#రంపఅనేగ్రామం

Поделиться
HTML-код
  • Опубликовано: 1 авг 2023
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 935

  • @greencityIND
    @greencityIND 11 месяцев назад +304

    చెమాయింపు, గరిట, కుమ్మడం, పక్వం వంటి తెలుగు పదాలు చాలా మంది మరచిపోయారు. స్వామి వారు మాత్రం కమ్మటి వంటలతో పాటు తెలుగును వెలిగిస్తున్నారు. కృతజ్ఞతలు, ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

    • @greencityIND
      @greencityIND 11 месяцев назад +19

      @@veenajasti1677 అవును... మీరు కూడ కొన్ని పదాలు గమనించారు. సంతోషం.

    • @greencityIND
      @greencityIND 11 месяцев назад +17

      @@veenajasti1677 మధురంగా , కమ్మగా, నవనీతం, బహురుచి, అట్టి పెట్టుకున్న, ఆడించుకున్న, ఏంటి... అర్థమవుతుందా, సులువు, మాధుర్యం .... ఇలాటి అచ్చ తెలుగు పదాలు వాడుకగా ఉపయోగించడం ఫళణి స్వామి వారికే సాధ్యం. మీ తిరుగు సందేశానికి (reply ku ) ధన్యవాదములు .

    • @greencityIND
      @greencityIND 11 месяцев назад +1

      @@veenajasti1677
      బా.గీ॥ (బాబు గీతి - స్వీయ పద్యరచనా శైలి)
      ప్రతి పాదంలో 18 అక్షరములు, ప్రాస -ప
      రంపయను గ్రామంబు నారుబయట ప్రకృతి ఒడిలొ
      కుంపటిన కెంపు రంగున రూపుదిద్దుకొనె బంగాళ
      దుంపల కూర దృశ్య చిత్రము చూచువారల నోరూరె
      మీ మాట మధురం పాకంబు కమ్మనౌను ఫళణి స్వామి!

    • @venkataramanachilaka1543
      @venkataramanachilaka1543 10 месяцев назад +1

      Guruvugarunamasteandi. Excellenttestloveditsommach. Thankyou

    • @durgaannamraju5267
      @durgaannamraju5267 10 месяцев назад +7

      మీరు గుర్తించి తెలుగు గురించి ప్రశాంశించటం బావుంది . మన మందరం తెలుగులో మాట్లాడాలి. కానీ ఇప్పుడు అందరూ తెంగ్లీష్ అనే ఒక సంక ర భాష మాట్లాడుతున్నారు. ఫాషన్ అనుకుంటున్నారు.

  • @pvijay1747
    @pvijay1747 11 месяцев назад +147

    ఆయన మాట్లాడే భాషా విధానం ఎంతో రుచిగా ఉంది..కూర తో పాటు మాటల రుచి కూడా అద్భుతః...

  • @satish.dhakoju
    @satish.dhakoju 11 месяцев назад +91

    మీ వీడియోలు చూస్తే మన శాంతి గా వుంటుంది గురువు గారు ఓం నమః శివాయ

  • @srmurthy51
    @srmurthy51 10 месяцев назад +70

    వంటలు ఒక్కటే కాదు..మరుగు పడిపోతున్న రుచులు, మాటలు, పద్దతులు అన్ని ఇప్పటి తరానికి అందిస్తున్నారు❤

  • @satheeshvadapalli6479
    @satheeshvadapalli6479 8 месяцев назад +5

    ఒక ఉపాధ్యాయుడు చక్కగా బోధిస్తున్నట్లు ఒక వైద్యుడు చక్కని విధానంతో వైద్యాన్ని నిర్వహిస్తున్నట్లు మీ యొక్క పాక శాస్త్రం నైపుణ్యం మమ్ములను ఎంతో ఆకట్టుకుంది చక్కని వంటలు వండుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మంచి ఆరోగ్యకరమైన వంటలు అందిస్తూ సేవ చేసిన మీ వంటి పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @gundojuveerabhadram2876
    @gundojuveerabhadram2876 11 месяцев назад +60

