బావుంది స్వామి👌👌మా అమ్మ చిన్నప్పుడు జ్వరం వస్తే ఆవిరి కుడుములు పెట్టేది జ్వరం తగ్గేదాక 😀😀అప్పట్లో అంత ఇష్టం గా తినేవాళ్ళం కాదు .కానీ దాని వల్ల వంటికి ఎంత మేలో తెలిశాక 😀😀లాగించేవల్లం
గురువుగారికి శతకోటి వందనాలు అండి . మీరు మాట్లాడే తెలుగు తియ్యగా మధురం గా ఉంది మీరు వండే వంటకం అంతకన్నా మధురం గా ఉంటుంది తరువాత నేను తప్పకుండా వండుతాను మీలాంటి గురువులు వంటకం తో పాటు నాలుగు మంచి మాటలు చెప్పండి యువతకు ...ధన్యవాదములు
మన ఆంధ్రభాషలో మంచిపేరుతో ఉన్న ఈ ఆహారాన్ని చూపించి మంచి విషయం తెలియజేసారు. మీరు ఇదే విధంగా పూర్తిగా మన తల్లిభాష తెలుగులో ఈ వంటకాలని వివరిస్తారని ఆశిస్తున్నాను. జై తెలుగుతల్లీ! జై తెలుగు వంటకం!!
మర్చిపోయిన సంప్రదాయ వంటలను మృదుమధుర వ్యాఖ్యానంతో దగ్గర చేస్తున్నందుకు మీకు పాదభివందనములు స్వామి గారు. మిమ్మల్ని చూసి, నేను నైవేద్యాలు వండ డానికి మట్టి కుండలు తెచ్చుకుని, విభూతి రేఖలు పెట్టి వండుతున్నాను. నమో నమః🙏
ఖ్రైండర్ చాలా బాగుందండీ..మీ అబ్బాయి కి మీమీదున్న ప్రేమ కి చాలా సంతోషంగా వుంది.. మీరు శుచీ శుభ్రత కి చాలా ప్రాధాన్యత ఇస్తారు ..ఇది తప్పక అందరూ ఆచరించాల్సిన విషయం కూడా... మీరువాడే పాతకాలపు పాత్రలూ కుంపట్లూ భలేబాగుంటాయి ...మా చిన్నప్పటి మా అమ్మ వంటలను గుర్తుచేస్తూ
మీరు మాట్లాడే విధానం చూస్తుంటే నా చిన్ననాటి మాస్టర్లు గుర్తుకు వస్తున్నారు అసలు సిసలైన బ్రాహ్మణ యాసతో మీ తెలుగు భాష చాలా ఇంపుగా ఉంది ఈ నాటి బ్రాహ్మణులు మీలా మాట్లాడడం లేదు మీ భాష వాచకం తో నా చిన్ననాటి రోజులు ఆనాటి బ్రాహ్మణులు మాట్లాడే భాష గుర్తుకు వస్తుంది, గొప్ప అనుభూతి కలుగుతుంది Thank you మాస్టర్జి 🙏
ఆవిరికుడుము గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు! మీరు చెప్పేవిధానం చాల బాగుంది, మీ తెలుగు చక్కగా వున్నది . ఆరోగ్యానికి రుచికి మీరు చెప్పే వంటలు, అల్పాహారాలు మొ॥నవి చాల ఉపయోగం . మీకు రుబ్బేమషీను కొనిచ్చిన మీ అబ్బాయికి మా ఆశీస్సులు ! 🙏
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. మా అమ్మగారు పూర్వం కుక్కర్లు లేని time లో పొలి పూర్ణం ఇదే పద్ధతిలో చేసేవారు. ఎంతైనసరే ఈ మోడర్న్ యుగం వచ్చి వంట మీద శ్రద్ధగానీ ఆసక్తి గానీ ఆడవారికి లేకపోయింది. మీరు చెప్పే విధానం చాలా సూపరండి
నమస్తే గురువుగారు మీరు చేసే ప్రతి వంటకం అమోగం వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది అన్ని ఆరోగ్యకరమైన వంటలే. మీకు ఆ భగవంతుడు మంచి అర్యోగత ను ఇవ్వా లని కోరుకొంటున్నాం. ధన్యవాదములు 🙏🙏🙏
నేను తరచు చేస్తూనే ఉంటాను గురువుగారు.. మా పిల్లల చిన్నతనంలో ఇవే పెట్టేదాన్ని. మా వారికీ పసిరికలు వచ్చి, రక్త హీనత కూడా వచ్చి బాగా నీరసించిపోతే ఆవిరికుడుములే ఎంతో మేలు చేసాయి. నేను ఇడ్లీ పాత్రలోనే వేస్తాను. మీరు చాలా గట్టిగా రబ్బారు. నేను మరికొంచెం జారు చేసి, ఇడ్డెన్ల పేట్లల్లో చేస్తాను.. మీరు సాంప్రదాయంగా చూపించారు 🙏🏻 మీ గ్రయిండరు బాగుంది. మీ అబ్బాయి చెప్పింది నిజమే.. మంచిపని చేశారు రుబ్బుడు మిషను కొని. 😊.
