్శనభాగ్యం కలగాలి అని ఆ ఏడు కొండలపై వెలసిన స్వామి వారిని కోరుకుంటున్నాను

  • @rameshsallam3953
    @rameshsallam3953 2 года назад +45

    ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మనకందించిన. దర్శకుడు రాఘవేంద్ర రావు గారికి. నిర్మాతలకు. నాగార్జున గారికి కీరవాణి గారికి. సుమన్ గారికి నిజంగా వెంకటేశ్వరా స్వామి ఇలాగే ఉంటాడేమో అనేలాగా. ముఖ్యంగా సరే. Sp. బాలు గారికి మొత్తం యూనిట్ కి. శతకోటి వందనాలు. మళ్ళీ ఇలాంటి చిత్రాన్ని ఎవరు తీయలేరు తీయరు కూడా 🙏🙏🙏🙏🙏🙏 మిస్ యు బాలు గారు

  • @imran1980007
    @imran1980007 2 года назад +75

    I am Muslim I love this film specially climax scene fantastic my heart and soul get devotional when I seen this seen. Mashaallah

  • @ధర్మంకోసం
    @ధర్మంకోసం 5 лет назад +186

    నా జీవితంలో ఒక మైలు మలుపు ఈ సినిమా అందులోనూ ఈ చివరి ఘటం ఎప్పుడు మరచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడూ మనసు నిలకడగా లేని సమయంలో ఈ దృశ్యాన్ని తిలకిస్తాను , ఎప్పటికీ ఎన్ని సినిమాలు వొచ్చిన ఇంత మంచి చివరి ఘటం ఉండదు ఇంతటి కమనియమైన దృశ్యాన్ని మనకి అంకితం చేసిన శ్రీ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు
    జై శ్రీ రాం జై శ్రీమన్నారాయణ యా
    జై శ్రీనివాసా కటాక్ష సీదార్థం నమో శ్రీ వెంకటేషయా నమో నమో నమః

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 4 года назад +75

    మాటలు లేవు మాటలాడు కోవడాలు లేవు
    అంత విష్ణు మయం ..........జైహింద్
    నిజంగా నిజం....................జైహింద్

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 4 месяца назад +11

    ఎంత స్వార్థం వెంకటేశ్వరా నీకు గొప్ప కీర్తనలు రచించి మీకు అలపించిన అన్నయ్యను ఆ అన్నయ్య కీర్తనలు మాకు విన్నీపించి మైమరిపిచ్చిన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని నీ చెంతనా చేర్చుకొని పాటలు వింటున్నావు
    మీ భక్తులమైన మాకు ఇలా పాటలు వింటూ వాళ్ళను తలుచుకోవడమే భక్తిగా మల్చావు

  • @Prakashbooks
    @Prakashbooks 4 года назад +189

    ఇంత హృదయరంజకముగ ఎవరు ఈ సీన్ తీయలేరు నటులకు దర్శకునికి నిర్మాతకు వందనాలు.

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +46

    ಕೋಟಿಗಟ್ಟಲೆ ಹಣ ಸಂಪಾದನೆ,, ಅಭಿಮಾನಿಗಳ ಹೃದಯದಲ್ಲಿ ನೆಲೆಸಿರುವ ಈ ಅನ್ನಮಯ್ಯ... ಸೂಪರ್ ಹಿಟ್ ಚಲನಚಿತ್ರ.. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @mesramvidyasagar2789
    @mesramvidyasagar2789 5 лет назад +298

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా నాగార్జున నటన సూపర్బ్

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 2 года назад +35

    00:49 నిజంగా ఇలా జరిగిందో లేదో తెలీదు కానీ అన్నమయ్యగా చేసిన నాగార్జున గారి జన్మ ధన్యమైపోయింది అసలు ఆ సన్నివేశం goosebumps. 👌👌🙏🙏

