Jaffar Interview with Congress Leader, Feroz Khan|Nampalli |Telangana Election | Itlu Mee Jaffar

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #journalistjaffar #ktr #revanthreddy #ferozkhan
    #Jaffar Interview with Congress Leader #Feroz Khan #Nampalli #TelanganaElection #ItluMeeJaffar
    .
    .
    .
    Download Mobile App :: play.google.co...
    Facebook :: / jaffar.reporter

Комментарии • 1,4 тыс.

  • @ultimatevirtueroyalseemark_811
    @ultimatevirtueroyalseemark_811 10 месяцев назад +185

    ఫిరోజో అన్న గారికి రాయలసీమ నుండి కూడా fans ఉన్నారు అలాగే CM కావాలి ఇలాంటి నిప్పు లాంటి మనిషి salute అన్న 🎉🎉🎉

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 10 месяцев назад +127

    ముస్లిం " కమ్యూనిటి లో ఇంత దమ్మున్న లీడర్ ని చూడటం ఫస్ట్ టైమ్ " జాఫర్ గారు-- మా రాయలసీమ లో కూడ ఫ్యాక్షన్ సినిమా చూపించి వెళ్లాడంటే అతను మామూలోడు కాదు 😱🔥.. లవ్ యు ఫిరోజ్ భాయ్ ❤️

  • @rameshmiryala2230
    @rameshmiryala2230 8 месяцев назад +64

    నాకు ముస్లిమ్ నాయకులలో నచ్చిన వ్యక్తి ఫిరోజ్ ఖాన్ భాయ్

  • @raviakhira8053
    @raviakhira8053 10 месяцев назад +250

    కల్మషము లేని నిజాయితి గల లీడర్ ❤

    • @mohanenumula9710
      @mohanenumula9710 10 дней назад

      😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 10 месяцев назад +32

    ఫిరోజ్ భాయ్ మీరు సూపర్🙏 , దమ్ము, దైర్యం , దేశభక్తి , నిజాయితీ , కులమతాలకు అతీతంగా మీ రాజకీయ ప్రస్థానం "" చావు ""అంటే భయం తెలియని బ్లడ్ అనుకుంటా మీది 🔥 (ఐదు )బుల్లెట్ లు దిగినా కూడ మీరు బ్రతికారంటే మన --🇮🇳భరతమాత 🇮🇳 కి ఇంకా ఏదో రుణపడి వున్నారు ఇలాంటి వాళ్లకి అవకాశం ఇస్తే బాగుంటుంది నాంపల్లి"" ప్రజానికానికి నా మనవి 🙏 బ్లాక్ బస్టర్ ఇంటర్యూ జాఫర్ గారు ❤️👌..🎉

  • @06771A0211
    @06771A0211 10 месяцев назад +233

    ఫిరోజ్ ఖాన్ భాయ్ పక్కాగా నాంపల్లి MLA గా విన్ అవుతారు.

  • @k.d.ravindranadh9928
    @k.d.ravindranadh9928 10 месяцев назад +80

    🎉🎉. ఫిరోజ్ ఖాన్ మామూలోడు కాదని, కమిట్మెంట్ / కంటెన్ట్ ఉన్నోడని - ఈ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడైంది. అతన్ని నాంపల్లి ప్రజలు గుర్తిస్తే బాగుంటుంది. ❤❤

  • @skkhaja95735
    @skkhaja95735 10 месяцев назад +364

    సూపర్ ఇంటర్వ్యూ. ఫిరోజ్ ఖాన్ IS THE REAL POLITICAL HERO'

    • @arao2038
      @arao2038 9 месяцев назад +2

      నాకు ఫిరోజ్ ఖాన్ అంటే గౌరవం ఉంది కానీ ఇది కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. హైదరాబాద్ లో ఉన్న 48 కార్పొరేటర్ల ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు మార్చుకోవడానికి కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. రేపు హంగ్ వస్తే అసరుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ముస్లింలకు 10% రిజర్వేషన్ కోసం ఇస్తారు..హిందువులు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. హిందువులంతా జాగ్రత్తగా మీ వోట్ ను BJP కి మాత్రమే వెయ్యండి.. Hyd, Sec, రంగారెడ్డిలో 24 సీట్లలో BJP ఖచ్చితంగా 12-14 వస్తాయి.. Jai Sri Ram - Om Namah Sivaya

