Dear friends ❤️ మీలో కొందరు Karri Lakshmi,johny మా వెనకాల రావడం చూసి కొద్దిగా ఇబ్బంది పడ్డారు! దానికి మేము Sorry చెప్తున్నాం 🙏🏻 కాని మీతో చిన్న విషయం మా కుక్కలన్నీ అడవుల్లో అలవాటు పడ్డవి వాటిని బంధించి ఒకదగ్గర పెట్టిన బండ్లపైన ఎక్కించిన అవి నిలవవు వాటికి అలవాటు లేదు ఎంతైనా అవి నేలపైన నడవడానికే ఇష్టపడతాయి.పైగా మీరు గమనించే ఉంటారు రోడ్లు ఎలాఉన్నాయో ఒకవేళ అవి దేన్నైనా చూసి బండ్లనుంచి కిందకి దూకాయంటే ఇక అంతే సంగతి! వీడియో చివరివరకు మీరు చేసివుంటే మీరు గమనించి ఉంటారు అవి చివరి వరకు మాతో లేవు దానికి కారణం దారి మద్యలోనుంచే వాటిని ఇంటికి పంపించేసాం ! కానీ ఒక్క విషయం జంతులంటే మాకు అపారమైన ప్రేమ వాటిని మేము పూజిస్తాం 🛐
Video మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డ్రోన్ షాట్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. హాలివుడ్ రేంజ్ లో ఉంది. మనసున్న మారాజు బాబి అన్న కు నా తరుపున ధన్యవాదాలు 🙏. మీరు మంచి ఆయువు ఆరోగ్యం తో ఉండి, మాకు మంచి వీడియో లు చూపించగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤.
లొకేషన్ రోడ్డు కాలవ కొండలు అన్ని కూడా సూపర్ ఉన్నాయి రొట్టెలు చాలా బాగున్నాయి జాగ్రత్త గా ఉన్నడి రామ్ రాజు గారు పులి తిరుగుతుంది అంటున్నారు వర్షాలు పోయే వరకు క్యాంపింగ్ వీడియోస్ ఏమి పెట్టుకోవద్దండీ జాగ్రత్త గా ఉన్నండి ఎనీ వే వీడియో మొత్తం సూపర్ సూపర్
హాయ్ తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది. ప్రకృతి చాలా బాగుంది. మీరు ఎంత అదృష్టవంతులు తమ్ముళ్లు. మొక్కజొన్నలు కాల్చుకొని తినడం తెలుసు ఇలా రొట్టెలు కాల్చుకోవడం తెలియదు. నేను ప్రయత్నం చేస్తాను
హాయ్ రాము గారు ఆ ప్లేస్ చాలా బాగుంది అలానే మీరు తినే జొన్న రొట్టి నేనెప్పుడూ చూడలేదు బట్ జొన్నకాయలు ఉడికించిన కాల్చి తిన్న కానీ ఇలా ఎప్పుడూ చూడలేదు తినలేదు కూడా మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి అందరు పులులు ఉంటున్నాయంటున్నారు కదా టేక్ కేర్ జాగ్రత్త గుడ్ నైట్ వీడియో చాలా బాగుంది
జొన్న కాయలు కాదు. వాటిని మొక్కజొన్న పొత్తులని అంటారు. కుక్కల మీద మరీ అన్ని కామెంట్లు అనవసరం. అవి అడవిలో బ్రతక గలగాలి. మన యిళ్లలో లాగా ముద్దు కుక్కలు కావు. అవి వారి పెంపుడు జంతువులు. వాటి బాగోగులు వారికే బాగా తెలుస్తుంది. వారిని యిలా యిబ్బంది పెట్టడం మంచిది కాదు. మీ బాధ పడలేక వాటిని పంపించేశారు. అవి తోడు వుంటే వాళ్లకు అడవి జంతువుల నుంచి ముందుగానే పసికట్టి వారికి తెలియ చేసేవి. యీ విధంగా risk చేయడం మంచిదేనా ? మీ పరిమితులు తెలుసుకుని comments పెడితే మంచిది.
