Organic Bittergourd Cooking | నాటు కాకరకాయ కూర | చిన్నారావ్ చేతి వంట 🤩 | Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 20 сен 2024
  • Organic Bittergourd Cooking | నాటు కాకరకాయ కూర | చిన్నారావ్ చేతి వంట 🤩 | Araku Tribal Culture
    #kakarakayacurry #kakarakayarecipe #bittergourdcurry #tribalcooking #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 425

  • @thorevilgaming363
    @thorevilgaming363 3 дня назад +194

    Raju fan antha mandhi❤️😊

  • @subhashinimedagam3713
    @subhashinimedagam3713 3 дня назад +50

    కాకరకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టం

  • @mahalakshmiu9479
    @mahalakshmiu9479 3 дня назад +12

    Ramu లేక పోవడం బాగోలేదు, చాల incomplete గా/ అసంపూర్తిగ ఉంది, video చేస్తే అందరు ఉండేటట్లు చూసుకొండి, లేకుంటే బోరింగ్/డల్ గ ఉంటుంది. మీ ATC చానల్కీ concept తో పాటు మీ టిం బలం ఎక్కువ, అది miss చేసుకోవద్దు. Individual గా నడపాలన్న కూడ fail అవుతారు, dividing policy వద్దు. కొందరు కవాలనే కామెంట్ చేస్తున్నారు. అది own చేసుకోవద్దు. మీ well wisher

  • @dadammahenderreddy5904
    @dadammahenderreddy5904 3 дня назад +12

    చిన్నారావు అన్న సూపర్ మంచి మనిషి రాజు

  • @PraveenG7280
    @PraveenG7280 3 дня назад +27

    మా పొలం కంచ్చలల్లో చాలా ఉన్నవి... వాటి రుచి మాత్రం అద్భుతo...... జై ఆదివాసీ🙏🙏🙏

  • @srikanthkuntavlogs
    @srikanthkuntavlogs 3 дня назад +17

    రాము బ్రో వారానికి ముడు నాలుగు వీడియోలు పెట్టు బ్రో. మి వీడియో కోసం ఏదిరిచుస్తునాం. ఈ వీడియో చాల బాగుంది.

  • @RAJIREDDYMOREPALLY
    @RAJIREDDYMOREPALLY 2 дня назад +6

    రాము ఫ్యాన్స్ ఎంతమంది ఒక్క ఊఓ వేసుకోండి
    రెడ్డి వ్లాగ్స్ నుండి

  • @somelinagendra116
    @somelinagendra116 3 дня назад +9

    కాకర 🥒🥒కాయ వంటకం అద్భుతం👌 సూపర్ కాకర కాయ చేదుగా ఉంటుంది చిన్న రావు గారి వంటకం అద్భుతంగా ఉంటుంది సూపర్ రాజు గారు మన రాము గారు ఈ వీడియో లో లేరు ఎక్కడకి వెళ్ళారు ఇంత మంచి వీడియో తీసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ❤❤❤❤❤❤❤🙏🙏🙏👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 3 дня назад +7

    కాకరకాయ కూర చాలా బాగుంటాది కానీ కొద్దిగా చేదు ఉంటాది కానీ కూర మాత్రం సూపర్ 👌👌👌

  • @aslambasha1277
    @aslambasha1277 3 дня назад +12

    తమ్ముడు ఇది దీన్ని మా సైడు నాటి కాకరకాయ అంటారు

  • @luckkyrox5400
    @luckkyrox5400 3 дня назад +19

    వీడియోస్ లో కనబడే ప్రతి ఒక్కరి అభిమాని ఎవరు లైక్ చేయండి ఫ్రెండ్స్❤❤❤ ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారు. మీరు ఏమన్నా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఒక చెక్క పైన పెట్టి కట్ చేయండి

  • @luckyjoy7090
    @luckyjoy7090 3 дня назад +2

    కాకరకాయ తింటే చేదుగానే తినాలి bro...super ఉంటది,ఆ టేస్టే వేరు...ఆరోగ్యానికి కూడా మంచిదని అంటారు

  • @Chittineni_Uma
    @Chittineni_Uma 3 дня назад +4

    👌👌👌👌👌 చాలా బాగా వైరాయిటిగా చేసారు. నేను ఎప్పుడు ఇలా వండటం చుడా లేదు మీము కాయలుగా వండుతము👌👌💐💐💐💐💐

  • @chandu.802
    @chandu.802 3 дня назад +2

    కాకర కాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది
    కాకర కాయ కూర అంటే నాకు చాలా ఇష్టం ఈ
    కూరలో చాలా విటమిన్లు ఉంటాయి ❤ atc team

