#దహనమైతున్న

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2023
  • #Dhahanamavthunna dandora song pai clarity echena sukka ramnarsaiah #దహనమైతున్న దండోరా పాటపై క్లారిటి ఇచ్చిన సుక్క రాంనర్సయ్య
    #mandhakrishna
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 471

  • @nagubanavath5335
    @nagubanavath5335 7 месяцев назад +148

    నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే దమ్మున్నోళ్లకు పెద్ద చదువులతో సంబంధం లేదు, అయినా ఈ కాలంలో చదువుకున్న అంధులతో పోల్చితే మీరు చాలా విజ్ఞానవంతులు అన్న 👌

  • @KavithaRamuSwaeroes
    @KavithaRamuSwaeroes 7 месяцев назад +48

    ఆత్మ గౌరవ ఉన్న జాతి నాయకులు మీరు అన్న....... జై భీమ్, జై దండోరా. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి

  • @jeevankumarpuli8764
    @jeevankumarpuli8764 7 месяцев назад +39

    సూపర్ గా చెప్పారు, మను వాదమునకు లొంగే పరిస్థితి ఉండదు, దళితుడె వ్వడైన మనువాదాన్ని తిరస్కరిస్తాడు, దానికి దళితుల సపోర్ట్ ఉంటాది. సుక్కరాంనర్సయ్య నీ దైర్యానికి సలాం

  • @rameshbathula7542
    @rameshbathula7542 7 месяцев назад +10

    దళితుడు ముఖ్యంగా మాదిగ జాతి లో పుట్టిన వాడు ఎవడు మనువాదానికి జై కొట్టడు మనం మనువాదం వల్లనే అంటరాని వాళ్ళుగా చూడ పడుతున్నాము మాదిగ బిడ్డలు పౌరుషం గలవారు నిజాయితీ గలవారు కానీ శుక్రవారం నరసయ్య చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది శుక్రవారం నరసయ్య నిజాయితీగల కళాకారుడు మాదిగ బిడ్డ జై మాదిగ జై సుకరం నరసయ్య జై భీమ్

  • @ShadowMediaTelugu
    @ShadowMediaTelugu 7 месяцев назад +61

    సుక్క రామ్ నర్సయ్య గారు మీరు పాడిన పాటలో నిజం ఉంది. ఎవరిని విమర్శించినట్టుగా లేదు. దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా. జై భీమ్.. జై జై అంబేద్కర్.🙏

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 7 месяцев назад +53

    మనువు గాడు రాసిన మనుధర్మాన్ని, అనుబంధ సంస్థలను బొందపెట్టుడే🍊🍊🔥🔥

  • @holistic_herbals
    @holistic_herbals 7 месяцев назад +8

    దొరలపెత్తనంలో దండోరా నాయకులే దండోరా ఉద్యమాన్ని దహనం చేస్తున్నారు చదువు లేకపోయినా నీ ఆశయాలు గొప్పవి 👌

  • @TGN14
    @TGN14 7 месяцев назад +39

    మనువు చిమ్మిన మత్తులో మునిగిన బహుజన జాతి
    Jai Bheem Jai BSP RSP Vote for Elephant 🐘

  • @maheshpallati3775
    @maheshpallati3775 7 месяцев назад +38

    మా రాంనర్సయ్య నమస్కారం మీరు మాట్లాడే మాటల్లో న్యాయం

  • @DhanrajPille
    @DhanrajPille 7 месяцев назад +19

    నీలాంటి మనిషిని మహోన్నతమైన వ్యక్తిని నీను నా జీవితంలో చూసిందిలేదు అన్నా...
    ప్రశ్నించే గొంతు లేనన్ని రోజులు పాలన ఎప్పుడు అత్సవ్యాస్తంగానే ఉంటది అన్న

  • @dharmavardhanrao
    @dharmavardhanrao 7 месяцев назад +12

    నిజాల్ని నిర్భయంగా చెప్పి వారు నిజమైన ఉద్యమ నాయకుని లక్షణం అదినీలో మాత్రమే ఉంది . నీకునా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @LOVEUNARU
    @LOVEUNARU 7 месяцев назад +11

