Annamayya Video Songs - Nigama Nigamantha - Nagarjuna, Ramya Krishnan, Kasturi ( Full HD )

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2017
  • Annamayya Video Songs - Nigama Nigamantha
    Movie: Annamayya,
    Cast: Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu, Ananth, Kasturi, Roja,
    Directed By: K. Raghavendra Rao,
    Music By: M. M. Keeravani,
    Produced By: Doraswamy Raju,
    Release Dates: 22 May 1997.
    Songs:
    Vinaro Bhagyamu
    Telugu Padaniki
    Ele Ele Maradala
    Padhaharu Kalalaku
    Kalaganti Kalaganti
    Adhivo Alladivo
    Podagantimayya
    Vinnapalu Vinavale
    Sobhaname Sobhaname
    Moosina Muthyalake
    Asmadeeya
    Kondalalo Nelakonna
    Emoko
    Palanethralu
    Nigama Nigamantha
    Govindaa Sritha
    Nanati Bathuku
    Dachuko Nee Padaalaku
    Antharyami
    Brahma Kadigina Padamu
    Palanethralu
    Brahmam Okate
    Story:
    Lord Vishnu (Suman) listens to requests from his consort Lakshmi (Bhanupriya) that there weren't many people singing songs in praise of the Lord in Telugu language. In response, the Lord sends Nandaka (His sword) to be born as Annamacharya to a childless couple - Narayana Suri (M. Balayya) and Lakkamba (Shubha) in Tallapaka village, Kadapa District. Growing as a normal young man, Annamayya (Akkineni Nagarjuna) is in love with his 2 cousins Timakka and Akkalamma (Ramya Krishnan and Kasturi) and thinks that his cousins are the most beautiful creations of god.Lord Vishnu appears in front of Annamayya in disguise and accepts a challenge from him to show someone more beautiful than his cousins - GOD in the form of Lord Venkateswara in a temple in his village. Upon discovering the beauty of Lord, Annamayya is lost in a different world and ends up making a pilgrimage to Tirumala Venkateswara Temple without planning or informing his parents. As he finds pilgrims entering the holy hills(Saptagiri- seven hills),he embarks his journey towards Him.But,he is lost and is helped by Goddess Lakshmi herself in the form of an old lady by informing him that his footwear was preventing his progress. Also weakened by fasting, Annamayya accepts Laddu - a prasadam from the food consecrated by the Lord himself. Upon reaching Tirumala, he is enthralled by the beauty of God and settles there to write and sing hymns in praise of the Lord.Meanwhile, Annamayya's parents get worried regarding Annamayya's whereabouts. Then, the Lord Venkateshwara, hearing the prayers of Lakkavaamba (Annamayya's mother), himself comes in the disguise of a Hunter along with his consorts and tells them that Annamayya lives in Tirumala. Then, Annamayya's parents, cousins, aunt, uncle and his 2 friends come to Tirumala and watch him worship the Lord.When Annamayya is asked to marry his 2 cousins, he refuses saying that his life is dedicated to the service of the Lord and marriage would become a hindrance to it. But, he is then convinced by the Lord himself who has now taken the form of a Brahmin. The Lord personally conducts the wedding of Annamayya with his cousins - Timakka and Akkalamma. After the birth of children, Annamayya settles in Tirumala leaving his children in the care of his parents. Through encounters with the local administrator (Tanikella Bharani), he comes in contact with the ruler of the country - Saluva Narasimha(Mohan Babu) who becomes a fan of his songs and make him the court poet. On hearing a Sringara Sankeertan, the King and Queen (Roja) request that Annamayya sing a sankeertan in their praise as well, something Annamayya rejects as he would sing only for the Lord and not for any human being. Jailed for not heeding to the King, Annamayya invokes Lord in the form of Narashima (human-lion) and to the surprise of the King, jailors and everyone - the iron rods burst into flames and releases Annamayya.
    Realizing that their husband was born for humanity and Lord's service, his wives give up their lives freeing Annamayya of any earthly attachment. Annamayya realizing the divine order takes to writing poems and sankirtans and reaches old age. Priests and Brahmins unhappy with his social inclusion of lower caste people in the temple try to destroy his writings. When Annamayya decides to sacrifice his life because all his works were lost, a significant portion of his work is saved by Lord's grace from the fire. Saluva Narasimha and Annamayya's son's convert his work from palm to copper inscriptions thus preserving his works for eternity. On completion and dedication of the work in the temple sanctum sanctorum, the Lord and his consorts appears one last time, in their divine form. The Lord grants salvation and Annamayya's soul returns as Nandaka (Sword).
    Subscribe Here: goo.gl/vJOqXO
    -----------------------------------------------
    Follow Us:
    / volgavideo
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,4 тыс.

  • @ImJhaanu
    @ImJhaanu 4 года назад +3608

    Who is watching now??
    Like and comment.
    🙏🙏🙏🙏

  • @ravikumarmadasikurva2750
    @ravikumarmadasikurva2750 2 года назад +710

    ఎన్ని జన్మల పుణ్యమో ఆ ఏడుకొండల
    వెంకటేశ్వర స్వామి భక్తుని కావటం నా జన్మకు చరితార్థం అయ్యింది 🙏🏽🙏🏽

  • @Raju89288
    @Raju89288 3 года назад +343

    నాగార్జున నటనకు అన్నమయ్య ఓ మైలురాయి...
    ఎన్నిసార్లు విన్నా... మళ్లీ మళ్లీ వినాలనిపించేవి అన్నమయ్య కీర్తనలు...🙏

    • @hima_collections_nellore
      @hima_collections_nellore 2 года назад +1

      అవును సిస్టర్.. ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు..

