Rathi Bommalona Koluvaina Shivuda Song by Telangana Folk Singer Sai Chand | WTC 2018 | YOYO TV

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 579

  • @bhaskarraogokara-ew8zc
    @bhaskarraogokara-ew8zc Год назад +12

    ప్రతి మనిషి పుట్టుక చావు తప్పని సరి కానీ సాయిచంద్ లాంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కి ఊపిరి పోసిన వాళ్ళల్లో గొప్ప గాయకుడు ఇలాంటి వారు మన సమాజానికి పాటలతో /మార్పుతో ముందుకు తీసుకు వెళ్ళాలి.కానీ దేముడు ముందే తీసుకు పోయాడు చాలా,చాలా బాధాకరం..💐💐🙏 జై జై జోహార్లు.

  • @kavalimasanna8497
    @kavalimasanna8497 3 года назад +17

    చాలా అద్భుతమైన అర్థంతో రాగం తో కూడిన పాటను నీకు ఇష్టమైన రీతిలో పాటను పాడి చెడగొట్టావు కాబట్టి ఏ పాటనైనా ఆ విధంగా మార్చి పాటలు పాడి నీకు ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకు.
    కామ్రేడ్ మోష మూలమల్ల లాల్ సలాం ✊

  • @Chinnagoud0
    @Chinnagoud0 Год назад +22

    ఓం శాంతి అన్నా 🥲🥲🥲🥲

  • @PeramShivakumar-fz2dj
    @PeramShivakumar-fz2dj 5 месяцев назад +1

    మాతో మీరూ లేక జిర్ణించుకోలేక పోతున్న అన్న 🙏జోహార్ సాయన్న

  • @gattuvenkanna6572
    @gattuvenkanna6572 Год назад +16

    సాయి చంద్ గారి పాట ఈ అవనిలో ఎప్పటికీ అజరామరంగా ఉంటుంది సాయిచంద్ గారికి నా కన్నీటి నివాళి😂😂

  • @bhukyaseva4699
    @bhukyaseva4699 Год назад +7

    సూపర్ అన్నా... జోహార్ సాయి చంద్

  • @srinivasacharyuluach5016
    @srinivasacharyuluach5016 11 месяцев назад +1

    🙏🏼😢😢😢

  • @pranavi_btsamy
    @pranavi_btsamy Год назад +2

    Miss you.
    Sai Chand.
    I love you so much
    Merante istam sai

  • @ajjugatla5988
    @ajjugatla5988 Год назад +33

    పాట చాలా బాగుంది అన్న miss uh annaya...😢😪😭

  • @MNKcreations
    @MNKcreations 6 лет назад +6

    చాలా బాగా పాడారు Sir మాజంలో తల్లిదండ్రుల గుండే ఆవేదన నీ ఆ పరమేశ్వరుని అడగడం చాలా బాగుంది

  • @devastudio3366
    @devastudio3366 5 лет назад +9

    ఈ వీడియోకి పెట్టిన క్యాప్షన్ నిజమే, వినలేక ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు, మంచి పాటని ఖూనీ చేసినావు కదా.

  • @lankadavenkatarao1465
    @lankadavenkatarao1465 5 лет назад +30

    శభాష్ అన్న... నా కంట తడిపెట్టించితివి. జై తెలంగాణ అమరవీరుల కు జోహార్లు...

  • @shivamunna2278
    @shivamunna2278 10 дней назад

    సూపర్ అన్న. మీరు మిస్ అవ్వడం చాలా బాధ కరం

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 4 года назад +7

    Heart touching folk song.

