'పగటి వేషగాడు..మీసాలు లేనోడు' | Epuri Somanna Song on CM KCR | New Waves

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • listen the Epuri Somanna's song on CM KCR. He said that each and every word of his song was taken from the people. Watch his song on new waves video here.
    new waves media is a 24/7 news channel on the digital platform, With breaking news, Celebrity interviews, Politics Updates, Entertainment News, Health Updates, Mythology Stories And Exclusive Programs.
    Click Here for more Latest News updates,
    ►Subscribe to our RUclips Channel: goo.gl/9fGJxb
    ►Like us on Facebook: / newwavesmedia
    ►Follow us on Twitter: goo.gl/zp3iJz
    ►Like us on Instagram: goo.gl/x5fvd6
    ► Follow Our Website: newwaves.com/
    For More Latest Videos, please check out :
    ► Full HD Movies: goo.gl/PkzMp7
    ► New Waves PublickTalk: goo.gl/FU6Mr1
    ► Full Interviews : goo.gl/fwgT2D
    ► New Waves HD Songs: goo.gl/UXkx79

Комментарии • 3,3 тыс.

  • @chinnu__mummy2778
    @chinnu__mummy2778 2 года назад +54

    తెలంగాణ ప్రభుత్వం అవినీతిపై రాస్తున్న పాటలు విద్యాభ్యాసం లేని వారికి కూడా పాటలు రూపంలో అందిస్తున్న అన్నా ధన్యవాదాలు సోమన్న అన్న 🙏🙏🙏

  • @gajulaashokraj117
    @gajulaashokraj117 5 лет назад +75

    ప్రజల బాధలు ప్రభుత్వానికి అనుక్షణం తెలిపేలా కవిగా ఒక గాయకుడిగా పాటలరూపంలో ప్రభుత్వాన్ని నలదిస్తున్న మన ఏపురి సోమన్నా కు ధన్యవాదాలు

  • @denojuho203
    @denojuho203 5 лет назад +19

    అన్నా....సోమన్నా...నీపాటలో...జీవం వుంది...శుభాకాంక్షలు.

  • @isaac-om6qu
    @isaac-om6qu Год назад +10

    ఎపురి సోమన్న song వింటు ఉంటే కదం తొక్కి అడలనిపిస్తుంది❤❤❤❤

  • @kusaposhamallu6239
    @kusaposhamallu6239 3 года назад +15

    సార్ నువ్వు ఒక్కసారి
    మా మంచిర్యల్ జిల్లా కి ఎప్పుడు వస్తావు సార్
    మీరు చాలా ఇష్టం నాకు

  • @kankantisrinivasyadav1987
    @kankantisrinivasyadav1987 5 лет назад +132

    అన్నా నువ్వు పాడిన పాట సూపర్ అన్న ఇది 100% నిజం

    • @venkatatharunthota204
      @venkatatharunthota204 2 года назад +2

      Ni

    • @ameersingar453
      @ameersingar453 Год назад

      Kada , ayana congresslo cherindu nuvvu kuda congress ki vote vey

    • @sathishraghupatthi5694
      @sathishraghupatthi5694 Год назад +3

      Jai bjp

    • @srinirao2545
      @srinirao2545 Год назад

      ​@@venkatatharunthota204❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤4😂❤

    • @VikramRaj-yv7ic
      @VikramRaj-yv7ic Год назад +1

      Avna😂 ipudu ekadunadaya😂😂😂😂

  • @gowthamchowdary7323
    @gowthamchowdary7323 6 лет назад +91

    Very good... I respect Telangana songs .. I listened 10 times back to back.. goose bumps.. hatsoff to Telangana artists.. respect

  • @NSS-4right
    @NSS-4right 6 лет назад +249

    అన్నా.... నిజాలు నిర్భయంగా పాడుతున్నందుకు సూపర్....ప్రజా, బహుజన యుద్ధ నౌక ఈ తరానికి నీవు....