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 Год назад +568

    🙏🙏🙏🙏🙏🙏
    🙍‍♀️నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    🙍‍♀️🙍నగరాజధరుడా శ్రీ నారాయణ
    🙍నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ వెంకట నారాయణ
    🙏🙏🙏🙏🙏🙏
    🙍దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ నోపక కదా నన్ను నొడబరపుచు పైపై
    🙍‍♀️పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ
    🙍‍♀️🙍పైపైనె సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    🙍నిగమ
    🙍‍♀️గమదని సగమగసని
    🙍🙍‍♀️నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ లక్ష్మి నారాయణ
    🙍‍♀️నీస గస గస గస గసగ
    దనిసగమగసగమగ సనిదస నీసాద
    సగమ గమగ మదని దనిస మగస నిదమగస
    🙍వివిధ నిర్భంధముల
    🙍‍♀️వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను భవసాగరముల దడబడజేతురా
    🙍దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
    హరే.....
    🙍‍♀️హరే.....
    🙍‍♀️🙍హరే....
    దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ
    నవనీతచోర శ్రీ నారాయణ....
    🙍నిగమ
    🙍‍♀️సగమగసనిదమగని
    నిగమ
    🙍 గసమగదమనిదస నిగమ
    🙍‍♀️🙍నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీ నారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    వేద నారాయణ వెంకట నారాయణ
    తిరుమల నారాయణ
    🙍హరే.......
    కలియుగ నారాయణ
    హరి హరి నారాయణ ఆది నారాయణ
    🙍హరే.....ఎ...ఏ..ఏ..
    లక్ష్మి నారాయణ శ్రీమన్నారాయణ
    శ్రీమన్నారాయణ
    శ్రీమన్నారాయణ
    🙍హరే...ఏ...ఏ.. హరే.....ఏ.
    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @ghlcreations4798
    @ghlcreations4798 2 года назад +74

    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీ నారాయణ
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీ నారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ వెంకట నారాయణ
    దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబీయ
    నోపక కదా నన్ను నొడబరుపుచు
    పైపై పైపైనె సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    పైపైనె సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా నారాయణ
    నిగమ గమదని సగ మగసని
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీనారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ లక్ష్మి నారాయణ
    నీస గస గస గస గసగ
    దని సగ మగ సగ మగ సనిదస నీసాద
    సగమ గమగ మదని దనిస మగసనిద మగస
    వివిధ నిర్భందముల
    వివిధ నిర్భందముల వెడలద్రోయక నన్ను
    భవసాగరముల దడబడజేతురా
    దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
    హరే హరే హరే హరే
    దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ
    నవనీతచోర శ్రీ నారాయణ
    నిగమ సగమగ సని దమగని
    నిగమ గసమగ దమ నిదసನಿ
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప
    నగరాజధరుడా శ్రీ నారాయణ
    నారాయణ శ్రీమన్నారాయణ
    నారాయణ వేద నారాయణ
    వెంకట నారాయణ
    తిరుమల నారాయణ
    కలియుగ నారాయణ
    హరి హరి నారాయణ
    ఆది నారాయణ .
    లక్ష్మి నారాయణ
    శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
    హరే హరే హరే హరే

  • @mohankrishna648
    @mohankrishna648 6 месяцев назад +257

    2024 watching devotees pls like... Govinda Govindaaaa

  • @dkr8489
    @dkr8489 2 года назад +82

    తెలుగు జాతి గర్వించదగ్గ అసమాన వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారికి శతకోటి నమస్కారాలు

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 года назад +243

    కీరవాణి గారి ,సంగీతం ,బాలు గారి, గానం రాఘవేంద్రరావు గారు ఎంతో పుణ్యం చేసిఉంటారు అన్నమయ్య లాంటి సినిమా తియ్యగలిగారు 👌👌🙏🙏🙏🙏🙏🙏

    • @ommisiva2574
      @ommisiva2574 3 года назад

      @@jillsAndHills qqqq 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ommisiva2574
      @ommisiva2574 3 года назад

      🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @ommisiva2574
      @ommisiva2574 3 года назад

      🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @ommisiva2574
      @ommisiva2574 3 года назад +1

      🙏

    • @ommisiva2574
      @ommisiva2574 3 года назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏q 🙏q 🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏🙏🙏qq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏q 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏q 🙏🙏q 🙏🙏🙏

  • @lakshmanainjarapu3613
    @lakshmanainjarapu3613 4 года назад +21

    Pai paina samsara bandhamulu kattevu na paluku chelluna Narayanan.... What a song how many like this..