  • @rambabuyarabati6723
    @rambabuyarabati6723 2 года назад +10

    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా ... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    నుదుటి రాతలు రాసే ఓ బ్రమ్మ దేవా ... తల్లి మనసేమిటో నీవు ఎరుగావురా
    తెలిసుంటే చెట్టంత నా కొడుకును
    తెలిసుంటే చెట్టంత నా కొడుకును ... తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమలు
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    పువ్వులో పువ్వునై నీ పూజ జెశాను ... నీరునై నీ అడుగు పాదాలు కడిగాను
    ఒక్కపోద్దులు ఉంటు ముడుపు చెల్లించాను ... దిక్కు నీవని మొక్కి దీమాగ ఉన్నాను
    తొలుసూరు కొడుకని ఈశ్వరా ... నీ పేరు బెట్టుకుంటే శంకరా
    తొలుసూరు కొడుకని ఈశ్వరా ... నీ పేరు బెట్టుకుంటే శంకరా
    అందుకే వేసావ ఈ శిక్షను నా కొడుకుపై నక్సలైటని మచ్చను
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    శివ రాత్రి నీ శిలకు నైవేద్యమైనాను ... దీపమా అరనీక పడిగాపులున్నాను
    కళ్ళలో వేకువ దీవెననుకున్నను ... కడుపులో పేగును కొస్తవనుకొలేదు
    నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా ... చిన్న చీమైన కుట్టదుర శంకరా
    ఎందుకని రాసావు ఈ రాతను ... పూలు రాలిన చెట్టులా నా జన్మను
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    ఆడ జన్మలొ ఉన్న అర్ధాన్ని వెదికాను ... అమ్మా అని పిలుపుకై అల్లాడి పోయాను
    చిన నోట తొలిసారి అమ్మ అని పలికితే ... ఆడ జన్మను నేను గెలిచానుకున్నాను
    పురిటి నొప్పుల బాధ ఈశ్వరా ... నీ పార్వతిని అడగరా శంకరా
    తల్లిగా పార్వతికి ఒక నీతినా ... ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా
    రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్త బంధం విలువ నీకు తెలియదురా
    మీ మిట్టపల్లి సురేందర్
    Tags: Mittapalli Surender
    facebook twitter google+
    mail
    OUworld
    ఒక తెలంగాణా పాట

  • @sankararjun7303
    @sankararjun7303 6 лет назад +27

    Mittapalli Surendra gariki salam.....Great lyrics........👌👌👌👌👌👌👌👌👍👍👍👍

  • @సుప్రిమ్సూరిశెట్టి

    ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు, కాలేజి పిల్లలు, రైతులు, ఆడపిల్లల మీద అత్యాచారచావులు.. ఇప్పుడు వీళ్ళందరి చావులమీద పాడడానికి మీ నోట్లో పుండ్లు పుట్టినాయా కళాకారులు... అమ్ముడుపోయి ఏ బొక్కలో దాక్కున్నారు..మీ బ్రతుకులు చెడ.. తెలంగాణ వచ్చిందాక ప్రజలను రెచ్చగొడుతూ ఎగిరితిరి... తెచ్చుకున్న తెలంగాణ నాశనం అయిపోతుంటే... ఇప్పుడు మూగబోయాయా మీ కలాలు, గళాలు.. ఇంకేప్పుడు కళాకారులమని చెప్పుకోకండి.. ప్రజల ముందుకు వచ్చి పోజులు కొట్టకుండి

  • @kheshava
    @kheshava Год назад

    మీరు పాడిన పాట హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉంది నీ కలిగిన బాధ ఐదు రకాల చికిత్స ప్రజలతో నువ్వే తక్కువ వేసుకోవచ్చు ఏ వ్యాధులైన ఏ బ్యాంకు బాధలైన తగ్గించుకోవచ్చు ఈశ్వరుడు ఈశ్వరుడు పైన శంకరుని పైన పాట పడింది కదా అన్ని మతాల మీద అందుకే కర్మఫలం రామ్ బ్రాహ్మణులు అన్నవాడు సరైన జ్ఞానం ఇవ్వక ఇలాంటి పాటలు వాడాల్సి వస్తుంది నాస్తికులకు

  • @shakunthalammahattikal5561
    @shakunthalammahattikal5561 5 лет назад +1

    Rathibomalona song exalent ga padi eipinchav babu chala thanks niku

  • @lingampallysandeep8664
    @lingampallysandeep8664 6 лет назад +35

    సాయి అన్న నీ పాట వినగానే ఏడుపు రానీ తెలంగాణ తల్లిదండ్రులు ఉండారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో నీ పాటలకు కళాభివందనాలు నీకు పాదభివందానాలు.జై తెలంగాణ 🙏

  • @TukkammaB
    @TukkammaB 5 месяцев назад +1

    Om santhi🎉😢 anna

  • @kanjeriramesh8561
    @kanjeriramesh8561 2 года назад +11

    అమ్మ ఈ పాట వింటే విలువలు తెలుస్తుంది 🤣🤣🤣🤣

  • @ishuishu762
    @ishuishu762 4 года назад +3

    Vaammo anna niku song padatam raakunte saopudu gakunda gammuna undu... assalu set kale niku 🙏🙏🙏

