తెలుగు సినీ పరిశ్రమలో the most వెంకటేశ్వర స్వామి ఇలాంటి సినిమాలు రావు రాలేవు కూడా బ్రహ్మానందం గారు కన్నీళ్లు ఆగట్లేదు లాస్ట్ సీన్ నిజంగానే దేవుని చూపించారు 🇮🇳🇮🇳🇮🇳
ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ನಾಗಾರ್ಜುನ ಅಭಿನಯದ ಬಗ್ಗೆ ಎರಡು ಮಾತಿಲ್ಲ. ದರ್ಷಕೇಂದ್ರ ರಾಘವೇಂದ್ರ ರಾವ್ ಅವರಿಗೆ ನಮೋನಮಃ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ಮಾತನಾಡಿ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳುವೆ ಎಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.🎉🎉❤❤❤ ಧನ್ಯವಾದಗಳು ಸರ್.
రాఘవేంద్ర రావు గారి సినిమా ల గురించి ఎంత చెప్పిన తక్కువే సుమన్ గారు నిజంగానే భగవంతుడి ల వున్నారు నాగార్జున గారి నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు భగవంతుడిని ఒకప్పుడు నందమూరి తారక రావు గారిలో చూసాము ఇప్పుడు సుమన్ గారి లో చూస్తున్నాము మహాద్బుతం ఆ ఏడుకొండలవాడి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలని మనసారా కోరుకుంటున్నాను
రాఘవేంద్ర రావు గారి సినిమా ల గురించి ఎంత చెప్పిన తక్కువే సుమన్ గారు నిజంగానే భగవంతుడి ల వున్నారు నాగార్జున గారి నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు భగవంతుడిని ఒకప్పుడు నందమూరి తారక రావు గారిలో చూసాము ఇప్పుడు సుమన్ గారి లో చూస్తున్నాము మహాద్బుతం ఆ ఏడుకొండలవాడి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలని మనసారా కోరుకుంటున్నాను. I want to see these movies again and again. Sree rama ganamrutham like amrutham...Raghavendra garu meeru kaarana janmulu andi..
Annamayya....Sreeraama daasu......... Celluloid scientist.....ok cheyyakapothe.........eee movies vundevi kaadu..... that's King Nag...... proud of him King Nag fan.........
అన్నమయ్య సినిమా కు, శ్రీ రామదాసు సినిమా కు ఉన్న ప్రధమ వ్యత్యాసం కెమెరా పనితనం, శ్రీరామదాసు S. గోపాలరెడ్డి గారి కంటే "అన్నమయ్యకు Vincent గారు చాలా గొప్పగా చేశారు, ఒక పురాతన కధకు కచ్చిత రూపం ఇచ్చారు🙏 Hatsoff to Vincent గారు... అందుకే అన్నమయ్య సినిమా నా 5వ తరగతిలో చూసినా, ఇప్పుడు చూస్తున్నా కూడా మనసులో ఇప్పటికి ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి, . అన్నమయ్య🙏🌼🌸👏❤️👌😍
తెలుగు వారికి ఆ దేవుడు పంపిన ఒ గొప్ప దరశకుడు ఈ రాఘవేంద్రరావు ,అతని గూర్చి ఎంత వర్నింణించిన తక్కువె ,ఇలాంటి మంచి సినిమా లను మాకు అందించినందుకు మీ కు ధన్యవాదాలు ఇలాంటి సినిమాలను ఇంకా నిర్మించాలని ,ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగయలతొ ఉంచలని కోరుకుంటునము.
1. Director Raghavendra Rao gaaru 2. Nagarjuna gaaru 3. Suman gaaru 4. Bharavi gaaru 5. Keeravani gaaru 6. Producers 7. Heroines 8. Our beloved SPB gaaru 9. Vincent sir All are blessed by Lord Rama, Lord Venkateswara
ఈ ప్రోగ్రాంలో సుమన్ గారిని ఒక్కడైనా మెచ్చుకున్నాడ్రా వివక్ష సుమన్ గారు చాల మంచి మనిషి ఆయన్ను అవమానించారు నాగార్జున పక్కన క్రుచోబెట్టవలసిన వారిని బ్రాహ్మనందం పక్కన కూసోబెట్టారు తెలుగులో అసలైన మెగాస్టార్ సుమన్ గారే జై సుమన్ గారు
Don't say like that. Brahmanandam garu is also a very nice actor. Aayana Peru Guinness Book of records kuda undi. Artist is Artist. Either he is hero ir commedian. Every artist has his own respect.