  • @devailovemyindiadevailovem5992
    @devailovemyindiadevailovem5992 3 года назад +191

    ఎన్ని జన్మలు పుణ్యం చేస్తే ఈ దేశంలో పుట్టాలి అ హా

    • @udaykiran8163
      @udaykiran8163 3 года назад +6

      Idhi brother comment ante 👍🙏🙏🙏

    • @reddysekharr8414
      @reddysekharr8414 3 года назад +11

      ఈదేశం లో పుట్టి తెలుగు వాడిగా తెలుగు మాట్లాడటం , తెలుగు చదవడం ఉందే అదే భాగ్యం

    • @dhanudhanalakshmi4421
      @dhanudhanalakshmi4421 3 года назад +2

      Nijam chepparu brother

    • @upendraprasad5171
      @upendraprasad5171 3 года назад +7

      🙏🙏🙏Bharata Desham lo puttadam mana andari adrushtam.
      Sanatana Dharmam paatinche prati okkariki 🙏🙏🙏

    • @kvsreddy1514
      @kvsreddy1514 2 года назад

      🙏🙏

  • @harishgoudmamidi6255
    @harishgoudmamidi6255 3 года назад +90

    అన్నమయ్య పాటలు వింటే నాకు sp బాలసుబ్రహ్మణ్యం సార్ గుర్తుకు వస్తున్నారు ప్రాణం పెట్టి పాడాడు అన్ని పాటలు😥😥😥😥😥

  • @btechjagadeesh8176
    @btechjagadeesh8176 20 дней назад +33

    Who is watching 2024 july??

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +356

    దొరై స్వామి రాజా గారు నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన అన్నమయ్య గారి కీర్తనకు స్వరవాణి మన కీరవాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు అక్కినేని నాగార్జున గారి నటి రమ్యకృష్ణ గారి నటి కస్తూరి గారి అభినయం వర్ణనాతీతం.

    • @lordkrishnaparamathma9575
      @lordkrishnaparamathma9575 3 года назад +2

      Nice comment

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +1

      @@lordkrishnaparamathma9575 గారు ధన్యవాదాలు.

    • @mv...9
      @mv...9 3 года назад +7

      Nijam sir nenu roju vintanu 🙏🙏🙏

    • @hemanth7119
      @hemanth7119 3 года назад +1

      @@mv...9 గారు ధన్యవాదాలు.

    • @16bharatkumar3
      @16bharatkumar3 2 года назад +2

      Plz tell me,where can I find meaning of this song lyrics.

  • @bharathisanvi5742
    @bharathisanvi5742 Год назад +6

    ఊ... ఊ...
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    ఊ ఊ..ఆ... ఆ...
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    నారాయణ శ్రీమన్నారాయణా
    నారాయణ వేంకట నారాయణా
    పించు వైరాగ్యదివ్య సౌఖ్యంబియ్య
    నోపకకదా నన్ను నొడబరపుచుచు
    పైపై...
    ***
    పైపై నె సంసారబంధముల గట్టేవు
    నాపలుకు చెల్లునా నారాయణా
    పైపై నె సంసారబంధముల గట్టేవు
    నాపలుకు చెల్లునా నారాయణా
    నిగమ..
    గమదని సగ మగసని
    నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    నారాయణ శ్రీమన్నారాయణా
    నారాయణ లక్ష్మీ నారాయణా
    నిస..గస గస గస గస ద..
    ***
    దని సగమగ సగమగ సనిదస నిసద..
    ***
    సగమ గమద మదని దనిస మగ సనిద మగస..
    వివిధ నిర్బంధముల
    ***
    వివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను
    భవసాగరముల దడబడ జేతురా
    దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశా..
    హరే...
    హరే...
    హరే..
    దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశా..
    నవనీత చోర శ్రీ నారాయణా
    నిగమ..
    సగ మగ సని దమ దని
    నిగమ..
    గస మగ దమ నిద సని
    నిగమ
    నిగమాంత వర్ణిత మనోహర రూపా
    నగరాజ ధరుడా శ్రీనారాయణా
    నారాయణ శ్రీమన్నారాయణా..
    వేద నరయణా..
    వేంకటనారాయణా..
    తిరుమల నారాయణ
    కలియుగ నారాయణా..
    హరి హరి నారాయణా..
    ఆది నారాయణా..
    లక్ష్మి నారాయణా..
    శ్రీమన్నారాయణా..
    శ్రీమన్నారాయణా..

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +36

    జీవితం లో అన్ని పై పై ననె మెరుగులు అని అర్థం బాగా తెలిపారు 🙏🙏🙏🌷🌺🌹

  • @seshagiri4242
    @seshagiri4242 3 года назад +60

    తాళ్ళపాక అన్నమాచార్యులు తెలుగు పద కవితకు గర్వం

  • @munni388
    @munni388 2 года назад +27

    నిగమ నిగమా అంత వర్ణిత మనోహర రూప నగరాజ ధరుడ శ్రీ నారాయణా........ అబ్బబ్బ అన్నమయ్య కీర్తనల అమోఘం🙏🙏🙏

  • @narayan6592
    @narayan6592 Год назад +9

    కళ్ళ నిండా తప్పకుండా కన్నీరు వస్తుంది ఈ పాట విన్న ప్రతీసారీ. కొన్ని తరాలు గుర్తు పెట్టుకునే విధంగా సినిమా తీసిన వారికందరికీ నా హృదయ పూర్వక నమస్కారం.

  • @jayagopi8738
    @jayagopi8738 2 года назад +94

    My heart melts from 2:45 to 3:00, my father always sings this song in temples in Malaysia, everytime he does that my heart and soul will fly away...he no more and believe he is up there with Lord Vishnu singing this song to him...Take Care Dad!