గురువుగారు మీకుపాఫభివందనం మిమ్మల్ని చూస్తుంటే మా తెలుగు మాస్టారు శొంఠి గోపాలకృష్ణ మూర్తి మాస్టారు ని గుర్తు చేసారు మీకు మరొక్కసారి నా హృదయ పూర్వక నమస్కారం లు 🙏🙏🙏
చాలా అంటే చాలా అద్భుతంగా వివరించి చెప్పారు అండీ.. 🙏...మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అండి.. . కోనసీమ మా నాన్నమ్మ గారి ఇంట్లో పొట్టిక్కలు వేస్తారు.. చాలా బాగా చేస్తారు.. పెద్దవారు చెప్పినట్లు మేము తినేవాళ్ళం.. కానీ ఇప్పుడు మా పిల్లలు తినడం లేదు ..
@@bharaniravuri1316 vallaki manam sevalu cheyyali ante ... Navvu vacchindi ..means mrng nundi night varaku vallaki sevalu cheyyadame saripotundi day antha.. koppadataanu, sariga tindi tinakunda ... Inka.. old people la naa tho cheyyinchukuntunnaru ani...
Meeru వండే పాత్రలు,పొయ్యి, vanta chese paddathi annitiki minchi maduramaina mee matalu anni choostunte time ye teliyadam ledu swamy🙏.aaviri kudumu adbutam👌 danyavadalu 💐
Yummy 😋 👌👌👌 very tasty recipe. First piece Warm cow ghee lo munchukoni tinte soooooooopr. Kottha avakaya oota, bellapavakaya and last piece honey lo munchukoni tinte amrutham. Telugintivari recipe. Maa Tata favourite dish. Maa bhamma 75 years age lo kooda oopikaga minivulu rotlo rubbi vandi pettadi. Maa Tata manavalu manavarallaki first thala oka mukka petti taravata avupasana chesukuni ratri palaharam 6.30 pm ki chesevaru katravulapalli gramam lo head master and enugalamahal lo thotalu. Very hardworking and happy souls. Thankyou for sharing the video andi. So many memories about this recipe. 🙏😂
నమస్కారం స్వామి మీరు మాట్లాడే తెలుగు భాష..... అమృతపు జల్లులు................ మీరు చేసే వంటలు.............. నలభీమ పాక రుచులు........... ధన్యవాదాలు 🙏...... స్వామి..
Namesthey, grandpa.The way you are speaking,items,works and even the kolams on the floor everything bringing back the memories of my grandmother.she use to draw same kolams,cook same items , speak the same words while she used to cook. You are bringing me smiles And tears at the same time,sir.Thank you...
Very nice traditional cooking, but I absolutely love the typical and traditional Telugu that you speak. Mee maatalu vintoo Vuntay Chaala Santhoshanga vundhi.
గ్రైండర్ చాలా బాగుంది గురువు గారు " ఇంటికి ఇనుము భలం ఒంటికి మినుము భలం " అబ్భా చాలా బాగా చెప్పారండి 👍. నాకు సాధారణంగా ఆవిరి కుడుములంటే చాలా ఇష్టం అవి చిక్కుడు కుడుములు . మీరు మినుముల తో ఆవిరి కుడుములు చేసి మాకు చూపించారు. నేనూ చేస్తానండి . జై శ్రీ రామ్.
Sir, I am in Bengaluru hunting for this type of charcoal grill very difficult to get. Your preparation and explanation is tremendous with lot of precautions u r repeating. Many many thanks.