ఎవరిలో ఏ టాలెంట్ ఉంది అనునది కనిపెట్టడం శ్రీ రాఘవేంద్ర రావు గారికి మాత్రమే తెలుసు ఆయన గారు నిర్మించిన మహా చిత్రాలు అన్నమయ్య, శ్రీ రామదాసు ఈ రెండు మహా చిత్రాలు వెయ్యేళ్ళు గడిచినా రాబోయే తరాల వాళ్ళు గొప్పగా కీర్తించ వలసిందే
రాఘవేంద్ర రావు గారి సినిమా ల గురించి ఎంత చెప్పిన తక్కువే సుమన్ గారు నిజంగానే భగవంతుడి ల వున్నారు నాగార్జున గారి నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు భగవంతుడిని ఒకప్పుడు నందమూరి తారక రావు గారిలో చూసాము ఇప్పుడు సుమన్ గారి లో చూస్తున్నాము మహాద్బుతం ఆ ఏడుకొండలవాడి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలని మనసారా కోరుకుంటున్నాను
రాఘవేంద్ర గారు మీరు అన్నమయ్య సినిమాలో సుమన్ సార్ ని ఏడుకొండలస్వామి గా చూపించారు చాలా ఆనందంగా ఉంది మరి నమో వెంకటేశ సినిమా లో ఎందుకు సుమన్ సార్ ని పెట్టలేదు మాకు చాలా బాధగా ఉంది
Balu garu and keeravani garu are legends. No doubt about it. But Nagarjuna garu anta goppa acting cheyyaka pote movie hit ayyeda? So valliddare Karanam anadam wrong.
Maas hero,class hero,romantic hero,angry hero ,devotional hero ,family hero,lover boy,ivanni clarity ni casual ga ....natinchina one only king nag garu
I don't know how God looks like.. But When ever I think about Lord venkateswara.. First person comes to my mind is Suman gaaru... Hatsoff to annamayya team...
Suman gaaru meejanma devudu anugraham sir .meere maaku swamy kalyugamlo meere swamy maa Manasulo mee roopam undi .koti namaskaaralu sir inkem cheppali sir 🙏
అంతలేదు...... అన్నమయ్య మూవీ క్లైమాక్స్ బాగుంటుంది, కాని దానికి 80% మార్కులు మాత్రమే వెయ్యాలి. మరి 100% మార్కులు అర్హత పొందిన సినిమా ఒకే ఒక్కటి మాత్రమే వుంది మన తెలుగు సినిమా చరిత్రలో అది "శంకరాభరణం" ఆ సినిమా ఛాయలకు కూడా ఎవ్వడూ వెళ్లలేరు
Rao garu u r great, Annamaya heart touching Climax, both films music played a key role, nagarjuna sir meeru mararaa na childwood nunchi chusthunna same andam, nice to see again these two beautiful ladies sunitha&sneha sunitha garu u r looking so beautiful andi.. waiting next week for the creater rajamouli
If you had taken Suman garu in Om namo venkateshaya film, It would have got more success. Thanks to Suman garu & Nagarjuna. They are amazing actors.The whole team of Annamaya& Sri ramadasu & Om namo venkateshaya is blessed.
Real annamayya muvie vichina tarvata suman garu as venketh swamy photo chala intlo undedhi..valu ha suman unde photo ki pujinchevalu..very good moment...nagarjuna garu asalu aeesome
RagavendarRao garu miru anni cinima lu thisina "Annammayya " Best movie Sir miku hrudhaya purvaka padhabivandhanalu climax scene 500 tims chusi unta .Nag Sir excellent performance
Ee movie ki songs entho goppaga padi vinipincharu sp balu garu devudu patala kosam annamayyanu puttinchadu nujaniki patala kosam sp balu putti enno songs padi ippudu aa bhagavanthudu bore kottinaylundi anduke aa gana gandhavunni akkada songs padinchu kunenduku thesukelli poyadu miss you balasubrahmanyam garu 😭😭😭😭
raghavendhra rao garu... me thoughts... me directions... AWESOMEEE sir..... me alochana parignanam sooperrbbb... nag's acting was aweosmeeeee in annamaya movie... only in this movie... especially in this scene.... Nag meeru nijam gane act cheyledhu.... life echearu eh character kosam.... jeevinchesaru...... from my childhood to till now i watched this ANNAMAYA climax scene almost 1000 times i guess.... RGV rao gari direction + Nag's Acting + Suman's expressions + Keeravani's Background Music + SPB's Voice in song = EXECELLENCE = ANNAMAYA CLIMAX.....