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary 4 года назад +98

    గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా ఆపదమొక్కులవాడ గోవిందా అనాధ రక్షక గోవిందా శ్రీ వెంకటేశ్వర గోవింద⚘⚘⚘🙏🙏🙏

    • @gkumaryadav3245
      @gkumaryadav3245 4 года назад +1

      A

    • @arunreddy4778
      @arunreddy4778 3 года назад +1

      @@gkumaryadav3245 Take Darshan Of Varaha Swamy And Then Take Darshan Of Tirumula Balaji In Tirumula
      Om Namo Varaha Swamy Namaha
      Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda

  • @ravulapurushotham3434
    @ravulapurushotham3434 3 года назад +55

    ఈ సాంగ్ ఎక్కడ విన్న నా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ సాక్షాత్ భగవంతుని నన్ను పిలుస్తుండు అని నా ఫీలింగ్

  • @satishbadavath8008
    @satishbadavath8008 Год назад +21

    రోజుకు ఒక్కసారైనా ఈ పాట ద్వారా దేవుని స్మరణ చేసుకోవటం నాకు ప్రధాన అలవాటు🙏🕉️
    ప్రియ Rathod

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 3 года назад +45

    నిగమ (వేదాలు), నిగమాంత (వేదాంతాలు/ ఉపనిషత్తులు) ఆ శ్రీ హరి యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని వర్ణిస్తున్నాయి. నగరాజ ధరుడ శ్రీ నారాయణా.!
    నగరాజ అంటే పర్వతరాజు (మందర పర్వతం)దానిని భరించినవాడా, means the bearer of the mountain king. During the churning of ksheer sagar (milky ocean), Narayana takes the Kurma avatar(the form of a tortoise) to lay foundation and bear the Mandara mountain which was used as the churning rod. మందర పర్వతమును మోసిన శ్రీ నారాయణా వేదాలు, వేదాంతాలు, వేద తత్వ శాస్త్రాలు నీ యొక్క మనోహరమైన రూపాన్ని వర్ణిస్తున్నాయి. అని శ్రీ అన్నమాచార్యుల వారు శ్రీవారిని కీర్తిస్తూ రాసారు...

  • @vinodadulapuram6174
    @vinodadulapuram6174 7 месяцев назад +8

    ఎన్ని ఎన్ని ఎన్ని తరాలు స్వామీ
    ఈ పాఠామృత గీతాలు.గుండెల్లోంచి చెప్తున్నా. అమృతం తాగినా ఇంత మధురం ఉండకపోవచ్చు ఈ గీతామృతం ముందు.
    ఓం నమో నారాయనాయ🙏

  • @indian6155
    @indian6155 Год назад +9

    Nagarjuna... కంటే కూడా...రమ్యకృష్ణ...జీవించారు...మహానటి

  • @sriramchebrolu1839
    @sriramchebrolu1839 2 года назад +19

    పైపైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెలున నారాయణా🙏🙏🙏

  • @maheshvijay8370
    @maheshvijay8370 2 года назад +18

    SPB sir & Chitra ma... Great legends . mind blowing evergreen Telugu keerthan

  • @chitharivenkatesh9889
    @chitharivenkatesh9889 2 месяца назад +48

    Who is my waching 2024❤❤❤

  • @chayandas3184
    @chayandas3184 3 года назад +245

    I am a hindu from Bangladesh, but still feel this beautiful bhajan, it brings tears in my eyes and peace in my mind. I love Lord Venkateshwara Swamy so much.
    Govinda Govinda 🙏🏼🙏🏼

    • @gampaiahsake8934
      @gampaiahsake8934 3 года назад +7

      Govinda

    • @arunreddy4778
      @arunreddy4778 3 года назад +7

      In Tirumula In Satya Yuga Lord Maha Vishnu 3rd Avatar Lord Varaha Is There
      In Kaliyuga Lord Venkateshwara Swamy(Tirumula Balaji) Came And Asked Land
      And Lord Balaji Said That they Should Take Darshan Lord Varaha Swamy First And Then Take Darshan Of Balaji
      Om Namo Varaha Swamy Namaha
      Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda

    • @sanjukumar5710
      @sanjukumar5710 2 года назад +3

      Great movie

    • @swamyvisnupadadevabalaji9060
      @swamyvisnupadadevabalaji9060 2 года назад +3

      Kalyanmoi vajan

    • @sushantadas8061
      @sushantadas8061 2 года назад +3

      Jai SrimanNarayan.. Basa kothay apnar??

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +10

    మంచి చిత్రం చిత్ర బృందం కి ధన్యవాదాలు బృందం లో చనిపోయిన వారి మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని పరమాత్మ ను ప్రార్ధన చేస్తూ ఉన్నాను యూట్యూబ్ కు ధన్యవాదాలు

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 3 года назад +11

    అన్నమయ్య చిత్రం లో పాటలు
    ఎన్ని సార్లు చూసినా మరల మరలా చూడాలి,వినాలి అనిపిస్తుంది.

