#ఉప్పుడుపిండి

Поделиться
HTML-код
  • Опубликовано: 11 янв 2022
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45

Комментарии • 618

  • @dhyanajyothyfoundation6929
    @dhyanajyothyfoundation6929 Месяц назад +8

    ఉప్పుడు పిండిలోకి వంకాయ పులుసు పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్పినట్లు...మా అమ్మొమ్మ చేసేది. మాది కూడా రాజమండ్రియే....మీ వంటలు, మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుంది....

  • @vsubrahmanyamvedula1350
    @vsubrahmanyamvedula1350 4 месяца назад +11

    గురూజీ నమస్తే ! మీరు చెప్పిన కొలతలు ప్రకారం చేశాను . రుచి అమోఘం . మీకు నా ధన్యవాదములు

  • @varanasitv4271
    @varanasitv4271 2 года назад +10

    బ్రాహ్మణ వంటలు సూపర్ గా ఉంటాయి. బ్రాహ్మణులు చాలా శుచి శుభ్రతతో చేస్తారు. అందుకే అంత రుచి.

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 4 месяца назад +13

    మీరు చేస్తుంటే నాకు లాలాజలం ఉరుతున్నాది స్వామి. నేను అత్యంత ఇష్టపడే ఫలహారాలలో ప్రధమస్తానం ఈ ఉప్పుడు పిండే. ధన్యోస్మి.😂

  • @kumaritheerdhala2718
    @kumaritheerdhala2718 4 месяца назад +8

    గురువుగారు మా అమ్మని గుర్తు చేస్తున్నారు. చాలా వివరంగా చెప్పుతున్నారు 🙏🏻🙏🏻

  • @saralasiddu6168
    @saralasiddu6168 2 года назад +10

    ఎప్పుడు ఉప్పుడుపిండి చేస్తాం కానీ మీరు చెబుతుంటే మళ్ళీ నోట్లో నీళ్ళూరుతాయి

  • @ramaswamyvadakandara6921
    @ramaswamyvadakandara6921 9 месяцев назад +18

    భార్య బాథితులు, బ్రహ్మ చారులకు,జిహ్వచాపల్యం వారికి మీరు దొరకడం వారి అదృష్టం.
    ఆన్డవన్ ఒన్గలె ఎప్పోవుం కాపాత్వన్.వెట్రివేల్ మురుగన్కు హరోహర 🙏🙏🙏

    • @kalyankoneti6726
      @kalyankoneti6726 10 дней назад

      భార్యా బాధితులు, జిహ్వ చాపల్యం వారికి...😢😢😢😂😂😂❤❤❤❤❤❤ నేనే...😢😂❤

  • @krishnamurty3674
    @krishnamurty3674 Год назад +23

    మీ లాంటి వారి వల్లనే మన సంప్రదాయ వంటకాలు అందరికీ పరిచయం అవుతున్నవి ధన్యవాదములు.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 8 месяцев назад +11

    కార్తీకమాసంలో బాగా ఉపయోగపడే ఉప్పుడుపిండి గురించి చక్కటితెలుగులో వివరించారు. ధన్యవాదాలు !

  • @vanaja4712
    @vanaja4712 2 месяца назад +3

    బొంబాయి చట్నీ నాకు రాదు ఇప్పుడే చూశాను థాంక్యూ గురువుగారు 🙏

  • @akkayya2498
    @akkayya2498 3 месяца назад +5

    Mee vantalu chala baguntay swamy garu 😊❤

  • @srinivasadas628
    @srinivasadas628 4 месяца назад +6

    అయ్యా నమస్కారం తాలింపు లేకుండా చక్కగా చేసారు

  • @vijayalakshmi4629
    @vijayalakshmi4629 Год назад +6

    చక్కని భాష mixylu gas stove లు కాకుండ kanumarugu అయిన కుంపట్లో రుచి చూపించారు...yami yami ❤

  • @ponnasrivishnu1746
    @ponnasrivishnu1746 5 месяцев назад +4

    ఇప్పుడే ఈ యొక్క ఉప్పుడుపిండి చేసుకొని తిన్నాము తాతయ్య గారు.. ఎంతో అద్భుతంగా అనిపించింది..❤❤ కడుపులో ఎంతో తేలికగా ఉంది ..😊😊😊 ❤❤❤

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 2 года назад +71

    ఈకాలంలో గూడా కుంపటి మీద వంట చేసి చూపెడుతూ న్న మీకృషికి శతకోటి వందనాలు స్వామి

    • @sujatawgl
      @sujatawgl Год назад +1

      awnu

    • @ananthalaxmi7937
      @ananthalaxmi7937 4 месяца назад +1

      Mee matalu chala andnga vinadaniki spshanga nu alge helth paranganu chala baunnai🙏🙏🙏👌

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 4 месяца назад +4

    చాలా బాగుంది సార్.