    • @rameshchintala7629
      @rameshchintala7629 9 месяцев назад

      ​@@arao2038q❤

  • @fareedahmed3819
    @fareedahmed3819 10 месяцев назад +59

    జాఫర్ గారి ఇంటర్వ్యూ చాలా బాగా నచ్చింది.జాఫర్ గారికి వారి టీం కు ధన్యవాదాలు

  • @syedwajeedali9222
    @syedwajeedali9222 8 месяцев назад +86

    ఇద్దరు ముస్లింలు తెలుగు భాష మాట్లాడ0 బాగుంది❤❤

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 10 месяцев назад +669

    ఫిరోజ్ ఖాన్ జెన్యూన్ పర్సన్
    కాంగ్రెస్ పార్టీ పవర్ఫుల్ లీడర్, ప్రతి మాటా సూటి సుత్తి లేకుండా మాట్లాడే విధానం ఉన్న మనిషి. హాట్సాఫ్ ఫిరోజ్ ఖాన్ గారు

  • @thirumali9886
    @thirumali9886 10 месяцев назад +71

    జఫర్ భాయ్!ఫిరోఖాన్ లాంటి ఇండియన్ ను కన్న తల్లి దండ్రులకు వందనం 🙏ఫిరోజ్ ఖాన్ లాంగ్లీవ్!భారత మాత ముద్దు బిడ్డ ఫిరోజ్ ఖాన్ ఆభగవంతుడు నిన్ను సదా కాపాడును గాక!!❤🙏

    • @arao2038
      @arao2038 9 месяцев назад

      నాకు ఫిరోజ్ ఖాన్ అంటే గౌరవం ఉంది కానీ ఇది కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. హైదరాబాద్ లో ఉన్న 48 కార్పొరేటర్ల ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు మార్చుకోవడానికి కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. రేపు హంగ్ వస్తే అసరుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ముస్లింలకు 10% రిజర్వేషన్ కోసం ఇస్తారు..హిందువులు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. హిందువులంతా జాగ్రత్తగా మీ వోట్ ను BJP కి మాత్రమే వెయ్యండి.. Hyd, Sec, రంగారెడ్డిలో 24 సీట్లలో BJP ఖచ్చితంగా 12-14 వస్తాయి.. Jai Sri Ram - Om Namah Sivaya

  • @rajubanuka9612
    @rajubanuka9612 9 месяцев назад +182

    ఆ రోజు భగత్ సింగ్ ను చూడలేదు మనం.. కానీ ఫిరోజ్ ఖాన్ రూపంలో మళ్ళీ పుట్టాడు..❤️🙏

    • @sridharelluri2828
      @sridharelluri2828 9 месяцев назад +5

      @rajubanuka9612, arey howlega, Feroz khan ante istamundatamlo tappuledu but Bhaghat Singh tho polchedamentra Gootle. Bhaghat Singh oka aakasham.

    • @Educatedindian123
      @Educatedindian123 8 месяцев назад +2

      ​@@sridharelluri2828😂😂😂

    • @sunnystoner9218
      @sunnystoner9218 8 месяцев назад

      Neku bagath Singh avaro neku telusaa 😂

    • @rajubanuka9612
      @rajubanuka9612 8 месяцев назад

      @@sridharelluri2828 నిజాయితీగా ప్రజాక్షేమం కోరేవారు ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడినవాళ్ళు ఎవరైనా భగత్సింగ్ లేరా బడివే.. అందులో మొట్టమొదటి వాడు ఫెరోజ్ ఖాన్. అతని గురించి తెలుసుకోరా తమ్మి..

