ఎంపీ అంటే ఇష్టం ! Jaffar interview with Chikoti Praveen Kumar | BJP |Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • #itlumeejaffar #chikoti #bjp #kishanreddy #jaffar #chikotipraveen
    నేనే ఎంపీ | Jaffar interview with Chikoti Praveen Kumar | BJP |Itlu Mee Jaffar
    .
    .
    .
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 787

  • @lokesh-gi3ie
    @lokesh-gi3ie 10 месяцев назад +35

    జై చికోటి ప్రవీణ్ అన్న❤❤❤❤

  • @citycellworld6341
    @citycellworld6341 10 месяцев назад +25

    అసలు మద్యం అమ్మడం చాలా నేరం గవర్నమెంట్ నడుస్తుంది మద్యపానం అమ్ముకొని తప్పు అయితే అన్నీ తప్పులే

  • @pottisiva3928
    @pottisiva3928 10 месяцев назад +123

    జాఫర్ గారు మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి జైశ్రీరామ్

  • @mdalibeg8138
    @mdalibeg8138 9 месяцев назад +9

    లాస్ట్ లో చికోటిగారు ఓల్డ్ సిటికోసం నిజం మాట్లాడారు అదికూడా సూపర్ వర్డ్స్ ప్రవీణ్ భాయ్

  • @chandra1160
    @chandra1160 10 месяцев назад +181

    ఈ లోఫర్ గాడు అందరినీ interview చేస్తాడు కానీ Hyderabad lo అక్కడే ఉన్న owasi వాళ్ళను మాత్రం ఇంటర్వ్యూ చెయ్యడు చేసే దమ్ము లేదు...😂😂😂😂😂

    • @Dintakurthi
      @Dintakurthi 10 месяцев назад +10

      Vani daggarako vothe pora pulka antadu

    • @yusufsuraj
      @yusufsuraj 10 месяцев назад +6

      Avvna aiithyy godi media yendhuku cheyadhu owasi ni spl interview 😂😂😂

    • @chandra1160
      @chandra1160 10 месяцев назад +14

      @@yusufsuraj నేను 🐷🐷🐷 మరకలతో మాట్లాడను 😂😂😂😂

    • @Bandarisrikanth-le5hx
      @Bandarisrikanth-le5hx 10 месяцев назад +1

      😅😅😅😅😅😅😅

    • @kiran_localpk4147
      @kiran_localpk4147 10 месяцев назад

      మీ బొందు గాళ్ళు చేయొచ్చు కదా ఏ భయమా 🤣🤣🤣

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 10 месяцев назад +107

    ప్రవీణ్ గారికి జయం కలుగుగాక.
    జై శ్రీ కృష్ణ
    నిజమైన హిందూ హిందూ భాయి భాయి

    • @mohammadzameershaik8853
      @mohammadzameershaik8853 10 месяцев назад

      మరి హిందూ మీద హిందూ పోటి చేయ కూడదు కదా

    • @rameshneerpaku2733
      @rameshneerpaku2733 10 месяцев назад

      Hindu అయితే చాలా రా ఛీ

    • @shaileendhar888
      @shaileendhar888 10 месяцев назад +2

      ​@@mohammadzameershaik8853arey hooka this is hindu country.. Obviously hindu meedha hindu poti chestadu ra hooka🤣🤣

  • @U.srikanth
    @U.srikanth 10 месяцев назад +42

    చికోటి ప్రవీణ్ అన్న చెప్పినట్టు oldcity ki వెళ్లే దమ్ము ఉందా జఫ్ఫార్ గారు....