  • @malathi5224
    @malathi5224 2 года назад +9

    అద్భుతంగా ఉందండి...
    ఈ విధంగా మేము చేసుకుంటాం ఒక్క పచ్చి మిర్చి తప్ప అన్ని అలాగే వేస్తాము. ఈ సారి మీరు చెప్పిన విధంగా మిర్చి కూడా చేసి చూస్తాము. రవ్వ కడిగి అన్నీ వేసి నీళ్ళు పోసి కుక్కర్ లో ఒక్క విజిల్ పెడతాము, ఆఖరున మళ్ళీ నెయ్యి వేసి కలుపుకోవడమే. మీలా కుంపటి పైన చేస్తే ఎక్కువ రుచి వస్తుంది ఖచ్చితంగా. ఎంత కమ్మగా చేసారండి.. 👌

  • @padmavathiburi3927
    @padmavathiburi3927 2 года назад +31

    చాలా బాగా చేసారు ధన్యవాదాలు స్వామి గారు ముఖ్యంగా సుచి శుభ్రం తో బాటు మన ఆచారాలు కూడా తెలియ చేస్తున్నారు 🙏🏼🙏🏼🙏🏼

  • @vemurumallikarjunaiah6607
    @vemurumallikarjunaiah6607 Год назад +5

    ఇంత స్వచ్ఛమైన తెలుగులో మీరు చెబుతూ ఉంటే ఎప్పుడో మా నాయనమ్మ, తాతలు చెప్పినట్లు ఉంది. ధన్యవాదాలు స్వామి.

  • @oneness2012
    @oneness2012 2 года назад +6

    మా పెద్దలు గుర్తుకొచ్చారు, బాగుంది స్వామి

  • @nufkistruff9961
    @nufkistruff9961 Год назад +9

    ఇవాళ మేము ఉప్పిడుపిండి చెసాము.
    చాలా రుచిగా వచ్చిందండి 🙏

  • @kameswararao6872
    @kameswararao6872 2 года назад +3

    అసలు..ఉప్పిడి పిండి..తోనే..జీవితం గడిపినవారు ఉన్నారు..వారే..సాలగ్రామ వెంకయ్య సిద్ధాంతి గారు..అది చూసి నాకు అనిపించింది..ఉప్పుడిపిండి.. పరమోత్కృష్ట ఆహారం ..దీనికి అనుపానం..మాగాయి పచ్చడి..లేదా అవాకాయ..వరెవహ్..చాలు ఈ జన్మకు..గురువుగార్ని కృతజ్ఞతపూర్వక నమస్కారాలు..జై భీమ్

  • @SrisailamMallannavlogs
    @SrisailamMallannavlogs 2 года назад +50

    చాలా బాగచేశారు స్వామి.మొత్తనికి మాకు మంచి మంచి వంటలు చేసి చూపుతున్నారు.,🙏

  • @aakularadha3409
    @aakularadha3409 2 года назад +5

    Mee vanta notiki vindu mee bhasha chevulaku vindu babai garu👍👍

  • @satyammahibhara1019
    @satyammahibhara1019 2 года назад +13

    చాలా తేలికగా జీర్ణమయ్యే రుచికరమైన ఉప్పుడిపిండి చేసి చూపించడం సంతోషంగా ఉంది స్వామి గారు. నమస్కారం.

  • @user-ut8wd9ps6l
    @user-ut8wd9ps6l Год назад +6

    నాన్న గారు ఈరోజుల్లో కుంపటి మీద మీరు వంటలు చేయటం చాలా గొప్ప విషయం కిరోసిన్ స్టవ్ గాస్ పోయే oven lo వంటలు చేస్తున్నారు👌🏻👌🏻👌🏻👌🏻

    • @sugunadevikopparapu5218
      @sugunadevikopparapu5218 Год назад +1

      Palani swami ayyagaru meku na danya Dalumee vatallu chuste te kadupuniduto ndi

  • @mallivoltenvr4
    @mallivoltenvr4 2 года назад +3

    మీరు చెబుతుంటే నోరూరుతుంది
    అద్భుతః, వివరంగా, స్పష్టంగా చెబుతున్నారు
    మీరు హాయిగా, సంతోషంగా ఉండాలి గురువు గారు

  • @psrreddy3028
    @psrreddy3028 2 года назад +15

    మీ మాట తీరు చాలా బాగుంది గురువు గారు.
    చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు.