  • @upenderbathini7984
    @upenderbathini7984 4 года назад +233

    నీ పాటలో నిజం ఉంది జీవం ఉంది రోషం ఉంది కోట్ల వందనాలు అన్న

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 6 лет назад +335

    చాలా బాగుంది సోమన్నా చక్కగా అందరికీ అర్థం అయ్యే లా పాడారు 👍🙏

  • @vinaybaby7882
    @vinaybaby7882 5 лет назад +144

    మీరు తెలంగాణ ప్రజాగాయకుడు..... గద్దరన్న... మీరు మళ్ళీ తెలంగాణ లో చైతన్య పరచాలి...2019 లో మళ్ళీ మోసపోయారు సర్

  • @gbharath5696
    @gbharath5696 5 лет назад +19

    అరుదైన అణీముత్యలు అరుదుగా మాత్రమే దొరుకుతాయి నీ లెక్క అన్న

  • @johnsampangi3264
    @johnsampangi3264 6 лет назад +433

    కెసిఆర్ మోసాలను గురించి చాలా చక్కగా తెలంగాణ ప్రజలకు వివరించారు అన్న

  • @tgprashanth6484
    @tgprashanth6484 5 лет назад +46

    నిజాం చెప్పారు అన్న...
    మన ఆకాంక్ష కన్నీరు అవుతుంది...
    తెలంగాణ అప్పుల బావిలో కురుక పోతుంది...
    ఇంకా ఎప్పుడు డెవలప్ అవుతామో...

  • @kothuriprashanth9111
    @kothuriprashanth9111 3 года назад +21

    అన్న చాలా బాగుంది అన్న పాట ఇట్లాంటి పాటలు ఇంకా మీరు పాడాలన్న అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి అన్న

  • @Krishnanaik248
    @Krishnanaik248 6 лет назад +441

    మీకు వందనాలు. రాష్ట్రమంతా తిరిగి ప్రజలను చైతన్యపరచండి

  • @forthepeople5156
    @forthepeople5156 5 лет назад +18

    మీ పాట యొక్క తాత్పర్యం, తాపత్రయం ... డిసెంబర్ 11 తర్వాత తెలంగాణ ప్రజలు తెలిజేస్తారని ఎదురుచూస్తూ ఉంటాను

  • @chyadagiri4861
    @chyadagiri4861 4 года назад +39

    మీ పాట కు శతకోటి నమస్కారాలు అన్నగారు.....

  • @omlakximinarasimhayanamahaAyel
    @omlakximinarasimhayanamahaAyel 5 лет назад +241

    🌹అన్న నువ్వు ఫడీన ఫాట ఛాల 🙏
    మంచి ఫాట అనుబవీంఛేవలను🤝
    భధలను సుశీ ఫడీన ఫాట అన్న👌2014 నుంచి మాఉరిలో 8 ఎక్కరల సర్వ నెంబరు159 లో భూమిని RORనుదొర్రలు స్వాధీనం చేసుకున్నర్ మములను
    MRO ఆఫీస్ చుట్టూ తిప్పుతూర్ అన్న🙏
    నువ్వు నీంఢు నురెండ్లు ఉండాలి అన్న🙏 🌾నర్సింహ్మఫూరం గ్రామంలో కొల్లాపూర్🌾 మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ🌄 రాష్ట్ర మాకు న్యాయం🌹 జరగడం లేదుఅన్న మీకు మాయోక్క నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🌹

  • @srinivasnatharla9074
    @srinivasnatharla9074 6 лет назад +25

    అన్నప్రజలకు నిజం మెల్లగా చేరుకుంటది. అబద్దం చాల తొందరగా చేరుకుంటది. సూపర్ అన్న

  • @RamIndlaS
    @RamIndlaS 5 лет назад +86

    అది ఆలోచిస్తే వచ్చిన సాహిత్యం ల లేదన్న.,
    ఆవేదన తో వచ్చిన మాట పాటల అయినట్టు ఉందన్న....

    • @pshiva2344
      @pshiva2344 4 года назад

      छढडछजणछ़मण

    • @nareshbellamkonda9551
      @nareshbellamkonda9551 3 года назад +1

      Super bro

    • @upsckiran6646
      @upsckiran6646 3 года назад

      @@nareshbellamkonda9551 sssssssssfsscszwssswfssfzfsssfssssssssssssswsssssssssssssssfwssssslo👍❤️❤️❤️❤️❤️❤️❤️

  • @williambrother6762
    @williambrother6762 4 года назад +5

    సూపర్ .... బ్రదర్.... సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలాగ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి తెలియచేయండి.... బ్రదర్.