    • @rajubanuka9612
      @rajubanuka9612 8 месяцев назад +1

      @@sunnystoner9218 లేదు ..జెర చెప్పారాధే🙄😊

  • @user-bg7fk5xx8d
    @user-bg7fk5xx8d 10 месяцев назад +16

    ఫిరోజ్ ఖాన్ గారు థాంక్స్ మతము వ్యక్తికి సంబంధించినదే కానీ రాజకీయాల్లో అవసరం లేదు మత రాజకీయాలు చేసుకుంటూ పోతే మనము బాగుపడమ దేశం కూడా బాగుపడదు

  • @soullathirupathi6744
    @soullathirupathi6744 9 месяцев назад +46

    అసలైన భారతీయ ముస్లిం సోదరుడు ఫిరోజ్ ఖాన్ అన్న

  • @TrimurthuluBotta-uc2ju
    @TrimurthuluBotta-uc2ju 10 месяцев назад +141

    ఫిరోజ్ ఖాన్ నాంపల్లి లెజెండ్ ఈసారి నాంపల్లి ఓటర్లు గెలిపిస్తారని కోరుచున్నాను ఫిరోజ్ ఖాన్ ఓడి పోవడం బాధాకరం

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 10 месяцев назад +1

      FK gaadu just joker ....

    • @althaf.2619
      @althaf.2619 10 месяцев назад +1

      Nota

    • @arao2038
      @arao2038 9 месяцев назад

      నాకు ఫిరోజ్ ఖాన్ అంటే గౌరవం ఉంది కానీ ఇది కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. హైదరాబాద్ లో ఉన్న 48 కార్పొరేటర్ల ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు మార్చుకోవడానికి కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. రేపు హంగ్ వస్తే అసరుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ముస్లింలకు 10% రిజర్వేషన్ కోసం ఇస్తారు..హిందువులు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. హిందువులంతా జాగ్రత్తగా మీ వోట్ ను BJP కి మాత్రమే వెయ్యండి.. Hyd, Sec, రంగారెడ్డిలో 24 సీట్లలో BJP ఖచ్చితంగా 12-14 వస్తాయి.. Jai Sri Ram - Om Namah Sivaya

  • @aruarya1
    @aruarya1 10 месяцев назад +364

    నాకు తెలిసిన వాళ్లలో నిజాయితీ గ మాట్లాడిన ఒకే వ్యక్తి ఫిరోజ్

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 10 месяцев назад +2

      Good.ledar.khan.kallolacongres

    • @arao2038
      @arao2038 9 месяцев назад

      నాకు ఫిరోజ్ ఖాన్ అంటే గౌరవం ఉంది కానీ ఇది కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. హైదరాబాద్ లో ఉన్న 48 కార్పొరేటర్ల ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు మార్చుకోవడానికి కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. రేపు హంగ్ వస్తే అసరుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ముస్లింలకు 10% రిజర్వేషన్ కోసం ఇస్తారు..హిందువులు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. హిందువులంతా జాగ్రత్తగా మీ వోట్ ను BJP కి మాత్రమే వెయ్యండి.. Hyd, Sec, రంగారెడ్డిలో 24 సీట్లలో BJP ఖచ్చితంగా 12-14 వస్తాయి.. Jai Sri Ram - Om Namah Sivaya

    • @arao2038
      @arao2038 9 месяцев назад

      నాకు ఫిరోజ్ ఖాన్ అంటే గౌరవం ఉంది కానీ ఇది కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. హైదరాబాద్ లో ఉన్న 48 కార్పొరేటర్ల ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు మార్చుకోవడానికి కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. రేపు హంగ్ వస్తే అసరుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ముస్లింలకు 10% రిజర్వేషన్ కోసం ఇస్తారు..హిందువులు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. హిందువులంతా జాగ్రత్తగా మీ వోట్ ను BJP కి మాత్రమే వెయ్యండి.. Hyd, Sec, రంగారెడ్డిలో 24 సీట్లలో BJP ఖచ్చితంగా 12-14 వస్తాయి.. Jai Sri Ram - Om Namah Sivaya

