Director Kodandarami Reddy Exclusive Interview | బాలయ్యని ఇదేమి డైట్ ప్లాన్ అని అడిగితే.. TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 145

  • @nemalipardeepan1458
    @nemalipardeepan1458 4 месяца назад +21

    సూపర్ సార్ మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను జై బాలయ్య జై జై బాలయ్య🙏🙏🙏🙏🙏

  • @anantapuramjagan2354
    @anantapuramjagan2354 5 месяцев назад +52

    . జై బాలయ్య
    బాలయ్య గారితో నారి నారి నడుమ మురారి లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన సూపర్ డైరెక్టర్ ...

  • @nagarajumaisini2120
    @nagarajumaisini2120 5 месяцев назад +42

    సూపర్ స్టార్ కృష్ణ గారి కాంబినేషన్ superhit కాంబినేషన్స్

  • @cheppanubrother367
    @cheppanubrother367 5 месяцев назад +16

    నారి నారీ నడుమమురారి సూపర్ డూపర్ హిట్

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 5 месяцев назад +31

    బాలయ్య కోదండరామిరెడ్డి ఇద్దరి కాంబినేషన్ సినిమాలన్నీ
    నెక్స్ట్ లెవల్
    జై బాలయ్య
    జై జై బాలయ్య 🎉🎉🎉🎉🎉🎉

  • @sudheerkumar-ek4cb
    @sudheerkumar-ek4cb 5 месяцев назад +18

    అందుకే బాల్లయ్య బంగారం అంటారు హీరో గా 50 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్బంగా శుభాకాంక్షలు

  • @chennupatiramamohan
    @chennupatiramamohan 5 месяцев назад +8

    కోదండరామిరెడ్డి మంచి డైరెక్టర్.తెలుగు దర్శకులలో అత్యధిక విజయాలు సాధించిన వ్యక్తి.రాఘవేంద్రరావు కూడా డొవున్ ఫాల్ అయ్యాడు.... దాసరి కూడా వెనుకబడ్డాడు.

  • @KrisM-uu5hr
    @KrisM-uu5hr 4 месяца назад +2

    Meedi Chiranjeevi gari combination wonderful ❤ 90% success, all recrords Broken, history create chesaru❤ Hatsoff to you Kondandarami Reddy garu❤

  • @gurrapuashok3380
    @gurrapuashok3380 5 месяцев назад +121

    ఎక్కడో. నెల్లూరు వద్ద. మైపాడు.గ్రామంలో.పుట్టి.ఎవరి అండ.లేకుండా. తెలుగు కమర్షియల్ సినిమాలనే.శాసించిన.శ్రీ. ఆవుల. కోదండరామిరెడ్డి గారు. 1980.1990.లో.వారి సినిమా.చేస్తే చాలు. ఓవర్ నైట్ స్టార్ డమ్ వస్తుంది అని.హీరోలు.నిర్మాతలు. డిసిటిబుటర్స్ లు. ఎదురు చూసేవాళ్ళు......

    • @karthekch9
      @karthekch9 5 месяцев назад +4

      Redy kula gajji

    • @shiva-s1r
      @shiva-s1r 4 месяца назад +4

      @@karthekch9 టాపిక్ కి మీ కామెంట్ కి ఏమైనా సంబంధం ఉందా

    • @pratavssrmurthy
      @pratavssrmurthy 4 месяца назад

      అన్నిటికి కుల గజ్జి పులుము కోకండి, కోదండ రామిరెడ్డి గారి కోసం మీకు ఏం తెలుసు. ​@@karthekch9

    • @pavank8737
      @pavank8737 4 месяца назад

      It's true 👍

    • @DhaVarPDP
      @DhaVarPDP 4 месяца назад +1

      Great director AKR,.. good information.

  • @shravankumar-lb6dw
    @shravankumar-lb6dw 5 месяцев назад +15

    ఈ ఇంటర్యూ చూస్తే మళ్ళీ పాతరోజుల మధురజ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ❤great director 🙏👌

  • @senayarlagaddaysena4759
    @senayarlagaddaysena4759 5 месяцев назад +11

    నారి నారి నడుమ మురారి super

  • @shaikbabji512
    @shaikbabji512 5 месяцев назад +14

    గ్రేట్ డైరెక్టర్...
    అందరికి గొప్ప హిట్లు ఇచ్చిన A1 డైరెక్టర్...❤

  • @sairajpenumatsa8601
    @sairajpenumatsa8601 5 месяцев назад +15

    కోదండ రామి రెడ్డి గారు. మీరూ నందమూరి కుటుంబం కోసం చెప్పి మమల్నాందా పరిచారు సంతోషం సార్. మీరూ మీ ఫ్యామిలీ అయురారోగ్యం తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను sir