    అద్బుతం,మీ వంట మాత్రమే కాదు,మీ భాషా ప్రావీణ్యం అద్భుతం గురువు గారు

  • @subbaraomadhvapathi8725
    @subbaraomadhvapathi8725 11 месяцев назад +70

    మీరు బయటచేసి వంటచేసుకుని తింటున్న వీడియో చూసిన నాకు బలేసంబరం గా అనుభూతిపోందాను నా 70 వయసు మరచి మానశిక ఆనందాన్నిపంచేమీకు సదా భగవంతుని అనుగ్రహం మెండుగా వుండాలని అక్కయ్యగా నా ఆశీర్వచనాలు అందుకో నాన్న😊

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  11 месяцев назад +18

      చాలా చాలా సంతోషం అక్కయ్య గారు..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అమ్మ 😊🙏

    • @suvarchalarajanala9081
      @suvarchalarajanala9081 10 дней назад

      చాలా బాగా ఉంది మేము కూడా రంప శివాలయం చూద్దామని అనుకుంటున్నాను

  • @sarojalakshmaiahyadalam7431
    @sarojalakshmaiahyadalam7431 Год назад +49

    ఇలాంటి వనభోజనాలు మరెన్నో చేయాలి గురువుగారు

  • @gsnarpala2659
    @gsnarpala2659 Год назад +39

    మీ ప్రయాణంలో మమ్మల్ని కూడా భాగస్వాముల్ని చేస్తున్నందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏

  • @ChatGPTofficialbot
    @ChatGPTofficialbot 11 месяцев назад +24

    మీ మాటలలో స్వచ్ఛథ, మీ వంట లో కమ్మదనము అద్భుతం గురువుగారు..!

  • @sreenulalam4303
    @sreenulalam4303 11 месяцев назад +34

    ప్రకృతి ఒడిలో తియ్యటి మాటలతో, కమ్మటి భోజనం, దైవదర్శనం.. మీకు మీరే సాటి... వందనాలు స్వామి....

  • @soyamusha5623
    @soyamusha5623 11 месяцев назад +41

    నమస్తే గురువు గారు మాది భద్రాచలం మేము రంప శివలయం గూర్చి విన్నాను కాని చూడాలేదూ మీ దయ వల్ల చూసాము 🙏🙏🙏🙏

  • @nda1214
    @nda1214 8 месяцев назад +9

    ఎంతో కృతజ్ఞతలు స్వామీజీ గారు మీ మాటలు నాకు చాలా నచ్చింది స్వామి ఎంత చక్కటి స్వచ్ఛమైన తెలుగు మాట్లాడతారు మీరు ధన్యవాదాలు స్వామి గారు స్వామి గారు..👌👌👌💯💯🙏🙏

  • @angaraprasad4910
    @angaraprasad4910 11 месяцев назад +14

    మీ వంట రుచి చూడక పోయినా మీ మాటలు మాత్రం అద్భుతం గురువుగారు

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Год назад +56

    వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు,గురువార శుభాకాంక్షలు, శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా 🥰🥰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍚🍯🍯🍯🍯🥭🥭🥭🍇🍇🍇🍇🍈🍈🍈🌽🌽🌽🍏🍏🧆🧆🍒🍒🍒🍒🍊🍊🍊🍊🍊🍊💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰

    • @pachipalaravimuneendrakuma572
      @pachipalaravimuneendrakuma572 Год назад +2

      Jai GuruDatta 🙏🕉🌷🌻🌼

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 Год назад +3

      నమస్కారం బాబాయ్ మీ వంటలు చాలా బాగున్నాయి ఎంతో ఓపికతో కష్టపడి చేశారు ధన్యవాదములు 🙏🙏🙏🙏

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  Год назад +4

      నాన్న ఎలా ఉన్నావురా❤️❤️❤️

    • @bhaveshreddy3206
      @bhaveshreddy3206 Год назад +3

      @@PalaniSwamyVantalu స్వామీ గురుదేవా మురుఘా శిరిడీ మా పర్తి మా వీళ్ళందరి ఆప్యాయతా మీ పలుకులలో తెలుస్తోంది గురుమా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు మేము పెద్ద టీవీలో మీ కార్యక్రమాలన్నీ చూస్తున్నాము,ఈ పలకరింపు మా తనువూ మనసూ ఆత్మా పరమాత్మా పులకరింపులే గురుమా 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🍚🍚🍚🍯🍯🍯🍯🥭🥭🥭🍇🍇🍇🍇🧆🧆🧆🧆🍒🍒🍒🍒🍒💰💰💰💰💰💰💰💰💰💰💰🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅🥰🥰