    నువ్వు చెప్పిన మాటలు నిజం
    నేను మందకృష్ణ మాదిగ చాలా గొప్పోడు అనుకున్న కానీ జాతిని తాకట్టు పెట్టె పని చేసినప్పుడు నాకు చాలా బాధవేసింది ఎందుకు మన లీడర్స్ ఇంత బుద్దితక్కువ పనిచేస్తారు అనిపిస్తుంది అంబేద్కర్ యొక్క వారసులు ఇలాంటి వాళ్ళు కాదు మను వాదులకన్నా వీళ్ళు డేంజర్

  • @bandariharish1979
    @bandariharish1979 7 месяцев назад +11

    వీలైనంత తొందరగా ఆ పాటని వినాలని ఉంది అన్న సూపర్✊💙 సాంగ్ ఒక్కో పదం వింటుంటే 💥 మనువధాన్ని మట్టిలో కలపాలి జై భీమ్💙✊✊

  • @sureshdommatisuresh1212
    @sureshdommatisuresh1212 7 месяцев назад +7

    అన్న మాకు ముందే తెలుసు మంద కృష్ణ స్వార్థ లాభ పెక్ష గల వ్యక్తి మాదిగ జాతి ద్రోహి మంద కృష్ణ అలాంటిది మేము ముందే పసిగాట్టినం మీరే మొన్న మంద కృష్ణ మోసపు పాద యాత్రలో కనిపించవు అన్న ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకున్నానందుకు ధన్యవాదములు 🙏🏿💐💐

    • @user-gg2sd3gf9u
      @user-gg2sd3gf9u 7 месяцев назад

      Nijjam bro abcd ainatharuvatha mirru oc certificate thisukoni bagupadandi bro appudu mirru nijjamaina athmma abbomanam unnamed vallu charritralo nilly satharu

  • @j.v.aravind9999
    @j.v.aravind9999 7 месяцев назад +12

    1000%కరెక్ట్ బ్రదర్.....వెరీ గుడ్ వాయిస్....

  • @giriv1144
    @giriv1144 7 месяцев назад +15

    అన్న జై భీమ్
    అన్న ఎప్పుడు ప్రజల కోసం పాటలు రాస్తూ ఉంటారు ఎప్పుడు ఎవరినైనా ఎక్కడైనా సరే ఎలాగైనా ప్రశ్నిస్తారు.
    అలాగే ఈరోజు ఒక యూట్యూబ్ ర్ అయినటువంటి మన బర్రెల అక్క ధైర్యం చేసి రాజకీయాల్లోకి రావడం మనమందరం చూస్తూనే ఉన్నాం. ఒక ఆడపిల్ల ఒక పేదింటి బిడ్డ అని కూడా చూడకుండా ఆమెపై దాడులకు బెదిరింపులకు పాల్పడుతున్న అటువంటి బడాబడా నాయకులను మనం చూస్తూనే ఉన్నాం. వీళ్ళందర్నీ ప్రశినిస్తు ఒక పాట రాయమని అడుగుతున్నాను.
    మీయొక్క ప్రశ్నించే గొంతు మన బర్రెల అక్కకు అలియాస్ శిరీష కు కొండంత దైర్యం మీ యొక్క పాటతో వస్తుంది అని నమ్ముతూ నిన్ను పాట రాయమని అడగధల్చుకున్నను. జై భీమ్ అన్న

  • @shivajibahujan6671
    @shivajibahujan6671 7 месяцев назад +33

    నువ్వు మాట్లాడేది, నువ్వు పడే పాటలు జనాన్ని ఆలోచింప జేస్తవి అన్న

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 7 месяцев назад +5

    అన్నా మీరు చెప్పేదీ... బరా బర్....100 శాతం కరెక్ట్ అన్నా.... జై భీమ్...