  • @rajashekarreddyadulla2255
    @rajashekarreddyadulla2255 4 года назад +47

    1:04 nundi vinandi..asal ah lyrics ki hatsoff

  • @user-pv4eb5kg2y
    @user-pv4eb5kg2y 6 месяцев назад +22

    💖💖How many members watching 2024🤗💓💗💞💟

  • @funnyseenu3109
    @funnyseenu3109 5 месяцев назад +2

    ఆంధ్రులుగా పుట్టినందుకు ఇది ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం 🙏🙏
    తెలుగు ఖ్యాతిని తన సంకీర్తనలతో అందరికి చాటి చెప్పిన మన అన్నమయ్య ఒక వైపు. దానికి దర్శక రూపాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిలో భక్తి బావన చూపించిన దర్శకులు K. రాఘవేంద్ర రావు గారికి మనసా.. వాచా..కర్మణా..నా..
    హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏
    బావి తరాలు కూడా ఇలాంటి సినిమాలు చూసి భక్తి భావనలతో మెలగాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 Год назад +6

    ఇంత అద్భుతమైన పాట వినడానికి ఎంతో పుణ్యం చేసుకున్నాము. పాడిన. బాలు గారు లేకపోవడం చాల దురదృష్టకరం 🙏🙏🙏🙏🙏

    • @janakikandula286
      @janakikandula286 10 месяцев назад

      బాలు గారు భౌతికంగా లేకపోయినా మన తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు.

  • @statustrendstelugu4973
    @statustrendstelugu4973 Год назад +14

    వెంకటాద్రి సమం స్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ॥ ఓం నమో వేంకటేశాయ.🙏🏻✨

  • @prasannak6917
    @prasannak6917 7 месяцев назад +23

    How many are watching in 2024???

  • @yuvasakthiyuvasiva351
    @yuvasakthiyuvasiva351 3 месяца назад +2

    ఓం శ్రీ గోమాత నమః ఓం శ్రీ మహా వినాయక స్వామీజీ అనుగ్రహం ఓం శ్రీ ముప్పయి మూడు వేల కోట్ల దేవతలకు నా హృదయపూర్వక కృతజ్ఞతా పూర్వకంగా కోటి వందనాలు ఓం శాంతీ శాంతీ శాంతీ:

  • @ind882
    @ind882 2 года назад +28

    It's a mile stone for Nag.... At that time I watched this movie 21times in theatres. But still I watch it at home.... No doubt it's a master peice.... Tqs to raghavendra rao gaaru, keeravaani gaaru and special Tqs for the great producer Dora swamy gaaru 🙏

  • @rajud7539
    @rajud7539 4 года назад +23

    Excellent acting nagarjungaru & ramyakrishna performance fidda🙏🙏

  • @chepalihemabinduhemabindu2891
    @chepalihemabinduhemabindu2891 6 месяцев назад +11

    Yentha mandhi 2024 lo chusthunaru ❤ please

  • @autlasuresh8493
    @autlasuresh8493 5 лет назад +55

    Sp Balu . Chitra garu super voice.

  • @hemanth7119
    @hemanth7119 11 месяцев назад +18

    భర్త ప్రేమకోసం భగవంతునికి సమర్పణ అయిన గొప్ప భార్యలు

  • @Sairaj1stjan1977
    @Sairaj1stjan1977 6 месяцев назад +3

    I am Raj from Dharwad Karnataka I saw this movie in karnulu , I don't know much Telugu but I know Telugu is Asian sweetest language .
    And I just love this movie & all songs are so beautiful so melodious to listen .
    In Dr. RAJ Kumar's old kannada movie " Srinivas kallyana " last one song is there" Annamayya " sings for Shri Narayan to sleep , that's also one of my favourite songs .......
    Pavadisu paramaatma Shri Venkatesha saptagiri vaasa .....🙏

  • @chennaiaha2552
    @chennaiaha2552 2 года назад +14

    ఈ పాట వింటుంటే మనసులొ ఏదో తెలియని వైబెస్షన్ వస్తది ...ఓం నమో వేంకటేశాయ....🙏 🙏🙏

  • @Iamgayathrinagarajan
    @Iamgayathrinagarajan 4 года назад +42

    Only watching this kind of devotional songs keeps us motivated from this Corona days.. Narayana

  • @k.451
    @k.451 3 года назад +16

    2020 లో ఐనా 2040 లో ఐనా నేను చూస్తాను.

  • @maheshnarsingoju5841
    @maheshnarsingoju5841 5 месяцев назад +4

    One and only Naagaarjunaku ee cinema avakaasham
    Raavadam aa natana oka history create jesindu

  • @ManideepRajak
    @ManideepRajak 5 месяцев назад +9

    How many watching this song in 2024🙏🙏

  • @souparnika6931
    @souparnika6931 4 года назад +52

    Now a days also we are watching this kind of devotional songs means each one are really great...🙏🙏

  • @suseelaswayamprabha7477
    @suseelaswayamprabha7477 7 месяцев назад +3

    Enni saarlu vinnano lekka ledu! Teluge. Kaani konni padamulu sarigga ardham kaavu. Maimarachetatlu vuntundi Ee. Paata. Dhanyavadalu.👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🌺