  • @manthriramanji3663
    @manthriramanji3663 5 месяцев назад +6

    Nippurava songs alltime hits

  • @nramalingeswarreddy9003
    @nramalingeswarreddy9003 5 месяцев назад +28

    చిరంజీవి గారు - కోదండ రామిరెడ్డి గారు 26 సినిమాలు. 100 లో 90% శాతం సూపర్ హిట్స్ కాంబినేషన్...👈

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 5 месяцев назад +4

    My favourite Super Star ⭐️ Director Sri.KodandaRamireddy garu

  • @palasubbarao5018
    @palasubbarao5018 5 месяцев назад +10

    గ్రేట్ పార్ట్స్ కోదండరామిరెడ్డి సార్ థాంక్యూ సార్ జై బాలయ్య❤❤

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 5 месяцев назад +4

    Thank you Kodanda Rami Reddy garu 💛🤝✅🤗🙋🪴👍👏👏👏👏👏. Jai Balayya Jai Jai Balayya 💛💛✌️✌️✌️✌️✌️.

  • @svke3030
    @svke3030 5 месяцев назад +10

    రియల్లీ మీరు great sir... మీ మాటల్లో వినయం... ఇప్పటి తరం దర్శకులు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది...

  • @sambsiv2208
    @sambsiv2208 5 месяцев назад +18

    మా ఫేవరెట్ డైరెక్టర్ Mr ఏ కోదండరామిరెడ్డి గారు

  • @epuvenkataramanaramana1569
    @epuvenkataramanaramana1569 5 месяцев назад +10

    All the best God bless you Balayya Babu 🌺💐🌺💐🌺💐🌺💐🌺💐🌺💐 Thank you Brother 🙏🇮🇳

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 5 месяцев назад +4

    బాబుతో చేరి బాలయ్య లొ కొద్దిగా మార్పు వచ్చింది బాలయ్య సూపర్ వ్యక్తిగతం గా సూపర్ జై బాలయ్య 👍🏽

  • @satishcharan-c5k
    @satishcharan-c5k 5 месяцев назад +20

    కిరాయికోటిగాడు సూపర్ సూపర్

  • @bingo7697
    @bingo7697 5 месяцев назад +1

    Great person. Your words and face shows how good you are.

  • @rakingkingking
    @rakingkingking 5 месяцев назад +14

    ఆ రోజు మాకు ఇంకా గుర్తు. నిప్పురవ్వ గుంటూరు క్రిష్ట్నపిక్చర్ ప్యాలస్ లో రిలీజ్ ఐతే, బంగారాబుల్లోడు విజయ టాకీస్ లో రిలీజ్ అయ్యి మా అభిమానులకి కన్నుల పండుగా, ఉక్కిరిబిక్కిరి ఐపోయి ఏ సినిమా చూడాలో అని చివరకు నిప్పురవ్వ చూసి, మళ్ళీ అతి కష్టం మీద బ్లాక్ టికెట్ కొని బంగారాబుల్లోడు చూసాము. ఆ రోజు అంతా మాకు ఈ రెండు సినిమాలు చూడ్డానికే టైం సరిపోయింది. బాలయ్య , చిరంజీవి సినిమాలు అంటే అభినానులు అంత ఎగబడి చూసేవాళ్ళు. ఆరోజులు మళ్ళీ రావు.

  • @sudharshanbabu8564
    @sudharshanbabu8564 5 месяцев назад +10

    కోదండరామి రెడ్డి 🙏

  • @sunilkumaruramala5462
    @sunilkumaruramala5462 5 месяцев назад +3

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @anjaneyulunimmagadda243
    @anjaneyulunimmagadda243 5 месяцев назад +30

    ఒక్కరోజు రెండు సినిమాలు నిప్పురవ్వ, బంగారు బుల్లోడు రిలీజ్ చేసి న దమ్మున్న హీరో బాలయ్యే జై బాలయ్య

    • @Mohammed-gg6br
      @Mohammed-gg6br 5 месяцев назад

      నిప్పురవ్వ ఫట్

    • @srinivasmanyala6021
      @srinivasmanyala6021 5 месяцев назад +1

      Same day 2 movies release ayite producer Sanka naatipotaadu.. balaiah great antunnaru meeru😂😂😂