    • @aruarya1
      @aruarya1 9 месяцев назад

      Bjp kastam bro telangana lo...
      Brs+ bjp drama

  • @lokesh-gi3ie
    @lokesh-gi3ie 9 месяцев назад +64

    ఫిరోజ్ ఖాన్ నిజమైనా హిందూస్థాన్ ముస్లిం 🙏🙏🙏

  • @premsagargollapally
    @premsagargollapally 10 месяцев назад +157

    ఫిరోజ్ అన్న నువ్వు గ్రేట్, నేను బీజేపీ కార్యకర్తను కానీ నువ్వంటే నాకు అభిమానం

    • @kiranobiee
      @kiranobiee 10 месяцев назад +1

      Same here

    • @rajuammula1279
      @rajuammula1279 9 месяцев назад +4

      Anna congress geluvadhu Kani nv okasari geluvali jai bjp jai barath

    • @pspkdsp8144
      @pspkdsp8144 8 месяцев назад

      10:05 అరేయ్ ఫిరోజ్ ఖాన్ లంజొడ్క extralu వొద్దు...... గుద్దా ముస్కొని ఉందు

  • @mohammedmosiquddin6026
    @mohammedmosiquddin6026 10 месяцев назад +56

    ఫిరోజ్ ఖాన్... MIM కీ మొగుడు👍👍👍

  • @kcreddy143
    @kcreddy143 10 месяцев назад +262

    నాంపల్లి ముస్లిం ప్రజలూ ఓక గొప్ప నాకున్ని పోగుట్టు కుంటున్నర్,, ఒక్క సారి ఇలాంటి వాళ్ళని గెలిపించండి మీ జీవితాలు బాగుపడతాయి...

    • @mohammedmosiquddin6026
      @mohammedmosiquddin6026 10 месяцев назад +10

      Very true 👍

    • @arao2038
      @arao2038 9 месяцев назад

      నాకు ఫిరోజ్ ఖాన్ అంటే గౌరవం ఉంది కానీ ఇది కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. హైదరాబాద్ లో ఉన్న 48 కార్పొరేటర్ల ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు మార్చుకోవడానికి కాంగ్రెస్+ MIM కలిసి ఆడుతున్న డ్రామా.. రేపు హంగ్ వస్తే అసరుద్దీన్ ఒవైసి కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. ముస్లింలకు 10% రిజర్వేషన్ కోసం ఇస్తారు..హిందువులు లోతుగా ఆలోచిస్తే అర్ధం అవుతుంది.. హిందువులంతా జాగ్రత్తగా మీ వోట్ ను BJP కి మాత్రమే వెయ్యండి.. Hyd, Sec, రంగారెడ్డిలో 24 సీట్లలో BJP ఖచ్చితంగా 12-14 వస్తాయి.. Jai Sri Ram - Om Namah Sivaya

    • @ayubkhan5161
      @ayubkhan5161 9 месяцев назад +5

      Yes u are right bro

    • @BathiniRaju-yc6cz
      @BathiniRaju-yc6cz 8 месяцев назад +1

      S100/s_s_sssssssss

    • @jaipalreddymamilla4386
      @jaipalreddymamilla4386 4 месяца назад

      S 100%

  • @shaikrahim1191
    @shaikrahim1191 10 месяцев назад +101

    Very good program and today you invited one of the genuine leader 🎉🎉

  • @mrb515
    @mrb515 9 месяцев назад +24

    ఫిరోజ్ ఖాన్ లాంటి వారు చట్ట సభలో ప్రతినిధిగా ఉండాల్సిన వ్యక్తి.

  • @mrnaveenpaul4558
    @mrnaveenpaul4558 10 месяцев назад +27

    Firoz Khan … Upcoming MLA in Nampally …❤
    I am Christian but I respect you Sir …

  • @pawansneham
    @pawansneham 10 месяцев назад +377

    One & Only Genuine Leader in Muslim Minority in Telangana. 👏👏👏

    • @drd2035
      @drd2035 9 месяцев назад +3

      Ya because he's chanting jai shre ram?

    • @Kaliconquerer
      @Kaliconquerer 9 месяцев назад +5

      @@drd2035 Arey bhai woh Allah hu Akbar ,Nara e Takbir bhi bola na!! If a Politician loves All religions what is wrong with it?

  • @SairamRayudu
    @SairamRayudu 10 месяцев назад +48

    This man has serious intention to serve the poor, after watching this interview I have become his fan. Hat's off to him.

