పరిటాల రవికే WARNING ఇచ్చిన IAS ఆఫీసర్..ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే?- G Vijay Kumar IAS | iDream News

Поделиться
HTML-код
  • Опубликовано: 2 янв 2025

Комментарии • 2,7 тыс.

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 3 года назад +15

    మీలాంటివారు రాజకీయాలలోకి వస్తే ఈ దేశం చాలా ముందుకు వెళుతుంది. 🙏 జై భీమ్ జై భీమ్ జై స్వేరోస్ 💯💯🏆

  • @murthygolagani2965
    @murthygolagani2965 3 года назад +10

    మీరు... సూపర్ ....రియల్లీ డైనమిక్ ఆఫీసర్ sir..ఆ రోజుల్లో జరిగిన అక్రమాలను కళ్ళకు కట్టి నట్లు చూపించారు.....

  • @PULI.RAGHU1970
    @PULI.RAGHU1970 3 года назад +60

    💐💐💐💐 Hatsoff sir .మీ లాంటి ఆఫీసర్స్ చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మీ మాటలు వింటుంటే చాలా చాలా inspiring గా ఉంది sir. Ground level లో ఉన్న చిన్న స్థాయి అధికారులకు మీ లాంటి వారి అండదండలు ఉండాలి సర్.ప్రభుత్వ వ్యవస్థ లు సరిగా పనిచేయాలంటే కొన్ని కొన్ని సార్లు సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి సర్.సామాన్య ప్రజలు యొక్క హాక్కుకు భంగం కలగకూడదు సర్.Excellent sir.

  • @MadhuSreddy
    @MadhuSreddy Год назад +15

    Excellent IAS officer..congratulations Vijayakumar garu..

  • @chandra1160
    @chandra1160 3 года назад +48

    ఈ స్టోరీ RGV విన్నారు అంటే మిమ్మల్నే హీరో గా పెట్టీ సినిమా తీస్తారు సార్, మీరు చెప్తూ ఉంటే మాకు వణుకు వస్తుంది, సినిమాలో జరిగినట్టు ఉంది నిజంగా మిరు గ్రేట్, మీ లాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది..
    🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sagar3391
    @sagar3391 4 года назад +80

    మీలాంటి ఆఫీసర్స్ ఈ దేశానికి చాలా అవసరం సర్... సెల్యూట్ టు యు సర్ 🙏🙏👏

  • @madhan1228
    @madhan1228 Год назад +43

    నిజం గా చాలా గొప్ప ias ఆఫీసర్ 🙏🙏🙏🙏

  • @ravitejaskyblue6360
    @ravitejaskyblue6360 4 года назад +532

    ఏదో సినిమా లో చెప్పినట్టు,
    భయపడితే బయపెడతారు, అదే బయపెడితే భయపడతారు.
    ఎవడికి వాడే తోపు హాట్స్ ఆఫ్ sir

    • @vinayk6425
      @vinayk6425 4 года назад +32

      నిజమె! చనిపొయిన వారి గురించి ఏదన్నా చెప్పవచ్చు. పాపం ఎటూ వాల్లు తిరిగి వచ్చి మాట్లాడలెరు .
      మన ఆఫీసర్లు ఏ పార్టి కి సంబందం లెకుండా, ప్రజల కొసం పని చెయటం నెర్చుకుంటె చాలు. అలాంటి వారు అందరూ గొప్పవారె.

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 года назад +23

      Ravi Garu kabatte vedu inka brathiki unnadu.Ade ysr jagan ki echunte vedu matladadaniki brathiki unde vadekadu

    • @kamalindia1066
      @kamalindia1066 4 года назад +19

      Amma sinitha he is IAS honest officer, don't talk rude, u should proud bcz he is great officer.

    • @kannapentapaadu3966
      @kannapentapaadu3966 4 года назад +11

      @@kanchikamakshi8113 make up poyi nattu undi poyi make up vesukooo

    • @sureshbemmna6086
      @sureshbemmna6086 4 года назад +8

      @@kanchikamakshi8113 ఎంతమంది ఆఫీసర్ నీ చంపేస్తారు మీరు జేడీ లక్ష్మీనారాయణ గుద్దపగలు కొట్టాడు వాడిని

  • @luckylaharith4671
    @luckylaharith4671 3 года назад +125

    గవెర్నమెంట్ IAS అధికారులు ఇలా ఉండాలి

    • @MrNarendra326
      @MrNarendra326 3 года назад +2

      Ravi garu vunte .... Ela matladr diryam yee kukka ki vundadu

    • @perthscorchers9194
      @perthscorchers9194 3 года назад +1

      ee story motham vinnaaka eeyana kukka ithe mari vaadu pichi kukkaa??