  • @narsimharaju2980
    @narsimharaju2980 10 месяцев назад +42

    అన్నా ఒక ప్రముఖ ఛానల్ నుంచి నిన్ను ఎందుకు బయటకు పంపించారు అని అడగండి
    మన ధర్మం పైన కొన్ని దుష్ట ప్రభావం అన్న

    • @Gooogle-cd2zk
      @Gooogle-cd2zk 10 месяцев назад

      😂😂😂 heey nannu adagaddu ani paari pothadu vaadu logger gadu

  • @Indian45567
    @Indian45567 10 месяцев назад +106

    చీకటి గారు గ్రేట్ తోపు influence person

    • @user-ft8lx1qd4u
      @user-ft8lx1qd4u 10 месяцев назад +1

      Topa?Vedi meda ED Casenlu unayi...andulu BJP support teaukuntunadu

    • @Naveen.069
      @Naveen.069 10 месяцев назад

      ​@@user-ft8lx1qd4u casino is legall in Goa uh know that chutiyeeeee

  • @madugonduamar658
    @madugonduamar658 10 месяцев назад +88

    మధ్యలో మాట్లాడకండి జాఫర్ గారు చిరాకు వస్తుంది

  • @rameshmondi8553
    @rameshmondi8553 10 месяцев назад +11

    ప్రవీణ్ అన్న జైశ్రీరామ్ సూపర్ అన్న

  • @maheshKumar-zs4zk
    @maheshKumar-zs4zk 10 месяцев назад +74

    Dashing replies from Chikoti Praveen anna 🔥🔥🔥

  • @dommetisrinivasarao8159
    @dommetisrinivasarao8159 10 месяцев назад +39

    చికోటి ప్రవీణ్ అన్నగారి కి నా హృదయపూర్వక నమస్కారములు iam D శ్రీనివాసరావు from Vishakapatnam.
    🙏Jai హిందూ 🙏
    🙏Jai chekoti 🙏

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 10 месяцев назад +46

    ఇక్కడ అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకొండి... జాఫర్ ఒక ముస్లిమ్

    • @mdalibeg8138
      @mdalibeg8138 9 месяцев назад

      అయితే ఏంది చెప్పు ఇప్పుడు

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 9 месяцев назад

      @@mdalibeg8138 🐷a

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 9 месяцев назад

      😂😂😂😂😂😂ఐతే ఏంట్రా😂😂😂😂😂నీయబ్బ

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 9 месяцев назад +1

      @@shaiksamivulla7587 muslim🐷 ani cepthunna raa nee amma...😂😂😂😂😂

    • @user-rr1jl2kn5j
      @user-rr1jl2kn5j 2 месяца назад

      థూ నీ యమ్మ

  • @narsimharaju2980
    @narsimharaju2980 10 месяцев назад +19

    దమ్మున్న స్టార్ అన్న

  • @abdulj1283
    @abdulj1283 10 месяцев назад +103

    When he gave respect to his own religion and Islam, he earned respect of many muslims. Appreciate Chikoti Praveen Kumar garu

    • @shravankoninti7482
      @shravankoninti7482 10 месяцев назад +1

      L

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 10 месяцев назад +7

      😂😂😂 pikinav thira thurukoda pilli athulu

    • @nayeemmohiuddin8472
      @nayeemmohiuddin8472 10 месяцев назад +5

      ​@@prashanthreddy-sd9judegginav lere puka dosa Jaya..😂😂😂

    • @mdsameer-pf3jd
      @mdsameer-pf3jd 10 месяцев назад

      Un ek jhant ka ball, beep karreso kya bolra nai sune, ye bulle ku aur support karre

  • @satishprince9550
    @satishprince9550 10 месяцев назад +25

    చాలా చాలా బావుంది అన్న ఇంటర్వ్యూ.. బుర్ర పాడుచేసారు.. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఇప్పుడు subseries చేసుకున్న 🤝👍🏼

    • @gbprakash3650
      @gbprakash3650 10 месяцев назад +1

      He jaffer ganike matter thakuve poselu ekkuva. G.dammu unte owisegani interview cheyye.