  • @divyabhoomi
    @divyabhoomi 9 месяцев назад +24

    This man is sooo amazing and inspiring!! Been following him for some time...
    He is really great if he really follows all that he claims...💐

  • @kalvaanil9419
    @kalvaanil9419 10 месяцев назад +60

    I'm eagerly waiting for firoz khans victory from 10 years 🎉🎉🎉❤

  • @onepluslatest
    @onepluslatest 10 месяцев назад +374

    ఒకప్పుడు MBT ఉండేది MIM కీ పోటీ గా
    ఇప్పుడు
    ఫిరోజ్ ఖాన్... MIM కీ మొగుడు

    • @mohammedfaiz9151
      @mohammedfaiz9151 10 месяцев назад +4

      Mogadu 🤣🤣🤣🤣🍼

    • @samrat.1samrat.192
      @samrat.1samrat.192 10 месяцев назад +1

      Gelipinchu nivu mee votes tow

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 10 месяцев назад

      Pedda joker waadu ... Timepass only... entertainment piece

    • @althaf.2619
      @althaf.2619 10 месяцев назад

      Vedi kukka kuda kadu

    • @mohammedmosiquddin6026
      @mohammedmosiquddin6026 10 месяцев назад +11

      ఫిరోజ్ ఖాన్... MIM కీ మొగుడు👍

  • @chocolateboy7548
    @chocolateboy7548 10 месяцев назад +75

    His confidence is so high 🔥🔥

  • @SS-mt7dj
    @SS-mt7dj 10 месяцев назад +19

    I watched Feroz khan speeches and stopped in the middle sometimes in the beginning earlier. This time, I watched it until the end. The speech came from his heart looked like. If he is a genuine leader, he deserves the success and give him an opportunity to serve the society .

  • @MaheshLam
    @MaheshLam 10 месяцев назад +19

    ఫీరోజ్ ఖాన్ గెలిసి అసెంబ్లీ లోకి అడుగుపెట్టడం ఖాయం ఈసారి

  • @arunanthony7739
    @arunanthony7739 10 месяцев назад +25

    OH My God His Attitude Forcing Me To Work With Him... Awesome Feroz Bhai.....🙏🙏🙏

  • @chinnapambala6069
    @chinnapambala6069 10 месяцев назад +30

    Genuine leader firoz khan...
    Genuine anchor jaffar bhai..
    Superb..

  • @rameshrasala1457
    @rameshrasala1457 9 месяцев назад +18

    ఫిరోజ్ ఖాన్ నిజమైన లీడర్

  • @yesuharish466
    @yesuharish466 10 месяцев назад +51

    I am from andhra(tdp). I respect your genuine words.😊

    • @madhumj3764
      @madhumj3764 9 месяцев назад

      Andhra is Enough why tdp in btw 😂

    • @yesuharish466
      @yesuharish466 9 месяцев назад +1

      @@madhumj3764 it is enough for you not for me.

    • @madhumj3764
      @madhumj3764 9 месяцев назад

      Do u think andhra mean tdp?

    • @yesuharish466
      @yesuharish466 9 месяцев назад +1

      @@madhumj3764 tdp party from andhra

  • @pranayreddy009
    @pranayreddy009 10 месяцев назад +31

    Confidence & Fearless eyes 🔥🔥

  • @radhakrishnakalva7717
    @radhakrishnakalva7717 9 месяцев назад +5

    Feroj khan మీకు మా హృదయపూర్వక జోహారు, మీరు చాలా మంచి గా నిజము చెప్పారు. మీకు ఆ విశ్వ vedhata ఆశీస్సులు వుండాలి అని మనసారా ప్రార్థన

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 10 месяцев назад +14

    What a wonderful interview

  • @nookarajup9609
    @nookarajup9609 10 месяцев назад +38

    Always with you jafer garu ❤❤❤

  • @saiprakashlatha616
    @saiprakashlatha616 10 месяцев назад +48

    Most honest person feroz Khan❤❤❤❤

  • @nature_lover645
    @nature_lover645 9 месяцев назад +15

    నాంపల్లి ప్రజలారా ఇప్పుడన్నా మేలుకోండి ర బై ఇంత మంచి లీడర్ ని వదులుకుంటారా ర బై డబ్బుకు లొంగకర్రి ర అయ్యా, నిజమైన నాయకుడు ఫిరోజ్ ఖాన్ sir 🫂👍

  • @narsingaraoerigi5438
    @narsingaraoerigi5438 8 месяцев назад +6

    ఫెరోజ్ ఖాన్ గారు, ఈసారి 9th డిసెంబరు నాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీనియర్ సిటిజెన్ గా మీకు నా ఆశీస్సులు.
    ముస్లింలలో మీరు ప్రత్యేకమైన వ్యక్తి. దేవుడు మీ ఆరోగ్యాన్ని వంద సంవత్సరాలు కాపాడుతాడు.