    • @padmapriya509
      @padmapriya509 11 месяцев назад +1

      Chaala bagundhi

  • @user-ll4ym1np3h
    @user-ll4ym1np3h 11 месяцев назад +14

    అంకుల్ మీరు ఇలా బయట వంటలు చేయటం మాకు చలఇష్టం ఆ ప్రకృతి లో ఆలా వంటచేసుకొని తింటే ఆ లెవెల్ వేరు చూడటానికి ఏంతో బాగుంటుంది ఇలాంటి వీడియోస్ ఇంట్రస్టింగ్ వీడియో అంకుల్ 👌👌👌👌🌹🌹

  • @sreekanthkunireddy5857
    @sreekanthkunireddy5857 Год назад +7

    నాకు ఏమో కానండి మీరు మాట్లాడే అచ్చ తెలుగు కడు మథురమండి అసలు మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది నేను ప్రతి మాటాను అందులో మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉంటానండి

  • @bellamkondaramakrishna543
    @bellamkondaramakrishna543 11 месяцев назад +21

    గురువుగారు మీరు చేసే ప్రతి వంట కార్యక్రమం చాలా బాగుంటది. ముఖ్యముగా, మీరు చేస్తునప్పుడు మీరు ఆచరించే విధానం శుచిగా రుచిగా మమ్మల్నీ యెంతో అబ్బురపరిచే లా ఉంటాయి. నమస్కరములు.🙏

  • @user-wm2vz1bf1f
    @user-wm2vz1bf1f Год назад +47

    గురువుగారు చాలా బాగుంది ఫస్ట్ టైం మీరు తినడం మాకు చూపించారు 👌
    ప్రశాంతమైన వాతావరణంలో చెట్ల కింద ఉండి వీడియోలు పెట్టండి బాగుంటుంది 🙏

  • @sadhulasatyam5898
    @sadhulasatyam5898 11 месяцев назад +17

    మీ మాటలు వంటలు అదుతః గురువు గారు ఓం నమఃశివాయ

    • @mlaxmimlaxmi7658
      @mlaxmimlaxmi7658 9 месяцев назад

      Edo adhbutam chustunnattuntunnadi Mi vidio chustunte, ,

  • @aravellilalitharaman3759
    @aravellilalitharaman3759 Год назад +22

    మీరు చేసే వంటలు అధ్బుతంగా ఉంటాయి స్వామి

  • @vineshkumar4963
    @vineshkumar4963 11 месяцев назад +13

    చాలా అద్భుతంగా వంట చేశారు. ఇది ఒక కొత్త అనుభూతి.
    నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత, బంగాళదుంప, క్యాలీఫ్లవర్ లను మగ్గించాలి. ఇంక మిగిలిన పద్ధతి మామూలే. ఇలా వండితే ఇంకా రుచిగా ఉంటుంది.
    కొత్తిమీర కడిగిన తర్వాత నీరు వంచకుండా, ఆకు తేర్చి తీయాలి. మట్టి ఇసుక ఆకులకు అంటదు తర్వాత తరగాలి. తరిగిన తర్వాత
    ఇంక కడగరాదు.
    మీ ఓపికకు ధన్యవాదాలు.💐💯

  • @gunjianitha9578
    @gunjianitha9578 Год назад +13

    గురువుగారి కి ప్రణామములు. మీ మాట మధురం. వంట అమోఘం. 🙏🙏🙏ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వా లని కోరుకొంటున్నాం..