  • @nageswararaokilaru9902
    @nageswararaokilaru9902 2 года назад +3

    F,నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
    M...
    F,నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
    M,నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
    నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
    నారాయణా.. శ్రీమన్నారాయణా
    నారాయణా.. వేంకట నారాయణా
    M,దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ
    నోపక కదా.. నన్ను నొడబరపుచు
    పైపై..
    F,పైపైన.. సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా.. నారాయణా
    Mf,పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు
    నా పలుకు చెల్లునా.. నారాయణా
    Mనిగమ..
    F, గమదని సగమగసని
    Mf,నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
    నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
    నారాయణా.. శ్రీమన్నారాయణా
    నారాయణా.. లక్ష్మినారాయణా
    F,నీసా.. గస గస గస గసగా
    ....
    దని సగమగసగమగ సనిదస నీసాదా
    .....
    సగమ గమగ మదని దనిస
    మగసనిదమగసా
    M,వివిధా నిర్భంధముల..
    F,వివిధా నిర్భంధముల.. వెడల బ్రోయకనన్ను
    భవసాగరముల.. దడబడజేతురా
    M,దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..
    హరే..
    Fహరే..
    Mf హరే..
    Mf,దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..
    నవనీతచోర.. శ్రీ నారాయణా
    Mనిగమ.
    . f,సగమగసనిదమగని..
    నిగమ.
    M,. గసమగదమనిదస
    Mf,నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..
    నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా
    నారాయణా.. శ్రీమన్నారాయణా
    వేద నారాయణా.. వేంకట నారాయణా
    M,. Hare..hare..hare......hareeeeee
    తిరుమల నారాయణా.. కలియుగ నారాయణా
    హరి హరి నారాయణా.. స్వామి నారాయణా
    లక్ష్మినారాయణా.. శ్రీమన్నారాయణా
    శ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా

    • @itsmeesubbu
      @itsmeesubbu Год назад

      ధన్యవాదములు

  • @saichandu1192
    @saichandu1192 3 года назад +21

    Lyrics: Nigama Nigam…
    Annamacharya Keerthana
    MeloManies
    nigama nigamaanta varNita manOhara
    roopa
    nagaraaja dharuDa SrinaaraayaNa
    nigama nigamaanta varNita manOhara
    roopa nagaraaja dharuDa SrinaaraayaNa
    naaraayaNa SrimannaaraayaNa
    naaraayaNa vEnkaTa naaraayaNa
    deepinchu vairaagya divya saumkhyambhiya
    nOpaka kadaa nannu noDabarupuchu
    paipai
    paipaina samsaara bandhamula kaTTEvu
    naa paluku chellunaa naaraayaNa
    paipaina samsaara bandhamula kaTTEvu
    naa paluku chEllunaa naaraayaNa
    nigama
    gamadani sagamagasani
    nigama nigamaanta varNita manOhara
    roopa nagaraaja dharuDa SrinaaraayaNa
    naaraayaNa SrimannaaraayaNa
    naaraayaNa vEnkaTa naaraayaNa
    neesa ga sagasagasagasaga
    danisagamagasagamaga sanidhasa
    neesaadha
    sagama gamaga madani
    dhanisa magasanidhamagasa
    vividha nirbhandhamula
    vividha nirbhandhamula veDala
    drOyakanannu bhavasaagaramula
    daDabaDajEturaa..
    divijEndravandhya.sri tiruvEnkadriSa
    hare
    haree
    hare
    divijEndhravandhya.sri tiruvEnkadriSa
    navaneetachOra sri naaraayaNa
    nigama
    sagamagasanidhamagani
    nigama
    gasamagadhamanidhasa
    nigama
    nigamaanta Varnitha manohara roopa
    Nagaraajadaruda sri narayanaa…
    Naraayana srimannayarana
    veda Narayanaa…
    Venkata Narayanaa…
    Tirumala naraayana
    kaluyuga naraayana
    hari hari naraayana
    adi naraayana
    Lakshmi naraayana
    sriman naraayana
    sriman naraayana
    sriman naraayana ...!

  • @hemanth7119
    @hemanth7119 8 месяцев назад +2

    పైపైనె పైపైనె సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ

  • @RajeevSharma-sr8yf
    @RajeevSharma-sr8yf 4 года назад +38

    My heartfelt respects to Raghavendra Rao Garu SPB sir and uncompareble performance of Nagarjuna greatest ever

  • @kothamahesh100
    @kothamahesh100 Год назад +3

    Asalu Nagarjuna puttinde Annamayya movie kosam ani na feeling . Om namo venkateshaya 🙏

  • @layashree0110
    @layashree0110 5 месяцев назад +6

    Om Namo Venkateshaya ❤❤❤ 2024

  • @akkireddyjayaprasanna4640
    @akkireddyjayaprasanna4640 6 месяцев назад +10

    Even in 2024 ❤️

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 года назад +2

    స్వామిని పూజించే తీరు తెలుసుకొండి... కేవలం ఆయన చూపు సోకిన మాత్రముననే ..మన జన్మలు తీర్చి పోతాయి ...తిరుపతి వెళితే వరాహ స్వామిని దర్శించుకొని ..తరువాత ..స్వామి వారిని దర్శించండి

  • @chandrasekar8179
    @chandrasekar8179 3 года назад +17

    What a combination of Chitramma and SPB sir. Miss you sir

  • @nikhileshkumar7289
    @nikhileshkumar7289 2 месяца назад +27

    Anybody watching now?

