Sv కృష్ణ రెడ్డి సినిమా లో డబుల్ మీనింగ్, ఎక్సపోజింగ్ వుండవు. ఈవీవీ సినిమా లో రెండు వుంటాయి. వెరైటీ కామెడీ వుంటుంది. కృష్ణ రెడ్డి సినిమా అంటే మొత్తం కుటుంబం చూడొచ్చు
Jr ntr తో ఒకసినిమా తీయండి సార్ మీ మ్యూజిక్ లో మీ ఫ్యామిలీ డ్రామాలో మా తారక్ నీ చూడాలని ఉంది ఆడవాళ్లు ఆనాటి రోజులు గుర్తుకు తెచయకోవాలి ఈ కంప్యూటర్ కాలం లో బంధాలకి విలువలు ఇచ్చేలా ప్రతీ వ్వక్తి తెలియాలి
అంతా బాగుంది కానీ యమలీల లో మీ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మా దిమిలి పొడుగు మనిషి పాట నీ గొట్టం పేంట్ చూసి బుల్లోడా..... మనసు లాగేత్తంది లాగేత్తంది పాట బాణీ మీరు కాపీ కొట్టారు!??? ఆ కళాకారుని గురించి. కనీసం ప్రస్తవించలేదు.యాంకర్ గారు ఈ విషయం గుర్తు చేస్తే......
ఈ యన సినిమా లు బాగుంటాయి.. ఒక్క సెన్సార్ కట్ పడలేదు..కృష్ణ అంతటి నటుడుని పూర్తిగా మార్చేసి ఇంకో పది కాలాల పాటు నెంబర్ 1 గా చేసిన గొప్ప మనిషి . అయితే కొబ్బబోండాం, రాజేంద్రుడు- గజేంద్రుడు, వజ్రం, ఎగిరేపావురమా, మొదలైనవి మలయాళం సినిమాలు... ఆ విషయం చెపితే బాగుండేది.. అలాగే ఇతని సంగీత బాణీలు కూడా అనుకరణ లే..
కృష్ణా రెడ్డి కి కో డైరెక్టర్ కుర్ర రంగారావు గారు శరత్ కుమార్ ఇలా కొంతమంది ఉండబట్టే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కిష్టారెడ్డి సొంత వైద్యం మొదలు పెట్టాడు అంతే బొమ్మ తిరగబడింది
He gave good movies. Not movie. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒక స్టేజ్ లో ఫేడ్ అవుతారు. కోదండ రామిరెడ్డి, రాఘవేంద్ర రావు, B. గోపాల్, k. Viswanath, RGV etc. ఒక పాయింట్ లో డౌన్ ఫాల్ తప్పదు. అలా జరిగింది అంతె, he was good డైరెక్టర్. ఏ movie అయినా టీం work ఉంటుంది. చిరంజీవి,NTR,Amitab, Rajani stars అయ్యారు అంటే వారి ఒక్కరి వలనే అవ్వాలేదు. మంచి మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్, సింగర్స్ etc అలా టీం ఉంటుంది. అదే team, అదే టెక్నీషియన్స్ కాంబినేషన్స్ లో ఇండస్ట్రీ hit కొట్టిన వారే flops ఇచ్చారు. ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వలన సినిమాలు ఆడవు. ఒక బ్రాండ్ కవాలి అలాంటి బ్రాండ్ star hero కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, లేదా డైరెక్టర్ అవ్వొచ్చు. అలాంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న డైరక్టర్ SV కృష్ణ రెడ్డి. And నువ్వు చెప్పిన వ్యక్తులు బయటకి వచ్చారు flop లు ఇచ్చారు. Consisitence లేదు.
Great words:: Amma nerpina samskaram. Salute sir krishnareddy garu 🙈🙉🙊
"SAMSKARAVATHAMAINA SCREEN"
entha manchi maaata sir adhi . Super sir
I am big fan of sv Krishna Reddy garu,me behaviour super sir
గ్రేట్ దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్ర రావు గారు తరువాత ఈవీవీ గారు, కృష్ణారెడ్డి గారు పూర్తిగా వారి కంట్రోల్ లో సినిమాను ఉంచారు.