  • @thanukuvenkataramana8068
    @thanukuvenkataramana8068 2 года назад +6

    అద్భుతం! సవివరంగా, చక్కగా చెప్పారు, స్వామిగారు. మేము వేరే విధంగా చేస్తాము కానీ మీ పద్ధతి లో ప్రయత్నించి చూస్తాం

  • @ramanipalla1629
    @ramanipalla1629 Год назад +5

    గురువుగారు మీ వంటలు చాలా బాగా చేస్తున్నారు చూస్తూనే కడుపు నిండిపోతుంది మీరు ఇలానే మాకు రోజు వంటలు చేసి ఆరోగ్యవంతంగా ఉండాలి

    • @kishorenanda6262
      @kishorenanda6262 10 месяцев назад +1

      Itey inka tinakarleydu ..😊meku kadupu nindepoinde ga

  • @padmajasivaraju4427
    @padmajasivaraju4427 2 года назад +14

    అన్నయ్యగారు మీరు ఎంతో చక్కగా మడి కట్టుకుని శుచి శుభ్రత గా వంటలు చేసి చూపిస్తుంటే ఈ కాలం పిల్లలకు ఎంతో ఉపయోగం గా ఉంది.మీరు వాడే ఈ పాత్రలు ఎక్కడ దొరుకతుందో చెప్పగలరా అండి. ఉప్పు డు పిండి చేసిన పాత్ర చాలా బాగున్నాయి. 🙏🙏

    • @saradasatyavolu9104
      @saradasatyavolu9104 4 месяца назад +1

      swamy vannkam ugluda sameyal patala pase tendepovadu vanakkam

  • @santhibaskar2655
    @santhibaskar2655 2 года назад +6

    మీ చక్కటి తెలుగు కు నా జోహార్లు 🙏🙏🙏

  • @sowmyas9292
    @sowmyas9292 2 года назад +2

    USA vachi 15 years avuthondi, inti vanta dooram ayyi, parents ki dooram ga untunna maaku, ilanti traditional vantalu gurthu chesi, nerpinche meeku, nenu and naa pillalu kuda chala runa padi untamu. 🙏
    Maa intlo memu uppudu pindi thini perigamu, chala frequent ga chesukune vallamu. Picnic ki and upavasam rojullo especially. Ivalla meeru chesthe naku chala beautiful memories thirigi ochayi.

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 Год назад +2

    Mana patha kalam Telugu nu marchi pothunna ee rojula lo mee matalu maaku pranam posinatluga vundhi Guruvu garu.

  • @keshavkikeshavi2276
    @keshavkikeshavi2276 2 года назад +122

    Ee హడావిడి జీవితం లో.. చాలా మంది మాతృ భాష అర్చిపోయము...మీరు మాట్లాడుతుంటే వినాలి అని అనిపిస్తుంది... బాబాయి గారు...

    • @prasannahoney198
      @prasannahoney198 2 года назад +8

      Nijam andi babayi garu cheese vanta kantey ayana matalu vintanu Nenu.. E padhalu anni chinapudu vadevallam ipudu mottam basha maripoyibdhi ani anipistaundhi

    • @lakshmisivaraju3594
      @lakshmisivaraju3594 Год назад +2

      🙏🙏🙏🙏🙏

    • @bhallamudilakshmanarao9698
      @bhallamudilakshmanarao9698 Год назад +4

      అవునండి.. Water,salt, oil, rice, evening, morning, night, వారాల పేర్లు, అంకెలు, ఇలా ఎన్నో ఆవసరం లేకపోయినా ఇంగ్లిష్ పై ఆధార పడుతునాం.
      Platform, ticket, train, bus, car, biscuit, chocolate etc. అలాగే అనటములో తప్పు లేదు.

    • @janakidevivemuri3605
      @janakidevivemuri3605 10 месяцев назад +1


      .