  • @manojvnayak5848
    @manojvnayak5848 4 года назад +584

    ఇప్పుడు కూడ చూసేవాళ్ళు ఇక్కడ Like చేయండి.... 🙏 🙏 🙏

  • @konathalasantosh2185
    @konathalasantosh2185 4 года назад +84

    ఈ సన్నివేశం తో సంబంధం కలిగి ఉన్న అందరు వారి జీవితంలో తెలిసీ తెలియక చేసిన పాపాలన్ని నశించి పోతాయి

  • @TRTR-vx2lb
    @TRTR-vx2lb Месяц назад +4

    ఓం నమో వెంకటేశాయ అన్నమయ్య సినిమా ఒక చరిత్ర అలాంటి సినిమా నాగార్జున గారు చేయటం ఒక అదృష్టం వేరే హీరోలు ఎవరైనా సరే చేసుంటే ఇంత బాగా వచ్చేదేమో కాదు జై నాగార్జున గారు

  • @muthutechvideos2269
    @muthutechvideos2269 2 года назад +17

    నిజం అన్నమయ్య సాంగ్స్ విన్టుంటే మనస్సు పులకరించి పోతుందా ఇ జమ్మకి ఇది చాలు గోవిందా 🙏

  • @surisatyamjammu6900
    @surisatyamjammu6900 5 лет назад +212

    ఏడు కొండల వాడా వేంకట రమణ గోవిందా గోవింద 🙏🙏🙏

  • @pukkallanirmalanand5105
    @pukkallanirmalanand5105 2 года назад +15

    ఈ సీన్ ఒక వందసార్లు పయిగా చూసాను. ఎప్పుడు చూసిన కన్నీరు వాలు జారుతది. గోవిందా గోవిందా 🙏🙏q

  • @sarasrikanthgoudsara5326
    @sarasrikanthgoudsara5326 3 года назад +19

    ఈ నటనకు నాగార్జున గారు తన సినిమా జీవితంలో చరిత్ర లొ నిలిచిపోతాడు 🙏🙏🙏

  • @sudhakaryadav0195
    @sudhakaryadav0195 4 года назад +373

    Ippudu కూడా చూసే వాళ్ళు ఒక లైక్ kottandi i ever seen this type of movie

  • @pakalasubbu1811
    @pakalasubbu1811 4 месяца назад +2

    గానగంధర్వడు sp బాలుగారు
    ఒక్క ఏడుకొండల స్వామికి వాయిస్ మరో పక్క అన్నమయ్య నోటు పాట రూపంలో మాకు ఎంత అదృష్టం ఉంటే ఈ తెలుగునెలలో పుట్టి మీ పాటలు వింటున్నాము
    మీరు దూరం అవ్వడం ఇప్పటికి ఈ పాటలు విన్నప్పుడు కన్నీరు వస్తుంది

  • @gotlachandu3417
    @gotlachandu3417 5 месяцев назад +3

    జీవితం లొ చాలా సినిమాలు చూసాను, కానీ అన్నమయ్య సినిమా లో ఈ సీన్ చూస్తే మనసు ఓ ఆధ్యాత్మిక లోకానికి వెళుతుంది. నాగార్జున, రాఘవేంద్ర గార్ల కీ జీవితం లొ ఇదే బెస్ట్ అనుకుంట, వేంకటేశ్వరస్వామి ఆశీర్వాదం వాళ్ళు కు ఎప్పుడు ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ

  • @kaladharrangaraju9007
    @kaladharrangaraju9007 24 дня назад +2

    ఈ సన్నివేశం చూస్తున్న అంత సేపు నా కళ్ళలో ఆ వేంకటేశ్వర స్వామి నా ముందు ఉన్నారు అని కళ్ళలో నుండి నీరు ల వస్తుంది. ఓం నమః గోవిందాయ నమః