  • @Twinsisters0727
    @Twinsisters0727 3 дня назад +9

    Raju garu like today one man army ❤❤

  • @Assalamvalaikum
    @Assalamvalaikum 3 дня назад +10

    Raju Ganesh Chinnarav fans Entha mandi unaru frds like cheyandi

  • @Chittineni_Uma
    @Chittineni_Uma 3 дня назад +4

    రాము రాజు మీరందరు బాగున్నార కాకరకాయలు కుర మాకు చాలా ఇష్టం❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 3 дня назад +20

    చాలా బాగుంది కాకరకాయలు కర్రీ సూపర్ చూస్తుంటే అవి ఒక్కసారి ఐన టెస్ట్ చెయ్యాలి అనిపిస్తుంది మీరు ఏది చేసిన నేచరల్ గా సూపర్ అంతే మాటలు లేవు మాట్లాడుకోవటలు లేవు

  • @bosu9995
    @bosu9995 3 дня назад +3

    One of the favourite curry కాకరకాయ మీరు సూపర్ చేశారు కర్రీ, రాము గారిని miss ayyamu video lo, next video miss avvakandi bro❤

  • @Anu143..16
    @Anu143..16 3 дня назад +2

    Bava gari vantana majaka....ee vanta ayina simple ga ala ela chesestharu andi miru😅...... nice video Raju annayya. simply Superb ga explain chesaru...🤍🎐 come back ramu babu 💙

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 2 дня назад +1

    Kura chuste ne noru vuruthundi super ramu raledu fever a andaru super 👌 👌 🎉

  • @sunithasunitha4030
    @sunithasunitha4030 2 дня назад +1

    Kaakarakaaya koora elaa verity ga cheyatam first time choosthunnanu Memu kaayalugaa & Ginjalu theeyakundaa round ga tharigi chinthapandu .... Majjiga lo udakabetti vaatini aarabetti veyinchi kobbari kaaram challuthaamu SUPER ga untundi

  • @kanchanakoorma8718
    @kanchanakoorma8718 2 часа назад

    Natu kakarakayalutho chese Kura adbutam ga untundi,Naku chala istam kakarakaya

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 2 дня назад +1

    Kakarakaya health ki chala manchidi miru curry super ga chesaru 🤤 mi video's kosam always waiting

  • @kommushivaji6929
    @kommushivaji6929 2 дня назад

    Wow naku chala estam chitti kakarakaya super ga ఉంటుంది curry and గుత్తి కాకరకాయ,ఎక్సలెంట్ గా ఉంటుంది

  • @mangalagiricreativearts4737
    @mangalagiricreativearts4737 3 дня назад +1

    కాకరకాయ కూర చాలా బాగుంటది, కానీ నెత్తలు చేపలు కలిపి కూర చేయటం మొదటిసారి చూస్తున్నాను, ఖచ్చితంగా ట్రై చేస్తాము. 👌

  • @peedakachandrakala7873
    @peedakachandrakala7873 3 дня назад +1

    అన్నయ్య కర్రీ చాలా బాగుంటుంది మరియు దానిని పులుపు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది 👌👌హెల్త్ కి కూడా మంచిది

  • @ravaliogge2483
    @ravaliogge2483 3 дня назад +2

    ఒక ప్రశాంతమైన జీవితం చుట్టూ పచ్చదనం

  • @gantalabalu4113
    @gantalabalu4113 3 дня назад +1

    చిన్నారి బావ... నువ్వు గోర్లు కట్ చేస్కో.... ఎం అనుకోకు... నువ్వు హెల్తిగా ఉండాలని కోరుకునే నల్లమల్ల... సిపిఐ వీరులు

  • @wincy143
    @wincy143 3 дня назад +1

    మేము ఎండు నెత్తలు అంటాము నేను కొత్తవలస లో గాని కాశిపట్నం లో గాని సంత లో తీసుకుంటాను...

  • @ARAKUADVENTURES
    @ARAKUADVENTURES День назад

    చిన్నారావు బావ లెక్కే వేరు 👌👌👌❤❤

  • @sourachithram
    @sourachithram 3 дня назад +1

    ఇదే నా మొదటి కామెంట్ మీ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను మీ వీడియోలన్నీ బాగుంటాయి..❤❤ I love A T C..