  • @srinivas3245
    @srinivas3245 10 месяцев назад +14

    జాఫర్ గారు ఫిరోజ్ ఖాన్ తో ఇంటర్వ్యూ చెయ్యండి. నెక్స్ట్..

  • @sreenivasulut885
    @sreenivasulut885 10 месяцев назад +13

    జై శ్రీరామ్ ప్రవీణ్ అన్న మీలాంటి దమ్మున్న నాయకుడు తెలంగాణకు చాలా అవసరం బిజెపికి అంతకుమించి అవసరం మీరు బిజెపిలో చేరడం మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది దమ్మున్న నాయకుడు మా ఆంధ్రలో లేడని మా అభిప్రాయం హిందూ ధర్మం కోసం మీరు చేస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తాయి తప్పకుండా తెలంగాణలో గెలవాలని ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటున్నా తెలంగాణ ప్రజలారా తప్పకుండా బిజెపికి ఓటు వేసి వేయించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను జైశ్రీరామ్

  • @RaviKumar-ke8fv
    @RaviKumar-ke8fv 10 месяцев назад +7

    I support చికోటి ప్రవీణ్ గారు 👍👍👍

  • @vishnupayasam
    @vishnupayasam 10 месяцев назад +50

    Super స్పంటినేనియోస్ counter ఇచ్చాడు చికోటి అన్న...

  • @narsimharaju2980
    @narsimharaju2980 10 месяцев назад +128

    ఓవైసీ ని పోయి ఇంటర్వ్యూ తీసుకుని పెట్టమను అన్న ❤❤❤

    • @chandra1160
      @chandra1160 10 месяцев назад +11

      వాడు పెట్టడు లోఫర్ గాడికి అంత సీన్ లేదు 😂😂😂😂😂

    • @Srisailamkura1829
      @Srisailamkura1829 10 месяцев назад +8

      వీడికి అంత సీన్ లేదు.

    • @VinodMudhirajvinnu
      @VinodMudhirajvinnu 10 месяцев назад +1

      😂

    • @padmaRavi-wu5gp
      @padmaRavi-wu5gp 10 месяцев назад +4

      ఇలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు టైం వేస్ట్

    • @user-ft8lx1qd4u
      @user-ft8lx1qd4u 10 месяцев назад +4

      Owaisi ki Telugu radu

  • @narsimharaju2980
    @narsimharaju2980 10 месяцев назад +5

    జాఫర్ బాయ్ మీరు అంటే చాలా ఇష్టం
    మీరు ప్రశ్న అడిగే ముందు హిందూ లో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు ని రద్దు చేయాలని చెప్పలి తరువాత ఇతనికి ఈ ప్రశ్న వేస్తే బాగుంటుంది.
    సొమ్ము ఒక్కడిది సోకు మరొకడి అన్నగారు

  • @maheshmogulla
    @maheshmogulla 10 месяцев назад +12

    ఓల్డ్ సిటీ అనగానే దండం పెట్టీ ముగించాడు.ఎం మనిషివి జాఫర్ అన్న.పాతబస్తీ అభివృద్ధికి అక్కడి mim వాళ్ళు చేసింది ఏమి లేదు.

  • @srikanthpabbathi3237
    @srikanthpabbathi3237 10 месяцев назад +5

    చికోటి గారు బీజేపీ లొ కచ్చితంగా గెలుస్తాడు జై బీజేపీ

    • @mdalibeg8138
      @mdalibeg8138 9 месяцев назад

      గెలిస్తే మంచిదే కదా బ్రదర్

  • @lemonmart
    @lemonmart 10 месяцев назад +28

    జయహో చికోటి 🔥❤️

  • @actorharishjonny
    @actorharishjonny 10 месяцев назад +55

    Super Interview..... Great Questions. Waiting for More interviews 🎉

  • @gaddamsrinivasmudiraj7743
    @gaddamsrinivasmudiraj7743 10 месяцев назад +19

    జైశ్రీరామ్ చికోటి గారు

  • @vishnupayasam
    @vishnupayasam 10 месяцев назад +43

    జాఫర్ ఇంటర్వ్యూ చేసి,ఎదో అవమానించి కిరీటం పెట్టుకుందాం అనుకున్నవ్. కానీ,బెడిసికొట్టింది. interview అయిపోయే సరికి నీ మొకం పాలిపోయింది. నెక్స్ట్ టైం బెట్టెర్ లక్. అవతల పులి, బి కేర్ ఫుల్ .