  • @AmgothSaritha-s5q
    @AmgothSaritha-s5q Год назад +22

    నా జీవితంలో మార్చిపోలేని చిత్రం.అన్నమయ్య🥰

  • @peripoguramaswamy745
    @peripoguramaswamy745 4 года назад +48

    India's The Best Devotional Film and the Best Movie "Annamayya" only

  • @santhoshkumarpisini1483
    @santhoshkumarpisini1483 11 месяцев назад +4

    ఎన్నిసార్లు చూసినా మనసు అలసిపోని ఘట్టం ఈ అన్నమయ్య అంతర్యామి స్వరాలు....
    ఇంతటి గొప్ప మహా అద్భుతాన్ని అందించిన రాఘవేంద్రరావు గారికి ఎల్లప్పుడూ ప్రేక్షకదేవుళ్ళు ఋణపడి ఉంటారు...🙏🙏🙏🙏🙏

  • @jalsagoud5945
    @jalsagoud5945 2 года назад +12

    నాగ్ సర్ నీ నటనకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐

  • @varahalunaidukaranam8901
    @varahalunaidukaranam8901 3 года назад +10

    ఇలాంటి సినిమా ఎప్పటికి రాదేమో ఇక ఎవరు తీయలెరెమొ 🌹ఇంత గొప్ప సినిమా 🙏🙏🙏

  • @yogeshviswanathan8582
    @yogeshviswanathan8582 4 года назад +33

    Such an devine and emotional scene... Have seen many times and always felt from heart and had tears seeing.
    I don't know my telugu but always love to watch this scene.
    Om namo narayana.

  • @anushasatish7243
    @anushasatish7243 4 года назад +59

    ఎప్పుడు చూసినా కళ్ళ వెంట నీళ్లు వస్తూనే వున్నాయి

  • @gopi3406
    @gopi3406 5 лет назад +192

    నాగార్జున గారి నటనతో గుండె బరువెక్కించారు

  • @nareshventla8615
    @nareshventla8615 2 года назад +11

    సాక్షాత్ వేంకటేశ్వర స్వామిని మరిపించిన సుమన్ గారికి శతకొటి నమస్కారములు..

  • @padmavathibalantrapu2337
    @padmavathibalantrapu2337 2 года назад +7

    మనసుని,మనిషిని ద్రవింప జేసి అలౌకిక అనుభూతి నీ,ఆర్ద్రత ను కలిగించే అద్భుత దృశ్య కావ్యం ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏

  • @Mano-The_Stallion
    @Mano-The_Stallion 4 года назад +88

    Watched this scene immediately after SPB's passing away news. Somehow I feel this is what must have really happened.

  • @varalaxmi7073
    @varalaxmi7073 4 года назад +20

    Nag sir, Suman sir and 2 beautiful actresses, spb sir voice stole the hearts

  • @bekkamsrinivas2620
    @bekkamsrinivas2620 5 лет назад +88

    నాగార్జున గారి జన్మధన్యమైందనే చెప్పాలి ఎందుకంటే తిరుమలేశుని భక్తుడిగా ఈ సినిమాలో అయన నటన అమోఘం బహుశా ఈ సినిమా అయన తప్ప ఎవరు ఇంత రక్తి కట్టించలేరేమో ధన్యవాదములు డైరెక్టర్ రాఘవేందర్రావు సుమన్ కీరవాణి గార్లకు

  • @kamalakararaopulletikurthy8460
    @kamalakararaopulletikurthy8460 Год назад +3

    ఇలాంటి మరో అద్భుతమైన సినిమా తీయాలని 1000 కన్నుల తో ఎదురు చూస్తూ..

  • @pradeepkumaranaganti5880
    @pradeepkumaranaganti5880 5 лет назад +75

    Nagarjuna wat a performance ....no one can replace him ...