The way we have memories like Gundamma katha, Mayabazar etc., now, after 50 to 75 years Annamayya movie will be remembered the same way and credit to Raghavendra Rao garu and Keeravani sir 🙏🙏🙏
Suman sir garu devudi character super set aindhi and nagarjuna sir garu meeru anni ilanti movie s super unnai sri ramadasu malli malli malli chudali ani pisthundhi andhari characters adiripoinai nijanga mere vallu annattu unnai
కొన్ని కోట్ల జన్మలు ఎత్తినా బాలు గారిలా పాడటం అనేది అనితర సాధ్యం
ఆయన పాటలు మనం విన్నాం ఇంకా వింటున్నాం అంటే అది మన పూర్వ జన్మ సుకృతం
తెలుగు సినీ పరిశ్రమలో the most వెంకటేశ్వర స్వామి ఇలాంటి సినిమాలు రావు రాలేవు కూడా బ్రహ్మానందం గారు కన్నీళ్లు ఆగట్లేదు లాస్ట్ సీన్ నిజంగానే దేవుని చూపించారు 🇮🇳🇮🇳🇮🇳
Hero Suman గారిలో నిజమైన దేవుడు ని చూసినట్లుగా పీలయ్యాను
అన్నమయ్య
శ్రీరామదాసు
షిర్డీ సాయి
ఓం నమో వేంకటేశాయ
నాగార్జున గారు, రాఘవేంద్ర రావు గారు, కీరవాణి గారు
అద్బుతమైన సంగీతం అందించిన కీరవాణి గారికి ధన్యవాదములు..
సుమన్ గారి నటన సూపర్ మా సుమన్ గారికి వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చినందుకు రాఘవేంద్ర రావు గారికి కృతజ్ఞతలు
Hi
ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ನಾಗಾರ್ಜುನ ಅಭಿನಯದ ಬಗ್ಗೆ ಎರಡು ಮಾತಿಲ್ಲ.
ದರ್ಷಕೇಂದ್ರ ರಾಘವೇಂದ್ರ ರಾವ್ ಅವರಿಗೆ ನಮೋನಮಃ ನಿಮ್ಮನ್ನು ನೋಡಿ ಮಾತನಾಡಿ ಧನ್ಯವಾದಗಳು ಹೇಳುವೆ ಎಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇನೆ.🎉🎉❤❤❤ ಧನ್ಯವಾದಗಳು ಸರ್.
Real hero suman 🎉 Govinda Govinda Govinda Govinda Govinda 🎉
@@tripura3325xny
ఈ రెండు ఆణిముత్యాలకి ప్రాణం బాల సుబ్రహ్మణ్యం గారి గాత్రం, ఆయన కూడా ఉండి ఉంటే బాగుండేది అని నా మనవి 👍
ఘంటసాల గారి భగవత్గీత, సుబ్బలక్ష్మి గారి వెంకటేశ్వర సుప్రభాతం మరియు అన్నమయ్య పాటలు..తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగ నిలిచి పొతాయి.
you forgot Veturi
రాఘవేంద్ర రావు గారి సినిమా ల గురించి ఎంత చెప్పిన తక్కువే సుమన్ గారు నిజంగానే భగవంతుడి ల వున్నారు నాగార్జున గారి నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు భగవంతుడిని ఒకప్పుడు నందమూరి తారక రావు గారిలో చూసాము ఇప్పుడు సుమన్ గారి లో చూస్తున్నాము మహాద్బుతం ఆ ఏడుకొండలవాడి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలని మనసారా కోరుకుంటున్నాను
ramana saravana yf
ramana saravan
Nijamgane venkaswera Swamy ante suman structure gurthosthundhi
supper
ramana saravana krishnudu anagane panchajanyanni pooristunna ntr gari postal mind lo ki vastundi....
సుమన్ గారు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్నారు 🚩🕉️🙏
Very good
Everyone
Meetha actress am chesukunnaru mari
@@neerajtendulkar8701super comment
రాఘవేంద్ర రావు గారి సినిమా ల గురించి ఎంత చెప్పిన తక్కువే సుమన్ గారు నిజంగానే భగవంతుడి ల వున్నారు నాగార్జున గారి నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు భగవంతుడిని ఒకప్పుడు నందమూరి తారక రావు గారిలో చూసాము ఇప్పుడు సుమన్ గారి లో చూస్తున్నాము మహాద్బుతం ఆ ఏడుకొండలవాడి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలని మనసారా కోరుకుంటున్నాను. I want to see these movies again and again. Sree rama ganamrutham like amrutham...Raghavendra garu meeru kaarana janmulu andi..
