Madem pedala patla meekuna abimanm chustunte chala santoshamga vundi madem your a grete human being thank you madem meeru elage enthomandiki sahayam chestu vundali
మేడం గ్రామంలో ఓ పేద కుటుంబం అమకి వినపడదు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు భర్త కూడా తిక్కల వాడు ఇద్దరు పిల్లలు వాళ్లకి పేదరికంలో ఉన్నారు సరిగా ఆహారం కూడా దొరకని వస్త్రాలు లేని పరిస్థితులు ఉండారు వారి నాదరించమని కోరుచున్నాము తల్లాడ మండలం వాళ్ళ ముద్దనూరు గ్రామం ఖమ్మం జిల్లా మేడం వారి పేరు గొడ్ల కృష్ట్నవేని. భర్త పేరు పెద్దోడు నాగార్జున .plz variki help cheyyandi
అమ్మ శ్రీ దేవి గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చెయ్యాలని కోరుకుంటున్నాం
శ్రీ దేవి గారి voice చాలా బాగుంటుంది
అక్క పాడేరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది
శ్రీ లక్ష్మీ పార్వతి తల్లి ప్రేమ ఒడిలో మన గిరిజన ప్రాంత ప్రజలు మీ మాటలు విని చాలా సంతోషంగా ఉంది మేడమ్ గార్ ❤❤❤
నా బంగారు తల్లి నువ్వు సల్లగ ఉండు అమ్మ నా పేద కుటుంబం సంతోషంగా ఉండొచ్చు..
అమ్మ శ్రీదేవి తల్లి మొత్తానికి మా పాడేరు ఏరియాకి వెల్లేవు నీకు ధన్యవాదాలు మా
Hii
Me number evandhi please
Sir your contact number please🙏
అంటే మి అమ్మ శ్రీదేవి....కదా....
@@ratnakumaribabi2780 ఎవరు నంబర్ ఇవ్వాలి
మిమ్మల్ని కలవాలి అనుకున్న అక్క మీరు పాడేరు వచారు కానీ కలలేకపోయాను చాలా హ్యాపీ గా ఉంది అక్క మీరు పాడేరు వచ్చినందుకు ❤️ 🥰
సూపర్ మేడం మా ఏరియాకి వచ్చినందుకు.. ఫ్రమ్ ఆంధ్ర కాశ్మీర్ లమ్మసింగి.so I feel very happy to see you medam..
POst lu pettadam kadhu try to meet Sridevi madam the great and good for needy always god bless un thalli
ప్రకృతిని ఆహ్వానీచటం చాలా అదృష్టం
శ్రీదేవి అక్క మా పాడేరు ఏరియా వెళ్ళినందును ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీదేవి అక్క హ మమ్మ ఎవరో కాదు మా నానమ్మ అవుతుంది...
శ్రీదేవి లాంటివారు రాజకీయంలోకి వస్తే చాలా బాగుంటుంది
❤
S
First nuvve vote veyav na vote veyakunna gelusthadhile dabbulu thiskunnollaki veddam ani mosam chesthav nilage andharu
Subramaniam vaddule nayana adusu thokkadamela kalu kadukkovadamela
@User.7080 అడుస్సు తొక్కితేనే నాయనా కడుపు నిండేది
శ్రీ దేవి అక్క మా పడేరు వచ్చినందుకు అలాగే మా ప్రజలను కలిసి పండగ జరుపుకున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది చాలా థాంక్ యూ అమ్మ
మీరు super మేడమ్..
చాలా చాలా కష్టపడి వీడియో లు చేసి..వాళ్ల జీవితంలో మంచి మంచి ఆచారములు ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు మేడమ్ 🙏
Paderu vellara super akka
Super chanel super akka nuvvu
వీడియో బాగుంది👍👍
లొకేషన్ అయితే చాలా చక్కగా ఉంది సూపర్ ఉంది
Madam we are verey happy to see you in Paderu jai sri ram
హాయ్ మేడం మీరు నిజంగా సూపర్ సూపర్ మేడం, 👌👌👌💐❤️💯💐
శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా బాగుంది. 👌
మొత్తానికి మా పాడేరులో కూడా మీ కను పడింది చాల సంతోషంగా ఉంది అక్కా గారు 🙏🙏🙏🙏
Akka ki andaru okkaty
Sri devi anty devaty
Tq so much Akka ma area paderu vellinandhuku🙏🙏🙏🙏🙏
Nice akka ❤❤❤
Madam I m big fan of you,I love your helping nature,i am from Paderu, thank you so much ❤❤
Naa peru Govinda madam విశాఖ డిస్ట్రిక్ట్ కరక విలేజ్ తమన బ్రాంచెస్ సరే సరే థాంక్స్ మేడం
శ్రీదేవి గారికి Tq మేడం 💐💐
Akka nuvvu 👌 akka 👌 anitha God bless you akka Life long happy ga undali 🙏♥️♥️♥️🥰
Super madam ,bangaru thallivi
Akka really ur great akka🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Hi happy to good 👍 good 👍
Om, sakthi, Dhanyavadhalu sistar sreedhevi,Garu
మీరూ ఎంతోమందికి ఆకలి తీరుస్తారు మీరు వెళ్ళని చోటు లేదు అని నేను అంటున్నాను
నువ్వు కూడా ఎవరికైనా సహాయం చెయ్యి .. చచ్చాక పరలోకం ఇస్తాడు అని సోది చెప్పేవాళ్ళని వదిలేయ్ .. బతికున్నప్పుడు సహాయం చేయటమే నిజమైన దైవత్వం
@@ajayv2012 To //
🙏🙏🙏🙏🙏అందరితో హ్యాపీగా కలుస్తున్నందు చాలా సంతోషం 🙏🙏🙏
శ్రీదేవి గారు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు మీ దయాగుణానికి చప్పట్లు కొడుతుంటే. ఆ దయాగుణం అందరికీ రాదు. అధృష్టం వుండాలి.