  • @germynyrajesh6810
    @germynyrajesh6810 Год назад +37

    పలని స్వామి గారికి హృదయపూర్వక నమస్కారం

    • @user-qe1zv4lz2x
      @user-qe1zv4lz2x 11 месяцев назад +1

      పంతులు గారు మీరు చేసిన వంటలు అన్నీ చూస్తూ ఉంటాను మీరు చేసిన వెంటనే నాకు చాలా బాగుంటాయి

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 11 месяцев назад +5

    వీరు మాట్లాడే తీరు నోరూరించే విధంగా ఉంటుంది ఎల్లప్పుడూ! వారికి నా ధన్యవాదాలు !!

  • @narayanagada
    @narayanagada 9 месяцев назад +5

    గురువు గారు, వంట కొరకు కాదు కానీ మీ మాటల మాధుర్యాన్ని ఆస్వాదించడానికి మీ వీడియోలను చూస్తాను...వెట్రివెల్ మురుగానిక్కే హరోం హర

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 11 месяцев назад +9

    మీ ఆరుబయట వంటకానికి నా హృదయపూర్వక అభినందనలు అన్నయ్య గారూ. ఎంత చక్కగా వండారో

  • @sailakshminallacheruvu7949
    @sailakshminallacheruvu7949 Год назад +13

    ప్రక్రుతి ఒడిలో, ఆలయ ప్రాంగణంలో
    నోరూరించే మీ వంటలతో వనభోజనం.. వాహ్! ఎంతో రమణీయముగా ఉంది.❤

  • @purna.2.O
    @purna.2.O Год назад +20

    🌹🙏ఓం నమశ్శివాయ🙏🌹
    నమస్తే బాబాయి గారు 🙏
    చుట్టూ ఎత్తైన కొండల మధ్యన అడవిలో ఉన్న అందమైన పురాతనమైన శివాలయాన్ని దర్శనం చేసుకుని దేవాలయం దగ్గర
    ప్రకృతిని ఆస్వాదిస్తూ అద్భుతంగా వంట చేసి మాకు చూపించి మమ్మల్ని ఊరిస్తూ మీరూ సాయి గారు వనభోజనం చేయడం చాలా బావుంది 🙏
    ధన్యవాదములు 🙏

  • @srilasyapriyananduri3474
    @srilasyapriyananduri3474 Год назад +27

    నమస్తే గురువుగారు చాలా బాగుంది మీరు చేసే వంట మాత్రమే కాదు మీ మాటలు కూడా మధురాతి మధురంగా ఉంటాయి❤

  • @DrVLNSastry
    @DrVLNSastry Год назад +3

    *పళనిసామి చేయి-బ్రహ్మాండమదిసుమ్మి!
    *అదిరిపోయె వంట ఆరుబయట!!!*

    • @ramakrishnamurty5441
      @ramakrishnamurty5441 Год назад

      మధురమైన వంట, మాటలు మధురము
      శాస్త్రిగారి పద్య సరణివోలె !

  • @Aruna-yk6uv
    @Aruna-yk6uv 11 месяцев назад +5

    ఇంత చక్కని పురాతనదేవాలయాన్ని పునరుద్ధరిస్తీ చాలా బాగం టుంది అండీ

  • @venkataqa8431
    @venkataqa8431 11 месяцев назад +4

    మనస్ఫూర్తిగా కడుపు నుండా తినండి అన్నారు...చాలా బాగా చెప్పారు అండి

  • @chandrakalabonela2316
    @chandrakalabonela2316 Год назад +2

    బైట నుంచి వచ్చిన video బాగుంది sir

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Год назад +2

    నమస్కారం. గురువుగారు,💐🙏 ఇక మీ పాకం గురించి చెప్పాలంటే అది రుచి చూసేవారు చాలా పుణ్యం చేసుకొని ఉంటారు . ఇంకా ఒక దైవ దర్శనం దేవాలయం సన్ని దిలో . మీరు భోజనం చేస్తుంటే ఆ పరమ శివుడే మీరూపంలో భిక్షా చేస్తున్నాడా . అనిపిస్తుంది. గురువు గారు మాకోసం కొన్ని పిండి వంటలు కూడా చేయగలరని ప్రార్దన 🙏🙏

  • @dorahkp9620
    @dorahkp9620 Год назад +9

    గురువు గారు మీరు ఇంట్లో చేసినా బయట చేసినా మీ హస్త వాసి అధ్భుతం

  • @radhakrishna2596
    @radhakrishna2596 11 месяцев назад +6

    మంచి ప్రదేశం అలాగే పురాతన శివాలయ దర్శన భాగ్యం కలిగింది.మీకు ధన్యవాదములు.🙏🙏🙏🙏

  • @mangipudisandhya358
    @mangipudisandhya358 11 месяцев назад +2

    మీ మాట విధానము చాలా బాగుంది. మా అమ్మమ్మ thathaigaru మాట్లాడుతున్న ట్లు ఉంటుంది.