అద్భుతమైన లొకేషన్ తో పాటు గా ఈ సారి సరి కొత్త వీడియోస్ తో మా ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాము,రాజు,గణేష్ గారు 🌾🌾మొక్క జొన్న తో జొన్న రొట్టె సూపర్ గా ఉంది చిన్న రావు గారు వంటకం సూపర్ అమోఘం సూపర్ ఈ మధ్య వర్షానికి మట్టి రోడ్ లు మొత్తం చాలా బురదగా కొండ చరియలు విరిగిపడి ఉంటుంది కొంచెం జాగ్రత్త వెళ్ళండి మి వెనక కుక్కలు చాలా సరదాగా మి వెంటే రావడం నెస్ట్ లెవెల్లో ఉంది కొండలు మబ్బులు కమ్మి సుందరంగా ఉంది సూపర్ 👌👌🙏🙏🙏 అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤😭
టెట్ పరీక్ష వల్ల మీ వీడియోలు చూడలేక పోతున్నా 😔very sad , comment kuda pettalepotuunna, వామ్మో మా వాళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి వంట చేసుకుంటున్నారు అని వాళ్ళు ఇద్దరు (జాన్ క్యారీ లచ్చిమి )వూరికి వస్తున్నారు,మీరు చాలా లక్కీ నేచర్ కి దగ్గరగా ఉన్నారు ,,అచ్చ0 గుడిస వ్యూ పాయింట్ లా ఉంది సూపర్ నేచర్,మా వైపు వాటిని మొక్కజొన్న పొత్తులు అంటారు, mokkajonna rottelu bale unnai 😊
హాయ్ బ్రో మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి చిన్నారావు బావగారు. అని మీరు పిలిచే పిలుపు చాలా బాగుంటుంది చాలా మర్యాదగా పిలుస్తారు దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒకసారి మీ ఊరు వచ్చి మీ అందరిని కలవాలని ఉంది మీ విలేజ్ కొండలు చాలా బాగుంటాయి కొన్నిసార్లు అయితే చూసిన మీడియాలో మాల్లమల్ల చూస్తూ ఉంటాను ప్రకృతి అంటే అంత ఇష్టం. జాను ని కర్రి లక్ష్మి నీ. అడిగానని చెప్పండి😊😊 యానిమల్స్ అంటే చాలా ఇష్టం నాకు❤❤
Love from USA !! మీ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తాము బ్రో ... మీ వీడియోస్ లో జానీ అండ్ లక్ష్మీ డాగ్స్ నీ మంచిగా చూపించండి .. ఒక 2 minutes ఆలా చూపించగలరు... అవి అంటే మాకు ఇష్టం ...❤
తెలంగాణలో వాటిని మేము మక్క కంకులు అంటాం.వాటిని కాల్చుకొని తింటే సూపర్ గా ఉంటాయి. వాటితో మేము మక్క గ్యారెలు.మిర్చీలు.పకోడీ.రొట్టె.కూడ చేసుకుంటాం.ఉప్పు వేసి ఉడుక పెట్టుకొని తింటే కూడా సూపర్.... మక్క రొట్టె మటన్ తింటే ఉంటది యమ్మీ..... సూపర్
Ram nuv untene vedio andam ga untundi edi pakka, climate and location super ga undi ram,neku health ippudu bane undi anukuntunanu ram, wow rotti chala bagundi baaga kaalcharu, avvnu jonnalu pachi va leka yendipoinava ardam kaledhu, super me vedio inkka miru kudha, Ram prati vedio lo nuv untene baguntundi
Maakukooda mee villagelo vundipovaalanivundi kaneesam meetho one day Anna spend cheyalanivundi antha adrushtam Mari maakuvundo ledo theliyadu kaani meeru bale prakruthini anubhavisthunnaaru mee adrushtam bro super❤❤❤❤