  • @NagandlaPrameela-gh7zg
    @NagandlaPrameela-gh7zg 3 дня назад +1

    కాకరకాయ ముక్కల్ని ఉప్పుతో 2 times కడిగిన తరువాత కొంచం పసుపు ఉప్పు వేసి మజ్జిగతో ఉడికిస్తే చేదు అస్సలు వుండదు bro's next time try చెయ్యండి

  • @sukurusanny43
    @sukurusanny43 3 дня назад

    రాజు బ్రదర్ సూపర్ మీరు చేస్తున్న ప్రతి వీడియో కొత్తగా అనిపిస్తుంది మీకు మీ టీమ్ మెంబర్స్కు అందరికీ ధన్యవాదములు... అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియో చేయాలని కోరుకుంటునం

  • @ramumtm1234
    @ramumtm1234 3 дня назад +1

    ఈరోజు మన రాజు వన్ మ్యాన్ షో మీ అందరికీ ఎలా అనిపించింది ఫ్రెండ్స్ రాము ఒకసారి కూడా కనిపించలేదు రాజు అన్న నువ్వు చాలా బాగా మాట్లాడావు బాగుంది వీడియో ramu mtm

  • @rajithasandineni
    @rajithasandineni 3 дня назад

    పచ్చి ముక్కలని ఉప్పు వేసి బాగా కడిగి వండితే ఆ కంచె కాకరకాయలు చాలా బాగుంటుంది, ఉడకపెట్టి నీల్లు తీసేస్తే రుచి తగ్గినట్లనిపిస్తుంది .

  • @EerlaMadhavi
    @EerlaMadhavi 3 дня назад +2

    బ్రో మీ దగ్గర గణేష్ నవరాత్రులు జరఫరా

  • @venkataramana682
    @venkataramana682 3 дня назад +1

    అదే కాకర కాయ కూర తింటూ వీడియో చూస్తున్నాను 😍

  • @charancttn2390
    @charancttn2390 3 дня назад +1

    రాజు & చిన్నరో గారూ. కి ఓకా ❤️

  • @sirivellagrace
    @sirivellagrace День назад

    Nice Raju Brother. Ram missing you in this video. Keep rocking all team my loving family members. Love you Ram and Raju Brother team

  • @SayendherMaggidi9848
    @SayendherMaggidi9848 3 дня назад

    కాకరకాయ తీగలు అంటాం అన్న మాది తెలంగాణ నిర్మల్ dist. నాకు చాలా ఇష్టంమైనా కర్రీ ఇది కాకుండా ఈ సీజన్లో దొరికే బోడకాకరకాయలు అంటే చాలా ఇష్టం tq అన్నలు మంచి వెజ్ కర్రీ చేసినందుకు tq 🙏🙏🙏🙏💝💞

  • @shaiksameena1927
    @shaiksameena1927 3 дня назад +1

    Kakarakaya curry ante naaku chala estam

  • @MyluRams
    @MyluRams 3 дня назад

    రాము ఎక్కడ...??
    ఇలాంటి చిట్టి కాకర మేమూ బాగా తింటాము ❤

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 3 дня назад

    కాకరకాయ కూర అంటే మాకు చాలా ఇష్టం🎉 ఈ వీడియోలో రాము లేడు ఏంటి🎉 మీ టీమ్ అందరికీ గాడ్ బ్లెస్స్ యు కూర సూపర్ గా ఉంటుంది చెన్నారావు బాగా వండుతారు

  • @lingalavamshivamc6416
    @lingalavamshivamc6416 День назад

    వీడియో బాగుండి కానీ అలాగ వార్చి వంట చేసినావిధానం కొత్తగా ఉంది.ఇంకోవిషయం యెంతంటే నర్మల్ గా వంత చేస్కోని తింటే బాగుంటది.చెడుగా తింటేనే కాకర రుచి తెలుస్తది.

  • @karnatakaloandhraruchulu5083
    @karnatakaloandhraruchulu5083 День назад

    హలో brother's, మేము చిన్న కాకరకాయలు అంటాము, నాచానలో వీటితో 2,3 వెరైటీస్ వున్నాయి మేము కాకరకాయల కారం చేసుకుంటాము.మీరు చూపించిన విదంగాకూడ చేసిచూపెడతాను

  • @manjulathathumuluri9056
    @manjulathathumuluri9056 2 дня назад

    Excellent video asalu ...... beautiful....chala pleasant ga untai mi videos....chinnarav gari cooking very nice and Raju baga matladaru...... totally video is awesome.