  • @Sruthimovieskothacheruvu
    @Sruthimovieskothacheruvu 4 года назад +106

    17:20 Topic Start

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад +2

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

  • @jaibheem007
    @jaibheem007 4 года назад +184

    నిజమైన అంబెడ్కర్ వారసులు సార్. మీ నిజాయితీకి గర్వపడుతున్నా. జై భీమ్

    • @Chilli57
      @Chilli57 3 года назад +13

      Ambekar varasaru matham mararu ok... Ambedkar garu okate anaru chachina christianity ki maranu ani

    • @peoplestalk963
      @peoplestalk963 3 года назад +6

      అనుకోకుండా హిందూ మతం లో పుట్ట కానీ.....హిందువు గా మాత్రం చనిపోను అనీ కూడా చెప్పారు . అంబేద్కర్ గారు బౌద్ద మతం తీసుకున్నారు ..., 5 లక్షల హిందువులతో అంత ఒకేసారి బౌద్ధం తీసుకున్నారు. జై భీమ్ జై భారత్

    • @gpullaarray
      @gpullaarray 3 года назад

      Veedu okka donga Hallelujah gaadu ..chepedi neethulu dooredi YSR panchaLo ... vedava reservation candidate.

    • @tolloromassi99
      @tolloromassi99 3 года назад +1

      @@Chilli57 Kachithanga marutharu... Nee hindu matham vallani kukkala kanna heenanga chusindi.
      Ramalayam lo pujari oka dalit ainappudu chuddam nee pavithra hindu matham gurinchi!

    • @tolloromassi99
      @tolloromassi99 3 года назад

      @@gpullaarray Reservation ma hakku ra chutye!!!
      3000years meeru 100% reservation teeskunnaru mammalni school loki kuda ranivvakunda!
      Mimmalni kaneesam school loki aina ranistunnam anduku happy ga undu!

  • @thupallikumar4488
    @thupallikumar4488 4 года назад +231

    న్యాయం ఇంకా ఉందని చెప్పడానికి,మీలాంటి ఆఫీసర్లే ఉదాహరణ...Hats off

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 года назад +1

      😂😂😂😂😂

    • @VB-so2gb
      @VB-so2gb 3 года назад +2

      Antha sollu

    • @VB-so2gb
      @VB-so2gb 3 года назад +1

      @@kanchikamakshi8113 over action waste fellow big broker

  • @info5540
    @info5540 4 года назад +158

    I salute to my Indian Govt Off. for this type of Officers., ఆ రోజుల్లో మాకు TV ఏ లెదు, ఇప్పుడు వున్నంత MEDIA, TV, LIVE పెద్ద మొత్తంలో ఆ రొజులో లెనే లెదు. ఐన మీరు అంత డేర్ ఎలా చేయగలిగారు సర్ . ఒక ఆఫీసర్ అలా Perfectగా డ్యూటి చెస్తేనే ఈ రోజుల్లో ఓటు వేయగలుగుతున్నాము సార్.

    • @gpullaarray
      @gpullaarray 3 года назад +3

      Veedu okka daridrudu Hallelujah IAS lanjakoduku..

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад +6

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

    • @gpullaarray
      @gpullaarray 3 года назад +2

      @@dgcdgc6461 vaadu Hallelujah veedu Hallelujah.

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад +3

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

    • @gpullaarray
      @gpullaarray 3 года назад +2

      @@dgcdgc6461 adee mari , I donga lanza IAS gaadu cheppedi Bibleee kaburlu dureedi Domari kompalo

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 3 года назад +46

    అందరు ప్రభుత్వ ఆఫీసర్స్ మీలాగ ఉంటే ఈ దేశం ఎంతో బాగు పడుతుంది, రాజకీయ నాయకుల ఆటలు సాగవు! హ్యాట్సాఫ్ టు యూ సార్!