Nice very nice, nature అద్భుతంగా ఉంది. Animal Planet, Discovery etc.,Channels లో చూసిన అద్భుతమైన sceneries చూపించారు. Wonderful, keep it up n take care
రాజు టీం అందరికీ నమస్కారములు మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి ఒకప్పుడు తినేవి అన్ని చూపిస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను మీ అడ్రస్ పెట్టండి
Wow chala bagundi video👌👌memu ma chinnappudu jonna pindi tinevallam chala baguntundi👌👍jonnapindi tho ma amma garu upma chesevaru super ga vundedi😋chala years ayiendi tini miss avutunnanu😞
Dear friends ❤️
మీలో కొందరు Karri Lakshmi,johny మా వెనకాల రావడం చూసి కొద్దిగా ఇబ్బంది పడ్డారు! దానికి మేము Sorry చెప్తున్నాం 🙏🏻 కాని మీతో చిన్న విషయం మా కుక్కలన్నీ అడవుల్లో అలవాటు పడ్డవి వాటిని బంధించి ఒకదగ్గర పెట్టిన బండ్లపైన ఎక్కించిన అవి నిలవవు వాటికి అలవాటు లేదు ఎంతైనా అవి నేలపైన నడవడానికే ఇష్టపడతాయి.పైగా మీరు గమనించే ఉంటారు రోడ్లు ఎలాఉన్నాయో ఒకవేళ అవి దేన్నైనా చూసి బండ్లనుంచి కిందకి దూకాయంటే ఇక అంతే సంగతి!
వీడియో చివరివరకు మీరు చేసివుంటే మీరు గమనించి ఉంటారు అవి చివరి వరకు మాతో లేవు దానికి కారణం దారి మద్యలోనుంచే వాటిని ఇంటికి పంపించేసాం ! కానీ ఒక్క విషయం జంతులంటే మాకు అపారమైన ప్రేమ వాటిని మేము పూజిస్తాం 🛐
మేము అర్తం చేసుకున్నాము మాకు కూడా కుక్కలు అంటే ఇష్టం 😊
Thank you
Hai Ramu bro Naa manasu lo maata artham chesukunnaru chaala thank you 🙏🙏🙏🙏🙏
Baga chpav bro kani dari madyalo intiki pampincham annaru ala kakunda starting lonea pampinchi vuntea Inka bagundeadhi
Hi Iam Dubai your video super super Raju Anna 🎈
కనీసం కర్రే లక్ష్మి కి జానీ కి కన్నా లైక్ కొట్టండి బ్రో
రాము వుంటేనే వీడియో చాలా బాగావుంది👌👌
Yes
కర్రే లక్ష్మి కి జానీ కి లైక్ కొట్టండి, ఇద్దరూ బైక్ వెనుక చాలా పరిగెత్తారు.......❤
ప్రతి వీడియోలో రాము ఉండాలని కోరుకుంటున్నాం రాము మాట్లాడే విధానం బాగుంటుంది
మీరు అందరూ ఉంటేనే బాగుంటుంది వీడియో ❤❤❤ జై ఆదివాసి,... జై జై పాల్వంచ భద్రాచలం
Video మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డ్రోన్ షాట్స్ మాత్రం మాటల్లో చెప్పలేను. హాలివుడ్ రేంజ్ లో ఉంది. మనసున్న మారాజు బాబి అన్న కు నా తరుపున ధన్యవాదాలు 🙏. మీరు మంచి ఆయువు ఆరోగ్యం తో ఉండి, మాకు మంచి వీడియో లు చూపించగలరని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤.