  • @lalitharockwell3559
    @lalitharockwell3559 Год назад +1

    Mee matalu palike theeru madhurathi madhuram...aarya..kura Ruchi Mee matatheerulone thelisipoyindhi.adbhuthaha...amithanandhaha...🙏🙏🙏🙏

  • @balamanthena5859
    @balamanthena5859 11 месяцев назад +4

    మీ మాటలు మధురం మీ శాకము మధురాతి మధురం ఇలాగే బయట ప్రాంతాల్లో మీ వంటకములు మాకు చూపించాలని కోరు కుంటున్నాము బాబాయ్ గారు

  • @reddymrl1796
    @reddymrl1796 11 месяцев назад +7

    ఓం నమశ్శివాయ మీ వంటలు చూడడం మా అదృష్టం ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @vnmvenkat
    @vnmvenkat 11 месяцев назад +1

    Prakruthi andhalu, mi matalu, mi vantalu madhuradhi madhuram.👌

  • @sahithisugandham526
    @sahithisugandham526 9 месяцев назад +2

    మీ వంటలతో పాటు మీ మాటలు కూడ రుచిగా ఉన్నాయి. ధన్యవాదములు గురువు గారు . 🙏🙏🙏🙏

  • @RajaRaja-lk6yq
    @RajaRaja-lk6yq 11 месяцев назад +5

    మీ మాట తీరు చాలా అమోఘం స్వామి,, మీ వంటల విధానం చాలా సాంప్రదాయం గా గొప్ప గా ఉంది 🙏🙏🙏

  • @AnuAnu-tc7dv
    @AnuAnu-tc7dv Год назад +16

    స్వామి రంపలో రుచికరమైనా రమణీయమైన.... వంట తో వర్ణన...…....!!అమోఘం👌🏻👌🏻

  • @manishmani2054
    @manishmani2054 11 месяцев назад +2

    Aa shivayya ni chusi ..
    Me maatalu, telugu, vintuu Alaa chusthu undipoyanu swamy..
    Chala baga chesaru ..🙏

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 6 месяцев назад +1

    స్వామి మీ తెలుగు ఉచ్ఛారణ చాలా సుందర వర్ణణాత్మకం వంటలు అత్బుత విశదీకరణ మీదగ్గర నేర్చుకోవాలని ఆశ

  • @Lakshmipoojitha1
    @Lakshmipoojitha1 Год назад +12

    మీరు ఇలాగే ఇంట్లో కాకుండా బైటికి వచ్చి ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలలో వంట చేయండి. చాలా బావుంది👌👌

  • @vichithakumari5256
    @vichithakumari5256 11 месяцев назад +3

    గురువు గారిది మా ఊరే... Rajahmundry...monna godavari gattu meedha వున్న పెట్రోల్ bunk lo bike meedha vacharu గురువు గారు ఆయనను పలకరించి... ఆశీ స్సులు తీసుకున్నాను...ఆయన పలుకులు ఎంతో కమ్మ గ వుంటాయి... అచ్ఛ మైన తెలుగు...ఆయన మాట్లాడుతుంటే వినడానికి ఎంతో హాయిగా ఉంది..

  • @sureshthipparaboina1856
    @sureshthipparaboina1856 Год назад +2

    Mee swachamina manasu tho matladey maataley maku kadupu nindindhi guruvu gaaru :)

  • @srinumaradana1629
    @srinumaradana1629 9 месяцев назад +2

    మీరు చేసిన వంటలు ఎంత రుచిగా ఉంటాయో...మీ మాటలు కూడా అలా నే ఉంటాయి గురువుగారు.. మీ తెలుగు ఉత్చరణ చాలా బాగుంటుంది.