    • @yadagiribalaraju123
      @yadagiribalaraju123 2 года назад

      Nijam పాటను పాడు చేస్తున్నాడు వెస్ట్ ఫెల్లో

  • @namavarapunageswararao5481
    @namavarapunageswararao5481 3 года назад

    తినటానికి తిండి లేనొడివి,ఇప్పుడు తోటి కళాకారులు మోసం చేసి దొర దగ్గర చేరి భజనలు చేస్తున్నావు.🙏

  • @kalalishashigoud6902
    @kalalishashigoud6902 Год назад

    Ee okka patatho Telangana udyamaniki pranam posav anna 😢😢 misss u anna

  • @sathishthatikayalavlogs176
    @sathishthatikayalavlogs176 3 года назад +3

    May be this is 20th time listening this song.. ❤

  • @rameshmanda7204
    @rameshmanda7204 Год назад +1

    Super song annagaru 🙏🏻🙏🏻

  • @dubbakashloka9313
    @dubbakashloka9313 Год назад +1

    You live by your sings forever ❤🙏

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Год назад

    Naaku istamaina song. Miss you Sai garu.🙏🏼🙏🏼

  • @cpaspa
    @cpaspa Год назад

    భజన సంఘం బాగుంది

  • @Umasri6201
    @Umasri6201 Год назад +1

    Miss u anna

  • @sai_as_sandy2502
    @sai_as_sandy2502 5 лет назад +3

    Superb annaya

  • @bathulasankaru3593
    @bathulasankaru3593 4 года назад +4

    Super singer. God bless you

  • @adilakshmi5004
    @adilakshmi5004 Год назад

    Miss you Anna come back Anna 😢😢😢😢😢😢😢🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @saipanduVidya
    @saipanduVidya Год назад

    తమ్ముడు, నువ్వు ఆ శివుడి దగ్గరికే వెళ్లావు, తొందరగా మళ్లి పుట్టు నాన్న

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary Год назад +1

    🔱🔱🔱🕉🕉🕉🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @maanavasevamahesh876
    @maanavasevamahesh876 6 лет назад

    ఇంత మంచి పాటని ఇష్టం వచ్చినట్టు పాడటం బాగాలేదు ఏమి రాగం. ఎన్నో స్తుతి

  • @SathayanarayanaNagula
    @SathayanarayanaNagula 5 месяцев назад

    Really I'm crying sai when u singing song

  • @camar4094
    @camar4094 5 лет назад +3

    That's why MOTHER is above

  • @aksharatv4423
    @aksharatv4423 3 года назад +4

    మస్తు జెప్పినవ్ అన్న... మొత్తానికి శివుడికి మహిమలు లేవని.... నిజమే...

  • @mallepakaravinder885
    @mallepakaravinder885 6 лет назад +26

    నీ పాదాలకు,గొంతుకు వందనం అన్నా

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 Год назад

    Wow super 👌

  • @pavankumarp2624
    @pavankumarp2624 6 лет назад +7

    mitta palli garu padina song Chala bagunde. meeru kuda Ala nea padalsende

    • @zphskarepakamvpalem8863
      @zphskarepakamvpalem8863 6 лет назад

      Nadhi andrha nenu ee patavini edichanu nenu oka teachernu k. Dushyanthareddy

  • @koushikgattu78
    @koushikgattu78 3 года назад

    Original song unna viluvani thiyaku bro ..... Okay mi badha artham cheskogalanu but aa paata vinta oka emotional feeling anubhavinchinattu untadhi.... But miru udhyama song ni paadinattu undhi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 Год назад

    Johar Sai chand garu.

  • @shakunthalaasadi7941
    @shakunthalaasadi7941 4 года назад +3

    Excellent song..

  • @rambabusomisetty3207
    @rambabusomisetty3207 Год назад

    I miss you 😔 brother 😢.

  • @tgonlineservies2529
    @tgonlineservies2529 4 года назад +1

    భజన పాట గాడు వీడు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +1

    Super song very good.