ఈ ఆవిరి కుడుములు ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చును అండి..!! అలాగే ఇందులో ఎటువంటి రవ్వ కలపవలసిన అవసరం లేదు అండి.🙏🙏🙏🙏🙏🙏
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
Thank u manchi salaha ichinanduku
Nenu iddly pathralo vesthanu....ghee with Nallakaram tho thinte.....Adbhthaha anaalisinde.
బావుంది స్వామి👌👌మా అమ్మ చిన్నప్పుడు జ్వరం వస్తే ఆవిరి కుడుములు పెట్టేది జ్వరం తగ్గేదాక 😀😀అప్పట్లో అంత ఇష్టం గా తినేవాళ్ళం కాదు .కానీ దాని వల్ల వంటికి ఎంత మేలో తెలిశాక 😀😀లాగించేవల్లం
@@lakshmisivaraju3594 qqqqq
గురువుగారికి శతకోటి వందనాలు అండి . మీరు మాట్లాడే తెలుగు తియ్యగా మధురం గా ఉంది మీరు వండే వంటకం అంతకన్నా మధురం గా ఉంటుంది తరువాత నేను తప్పకుండా వండుతాను మీలాంటి గురువులు వంటకం తో పాటు నాలుగు మంచి మాటలు చెప్పండి యువతకు ...ధన్యవాదములు
మీ భాష, వంటచేసే విధానం చాలా పరిశుభ్రంగా,భక్తి,శ్రద్ధలతో చేసే విధానం, వివరణ బాగుంది.ధన్యవాదాలు.🙏
శుచి , శుభ్రత , రుచి తో పాటు మృదు మధురంగా చెప్పేవిధానం చాలా అద్భుతం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
మీ కుంపట్లు , స్టాండు , ముగ్గులు చాలా చూడ ముచ్చటగా వున్నది. చిన్నప్పుడు నాన్నమ్మలు చేసేవారు. మీ మాట తీరు చాలా బాగుంది బాబాయి గారు 🙏🏻
Grinder bavundi guruvigaru
🥰🥰👌👌👌👌💐
Grinder bavundandi
Avunu kada andi
As
ఒక్క ముక్క ఆంగ్ల భాష మాట్లాడ కుండా అచ్చమైన తెలుగు లో వివరించిన ఛానల్ ఏదైనా ఉంది అంటే అది మీది మాత్రమే గురువర్యా.... గ్రైండర్ 👌, ఆవిరి కుడుములు 😋😋😋❤..
మన ఆంధ్రభాషలో మంచిపేరుతో ఉన్న ఈ ఆహారాన్ని చూపించి మంచి విషయం తెలియజేసారు. మీరు ఇదే విధంగా పూర్తిగా మన తల్లిభాష తెలుగులో ఈ వంటకాలని వివరిస్తారని ఆశిస్తున్నాను.
జై తెలుగుతల్లీ! జై తెలుగు వంటకం!!
Thanq andi
MEE ANDHRA BHASHA ANTI ,, MEERU AMAINA KONNARA ?😡, TELUGU ANEDHI ERU RASHTRALA (TELANGANA & AP) PRAJALADHI. COMMENT PETTETAPPUDU , KONCHEM ALOCHINCHI PETTANDI.. , " JAI TELANGANA , JAI JAI TELUGU THALLI ".❤
మర్చిపోయిన సంప్రదాయ వంటలను మృదుమధుర వ్యాఖ్యానంతో దగ్గర చేస్తున్నందుకు మీకు పాదభివందనములు స్వామి గారు. మిమ్మల్ని చూసి, నేను నైవేద్యాలు వండ డానికి మట్టి కుండలు తెచ్చుకుని, విభూతి రేఖలు పెట్టి వండుతున్నాను. నమో నమః🙏
GREAT.