ఏమీ వుంది అబ్బా లొకేషన్....వర్షలు పడుతున్నవి జాగ్రత్త
మీ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా ఇష్టంగా చూస్తారు
లొకేషన్ రోడ్డు కాలవ కొండలు అన్ని కూడా సూపర్ ఉన్నాయి రొట్టెలు చాలా బాగున్నాయి జాగ్రత్త గా ఉన్నడి రామ్ రాజు గారు పులి తిరుగుతుంది అంటున్నారు వర్షాలు పోయే వరకు క్యాంపింగ్ వీడియోస్ ఏమి పెట్టుకోవద్దండీ జాగ్రత్త గా ఉన్నండి ఎనీ వే వీడియో మొత్తం సూపర్ సూపర్
మీరు చాలా అందం గా ఉన్నారు అంది
డ్రోన్ video super గా ఉంది
వీడియొా బాగా ఉంది.❤💕💛మొక్క జొన్న అంటాము.చూస్తూ ఉన్నంత సేపు ఆనందంగా ఉంది.
ATC team video vochinadhi ante chalu edho happy ness, రాము ఉంటే వీడియో కి ఒక్క అందం వొస్తుంది. ❤️❤️❤️
Yes
Mee team lo andharu amayakule . Very innocent. But mekanna innocent chinna rao garu… very positive for you…
మీ video's లో magic ఉంది bro❤ one second కూడా skip చేయకుండా చూడాలి అనిపిస్తుంది❤
పాపం కర్రి లక్ష్మి, జానీ చాలా దూరం పరిగెత్తాయి. Super video
హాయ్ తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది. ప్రకృతి చాలా బాగుంది. మీరు ఎంత అదృష్టవంతులు తమ్ముళ్లు. మొక్కజొన్నలు కాల్చుకొని తినడం తెలుసు ఇలా రొట్టెలు కాల్చుకోవడం తెలియదు. నేను ప్రయత్నం చేస్తాను
4:30 wow clouds was too good awesome video
హాయ్ రాము గారు ఆ ప్లేస్ చాలా బాగుంది అలానే మీరు తినే జొన్న రొట్టి నేనెప్పుడూ చూడలేదు బట్ జొన్నకాయలు ఉడికించిన కాల్చి తిన్న కానీ ఇలా ఎప్పుడూ చూడలేదు తినలేదు కూడా మీరందరూ చాలా జాగ్రత్తగా వెళ్ళండి అందరు పులులు ఉంటున్నాయంటున్నారు కదా టేక్ కేర్ జాగ్రత్త గుడ్ నైట్ వీడియో చాలా బాగుంది
థాంక్స్ రామ్...జీ...వీడియోలో ఉన్నందుకు
జొన్న కాయలు కాదు. వాటిని మొక్కజొన్న పొత్తులని అంటారు. కుక్కల మీద మరీ అన్ని కామెంట్లు అనవసరం. అవి అడవిలో బ్రతక గలగాలి. మన యిళ్లలో లాగా ముద్దు కుక్కలు కావు. అవి వారి పెంపుడు జంతువులు. వాటి బాగోగులు వారికే బాగా తెలుస్తుంది. వారిని యిలా యిబ్బంది పెట్టడం మంచిది కాదు. మీ బాధ పడలేక వాటిని పంపించేశారు. అవి తోడు వుంటే వాళ్లకు అడవి జంతువుల నుంచి ముందుగానే పసికట్టి వారికి తెలియ చేసేవి. యీ విధంగా risk చేయడం మంచిదేనా ? మీ పరిమితులు తెలుసుకుని comments పెడితే మంచిది.