    • @Loka963
      @Loka963 2 года назад

      He is not only politician.
      Chaala mandhi Prajala gundello devudu.
      Gadidha

    • @ramdundi804
      @ramdundi804 2 года назад

      @@Loka963 abbo

    • @SG-2-3
      @SG-2-3 Год назад

      @@Loka963 a Rowdy

    • @chanda.nageshwarraowifepad9052
      @chanda.nageshwarraowifepad9052 10 месяцев назад

      Some IAS, IPS are most dangerous to our families.
      Telangana I have seen worst

  • @mottuparigovardhan
    @mottuparigovardhan 3 года назад +1

    తను పడ్డ కష్టాలను వచ్చే తరం పడొద్దు రాజ్యాంగం ఇచ్చిన ఈ పదవి నా అదృష్టం అనుకొని తన శక్తిని తన అధికారాన్ని ఎటువంటి స్వార్థం లేకుండా పని చేస్తే ప్రతి ఒక్కరికి అవకాశాలు సులభతరం అవుతాయి అప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు

  • @pvishal3200
    @pvishal3200 4 года назад +196

    హ్యాట్సాఫ్ సార్ మిమ్మల్ని చూస్తుంటే సింగం సినిమాలో సూర్య గుర్తుకు వస్తున్నాడు, నా దేశంలో ఇంకా మీలాంటి ఆఫీసర్స్ ఉన్నందుకు గర్వంగా ఉంది

  • @killamsettysrinivasarao3309
    @killamsettysrinivasarao3309 4 года назад +22

    పరిటాల రవి కే వార్నింగ్ ఇచ్చాడు ఏటి!! నిజాయతీగా వుండే ఏ అధికారి అయిన పీఎంకి, సీఎంకి అయిన వార్నింగ్ ఇవ్వవచ్చు..

  • @narsinghss1036
    @narsinghss1036 4 года назад +138

    Waring start 19:00

  • @KALLAMVIJAY
    @KALLAMVIJAY 10 месяцев назад +2

    సార్ విజయ కుమార్ సార్ మీలాంటి నిజాయితీ గల అధికారులు మొత్తం మన సిస్టం లో ఉంటే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది హ్యాట్సాఫ్ to విజయ్ కుమార్ సార్ 🙏

  • @baburaoyaramala9314
    @baburaoyaramala9314 4 года назад +107

    భారత రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఆస్య సాధన నెరవేర్చిన మా దళిత కలెక్టర్ విజయ్ కుమార్ గారికి సెల్యూట్

    • @vijaybabu4119
      @vijaybabu4119 4 года назад +11

      Malli endulo kulam gurichi anduku

    • @vijaybabu4119
      @vijaybabu4119 4 года назад +3

      @manu Vem first manam manusulam, manishi la matladu .

    • @restaurantreview2953
      @restaurantreview2953 4 года назад +1

      ikkada kooda kulam endhuku..

    • @srinivaas3407
      @srinivaas3407 4 года назад +2

      అరేయ్ లుచ్చా లంజ కొడకా ఇక్కడ కూడా కులం పిచ్చి ఏందిరా

    • @newsindia7476
      @newsindia7476 4 года назад +1

      Malli kulam enduku ra lucha. Vijay sir great personality

  • @killamsettysrinivasarao3309
    @killamsettysrinivasarao3309 4 года назад +169

    నిజాయితీగా ఉంటే ప్రతి ఉద్యోగి హీరోనే! వారే తోపు..🙏🙏🙏

  • @adapasrikanth3384
    @adapasrikanth3384 Год назад +7

    Situation imagine chesthe ne heartbeat perigipotundi
    Great sir

  • @magbulbasha1914
    @magbulbasha1914 2 года назад +17

    మీరు మా ప్రకాశం జిల్లా కు కలెక్టర్ గా పనిచేసినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను సర్......

  • @sriiniivas8951
    @sriiniivas8951 3 года назад

    హౌస్/పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయమని కలెక్టర్ విజయ్ గారు ఆర్డర్స్ పాస్ చేసినపుడు తన ఓటు హక్కు గుర్తుకు వచ్చి అరెస్ట్ కుదరదని చెప్పిన పరిటాల రవికి...ఇరవై సంవత్సరాల నుండి ఓటుహక్కు వినియోగించుకోని ప్రజలు గుర్తుకు రాలేదు.
    హ్యాట్సాఫ్ విజయ్ కుమార్ సర్. మీరు ఆదర్శవంతమైన ఐఎఎస్ ఆఫీసర్లలో ఒకరైనందుకు గర్వంగా ఉంది.

  • @appannavelagala1094
    @appannavelagala1094 4 года назад +251

    ప్రజలు యొక్క ఓటు ను వింయోగించుకునేల చేసిన మీకు నా కృతజ్ఞతలు సర్.