ఖ్రైండర్ చాలా బాగుందండీ..మీ అబ్బాయి కి మీమీదున్న ప్రేమ కి చాలా సంతోషంగా వుంది.. మీరు శుచీ శుభ్రత కి చాలా ప్రాధాన్యత ఇస్తారు ..ఇది తప్పక అందరూ ఆచరించాల్సిన విషయం కూడా... మీరువాడే పాతకాలపు పాత్రలూ కుంపట్లూ భలేబాగుంటాయి ...మా చిన్నప్పటి మా అమ్మ వంటలను గుర్తుచేస్తూ
చాలా బాగుందండి ఇలాంటి సాంప్రదాయమైన వంటలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
పురాతన పద్ధతులకు మీలాంటి వాళ్ల వల్ల పునర్వైభవం వస్తుంది.... ధన్యవాదాలు
గురువుగారు అసలు పెద్ద హోటల్ కూడా పెట్టాలి..బ్యాంక్ loan తీసుకుని గురువుగారు ట్రైనింగ్ ఇవ్వాలి అసిస్టెంట్స్ chefs hotel llo vandite happy
గురువుగారు గ్రైండర్ బాగుంది మీరు చెప్పే విధానం అమ్మ చెప్పినట్టు ఉంది. ధన్యవాదములు 🙏🙏
Aruna kumari HM.Rtd Chittoor...Swamy Namaste...Grinder Baagundi Swamy...Vantalu Chaalaa Chaalaa Baagundi Vasini Poolu ,aviri kudumu Soooo Fine. NAMASTE SWAMY
👍👍👍
Super food 😊
మీరు మాట్లాడే విధానం చూస్తుంటే నా చిన్ననాటి మాస్టర్లు గుర్తుకు వస్తున్నారు
అసలు సిసలైన బ్రాహ్మణ యాసతో మీ తెలుగు భాష చాలా ఇంపుగా ఉంది
ఈ నాటి బ్రాహ్మణులు మీలా మాట్లాడడం లేదు
మీ భాష వాచకం తో నా చిన్ననాటి రోజులు ఆనాటి బ్రాహ్మణులు మాట్లాడే భాష గుర్తుకు వస్తుంది, గొప్ప అనుభూతి కలుగుతుంది
Thank you మాస్టర్జి 🙏
అయ్యా..చాలా చాలా సంతోషం అండి..ధన్యవాదములు 😊😊😊🙏🙏🙏
❤
ఆవికుములొరవ్వవెయ్యక్కరలేదామీరుఉప్పుకూడవెయ్యలేదుఈరోండువెయ్యక్కలేదాతెలపండి
🙏🙏🙏🙏🙏🚩💯💯💯
గురువర్య మీతల్లి తండ్రుల కు శిరస్సు వంచి పాదాభివందనం
పలని స్వామి గారు,,, మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి
మీకు పాదాభివందనం. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు ధన్యవాదాలు. ఆవిరి కుడుములు అధ్బుతమైన పరిహారం
అయ్య గారు,
మరుగున పడిన ఆవిరి కుడుములు తయారీ తెలియచేసిన మీకు ధన్యవాదములు. తప్పక చేసుకొంటాము.
సవివరం గా సెలవిచ్చారు గా ఇక మొదలెట్టండి
ఆవిరికుడుము గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు! మీరు చెప్పేవిధానం చాల బాగుంది, మీ తెలుగు చక్కగా వున్నది . ఆరోగ్యానికి రుచికి మీరు చెప్పే వంటలు, అల్పాహారాలు మొ॥నవి చాల ఉపయోగం . మీకు రుబ్బేమషీను కొనిచ్చిన మీ అబ్బాయికి మా ఆశీస్సులు ! 🙏
గురువు గారు గ్రైండర్ బాగుంది
మీరు చేసే వంటలు బాగుంటాయి
మీ చెప్పే విద్దానం బాగుగా నచ్చుతుంది
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. మా అమ్మగారు పూర్వం కుక్కర్లు లేని time లో పొలి పూర్ణం ఇదే పద్ధతిలో చేసేవారు. ఎంతైనసరే ఈ మోడర్న్ యుగం వచ్చి వంట మీద శ్రద్ధగానీ ఆసక్తి గానీ ఆడవారికి లేకపోయింది. మీరు చెప్పే విధానం చాలా సూపరండి
పెద్దలమాట చద్దిమూట.... ఈ కాలపు పిల్లలకు మనము నేర్పవలసిన మన ప్రాచీన కాలపు వంటలు.... అద్బుతం.... తప్పకుండా ఇది అందరికీ అందిద్దాం.....