  • @ukkajisrikanth730
    @ukkajisrikanth730 2 года назад +10

    అన్న మాయ్యా చిత్రం... ఎన్ని సార్లు చూసి నాకూడా తనివి తీరా లేని ది.... ఇంత అద్భుతమైన చిత్రం మళ్ళీ రాదేమో

  • @praveenkumarchinni4946
    @praveenkumarchinni4946 2 года назад +30

    ఈ సినిమాను 4kలోకి మార్చి మళ్ళీ రిలీజ్ చేయండి..pls

  • @AliyaMakeupartist
    @AliyaMakeupartist 4 года назад +13

    Goosebumps 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dachukooooo ne padhalakuu.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Na telugu chala goppadhi

  • @lovelyrajujsr1031
    @lovelyrajujsr1031 4 года назад +5

    ఇలాంటి అబ్దుతమైనా క్లైమాక్స్ నా జీవితంలో చూడలేదు శ్రీరామ దాసు లో కూడా సూపర్ సీన్ ఎలా తియ్యగలిగారు ragavendhra గురూజీ గారు మీకు ఆ దేవుడే పంపారు ఇలాంటి సినిమాలు తియ్యమని....

  • @thayyuruprabhakar7896
    @thayyuruprabhakar7896 Год назад +3

    గోవింద గోవిందా ఈ సృష్టి లో ప్రతి జీవిని నడిపించే నటన సూత్రదారి

  • @anwarpasha5240
    @anwarpasha5240 5 лет назад +8

    ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమాలో పాటలు కానీ background music కానీ సాక్షాత్తు వేంకటేశ్వర స్వామి వారే దెగ్గర ఉండి కీరవాణి.గారి చేత చేపిచ్చినట్లు ఉంటాయి awesome

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 3 года назад +16

    Keeravani Best Music.... sound recording super...... 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @venky.laharitej
    @venky.laharitej Год назад +3

    బాలు. గారు. పాట.వింటే. లేచిన. ప్రాణం.తిరిగి.వస్తుంది.ధన్యవాదాలు.సార్.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @chandumiriyala7334
    @chandumiriyala7334 5 лет назад +87

    E scene enni sarlu chusina 😊 edho kothaga anipistundiiii

  • @abhiramreddy3516
    @abhiramreddy3516 5 лет назад +112

    Telugu industry Lo one of the best movie 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    • @ShivaKumar-vo9vx
      @ShivaKumar-vo9vx 5 лет назад +7

      Telugu kadu bayya Indian movies lone the best climax

    • @gurumurthymulleti157
      @gurumurthymulleti157 5 лет назад +2

      Yes

    • @umagangapur4370
      @umagangapur4370 4 года назад +1

      @@gurumurthymulleti157g xx

    • @pandu24phrm2
      @pandu24phrm2 4 года назад +1

      ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా

    • @dalavaineeraja3246
      @dalavaineeraja3246 4 года назад +1

      Govinda govinda govinda govinda. 🌹🌹🌹🙏🙏🙏

  • @vinjavarapu
    @vinjavarapu Год назад

    Thanks

  • @ShanmukhaTV
    @ShanmukhaTV 4 года назад +24

    అన్నమయ్య సినిమా ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు.
    రాఘవేంద్ర గారు తెలుగు వారికీ అందించిన గోప్ప దృశ్య కావ్యము ఈ అన్నమయ్య సినిమా
    తెలుగు సినిమా వున్నంత్త వరకు ఈ సినిమా ఉంటుంది అందరు చూస్తారు.
    నాగార్జున గారు నిజంగా అన్నమయ్య ఇలాగె వుంటారు అన్నట్టు నటించారు.
    ఇంకా సుమన్ , వెంకటేశ్వర స్వామి గా జీవించారు. బాను ప్రియా గారు అమ్మవారిగా చాల బాగా చేసారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరు వాళ్ళ జన్మ ధన్యమైంది .సంగీతం కీరవాణ్ణి గారు ప్రతి ఫ్రేమ్ లో చాల బాగా చేసారు.