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 7 месяцев назад +9

    అన్న మందక్రిష్ణ అన్నకి జేబు ఖాళీ అయినప్పుడల్లా ఉద్యమం గుర్తుకు వస్తుందంట నిజమేనా అన్నా...

  • @mohd.khajapashatelangana6651
    @mohd.khajapashatelangana6651 7 месяцев назад +5

    నీ గుండె ధైర్యానికి లాల్ సలాం సార్
    you are great 👍👍👍

  • @subbucheduriphysicaldirect4585
    @subbucheduriphysicaldirect4585 7 месяцев назад +8

    చుక్కా రామ్ నరసన్న మన బిడ్డా మన వాడిని మనం గౌరవించుకోవాలి.

  • @mallareddy1286
    @mallareddy1286 7 месяцев назад +11

    నిజం నిర్భయంగా చెప్పు తమ్ముడు నీ వెనుక మేమున్నాం

  • @VenkatappaVenkatappa-sl8wg
    @VenkatappaVenkatappa-sl8wg 7 месяцев назад +4

    నాకు చూసిన కాలంలో మీ అంత నిజాయితీ గా కొంత మంది లో మీరు ఒకరు ❤

  • @srisailamSRITV
    @srisailamSRITV 7 месяцев назад +10

    చాలా బాగా వివరించారు అన్న

  • @venkatpottapenjara2178
    @venkatpottapenjara2178 7 месяцев назад +11

    చాలా చక్కగా సూటిగా చెప్పారు బ్రదర్.✊✊

  • @baikadiyadagiri5141
    @baikadiyadagiri5141 7 месяцев назад +2

    వెరీ గుడ్ రామనర్సయ్య ప్రజా పక్షం వదిలి పక్కదారి పట్టిన రాజకీయ నాయకులను కావచ్చు కళాకారులను కావచ్చు చింత భార్యలు తీసుకుని పిర్రలు వాయిస్తున్నావు తెలంగాణ సమాజం నీవెంట ఉంటుంది👌👌

  • @user-mi5eb7gg5n
    @user-mi5eb7gg5n 7 месяцев назад +22

    మీ స్పందన లో న్యాయం ఉంది బ్రో కానీ తమ్ముడు బర్రెలక్క కు సపోర్ట్ గా ఒక్క పల్లవి పాడు తమ్ముడు సమయం లేదు ఆమె మన చెల్లెనే 🙏🙏🙏🙏🙏🙏

    • @user-mi5eb7gg5n
      @user-mi5eb7gg5n 7 месяцев назад +1

      బర్రెలక్క పేరు బరువైయిందరా మీ బతుకులు గింతా ఆల్కన్నారా బద్మాష్ పాలనా వద్దనుకున్నా నిరుద్యోగ యువతకు నువ్వు ఇచ్చే బలమేదిరా ✊✊✊✊✊

  • @sayannagundaram7533
    @sayannagundaram7533 7 месяцев назад +14

    ✊✊✊జై భీమ్ జై జై భీమ్ సోదరా ✊✊✊

  • @jaibheem007
    @jaibheem007 7 месяцев назад +7

    నువ్వు సూపర్ అన్న. నీకు.. నీ మాటకు.. నీ పాటకు తిరుగు లేదు. జై భీమ్🎉❤🎉

  • @maheshmunagala3482
    @maheshmunagala3482 7 месяцев назад +13

    అన్నా నీ ఆవేదన కి అర్ధం వుంది కానీ జాతి అంతిమ లక్ష్యం abcd కోసం కొన్ని సార్లు తప్పని పరిస్ధితి. ఎందరు మోసం చేసిన మనకు పార్టి లు ముఖ్యం కాదు వర్గీకరణ ముఖ్యం.వర్గీకరణ కోసమే మనం కష్టపడాలి.