గ్రైండ్.. చాలా బావుంది.. గురువుగారు. మీరు. చెప్పిన వి.. చేస్తున్న వి. చాలా బావుంది మీ మాట లే. కడుపు.. నిండిపొతున్నాయి గురువుగారు
మీఅబ్బాయి మీకు చాలా ఉపయోగకరమైన వస్తువు కొనిచ్చారు. 👌👍👌👍👌👍
పాత పద్ధతి ఆవిరి కుడుముల గురించి చాలా చక్కగా వర్ణించారు గురువు గారు 🙏🙏
మీరు మాట్లాడే మాటలే అమృతం లాగ ఉంటాయి
ఇంక మీ వంటకాలు వావ్
👌👌👌👌👌👌👌👌👌👌
మీ వీడియో స్ ఎప్పుడూ మిస్ అవలేదు గురువు గారు
నమస్తే గురువుగారు మీరు చేసే ప్రతి వంటకం అమోగం వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది అన్ని ఆరోగ్యకరమైన వంటలే. మీకు ఆ భగవంతుడు మంచి అర్యోగత ను ఇవ్వా లని కోరుకొంటున్నాం. ధన్యవాదములు 🙏🙏🙏
Grinder చాలా బాగుంది గురువుగారు.పప్పు నానపెట్టేసాను రేపటికి.ధన్యవాదాలు🙏👌
మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము, కానీ మీరు చేస్తున్న పద్ధతి మీరు చెప్పే పద్దతి బాగుంది వినటానికి ఆనందంగా వుంది అన్నమయ్య కీర్తనల్లా వుంది
ఎంత చక్కటి పోలిక.
చాలా చక్కగా చెప్పరు మీ మాట తీ రు బా వుంది మీకు ధన్యవాదములు. 🙏
చాలా బాగుంది గురువుగారు గ్రైండర్ శరవన్ అన్న నాన్నగారికి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు మంచి కొడుకు మీరు
చాలా చక్కని పద్దతిలో చెప్పారు గురువు గారు. హృదయపూర్వక ధన్యవాదములు.
నమస్కారాలు
మీరు చెప్పే విధం చేసే విధానం చాలా బాగుంటుంది చేయాలని అనిపిస్తుంది గురువుగారు
నేను తరచు చేస్తూనే ఉంటాను గురువుగారు.. మా పిల్లల చిన్నతనంలో ఇవే పెట్టేదాన్ని. మా వారికీ పసిరికలు వచ్చి, రక్త హీనత కూడా వచ్చి బాగా నీరసించిపోతే ఆవిరికుడుములే ఎంతో మేలు చేసాయి. నేను ఇడ్లీ పాత్రలోనే వేస్తాను. మీరు చాలా గట్టిగా రబ్బారు. నేను మరికొంచెం జారు చేసి, ఇడ్డెన్ల పేట్లల్లో చేస్తాను.. మీరు సాంప్రదాయంగా చూపించారు 🙏🏻
మీ గ్రయిండరు బాగుంది. మీ అబ్బాయి చెప్పింది నిజమే.. మంచిపని చేశారు రుబ్బుడు మిషను కొని. 😊.
బాబాయిగారు మంచి వంటలు చెపుతారు. కమ్మటి భాష. ఆప్యాయతతో కూడిన వివరణ. నమస్కారం బాబాయ్. 🙏
స్వామి మీరు మాట్లాడుతుంటే ma నానమ్మ గుర్తుకు వస్తున్నారు మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి
గురువుగారు మీకుపాఫభివందనం మిమ్మల్ని చూస్తుంటే మా తెలుగు మాస్టారు శొంఠి గోపాలకృష్ణ మూర్తి మాస్టారు ని గుర్తు చేసారు మీకు మరొక్కసారి నా హృదయ పూర్వక నమస్కారం లు 🙏🙏🙏
హరిఓం. చూస్తుంటే ఇప్పటికిప్పుడే చేసి రుచి చూడాలని అనిపించింది స్వామి గారు. ధన్యవాదములండి.🙏🙏👌
మీరు మాట్లాడే భాష చాల మధురంగా వుంది గురువు గారు ధన్యులం నమస్కారం
మీరు మా తెలుగు వారు అవడం మా అదృష్టం గా భావిస్తున్నాను
❤❤❤❤❤❤super Good program ❤❤❤❤❤❤sir thanks 🙏🙏🙏🙏
మీ వాచకం చాలా బాగుంది.