  • @bandariramakrishna9116
    @bandariramakrishna9116 3 года назад +1

    నాకు మనసు ఉన్నప్పుడు.. ఇలాంటి.. సీన్స్. చూస్తాను రాఘవేంద్ర రావు గారికీ.. అందరికి నరస్కారాలు 🙏

  • @mohantheega449
    @mohantheega449 2 года назад +10

    భారత్ దేశ పార్లమెంట్ లో pradarshinchina మొదటి తేలుగు movie అన్నమయ

  • @timepassbatani1626
    @timepassbatani1626 3 года назад +24

    1.3k dislikes
    Don't know who and why someone can dislike this classic

  • @bugidiajaykumar6248
    @bugidiajaykumar6248 5 лет назад +323

    How many people like this move

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 2 года назад +6

    ఓం శ్రీ వెంకటేశాయ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏యీ సన్నివేశం అంటే నాకు ఇష్టం

  • @navyasripambala9984
    @navyasripambala9984 2 года назад +6

    Nagarjuna's career best performance... Wt a scene... Suman's superb performance... Really Lord venkateswara played this scene..🙏🙏

  • @ammi-yq2yb
    @ammi-yq2yb 4 года назад +24

    Every time we see .. This makes us cry with out our very own consciousness . tears roll out from my eyes.

  • @guruguru9515
    @guruguru9515 2 года назад +5

    ಮಾತೆ ಲಕ್ಷ್ಮಿ ಮತ್ತು ನಾರಾಯಣ ದರ್ಶನ ಪಡೆದ ಅನ್ನಮಯ್ಯ ಅವರು ಕೂಡ ಸ್ವಯಂ ದೈವವೇ 🙏🙏 ಅವರ ಕೀರ್ತನೆಗಳನ್ನು ಕೇಳುತ್ತಿರುವ ನಾವೇ ಧನ್ಯರು

  • @puppalaprasanna3102
    @puppalaprasanna3102 4 года назад +7

    సాంగ్ రాసినందుకు చాలా ధన్యవాదాలు మీకు 🙏

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +5

    ಅದ್ಭುತವಾದ ಧ್ವನಿಯಲ್ಲಿ.. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರು ಹಾಡಿದ್ದಾರೆ.. ಅದ್ಭುತವಾದ ಸಂಗೀತ..

  • @srinivasulua8770
    @srinivasulua8770 4 года назад

    నా జీవితంలో ఒక మైలు మలుపు ఈ సినిమా అందులోనూ ఈ చివరి ఘటం ఎప్పుడు మరచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడూ మనసు నిలకడగా లేని సమయంలో ఈ దృశ్యాన్ని తిలకిస్తాను , ఎప్పటికీ ఎన్ని సినిమాలు వొచ్చిన ఇంత మంచి చివరి ఘటం ఉండదు ఇంతటి కమనియమైన దృశ్యాన్ని మనకి అంకితం చేసిన శ్రీ రాఘవేంద్రరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు

  • @chukkarajesh2978
    @chukkarajesh2978 5 лет назад +23

    This Sean touches me very much. And improves my devotion to words God.

  • @Rk1411
    @Rk1411 5 лет назад +20

    The real feeling u get if u can imagine how it will be if God comes infront of u. Everyone in the scene have Ascended the limits of acting. I can feel the goosebumps Everytime I see it.

    • @kittu6577
      @kittu6577 5 лет назад

      Yes... I felt this exactly...

  • @muniramaiahpaluru627
    @muniramaiahpaluru627 5 лет назад +32

    Nagarjuna expression is awesome at end

  • @tangiramu218
    @tangiramu218 2 года назад +1

    ఎన్ని జన్మలు ఎత్తినా ఇలాంటి movies మళ్ళీ తియ్యలేరు ఇప్పుడున్న directers.అన్నమయ్య movie చూస్తుంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి మన తోనే ఉన్నట్టు అనిపిస్తుంది.