Supper combination sir
అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి గొప్ప సినిమాలు అందించిన రాఘవేంద్రరావు గార్కి, సుమన్ గార్కి, నాగార్జున గార్కి మనసుపూర్వకంగా ధన్యవాదములు.........
Annamayya....Sreeraama daasu......... Celluloid scientist.....ok cheyyakapothe.........eee movies vundevi kaadu..... that's King Nag...... proud of him King Nag fan.........
Ekkuva cheppaanu Ani anukunna parledu.......
ఈ సినిమాల్లో వీరి పాత్రలకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే... అంత అద్భుతంగా నటించారు... 👏👏👏
P
Ppppp
Ppppp
ఇలాంటి సినిమా యాక్టింగ్ చేయాలి అంటే అది ఒక నాగార్జున కే సాధ్యం జై కింగ్ నాగ్
King
అన్నమయ్య సినిమా కు, శ్రీ రామదాసు సినిమా కు ఉన్న ప్రధమ వ్యత్యాసం కెమెరా పనితనం, శ్రీరామదాసు S. గోపాలరెడ్డి గారి కంటే "అన్నమయ్యకు Vincent గారు చాలా గొప్పగా చేశారు, ఒక పురాతన కధకు కచ్చిత రూపం ఇచ్చారు🙏 Hatsoff to Vincent గారు... అందుకే అన్నమయ్య సినిమా నా 5వ తరగతిలో చూసినా, ఇప్పుడు చూస్తున్నా కూడా మనసులో ఇప్పటికి ఎప్పటికి మర్చిపోలేని అనుభూతి, . అన్నమయ్య🙏🌼🌸👏❤️👌😍
నాకు తెలిసి.......
మళ్లీ ఇలాంటి సినిమాలు రాకపోవచ్చు....
అన్నమయ్య లాంటి గొప్ప సినిమా🙏🙏🙏
S
నిజం బ్రో
Radu anna
Yes
@@rohithasivani5844 hi
తెలుగు వారికి ఆ దేవుడు పంపిన ఒ గొప్ప దరశకుడు ఈ రాఘవేంద్రరావు ,అతని గూర్చి ఎంత వర్నింణించిన తక్కువె ,ఇలాంటి మంచి సినిమా లను మాకు అందించినందుకు మీ కు ధన్యవాదాలు ఇలాంటి సినిమాలను ఇంకా నిర్మించాలని ,ఆ భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగయలతొ ఉంచలని కోరుకుంటునము.
srinivas tota
రాఘవేంద్రరావు గారు మీరు మహనీయులు అంఢి శ్రీ రామ నిమామృతం ఎన్ని సార్లు విన్న తనివి తీరదు అసలు నాగ్ గారు సేహ గారు సుమన్ గారు అందరూ సూపర్ అం డి
Telugu vaallu chesukunna punyam ilaanti cinemaalu teeyatam
Hats off Raghavendra Rao garu long live sir
ఇలాంటి సినిమాలు రాఘవేంద్రరావు లాంటి మహనీయులకే సాధ్యం . తెలుగు సినిపరిశ్రమకు ఇలాంటి సినిమాలాంధించిన నాగార్జున సుమన్ గారికి హృదయపూర్వక ధన్యవాధాలు
T, QQ
రాఘవేంద్ర రావ్ గారు మీకు మీ కళకు నా పాదాభివందనాలు సార్.
నమో వేంకటేశ...
Murali Kasarla 5
Balu garu is great
Super
..
@@Venkanna234 l
ఈప్పటకైనా సుమన్ గారికి పద్మశ్రీ అవార్డ్ ఇవ్వండి
1. Director Raghavendra Rao gaaru
2. Nagarjuna gaaru
3. Suman gaaru
4. Bharavi gaaru
5. Keeravani gaaru
6. Producers
7. Heroines
8. Our beloved SPB gaaru
9. Vincent sir
All are blessed by Lord Rama, Lord Venkateswara
ఏన్ని జన్మలా పుణ్య ఫలమో అద్బుతమైన ద్రుశ్యం నారాయణా సుమన్ గారు మీరు పూర్వం యే పుణ్యం చేశారో నిజంగా ఆ శ్రీనివాసుడు ఇలానే ఉంటాడేమో అనేలా ఉన్నారు
Good compliment to suman gaaru.....