    • @user-gx7jy5zr1z
      @user-gx7jy5zr1z 10 месяцев назад +2

      Sulli

    • @ganeshallutla8669
      @ganeshallutla8669 10 месяцев назад +1

      Vadi interview style ee adhi... 😂😂😂

    • @mohsinshaik7692
      @mohsinshaik7692 10 месяцев назад +1

      Puli aas pratividu..pululu simhala to comparison yentra babu..

    • @Yadav_king....190
      @Yadav_king....190 10 месяцев назад +1

      ​@@user-gx7jy5zr1zchiku mari lanjodaka

    • @muneervillagefoodyoutubech1777
      @muneervillagefoodyoutubech1777 10 месяцев назад +1

      ఓరి నీ యమ్మ బీజేపీ అంతా ఫుల్లు సింహాలకు పుట్టిన వాడే ఉండాలి కదరా

  • @BSNmedia
    @BSNmedia 10 месяцев назад +14

    Question adigaka, answer full ga cheppanivvandi ..

  • @jigelraja
    @jigelraja 10 месяцев назад +72

    ప్రవవీన్ గారు జాఫర్ గారికి నోట్లో మొడ్డపెట్టినట్టు మాట్లాడారు 👏

  • @smartyt8657
    @smartyt8657 10 месяцев назад +29

    Chikoti Praveen Anna chepindhe 💯 correct. Muslim Area lo kanisam Traffic signals unadavu ... Okka Ambulance ponike Dari kuda unadhu .... Ayina MIM kavali. Vallaku 😢......City lo unna Area Motham Develop Ayina.... OlD City Kale ???

    • @sixer720
      @sixer720 10 месяцев назад

      As a muslim chebtunna rasko MIM ek number munda koduku...
      Asal em develop cheyadu vaadu

    • @indiankhansahab5777
      @indiankhansahab5777 10 месяцев назад

      Mim is a bogus party
      No doubt mim is BJP's b team

  • @rajenderbandi2309
    @rajenderbandi2309 10 месяцев назад +37

    everybody knows he is a casino player, but the other side of chikoti is helping . he is better than politicians who donated his personal money to many poor ppl.

  • @bhanumathi9429
    @bhanumathi9429 10 месяцев назад +12

    Pakka... Praveen garu MP outharu aa dammu unna nayakudu Praveen garu

    • @atheist65
      @atheist65 10 месяцев назад

      😂😂😂 meeru avtharu meeru avtharu Edo oka roju meeru mp avtharu 😂😂😂😂😂

    • @konariarjun4384
      @konariarjun4384 10 месяцев назад

      ​@@atheist65avvutadu niku doubt

    • @anitharamesh6825
      @anitharamesh6825 10 месяцев назад +1

      100%he will be

  • @MrVkswamy
    @MrVkswamy 10 месяцев назад +152

    చీకోటి ప్రవీణ్ గారిని అడిగిన ప్రశ్నలకు లేని బీప్ సౌండ్ జాఫర్ గారికి వేసిన ప్రశ్నలకు బీప్ సౌండ్ ఎందుకు పెట్టారో 😂

    • @NareshKumar-cs4bj
      @NareshKumar-cs4bj 10 месяцев назад +16

      😂😂😂😂😂😂😂 praveen anna dengyadu japa gadini

    • @venkatn519
      @venkatn519 10 месяцев назад

      Jaffee don't be partiality
      You are not fit 4 journalism 🎉👎
      Why don't you elaborate old city's conversation....
      Why because you also spoon of mim & bra.
      Not only making ? also accept and give the proper answer...
      Any way you are not fit....equations