  • @nakkewarharidas8996
    @nakkewarharidas8996 7 месяцев назад +8

    మీ పాట కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న

  • @YUVASAAINYAM
    @YUVASAAINYAM 7 месяцев назад +13

    100%కరెక్ట్ గా చెప్పారు అన్నగారు

  • @shekaryelimineti5002
    @shekaryelimineti5002 7 месяцев назад +3

    అన్న నీ ప్రశ్న నిజమైనది నీకోసం మేము ఉన్నాం నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న వాడివి జై మాదిగ జై బీమ్

  • @mrshivakumarofficial3401
    @mrshivakumarofficial3401 7 месяцев назад +13

    అన్న మీరు చాలా గొప్పగా చెప్పారు 🙏 మి నీతి నిజాయితీ కి మేము తోడుగా ఉంటాం.

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 7 месяцев назад +7

    మీ వెంట మేము వున్నాము జై భీమ్ అన్నా

  • @rajeshgondiaplli6477
    @rajeshgondiaplli6477 7 месяцев назад +9

    అన్న కరెక్ట్ మాట్లాడినా నువ్వు అన్న నా మనసులో మాట ఇదేనా నేను మీతో ఫోటో తీసుకున్నపుడు ఆలోచించాను అన్న మీరు ఇలా పాట రాస్తారు అనుకున్మను ఆలాగే రాశారు అన్న జై మాదిగ జై మందకృష్ణ అన్న జై భీమ్🙏🙏🙏🙏👌👌

  • @mattedaanilkumar1277
    @mattedaanilkumar1277 7 месяцев назад +4

    అన్న మీరు చెప్పేది కరెక్ట్ అన్న ఈ రోజు బీజేపీ మాదిగలను కొట్టి చంపిండ్రు అన్న మహిళను వస్త్రహినులను చేసింది బీజేపీ మాదిగలను అనగతోకింది బిజెపి ఈ రోజు మంద కృష్ణ మాదిగ బీజేపీకి సపోర్ట్ చేయడం చాన తప్పు మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న మందకృష్ణ మాదిగ

  • @kingravikumar7496
    @kingravikumar7496 7 месяцев назад +6

    అన్న కొల్లాపూర్ లో పోటీ చేస్తున్న బర్రెలక్క (శిరీష) పైన ఒక మంచి పాట రాసి ఆమెకు సపోర్ట్ గా నిలబడండి, గొప్ప మనసున్న మీరు ఆమెకు సపోర్ట్ గా నిలబడాలి అన్న జై భీమ్

  • @musthyalaganesh9894
    @musthyalaganesh9894 7 месяцев назад +20

    అన్న నిన్ను ఒక పాటగాడిగానే కాదు ఒక నాయకుడిలా చూడాలనుకుంటున్నాం

  • @chittichintu4413
    @chittichintu4413 7 месяцев назад +8

    Super Anna ❤❤Baga chapavu anna

  • @dumalasrihari70
    @dumalasrihari70 7 месяцев назад +1

    జై భీమ్ మిత్రులారా
    మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తున్న మాదిగ ఉద్యమ నాయకుల్లారా
    సుక్క రాంనర్శయ్య గారు మాట్లాడే మాటలన్నీ కూడా వాస్తవాలు
    మిత్రులారా ఈరోజు మన స్థితి గతులు ఇలా ఉండడానికి కారణం మనువాదం అనే విషయాన్ని మర్చిపోవద్దు
    డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుల మైన మనం మనువాదం నీ స్వాగతించడం అంటే మన మరణ శాసనం అనే విషయాన్ని గమనించాల్సింది మనవి
    మిత్రులారా ఈ దేశంలోని అన్ని కాంగ్రెస్,
    భారతీయ జనతా పార్టీ
    భారత రాష్ట్ర సమితి ఇతరత్రా
    పార్టీలు కూడా మనువాద భావజాలంతో ఉనవి
    మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రాజ్యాధికార కాంక్ష లేని ఏ ఉద్యమమైనా బానిస ఉద్యమం అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను
    రాజ్యాధికార కాంక్ష ఉండాలి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులమని చెప్పుకుంటూ
    ఈ దేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాన్ని పరిచయం చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమానికి ప్రాణం పోసింది మాన్యులు కాన్షీరామ్ గారు స్థాపించిన అటువంటి బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే మన బ్రతుకులను మార్చి మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దే ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ
    జై భీమ్ జై భారత్