  • @vankalalaxmanarao124
    @vankalalaxmanarao124 7 месяцев назад +3

    Ks chitramma song and voice is beautiful

  • @madhureddy3665
    @madhureddy3665 4 года назад +11

    Keeravaani gaaru.... Mee music super... Iam big fan of you

  • @sivasaigopisetti6739
    @sivasaigopisetti6739 6 месяцев назад +92

    Anyone in 2024

    • @brave_kannaya
      @brave_kannaya 4 месяца назад +4

      Always everyday....without this my day never ends

    • @NagLaxmi2414
      @NagLaxmi2414 4 месяца назад

      S im

    • @Cma.PrasannaReddy
      @Cma.PrasannaReddy 3 месяца назад

      We always listen annamaya song

    • @user-jz2ni7fg8s
      @user-jz2ni7fg8s 3 месяца назад +1

      అవును సార్, ఓం నమో వేంకటేశాయ

    • @g.n442
      @g.n442 2 месяца назад

      S i am
      Om namo venkatesaya

  • @kotamswarajyalakshmi9524
    @kotamswarajyalakshmi9524 4 года назад +46

    "ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ" 👏👏👏👏👏👏👏👏👏👏

  • @hemanth7119
    @hemanth7119 Год назад +2

    భగవంతుని నిర్ణయాలు మానవునికి సంపూర్ణంగా తెలియవు.

  • @network5758
    @network5758 Год назад +3

    Sanskrit language is the purest language of all language like honey. When someone listens or read it, no need to see any god in any format, person feels like he had got moksha from all responsibilities.

    • @cvs2k6
      @cvs2k6 Год назад

      This is not Sanskrit.
      This is pure Telugu Keertana written by Sri Annamacharya centuries ago.
      If you feel this is Sanskrit,then tell me meaning of "Pai Paine Samsara Bandhamulu kattevu naa paluku chelluna Narayana"
      This is TELUGU.

    • @subhashanvs3229
      @subhashanvs3229 Год назад +2

      Is is telugu.
      See the lyrics
      "Nopaka kada nannu nodabarapuchu
      Paipaine samsara bandhamula gattevu
      Naa paluku chelluna Narayana"
      Only samsara and bandha are sanskrit loan words. This is pure Telugu. Telugu keertanas sound like honey to ears.

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv 2 года назад +8

    Awesome music Baalu gaaru🙏Ramyakrishna acting amazing. What a devotional song. 🙏

  • @బెజవాడబావ
    @బెజవాడబావ 3 года назад +7

    Spb gari Voice❤️❤️❤️🙌🙌 & Chithra Garu .💯🙏🙏🙏

  • @kn-cn8jq
    @kn-cn8jq 2 года назад +2

    ఈ పాట వింటున్నప్పుడు భవ బంధాలు ఏమీ గుర్తుకు రాదు ఏడు కొండలు స్వామి వెంకటరమణ
    గోవిందా గోవిందా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @arunreddy4778
    @arunreddy4778 3 года назад +7

    First Take Darshan Of Lord Varaha Swamy And Take Darshan Of Tirumula Balaji
    Om Namo Varaha Swamy Namaha
    Govinda Hari Govinda Sri Venkateshwara Swamy Govinda Govinda

  • @nandakishore9598
    @nandakishore9598 4 месяца назад +16

    How many members watching devotion in 2024

  • @user-pv4eb5kg2y
    @user-pv4eb5kg2y 4 месяца назад +6

    How many watching 2024 in this devotional song🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @helloitsbasheer3488
    @helloitsbasheer3488 27 дней назад +2

    I'm Muslim.I like Thirumala and Annamaiah movie❤.

  • @vishnuprasad-c1z
    @vishnuprasad-c1z 29 дней назад

    Thanks to Annamacharya for giving such keerthans through his devotion to Lord Maha Vishnu

  • @lakshmisoumya7206
    @lakshmisoumya7206 6 лет назад +202

    Lyrics of the song
    PALLAVI: Nigama nigamantha varnitha manohara rupa
    nagaraaja dharuda sri Narayana
    Nigama nigamantha varnitha manohara rupa
    nagaraja dharuda Sri Narayana
    Narayana srimannarayana narayana venkata narayana
    CH 1: Deepinchu vairagya divya soukhyambeeya
    nopaka kadha nannu nodabarapuchu
    pai paine samsara bandhamula kattevu
    na paluku chelluna narayana
    nigama ga ma dha ni sa ga ma ga sa ni IINIGAMAII
    ni sa ga sa ga sa ga sa ga dhani sa ga ma ga sa ga ma ga sa ga ma ga ni sa dha
    sa ga ma ga ma ga ma dha ni dha ni sa ma ga sa ni dha ma ga sa
    Chikaku padina nachitha santhamu seya
    lekaka nevu bahu leela nannu
    kaku sesedavu bahu karmala paduvaru
    na koladi varala NARAYANA
    CH 2: Vividha nirbandhamula vedaladroyaka nannu
    bhava saagaramula dhada bada jethura
    dhivijendhravandhya sri thiruvenkatadrisa (hare... hare...hareee...)
    navaneetha chora sri narayana
    nigama ga sa ma ga sa ni dha ma sa ni nigama
    ga sa ma ga sa ni dha ma sa ni nigama
    Nigamantha varnitha manohara rupa nagaraaja dharuda sri narayana
    NARAYANA SRIMANNARAYANA VENGALA NARAYANA VENKATA NARAYANA
    THIRUMALA NARAYANA KALIYUGA NARAYANA HARI HARI NARAYANA
    AADHI NARAYANA LAKSHMI NARAYANA SRIMANNARAYANA SRIMANNARAYANA SRIMANNRAYANA
    HARE.... HARE.... HARE...............................
    thank u for uploading this song