    • @nvenkatasrik1880
      @nvenkatasrik1880 4 года назад +3

      Inspiring story Sir

    • @VB-so2gb
      @VB-so2gb 3 года назад +5

      @@nvenkatasrik1880 Vidu big broker lofer

    • @భోజనం3200
      @భోజనం3200 3 года назад +1

      Evadu chachina gunddu gaada

    • @VB-so2gb
      @VB-so2gb 3 года назад +2

      @@భోజనం3200fake gadu

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад +1

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 11 месяцев назад +3

    శెభాష్ ఆఫీసర్ సర్ ❤❤❤

  • @sandyoct3545
    @sandyoct3545 3 года назад +14

    మీరు చాలా డేరింగ్ ఉన్న ఆఫీసర్ సర్..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Rakesh-lm6px
    @Rakesh-lm6px Год назад

    Mee voice spb la undhi sir..... But meeru mee work ni chala correct ga chesaruuu hatsoff sir🙏🙏🙏

  • @rajaraavi8326
    @rajaraavi8326 3 года назад +5

    I am TDP , I saw the titles and I dislike 👎🏻 1st after watching the full video my hand automatically started liking it 🥰🥰 salute sir ,at-least we have few brave officers in 🇮🇳india

  • @dhanunelli143
    @dhanunelli143 3 года назад +7

    I'm from indian army .. sir ..
    Salute sir.. u did a great job sir

  • @mranonymous5045
    @mranonymous5045 4 года назад +65

    I watched it more than 100 Times , the way sir explained the whole thing is simply awesome .....

  • @Rishi-tp9fj
    @Rishi-tp9fj 4 года назад +61

    Most powerful interview that I had ever seen in this channel....Vijay sir hatts off to u......ur the inspiration for upcoming civil aspirants😍😍😍😍

  • @darlabalumab.e.d3993
    @darlabalumab.e.d3993 3 года назад +2

    Sir is my god..
    He helped me a lot..as Prakasam dis.. collector
    Very honest officer
    Pedala pennidi
    Jeevitamlo okkasari ayina, mimmalni kalisi thanks cheppukovali sir...
    I hope definitely meet u

  • @39dhanushreddyit51
    @39dhanushreddyit51 Год назад +1

    Really hat's off to you Sir.Mee lanti varunte democracy protect avuthundi

  • @srinivasaraoeenadu5893
    @srinivasaraoeenadu5893 4 года назад +42

    మీ లాంటి అధికారి మా ప్రకాశం జిల్లా కు కలెక్టర్ గా చేసినందుకు గాను మాకు గర్వంగా ఉంది

    • @VB-so2gb
      @VB-so2gb 3 года назад +1

      Vadu big broker

  • @entrapatiprasanth4298
    @entrapatiprasanth4298 4 года назад +6

    Vijay Kumar Sir రియల్ హీరో గా పనిచేసారు SC corporation లో యువతా కోసము చాలా చేయాలి అనీ చూశారు అది నేను చూసాను 👍

  • @ramchin2019
    @ramchin2019 4 года назад +98

    నేను టీ డీ పీ అయిన మీరు చాలా మంచిగా చేశారు

    • @appalanaiduvelugula9237
      @appalanaiduvelugula9237 Год назад +2

      🎉

    • @veereshbangaram5931
      @veereshbangaram5931 Год назад

      అపుడు ఉండే కాంగ్రెస్ దీని కంటే దరిద్రం గా ఉంది

    • @VeerrajuBolla
      @VeerrajuBolla Год назад

      ​@@appalanaiduvelugula9237😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮😊😊😮😮😮😅😊😊😊😮😅😮😊😊😊😊😊😊😊😊😊😊😊 GT CR CR CR CR CR SW CR CR SW

    • @veeriahsriram4358
      @veeriahsriram4358 Год назад +1

      ​❤

    • @gayathri5437
      @gayathri5437 11 месяцев назад

      Akkada Chance evvakapotwy E kukka ki E chance vacchide kadu

  • @udaydarsi2477
    @udaydarsi2477 3 года назад +1

    మీరు cheppedhemante మిగతా ఆఫీసర్స్ currupted మీరు మాత్రం genuine... మేము నమ్మాలా sir...

  • @baburao-mh8mn
    @baburao-mh8mn 3 года назад

    🙏🙏🙏 Really great sir.... Vedio chusthey ney... Elaa vundhi antey... Real loo... Meru chesaru antey... Ney... Great sir...