    • @chaituchaitanya9470
      @chaituchaitanya9470 9 месяцев назад +1

      Ll

  • @uppueswaraiah3599
    @uppueswaraiah3599 2 года назад +9

    గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం

  • @vsndsrinivas
    @vsndsrinivas 2 года назад +7

    అద్భుతః.చాలా బాగా వచ్చింది అండి.ధన్యవాదాలు.🙏

  • @sarithakaler
    @sarithakaler 2 года назад +2

    Jai shri Krishna swamy garu 🙏 Sankranthi subhakashalu 🌺🌺 rice rava Upma chala bagundi 👌🏻👌🏻

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 7 месяцев назад +1

    Ee rosullo magavallu inta sahanamga vantalu inra excellent ga cheyyadama wonderful swami garu meeku satakoti padabi namaskarlu🎉🎉🎉🎉🎉🎉

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 2 года назад +7

    చాలా బాగుంది అన్నయ్య గారు. నేను కూడా ఖచ్చితంగా చేస్తాను. మా అమ్మ, మా నానమ్మ లు ఇలానే చేసేవారు మా చిన్నప్పుడు. అప్పుడు బియ్యపు రవ్వ ని తిరుగలి లో విసిరేది మా అమ్మ. ఇప్పుడు mixy వచ్చింది. మేము మర్చిపోయిన ఉప్పుడుపిండిని మళ్ళీ మాకు గుర్తుకొచ్చేలా చేసినందుకు ధన్యవాదాలు అన్నయ్య గారూ

    • @KulashekaraCharyuluMaringanti
      @KulashekaraCharyuluMaringanti 2 года назад +1

      చక్కగా నేర్పిస్తున్నందుకు
      అనేక కృతజ్ఞతలు

    • @akkayya2498
      @akkayya2498 3 месяца назад

      Ma amma kuda tirugali lo visiredi ma chinnappudu 😊❤

  • @meenuseepana6829
    @meenuseepana6829 2 года назад +9

    Super easy receipe thank you guruvu garu 🙏🙏🙏🙏

  • @lalithambikacooking4593
    @lalithambikacooking4593 2 года назад +1

    Swami garu meeru matlade vidhanam chala anandam ga vuntundhi.

  • @prasadklr
    @prasadklr 2 года назад +1

    Ee roju chesukunnam sir. Baga vachindi. Chala telikaga ayyindi. Thanks andi.

  • @srinivasaraobramhadevara4359
    @srinivasaraobramhadevara4359 2 года назад +3

    Sri gurubyo namah! all your recipes and the way you demonstrate is awesome. Very yummy

  • @deeptishahi1689
    @deeptishahi1689 2 года назад +12

    😌🙏You have the divine teja of Annaporna Maata on you.
    God Bless you Guruji

  • @VenkataRamana-mz2jm
    @VenkataRamana-mz2jm 2 года назад +1

    Meru cheppe vidhanam,అణుకువ chala goppaga unnai guru garu..melanti vallu untene mana darmam goppathanam andharikinthelusthadi.

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 Год назад +1

    Super gurujii
    Chustunte tinalanipistai mee vantalu varnana super
    👍👍👍

  • @mylavarabhotlavbksatyanara9859
    @mylavarabhotlavbksatyanara9859 11 месяцев назад +1

    Mee videolu chala baguntayi..mee mata,meeru cheppe vidhanam chala baguntundi..namaskaramulu..🙏🙏

  • @ramaraopaidimarri3081
    @ramaraopaidimarri3081 Год назад +1

    Very good Swamy garu...all ur recepies remind me of my grand mother ...best cook in the world for me....I'm am 72 years now

  • @lakshmirao9317
    @lakshmirao9317 Год назад

    మీ వంటశాల చాలా బావుంది, మీ వంటలు చాలా అద్భుతం గా ఉంటాయి, నేను మీరు చెప్పే ప్రతి వంటా ట్రై చేస్తుఉంటాను👌🙏

  • @sudham6004
    @sudham6004 2 года назад +1

    Vaikunta ekadasi subhakankshalu guruvugaru meku me kutumba sabyulaki...ma ammagaru chestaru uppudu Pindi chala bagundi

  • @sunandavusala6003
    @sunandavusala6003 Год назад

    గురువు గారికి ముందుగా నమస్కారాలు, 🙏
    ఈ వంటకం గురించి చాలా ట్రై చేసాను కానీ ఈ పద్ధతిలో నాకు కావాలి ఇలాగా మా నాన్నగారు చేసేవారు నా చిన్నతనంలో కానీ ఇప్పుడు మీరు చేశారు చాలా సాంప్రదాయమైన వంటకాలు ఈ జనరేషన్ మీరు అందిస్తున్నందుకు, 🙏🙏🙏