  • @satyamdandem1418
    @satyamdandem1418 4 года назад +5

    Motivate the telangana society with ur songs brother..2022 varaku public nu ..patalatho motivate cheyyale...

    • @LaxmanLaxman-hg8fo
      @LaxmanLaxman-hg8fo 2 года назад

      అన్న ఎవని పాలయింది రో తెలంగాణ song chala భాగ పడినరు.

  • @nageshkampati8005
    @nageshkampati8005 3 года назад +3

    🙏👍👌 అన్న నువ్వు చాలా బాగా పడుతున్నావు నిను ని వీర అభిమానిని ఇంకా చాలా బాగా పాడలని నిను కూరుకుంతున్నను 👍🙏🙏😍

  • @srinivasn100
    @srinivasn100 6 лет назад +4

    Superb lyrics.super singing...I am fan of you... please go ahead...

  • @monaiahmeda749
    @monaiahmeda749 5 лет назад +7

    Very excellent message through songs somanna,Hatsup to you somanna.

  • @pathlavthkandia5276
    @pathlavthkandia5276 Год назад +3

    brs lojoin iena tarvtha e song vinenduku vachina vallu like vesukondi

  • @MAHESHJADHAV-un1dl
    @MAHESHJADHAV-un1dl 6 лет назад +269

    నువ్వు చెప్పింది 100 పర్సెంట్ కరెక్ట్

  • @AkAk-ep2sw
    @AkAk-ep2sw 6 лет назад +436

    అన్న మీలాంటి కవి గాయకులు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండాలి

  • @sskcreations7371
    @sskcreations7371 2 года назад +4

    హ్యాట్సాఫ్ అన్నా 🙏🙏🙏🙏నీకు నా కళాభీ వందనాలు

  • @yousufshaik4172
    @yousufshaik4172 6 лет назад +26

    Next Gaddar ....
    Super Anna. .please make programs in Election campaign

  • @nagarajuraju156
    @nagarajuraju156 6 лет назад +13

    Sommana garu Telangana Fruits enjoyed by single family, this is knows by every one, and for time being, the next is some one will succeeds - all this Politics

  • @rajendharkonda3352
    @rajendharkonda3352 4 года назад +24

    కాళోజి గారి చేతిలో కలం, గద్దరాన్న కలి గజ్జే, నేటితరం శ్రీ శ్రీ......🙏🙏🙏

  • @raju.78143
    @raju.78143 4 года назад +3

    mee lanti vallu telugu prajalaku kavali good msg👍👍👍👍

  • @varaprasadbhoomireddy926
    @varaprasadbhoomireddy926 5 лет назад +8

    Your songs is very near to reality.

  • @angothurameshnaik4007
    @angothurameshnaik4007 5 лет назад +8

    మీ పాటలు మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది చాలా బాగుంది సార్

  • @rock_starvideos251
    @rock_starvideos251 6 лет назад +8

    Anna super Anna !!!👌👌👌👌👌💐💐💐

  • @manjulanaidu3262
    @manjulanaidu3262 6 лет назад +23

    Super Anna..ekuva cast ani feel avuthuna valla ki vote veyyakudadu.. family palana ni support cheyyakandi

  • @bunnybrothers2199
    @bunnybrothers2199 4 года назад +3

    Superrrrrrrrrr. Song Anna............ Love you.. A. Anna

  • @naveendodla6776
    @naveendodla6776 5 лет назад +5

    అన్నా మీ లాంటి గాయకుడూ ఎప్పుడు ప్రజల మద్యల వుండాలే అన్న

  • @orugantivenkatamuralikrish908
    @orugantivenkatamuralikrish908 5 лет назад +7

    Super sommana Garu I like your songs

  • @Vickypanthulu
    @Vickypanthulu 2 года назад +4

    అమ్మా మన ఊరు ఆగమయ్యిందే మల్లన్న సాగర్ ల మునిగిపోతుందే.....అన్నా మీ లాంటి వాళ్ళని మాకు అందించిన మీ తల్లిదండ్రులకు మీ గొంతుకు మా అభివందనలు......