Akka nuv super ❤❤❤
శీదేవి💐🙏🙏🙏🍎
Thank you so much for visiting our tribal area 🤝🤝 God bless you sister 🤝👌👌👌🇮🇳🇮🇳🇮🇳👍👍👍
Mam meeku 🙏🙏🙏
Kimudupalli village maa u're madam Garu Chala happyga undi meeru vellinanduku thank you
Superrr Superrr chellemma
Super sis tq
మా పాడేరు వెల్లారు థాంక్యూ సో మాచ్ మేడం
హపీ వాతావరణం ఆహ్లాదంగా ఉంది మేము వెలాము
Great akka meru entha journey cheystunnaru
Super Amma 🙂
Akka ma paderu area ku vachinanduku danyavaadhalu
వాల కత్తి అని సంబోధించటం మంచిది కాదు ... కత్తి అనేది అందరికి ఒకటే మేడం ........your hard work superb medam
ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నారు
Sreedeviakka nee manchi manasuku
Selute
Super video sis👌👌👍👍
God bless you sister🌹🌹🌹
అక్క మీ నలుగురు కాదు మేము కూడా ఉన్నాం..
భోజనానికీ 😀😊😀
1500 ke chalaa Happy ga feel avtunnaru. tq akka # vallaki return amount ichinanduku
Super 💞💞
Hi sreedevi Garu your sarvice very good God bless you heavenly Father blessings wherever go Angel protection Gandhi Vepagunta Vsp
Super akka me.videoa chusi memu kuda chala happy ga feel ayyam akka super akka
👌Super Akka❤️
Hello Sreedevi Your amazing Videos
Akka meeru superb
Tella misala ankul chala bagunnadu
Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐
Thanks madam sridevi Garu
Paderu kuda velaru
Super super madam.👏👏👏👍
బీటిఫుల్ లొకేషన్, ఫీస్ట్. లోకల్ జనరస్ మెన్స్.. 💐🙏🙏
Thank you madam maa Village ku vachinanduku
Which is the village
Very nice video🎥👌
మా పాడేరు పార్ట్ 2 వీడియో కావాలి💯💯💯💯
Hello madam 💖💐💐
అక్క మీ ప్రతీ వీడియోస్ చూస్తాను. అక్క. మీరు ఎప్పుడు క్షేమంగా వుండాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అక్క 👌
Meru super madam🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good madam nice job
Ma పాడేరు అభియానం ఎలావుందీ మేడం..మీ వీడియోస్ చూస్తూ ఉంటాం..from పాడేరు
థాంక్స్ మేడం 👌👍
మేడం గారు మా పాడేరు ఏరియాలో వచ్చి మా ఏజెన్సీ కూడా గుర్తించి నందుకు ధన్యవాదాలు మేడం
You are doing great work Madam
super very good madam
సూపర్ మేడం super medam
God bless you talli 🙌🙌🙌🙌
నో జో ఎగ్ గ
Best of sridevi garu,marintha mi purogathini korukuntuuuuuu.....
Madem pedala patla meekuna abimanm chustunte chala santoshamga vundi madem your a grete human being thank you madem meeru elage enthomandiki sahayam chestu vundali
మేడం గ్రామంలో ఓ పేద కుటుంబం అమకి వినపడదు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు భర్త కూడా తిక్కల వాడు ఇద్దరు పిల్లలు వాళ్లకి పేదరికంలో ఉన్నారు సరిగా ఆహారం కూడా దొరకని వస్త్రాలు లేని పరిస్థితులు ఉండారు వారి నాదరించమని కోరుచున్నాము తల్లాడ మండలం వాళ్ళ ముద్దనూరు గ్రామం ఖమ్మం జిల్లా మేడం వారి పేరు గొడ్ల కృష్ట్నవేని. భర్త పేరు పెద్దోడు నాగార్జున .plz variki help cheyyandi
Sri deve sister miru supar god bless ypu
హలో మదర్ థెరిస్సా గారు
Bro mother therisa tho polchaku
Mother therisa is god
దేవక్క బాగుండుక్కా వాళ్ళని కూడా బాగా చూసుకోక అంతే చాలు
Super Akka
Good akka❤❤
Chala happy ga vundhi akka
Super madam support seyyandi maa tribal culture ni
శ్రీ దేవి మేడమ్ గారు మా పాడేరు గురించి వీడియో చేసినందుకు దన్యవాదాలు...ఇంకొక్క వీడియో మా పాడేరు గురించి చేయండి మేడమ్ గారు
Chala bagundhi
Super madam miru
Which District madame
I love this type of people ❤
Addaku means isthiraaku akka
సూపర్ మేడమ్
Love you akka
Meeru great amma