  • @souljourney5897
    @souljourney5897 2 года назад +2

    ఆహా .భలే ఈజీ గా చేసేసారు.మీ గిన్నె 👌

  • @padmaadiraj8598
    @padmaadiraj8598 2 года назад +3

    సుచి.శుబ్రంగా.ఆచారంగా కమ్మగా చేసి చూ పు తున్నా రు ధన్య వాదములు. స్వామి. 🙏🙏

  • @user-tr9lt1bq2s
    @user-tr9lt1bq2s Год назад +1

    Ayya, chaala chaala dhanyavadamulu..chala chala bagunnadi andi🙏🙏🙏🙏

  • @sreelatha3349
    @sreelatha3349 Год назад

    Aaha. Chala. Bagundi. Swami garu. Swachamaina. Mana. Telugu. Tamam. Uttipaduthundi. Mana. Treditional. Vanta. Uppudupindi. Cha. Baga. Chesi. Choopincharu. Dhanyavafamulu🙏😊

  • @devinukilladevinukilla437
    @devinukilladevinukilla437 2 года назад

    మీరు చెప్పిన వంట మాకు చాలా బాగా నచ్చింది మేము ట్రై చేశాను చాలా బాగా

  • @wserwerfy5564
    @wserwerfy5564 2 года назад +1

    Sir Chala adbutamga chesaru and Chala subramga chesaru and simple ga Chala chakkaga vivaristhu chupisthu chestharu thanks sir

  • @pardhasaradhi2386
    @pardhasaradhi2386 2 года назад +2

    చాలా బాగా వివరంగా,సులభంగా చేసుకునే విధంగా చెప్పారు స్వామీ ధన్యవాదాలు.

  • @tejaswinir3255
    @tejaswinir3255 2 года назад +1

    Guruvugariki padabivandanalu swamy vaikuntaekadashi pandaga subakankshalu

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 2 года назад +1

    mi pillalu antooo lucky babai gaaaru
    kanna tandri...talligaa maari ilaa kantiki impugaa..notiki ruchigaa...health ki bagundela balamina food vandi vadistunaru...ado punyam cheskune untaru mi pillalu...🙏🙏😊

  • @bhanuvenkat3076
    @bhanuvenkat3076 Год назад +2

    Guruvu gaaru baaga chepparu😊 chala thanks guruji

  • @tanikellakavitha2598
    @tanikellakavitha2598 2 года назад +5

    Meeru adavalla kanna padattiga chestunnaru andi super anni super

  • @madhureddy3654
    @madhureddy3654 2 года назад +1

    Swamy. Garu. Manchi ..uppudu Pindi. Resipi. Andi ..very. Nice..

  • @pulimicreations
    @pulimicreations 2 года назад +1

    Meeru matlade Telugu bhaasha vintunte chaala santhosham ga undhi sir, meeru chesthunna vantalu chusthu,meru maatlade Telugu vintunte paatha rojulu gurthuku vasthunnai, aarogyakaramaina me vantalu chaala bhagunai sir.

  • @sripriya3664
    @sripriya3664 2 месяца назад

    Namaskaralandi guru garu..chala chakkaga cheptunnaru..miku paadabhi vandanaalu..

  • @vineelakallakuri9333
    @vineelakallakuri9333 2 года назад

    Entha baguntayo chudataniki ilanti mana brahmana vantalu....ekadasi upavasam ki bagundi ee recipe andi..thankyou swami garu 🙏💐👏🏻 inkaa ilantivi enno inkaa meeru maatho share cheyyali ani korukuntunnamu😇

  • @azeezasultana3472
    @azeezasultana3472 2 года назад +2

    Chala chakkaga chesaru nenu try chestanu

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +7

    👌👌👌👌 చాలా బాగుంది గురు వుగారు 🙏🏻

  • @madhavithirunahari7418
    @madhavithirunahari7418 7 месяцев назад +1

    Guruvugariki namaskaaram manchi arogyamainavantatalu chupisthunnaru

  • @yagnamurthypadmaja9305
    @yagnamurthypadmaja9305 Год назад +4

    చాలా చక్కగా చెప్పారు మాస్టారు ధన్యవాదాలు

  • @sridevit5894
    @sridevit5894 2 года назад +3

    Chala baga chesaru pantulu garu 🙏

  • @satyasudha1958
    @satyasudha1958 Год назад

    చాలా మంచి వంటకం చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి!