9999999i
Nijame
@@MettirameshRameshmetti huhhhhuuuu-uuuuuuhhhuu--hhkl nhh-klll
😂Nnbbhhhhhhv-hhhnnnnkuuuuuuuuuuuuuuuuuhuuuuhyhhhhhhuyhhhhh--hhhuhhh
ఏమి చెపరు ఎం చేపారు
ఈ ప్రోగ్రాంలో సుమన్ గారిని ఒక్కడైనా మెచ్చుకున్నాడ్రా వివక్ష సుమన్ గారు చాల మంచి మనిషి ఆయన్ను అవమానించారు నాగార్జున పక్కన క్రుచోబెట్టవలసిన వారిని బ్రాహ్మనందం పక్కన కూసోబెట్టారు తెలుగులో అసలైన మెగాస్టార్ సుమన్ గారే జై సుమన్ గారు
Don't say like that. Brahmanandam garu is also a very nice actor. Aayana Peru Guinness Book of records kuda undi. Artist is Artist. Either he is hero ir commedian. Every artist has his own respect.
హీరో g👌🏽సుమన్ తో రాఘవేంద్ర రావు గాడు ఒక సినిమా తీయలేదు 😡😡😡
Swami ashirvadame Suman gariki undi adi chalu
సుమన్ గారి విలువ తగ్గించలేరు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి పాత్రలో ఒదిగి పోయారు ఈ సినిమా లో సుమన్ గారే మూలం ప్రధానం 👍🏿
😂😂🎉🎉😢😮😮😅😅😅😊😊😅😮😢🎉😂🎉😢😢😮😅😅😊😊😮😢😂
Suman gaaru kalyuga Venkateswara swamy maaku anthe no words.maa kallu moosthe swamy ga mee roopam kanipistundi
తెలుగు చలన చిత్ర పరిశ్రమ కల కాలం గుర్తుకు పెట్టుకుని చిత్రాలు.... అన్నమయ్య, శ్రీ రామదాసు...
L
యనబై సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో ఒక అపూర్వ గట్టం అన్నమయ్య
5:22 స్నేహ గారికి ఆ పాట కంటస్థం వచ్చు అనుకుంటా.లిప్ సింక్ perfect gaa ఇస్తున్నారు.
ఎవరిలో ఏ టాలెంట్ ఉంది అనునది కనిపెట్టడం శ్రీ రాఘవేంద్ర రావు గారికి మాత్రమే తెలుసు
ఆయన గారు నిర్మించిన మహా చిత్రాలు అన్నమయ్య, శ్రీ రామదాసు ఈ రెండు మహా చిత్రాలు వెయ్యేళ్ళు గడిచినా రాబోయే తరాల వాళ్ళు గొప్పగా కీర్తించ వలసిందే
రాఘవేంద్ర రావు గారి సినిమా ల గురించి ఎంత చెప్పిన తక్కువే సుమన్ గారు నిజంగానే భగవంతుడి ల వున్నారు నాగార్జున గారి నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు భగవంతుడిని ఒకప్పుడు నందమూరి తారక రావు గారిలో చూసాము ఇప్పుడు సుమన్ గారి లో చూస్తున్నాము మహాద్బుతం ఆ ఏడుకొండలవాడి ఆశిస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలని మనసారా కోరుకుంటున్నాను
nice compliment
Yes
దేవుని పాత్రలో సుమన్ గారు చాలా బాగా సెట్ అయ్యారు సూపర్ Superrrrrrrr, superrrrrrrr, superrrrrrrr Superb..అన్నమయ్య శ్రీరామ దాసు 2 సినిమాలు..⚘⚘⚘⚘👌👌👌👌🙏🙏🙏
నిజంగా భధ్రాచలం రామదాసు సినిమా తర్వాత భక్తులు చాలా పెరిగారు మా రామయ్య మహిమన్లీ చాటిచెప్పిన మీకు ధన్యవాదములు సార్ 🙏జైశ్రీరామ్ 🙏
సుమాన్ని చూస్తుంటే శ్రీ మహా విష్ణువు కూడా ఇలాగే ఉంటాడేమో అని పిస్తుంది
అయ్య రాఘవేంద్రరావు గారు ఎలాగైనా మా జూ. యాన్ టి ఆర్ గారిని పెట్టి ఓ మంచి చరిత్ర లో నిలిచి పోయే ఓక భక్తి రస చిత్రం తీయండి
.
