Telangana Folk Singer Rambabu Exclusive Interview |

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024

Комментарии • 810

  • @theradiantvibes5777
    @theradiantvibes5777 4 года назад +31

    చదువే ఆయుధం అన్న...
    👌👌
    పాటమ్మ తోనే ప్రాణం పాట విన్నాక ఈ వీడియో చూసాను అన్న...
    ఫెయిల్యూర్ కూడా మంచే చేస్తుంది...👍👌

    • @Venky24599
      @Venky24599 3 года назад +1

      👌👌👌👌👌👌👌

  • @MNagesh1418
    @MNagesh1418 4 года назад +77

    జై భీమ్ ✊💪
    🎤నీ గొంతు కోయిల గానం అన్న
    చాలా గొప్పగా ఎదగాలి అని మనసు పూర్తిగాకోరుతున్నాను

  • @ilusiraluvala4056
    @ilusiraluvala4056 4 года назад +191

    జై భీం తమ్ముడు.
    ఇలాంటి కళాకారుల కళ ను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్న YO YO TV channel కీ ధన్యవాదాలు మరియు హృదయపూర్వక జై భీం లు..

  • @burralavan6662
    @burralavan6662 4 года назад +151

    అన్న నిను చూస్తూంటే మరో ఏపూరి సొమన్న లాగా కనబడుతునవు 👍. సూపర్

  • @vinodkumarpatelchaple5332
    @vinodkumarpatelchaple5332 4 года назад +400

    తెలంగాణ ముద్దు బిడ్డ మన రాంబాబు అన్నకు ఒక్క లైక్ వేసుకోండి

  • @gugulothrambabu3768
    @gugulothrambabu3768 4 года назад +30

    తెలంగాణ ఉద్యమం అని గుర్తు చేసిన అన్న సూపర్

  • @nareshrajana4433
    @nareshrajana4433 4 года назад +129

    2020 లో సింగర్ గంగక్కతో వెలుగులోకి వచ్చిన మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ మీ అభిమానినీ నరేష్, గాజువాక, విశాఖ జిల్లా, అంధ్రప్రదేశ్.

    • @pothuluriuppoju5577
      @pothuluriuppoju5577 4 года назад +1

      Hi anna

    • @jurrubakkaiah1196
      @jurrubakkaiah1196 4 года назад

      Bakkayy

    • @elonkamden6848
      @elonkamden6848 3 года назад

      you all probably dont give a shit but does someone know of a trick to log back into an instagram account..?
      I was dumb forgot the password. I would appreciate any assistance you can offer me

    • @reysalvador9698
      @reysalvador9698 3 года назад

      @Elon Kamden instablaster :)

    • @elonkamden6848
      @elonkamden6848 3 года назад

      @Rey Salvador I really appreciate your reply. I found the site on google and Im in the hacking process now.
      Seems to take quite some time so I will get back to you later with my results.

  • @srinivasanamala1370
    @srinivasanamala1370 5 лет назад +221

    తమ్ముడు చాలా చక్కగా పాడావు తొర్రూరు మండలానికి నీవు ఆణిముత్యాన్ని

  • @KaramPrashanth446
    @KaramPrashanth446 4 года назад +2

    మా ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ తెలంగాణ అమరవీరుడు మధుకర్ కు. నా పాదాభివందనాలు....ఈరోజు అమరుడు మధుకర్ ను గుర్తుకు చేసిన రాంబాబు అన్న నీకు వందనాలు....

  • @shankarArts
    @shankarArts 4 года назад +5

    అన్న ఈ న్ని రోజులు ఎవ్వరూ గుర్తించ రో లేదో తెలియదు కానీ పట్టమ్మ తోనే పాట తో నువ్వు అందకి దగ్గరవుతారు అన్న
    మీ వాయిస్ నా 🙏🙏🙏🎶👍

  • @bhaskardonikela1221
    @bhaskardonikela1221 4 года назад +17

    వరంగల్ బిడ్డగా పుట్టినందుకు గర్వపడుతున్నాను అన్న నా తెలంగాణ అమరులకు నా జోహార్లు

  • @BRS3563
    @BRS3563 4 года назад +37

    బ్రదర్ రాంబాబు నీ గొంతు ఐలెట్ సూపర్ నువ్వు పాడిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి మాది మీ పక్క విలేజ్ అన్నారం షరీఫ్ సూపర్ సూపర్ సూపర్