  • @ynagireddy5086
    @ynagireddy5086 Год назад

    Super God bless you

  • @nalibharatyadav8453
    @nalibharatyadav8453 5 лет назад +1

    Super మిత్రమా

  • @srinathnt2802
    @srinathnt2802 6 лет назад +1

    byutiful super singer super song e song ma father ki ankitham byutiful brother

  • @maddivilas4059
    @maddivilas4059 Год назад

    om shanthi😢😢😢😢😢

  • @camar4094
    @camar4094 5 лет назад +2

    Thanks

  • @bheemlarathlavath6422
    @bheemlarathlavath6422 6 лет назад +8

    Please Stop ,Do not sing again this song .This is my favorite song

  • @camar4094
    @camar4094 5 лет назад +1

    Telangana culture

  • @ramcharanfanboy7781
    @ramcharanfanboy7781 Год назад +2

    We miss you Anna RIP😢

  • @munugurijyothi1197
    @munugurijyothi1197 Год назад

    Anna 🙏🙏

  • @thulasikrishnak
    @thulasikrishnak 4 года назад +2

    Unbelievable lyrics... Excellent... Extraordinary...

  • @muthineniravi4068
    @muthineniravi4068 Год назад

    Miss you annaaa😢😢😢😢😢

  • @kotlaramesh2801
    @kotlaramesh2801 6 лет назад +2

    Supar anna

  • @camar4094
    @camar4094 5 лет назад +1

    Indian culture

  • @saimedhakotievents1642
    @saimedhakotievents1642 6 лет назад +5

    Are Sai chandh neevu poye Kalam daggara kochhindi

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 3 года назад +1

    Jai.bheem..jai.bheem.

  • @camar4094
    @camar4094 5 лет назад +2

    Telugu culture

  • @RamaRaju-yf5qu
    @RamaRaju-yf5qu 4 месяца назад

    కాశ్మీర్ పండిట్లను ఉగ్రవాదులు ఊచకోత కోస్తే ఎవ్వరూ కాపాడ లేదు! సర్ తన్ సే జుదా అని కన్ హయ్య్ లాల్ని చం పితే ఎవ్వరూ పాట పా డ లేదు! దేవాలయాల్ని కూల్చితే ఎ వ్వ రు పా ట పా డ లేదు!ఆ లోచన చేయండి!

  • @priyad5558
    @priyad5558 Год назад

    Nuvvaa annaa chanipoendi ..ninnaa annaa ...tisukellindi....

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 3 года назад +2

    పాట అంటే వినసొంపుగా ఉండాలి అంతేగాని ఎందుకు వింటున్నాం రా దేవుడా అని అనిపించకూడదు

  • @gugulavaththirupathinayak3344
    @gugulavaththirupathinayak3344 6 лет назад +76

    సాయి చంద్... నీ ఇష్టమొచ్చినట్లు పా డ కు. కొద్దిగా మంచి కళాకారుడిగా ప్రవర్తించి పాడు.అసలు ఈ పాట విలువ తెలుసుకో

    • @Premkumar-xv4fi
      @Premkumar-xv4fi 6 лет назад

      gayak nayak పాట పరువు తీశారన్న ఉన్నది ఉన్నట్లు పాడు

    • @renukabalrajuuppala9520
      @renukabalrajuuppala9520 6 лет назад

      Super

    • @arogyamb8694
      @arogyamb8694 6 лет назад

      Janapadamu

    • @kavalishipla1873
      @kavalishipla1873 6 лет назад

      Super

    • @MAxX.ChinnA
      @MAxX.ChinnA 6 лет назад +6

      No bro.. సాయి చంద్ పాడిన పాటలో చాలా అర్థం ఉంది.. సృష్టిని నడిపించే శివుడినే కదా ప్రశ్నించేది.. ఓపికను కోల్పోయిన ఓ భక్తుడిగా తన బాధని ఆవేశంతో పాడి వినిపించారు.. అంతే కదా అన్న భగవంతుడు ఉన్నాడు అనేది నిజమైనపుడు భక్తులకు న్యాయాన్ని సమానంగా ఇవ్వాలనేది కూడా వాస్తవమే కదా అన్న.. ఈ పాటలో ఆవేశాన్ని కాకుండా అర్థాన్ని, ఆ అర్థాన్ని చిగురించటానికి గల కారణాన్ని గుర్తిస్తే ఈ పాటలోని గొప్పతనం తెలుస్తుందన్న... చాలా అద్భుతంగా వర్ణించారు... 🙏