S
Danaveera soorakarna
@@sareestubeuppadasilksarees782 .
@@sareestubeuppadasilksarees782 ..
రాఘవేంద్ర గారు మీరు అన్నమయ్య సినిమాలో సుమన్ సార్ ని ఏడుకొండలస్వామి గా చూపించారు చాలా ఆనందంగా ఉంది మరి నమో వెంకటేశ సినిమా లో ఎందుకు సుమన్ సార్ ని పెట్టలేదు మాకు చాలా బాధగా ఉంది
సుమన్ ఒప్పుకోలేదు
Y
1000yeares వరకు గుర్తు వుండే సినిమాలు సుమన్ గారు మీరు నిజమైన వేకటేశ్వర స్వామి గా వున్నారు
ఈ చిత్రం గొప్ప సినిమాల లిస్టులో స్థానం పొందడానికి 100% యస్.పి.బాలు గారు మరియు యం.యం.కీరవాణి గారు మాత్రమే కారణం...
Balu garu and keeravani garu are legends. No doubt about it. But Nagarjuna garu anta goppa acting cheyyaka pote movie hit ayyeda? So valliddare Karanam anadam wrong.
Sssssss
Eh movie Tarvatha Suman Gaariki Tirumala lo Free Entry for every time! VIP level Treatment for best performance Lord Venkateswara Swamy Role!
Avna ela thelsu meku
Avuna ...is it real
Denamma naku bakthi ledu but ee annamayya chuste teliyakundane edoo avuthundii meru chala great raghavendrarao garu
సార్ మీరూ మహభరతం తీయాలి
Dhaniki SS Rajamouli vunnadu
నాగార్జున గారు పేరు వినగానే గుర్తు వచ్చే సినిమా అన్నమయ్య
S
Q
Suman garu
@@ayyappaswami811 v
@@gunasekharkunchepu3159 0H
Nagarjuna and suman combination super devotional movie malli chesthe villidarine pettandi super hit no doubt
Maas hero,class hero,romantic hero,angry hero ,devotional hero ,family hero,lover boy,ivanni clarity ni casual ga ....natinchina one only king nag garu
దర్శకేంద్రుడు శ్రీ శ్రీ శ్రీ రాఘవేంద్రరావు గారు
మన తెలుగు జాతి కీ ముద్దు బిడ్డ
ఆయనకు పాదాభివందనం
NTR tarvta Suman Gare devudi patralaku chala baga sutavtharu👌👌👌👌
I don't know how God looks like.. But When ever I think about Lord venkateswara.. First person comes to my mind is Suman gaaru... Hatsoff to annamayya team...
Correct!
Ragavendra garu tq andi ,manchi movies ni andhincharu ,,inka me cinema kosam wait chestunnm
వెంకటేశ్వరస్వామికి నిజంగా ఎదురుగా ... సుమన్ గారిలో చూశాము... మహానటుడు.. సుమన్ గారు
అనితర సాధ్యమైన దర్శక,నటనా చాతుర్యం మా కండ్లముందు కనిపించిన ఆ భగవంతుడి సాక్షా త్కారం.
ఒక్కసారి అన్నమయ సినిమా రి రిలీజ్ చేయండి ఇప్పుడు2024
Sumangaru meeru great 👍👏
NTRamarao gari tarvata devudi role lo 100% suit aina natudu suma n garu annamayya ramadhasu movies ever green films in telugu industry
Suman gaaru meejanma devudu anugraham sir .meere maaku swamy kalyugamlo meere swamy maa Manasulo mee roopam undi .koti namaskaaralu sir inkem cheppali sir 🙏
Sita laga archana chala baaga set ayindi..beautiful ga undi..total ga wonderful movie
Sannam ga vundhi...
@@Rednam-Arts devatha character fat ga unte bagodu
@@sanjaysridhar1057 Ante Poorvam Anjali Garu, Jamuna Garu bagunnaru...
@@Rednam-Arts manchi lakshanalato unnaru anduku
అన్నమయ్య క్లైమాక్స్ మించిన క్లైమాక్స్ తెలుగు చిత్ర సీమలో మళ్ళీ రాదు.నెవెర్..