మినప కుడుము ఎలాగో బాగుంటుంది. కానీ మీ కుంపట్లు, మట్టి కుండలు చాలా చాలా బాగున్నాయి. చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయి. 👌🏼👍
Mee వంటలు అద్భుతః... గురువుగారికి ధన్యవాదములు.మేమంతా మీ ఫ్యాన్స్
😊😊😊🙏🙏🙏చాలా చాలా సంతోషం.మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 😊🙏
Grinder chaala bagundandi...mee maatalu inkaa baagunnayandi...meeru maa Andari kosam entho srama teesukuni ee taram, mundu taraalaki kuda aarogyakaramaina paatha kaalapu vantalu vivaramgaa chesi choopisthunnaru....anduku meeku sathakoti dhanyavaadalandi.🙏🙏🙏...sairam
శ్రీ మును స్వామి గారు మీ ఈ ఆవిరి కుడుములు తయారీ విధానం అత్యంత అద్భుతంగా వివరించారు.
మీరు చెప్పే ఆరోగ్య విషయాలు అన్నీ అధ్బతహాః.
రుచి అదరహో.
EXCELLENT DEMO, VEDIO 🎉
చాలా బాగుంది అండి, మీరు చెబుతున్న విధానం చాలా బాగుంది
చక్కగా అందరికి అర్థం అయ్యేలా వివరించారు బాబాయ్ గారూ 🙏
చాలా బాగుందండి ఆవిరి కుడుముల రెసిపీ
ధన్యవాదాలు సార్ ఈ పాతకాలం రెసిపీ తెలిపినందుకు
మీరు సూపర్ అండి. నిజంగా అవిరికుడుము బలమే. ఎప్పుడో మా అమ్మమ్మ చేస్తే తిన్నాను. మళ్ళీ మీరు ఆవిడని గుర్తుచేశారు
సూపర్ స్వామీ.ఎన్ని చానల్స్ ఉన్నా వివరణలో మీకు మీరే సాటి.
Swami Mee vantalu Mee matateeru enta manchiga vundi mana Telugu bhasha pattu garvanga vundi
చాలా అంటే చాలా అద్భుతంగా వివరించి చెప్పారు అండీ.. 🙏...మీరు చెప్పిన ప్రతి మాట అక్షర సత్యం అండి.. . కోనసీమ మా నాన్నమ్మ గారి ఇంట్లో పొట్టిక్కలు వేస్తారు.. చాలా బాగా చేస్తారు.. పెద్దవారు చెప్పినట్లు మేము తినేవాళ్ళం.. కానీ ఇప్పుడు మా పిల్లలు తినడం లేదు ..
అందుకే, మనం
" అవుషధాలు తక్కువ వాడతాo " .
వాళ్ల teacher చేత చెప్పించటానికి, ప్రయత్నించండి. యెందుకంటే, వాళ్ళకి మనం సేవలు చేస్తూ వుండలేము.
@@bharaniravuri1316 🤣🤣🤣
@@vanirose5230
యెందుకు నవ్వుతున్నారు !
చిన్నవి కూడా వున్నాయి అని చెప్పను, అంతే.
If we use MIXIE, Nutritional Chain is damaged in the pulses.
@@bharaniravuri1316 vallaki manam sevalu cheyyali ante ... Navvu vacchindi ..means mrng nundi night varaku vallaki sevalu cheyyadame saripotundi day antha.. koppadataanu, sariga tindi tinakunda ... Inka.. old people la naa tho cheyyinchukuntunnaru ani...
సనాతన ధర్మంతో పాటుగా సనాతన వంటకాలు కాపాడుతున్న మీరు మిక్కిలి ధన్యులు 🎉🎉🎉🎉🎉🎉🎉
చాలా చక్కగా, చక్కని తెలుగులో వివరించారు. మీకు మా ధన్యవాదాలు.
Chala baga chepparu
ధన్యవాదములు అండి, మీరు ఇంత క్లుప్తంగా చెప్తుంటే ఎవరు మీరు చెప్పినట్టు చెయ్యరు sir చెప్పండి ☺️.👏👏👌🏼👌🏼
చాలా బాగా చెప్పారు మీకు మా కృతజ్ఞతలు 🙏🙏
గ్రైండర్ బాగుంది మీ అబ్బాయి మీ కష్టాన్ని గుర్తించి నారు
👌బాగుంది గురువు గారు.. అలాగే మీరు మా నాన్నమ్మ గారిని గుర్తు చేసారు.. థాంక్స్ గురువు గారు...