  • @user-hx5dn2ki8e
    @user-hx5dn2ki8e 10 месяцев назад +44

    Jai Congress jai feroz Anna

  • @ChendiSathishMudiraj
    @ChendiSathishMudiraj 10 месяцев назад +44

    ఒక్కసారి "ఫిరోజ్ ఖాన్" గెలిస్తే అసద్, అక్బర్
    గాల్ల లాగులు తాడుస్తయ్...😂

  • @JaiHind-qr7di
    @JaiHind-qr7di 9 месяцев назад +9

    ఫిరోజ్ ఖాన్ భాయ్ ఒక మగాని లెక్క మాట్లాడింది. 👍

  • @rajamahender8340
    @rajamahender8340 10 месяцев назад +48

    Feroz should win in the next coming elections

  • @lakshmanjarugu2008
    @lakshmanjarugu2008 10 месяцев назад +42

    I am Hindu but I like feroz khan , genuine leader khan bhai❤

  • @suryaprakashkompally7956
    @suryaprakashkompally7956 9 месяцев назад +6

    Thank you ferozkhan for your words regards in interview 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏

  • @vamshivlogs9783
    @vamshivlogs9783 10 месяцев назад +27

    After seeing this interview, i became a fan of Feroz Khan.. He should win

  • @ak_96_21
    @ak_96_21 10 месяцев назад +31

    Who likes Feroz Khan 👍

  • @thandakavamsimohan687
    @thandakavamsimohan687 10 месяцев назад +21

    Only person who is defending jaffar

  • @balajibalaji9902
    @balajibalaji9902 9 месяцев назад +5

    2024 సీఎం జగన్ ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పారు ఇది నిజం

  • @rajeshkumaruddavolu7767
    @rajeshkumaruddavolu7767 8 месяцев назад +4

    Commitment with Public,not with party....what a statement bhai👌

  • @ashwinkumaryadav2035
    @ashwinkumaryadav2035 10 месяцев назад +14

    The leader we people need is here #FerozKhan Bhai. He is the man who can change the Idelogy and the political behaviour of present. People first party next this what every political leader must learn from him. Our prayers are always with you sir. #JaiHind

  • @SagamSuresh-lu7nn
    @SagamSuresh-lu7nn 10 месяцев назад +22

    Jai Congress party Jai feroz bhai ❤❤❤

  • @waytonirvana7315
    @waytonirvana7315 9 месяцев назад +6

    ఫిరోజ్ భాయ్ మాటలకు నేను అయితే ఫిదా, నిజాయితి గా అనిపిస్తాయి అన్న మాటలు.

  • @ramakrishnareddyb6819
    @ramakrishnareddyb6819 8 месяцев назад +8

    అన్నా ఫిరోజ్, ఖాన్ అన్నా,నీవు,మాట్లాడుతుంటే,వున్నది,వున్నట్టు,మాట్లాడుతారు,నీ,మాటలు,ఇంకా,ఇంకా,ఇంకా,వినాలనిపిస్తుంది,మీకు, ధన్యవాదములు అన్నా

  • @kalyan7670
    @kalyan7670 10 месяцев назад +11

    Genuine and powerful leader🔥. Next level interview 💥

  • @Vstravelblog0447
    @Vstravelblog0447 10 месяцев назад +33

    నిజాయితీగల నాయకులు మాట్లాడేటప్పుడు ఇలానే ఉంటుందేమో

  • @balakistaiahkatta4870
    @balakistaiahkatta4870 10 месяцев назад +14

    అన్నీ నిజాలు చెప్పీనవ్ పిరోజ్ కాన్ గారు🦜🌹జాపర్ గారు హప్పీనా🦜🌹జై శ్రీరామ్ జై భారత్ మాత 🦜🌹జై తెలంగాణ🦜🌹మన దేశంలో పుట్టిన ప్రతి మనిషి యే మత మైనా సరే భారతీయుడే🦜🌹జై హిందుస్తాన్ 🦜🌹🙏🦜🌹జై పీ యం నరేంద్రమోదీ జీ 🦜🌹