అద్భుతమైన లొకేషన్ తో పాటు గా ఈ సారి సరి కొత్త వీడియోస్ తో మా ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాము,రాజు,గణేష్ గారు 🌾🌾మొక్క జొన్న తో జొన్న రొట్టె సూపర్ గా ఉంది చిన్న రావు గారు వంటకం సూపర్ అమోఘం సూపర్ ఈ మధ్య వర్షానికి మట్టి రోడ్ లు మొత్తం చాలా బురదగా కొండ చరియలు విరిగిపడి ఉంటుంది కొంచెం జాగ్రత్త వెళ్ళండి మి వెనక కుక్కలు చాలా సరదాగా మి వెంటే రావడం నెస్ట్ లెవెల్లో ఉంది కొండలు మబ్బులు కమ్మి సుందరంగా ఉంది సూపర్ 👌👌🙏🙏🙏 అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤😭
❤️❤️❤️
Chala bagunndi ei pradasalu super ga vunnadi ei vuru happyga vunnad chustunta thamulu bagunnara god bless u
బ్రదర్ నాది arakuvalley.. మీ డ్రోన్ షాట్స్ అదిరింది.... వేరే లెవెల్ వేరే లెవెల్... ❤️
టెట్ పరీక్ష వల్ల మీ వీడియోలు చూడలేక పోతున్నా 😔very sad , comment kuda pettalepotuunna, వామ్మో మా వాళ్ళు మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయి వంట చేసుకుంటున్నారు అని వాళ్ళు ఇద్దరు (జాన్ క్యారీ లచ్చిమి )వూరికి వస్తున్నారు,మీరు చాలా లక్కీ నేచర్ కి దగ్గరగా ఉన్నారు ,,అచ్చ0 గుడిస వ్యూ పాయింట్ లా ఉంది సూపర్ నేచర్,మా వైపు వాటిని మొక్కజొన్న పొత్తులు అంటారు, mokkajonna rottelu bale unnai 😊
Ramu vunteney baguntundi video.. and Raju vunte full fill avuthundi video.. chinnarao smile kalmasham lekunda vuntundi.
హాయ్ బ్రో మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. చాలా బాగుంటాయి చిన్నారావు బావగారు. అని మీరు పిలిచే పిలుపు చాలా బాగుంటుంది చాలా మర్యాదగా పిలుస్తారు దేవుడు నాకు అవకాశం ఇస్తే ఒకసారి మీ ఊరు వచ్చి మీ అందరిని కలవాలని ఉంది మీ విలేజ్ కొండలు చాలా బాగుంటాయి కొన్నిసార్లు అయితే చూసిన మీడియాలో మాల్లమల్ల చూస్తూ ఉంటాను ప్రకృతి అంటే అంత ఇష్టం. జాను ని కర్రి లక్ష్మి నీ. అడిగానని చెప్పండి😊😊 యానిమల్స్ అంటే చాలా ఇష్టం నాకు❤❤
సూపర్ రాము వీడియో చాలా బాగుంది
అదృష్టం అంటే మీదే
గణేష్ నీ సూపెన్షదాయ 👍👍👍👍👍👌👌👌👌👌❤️❤️❤️❤️❤️❤️🙌🙌🙌🙌🙌🤝🤝🤝🤝🤝
చాల అందంగా ఉంది బ్రో.....ప్రదేశం.......❤❤❤❤
Love from USA !! మీ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూస్తాము బ్రో ... మీ వీడియోస్ లో జానీ అండ్ లక్ష్మీ డాగ్స్ నీ మంచిగా చూపించండి .. ఒక 2 minutes ఆలా చూపించగలరు... అవి అంటే మాకు ఇష్టం ...❤
❤️❤️❤️
మా చిన్ననాటి memories గుర్తు చేశారు bro TQ,and this video is very nice......keep going like this god bless you ...
జానీ మరియు కరలష్మి కి బెస్ట్ ట్రీట్ ఇవండీ గా మా యొక్క ఆశ
ఆడవిలో జొన్న రొట్టెల వీడియో చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఇలాంటి వంటకం ఇంతవరకు నేను చూడలేదు. ❤❤❤ 🎉🎉🎉
తెలంగాణలో వాటిని మేము మక్క కంకులు అంటాం.వాటిని కాల్చుకొని తింటే సూపర్ గా ఉంటాయి.
వాటితో మేము మక్క గ్యారెలు.మిర్చీలు.పకోడీ.రొట్టె.కూడ చేసుకుంటాం.ఉప్పు వేసి ఉడుక పెట్టుకొని తింటే కూడా సూపర్....