  • @Keerthichavala12
    @Keerthichavala12 8 месяцев назад +1

    Swami garu meeru chala neet gachestunnaru.mer daggaranindi caregi tecchukuni roju tinnye baguntundi.

  • @gsslakshmi6293
    @gsslakshmi6293 2 года назад +2

    Meeru cheppinatlu velaga pachhadi chesamandi babayya garu. Chaala baaga vachhindi andi. Idi kuda try chesthamu. 🙏🙏🙏

  • @pylaindhira56
    @pylaindhira56 Год назад +1

    Dhanyavaadhalu guruvu garu suprga vunde

  • @gangabhavani2922
    @gangabhavani2922 2 года назад +1

    Chala adbhutham ga chesaru gurugaru.

  • @rajithadaggupati4324
    @rajithadaggupati4324 2 года назад +3

    Chala baga chepparu guru gaaru 🙏🙏

  • @kalyanimanthena1776
    @kalyanimanthena1776 2 года назад +1

    Super ga chesaru
    Pantulugaru meru matalade vidhanam kuda baguntundhi

  • @Nayana_3786
    @Nayana_3786 Год назад +1

    కొత్త వంటకం 😃😋 బాబాయ్ 👍🏻 చాలా బాగుంది

  • @vijayalakshmi1677
    @vijayalakshmi1677 Год назад +1

    Dhanyavadalu mana sampradayalu alavatu cheastunnaru

  • @varaprasadmamidipaka9724
    @varaprasadmamidipaka9724 2 года назад

    చాలా శుభ్రంగా చేస్తున్నారు గురువు గారు ఫస్ట్ టైమ్ చూసాను like గురువు గారు

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 Год назад +1

    చాలా బాగుంది స్వామి 🙏👍👍❤️

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 27 дней назад

    Excellent sir. You are expert in preparing traditional dishes ( items) for both Telugu states.

  • @ammajin542
    @ammajin542 11 месяцев назад

    Chala baaga voppigga cheysaru🎉super andi

  • @athkurilalitha302
    @athkurilalitha302 2 года назад +12

    చాలా బాగా చేసారు స్వామి 👌🙏🙏🙏🙏🙏👌🙏

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 2 года назад +1

    Chaalaa baagaa chesarandi pedanaanna gaaru

  • @rajeswaridupakuntla4284
    @rajeswaridupakuntla4284 2 года назад +1

    Chalabaga chestunnaru , thanks.

  • @gudaveenarani1745
    @gudaveenarani1745 2 года назад +12

    గురువు గారూ మీకు,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.మీరు ఇంతకు ముందు చేసే ప్రదేశమే బాగుంది.ఆ మెట్ల పక్కన.

    • @bhagavathi.o9884
      @bhagavathi.o9884 2 года назад +3

      వంట లు బాగున్నాయి గురువు గారు

  • @radhikabhandharu2455
    @radhikabhandharu2455 2 года назад +1

    Chala chala baga chesaru andi 🙏🙏

  • @tanikellakavitha2598
    @tanikellakavitha2598 2 года назад

    Exact ga maa attagaru nerpinchinattu chesaru super memu ilage chesukuntamu

  • @lalithap2767
    @lalithap2767 2 года назад +1

    Meeru chese paddathi chala bhgunndi guruvu garu ,ma chinnanti rojulu gurutukochhaee

  • @40jnara
    @40jnara Год назад +1

    Super Andi. Simple Easy recipe. ☺️

  • @sunithashridhar249
    @sunithashridhar249 2 года назад +2

    Chala baga chesaru guruvu garu

  • @kalyanidontha309
    @kalyanidontha309 2 года назад +2

    అద్భుతo గా చేశారు బాబాయ్ గారు

  • @c.suryasrinivas4556
    @c.suryasrinivas4556 2 года назад

    Uppuidi pindi chala baga chesaru, verity ga undi

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 2 года назад +6

    Super babai Garu 🙏

  • @narasimhadamera3975
    @narasimhadamera3975 4 месяца назад +2

    Chalabaga chesarandi ❤

  • @gattusandhyarani6514
    @gattusandhyarani6514 Год назад +1

    Super swamy gaaru maa చిన్నప్పటి కుంపటి గుర్తు chesarumiru

  • @PrasannaLakshmi74
    @PrasannaLakshmi74 2 года назад +1

    Guruvugaarandi meeru chesinattuga guttivankaya vepudu and tomato perugu pachadi chaalabaaga vachayandi. Maa vaaru maa ammayi chaalabagundani thinnarandi. Thank-you guruvugaarandi.