  • @johnpatibandla6008
    @johnpatibandla6008 4 года назад +21

    You are one of the Real government Officer Sir,we proud of you sir keepit up...

  • @sairamprasadR
    @sairamprasadR 4 года назад +57

    Real Hero! Salute!

  • @mahienterprises6155
    @mahienterprises6155 4 года назад +206

    " THE BEST " Interview in youtube HISTORY. ONE OF THE DARING, DASHING AND DYNAMIC OFFICER IN GOVERNMENT SERVICES. ALL GOVERNMENT EMPLOYEE MUST BLESS HIM.

    • @harishkumarr7168
      @harishkumarr7168 4 года назад +8

      Puli lenapuduu ilanti kukaluu yeni ayina moruguthayi lowda vidu chepinidi correct ayithey preesmeet petii apudey peti undachu kada pilla puku nayaluu

    • @sairohit5414
      @sairohit5414 4 года назад +3

      Now he is speaking out , because Paritala Garu are no more.
      So free 🐦

    • @charank479
      @charank479 4 года назад +5

      Puli kuda oka janthuve , manchi ki chedu ki theda theliyadhu , aakalesthe thindame thelusu

    • @charan40491
      @charan40491 4 года назад +1

      @@harishkumarr7168 haha..blt paper apudu cheddilu veskoni tirgi untavra nuvvu batws... vaadu puli kabatte modda gudspoindu

    • @vidyasagar8319
      @vidyasagar8319 4 года назад +7

      Rowdism Chesthe MLA MP avvochu. Kani oka IAS kavalante entha dedication entha honesty entho knowledge unte thappa avvaru. So give respect to them.
      System ni follow ayyevallaki respect ivvali, anthe gani IAS lani kuda bedhirinche villaki kadhu. Puli Gila ane chetha matalu irrelevant and very immature. Balam adavilo janthuvulaki kavali Manushulaki manavathvam unte chalu.

  • @39dhanushreddyit51
    @39dhanushreddyit51 Год назад +1

    Thank you very much Sir for protesting constitution of India.

  • @shankar7435
    @shankar7435 3 года назад +25

    This is real story I enjoyed than any other movie I saw in last 20 years. Hats off to you Vijay Gaaru.

  • @chakravathisivvam3296
    @chakravathisivvam3296 4 года назад +9

    every individual needs society but society needs few individuals like this officer

  • @yenugudalanaidu4930
    @yenugudalanaidu4930 Год назад

    గ్రేట్ ఆఫీసర్ సర్ మీరు.మీకు ఎప్పుడు భగవంతుడు తొడువుంటాడు

  • @kirankumarbalamala2576
    @kirankumarbalamala2576 4 года назад +22

    డేరింగ్ & డాషింగ్ ఆఫీసర్ we are సెల్యూట్ SIR

  • @shalemraj1322
    @shalemraj1322 4 года назад +117

    Sir, i have only one word for you.
    .
    YOU ARE THE REAL HERO

    • @vinayk6425
      @vinayk6425 4 года назад +6

      నిజమె! చనిపొయిన వారి గురించి ఏదన్నా చెప్పవచ్చు. పాపం ఎటూ వాల్లు తిరిగి వచ్చి మాట్లాడలెరు .
      మన ఆఫీసర్లు పెద్ద వీరులూ సూరులూ కానవసరం లెదు, ఈ రొజుల్లొ ఏ పార్టి నాయకుడికి చెంచా గా లెకుండా ప్రజల కొసం పని చెస్తె చాలు. వారు గొప్ప కిందె లెక్క!

    • @wafflyy7323
      @wafflyy7323 4 года назад

      Sentence btw

    • @jagadeeshmanda2497
      @jagadeeshmanda2497 4 года назад +2

      @@vinayk6425 andariki edhe reply naa babi

    • @charan40491
      @charan40491 4 года назад

      @@vinayk6425 neeku dheenki entha isthunru ra... lowda gaa asalu vaadu elanti lathkru pani chesee win aindura...

    • @vinayk6425
      @vinayk6425 4 года назад

      @@charan40491
      ఉన్న మాట ఉంటె ఉలుకెందుకు రా

  • @mottuparigovardhan
    @mottuparigovardhan 3 года назад

    మనదేశంలో చాలామంది సాధారణ మనుషుల్లాగా ఉన్నప్పుడు నాకంటూ ఒక అధికారం ఇస్తే అది చేస్తా అది చేస్తా అంటారు తప్ప, సరిగ్గా వారి అదృష్టం కొద్దీ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ పద్ధతి ద్వారా అధికారం పొందిన తర్వాత తన సాధారణ మనిషి గా ఉండే ఆలోచనలను మర్చిపోతాడు ఇది భారతదేశం యొక్క దౌర్భాగ్యం.