మక్క రొట్టె మటన్ తింటే ఉంటది యమ్మీ..... సూపర్
సూపర్ బ్రోస్,, natural గా జొన్నరేట్టెలు చేసేరు,, నైస్
రాము గారు 3 launguages వచ్చా.... గ్రేట్
Locations మాత్రం బుర్రపాడు ❤❤❤
location superga undi aa prakruti andanni chudatame anandanga untundi kalti leni healthy rottelu Tq ATC team members andariki
Karri Lakshmi highlight bro. Mimmalni follow avuthune undhi 👌👌👌
Bros na chinnappudu paderu daggara neredu valasa lo 15 years vunnappudu e jonna rotti tenayvalam tq bro I remember my childhood days
Ram nuv untene vedio andam ga untundi edi pakka, climate and location super ga undi ram,neku health ippudu bane undi anukuntunanu ram, wow rotti chala bagundi baaga kaalcharu, avvnu jonnalu pachi va leka yendipoinava ardam kaledhu, super me vedio inkka miru kudha, Ram prati vedio lo nuv untene baguntundi
Maakukooda mee villagelo vundipovaalanivundi kaneesam meetho one day Anna spend cheyalanivundi antha adrushtam Mari maakuvundo ledo theliyadu kaani meeru bale prakruthini anubhavisthunnaaru mee adrushtam bro super❤❤❤❤
Erojulo kuda elanti manchi friendship undatam adi nilabetukotam kuda nice thing👏👏👌👌
One word about this channel- puriest glimpse of a life ...
❤️❤️❤️
అన్న వీడియో సూపర్ ఉంది కొంతమంది కావాలి అనే ఓవర్ యాక్టింగ్ కామెంట్స్ పెడతారు మీ వీడియోస్ డైలీ చూసే వాళ్ళకు మీరు ఏమిటో అర్ధం అవుతుంది
రాముతో పాటు , రాజు మాటలుకూడా బావుంటాయి 👌
రొట్టెలు చాలా బాగా చేశారు తమ్ముళ్లు అద్భుతంగా తీశారు వీడియో చాలా బాగుంది 😍
హాయ్ రాము గారు నడుము నొప్పి ఎలా ఉంది అబ్బా లొకేషన్ బాగుంది వీడియో బాగుంది 👌👌👌
కొండలు పొగమంచు,వంకర ఉండే రోడ్డు, డ్రోన్ షార్ట్స్ అండ్ జొన్న రొట్టె making process 👌👌 వీడియో చాలా బాగుంది..
మీరందరూ ఉంటేనే వీడియో చాలా బాగుంటుంది
Meeru chupenchina locasations chala bavunnayi milets memu tintunnamu orogyaritcha meeru tinna correctu food memu tinalemu meeru chala happy.
Chinnarao .... smile super asalu.....😊😊😊😊
నా చిన్నప్పుడు....స్పెషల్ ఫుడ్❤❤❤❤
😋😋😋😋 మీరు అద్రుష్టవంతులు......
Anta natcharal ga vunnaei me food chuste notilo lalajalam vastundi super meru
Super ga vundhi vathavaranam Raju ramu❤
Nice very nice, nature అద్భుతంగా ఉంది. Animal Planet, Discovery etc.,Channels లో చూసిన అద్భుతమైన sceneries చూపించారు. Wonderful, keep it up n take care
రాజు టీం అందరికీ నమస్కారములు మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి ఒకప్పుడు తినేవి అన్ని చూపిస్తున్నారు మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను మీ అడ్రస్ పెట్టండి
లొకేషన్ మాత్రం సూపర్ అన్న
సిద్దార్థ్ from అనంతపూర్ 🥰
Avi ala kakunda garelu cheyandi baguntay allamvelluli mirchi vesi oil vesukinte makka garelu anthe superb untay
మొక్కజొన్న రొట్టె గాని,మొక్కజొన్న అంబలి కానీ తినడానికి తాగటానికి అత్బుతం మన గిరిజన ప్రాంతంలో.... జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏
వీడియో చాలా బాగుంది అన్నా సూపర్ అంతే లవ్ యు అన్న అందరికీ
Great nature ✅ great video ✅
Many thanks 🙏🏻
Ramu and Chinari bhava garu unte video llu chala bagundi ❤❤❤
మొక్కజొన్న (maize) అంటారు. మా ఏరియాలో. మొక్కజొన్న ఆహారం ఆరోగ్యకరమైనది. చాలా బాగుంది.