  • @djlovelyrajender5231
    @djlovelyrajender5231 7 месяцев назад +13

    మిరు న్యాయం మాట్లాడుతున్నావు అన్న❤

  • @pcwnews4216
    @pcwnews4216 7 месяцев назад +5

    గుడ్ జాబ్

  • @pattapuseenaiah7182
    @pattapuseenaiah7182 7 месяцев назад

    రామ నరసయ్య గారు, తమ్ముడు మీ వాదన, మీ ఆలోచన, మీ భావన, బహుజన వాదం ఎడల మీకున్న కమిట్ మెంట్ చాలా గొప్పది. మనకు వ్యక్తి పూజ కాదు కావలసింది. మనువాదులకు తలవంచడం కాదు కావలసింది మీరు చెప్పినట్లు ఆత్మభిమానం. మీరు కరెక్ట్ రూట్ లోనే ప్రయాణం చేస్తున్నారు. అది ఎప్పటికైనా గెలుస్తుంది.

  • @gandhamanand6991
    @gandhamanand6991 7 месяцев назад +14

    మాదిగ జాతి పులిలా

  • @janglejaan726
    @janglejaan726 7 месяцев назад +7

    నీ పాట కోసం అధురుషుస్తునం... అన్న 🙏🙏🙏

  • @rpmedia7057
    @rpmedia7057 7 месяцев назад +5

    జై మాదిగ జై భీమ్ జై గదర్ అన్న లాల్ సలాం

  • @narasappasindhala
    @narasappasindhala 7 месяцев назад +4

    అన్న నిజాన్ని నిర్భయంగా పాట రూపంలో చెప్పావు జై భీమ్ అన్న

  • @SureshKumar-vy2vk
    @SureshKumar-vy2vk 7 месяцев назад +6

    సూపర్ అన్న

  • @musthyalaganesh9894
    @musthyalaganesh9894 7 месяцев назад +10

    అన్న ఈ పాటను త్వరగా యూట్యూబ్లో పెట్టండి

  • @kumaraswamyd4629
    @kumaraswamyd4629 7 месяцев назад +3

    Bjp మతత్వ పార్టీ....
    అంటరానితనం పోషించింది, గుడిలోకి రానివ్వంది బ్రాహ్మణులు....
    రాంనర్సయ్యకి అందరం మద్ధతు ఇవ్వాలి.
    He is superb....

  • @crissvlogs310
    @crissvlogs310 7 месяцев назад +7

    చదువు రానంత మాత్రాన నిజం చెప్పొద్దు అనే రూల్ ఏమీ లేదు

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 7 месяцев назад +4

    అన్నా ఎవడు ఎమన్నా నీ మనసుకు తెలుసు అన్నా...

  • @nvenkannavenkanna7266
    @nvenkannavenkanna7266 7 месяцев назад +2

    Jaibheem Nijam midha sukka Ramanarsaih vastavam

  • @seetharamarajududdukuri421
    @seetharamarajududdukuri421 7 месяцев назад +9

    సారు ఎవరు ఎన్ని అనుకున్నా నీ దారిలో నువ్వు నడువు

  • @RahuL-te3np
    @RahuL-te3np 7 месяцев назад +4

    U r the greatest person & right person to wake up the people. all genuine people will be there behind you. Go ahead with your strength and genuine songs.. Law will take care in any issues! 👏🏻❤️✊✊💪