Supero super Swamy garu
గురువుగారు గ్రైండర్ బాగుంది, చాలా చూడ ముచ్చటగా వున్నది. మీకు మా కృతజ్ఞతలు 🙏🙏
కుంపట్లకు స్టాండ్లు 🤔 మొదటి సారి చూశాను. మీ గ్రైండర్👌 ఆవిరికుడుము 😋 మీకు ధన్యవాదాలు🙏
Meeru వండే పాత్రలు,పొయ్యి, vanta chese paddathi annitiki minchi maduramaina mee matalu anni choostunte time ye teliyadam ledu swamy🙏.aaviri kudumu adbutam👌 danyavadalu 💐
Yummy 😋 👌👌👌 very tasty recipe. First piece Warm cow ghee lo munchukoni tinte soooooooopr. Kottha avakaya oota, bellapavakaya and last piece honey lo munchukoni tinte amrutham. Telugintivari recipe. Maa Tata favourite dish. Maa bhamma 75 years age lo kooda oopikaga minivulu rotlo rubbi vandi pettadi. Maa Tata manavalu manavarallaki first thala oka mukka petti taravata avupasana chesukuni ratri palaharam 6.30 pm ki chesevaru katravulapalli gramam lo head master and enugalamahal lo thotalu. Very hardworking and happy souls. Thankyou for sharing the video andi. So many memories about this recipe. 🙏😂
Very Very traditional recipe. Maa ammani gurthuchesaru.
మంచి అల్పాహార ని అందించారు.
ధన్యవాదాలు.
ఇంటికి ఇనుము ఒంటికి మినుము భలే చెప్పారు అయ్యగారు....మీ మాటలు వింటుంటే వినానిపిస్తుంది.....అలాగే కొన్ని మంచి మాటలు కూడా మాకు చెప్పండి......
తెలుగు సామెత, అది.
నమస్కారం స్వామి
మీరు మాట్లాడే తెలుగు భాష.....
అమృతపు జల్లులు................
మీరు చేసే వంటలు..............
నలభీమ పాక రుచులు........... ధన్యవాదాలు 🙏...... స్వామి..
మంచి విషయం చెప్పారు గురువుగారు ధన్యవాదములు🙏
మీ వంటలకన్నా మీ మాటలు భాష అత్యంత రుచికరము.
నిజం.
చాలా బాగుంది అండి గ్రైండర్.అవిరి కుడుములు చాలా బాగున్నాయి 🙏👌👌👌
Aparestion value minapappu tinavachha
నమస్కారం గురువుగారు 🙏
ఈ ఆవిరి కుడుములను మా ఇంట్లో బెల్లం నెయ్యి కలిపి ఉండ చుట్టుకుని తింటామండీ.. మహా రుచిగా ఉంటుంది!!
చాలా బాగుంది ఆవిరి కుడుము. అన్నయ్య గారు. 🙏 నాకూ ఇలా కుంపటిలో చెయ్యాలని కోరిక అపార్ట్ మెంట్ లో కుదరదు .చాలా చక్కగా వివరిస్తారు మీరు ధన్యవాదములు 🙏
Grinder is nice.Kudumulu also nice.
నమస్కారం స్వామీజీ. సనాతనమైన పద్దతి లో మీరు చేసి చూపిస్తున్న వంటలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అన్నట్టు గ్రైండర్ బాగుంది.
Namesthey, grandpa.The way you are speaking,items,works and even the kolams on the floor everything bringing back the memories of my grandmother.she use to draw same kolams,cook same items , speak the same words while she used to cook.
You are bringing me smiles And tears at the same time,sir.Thank you...
Chalabagachrsaru, chustuntene, tinalianipistunnadi, inkapathakalam, vantaluchupinchandi👌👌
నూక కలపకుండా ఎలా బాగుంటుందో చూడాలి.మిమ్మల్ని చూడాలనుంది.సన్మానానికి పథకం వేయాలి.👏🌷🌹🌺💐🌼
Harahharoo hara! Namastey Swamy. Mee vantalu chustey ventaneey cheyyalani vuntundi. Maatatayya, Nayanamma ni gyaapakam teppistaaru. Kumpati, Rubburolu, muggulu adbhutam. Rajhmundry vastey meedaesanam, rubburolu konukkodam, daani pai stand. Meeru eppuduu ilaagey vundaali. Swamiyeeei.