  • @singannamallarapu3325
    @singannamallarapu3325 4 года назад +17

    తెలంగాణ గొప్ప ముద్దు బిడ్డలను కన్నది నీ voice అద్భుతం అన్నా
    గొప్ప గొప్ప పాటలను
    ఈ సమాజానికి అందించాలని కోరుకుంటూ
    జై భీమ్ అన్నా....

    • @prabhakarpeddi7056
      @prabhakarpeddi7056 4 года назад

      Anna Ni kuuu Ni patakiu na manspurvaka sumanjali anna

    • @madhupress4835
      @madhupress4835 4 года назад

      సూపర్ చాలా బాగా పాడావు

  • @laxminarayanadayyala8638
    @laxminarayanadayyala8638 4 года назад +58

    చదువే ఆయుధం మిత్రమా
    జై భీమ్

  • @raghuramboddeda4945
    @raghuramboddeda4945 4 года назад +7

    Fantastic! TELUGU language and usage of vocabulary, word choice is really awesome. Big hug from ANAKAPALLI,VISAKHAPATNAM.

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula2141 4 года назад +15

    పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా సూపర్ అన్న మీ పాట

  • @sachinsam5044
    @sachinsam5044 4 года назад +10

    మట్టిలోని మాణిక్యాన్ని వెలుగులోకి తెస్తున్న yoyo tv ki ప్రత్యేక ధన్యవాదాలు

  • @upendarjillapally7176
    @upendarjillapally7176 4 года назад +83

    Who's here after "patammathone" song

  • @bairagonisupriya8804
    @bairagonisupriya8804 5 лет назад +29

    Outstanding performance..
    Keep rocking
    All the best,

  • @gangadharkotla1392
    @gangadharkotla1392 4 года назад +5

    Super duper brother ...🚩🚩🌋🌋 chalaaaa peddha super singer writer

  • @nasaryerra3659
    @nasaryerra3659 4 года назад +5

    రాంబాబు జై భీమ్ నీవు చాలా గొప్ప ఎదగాలని కోరుకుంటున్నాను

  • @dharmarapusadakar2604
    @dharmarapusadakar2604 5 лет назад +15

    Ramudu mindblowing performance..
    Really hats up to you..
    You have bright future..
    And thorrur ki maroo gidde ramnarsaiah dorikaadu..

  • @venkateshwarluendla9223
    @venkateshwarluendla9223 4 года назад +10

    Super Ram
    Your time starts now
    Prove it
    You become a great singer in the swaero world
    Jai Bheem
    Jai swaeroes

  • @praveenkumargyara7752
    @praveenkumargyara7752 4 года назад +1

    Nice bro స్వేరో జెండా మీకు సమాజంలో మంచి స్థాయిని ప్రసాదించును.నీ గొంతు నిద్రపోతున్న సమాజాన్ని తట్టి లేపడానికి ఉపయోగపడాలని సదా కోరుకుంటూ
    ప్రవీణ్ కుమార్ గ్యార సిద్దిపేట

  • @chisteshwer0009
    @chisteshwer0009 4 года назад +8

    Nenu 1st time full interview skip cheyyakunda chusa Chala Baga paduthunnaru bro superbbbb

  • @prashanthgadicherla7534
    @prashanthgadicherla7534 4 года назад +2

    Super annaya

  • @ramurthyyadav62
    @ramurthyyadav62 5 лет назад +35

    రాంబాబు సూరప్ రా.... మిత్రమా ...నీకు మంచి అవకాశాలు రావాలి అని దేవుని కోరుకుంటున్న మిత్రమా...