    • @rameshyenumula4115
      @rameshyenumula4115 10 месяцев назад +10

      Jaffar gi 100mm Rod dhigindiiiii

    • @ajaymahadeva3739
      @ajaymahadeva3739 10 месяцев назад +5

      ucha paddadhi Jaffar ganiki 😅

    • @thirupathireddy9478
      @thirupathireddy9478 10 месяцев назад

      ​@@NareshKumar-cs4bj😢😢

  • @narsareddytadisena9253
    @narsareddytadisena9253 10 месяцев назад +2

    జై చికొటి అన్నా గారు
    జై బీజేపీ

  • @GumlmulaSrinivasofficial
    @GumlmulaSrinivasofficial 10 месяцев назад +275

    👋

    • @atheist65
      @atheist65 10 месяцев назад +19

      Abboo pedda nijayathe needi Mee annadi

    • @bhaskarjanu7027
      @bhaskarjanu7027 10 месяцев назад +10

      Journalist alage aduguthadu cheppavalisina badyata vachina vallu cheppa valasina badyata valldi anthe

    • @saitejaking6477
      @saitejaking6477 10 месяцев назад

      మీరు మి పని చూసుకోండి మంచిది . యదవ సోది

    • @konariarjun4384
      @konariarjun4384 10 месяцев назад

      ​@@bhaskarjanu7027yyuguyu

    • @abhinaysali
      @abhinaysali 10 месяцев назад +7

      Yes he is anti-national, chikoti Praveen is real desh-bhakt. Jai Shri Ram

  • @laxmanbandari848
    @laxmanbandari848 10 месяцев назад +4

    Jai sriram 🙏🙏❤️💯Chikoti Praveen well come to BJP
    All the best Bro

  • @charisrinivas1690
    @charisrinivas1690 10 месяцев назад +13

    జర్నలిస్ట్ వి అయితే తప్పు చేయవని ఏమ్మన్న రూలా...ఎంతమంది buddhimanthulunnaro ఈ...

    • @saiyadav150
      @saiyadav150 10 месяцев назад

      Roju ki antho kon tha vesindhaka intiki poru e journalists lu

  • @srishabarimalaayyappaupdat9945
    @srishabarimalaayyappaupdat9945 10 месяцев назад +2

    అన్న మా కొడంగల్ లో టికెట్ వచ్చింది నికు చూడండి అన్న, మాకు బీజేపీ లో సరియన నాయకుడు లేక ఇన్ని రోజులు చుక్కలు చూశాం, మేమే చేసే చాలా ధర్మ కర్యలో cases లో మాకు చాలా ఇబ్బంది , ఉన్నది మీరు రావాలి మార్పు రావాలి

  • @adunojusaiteja0018
    @adunojusaiteja0018 10 месяцев назад +3

    Raja Singh Interview 🚩

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 10 месяцев назад +2

    ఈ లోఫర్ గాని దగ్గరికి రానీయడమే తప్పు సూపర్ ప్రవీణ్ అన్న జై బిజెపి🚩🚩🚩

  • @krishnachaitanya2808
    @krishnachaitanya2808 10 месяцев назад +8

    ❤super answer about old city

  • @naukatkushal7400
    @naukatkushal7400 10 месяцев назад +1

    his first thing Jai Shree Ram 🔥🔥🔥

  • @vstudiophotography3312
    @vstudiophotography3312 10 месяцев назад +16

    Jaffar uncle ne problem enti … journalists are true thief’s 🤗

  • @balumallampet3235
    @balumallampet3235 10 месяцев назад +2

    Super excellent ga chepavu sir pravin sir Jai shree ram

  • @pavanchaturvedi7495
    @pavanchaturvedi7495 10 месяцев назад +13

    Correct chepparu pravvem bhai❤️😊

  • @shivachary9707
    @shivachary9707 10 месяцев назад +17

    జాఫర్ గారు జనసేణ నుండి వైసిపి లోకి వచ్చిన కేతం రెడ్డి వినోద్ నీ interview చేయ్యండి