Nice video చలాబాగుంది ఫస్ట్ టైమ్ చూస్తున్నాను సూపర్ 😊😊
Very beautyful weather bro I miss that places
Chala Goranga Vundi Roda Chala Jagarata Ga Vilande Bro Enka Video s Chesetapudu Jagarata Nice Video Chala Bavundi Poga Manchu
Nice Ramu new resipi good tast i think so thank you now I will try Raju, pulla rao anna , camera man, chinna thammu thank you so very much to all
Hi ATC team members... Iam so happy bro .. mi locations and a nature mi valla chudagaluguthunnam.. miru yeppudu ela kalasi vundali anna...
ఏది ఐన చిన్నరావు బావ గారు బాగా కష్టం పడుతారు గ్రేట్
Video బాగుంది ఇలానే చేస్తూ ఉండండి
❤ హాయ్ తమ్ముడు రాము మీరు ఉండేనే వీడియోలు నిండు గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను మీరు వీడియో పెట్టినప్పుడల్లా చూస్తాను❤👌👌👌👌👍
Ramu Raju combination jokes nice ramu vunte videos josh lo vuntaye
Meru chupenchina location super 👌 Annaya naku chaala chaala nachindi pogamanchu super 😊😊😊😊😊
Location chuste akkade vundipovalani pistundhi brothers 😎😎😎🌲🌳🌴🌱🌵
Chinnarao bava appudu alaaa navuu thune undali ❤😊
Abbabaa location em vundi beautiful location .. chinnapudu thine Dani jonna rottelu bale ishtam...
Good locations drone shots wonderful good video
Wow super village
Super I want to visit it
Iam from Dubai sana
First time chustunna bro ilanti vantakam....video chala baagundhi ramu anna....
Me karri Lakshmi super anna ❤❤❤❤❤ i love dogs anna me videos antyeee naku chalaaa istam ramu anna❤❤
Super ga unnae chodipindi attu kuda alane kaluste baguntae😊
Traditional food..... drone shot super
Super video God bless you ATC Team👌❤️❤️❤️❤️❤️
Wow wonderful exllent location super abha.......మాటల్లేవ్ abha...but be carefully all of you guys and all the best God bless you all
Wow chala bagundi video👌👌memu ma chinnappudu jonna pindi tinevallam chala baguntundi👌👍jonnapindi tho ma amma garu upma chesevaru super ga vundedi😋chala years ayiendi tini miss avutunnanu😞
తమ్ముడు సూపర్ వీడియో ఎక్సలెంట్ ❤❤❤❤❤🎉🎉
Video Chala బాగుంది బ్రో ❤👌👌
డ్రోన్ షార్ట్స్ సూపర్... ఎక్సలెంట్ 👍
Chinnarao bava smele😂😂😂😂😂 chalaaaa bagundhi andi
Miru chese video chalaaaa bagunnai
Diniki nanjukovadaniki emleda non veg .. super ga undi recipe keep it up 😊
Chala opikaa meeku ..hatsupp
బాగుంది చాలా బాగుంది
Love from Adilabad ❤️😍
బ్రో తార్ రోడ్ కి అన్నకి అన్న మీ రోడ్ ఏ బాగుంది సూపర్ 🙌🙌👏
చాలా కష్టపడుతునారు బ్రో జాగ్రత్త
Chala bagundi Ramu and Raju brooo
వీడియో చాలా బావుంది