  • @bethapuranjith8400
    @bethapuranjith8400 7 месяцев назад +9

    Happy Birthday ANNA❤🎉

  • @ngiri1972
    @ngiri1972 7 месяцев назад +5

    అన్ని పార్టీలు మోసం చేశాయి.. కేంద్రంలో బీజేపీ అధికారంలో వుంది. వాళ్ళను మెప్పిస్తే ఎస్సీ- వర్గీకరణ చేస్తారని..మనువాదులు ఎలాగైతే మనల్ని మోసం చేశారో... మాటలతో మయచేస్తారో...అలాగే కృష్ణ మాదిగన్న బిజెపి వాళ్ళ వద్ద పని చేసుకోవాలని...అలా చేశారు.. రామన్న

  • @D.HOMES.CONSTRUCTIONS
    @D.HOMES.CONSTRUCTIONS 7 месяцев назад +2

    అన్నా మీరు చాల బాగా చేపారు అలానే ప్రశ్నస్థుడండి🙏🙏 super anna 👌👌

  • @ashokposham
    @ashokposham 7 месяцев назад +2

    పి హెచ్ డి చేయాలే ఆ ముసుగులో ఏం అయినా చేయవచ్చు? నిజమైన ప్రజా కవి చుక్కా రామన్న జై

  • @ranapangusundarsani2583
    @ranapangusundarsani2583 7 месяцев назад +4

    Super

  • @kumpatisrinivasrao955
    @kumpatisrinivasrao955 7 месяцев назад

    మనువాది , మతతత్వ పార్టీ కి మద్దతిస్తున్న మందకృష్ణ ,
    మన మాదిగ జాతి మూలాలను ద్వంసం చేస్తున్న మంద కృష్ణ.

  • @shankeralijala
    @shankeralijala 7 месяцев назад +4

    చాలా బాగా మాట్లాడారు అన్న మీ పాట మాట కతర్నాక్

  • @englishwithanna4448
    @englishwithanna4448 7 месяцев назад +1

    వాస్తవం చెప్పారు బ్రదర్ నిజాలు నిష్ఠూరంగానే ఉంటాయి అవి మాట్లాడాలంటే దమ్ముండాలి .ఇది అటాకాయింపు కాదు ఆవేదన మనల్ని ఎవరి బారినుండి జాతిని కాపాడాలని ఉద్యమించాడో వారికే జాతిని తాకట్టుపెట్టడం అనేదాన్ని జీర్ణించుకోలేకున్నాము

  • @sultanraghu1703
    @sultanraghu1703 7 месяцев назад +2

    Good explanation, Ram Narsaiah Garu. You are a real Dalit poet.
    Jai Bheem

  • @user-xn7xy4om7c
    @user-xn7xy4om7c 7 месяцев назад +1

    సూపర్ గా చెప్పావు అన్న నిజాయితీ కనిపిస్తుంది

  • @bandarunaveen647
    @bandarunaveen647 7 месяцев назад +4

    ఆఖరి మాట హైలెట్

  • @AjayTejaTheddu
    @AjayTejaTheddu 7 месяцев назад +2

    ❤sukka Ram narsaiah

  • @maantheshraj2165
    @maantheshraj2165 7 месяцев назад +3

    అన్నా నిరుద్యోగుల పైన కూడా ఒక పాట రాయండి దయచేసి🙏🙏🙏

  • @prreddy1000
    @prreddy1000 7 месяцев назад +2

    తమ్ముడు సమస్యల పట్ల నిజాయితీ గా రాస్తున్నాడు.