  • @singer.manasa.pallikonda
    @singer.manasa.pallikonda 4 года назад +79

    మీరు మాట్లాడితే గద్దె రాంనర్సయ్య మాట్లాడినట్టు అనిపిస్తుంది సూపర్ వాయిస్ అండ్ నైస్ సాంగ్స్
    అమరుల సాంగ్ సూపర్ అన్న శ్రీకాంత్ సుమన్ కృష్ణన్న గార్లకి జోహార్ జోహార్

  • @nagampradeep6948
    @nagampradeep6948 4 года назад +5

    జై భీం రాంబాబు అన్న . నీ వాయిస్ చాలా బాగుంది అన్న

  • @palleparimalalujanapadam2322
    @palleparimalalujanapadam2322 4 года назад +2

    Super anna

  • @karnakarbandla6866
    @karnakarbandla6866 4 года назад

    జై భీమ్..జై స్వేరో స్ బ్రదర్...నువ్వు పాడిన చదువులమ్మ పాట...నా నిజ జీవితం కనబడింది.. నాతల్లి దండ్రులు చనిపోయారు...కానీ నువ్వు పాడిన పాట ద్వారా నా తల్లిదండ్రులిద్దరూ నా కళ్లముందు వాళ్ళు పడ్డ కష్టం కనబడింది.నీ పాటలో అంత నిజజీవితం,పాట విన్నంత సేపు నా కన్నీళ్ళ ధార ఆగాకుండా,, గతాన్ని గుర్తు చేసిన గొప్ప పాట...నా మనసు ఆగక నా తల్లిదండ్రులను తలుచుకొని గుండెలు పగిలేలా ఏడ్చిన. .ఈ పాటను అందించిన నీకు,,ప్రత్యేక జైభీంలు...గంగ అక్క, స్వేరో నెట్ వర్క్ లోని పాటలను ప్రంపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్న..music డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి...శతకోటి జై భీంలు...,,తమ్ముడు నిన్ను ..నీ గొంతును ఫస్ట్ టైం స్వేరో స్టేట్ మీటింగ్ ou లోని chemistry ఆడిటోరియం లో.. సుప్రీం స్వేరో dr.R.S.praveenkumar sir కి నిన్ను మొదటగా మహబూబాబాద్ dist స్వేరో స్ ఇంటర్నేషనల్ టీం నిన్ను sir పరిచయం చేసిన సందర్భంలో నిన్ను సుప్రీం స్వేరో గారు నీ గొంతు లోని మాధుర్యాన్ని వారితో పాటుగా మేము అందరం ఆస్వాదించాం..వెంటేనే సార్ కూడా నిన్ను చాలా గొప్పగా మెచ్చుకొని....ఇంకెంది...మనకు ఏపూరి సోమన్న జ్ఞానాయత్ర తో పాటు...కొన్ని జిల్లాల్లో రాంబాబు స్వేరో జ్ఞాన యాత్ర చేద్దాం..అనడం..స్వయంగా నేను విని తప్పకుండా తమ్ముడు గొప్ప స్థాయి కి ఈ స్వేరో నెట్ ద్వారా ప్రంపంచవ్యాప్తంగా పరిచయం అవుతాడు..అనుకున్న...నేడు అదే గంగ అక్క రూపంలో..జరిగింది..ఇంకా రాబోయే స్వేరో రాజ్యంలో నువ్వు పెద్ద స్వేరో బాలీవుడ్,టాలీవుడ్ సింగర్ కావాలని ఆశిస్తూ...జై భీమ్ ..జై స్వేరో..
    కలాభివందనాలతో......
    కరుణాకర్...బి.
    స్వేరో స్ ఇంటర్నేషనల్
    జనగామ జిల్లా..ప్రెసిడెంట్.

  • @venkannavangala5822
    @venkannavangala5822 4 года назад +3

    అన్న నీకు పాదాభివందనం ఈ పాట నజీవితకాలం గుర్తుండేపాట

  • @sureshanapurapu396
    @sureshanapurapu396 5 лет назад +12

    Rambabu super songs and yours voice also improved. During Degree and PG your voice not like that you did lot of hard work and finally got good recognise with your voice and songs. Your voice like Gidde Ramnarsaiah

  • @thirupathitractor.s8748
    @thirupathitractor.s8748 Год назад +2

    సూపర్ రాంబాబు అన్న మీ సాంగ్స్ ప్రతి పాట చాలా బాగా ఉన్నది 👌🙏🙏🙏

  • @kishoresclasses
    @kishoresclasses 5 лет назад +17

    Really proud of You mama..
    You proved yourself...All the Best...