  • @rameshbabu-os6uo
    @rameshbabu-os6uo 3 года назад

    Super duper hit & top singer can't sing any one

  • @chepyalaajay7839
    @chepyalaajay7839 6 лет назад +4

    Full emotional song

  • @telanganakaasherysrchinnab5585
    @telanganakaasherysrchinnab5585 6 лет назад +1

    Super song

  • @rajeshwarkothakonda5844
    @rajeshwarkothakonda5844 Год назад

    ఓంశాంతి అన్నగారు మిస్ యు🌹🌹🙏🙏

  • @indiansoldier6572
    @indiansoldier6572 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sambaiahmoggam3501
    @sambaiahmoggam3501 5 лет назад +1

    Super singer sai chand

  • @bingiindira9229
    @bingiindira9229 5 лет назад +4

    నీ మొహం లాగ పాడినవ్ ,... చక్కటి పాట ని...

  • @puttapalliraghu5202
    @puttapalliraghu5202 5 лет назад +1

    Super song sai chand

  • @balajik.j.6195
    @balajik.j.6195 3 года назад

    Song is truly superb 🙏🙏 BUT WHERE are the Telangana biddalu who sacrificed their lives❓❓❓ WHERE are the MARTYRS ❓❓❓ WHAT a tragedy SIR JEEEeeee 😭😭🙈😭😭🙈🙈❓❓❓

  • @gummala8633
    @gummala8633 Год назад

    Eppudu seeku,, jai congress & BJP jai all others

  • @swamygunda1609
    @swamygunda1609 Год назад

    Miss u Anna om shanti

  • @udidhirakesh1265
    @udidhirakesh1265 Год назад

    Johar sai chandhu anna

  • @dhanavathshashikala9860
    @dhanavathshashikala9860 Год назад

    Miss you bro rest in peace 😔😔😔

  • @palleramu2188
    @palleramu2188 5 лет назад +3

    anna your song very meening full super

  • @sangarthiashokashok381
    @sangarthiashokashok381 6 лет назад +1

    Super annagaru

  • @venkateshgoudmarka3307
    @venkateshgoudmarka3307 5 лет назад +1

    Mittapally surendaranna rasina pata exalent

  • @radhakrishna2396
    @radhakrishna2396 3 года назад

    SUPERB!

  • @pawankalyan-ml6mb
    @pawankalyan-ml6mb 5 лет назад +2

    Jai sivayya

  • @satyamgaddam3247
    @satyamgaddam3247 5 лет назад +1

    Good

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 5 лет назад +1

    Nice brother

  • @yvenkateshamvenkatesham3991
    @yvenkateshamvenkatesham3991 5 лет назад

    Anna padalu tapu vadutunav nivu hinduvi kava atona ni estam vachinatula vakyalu vadutava bakti bavamu to padu ni gotu bagundi supar

  • @PunnamKaveri-dm2lj
    @PunnamKaveri-dm2lj Год назад

    miss you bro

  • @narendramotupalli9852
    @narendramotupalli9852 5 лет назад +11

    అంత అద్భుతంగా రాశి పాడిన సురేంద్ర అన్న పరువు తీసాడు వెదవ

  • @Kruthik594
    @Kruthik594 Год назад

    ❤❤

  • @naturelovervizag4459
    @naturelovervizag4459 2 года назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @muskukapildev8551
    @muskukapildev8551 3 года назад

    అప్పుడు తెలంగాణ అమరవీరుల గురించి పడవ్ ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగులు అమరులవుతున్నారు వారి గురించి పడు

  • @SHOBHANBABUKESARAPU
    @SHOBHANBABUKESARAPU 6 лет назад +70

    నుదిటి రాతలు మార్చే అని పాటనే మార్చేసావు ...
    దయచేసి ఈ పాటను ఇంకోసారి మార్చి పాడకు.. నీ ఇష్టమైన రాత్రి ,నీ రాత్రి అని అలా పాడటం అసలు బాగాలేదు.అంత మంచి అద్భుత సాహిత్యం ఉన్న పాటను ఖుని చేస్తూ అసలు పాడకు

  • @sravanchetla5447
    @sravanchetla5447 3 года назад

    Chala.bagunde.anna

  • @padmamekala2730
    @padmamekala2730 Год назад +1

    Patalu andaram aswadistham kani nyam cheyam thallulaku. Ide neethi

  • @mounikakasthuri6369
    @mounikakasthuri6369 4 года назад

    Anna superb song

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn Год назад

    ఓం శాంతి