  • @phaneendrakumarkotapuri300
    @phaneendrakumarkotapuri300 Год назад

    Mimmalni chusthe chaala inspiration sir..nen 10 class exams ki miru Prakasam collecter ga unnappudu Addanki lo Gottipati residency lo mi hands midaga exam kit thiskunna sir. Dedicated officer...and a motivational session attend ayyanu sir miru markfed MD ga unnappudu vishnu priya convention hall lo miru society for training employment programme ki attend chief guest ga ocharu sir...mitho matladthunte some inspiration and self motivation we gained sir..now I'm preparing for CIVIL services examination..mire Inspiration sir

  • @Vineth19981
    @Vineth19981 4 года назад +55

    Kalam ki 🖊 unna power chupincharu, hats off to u sir

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад +2

      E IAS ippudu 43000 kotlu kottesina donga Jagan kindha Pani chesthunnadu 😂

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад +2

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

  • @pamalavenkatarjuna1016
    @pamalavenkatarjuna1016 4 года назад +8

    రియల్ స్టోరీ వింటూంటేనే వణుకు పుడుతోంది మీరు గ్రేట్ సర్

    • @udaydarsi2477
      @udaydarsi2477 3 года назад

      ఎక్కువగా వనకకంది మేడమ్...

  • @jacobadvocate479
    @jacobadvocate479 4 года назад +23

    Congratulations, vijYakumar sir. Your respect to constitutional institutions and your respect to poor, weak people . India needs honest officers like you. My hats off to you and we expect this honesty till you retire from service of the people

  • @eliminatejoshuamanoharmess472
    @eliminatejoshuamanoharmess472 2 года назад +1

    ఇది మొండి తనము కాదు ఒక ప్రభుత్వ IAS అధికారులకు వున్న రాజ్యాంగము ఇచ్చిన విధులు నిర్వహిస్తున్నారు వారు స్వతహాగా చట్టం చెప్పినది అనుసరించే
    అధికారులందరికి నమస్కారములు.

  • @durairaj8358
    @durairaj8358 3 года назад +39

    That's the role of "Dynamic IAS Officers".Hats of 2u for bold decision Sir

  • @krishnacharlakola3228
    @krishnacharlakola3228 4 года назад +6

    Salute sir. Today India needs this type of officers.

  • @commonman2307
    @commonman2307 4 года назад +14

    So inspirational interview, thanks for the interview Nagaraju.

  • @bujjikuttibujjikutti5783
    @bujjikuttibujjikutti5783 4 года назад +42

    Mee guts ki I'm fidha sir... I think u r the legend..

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 года назад +5

      Paritala kabatti brathiki unnadu.chaduvu kunna vallaki vallu eche gowravam.Ade ysr jagan ni ante vedu chachi chalaa roju layyedi

    • @bujjikuttibujjikutti5783
      @bujjikuttibujjikutti5783 4 года назад +4

      @@kanchikamakshi8113 it was silly.. Akkada nyayam gurinchi nilabaddadu nenu dhaniki fidha iyyanu.. Avathala evarunte nakenti.. I dont care... Ina meeru oka anyayam chesina vaallaki support chesi matladuthunnav.. Meeku idhi correct anipisthundha.🤔🤔🤔

    • @sivakrishna7468
      @sivakrishna7468 4 года назад

      @@kanchikamakshi8113 officers Chala Mandi chanipoyaru nyayam kosam,evadaithe enti bafoons,licensed gun tho kaluste enthotodaina pothadu

    • @kommurirajkumar6159
      @kommurirajkumar6159 4 года назад +1

      @@kanchikamakshi8113 Mari jagananna ante anthey bhaiyya ,jagan thopu anna

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 года назад

      @@bujjikuttibujjikutti5783 hahahaha.....e ias gaariki jagan,ysr chese anyayalu kanipinchaka podam...funny gaa undi....AP lo monna election nominations lo jarigina ghoralu kanipinchaledem...adi anyayam kadaaa...

  • @venkatareddy8780
    @venkatareddy8780 Год назад

    గౌరవనీయులు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన విజయ్ గారికి నమస్కారం.నేడు కూడా ఎలాగైనా పదవుల దక్కించు కోవడానికి రాజకీయులు అంతకంటే ఘోరాలు చేస్తున్నారు.మీ శక్తి మేరకు అలాంటి వాటిని అడ్డు కోవలసిందిగా కోరుచున్నాము.