  • @baikattasudhakar5169
    @baikattasudhakar5169 4 года назад +1

    anna chala ante Chala paga padinauv anna pata roju ki 20 times vintanu ni song anna

  • @Manne_1
    @Manne_1 4 года назад +21

    అన్నా జై భీమ్ జై స్వేరో సూపర్ బ్రో

  • @mohanreddygundra2003
    @mohanreddygundra2003 4 года назад +2

    అన్నా నీ పాటమ్మా తోటి ప్రాణం అనే పాట విన్న తరువాత నాకు కన్నీళ్లు వచ్చాయ్ అన్నా..ఎలాంటి మనిషి నైనా కదిలించే శక్తి నీ పాటకు ఉంది అన్నా...

  • @maheshvadlakonda3194
    @maheshvadlakonda3194 4 года назад +12

    I saw so many interviews in this channel but this one is completely different and so many New songs..... I wish you a good luck bro for your bright future......

  • @venkateshamirigi3519
    @venkateshamirigi3519 4 года назад +6

    సూపర్ తముడు జై భీమ్👌👍🙏✊

  • @kanakaiahputta4375
    @kanakaiahputta4375 4 года назад +11

    అన్నయ్య చా లా చక్కగా పాడావు మరిన్ని చక్కని పాటలు పాడలని కోరుకుంటున్నాము

  • @modalakiransagarkiran1703
    @modalakiransagarkiran1703 4 года назад +2

    సూపర్ తమ్ముడు నీకు మంచి భవిష్యత్తు వుంది కంటిన్యూ థాంక్స్

  • @Hai-uk7yc
    @Hai-uk7yc 4 года назад +1

    తెలంగాణ ముద్దుబిడ్డ మన రాంబాబు అన్నగారికి ఆంధ్ర నుండి నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరియు యు.టి.yoyo Tv ఛానల్ గారికి మా కృతజ్ఞతలు మల్లారపు శ్రీహరి మాదిగ మహారాజు జై భీమ్

  • @rajusotala9525
    @rajusotala9525 2 года назад

    Good Rambabu..
    One Of Best Interviews Of Telangana Folk Singers..

  • @annasupersongvijjuy3829
    @annasupersongvijjuy3829 4 года назад +1

    Super nikosam echeppina thkuve all thabest👌👌👌

  • @bandelavinaykumarbandelavi8886
    @bandelavinaykumarbandelavi8886 4 года назад +9

    అన్న సూపర్ గా పడుతున్నావ్ అన్న గిద్దె రామ్ నర్సన లాగా పడుతున్నావ్ అన్న

  • @sravandarla3445
    @sravandarla3445 4 года назад +44

    అన్న నీ వాయిస్ గిద్దె రమణారసన్న వాయిస్ లాగనె ఉంధి సూపర్ సంగ్స్ అన్న

  • @chinnachinna-gk6pq
    @chinnachinna-gk6pq 4 года назад +1

    annayya mi sinning super annayya nenu Miku biggfan of you annayya miru yeppudu Happy ga vundali annayya all the best Annayya God bless you annayya

  • @puttapallikurumurthi9179
    @puttapallikurumurthi9179 4 года назад +26

    ఎన్ని సార్లు విన్న వినాలని పిన్చే పాట హాట్స్ ప్ అన్న 👌👌👌

  • @galipellipavan9626
    @galipellipavan9626 Год назад +1

    E video chusena valu ram babu Anna fan's ute e coment ki like cheyadi 🎶🎶🎶🇮🇳

  • @bulletravi4277
    @bulletravi4277 3 года назад

    మా కష్టాలు అన్ని మరిచి పోయాం ఈ ప్రోగ్రాం చుతున్నంతసేపు మొదటి సారిగా ప్రోగ్రాం మొత్తమ్ చూసాను బ్రదర్ రాంబాబు గారికి దేవుడు ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను

  • @malleshgoud3896
    @malleshgoud3896 4 года назад +1

    Super song Rambabu Meru ienka chala song's padali Rambabu Garu

  • @sumathicherukuri5209
    @sumathicherukuri5209 3 года назад

    రాంబాబు నీ పాటలు మళ్ళా మళ్ళా వింటున్నా.చాలాబాగుంది నీ గొంతు. దేవుడునిన్ను మంచిగా చూడాలి

  • @villageyoutub2130
    @villageyoutub2130 4 года назад +5

    Super Anna.... Telangana navayuga aanimuthyanivi......