  • @chintugoud0429
    @chintugoud0429 10 месяцев назад +8

    Last dialogue vere level❤❤❤

  • @user-uf2vb5uc4t
    @user-uf2vb5uc4t 10 месяцев назад +15

    మాకు మీలాంటి వాళ్లు లేరు అన్న

  • @neerajnani7176
    @neerajnani7176 10 месяцев назад +16

    Feroz bhai❤

  • @thinkgreenactgreenrecycleg5192
    @thinkgreenactgreenrecycleg5192 10 месяцев назад +7

    Jaffar shake ayyindu.. He didn't dare to ask questions😂

  • @rajshekarreddy9498
    @rajshekarreddy9498 9 месяцев назад +7

    జై హింద్ ఫిరోజ్ భాయ్ ❤

  • @yogendragollapudi2066
    @yogendragollapudi2066 10 месяцев назад +12

    Fire fire 🔥🔥🔥 interview

  • @ashokkumarageer2452
    @ashokkumarageer2452 10 месяцев назад +7

    Yes We salute Sri Feroz khan garu, he is true Indian , great Leader of INC Telangana, We should learn many lessons from him , Congratulations 🎉To him, All The Best Wishes Regards AASHOKKUMAR HYD .

  • @rameshbeerakayala5711
    @rameshbeerakayala5711 9 месяцев назад +1

    షిరిడి సాయిబాబా ఆశీస్సులతో కోరుకుంటున్నాను ఈసారి కచ్చితంగా ఫిరోజ్ ఖాన్ నాంపల్లికి ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నాను. ఇట్లు
    రమేష్ యాదవ్.
    నగరి కాన్స్టెన్సీ ఆంధ్ర ప్రదేశ్

  • @Madhu1Entertainment
    @Madhu1Entertainment 8 месяцев назад +1

    Jaffer bhaiyya first time nvv chesina interview motham chusaa... What great personality he was.... Goosebumps at somany points he spoke about....🔥🔥🔥🔥

  • @అందరివాడు
    @అందరివాడు 10 месяцев назад +8

    కాంగ్రెస్ పార్టీ లీడర్ ఫిరోజు ఖాన్ గారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు ముక్కుషూటి మనిషి మతం లేదు ఏమి లేదు నేను కూడ BJP పార్టీనే కానీ అందరిని కలుపుకుపోయే మనిషి నాయకునికి ఉండే లక్ష్యం అతనితో చాలా బాగా ఉంది అదే ఆయన ధైర్యం ఆయనకు ఉంది జై ఫిరోజు ఖాన్ భాయ్ జై జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @SatheeshRamaka
    @SatheeshRamaka 9 месяцев назад +8

    ఫిరోజ్ భాయీ మీరు కల్మషo లేని వారు ..🙏

  • @shivnarenkondapuram9030
    @shivnarenkondapuram9030 10 месяцев назад +7

    Real hero real politician great leader 🙏🚩🇮🇳✌️💪

  • @srikanthchode4782
    @srikanthchode4782 9 месяцев назад +2

    Kya baat hai Firoz bhai dil jeetliya aapne Jai Hind 💪🇮🇳🚩🕌⛪🕋🛕

  • @saddamkhan9382
    @saddamkhan9382 10 месяцев назад +7

    Super

  • @madhukaraasari7364
    @madhukaraasari7364 10 месяцев назад +26

    This man's motivation
    His confidence

  • @1mrajeshkumar
    @1mrajeshkumar 10 месяцев назад +4

    Firoz Anna I am really admired with your interview.. Hats of for your open mind... Hindu Muslim Bhai bhai

  • @IndianMusicGL
    @IndianMusicGL 10 месяцев назад +7

    Firoz Khan He Is Incredible Leader Great Visionary Person Jai Hind 🇮🇳🙏

    • @YUCHAMP24
      @YUCHAMP24 8 месяцев назад

      వాడు లీడర్ కాదు బ్రో వాడు నాశనం చేస్తాడు

  • @ganeshmolli4203
    @ganeshmolli4203 10 месяцев назад +13

    Great Leader KHAN BHAI ❤

  • @MMRRY
    @MMRRY 10 месяцев назад +4

    I became your fan Khan Bhai after watching this video and please take care, as your opponents can hit you. Many thanks to Jaffer Bhai for the interview.🙏