  • @roopanagraj8667
    @roopanagraj8667 3 дня назад

    Oka story book la undhi mi kitchen mi life so nice

  • @chchinni7726
    @chchinni7726 3 дня назад

    Ram garu kanipinchadam ledu video lo emyndi chinnarav bava garu voice cute nd sweet

  • @amalaammu3947
    @amalaammu3947 3 дня назад

    Thinu raaju so innocent

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 3 дня назад

    కాకరకాయ నాకు చాలా ఇష్టం. రాము ఎక్కడికి వెళ్ళాడు

  • @harisivanaidu350
    @harisivanaidu350 2 дня назад

    చేదులో చింత పులుపు పోసి చేస్తే టేస్ట్ బాగుంటుంది

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 3 дня назад

    Naku chala ishtam ee kakarakaya lu chala sarlu thinnanu..😊😊😊😅😅

  • @Telangana.pilla.
    @Telangana.pilla. Час назад

    Udakabetta kunda otti mukkalu kosi uppu vesi baga gattiga rasam thiyyale chedhu pothadhi. Kakarakaya watter lo veyyadhu cut chesaka... Chintapandu rasam vesukunte kuda baguntadhiii🤤🤤🤤🤤🤤

  • @saisharman3344
    @saisharman3344 3 дня назад

    Lakshman matladatledu kani matladthe matram Raju, ramu laga matlade capacity undi, chinnnarao fans 😅

  • @travelwithsam337
    @travelwithsam337 3 дня назад +1

    ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలాంటి ఆరోగ్యకరమైన వంటకం మన ATC టీం మీ పద్ధతిలో మాకు చూపించడం చాలా సంతోషం ❤.
    కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ తరచుగా తినడం వల్ల శ‌రీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ క‌రిగి.. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాక‌ర కాయ జ్యూస్‌ను ప్రతి రోజు తీసుకోవ‌డం వ‌ల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావట.

  • @laxmanVanchurba
    @laxmanVanchurba 2 дня назад

    Raju Anna chinnarao anna, cooking supper kakara kura ante naaku chala estam,

  • @Telangana.pilla.
    @Telangana.pilla. 2 часа назад

    Chinna kakarakaya podhala midha dhadi midha paaruthadhi ahaa yem teste untadho assalu kakarakaya na favairet kuraa🤤 chiken muttone biryani yemaina special undani akkada kakarakaya unte kakarakaya kavale nakuuu 🤤🤤🤤

  • @palurirajababu136
    @palurirajababu136 3 дня назад

    Meru matladevidhanam Naku chala istam Raju bro.❤

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 3 дня назад

    My favourite vegitable maaku avi dorakave super unttaye avi

  • @manilakshmanmanilakshman7514
    @manilakshmanmanilakshman7514 3 дня назад

    చింత పులుసు పెట్టుకొనింటే చేదు ఉండదు రాజు

  • @RowthuSundararao
    @RowthuSundararao 3 дня назад

    రాజు మా చిన్నప్పుడు మా టీచర్స్ కి ఇచ్చే వాళ్ళం స్కూల్లో అయిపోయాక గడ్డలో వాగుల్లో వెరీ మరి ఇచ్చే విజయనగరం జిల్లా ప్రస్తుతానికి వైజాగ్ లో జాబ్ వాళ్ళం ఫ్రెండ్స్ అందరూ మాది మెంటాడ మండలం

  • @pondurusambamurthy1053
    @pondurusambamurthy1053 3 дня назад

    నేను ఐతే పచ్చి కాయలనే తినే వాడిని చాలా టెస్ట్ గా ఉంటాయి తమ్ముడు

  • @MellowmomentsASMR
    @MellowmomentsASMR 3 дня назад +33

    Pithapuram MLA గారి తాలూకా evaraina vunnara?

    • @naniking9745
      @naniking9745 3 дня назад +1

      Yes ❤

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 3 дня назад +1

      @@Naga-Rockz aithe వెళ్లి.....

    • @MallepoguRajesh-n9c
      @MallepoguRajesh-n9c 3 дня назад

      Vute velli lali

    • @MellowmomentsASMR
      @MellowmomentsASMR 3 дня назад

      @@MallepoguRajesh-n9c em matladuthunav raa Paytm dog

    • @wincy143
      @wincy143 3 дня назад +5

      నేను కొరియోగ్రఫర్ జానీ మాష్టర్ తాలుకా 😂😂😅😅

  • @shaikchanti6639
    @shaikchanti6639 3 дня назад

    రాజు రామ్ యెక్కడా. చాలా మంచి కూర.