  • @BalajiBalaji-pk6qd
    @BalajiBalaji-pk6qd Год назад +8

    అన్నీ కలిపి బాగా వంట చేయడం మీప్రత్యకత అలాగే రంపగుడి చాల బాగా చూపించారు ఎన్నడూ చూడని ప్రదేశం 😊🙏🙏🙏

  • @anuradhaviruvanti2168
    @anuradhaviruvanti2168 11 месяцев назад +4

    గురువుగారు చాలా బాగా చేసారు, మీ మాటలు అమృతము 👌🙏👏

  • @KSPoliticalview
    @KSPoliticalview 9 месяцев назад +1

    అచ్చు మేరు నాతో మాట్లాడుతున్నట్టే వుంది...మీరు వివరించే విదానం అద్భుతం స్వామీ...ధన్యులము.

  • @raghupalepu850
    @raghupalepu850 11 месяцев назад +2

    గురువు గారు మీరు సలహాలు,మీ మాటలూ చాల బాగుంటాయి.మీకు ధన్యవాదాలు.

  • @dharanikumar4207
    @dharanikumar4207 Год назад +10

    అదిరింది గురువుగారు.. ఎక్కడో కొంచెం అక్కినేని నాగేశ్వర రావు కనపడ్డారు మిలో ఏ రోజు . తప్పుగా అనుకోకండి ❤

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 11 месяцев назад +6

    మనం చేసే వంటలు అందులో వేసే దినుసులు లే కాదు గురువు గారు, చేసే విధానం అలాగే చేతి వాటం తో కూడ రుచి పెరుగుతుంది

  • @mydreamsgdk
    @mydreamsgdk 5 месяцев назад +1

    మొదటి సారిగా ఇలా ప్రకృతి మధ్య వంటచేయటం మహా అద్భుతం గా ఉంది బాబాయ్..

  • @mindglowtelugutech.3371
    @mindglowtelugutech.3371 10 месяцев назад +1

    చెక్క గారిట్లు, మట్టి పాత్రలు ఉపయోగిస్తే.. ఇంక బాగుంటుంది... గురువుగారు 🙏🙏❤

  • @padmajah973
    @padmajah973 11 месяцев назад +7

    గురువుగారికి 🙏 ఇలాగే మాకు సింపుల్ గా అయ్యే వంటలను చూపిస్తూ ఉందండి 🙏.

  • @badvelibindu1762
    @badvelibindu1762 Год назад +12

    ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీ వంట చాలా బాగుండి స్వామి.మనసుకి యెంతో హాయిగా ఉంది.

  • @syamalakotte2346
    @syamalakotte2346 10 месяцев назад +2

    చాలా చాలా బాగుంది స్వామి...మీ vyaakhyaanam ఇంకా బాగుంటుంది,
    బయటకు వచ్చింది మొదటి సారి, అదీ తండ్రి (శివయ్య ) పాదాలకు నమస్కరించి ప్రారంభించారు. చాలా మంచిగా అనిపించింది , మీ వంట పూర్తి అనగానే maaku అక్కడికి వచ్చి మీరు vaddisthunte. తింటున్నట్లే ...వుండినది. మంచి రుచిగా గా kuudaa వుంది స్వామి.
    అలాగే మొన్న మీరు చెప్పిన stuffed kaakara కాయ వేపుడు చేశాను చాలా baagavacchindi. ధన్యవాదాలు స్వామి.😮

  • @sujathawilson9543
    @sujathawilson9543 9 месяцев назад +1

    అద్భుతంగా నవనీతంగా అద్భుతంగా వుంది... ప్రకృతి వడిలో వంట ...మీరు అవ లీలగా మాట్లాడే భాష....మధురం

  • @lalitha7411
    @lalitha7411 11 месяцев назад +8

    We visited 40 years ago very beautiful place thanks for showing us (USA)

  • @ajay12204
    @ajay12204 Год назад +4

    వెట్రివెల్ మురుగనుక్కు హరోహర గురువుగారు మీకు వందనాలు🙏🙏🙏

  • @ramaraobonagiri9365
    @ramaraobonagiri9365 9 месяцев назад +1

    మంచి తెలుగు పదాలు బాగా గుబాళిస్తున్నాయి అండి. చక్కగా చేసి చూపించారు, ధన్యవాదములు.