  • @sabbanbhumesh3761
    @sabbanbhumesh3761 10 месяцев назад +5

    Super chikoti garu

  • @gashok4881
    @gashok4881 10 месяцев назад +19

    Jai shree Ram 🙏, Jai Praveen Anna gaaru 🚩🚩🚩

  • @pravveenkatakam3521
    @pravveenkatakam3521 10 месяцев назад +8

    వీళ్ళుఒక ప్రశ్న పత్రాన్ని తయారు చేసుకొని వచ్చి అప్రశ్నలు అడుగుడే తప్పవు ఓవైసిగురించి మొదలు పెడితే ఎందుకు లెండిఅంటాడు మరి ఇతరులు ఎవరు వారు అని అడుగుతాడు ఏటో ఈ జాఫ్ఫా ర్

  • @ganeshkalvala6420
    @ganeshkalvala6420 10 месяцев назад +22

    ఇంటర్వ్యూ మొదట్లో జాఫర్ అడిగాడు అది కట్ చేయొద్దు ఇది కట్ చేయొద్దు అని మళ్ళీ అడగొద్దు అన్నారు కానీ పాపం జాఫర్ వాయిస్ కట్ చేసుకునే పరిస్థితి కల్పించాడు చికోటి ప్రవీణ్ అన్న

  • @pavanthadlapuri
    @pavanthadlapuri 10 месяцев назад +10

    He is honest in his profession and not forcing anyone to gamble. Casino's are run as per government Rules and regulation, one need not intervene in their work.

  • @abhinarre
    @abhinarre 10 месяцев назад +10

    Kaka ki ED nunchie bayata padadu kadha chala happy ga undu 😂

    • @saiyadav150
      @saiyadav150 10 месяцев назад

      Mare coal scam mare congress bhayata padadhi vote for note lo revanth liquor lo kavitha

  • @user-hh6ym4pf8e
    @user-hh6ym4pf8e 10 месяцев назад +8

    నయా raajasingh హిందూ టైగర్ ప్రవీణ్ అన్న....❤❤❤

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 10 месяцев назад +37

    జై చీకోటి 💪🚩🙏🏻

  • @hemanthpottavathri3087
    @hemanthpottavathri3087 10 месяцев назад +89

    వీడు జాఫర్ గాడు కాదు వీడు లోఫర్ గాడు😂

  • @palamurupowerdialogues
    @palamurupowerdialogues 4 месяца назад

    ప్రవీణ్ అన్న మీ ధైర్యం సూపర్ జైశ్రీరామ్ జైశ్రీరామ్💪💪💪💪💪👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @rakeshkumarguguloth2223
    @rakeshkumarguguloth2223 10 месяцев назад +41

    Jai praveen anna jay ho bjp

  • @NaniKavalinani-gk1jv
    @NaniKavalinani-gk1jv 10 месяцев назад +9

    Hindu tiger's sri Raja Bhai and chikoti pravin Bhai 🤙🙏🙏

  • @srinivasmudiraj8040
    @srinivasmudiraj8040 10 месяцев назад +5

    Praveen anna good

  • @chandrasekhargoli2183
    @chandrasekhargoli2183 10 месяцев назад +6

    🚩🚩🚩🚩🚩Jai Shree Ram, Jai Bjp

  • @dharmatejasurada5853
    @dharmatejasurada5853 10 месяцев назад +5

    Loves chikoti ❤️❤️❤️

  • @MrKaushikful
    @MrKaushikful 10 месяцев назад +3

    Owaisi ni interview cheyyu Jaffar

  • @OuRsChOiCe18
    @OuRsChOiCe18 10 месяцев назад +41

    నత్తి జాఫర్ గాన్ని నెత్తి పగలగొట్టాలి

  • @varmavarma8830
    @varmavarma8830 10 месяцев назад +7

    Good interview

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 10 месяцев назад +17

    Praveen is strength for BJP.. Good decision...