బాబాయ్ పాలరాయి పైన కూడా పెట్టి వంట చేయ వచ్చు మీ పొయ్యి లు చాలా బాగున్నాయి మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి 👌👌👌👌👌👌
Super guruvugaru. Thanks❤🌹🙏
ఇనుప స్టాండ్ మీద cast iron కుంపటి పెట్టారు.. కుంపటి బాటమ్ బేస్ తక్కువ ఉంది కాబట్టి అది నేలపైకి ఒరిగి పోకుండా ఉండటానికి ఇనుప స్టాండ్ వాడారు
ఇంటికి ఇనుము-వంటికి మినుము సామెత చాలా బాగుంది సార్🎉🎉🎉🎉🎉🎉
👌👌👌👌👍 ఎంతో విలువైన వీడియో
Guruvugaru mee.matalu vintuvunte maa ammagari vantalu maa chinnatanam gurtuvastayi chala anandamga.vuntundi
Very nice andi. You are an inspiration to the next generation.
Your way of modulation and preparation of food is good and
Grinder చాలా బావుంది గురువుగారూ👌🏻
🙏🏻🙏🏻👌 చిన్నప్పుడు అమ్మ చేసి ది నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అమ్మ చెప్పింది 🙏🏻👌
Namaskara mandi. Me vantalu chala bagunnaye. Ma nanna garu kuda alage chesevaru. Epudu ma nanna garu leru. Chala chala bagunnaye.
అధ్భుత ఆహారం
అధ్భుత ఆహార్యం
నమస్కార్ అండీ చాలా ఉపయోగకరమైన వీడియో అండీ. 🙏🙏🙏
Very nice traditional cooking, but I absolutely love the typical and traditional Telugu that you speak.
Mee maatalu vintoo Vuntay Chaala Santhoshanga vundhi.
Correct.mana telugus ki parai bahsa ni kalapaledu ante nidra patavu .eyana acha telugulone maatladuthunaru telugus nerskovali
Thank you so much Swami garu, I eatten 40 years back, my grandmother prepared it, I'm back to my child wood.
Amma garilaga chakkaga cheptunnamdi. Dhanyavadamulu. Yento opika kavli ilanti naturaral cooking ki.
అద్భుతం గురువు గారు
Nannagaru meeku dhanyavadamulu....dyanam ki saripadu vanta. Chala krutagnatalu
గ్రైండర్ చాలా బాగుంది గురువు గారు
" ఇంటికి ఇనుము భలం
ఒంటికి మినుము భలం " అబ్భా చాలా బాగా చెప్పారండి 👍.
నాకు సాధారణంగా ఆవిరి కుడుములంటే చాలా ఇష్టం అవి చిక్కుడు కుడుములు .
మీరు మినుముల తో ఆవిరి కుడుములు చేసి మాకు చూపించారు. నేనూ చేస్తానండి . జై శ్రీ రామ్.
Adbhuthanga unnadi . Maa chinnathanamlo maa amma pettindi thayaru cheyadam elago marachi poyaanu. Thamarj video chudagaane 70 vasanthaalu venakaku vellanu. Thappakundaa prayathnisthaanu swami
Sir, I am in Bengaluru hunting for this type of charcoal grill very difficult to get. Your preparation and explanation is tremendous with lot of precautions u r repeating. Many many thanks.
Search for PMR home needs Hyderabad, they will courier it
Thanks I got it in Bengaluru they charged me ₹750/-
Mee grinder..maata ..paddathi..basha..chese vidanam..cheppe vidanam Anni chaala bagunnayee
గురువు గారికి వందనములు🙏🙏🙏
నోరూరుతున్న అవిరి కొడుములు అయ్యగారు🙏🙏🙏💯💯💯💯🚩🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️
గురువు గారు గ్రైండర్ చాలా బావుంది 😊😊😊
Very good healthy preparation.Thanks.
Wonderful food, TQ so much for this olden days recipie. I heard about it n saw u preparing today. I will definitely try & then will comment again
Man made రుబ్బుకి, మెషిన్ made రుబ్బుకి taste లో చాలా తేడా ఉంటుంది kadandee
I tried this it's really v good n healthy food. Tx again