  • @vikasreddyraikoti837
    @vikasreddyraikoti837 2 года назад +1

    I ll appreciate Vijay Kumar sir IAS officer 4 his sincere efforts , keep it up sir 👍

  • @CBM-j3m
    @CBM-j3m 3 года назад +7

    Vijay Kumar ji, we are all very proud of you like IAS officer. Jai Bharat !

  • @balamganesh7660
    @balamganesh7660 4 года назад +11

    From ...💝Somandepalli 💝... Nice interview...👏🏿👏🏼👏🏼

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 3 года назад +13

    మీ ధైర్యానికి సేల్యుట్ సార్

  • @INDIANVISION1
    @INDIANVISION1 10 месяцев назад

    ధర్మ స్థాపన ఎలా ఉంటుంది అంటూ చర్చ జరిగితే దానికి మి లాంటి వారిని ఒక ప్రముఖ మైన ఉదాహరణ గా చెప్పవచ్చు.

  • @challateja3883
    @challateja3883 Год назад

    Macharla niyojakavargam mve type lo vundi sir . super....

  • @premasagar3119
    @premasagar3119 3 года назад +22

    Very Good sir, we need this type of democracy in India and Andhra pradesh , all people must support Good officer's and Good politician's only....

  • @PRAVEENKUMAR-po5kk
    @PRAVEENKUMAR-po5kk 4 года назад +21

    His voice is matching with sp Balu sir

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 3 года назад +8

    We salute you sir... You are a daring officer and your are inspiration to many

  • @konakanchiharish958
    @konakanchiharish958 Год назад

    Mr. Vijaykumar sir. It's very inspiring.. it will pay back for sure

  • @premrajkommunuri9736
    @premrajkommunuri9736 Год назад +1

    Great JOB SIR SUPER 🎉🎉🎉🎉

  • @vasukumar1766
    @vasukumar1766 3 года назад +10

    Excellent sir your voice is like SPB.Great posture .Great daring sir

  • @intellectualindian2486
    @intellectualindian2486 4 года назад +42

    Sir, you've the best voice I've ever heard

  • @rangarao2135
    @rangarao2135 4 года назад +43

    ee video chusaka meerante evaro artham autundi.
    Hats off to you Sir.
    mee lanti valla valle democracy brathiku undi

  • @dinakaranpaul8230
    @dinakaranpaul8230 3 года назад

    Nagaraju anna gaaru Manchi honestly officer ni Interview chesaru great to honorable IAS Vijay kumar Sir🙏

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 8 месяцев назад

    Ap లో మీరే బహజనులకు గొప్ప నాయుకులు సార్. జై భీమ్ సార్. 👌👌👌👍👍👍.

  • @nagasrinu3836
    @nagasrinu3836 4 года назад +9

    Hatsoff sir... Thank you very much for protecting Constitution of India.

  • @raghavakumardhenuvakonda9138
    @raghavakumardhenuvakonda9138 3 года назад +5

    Hats off to you. Nuvvu magadivi. Hope you inspire more in the administration

  • @dasarivijay2850
    @dasarivijay2850 3 года назад +8

    What an great officer for India ,democracy is ruling today because of these type of officers

  • @neohumanityyag5023
    @neohumanityyag5023 Год назад

    I p c మిమ్మల్ని చూసి గర్వింస్తుంది సార్ పాదాభివందనం

  • @santhoshyoganand
    @santhoshyoganand 4 года назад +16

    @13:10 Good & intelligent work by observer T M Vijay Bhaskar IAS currently Chief Secretary GoK.

    • @dgcdgc6461
      @dgcdgc6461 3 года назад

      Jagan akramasthulu casulallo IAS srilakshmi thopaatu eyana kuda dhonge 😂

  • @vijayakumarbusi7970
    @vijayakumarbusi7970 4 года назад +75

    నాకు చాలా భయం వేసింది
    You are a great sir

    • @vardhanharsha2637
      @vardhanharsha2637 4 года назад

      Parimala Busi meku nduku Anta bhayam meru unnara akkada 😁

  • @gandhiebicherla3313
    @gandhiebicherla3313 4 года назад +33

    వెరీ గుడ్ వర్క్.విజయకుమార్ సర్ మా రిలేటివ్ మా మావయ్య ఫ్రెండ్ ,అమ్మమ్మ వాళ్ళ ఊరు మా ఇంటి దగ్గర్లో.