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 3 месяца назад

    పిరోజుకన్ గారు చాల మంచి వాడు సత్యవాది. అతనికి దేవుడు ఆశీర్వాదం ఉంది అని

  • @imb75
    @imb75 9 месяцев назад +2

    Kya Insaan hai bhai wahhh🎉❤... God bless you, u should be in assembly this time, my wel wishes are with you 🎉❤🎉❤

  • @palakurthisrinivas1
    @palakurthisrinivas1 10 месяцев назад +6

    FIRZKHAN IS VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY VERY
    GOOD PERSON 💯💯💯💯💯

  • @godwords5919
    @godwords5919 10 месяцев назад +3

    తెలంగాణ ప్రజలారా ఎన్నికల సమీపించబోతున్నాయి రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు హక్కును సరైన విధానంలో ఆలోచించుకుని వినియోగించుకుందాం బి ఆర్ ఎస్ పార్టీ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తాం అంటుంది అది ఎవరికి ప్రయోజనం వాళ్లకి వాళ్ల కుటుంబ సభ్యులకు 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి మన పిల్లలు చనిపోయారు ఎవరికి న్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పిల్లలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని స్కామలు చేసింది ఇవన్నీ చూశాక మనం టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మన ఆత్మ సాక్షిని మనమే మోసం చేసుకున్న వాళ్లమవుతాం జైహింద్

  • @ravikumarm6243
    @ravikumarm6243 9 месяцев назад +1

    Excellent interview jaffar garu. Feroj khan is a real india honest political leader, and mi miru chala baga interview chestharu.. 👍👍

  • @Raghubabu64
    @Raghubabu64 10 месяцев назад +3

    Feroz khan answers ki jaffer bhai full khusheee...feroz..daring & dashing talking.. love u bhai🥰

  • @muralikrishna0621
    @muralikrishna0621 10 месяцев назад +3

    Feroz khan is a genuine person.he never forgets india roots.real Indian.we want see him as a minister.

  • @BenedictJ.Anthony-dd4wx
    @BenedictJ.Anthony-dd4wx 9 месяцев назад +1

    Mr FAROZ KHAN BHAI.. this my 1st interview I heard . Really I was impressed, You are truly amazing MAN. 👏 May ALLAH, ISHWAR,, WAHEGURU and GOD.. BLESS YOU & CONGRESS. JAI 🇮🇳 🇮🇳 TELANGANA..

  • @ankamprabhakar6122
    @ankamprabhakar6122 8 месяцев назад +1

    Ur straight forward leader

  • @balreddybukka1117
    @balreddybukka1117 10 месяцев назад +14

    Daring and very Frank true leader 🎉🎇

  • @shyamalamaddireddy9089
    @shyamalamaddireddy9089 9 месяцев назад +4

    World's no 1 honest legend Firoz Khan

  • @rasheedkhan4576
    @rasheedkhan4576 10 месяцев назад +3

    Hats off feroz bhai your are great and this time victory guarantee 💯

  • @sreeramamnishtala6102
    @sreeramamnishtala6102 8 месяцев назад +3

    క్షమించమని బోధించిన మీ మాతృ మూర్తికి వందనం 🙏

  • @VijayKumar-xo5yy
    @VijayKumar-xo5yy 10 месяцев назад +2

    Super interview

  • @actact6512
    @actact6512 10 месяцев назад +3

    One of my favorite leader Feroz khan Sir thank you for interview with such a great person

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 10 месяцев назад +3

    ఫిరోజ్ ఖాన్ మంచి లీడర్ కావాలి అతను మాటలు నిజాయితీ కనబడుతోంది

  • @hussainshaik5478
    @hussainshaik5478 10 месяцев назад +2

    Excellent interview

  • @shaikaleem3012
    @shaikaleem3012 10 месяцев назад +7

    Great speech feroz sir

  • @krishnamurthykarri2092
    @krishnamurthykarri2092 9 месяцев назад +3

    కమిట్మెంట్ public తో వుంది, country తో వుంది,పార్టీలతో కాదు- పిరోజ్ ఖాన్ 🫡

  • @rkrajurepaka7448
    @rkrajurepaka7448 3 месяца назад

    జై ఫెరోజ్ ఖాన్ అన్న నీ మంచి తనానికి నా కన్నీటి తో నమస్కారాలు