90,s లో ఎస్వీ కృష్ణారెడ్డి గారు Evv గారు ఎం సినిమాలు తీశారo డి all most అన్ని హిట్లే 🥰
No nagrjuna vajram movie flop
Almost @@suresha1011
Sv కృష్ణ రెడ్డి సినిమా లో డబుల్ మీనింగ్, ఎక్సపోజింగ్ వుండవు. ఈవీవీ సినిమా లో రెండు వుంటాయి. వెరైటీ కామెడీ వుంటుంది. కృష్ణ రెడ్డి సినిమా అంటే మొత్తం కుటుంబం చూడొచ్చు
Fan galiki paight chengu chedirina cheyyanu super commitment sir , miku na padhabhi vandanam sir
Great movie egire pavurama chala pure love story ippatiki fresh ga untundi....superb
Great inspirational director and human being....💐🙌🤝🙏🏻🇮🇳❤
Sv కృష్ణరెడ్డి సార్ మీ సినిమా లు అంటే నాకు చాలా ఇష్టం సార్
Top directors in 90's sv krishna reddy and evv
Super director..please give come back guru garu..ipuduna directors ki pedda inspiration..
Sv కృష్ణరేడ్డి గారు మా అన్న శ్రీకాంత్ గారి తో ఒక్క బ్లాకబాస్టర్ సినిమా తీయండి సార్ ప్లీజ్ 🙏🙏
clean director
Me music bale vuntundi andi aa beats different..i love all songs
All rounder directer
One of the best interview
Mi cinemalu chala miss avutunamu sir. At least web series anna cheyyandi sir
Great Director and Great Man
Me nundi wating fer movie sir
Nice director
Jr ntr తో ఒకసినిమా తీయండి సార్ మీ మ్యూజిక్ లో మీ ఫ్యామిలీ డ్రామాలో మా తారక్ నీ చూడాలని ఉంది ఆడవాళ్లు ఆనాటి రోజులు గుర్తుకు తెచయకోవాలి ఈ కంప్యూటర్ కాలం లో బంధాలకి విలువలు ఇచ్చేలా ప్రతీ వ్వక్తి తెలియాలి
Amma nerpina samskaram,
సంస్కారం..
ఒక స్త్రీ అందాన్ని చూడండి కానీ అసభ్యంగా చూడరాదు
అంతా బాగుంది కానీ యమలీల లో మీ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మా దిమిలి పొడుగు మనిషి పాట నీ గొట్టం పేంట్ చూసి బుల్లోడా..... మనసు లాగేత్తంది లాగేత్తంది పాట బాణీ మీరు కాపీ కొట్టారు!??? ఆ కళాకారుని గురించి. కనీసం ప్రస్తవించలేదు.యాంకర్ గారు ఈ విషయం గుర్తు చేస్తే......
ఈ యన సినిమా లు బాగుంటాయి.. ఒక్క సెన్సార్ కట్ పడలేదు..కృష్ణ అంతటి నటుడుని పూర్తిగా మార్చేసి ఇంకో పది కాలాల పాటు నెంబర్ 1 గా చేసిన గొప్ప మనిషి . అయితే కొబ్బబోండాం, రాజేంద్రుడు- గజేంద్రుడు, వజ్రం, ఎగిరేపావురమా, మొదలైనవి మలయాళం సినిమాలు... ఆ విషయం చెపితే బాగుండేది.. అలాగే ఇతని సంగీత బాణీలు కూడా అనుకరణ లే..
అమ్మ చెప్పింది
మీరు సోహైల్ గాడితో మూవీ చేయడం పెద్ద mistake మీ లైఫ్ లో
100% bro
Appudu bro,,,
@@bharathkumar19 after bb 2023 లో released అట్టర్ ప్లాప్ మూవీ name ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు
Correct...boss
ఎవడీ సోహైల్?
anchor must have lisenting skills
దివాకర్ బాబు గారే వారి బలం.
Oka women ki meeru iche respect mee pictures lo women ni chuste telustundi
Heroine ni respectful ga chupinchharu
This film main story is telugu old movie
Ipudu intha attitude undi ante apatlo inkentho..andike top directrs lo undaleka tire 2 drcts lo undipoyaru
04:53
🫡
Sv sir మీరు ఇంటర్వూ చేసేటపుడు
మా జగ్గూ బాయ్ బ్రాండ్స్ తాగి రాకండి
తెలంగాణ లో మంచి బ్రాండ్స్ ఉన్నాయ్ అవి తాగి రండి
Egire pavurama average movie 🤗🤗🤗👍
మీరు తీసిన సినిమాలు ఒక్కడు తీయడం లేదు