  • @aviavinash9493
    @aviavinash9493 4 года назад +13

    Best interview by an ias officer ever seen in RUclips history

    • @balaneerukattu2781
      @balaneerukattu2781 4 года назад

      You are the good and the best sincere officer congratulations, keep up in your carrier.

  • @shantumutkal5442
    @shantumutkal5442 3 года назад +32

    Inspiring story...i got goosebumps while listening him superrb sir 🙏

  • @yaratapallisrinivasuluredd1299
    @yaratapallisrinivasuluredd1299 3 года назад +1

    నిజాయతీకి, ప్రజాస్వామ్య విలువలకి ఆదర్శంగా, సరైన చర్య. జై హింద్.

  • @sekharbodula4562
    @sekharbodula4562 4 года назад +8

    Your real hero sir, మీరు ఎంతోమంది ఆఫీసర్ కి ఆదర్శం కావాలి. అని దేవున్ని ప్రార్థిస్తూ మీ అభిమాని

  • @atmakuriratna
    @atmakuriratna 4 года назад +4

    Thank you for sharing your experience Vijay Kumar Garu.
    Hats off...

  • @pg_7080
    @pg_7080 4 года назад +63

    We salute you, sir, for your undaunted valor in keeping up the sanctity of our constitution in properly delivering your duties.

  • @venkatasatyanarayanatummal2377
    @venkatasatyanarayanatummal2377 4 года назад +25

    Very effective message to all the Officers connected with Public Service & to the common public

  • @krishnakishore2272
    @krishnakishore2272 4 года назад +5

    What a Officer.... . Salute Sir..

  • @rapthaduchandra1113
    @rapthaduchandra1113 4 года назад +42

    Power of IAS officer.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 4 года назад +421

    న్యాయం ఇంకా ఉందని చెప్పడానికి,మీలాంటి ఆఫీసర్లే ఉదాహరణ

    • @vinayk6425
      @vinayk6425 4 года назад +31

      నిజమె! చనిపొయిన వారి గురించి ఏదన్నా చెప్పవచ్చు. పాపం ఎటూ వాల్లు తిరిగి వచ్చి మాట్లాడలెరు .
      ముందు ఏ పార్టి నాయకుడికి చెంచా గా కాకుండా ప్రజల కొసం పని చెయటం నెర్చుకుంటె చాలు.

    • @SampathKumar-up2fk
      @SampathKumar-up2fk 4 года назад +6

      @@vinayk6425 Baaga chepparu

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 4 года назад +5

      Vedi moham.

    • @shankarreddy2109
      @shankarreddy2109 4 года назад +1

      Anchor garu,x c e r si z e cheyyandi

    • @okyohan5016
      @okyohan5016 4 года назад

      OK sir

  • @vakacharlachandramouli6958
    @vakacharlachandramouli6958 3 года назад +8

    He is still alive, humanity still exist

  • @jvlphysics917
    @jvlphysics917 Год назад

    Really inspired you sir... Want to meet you👌❤️

  • @santoshkumar-sv5xt
    @santoshkumar-sv5xt Год назад

    Sir
    Very well done its great 👏👏👏👏

  • @palleprakash3838
    @palleprakash3838 3 года назад +3

    India needs officers like you Sir
    At ur life risk u did it. Succeeded.
    God bless you Dear Sir.

  • @Bhanu_Prasad3105
    @Bhanu_Prasad3105 4 года назад +8

    Nijanki unna daryam adi...
    26:10 to 26:30 is d goose bumps wordings

  • @boyamurali1564
    @boyamurali1564 4 года назад +90

    Sir
    Nenu kuda meelane duty chese sthaieki raavalani ashisthunnanu
    Hat's off to you sir...... 🙏🙏🙏🙏

    • @cherukurivihari
      @cherukurivihari 4 года назад +1

      Mundu nuvvu IAS avvu babu.

    • @cherukurivihari
      @cherukurivihari 4 года назад +4

      @@illteachulesson8550interview loo cheppindi ade raa hawlee.interview malli chudara gutleegaa.

  • @syednagurvali6373
    @syednagurvali6373 3 года назад

    Vijay sir is honest person , I saw his bravery when he is prakasam collector, he took strong decisions
    against ruling party also ..he terminated ruling party supporting employee also in markapur
    constancy while having pressures from politicians

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 10 месяцев назад

    దేశ సేవ, service ముఖ్యం... Great