  • @k69tv42
    @k69tv42 10 месяцев назад +2

    చికోటి ప్రవీణ్ అన్నా మీరు బీజేపీ లో చేరిన అప్పటినుండి మీకు వీరాభమాని అయిపోయా అన్నా.. నీ పేరు లేదా ఫోటో చూస్తేనే goosboms వస్తున్నాయి జై శ్రీ రామ్ అన్నా🚩

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 10 месяцев назад +16

    Any ways it's a nice interview.
    All the best good luck to Praveen Anna.
    Jai SriKrishna🙏

  • @dv9239
    @dv9239 10 месяцев назад +6

    Jai Shri Ram anedhi party ki parimitham aipoindi
    Kali kalam

  • @avulasree2079
    @avulasree2079 10 месяцев назад +17

    చీకోటి ప్రవీణ్ సూపర్

  • @sarapvijay7573
    @sarapvijay7573 10 месяцев назад +14

    ఈ జఫ్ఫా గానికీ ఇంటర్వ్యూ ఇస్తారా...

  • @KethavathDevendhar-wc1rd
    @KethavathDevendhar-wc1rd 10 месяцев назад +2

    Super praveen anna jai bjp🎉🎉

  • @maheshKumar-zs4zk
    @maheshKumar-zs4zk 10 месяцев назад +30

    చీకోటి అన్న లాంటి వారికే సెక్యూరిటీ issues ఎప్పుడైతే హిందుత్వం గురించి చీకోటి అన్న మాట్లాడాడో...మనకు మనం ఆలోచించుకోవాలి హిందూ మెజారిటీ దేశంలో ఉండి కూడా నిజం చెప్పాలంటే మైనారిటీ వాళ్లకు భయపడుతున్నాం 😏... అయ్యా my dear hindus మేల్కొండయ్య 🤷‍♂️

    • @channel-educare
      @channel-educare 10 месяцев назад

      Inka bayapadu

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 10 месяцев назад

      ​@@channel-educareభయపడేలా చెయ్యాలి...next

  • @raparthisatheesh6469
    @raparthisatheesh6469 10 месяцев назад +3

    Jaffer Bhai ఒక్కసారి అక్బరుద్దీన్ ఓవైసీ నీ interview chey

  • @ramayyapaidi4969
    @ramayyapaidi4969 10 месяцев назад +5

    Praveen Anna good person.. and Reality man

  • @ravikasha8704
    @ravikasha8704 10 месяцев назад +75

    బిజెపి నుండి చీకోటి ప్రవీణ్ కుమార్ ఎంపీ కచ్చితంగా గెలుస్తారు

  • @udayranjan7310
    @udayranjan7310 10 месяцев назад +3

    Jaffar bhai cm jagan tho interview chey bhai nxt level

  • @abhinaysali
    @abhinaysali 10 месяцев назад +5

    TS next CM Chikoti Praveen, jai Shri Ram!

    • @anitharamesh6825
      @anitharamesh6825 10 месяцев назад +3

      Yes my brother will be next cm

    • @mdalibeg8138
      @mdalibeg8138 9 месяцев назад

      ముందు ఎమ్మెల్యేగా గెలవని బ్రదర్ ఆ తరువాత ఆయనకే మనమదరం ఆయానకే సీఎం చేస్దాము 🎉

  • @gurramarunkumar7147
    @gurramarunkumar7147 10 месяцев назад +18

    Super Praveen anna Jai BJP 💪🏻

  • @yogeswaradigitalindia9034
    @yogeswaradigitalindia9034 10 месяцев назад +4

    Tiger Praveen Anna 🔥🔥🚩 I

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 10 месяцев назад +2

    జాఫర్ ఎంతమంది దగ్గర తిట్లు తింటవు....ప్రశ్నలు అడగరావు....ఆఖరకు నువ్వు జర్నలిస్టువే కావని సీనితార హేమ తో ఇంటర్యూలో అన్నది....