  • @yasarapusathish9347
    @yasarapusathish9347 6 лет назад +388

    నువ్వు నిజంగా ప్రజల గాయకుడి వన్నా

  • @CLAXMANcLAXMAN
    @CLAXMANcLAXMAN 6 лет назад +19

    Super Anna Super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjaiahganapuram7901
    @anjaiahganapuram7901 3 года назад

    Chala bagundhi anna ni paataki chala fan's untaruu pakka super

  • @ravulasandeepkumar2617
    @ravulasandeepkumar2617 6 лет назад +34

    excellent song

  • @sekharaedla9842
    @sekharaedla9842 6 лет назад +85

    KCR గుండెల్లో నిద్ర పోతున్న గాయకుడు

  • @vijaykumaronteddu2894
    @vijaykumaronteddu2894 2 года назад +2

    అన్నా కామెంట్స్ లో కరెక్ట్ గా పడాడు అని అంటున్నరు ,కేసీఆర్ కి ఓటు వేస్తారు ందుకంచెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి

  • @voorepraveenkumar8941
    @voorepraveenkumar8941 5 лет назад +21

    నువ్వు నిజంగా ప్రజా గాయకుడి అన్న

  • @mallikarjun391
    @mallikarjun391 5 лет назад +6

    అన్న నువ్వు చెప్పేది ఎదో ఒక రోజు నిజం అవుతుంది అని నాకు తెల్సు .కానీ నువ్వు పడే టపుడు కొందరు నిను విమర్శించినా వాళ్ళ కన్లు తెరుచుకొని మరో ఉద్యమానికి సిదాం కావాలి అని కోరుతున్న అన్న

  • @Durgaprasad-kh1vu
    @Durgaprasad-kh1vu Год назад +1

    Super Anna

  • @harishgadari9351
    @harishgadari9351 5 лет назад +4

    Super annagaru i u r big fan

  • @shaikzakir6653
    @shaikzakir6653 6 лет назад +10

    Nee patalu anni super Sommanna

  • @sunithapodduturi5570
    @sunithapodduturi5570 Год назад +1

    Super bro

  • @raaghavap5954
    @raaghavap5954 6 лет назад +6

    one of th einspiration song by e somanna

  • @banjaranayakhum236
    @banjaranayakhum236 4 года назад +117

    నిజం మాట్లాడినవ్వు అన్న ఇది నిజాం ప్రజాలులరా

  • @prabhakarreddy8557
    @prabhakarreddy8557 Год назад +1

    100% super song Anna right song 👍

  • @vislavathraju1635
    @vislavathraju1635 6 лет назад +4

    Super. Anna
    All the best

  • @p.nagarjunp.nagarjun1860
    @p.nagarjunp.nagarjun1860 6 лет назад +5

    ana. super

  • @RAVI98765
    @RAVI98765 2 года назад

    Anna nuv padina prathi mataki artham undi 100%% true 🙏🙏🙏🙏🙏

  • @manuendla1578
    @manuendla1578 6 лет назад +5

    Super song brother

  • @machasandeep7987
    @machasandeep7987 4 года назад +10

    Somanna please we want one song from weavers problems.

  • @narsaiahbolle42
    @narsaiahbolle42 4 года назад +2

    Super song really great job 👌👏👍

  • @Hyderabadinteriors2415
    @Hyderabadinteriors2415 3 года назад +4

    All most ni voice gadhar voice a anna super

  • @sreehari3326
    @sreehari3326 6 лет назад +40

    Excellent video keep it up

  • @venkatk669
    @venkatk669 3 года назад

    Super anna.. Telangana gonthunu vinipistunnaru.. Nijam anna..

  • @rajupriyarajupriya6601
    @rajupriyarajupriya6601 4 года назад +4

    అన్నా తెలంగాణలో నిజమైన గాయకుడి వి

  • @sdevarajsingh5483
    @sdevarajsingh5483 4 года назад

    Anna I am ap but you your song is so very good

  • @yakubnayak7031
    @yakubnayak7031 6 лет назад +12

    super anna

  • @madaivam8887
    @madaivam8887 4 года назад +4

    AnnA Jai Bheem Jai Madhigaaa

  • @jagannadhamalapati3840
    @jagannadhamalapati3840 2 года назад +1

    Simply Marvel! అత్యద్భుతం!