    • @anjaneyulunimmagadda243
      @anjaneyulunimmagadda243 5 месяцев назад

      సినిమా లో దమ్ము ఉండాలి ఒక హీరో అభిమాని చుస్తే హిట్ అవదు అంత కు ముందు కృష్ణ గారి చిత్రాలు ఎన్టీఆర్ గారి చిత్రాలు ఓకే రోజు వచ్చి హిట్ చిత్రాలు గ ప్రేక్షకులు మన్ననలు పొంది హిట్ అయినా సందర్భాలు వున్నాయి

    • @chaitanyakk2000
      @chaitanyakk2000 5 месяцев назад

      @@srinivasmanyala6021did he ask to release two movies in day 😂

    • @srinivasmanyala6021
      @srinivasmanyala6021 5 месяцев назад

      @@chaitanyakk2000 Hero chepte producer kaadantaada brother

  • @tummalababu1263
    @tummalababu1263 4 месяца назад

    Very Gentle Director Jai Balayya

  • @RCGOUD-oc9ml
    @RCGOUD-oc9ml 4 месяца назад

    కోదండరామిరెడ్డి సార్ 🙏,తమరి డైరెక్షన్ లో 90%అబవ్ సక్సెస్ రేట్ వుంది అని యాంకర్ చెబుతుంటే, మీరు, రచయితలు, నిర్మాతలు, హీరోలు టెక్నీసియ్యన్స్, వారిగురుంచి చెబుతున్నారు, కానీ తమరి గురుంచి చెప్పక,. మీరు చాలా, చాలా గొప్పవారిగా నిరూపించుకున్నారు సార్ 🙏🙏

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 5 месяцев назад +4

    నిప్పురవ్వ ఫ్లాప్ మూవీ.. బంగారు బుల్లోడు బంపర్ హిట్ 👌👌

  • @VasuDadi-k7f
    @VasuDadi-k7f 5 месяцев назад +1

    Jai balayya Jai Jai balayya జై బాలయ్య జై జై బాలయ్య మా బాలయ్య తోపు ఎవరు రారు సాటి

  • @772_a.srinivas4
    @772_a.srinivas4 5 месяцев назад +5

    Mega star Charanjit garu no words tell this man talk

  • @pavankumarbonkuri9387
    @pavankumarbonkuri9387 5 месяцев назад +4

    🎉🎉 nari nari naduma murari, excellent movie🎉🎉🎉

  • @venkimaddala1781
    @venkimaddala1781 5 месяцев назад +3

    He is a great Director

  • @RavindraBabuNageli
    @RavindraBabuNageli 4 месяца назад

    Jai Balayya jai A k Reddy good👍👍👍

  • @vidyasagarreddy6043
    @vidyasagarreddy6043 5 месяцев назад +1

    Underrated legendary director.

  • @chandranaidu5728
    @chandranaidu5728 4 месяца назад +1

    Super

  • @giris8484
    @giris8484 4 месяца назад

    Super sir..manchi movie okati teyandi sir

  • @Lucky.Hyd95
    @Lucky.Hyd95 5 месяцев назад +15

    19:23

  • @nnssrr7543
    @nnssrr7543 5 месяцев назад +2

    Great director

  • @cheppanubrother367
    @cheppanubrother367 5 месяцев назад +2

    అన్న సింగీతం శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ చేయండి బాలయ్య kosam

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 5 месяцев назад +3

    Great director
    93 movies with more than 90% success rate

  • @komminenirosaiah418
    @komminenirosaiah418 5 месяцев назад +5

    హేట్సాఫ్ రెడ్డి గారు

  • @thadagondathadagonda991
    @thadagondathadagonda991 5 месяцев назад +1

    జై బాలయ్య 👌

  • @srinivasarajukalidindi1158
    @srinivasarajukalidindi1158 5 месяцев назад +3

    My favourite director

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 5 месяцев назад +1

    మిస్ లీడింగ్ టైటిల్. అందరిలాగే.