  • @badrammaerugu3767
    @badrammaerugu3767 7 месяцев назад +1

    అన్నా నీలాంటి నికార్సైన మనిషి గొప్ప సింగర్ వి హ్యాట్సాఫ్ నీ పాటకు సలాం ✊✊✊🔥🔥🔥

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 7 месяцев назад

    ఈ సారి పక్క...వర్గీకరణ

  • @user-pw5jg1gf9w
    @user-pw5jg1gf9w 7 месяцев назад +1

    అన్న గారూ మీరు చెప్పింది 100 శాతం కరెక్టే 30 యేండ్ల పోరాటం ఆత్మ గౌరవ పోరాటం అనీ నమ్మినము కానీ మనల్ని ఏ అగ్రకుల అహకారం తో మనల్ని బానిసలుగా చేసిందో హ పార్టీ కి మన జాతి తాకట్టు పెట్టడం కచ్చితంగా జాతి ద్రోహం మే మనది 30 యేండ్ల న్యాయంమైన పోరాటం ఎవడికి మనం బానిసలం కాదు హక్కుల్ని ఎపుడైనా ప్రజాస్వామ్యం లో పోరాడి సాదించాలి కానీ రాజి పడి కాదు అన్న 9 యేండ్ల పాలనలో బీజేపీ కి మనమీద ప్రేమ ఇపుడు గుర్తొచ్చిందా బీజేపీ కి ఓటు వేస్తే మనల్ని మనం మల్ల ఉరి అవతాలే వెళ్లగొట్టే రోజులు తెచ్చుకునట్టే అదే మనువాదం

  • @mravi5690
    @mravi5690 7 месяцев назад

    అన్న నిది ప్రశ్నించే గుణం నిది పుల్ సాంగ్ పెట్టు అన్న మి సాంగ్ చాల బాగుంటయ్ జై సుక్క నర్సయ్య 🙏💐💐🙏💐🙏👍💪💪

  • @user-xb6nw9gy9u
    @user-xb6nw9gy9u 3 месяца назад

    అన్నా నువ్వు సూపర్ పాట బాగా ఉంది

  • @bramaiahathapaka1363
    @bramaiahathapaka1363 7 месяцев назад +1

    Supar Baya jai beem

  • @laxmivoggu778
    @laxmivoggu778 7 месяцев назад +5

    👌👌👌👌👍👍👍

  • @bnagaraju2265
    @bnagaraju2265 7 месяцев назад +3

    జై..భీమ్

  • @AshokKumar-py7dp
    @AshokKumar-py7dp 7 месяцев назад +4

    అన్నా నివ్వు నిజం మాట్లాడే వ్వక్తివి......

  • @Kumar.6068
    @Kumar.6068 7 месяцев назад +4

    ఈ పాటను నేను వ్యతిరేకించుతున్న ఎందుకంటే....?
    మీకు చెప్పే అంత వాణ్ణి కాదు గానీ, మన దేశం నడిచేది రాజ్యాంగ ద్వారా...
    నియమాలు, నిబంధనలు, చట్టాలు వాటి అమలులు అన్ని రాజ్యాంగ పరిది లోనే, ...
    ఆ చట్టాలను చేయాలంటె శాసన మండలి ఆమోదం తప్పనిసరి, అలాంటప్పుడు మన జాతి లో ఒకరైన శాసనసభ్యులు ఉన్నారా ?
    లేనప్పుడు శాసనం చేసే అధికారం మనకు
    ఆ అధికారం ఉన్న వారిని సహాయం కోరడం తప్పు ఎట్లా అవుతుందో చెప్పు అన్నా..?
    నిండా 30-35 ఏళ్లు లేని మనకు ఇంత తెలివి ...
    30 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసిన మన జాతి రత్నం, మన పెద్ద అన్న మంద. కృష్ణ అన్న కు ఆ మాత్రం ఆలోచన లేదా..?
    ఎందుకు అన్న... మన వాళ్ళు మన తెలివి తేటలు, జ్ఞానము, సమయం... అన్ని మన జాతి వాళ్ల దగ్గర చూపిస్తారు.