  • @nanajinani1775
    @nanajinani1775 5 лет назад +5

    Hai hallo I am frm AP vizag I like telengana janaphadalu songs this song very very very fentastic mind blowing superb song sir meeru chala bhaga padaeu sir E song KCR ki nijum ga vintey shuside chesukuntadu sir meeru enka manchi songs padhalani korukuntunanu jai hindh 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijjudarlingvijaykumar6476
    @vijjudarlingvijaykumar6476 6 лет назад +6

    Anna super anna

  • @devapangubiksham7532
    @devapangubiksham7532 2 года назад

    Superrrrrr. brotherrrrrrr hats up......

  • @nareshashaboina1317
    @nareshashaboina1317 6 лет назад +12

    Sommanna nuvvu great anna

  • @aremvenkateshwarlu5637
    @aremvenkateshwarlu5637 5 лет назад +7

    100%neevu greatest

  • @chinnavenkalajayaraj1310
    @chinnavenkalajayaraj1310 5 лет назад

    సోమన్న సాంగ్స్ సూపర్ బ్యూటిఫుల్ బహుజనుడ నీకు నమస్తే

  • @-Byamuna
    @-Byamuna 3 года назад +3

    M rasinavu anna 🙏🙏🙏🙏🙏🙏 super rsinavu super padinavu anna

  • @shyambheembss4162
    @shyambheembss4162 6 лет назад +6

    Anna super speech JAI BHEEM anna

  • @sagarkathera967
    @sagarkathera967 6 лет назад +8

    Super brother songs

  • @mrr__ganeshofficial3034
    @mrr__ganeshofficial3034 6 лет назад +10

    super

  • @nainisadashivareddy8306
    @nainisadashivareddy8306 2 года назад +2

    సోమయ్య నీవు మారవు.

  • @Mahesh-tj2qr
    @Mahesh-tj2qr 4 года назад +4

    Superb song anna 👌😍👌😍😍😍
    Telangana trs rip

  • @praveenmuppasani9003
    @praveenmuppasani9003 4 года назад +14

    Gd songs with reality

  • @srinua2552
    @srinua2552 11 месяцев назад

    Your r one of the best singer in Telangana state

  • @nirmalacreations6692
    @nirmalacreations6692 5 лет назад +56

    Anna write a song on Intermediate students problem issue

  • @yogeshaiti5599
    @yogeshaiti5599 3 года назад

    Super ga unndhi Anna 👌👌

  • @rocklaxman1637
    @rocklaxman1637 6 лет назад +5

    Nice Anna 👏👏👏👏

  • @chintalaprashant2668
    @chintalaprashant2668 4 года назад +3

    Super song anna somaana💪💪

  • @AnithaEdigi-lk5oj
    @AnithaEdigi-lk5oj Год назад +1

    Supar anna

  • @shivabasiri5610
    @shivabasiri5610 6 лет назад +6

    I love u anna ummmmmmma.nv real hero

  • @kishanponnala1804
    @kishanponnala1804 6 лет назад +6

    Super Anna nenu eppudu no patale vinta Anna

  • @nagautdpgari4091
    @nagautdpgari4091 6 лет назад +21

    సుపర్

  • @lavanyarajan765
    @lavanyarajan765 5 лет назад +5

    I like your vice Anna great

  • @banothurajender1087
    @banothurajender1087 4 года назад +1

    Super chepyavu anna

  • @jasenlighteducation4960
    @jasenlighteducation4960 5 лет назад +4

    Super song

  • @kalyanbharath527
    @kalyanbharath527 4 года назад +3

    Excellent explaination bro....

  • @maharshinandhu7594
    @maharshinandhu7594 4 года назад +1

    Anna super

  • @venkatchenigari427
    @venkatchenigari427 6 лет назад +11

    సూపర్ సోమన్నా 👑💐💪👌✍️

  • @siddusiddu7493
    @siddusiddu7493 5 лет назад +16

    U r absolutely...... correct👌👌👌👏👏