  • @nasarshaik7573
    @nasarshaik7573 2 месяца назад

    మీరు వండే విధానం, అమోఘం. మీ వంటల అద్భుత రుచికి కారణం కుంపటి. మీ నైపుణ్యం. ఈ రోజుల్లో గ్యాస్ బండ వంటలు ఎంత వేసి వండిన రుచులు పొయ్యి పైనో,కుంపటి పైనో వండిన విదంగా రావదమ్ లేదు స్వామి

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 Год назад +7

    చపాతీ, పూరి ల లోకి అద్భుతః...😊

  • @holyacres
    @holyacres 11 месяцев назад +10

    His approach is unique and old style. Now a days we start with oil but he ends with oil. It would be healthier if we can skip the oil in between. You are our precious guru.

  • @raghuannavarapu9982
    @raghuannavarapu9982 8 месяцев назад +1

    I am in canada.. but still enjoy his language and do curries .. i cant make curry as it is but enjoy his words ..

  • @VisaradaK-dt3wi
    @VisaradaK-dt3wi 2 месяца назад

    మీరు చేసిన వంట సాయి కి తినే అదృష్ఠం వచ్చింది మీరు రంప వెళ్లి వంట చేయడం శివాలయం దర్శనం మాకు కూడా చూపించారు గురువు గారు 🎉

  • @azadsm5017
    @azadsm5017 Год назад +3

    'అట్ట కంచం', రమ్యంగా, మధురంగా, నవనీతం, మా చెవులకు కూడా వీనుల విందు

  • @ArunkumaarNeerla-gf6lk
    @ArunkumaarNeerla-gf6lk Год назад +5

    ఈ వన భోజన కార్యక్రమం చాలా బాగా సంపూర్ణo చేశారు గురువు గారు 👍🙏

  • @emanivlogs7269
    @emanivlogs7269 11 месяцев назад +2

    గురువుగారు మీ వంట అద్భుతం మీ వివరణ చాలా బావుంది

  • @historyarchaeology7424
    @historyarchaeology7424 11 месяцев назад +1

    స్వామి రంపలో రుచికరమైనా రమణీయమైన.... వంట తో వర్ణన.........!! అమోఘం 🙏🙏🙏

  • @Sri-Satya
    @Sri-Satya Год назад +3

    మళ్లిఅక్కడి పరిసరాలని శుభ్రంచేసి వెళ్లండి గురువు గారు🙏🙏🙏 మీవంటలు చాల బావుంటాయి

  • @Prashuu-joshivlogs
    @Prashuu-joshivlogs 11 месяцев назад +3

    మీ మాటలు వంటలు అద్భుతః గురువు గారు ఓం నమః శివాయ

  • @srisailamgoud3242
    @srisailamgoud3242 3 месяца назад

    పురాతన శివాలయం చూపించినందుకు గురువుగారు మీకు ధన్యవాదములు రోజుకు ఒక్కసారైనా మీ వీడియో చూడంది మేము ఉండలేక పోతున్నాను మీరు చెప్పే విధానం చాలా బాగుంది మీకు శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి అనుగ్రహం ఉండాలని కోరుతున్నాను

  • @alurisridevi7912
    @alurisridevi7912 9 месяцев назад

    ఇలా ఇంతబాగా చేస్తూ నోట్లో నీరూరించేస్తే ఎలా...సారూ....👌👌

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 11 месяцев назад +5

    పాదాభివందనం స్వామి

  • @forestshade9451
    @forestshade9451 11 месяцев назад +16

    I made this koora... excellent taste... kids loved it so much!❤
    Thank you andi for showing beautiful temple, beautiful nature and yummy food!