  • @venkatp3743
    @venkatp3743 5 месяцев назад +5

    Jai బాలయ్య🎉🎉

  • @vrr8176
    @vrr8176 4 месяца назад +1

    Great directerreddy గారు 💐☝💯💯💯

  • @ManaContent9
    @ManaContent9 5 месяцев назад +3

    All Hero s tho SUPER HIT S chasing SUPER DIRECTOR A K R GARU

  • @SleepyCave-bq7tt
    @SleepyCave-bq7tt 5 месяцев назад +5

    Good Directar

  • @ManAppa-o8d
    @ManAppa-o8d 5 месяцев назад +17

    నారీ నారీ నడుమ మురారి నాకు ఎప్పటికీ పెవరెట్ సినిమా

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 5 месяцев назад +2

    Jai balayya jai reddygaru

  • @Gadivemula
    @Gadivemula 5 месяцев назад +2

    Kodandarami Reddy's Film stories songs,khaidhi raguluthondhi mogalipodha hit

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 5 месяцев назад +1

    Super 👍👍👍👌👌🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @tummalababu1263
    @tummalababu1263 4 месяца назад

    Great Director A K Reddy Garu

  • @PasulaNarsimulu-m1d
    @PasulaNarsimulu-m1d 4 месяца назад

    Jai balaya god of mass 🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁🦁❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhashag3904
    @bhashag3904 5 месяцев назад +14

    చివర్లో యన్.టి.రామారావు గారు తీసిన సినిమా మనదేశం కాదు నాదేశం.

    • @tirupatiraomudadla9335
      @tirupatiraomudadla9335 5 месяцев назад +1

      మనదేశం లాంటి మూవీ అని ఆయన ఉద్ధేశo

  • @venkatkodali474
    @venkatkodali474 5 месяцев назад +2

    Jai bala

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 5 месяцев назад +2

    KodandaRamireddy garu ANR lanti senior Hero nunchi Heroine Oriented cinemala varaku anni Hitse

  • @gopalreddy1960
    @gopalreddy1960 4 месяца назад +1

    19:12 thumbnail

  • @ramakanthuppala4866
    @ramakanthuppala4866 4 месяца назад

    కోదండరామిరెడ్డి అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఇప్పటికైతే తెలుగు ఇండస్ట్రీ లో లేరు.. అయినా యెంత నిరాడంబరత మృదు స్వభావం❤

  • @KandulaVenket-fi3gw
    @KandulaVenket-fi3gw 5 месяцев назад +3

    Super.honest.gretman.superduper.director

  • @sureshlala4039
    @sureshlala4039 5 месяцев назад +2

    Jai balaya❤❤

  • @venkatramana9399
    @venkatramana9399 4 месяца назад +1

    Kodandarami reddy garu satvikudu manasunna director ayush maanbhava ksr das na favourite director

  • @NijaNijaluNinusitam
    @NijaNijaluNinusitam 5 месяцев назад +1

    Down to earth person

  • @Prasadthinks
    @Prasadthinks 5 месяцев назад +1

    జై కోదండ రామిరెడ్డి గారు🎉❤

  • @syamsundar3736
    @syamsundar3736 5 месяцев назад +1

    Very good director

  • @venunggopal4115
    @venunggopal4115 5 месяцев назад +2

    jai balayya

  • @chandunbk1450
    @chandunbk1450 5 месяцев назад

    One and only BALAIAH BABU King of Tollywood industry

  • @sreeram8752
    @sreeram8752 5 месяцев назад +6

    Megastar కి అన్ని హిట్స్ ఇచ్చిన మీకు, ఆయన ఇప్పుడు మీకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఎందుకు ఇవ్వటం లేదో అర్థంకాదు.

    • @pmnaidu9
      @pmnaidu9 5 месяцев назад

      They were great combination.. Not sure what happened between them..
      But it would have been nice.. if he acknowledged Megastar..

    • @saikumargajula9814
      @saikumargajula9814 4 месяца назад

      అహంకారం

  • @gowrisankargowrisankar7679
    @gowrisankargowrisankar7679 5 месяцев назад

    Iam big fan you sir

  • @SrinivasMango
    @SrinivasMango 4 месяца назад +3

    Chiranjeevi స్వార్ధపరుడు. కానీ అదృష్టవంతుడు

  • @tippanisagar4815
    @tippanisagar4815 5 месяцев назад +4

    దర్మక్షేత్రాం మూవీ లో nbk చాలా బాగుంటారు

  • @KarthikCinemas-b1q
    @KarthikCinemas-b1q 5 месяцев назад +2

    Who is the producer for naree naree naduma murari

  • @eeswariimmidi407
    @eeswariimmidi407 5 месяцев назад +2

    ఈ interview కోదండరామిరెడ్డి gari gurincha Balayya gurincha😢

  • @mallikarjunaraotiruveedhul7892
    @mallikarjunaraotiruveedhul7892 5 месяцев назад +1

    Jai Balaiah

  • @bhashag3904
    @bhashag3904 5 месяцев назад +9

    అనసూయమ్మగారి అల్లుడు లో సత్యనారాయణ గారు లేరు. అందులో రావుగోపాలరావు గారు విలన్.