  • @rajaalladi204
    @rajaalladi204 4 года назад +23

    SP Balu Garu voice 🥰💓 miss you legendary singer & dubbing artist 😓😓

  • @1ramky
    @1ramky 2 месяца назад +2

    గోవింద గోవింద అందరిని చల్లగా చూడు స్వామి, మొన్ననే నీ దర్శనం చేసుకున్నాను, ఏదో తెలియని అనుభూతి, నీకు తలనీలాలు ఇచ్చేటప్పుడు నా కళ్ళలో నీళ్ళు, నా గొంతు లో గోవింద నామమ్, కాపాడు తండ్రి.... గోవిందా గోవిందా..

  • @shruthipulluri4983
    @shruthipulluri4983 4 года назад +14

    Balu Sir You Having Amzing Voice sir 🙏🙏🙏🙏No one Can Do This Voice🎙

  • @johnbenny2204
    @johnbenny2204 3 года назад +5

    Nag proved he’s acting skils 1st times in this movie
    Awesome movie evergreen 👍

  • @AA-yq4gu
    @AA-yq4gu 4 года назад +10

    ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏

  • @64ramy
    @64ramy 5 лет назад +50

    I tried many times to find Nagarjuna in this scene......but I failed every time....

  • @pradeepponnaganti1937
    @pradeepponnaganti1937 4 года назад +28

    Telugu industry is always capable of doing all kind of movies

  • @anchorshweetha
    @anchorshweetha 2 месяца назад

    Apudu social media ledu kabatti, evvani antha baaga hit ayyaye, ledantey padu janalu edokati trolls ani , memes ani chedagoddetevaru, these r classic s for ever❤

  • @ravanreddy6929
    @ravanreddy6929 5 лет назад +40

    Music maamulu ga ledhu.....mind blowing...

  • @veerababuvarikollu4541
    @veerababuvarikollu4541 3 месяца назад

    ఇప్పుడు ఈ సీన్ తీయాలంటే అందులో ఒక్క మాట కూడా ఈ నటులకు ఈ దర్శకులకు ఏమాత్రం సాద్యం కాదు ఇది నిజం 🎉🎉

  • @arjunbyrapuneni4366
    @arjunbyrapuneni4366 5 лет назад +65

    Naaku alage sacchipovalani vundi....god ni chusthu Kaadu ...god kante adbhuthamaina alanti Music vintu....devuda pudithe malli Telugodiga Puttali..... plssssss bless me....🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shashishekhar4422
    @shashishekhar4422 4 года назад +13

    One of the Best climax scene in telugu films 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @laddukavali3324
    @laddukavali3324 3 года назад +4

    Alaa chustuu undipoyaa what a acting 🙏🙏🙏🙏🙏🙏

  • @syedrozdar2823
    @syedrozdar2823 5 лет назад +69

    Best climax in indian screen

  • @Rajamahendravarapu
    @Rajamahendravarapu 3 года назад +17

    After spb sir passed away this is the exact feeling left to world what the lord is feeling

  • @chinnadigital
    @chinnadigital 2 года назад +1

    స్వర్గీయ బాలసుబ్రమణ్యం గారికి నా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @kittu6577
    @kittu6577 5 лет назад +5

    💜💜💜💜💜
    E mv...... Oka adbutam
    Every song in this movie... Amazing
    Especially e scene... Chusi tarinchipoyina bhavana kaliginche scene... suman nagarjuna gave their best performance... Supb mv

  • @sivasiva-pz7hg
    @sivasiva-pz7hg 4 года назад +2

    తెలుగు ఇండస్ట్రీ ఓన్లీ వన్ మూవీ అన్నమయ్య ది బెస్ట్ అఫ్ ది మూవీ ఐ లవ్ ఠిస్ మూవీ 🌷🌹💐🌷🌹💐🌼🌼🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnamurthi2489
    @ramakrishnamurthi2489 10 месяцев назад +4

    ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టని వాళ్ళు లేరేమో😢

    • @sreenidhi64789
      @sreenidhi64789 8 месяцев назад

      Meri chepindhi correct heye sir

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 2 года назад +2

    ಅದ್ಭುತವಾದ ಅಭಿನಯ... ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರು ನೀಡಿದ ಧ್ವನಿ.. ಅಚಂದ್ರಾರ್ಕ...