  • @sreedevin2265
    @sreedevin2265 9 месяцев назад +1

    Aaha yemi Ruchi వనభోజనం రుచి 🎉🎉

  • @pathapatisridevi9448
    @pathapatisridevi9448 Год назад +2

    గురువు గారు
    దైవ దర్శనం మరియు
    వన భోజనం
    రెండు మీ వీడియో ద్వారా అందించారు
    కృతగ్యూలం,🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    ఇంత

  • @Vijaya3223
    @Vijaya3223 Год назад +4

    i miss vana bhojanalu, used to go every Sunday in karthika masam ❤❤

  • @sandeepponnam6458
    @sandeepponnam6458 Год назад +6

    ఇలా బయట వంటలు మరిన్ని చేయండి గురువు గారు 🙏

  • @satishpakachakri1372
    @satishpakachakri1372 11 месяцев назад +1

    గురువు గారికి నమస్కారం.
    మీరు ఒక గొప్ప కార్యక్రమం చేశారు.
    మీరు ఒక గుడి దగ్గర భోజన కార్యక్రమం
    ఒక కొత్త పద్ధతి. మీరు దీనిని కొంసాగించ గలరని మనవి. సన్మంగళాని భవంతు.

  • @marrirameshbabu5313
    @marrirameshbabu5313 11 месяцев назад +2

    హరోం హర.
    గురువు గారికి వందనం.
    Recipe
    Too Good.

  • @user-we8sd7qo2m
    @user-we8sd7qo2m 11 месяцев назад +3

    Palani Swami gari language is great . Feel like visiting this place and eat the yummy curry .

  • @leecha9512
    @leecha9512 Год назад +3

    Adbhuthaha ❤

  • @satyavani2465
    @satyavani2465 11 месяцев назад +1

    చక్కని వాతవరనo లో వంట

  • @kamalaganta6204
    @kamalaganta6204 11 месяцев назад +2

    Palani swamy garu నమస్కారం మీరు చేసే వంట మమ్మల్ని meeru వివరించే మాటలతో eppudu thindama అనిపిస్తుంది 🎉

  • @vinutakls2181
    @vinutakls2181 Год назад +6

    Guruji first time also you have posted very good video. Thanks for showing such a nice old siva temple. By God's blessing please do more videos.

  • @sudharani9680
    @sudharani9680 Год назад +6

    Om namah shivaya 🙏

  • @lathalatha8549
    @lathalatha8549 11 месяцев назад +2

    స్వామి మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి ❤❤మీరంటే మా ఇంట్లో అందరికి ఇష్టం మీరంటే 😍😍😍

  • @saradaankam1993
    @saradaankam1993 10 месяцев назад +1

    Chala chala bagundi

  • @srinivaspaturi813
    @srinivaspaturi813 11 месяцев назад +8

    Om Namasivaya ! I enjoyed the surroundings of the temple of Lord Shiva. Thankful to you for giving us the opportunity of darshan of the Diety. I am impressed with the way together with observing hygiene and preparing the dish in a very tasty manner. May God bless you and all your family members.

  • @ashwiniv-uy8pi
    @ashwiniv-uy8pi 11 месяцев назад +4

    Supérb uncle it's different to see u in new environment. I was seeing ur videos from so long n i have tried it turned out very nice thank u for ur tasty dish

  • @sirishas2853
    @sirishas2853 8 дней назад

    Guruvu garu, Namaskaram. Growing up I spent all my summers in Addatheegala area as my father used to work as Mandal Development Officer. I also lived in Rajahmundry and studied 6th to 12th gardes there. This please is close to my heart. I live in the US now and miss my mother land and hearing you speak such beautiful Telugu brings joy. Chala Dhanyavadalu andi.

  • @sreedharsandiri
    @sreedharsandiri 8 месяцев назад +3

    ఈ కుంపటి పొయ్యి గురించి ఒక వీడియో చేయండి స్వామి... ఈ తరం వారికి తెలియదు, నాక్కూడా పూర్తిగా అంత తెలియదు, నాకోసం ఒక వీడియో చేసి పెట్టండి.🎉

  • @ManojKumarkalahastri
    @ManojKumarkalahastri 11 месяцев назад +3

    Very Nice Guru Garu...Outdoor cooking adirindi....plz try doing more videos like this.