  • @kumarsathish8436
    @kumarsathish8436 5 месяцев назад +8

    Mega star chiru-Kodandarami reddy combination = Muddapappu -avayaka, best combination

  • @prasthaan-5205
    @prasthaan-5205 5 месяцев назад +1

    Interview almost....nandamoori viseshalu ga undi

  • @chandunbk1450
    @chandunbk1450 5 месяцев назад +1

    ma BALAIAH bangaram

  • @tummalababu1263
    @tummalababu1263 4 месяца назад

    Nari nari murari appudu budget entha andi

  • @shivakumar7624
    @shivakumar7624 5 месяцев назад +3

    చిరంజీవి అంటే నే కోదండరాండ్డి... కానీ ఈ గంటన్నర ఇంటర్వ్యూ లో ఎక్కడా కూడా జీవి పేరు వాడలేదు...... లోగుట్టు మీ ఇద్దరికే ఎరుక

  • @SACHINCELLTRAININGGUNTUR
    @SACHINCELLTRAININGGUNTUR 5 месяцев назад +1

    Tq T one ❤❤❤❤

  • @pathanshafi2340
    @pathanshafi2340 4 месяца назад

    Chiru down down 😊

  • @nainkatorevenkatramana9831
    @nainkatorevenkatramana9831 4 месяца назад

    Bbl TDP 16vardu 🌹🌹🌹🙏

  • @pathanshafi2340
    @pathanshafi2340 4 месяца назад +2

    రియల్ హీరో ఈయన..... చిరంజీవి నమ్మకం ద్రోహి ఈయన విషయంలో

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 4 месяца назад +2

    బొబ్బిలి సింహం డైరెక్టర్

  • @subramanyamr9992
    @subramanyamr9992 5 месяцев назад +1

    Bhajana

  • @nainkatorevenkatramana9831
    @nainkatorevenkatramana9831 4 месяца назад

    Balakrishna, garu 12chitralu chesaru,

  • @gowrisankar1732
    @gowrisankar1732 5 месяцев назад

    Bala krsihna garu apudu ealaaa undo vadoo gani Sir epudu matram bagaaaa yaregent .adi pkaaaaa meru a vishyam abbdaluu chabutunaru

  • @srikanthgojja
    @srikanthgojja 5 месяцев назад +3

    Only balaya kosame interview chesinatuundi

  • @sharath4226
    @sharath4226 5 месяцев назад +1

    Comfortable zone lo unnaru😂

  • @rajprasad2372
    @rajprasad2372 4 месяца назад +1

    ఒక నీకు మర్యాద ఇస్తే ఇతరుల కు కూడా ఇచ్చినట్టే నా

  • @VijaySankar10
    @VijaySankar10 5 месяцев назад +3

    Oka Radha iddaru krushnulu rakshasudu okeroju vidudhala

  • @truthsetsyoufree-q5b
    @truthsetsyoufree-q5b 5 месяцев назад +4

    Idi kodandarami reddy gari tho interview kaadi... Balayya bhajana laga undi. Bhajana cheyyataniki eeyaney dorikada??? What nonsense??? Mandu kotti...Jai Balayya anedi.... andaru fans ani kaadu. Adoka etakaram. Adi vini vallandaru Balayya fans anukuntey adi mee murkhatwam.

    • @beingcommonman
      @beingcommonman 5 месяцев назад

      Ni బాధ ఎంటి

    • @manamdharao7436
      @manamdharao7436 5 месяцев назад

      Questions anni cinamalu,Balayya kakunda other heroes ni kuda include cheste bagundedhi. Only Balayya gurichi chebite Bajana la vuntundi.AkR has his own value.Why he himself projecting Balayya only.

  • @sharath4226
    @sharath4226 5 месяцев назад

    Ivemantha goppa vishayelemkadu

  • @VaraPrasad-jh5fn
    @VaraPrasad-jh5fn 5 месяцев назад

    13:40 చాలా గొప్ప పేంపకం సార్...కాని బలుపు ఎక్కువ...ఆడది కనపడితే కడుపైనా చెయ్యాల -ముద్దైన పెట్టాల...తింగరోడు 😂

  • @MVRAMANAMURTHY
    @MVRAMANAMURTHY 4 месяца назад

    ఏకో రె అని పిల్చుకొనే వారం సార్ మిమ్మల్ని శ్రీనివాస రక్ష

  • @KarthikCinemas-b1q
    @KarthikCinemas-b1q 5 месяцев назад

    Without the film producer k Murari nari nari naduma Murari will it happen ?