  • @yadagirinyaduyadagi1834
    @yadagirinyaduyadagi1834 4 года назад +1

    Anna super songs యూఆర్ fan

  • @nagarjunagoud7883
    @nagarjunagoud7883 4 года назад +5

    Super tammudu chala baga padinav God bless you 🙌🙌

  • @srikanthboddu7346
    @srikanthboddu7346 4 года назад +5

    సూపర్ సాంగ్స్ అన్న
    ఆల్ద్ బెస్ట్ అన్న

  • @sreedigitalstudio531
    @sreedigitalstudio531 4 года назад +1

    అన్న సూపర్ సాంగ్స్ పాడారు నాకు నచ్చిన పాట పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పాట జీవితంలో మర్చిపోలేని పాట

  • @amarenderbethala4847
    @amarenderbethala4847 4 года назад +1

    Anna Jai Telangana sa re ga ma pa da ni sa la idhoka udyama Veena....I heard new tune super..

  • @SunilKumar-jc6sn
    @SunilKumar-jc6sn 4 года назад +3

    First hats off to Relare Ganga. Rambabu has a good quality voice and he can even sing in pictures. Very great voice. Voice of Telangana.

  • @enumulamounika963
    @enumulamounika963 2 года назад +1

    Really great 👍👍 program.

  • @maheshgundagani3984
    @maheshgundagani3984 4 года назад +28

    *Patamma Thone Pranam Naku Chadhuvulammara Ane Song Chala Bagundi Anna ...*

  • @rajuka3493
    @rajuka3493 9 месяцев назад +1

    Brother , Excellent voice and literature

  • @kashamallachinna2388
    @kashamallachinna2388 4 года назад +1

    Tammudu neeku bright future undhi, nee voice baagundhi, nuvvu manchi writer. God bless u

  • @charimonesh6284
    @charimonesh6284 4 года назад +2

    రాం రాంబాబు అన్న నీకు వందనాలు అన్నా నువ్వు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను

  • @venukumargaddala4243
    @venukumargaddala4243 5 лет назад +10

    All the Best rambabu. You may get higher position in your future. ,
    Gaddala venu kumar,,✊✊

  • @kavithasinger4839
    @kavithasinger4839 4 года назад +8

    🙏🙏🙏🙏🙏supper supper your all songs broo...

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 4 года назад +2

    తోర్రుర్ ముద్దుబిడ్డ తెలంగాణ మొదటి వీరుడు శ్రీకాంతాచారి....
    నీవు మరో ఆణిముత్యం అన్నా... ని పాట తో నీవు ఉన్నత శిఖరాలను ఎదగాలని కోరుకుంటున్నాం...జై తెలంగాణ.

  • @vanithaelimi4081
    @vanithaelimi4081 4 года назад +1

    Me song super naku Chala Baga nachindi annayya💐💐👌👌👌👌👌 excellent

  • @KaramPrashanth446
    @KaramPrashanth446 4 года назад

    మా రాంబాబు అన్నకు అవకాశం ఇచ్చిన YOYO TV తెలంగానం కార్యక్రమానికి ధన్యవాదములు...

    • @sailotokala205
      @sailotokala205 3 года назад

      రంబాబు అన్న గరీ పొన్ నెంబర్ కవలి అన్న గరు నకు

  • @mguniquedancestudio309
    @mguniquedancestudio309 5 лет назад +19

    Babai yepudo velugu loki raavali nuvvu but Chala aalasyamaindi....all the best babai "Don't turn back till reach ur goal"

  • @v7tv
    @v7tv 4 года назад +7

    After paatammathone song how many people watching it .. like the comment

  • @boomipagas5244
    @boomipagas5244 4 года назад +13

    Wow..... jai bhem Jai Swaeroes

  • @mahendar950t4
    @mahendar950t4 4 года назад +16

    రాంబాబు అన్న... ఏమన్నా పడుతున్నావ్ అన్న కిర్రాక్, సూపర్....... Ni voice superb

  • @neeratiganeshgani9363
    @neeratiganeshgani9363 4 года назад +1

    Anna ni Pataki nenu neku big fyn ayipoyanu Anna jai rambabu Anna jai jai Thorrur

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 4 года назад +3

    రాంబాబు....
    ఓ అక్షర ఆయుధం....