Excellent scene
అంతలేదు...... అన్నమయ్య మూవీ క్లైమాక్స్ బాగుంటుంది, కాని దానికి 80% మార్కులు మాత్రమే వెయ్యాలి. మరి 100% మార్కులు అర్హత పొందిన సినిమా ఒకే ఒక్కటి మాత్రమే వుంది మన తెలుగు సినిమా చరిత్రలో అది "శంకరాభరణం" ఆ సినిమా ఛాయలకు కూడా ఎవ్వడూ వెళ్లలేరు
@@krishnarao9090 nuvvu ichedhi enti vankay...velli Sankara sasthri daggara sankaraaa ani song esuko😝
@@arvi1025 tasteless fellew la vunnavu. Bhakti cenemalo Bhoothupatalu pettte waste gadu Raghavendra rao
@@krishnarao9090 it's commercial bro
Rao garu u r great, Annamaya heart touching Climax, both films music played a key role, nagarjuna sir meeru mararaa na childwood nunchi chusthunna same andam, nice to see again these two beautiful ladies sunitha&sneha sunitha garu u r looking so beautiful andi.. waiting next week for the creater rajamouli
Meeru eppudu vastunna kottha directors ki inspiration sir
Suman got less credit in this show, but he was exceptional and captivating in the role of Sri Venkateshwara swami.
Very talented actor NTR and ANR. Tarvaata. Devudi role correct set ayaru
Absolutely sir
10000% correct
If you had taken Suman garu in Om namo venkateshaya film, It would have got more success. Thanks to Suman garu & Nagarjuna. They are amazing actors.The whole team of Annamaya& Sri ramadasu & Om namo venkateshaya is blessed.
SENSATIONAL STAR - KARATE KING - NAVARASA KATHANAYAKUDU - HERO ANE PADANIKI NIRVACHANAME SUMAN GARU - ONE AND ONE ONLY HANDSOME HERO SUMAN GARU.
I have seen so many episodes of this programme no one touched his feet and thanked him but nagarujuna garu am impressed
Suman look like a real god hatssoff sir for your beautiful face
Everybody did so well, however Suman gets 100/100
సుమన్ గారి జీవిత చరిత్ర లో milestone గానే నిలిచిపోయే పాత్ర
Nagarjuna acting is wonder
Annamayya and sri yedukondala swamy movies are very very and excellent movies.. i never saw this movies in the world... no words...
Elamti sinimalu mallimalliravalani manasupurthiga vedukumtunnamu
Really heart touching movie.🙏🙏🙏🙏🙏
నాగార్జున గారు తెలుగు నటుడు కావడం మన అదృష్టం
Nag sir only one actor in TFI, do this kind of films ..Really he showed true potential...🙏🙏🙏🙏 am so proud to be his fan....
Real annamayya muvie vichina tarvata suman garu as venketh swamy photo chala intlo undedhi..valu ha suman unde photo ki pujinchevalu..very good moment...nagarjuna garu asalu aeesome
It's strange that no one mentioned in comments about musical god MM KEERAVANI...he is godgift to Telugu ppl..
అన్నమయ్య, రామదాసు సినిమాలకు ప్రాణం అయినటువంటి బాలు గారిని పిలవలేదు😔😔😔😔
Avasaram Ledhu bro
@@venkatpanthangi7529 endhuku bro 🤔
Edi prapancham mottam release avvali. Jai Telugu Cinema!!!
నాకు తెలిసి తెలుగు ఒడి లో పుట్టడం ఒక adhurustam anddukante ఇలాంటి గొప్ప సినిమాలు మనకు చూసే అవకాశం echinadu అనుకుంటా హ దేవుడు విల్ల రూపం లో
Great Ful Indian Actor Akkineni & Akkineni Nagarjuna ..
Super Director Raghavendra Rao
Brahmanandam garu swamy gari vigraham cheyadam super sir
Nenu christan but e annamayya filem anisarlu chusano leka ledu superrrr cinema all actores andaru super ga action chesaru l love u nag
రాఘవేంద్రరావు గారు ఇలాంటి
సినిమాలు తియ్యాలంటే అది మీకు మాత్రమే సాధ్యం thank you so much ❤❤❤❤❤
మేము చూస్తున్న కలియుగ గోవిందుడి ప్రతి రూపం సుమన్ గారు..❤❤❤❤❤❤❤❤
Hoos bums vastunayi e show chustunte Nagarjuna acting vere level
Suman garu u r really big superstar
Nijamga spb sir voice 🙏🙏🙏 ika devotional movie songs ki evaru padtharu .ayana place lo evarni think cheyadam
Very touching Annamaya Climax...Will watch it once in two months...It feels so touchy
Manoj Chaluvadi షఫఠబబబ
నారాయణ నమః
నాగార్జున యాక్టింగ్ సూపర్బ్...