  • @user-ze4in1de6l
    @user-ze4in1de6l 7 месяцев назад +2

    అరే రామ నర్సయ్య... ఎన్నికలకు... వర్గీకరణకు సంబంధం ఉందిరా... కృష్ణ అన్న... బీజేపీ ని.. ఎన్నోసార్లు.... తిట్టడమే కాదు... వాళ్ళని ఊర్లోకి రావొద్దని కూడా చెప్పిన.. దమ్మున్నోడు మంద కృష్ణ అన్న....... అరే మాలోళ్ళు కాంగ్రెస్ కు మద్దతంటే... వాళ్ళేమి మాట్లాడటం లేదు గా... జాతి ప్రయోజనము కొరకు.. కృష్ణ అన్న తీసుకున్న నిర్ణయం.... అందరు స్వాగతించాలి

  • @kasaramsrikanth4895
    @kasaramsrikanth4895 7 месяцев назад +7

    నీవు నీప్పు అన్న నిజం చెప్పే నీప్పు రవ్వవు

  • @srinivasravula5466
    @srinivasravula5466 7 месяцев назад

    చాలా బాగా పాడినారు.
    మంచి అర్థాన్ని ఇచ్చే పాట

  • @kompellynaveen5861
    @kompellynaveen5861 7 месяцев назад +1

    Nijani Nikkachuga Matladuthunadhuku Chalaa thanks Anna Gaaru .....🙏 Miku Memu thodu ga unnam

  • @gaddammahender1008
    @gaddammahender1008 7 месяцев назад +2

    Meru matlandhi
    100% curect anna

  • @mavillapraveen1097
    @mavillapraveen1097 7 месяцев назад

    అన్న మీరు ఇప్పటి వరకు ప్రశ్నించే మీ పట్టకు. బిగ్ ఫ్యాన్. మీరు ఇంక ఇలానే. ప్రభుత్వానికి మీ పట్ట ద్వారా ప్రశ్నించాలి అని కోరుకుంటున్నాను అన్నగారు.

  • @shankergyara9396
    @shankergyara9396 7 месяцев назад

    మీరు పాట ను నిజమే రాశారు పాట కూడా చాలా బాగుంది రాంనర్సన్న జై భీమ్ ✊

  • @babukalakonda6927
    @babukalakonda6927 7 месяцев назад +2

    Hatsup Ramnarsanna

  • @kejriwa
    @kejriwa 7 месяцев назад +1

    Super ... Anna miru

  • @krishnavara2360
    @krishnavara2360 6 месяцев назад

    I love your honest and heartfelt message! I love ❤❤. I understand your humility and frustration. Krishna

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 7 месяцев назад +1

    అన్నా మన సమాజానికి మీలాంటోళ్ళే కావాలి ✊✊జై భీమ్..

  • @user-ze4in1de6l
    @user-ze4in1de6l 7 месяцев назад

    నీలాంటి అనామకుడికి.. ప్రధాని.. స్టేజి పై పాట పాడే.. అదృష్టం ఇచ్చిన గొప్ప అన్న మన మందకృష్ణ అన్న

  • @chirumartach4393
    @chirumartach4393 7 месяцев назад

    సూపర్ అన్న క్లారిటీగా వివరించారు జై మాదిగ జై మంద కృష్ణ అన్న

  • @petaramakrishna4034
    @petaramakrishna4034 7 месяцев назад +2

    You're always great... We all stand with you Anna ❤❤❤

  • @prakashkommu9658
    @prakashkommu9658 7 месяцев назад

    సాహసాన్నే శ్వాసగా పీలుస్తూ పెరిగిన "సుక్క" నిన్ను ఇంగిలీసులో స్టార్ అంటారు కానీ నువు సూపర్ స్టార్ వి

  • @kolatam1376
    @kolatam1376 7 месяцев назад

    సూపర్ రామ్ నర్సన్న జై భీమ్ మీరు చెప్పేది నిజమే ఆన్న

  • @prashanthchinna764
    @prashanthchinna764 7 месяцев назад +3

    Barrelakka gurinchi oka pata adu Anna ❤❤❤❤

  • @prathikgolkonda6328
    @prathikgolkonda6328 7 месяцев назад +1

    Super Anna garu 💪

  • @nakerakantiharikrishna2000
    @nakerakantiharikrishna2000 7 месяцев назад +1

    Excellent chepavu Anna

  • @user-zv4vu3hl8u
    @user-zv4vu3hl8u 7 месяцев назад +1

    Good
    Excellent speech 👍👍
    Jai Bheem ✊✊