  • @ksmgentertainer8301
    @ksmgentertainer8301 5 лет назад +233

    How many are watching thz song in 2019 ?????🤔

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 11 дней назад +1

    గోవిందా గోవిందా గోవిందా❤❤❤ 🙏🏻🙏🏻🙏🏻

  • @bharathibandaru2363
    @bharathibandaru2363 4 года назад +502

    E patha nachina vallu oka like vesukondi

  • @KrishnaKumar-we7zy
    @KrishnaKumar-we7zy Год назад +9

    1:16 is just superb cinematography. He does not want to directly say that he is samsarically bound (samsarabandhamulu) due to his wife, but his wife knows and says it for him, giving him the permission to accept it. He is clearly upset by the truth (he looks away) but he does accept it and joins in.

  • @naidunithya5728
    @naidunithya5728 4 года назад +15

    Ramyakrishna acting so good.........

  • @harishb4932
    @harishb4932 Год назад +2

    Ohm namo naaraayanaaya namaha

  • @deexithvangala6238
    @deexithvangala6238 3 года назад +10

    Ever Green songs, When ever i listen these songs, always I recall Ganesh Navratri Celebrations...

  • @MAHESHYADAV-pd6oq
    @MAHESHYADAV-pd6oq 6 месяцев назад +6

    How many listing this devotiona in 2024

  • @venkatvr484
    @venkatvr484 4 года назад +97

    2020 lo chusina valu oka like..

  • @adarshguptak
    @adarshguptak Год назад +2

    Yenni janmala punyamo ilanti oka adbhutamaina kritini vinatam, nerchukovatam, Bhagavantuniki samarpinchagalagatam 🙏

  • @shashirangaraveni3500
    @shashirangaraveni3500 4 года назад +13

    I like Nagarjuna of all Heros, because of Annamaya and his balancing way of living

  • @yams0855
    @yams0855 8 месяцев назад +4

    Om namo narayanaya❤🙏

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 5 лет назад +9

    Excellent song.Nagarjuna Balu chithra keeravani K.R.R Ramya 👍👌

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 2 года назад +2

    నేను ఈ పాటను వారములో ఒకసారైనా చూస్తాను 💞💞💞ఈ పాట వింటే ఆ శ్రీనివాసున్ని దర్శించి నట్టు ఉంటుంది

  • @veeranaidu2078
    @veeranaidu2078 9 месяцев назад +6

    This song always goosebumps❤️❤️ om namo narayana

  • @vineeshbabu9600
    @vineeshbabu9600 3 года назад +3

    M. M. Keeravani, spb, chithra, nagarjuna, remya krishna, kasthuri, k ragavendra rao best partycepetion this song

  • @ganeshrao5645
    @ganeshrao5645 6 месяцев назад +4

    How many watching this devotional song in 2024🙏🙏

  • @sravanisidha4259
    @sravanisidha4259 3 года назад +6

    Suman gariki okaa like

  • @rayarakulakumar4205
    @rayarakulakumar4205 3 года назад +7

    Eni sarlu vina vinalanipistundhi my favourite song I miss u ballu garu

  • @shortfactstelugu2513
    @shortfactstelugu2513 5 месяцев назад +10

    Who watching in 2024 😌 nenaithe 2030 ochina vinta

    • @vamsidharreddy8541
      @vamsidharreddy8541 4 месяца назад

      అయితే పని చూడు Paytm batch dumbass!
      నిన్ను ఎవరు అడిగారు రా వెధవా

  • @Sravya-qw3xx
    @Sravya-qw3xx 5 месяцев назад +4

    Still I am listening this song in 2024 ❤ and forever

  • @venkatasunilb3133
    @venkatasunilb3133 Год назад +7

    Keeevani sir was deserved to get Oscar at that time itself 🙏🙏

    • @karthik88318
      @karthik88318 Год назад

      this is what happens when people only listen to movie songs. The film songs are not composed by Keeravani garu. He just gave background score. Annamayya songs have been among audience before Annamayya movie released. The movie team used the same tunes which are already being used at that time. The movie used the music of various artists from carnatic music like Garimella Balakrishna Prasad, Vedavyasa Ananda Bhattar, Shobha Raju etc. Keeravani gaaru just used the same tunes and remodified slightly at required places for movie purposes. This Nigama Nigamantha was composed by Vedavyasa Ananda Bhattar and you can listen to the song in his own voice: ruclips.net/video/Ndowe_ccspg/видео.html

  • @nagarajmreddy878
    @nagarajmreddy878 3 года назад +4

    Nag ramya kasthuri SPB Chitra keeravaani Raghavendra Rao best effort in making this song a memorable one.🙏🙏🙏👍❤️

  • @ramana9496
    @ramana9496 5 лет назад +16

    Jail Sriram..
    I like all the songs of this movie..
    Superb music keeravani sir..
    Lyrics super..