రాఘవేంద్ర రావు గారు మీ కు శతకోటి వందనాలు సార్
మీరు లే కుంటే మేము
ఈ సినిమా చూడలేము
మళ్ళీ ఇటువంటి సినిమా రాదు
సార్ మేము
Proud to be telugu audiences for anamaya and shriramadasu
Suman gaaru laga swamy untaremo kada.untaru anthe inka manam swamy choodaledu meere swamy.meeku koti padhabi vandanaalu sir .
ఈ ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూసినవారు లైక్ చేయండి!
రాఘవేంద్రరావు డైరెక్షన్ లో నాగార్జున గారు సూపర్ యాక్టింగ్, సుమన్ గారిని చూస్తే నిజంగానే హ వేంకటేశ్వర్ల స్వామి వచ్చి నటించరా అన్నట్లు ఉంది.
Perfectly suit for the best god role with suman..ala actors superb and raghavendra direction is amazing....
Suman really mega star
అప్పుడు ఎలా చేశారో తెలియదు కానీ....ఆ సన్నివేశాలు ఇప్పుడు చూసి మీ ఫేసు లో మళ్లీ ఆ ఫీలింగ్ వచ్చింది...
RagavendarRao garu miru anni cinima lu thisina "Annammayya " Best movie Sir miku hrudhaya purvaka padhabivandhanalu climax scene 500 tims chusi unta .Nag Sir excellent performance
Ee movie ki songs entho goppaga padi vinipincharu sp balu garu devudu patala kosam annamayyanu puttinchadu nujaniki patala kosam sp balu putti enno songs padi ippudu aa bhagavanthudu bore kottinaylundi anduke aa gana gandhavunni akkada songs padinchu kunenduku thesukelli poyadu miss you balasubrahmanyam garu 😭😭😭😭
Telugu industry ki dorikina varam NaG = Romance. Classic. Mass . Bakthi. Sad. Good. & Good human being person. He is style of tollywood icon
Super
Sneha gariki National award ravalasina actress
raghavendhra rao garu... me thoughts... me directions... AWESOMEEE sir..... me alochana parignanam sooperrbbb...
nag's acting was aweosmeeeee in annamaya movie... only in this movie... especially in this scene.... Nag meeru nijam gane act cheyledhu.... life echearu eh character kosam.... jeevinchesaru......
from my childhood to till now i watched this ANNAMAYA climax scene almost 1000 times i guess.... RGV rao gari direction + Nag's Acting + Suman's expressions + Keeravani's Background Music + SPB's Voice in song = EXECELLENCE = ANNAMAYA CLIMAX.....
Sir Your one of the best director.
Manju Sha
అది ఒక సుమన్ గారికే వర్తిస్తుంది 🙏
The way we have memories like Gundamma katha, Mayabazar etc., now, after 50 to 75 years Annamayya movie will be remembered the same way and credit to Raghavendra Rao garu and Keeravani sir 🙏🙏🙏
సుమన్ సర్❤❤❤🙏🙏🙏🙏🙏🙏నిజంగానే వెంకటేశ్వర్లు స్వామి లాగానే ఉన్నాడు గోవింద గోవింద ❤🙏🙏🙏
మహా అద్భుతమైన సినిమా అన్నమయ్య
Suman sir garu devudi character super set aindhi and nagarjuna sir garu meeru anni ilanti movie s super unnai sri ramadasu malli malli malli chudali ani pisthundhi andhari characters adiripoinai nijanga mere vallu annattu unnai
🙏🙏🙏jai sriram
బ్రహ్మానందం గారు ఆయన ఒక విశ్వకర్మ కులానికి చెందిన వారు వారి రక్తంలో ఉంటుంది అంటా శిల్పాలు చెక్కడం 19:00 🙏
Great encourage talent notcaste
సుమన్ గారు గ్రేట్ హీరో.
The invisible hero behind the screen MM.KEERAVANI
ప్రోగ్రాం చూస్తూ ఆ పాటల్ని మనం కూడా పాడుతూ ఉంటే గూసబంప్స్ వచ్చేసాయి. నా ఫోన్ లో అన్నమ్మయ్య, శ్రీ రామదాసు, షిర్డీ సాయి పాటలు ప్రతిరోజు వింటాను
Suman is evergreen hero