  • @kukumar6181
    @kukumar6181 10 месяцев назад +5

    అంటే చిక్కోటి కుంగిపోయేందుకు ఇంటర్వ్యూ చేశారా జాఫర్ గారు

  • @mahendarpotharaju713
    @mahendarpotharaju713 10 месяцев назад +3

    E జాఫర్ గ నికున్న అర్హతలు ఎంటి ...ని ఓవర్ యాక్షన్ ఎక్కువ కంటెంట్ తక్కువ..nv pedda తోపు అనుకుంతనవ

  • @nageshgadarla3882
    @nageshgadarla3882 10 месяцев назад +3

    Chikoti Anna super 🔥 🔥

  • @user-up9cp1bl8m
    @user-up9cp1bl8m 10 месяцев назад +1

    Super Jafar bhai❤

  • @yamavenkatesh5857
    @yamavenkatesh5857 10 месяцев назад +2

    Jaffa గాడికి గట్టిగా దించినవ్ అన్న 8:15sec టైం లా జై chikoti

  • @fareedahmed3819
    @fareedahmed3819 10 месяцев назад

    జాఫర్ గారి ఇంటర్వ్యూ అంటే చాలా మంది భయపడతారు.

  • @mandelachinna671
    @mandelachinna671 10 месяцев назад +2

    Cheekoti Praveen super 👌 👍

  • @gopi6960
    @gopi6960 10 месяцев назад +2

    అన్నా బీజేపీలో చేరడం జాఫర్ గారు ఓర్చికో లేకపోతున్నాడు😂

  • @BhGoud
    @BhGoud 10 месяцев назад +3

    Jai Praveen Anna 🙏 Jai BJP 🇮🇳🙏

  • @batchuajay3551
    @batchuajay3551 10 месяцев назад +4

    Praveen Anna. ❤❤❤

  • @laxmak6159
    @laxmak6159 10 месяцев назад +1

    ee interview mottam lo JAffer okati correct cheppadu..naaku telivi ledu ani, i request Jaffer to interview Owaisi like this with the same altitude

  • @PraVeen-jh9id
    @PraVeen-jh9id 10 месяцев назад +3

    Jaiho cheekotiPravinannagaru🙏

  • @shankar4868
    @shankar4868 10 месяцев назад +2

    Jaffer sir ne chikoti Praveen garu bayapettinattu unnaru soft aindi intervie

  • @sbmdudefav
    @sbmdudefav 10 месяцев назад +3

    Good leader found for BJP

  • @muralimohanemmadishetty8100
    @muralimohanemmadishetty8100 10 месяцев назад +1

    Good human
    He will win in any centre
    I love you Anna

  • @anilsingarapu5386
    @anilsingarapu5386 10 месяцев назад

    Jhafor bhai subscribe chesanu
    Nijalu matladandi 100/ u r true jarnalist

  • @ashokmiryala5120
    @ashokmiryala5120 10 месяцев назад +3

    Praveen అన్న యేలాంటి వాళ్లకు inter view evvaddu

  • @venkysmotorworld7325
    @venkysmotorworld7325 9 месяцев назад

    నేను టీవీ9 లో ట్రైనీ జర్నలిస్ట్ గా వైజాగ్ లో ఉన్నప్పుడు ఈ జఫ్ఫార్ సార్ గాడు బాగా వర్క్ చేస్తున్న ఇన్సల్ట్ చేస్తుండే ...