  • @shivaprakashm.r.5307
    @shivaprakashm.r.5307 2 года назад +5

    His acting is soo wonderful i think Gods Grace was on him to perform

  • @bhavanivenkata5533
    @bhavanivenkata5533 5 лет назад +352

    అంతర్యామి అలసితి సొలసితి
    ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ...
    అంతర్యామి అలసితి సొలసితి
    కోరిన కోర్పులు కోయని కట్లు
    తీరవు నీవవి తెంచక...
    కోరిన కోర్పులు కోయని కట్లు
    తీరవు నీవవి తెంచక...
    భారపు పగ్గాలు పాపపుణ్యములు
    భారపు పగ్గాలు పాపపుణ్యములు
    మేలుకొన పోవు నీవు వద్దనక
    అంతర్యామి అలసితి సొలసితి
    ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ...
    అంతర్యా...మి...
    మదిలో చింతలు మైలలు మణుగులు
    వదలవు నీవవి వద్దనక
    మదిలో చింతలు మైలలు మణుగులు
    వదలవు నీవవి వద్దనక
    ఎదుటను శ్రీ వేంకటేశ్వరా... వేంకటేశా...
    శ్రీనివాసా... ప్రభో...
    ఎదుటను శ్రీ వేంకటేశ్వరా... నీ వదే
    అదనుగాచితివి అట్టిట్టనక
    అంతర్యామి అలసితి సొలసితి
    ఇంతటి నీ శరణిదే చొచ్చితినీ...
    అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి...
    అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి... అంతర్యామి...
    అలసితి...

  • @srikanthsathavahan
    @srikanthsathavahan 4 года назад +10

    Spb lives thru his voice

  • @Mnlakshmi
    @Mnlakshmi 24 дня назад +2

    Climax lo Daachuko....ane keerthana vintoo undagaane teliyakunda ne kalla nunchi neellu vachesaayi. Entha aardrata undi aa keerthana lo. SPB garu adbhutam gaa paadaaru. Nagarjuna garu anthe adbhutam gaa natinchaaru.

  • @veerendrakuwait6746
    @veerendrakuwait6746 4 года назад +7

    Very good movie . I can't understand Telugu too much but I can some thing . I am from Karnataka Mangalore , but I like Telugu also.
    Actually Suman Thalwar Sir also from Mangalore I proud to Suman Sir from Mangalore in billava (Poojary) community .

  • @vamsikrishna-np3uc
    @vamsikrishna-np3uc 3 года назад +2

    అన్నమయ్య climax ఎప్పుడూ కూడా evergreen for ever

  • @pravinaagam5002
    @pravinaagam5002 4 года назад +4

    Our Legend..great SPB Sir...we salute you...
    Meeru swargamlo santhoshamgaa undalani korukuntunnamu..
    🙏🙏🙏🙏🙏

  • @satheeshgoud2384
    @satheeshgoud2384 6 месяцев назад

    ఇదిగాక సౌభాగ్య మిదిగాక తపము మఱి
    యిదిగాక వైభవం బిక నొకటి కలదా👏🙏🙏

  • @harivanibheesetti4372
    @harivanibheesetti4372 3 года назад +5

    1997 may 22nd Friday release this movie. First day morning show chesanu. Gajuwaka sree kanya theatre lo

  • @ramubalem5558
    @ramubalem5558 Год назад

    చివర ఘట్టం మరిచి పోలేని అద్భుతమైన దృశ్యం నాకు ఎప్పుడు మనసు నిలకడలేని సమయంలో ఈ దృశ్యాన్ని చూస్తుంటాను