  • @psatishm.s.r1209
    @psatishm.s.r1209 4 года назад +7

    అన్న నీకు నా మనస్సు పూర్తిగా పాదాభివందనలు రాంబాబు అన్న

  • @sachinraaj840
    @sachinraaj840 4 года назад +10

    Iam Proud of u as a friend🙏🙏🙏

  • @rajasekharrajasekhar3305
    @rajasekharrajasekhar3305 Месяц назад

    This song reveals facts about our lives ans recollected our childhood days.

  • @nainampallyswamy5420
    @nainampallyswamy5420 4 года назад

    Rambabu annayaku oka like vesukonde

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +1

    Super Rambabu .super singer

  • @skillsoftalent32
    @skillsoftalent32 2 года назад

    Anna meru rasina,pattamathone chaduvulammara ane patta very motivati words of inspiration on people

  • @swamybandi4244
    @swamybandi4244 2 года назад

    వెరీ గుడ్ సింగర్..బండి స్వామి రైక్

  • @srikanthdilli7644
    @srikanthdilli7644 4 года назад +2

    Namaste rambabu Anna suparna super super

  • @mahibanjarasinger2004
    @mahibanjarasinger2004 4 года назад +7

    సూపర్ సూపర్ 👌👌👌👌👌👌

  • @mangaliraviravi2773
    @mangaliraviravi2773 4 года назад +1

    Anna super songs

  • @ranapangachandu3108
    @ranapangachandu3108 4 года назад +7

    జై భీమ్ రాoబాబు అన్నా 🙏🙏

  • @satturisrikanthsrikanth4283
    @satturisrikanthsrikanth4283 4 года назад +4

    Well performed ,Jai hind.jai bharath.

  • @ravibhaskarla433
    @ravibhaskarla433 4 года назад

    Aagamai povadhu rambabu song Chala bagundi.heart touching song all the best for your bright future

  • @godugusateesh2968
    @godugusateesh2968 4 года назад +1

    Great Anna super singer

  • @Rg-pf2jr
    @Rg-pf2jr 4 года назад +1

    Super rambabu anna iam big fan of you....,,,all the best for you bright future...,,

  • @saidulunousu1675
    @saidulunousu1675 4 года назад +7

    Ni gonthu maduryam bagundi rambabu reallly great folk star nivu avuthav god bless u

  • @mvramaraju8662
    @mvramaraju8662 11 месяцев назад

    Your great singer Mr Rambabu to support Telangana Govt. To give Teacher job

  • @gvenkatesh5807
    @gvenkatesh5807 4 года назад +1

    Tq yoyo TV
    Rambabu Anna ni interview tisukunnaduku

  • @prasanthgadipally8007
    @prasanthgadipally8007 4 года назад +6

    Great bro... Really good song's by u... All the best urs future... 💐💐💯👌

  • @vardhan853
    @vardhan853 3 года назад

    Meeru padina all songs superb and expressns too Anni sarlu vinna thanivithiradu voice is amaging wish you all the best

  • @RaviKumar-xn5ov
    @RaviKumar-xn5ov 4 года назад +1

    Supar anna jai bheem

  • @johnchinnolla7138
    @johnchinnolla7138 Год назад

    Super singer Rambabu Gari songs Rambabu enka edagali samajaniki upayogapadali 😇🙏

  • @srinivasmanda1986
    @srinivasmanda1986 4 года назад +1

    Super singer and writer

  • @ammunani1597
    @ammunani1597 2 года назад

    Rambab anna meru chala great 🙏🙏🙏all the best 🤝🤝🤝🤝🤝