  • @hydermohammad9482
    @hydermohammad9482 3 дня назад

    రాజు మేము వీటిని కంచె కాకర అంటాము
    కూరకంటే వేపుడు అద్భుతం ఉంటుంది.
    మేము కూర కాకుండా వేపుడే చేస్తాము .

  • @SravanthivinnuM.M-uw8kk
    @SravanthivinnuM.M-uw8kk 3 дня назад +1

    Ma intidaggara undhi Ruchi super

  • @buridiprakash6725
    @buridiprakash6725 3 дня назад

    Video custhe noru uru thundhi endhukante Naku kakarakaya chala istamu maa Amma kuda elane vanta chethadhi ❤❤❤

  • @kanakadurga1785
    @kanakadurga1785 3 дня назад +1

    రాము రాలేదు ఎందుకు కాకరకాయలు చాలా బాగా వున్నాయి

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 21 час назад

    కాకరకాయలు కాయలుగా వండితే సూపర్ వుంటుంది అన్న ఈ కాయలు కూడా అంతా చేదుగా కూడా వుండవు

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 3 дня назад

    Bitter gourd curry chaalaa ishtam ..tamilnadulo pavakkay antaru ..

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 3 дня назад

    హాయ్ రాజు అన్నయ్య ఆ చేదు కాకర కూర అంటే మా అమ్మకు చాలా ఇష్టం కాకపోతే నాకే ఇష్టం ఉండదు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఎందుకంటే అది చేదుగా ఉంటది వీడియో చాలా బాగుంది

  • @nvrkmvarma1411
    @nvrkmvarma1411 3 дня назад

    కాకరకాయ కూర బాగుంటుంది చిన్నారావు గారు ఏ వంటకం చేసిన సూపర్ గా ఉంటది. రాము గారు లేరు ఏమైనది. Vzm

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 2 дня назад

    Kakaeakaya carry chala bagundhi brothers.

  • @m.bhargavbalu6852
    @m.bhargavbalu6852 3 дня назад +1

    ఫస్ట్ లైక్ చేసి తర్వాత వీడియో చూసే వాళ్లు లైక్ వేసుకొంది

  • @akurathidurga8500
    @akurathidurga8500 2 дня назад

    Ramu garu eee video lo mimalini miss ayamu baga
    Raju garu koncham chinthapandhu add cheyandhi super vunthadhi curry try cheyandhi

  • @Nirmalamangam
    @Nirmalamangam 3 дня назад

    Ramu and Raju unte fun ekkuva untundi.

  • @AppannadoraChikkala
    @AppannadoraChikkala 3 дня назад

    చిన్నారావు గారు వంట సూపరో సూపర్

  • @THE_BUNNY_7
    @THE_BUNNY_7 3 дня назад +1

    Bro Mea culture chala baguntadi. And mea prantham kuuda..❤. :- :-: -: ....🎉........ ❤❤❤❤😊

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 День назад

    Raju anna idem bagoledu meeri thintunte naku noruruthundi naku kakarikayalu ante chala istam super video

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 2 дня назад

    Curry chala baga chesaru chinna ravu garu very nice video 😍

  • @shanthismart1783
    @shanthismart1783 3 дня назад +1

    Hi guys elaunaru ramu akkada ...first time chustunanu kakarakayalo neytalu veydam meeru super 😂ramu untey curry inkoncham tastey ga undeydi 😊

  • @pramilareddysingam6328
    @pramilareddysingam6328 18 часов назад

    Babu nenu Hyderabad lo ontanu.mee channel nenu regular ga follow avuthanu,mee subscriber ni kooda.naku nature ante chaala ishtam.naa age 70 years old.nenu sugar petient ni.naku elagaina aa adavi kakara Kaya meeru vandaru kadha.naku dhayachesi aa pandina kakara Kaya seeds ,naa address meeru seeds pampisthanu ante,pedathanu.meeru aa pandina kakara Kaya seeds paareya vaddhu dhayachesi

  • @neravatisiddu1236
    @neravatisiddu1236 3 дня назад +1

    Vithanalu.umdalli.bro super

  • @patruniswathi
    @patruniswathi 3 дня назад +1

    హాయ్ ఫ్రెండ్స్ చిన్నారావు గారు వంటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు

  • @ViaanVijay-t1u
    @ViaanVijay-t1u 3 дня назад

    E curry unthy nku chala istham,e curry thinadham valla,a disease raavu ,bp , sugar level control lo uthavii,machii vitamin uthadhii e curry lo

  • @ASeenaiah-tn1xb
    @ASeenaiah-tn1xb 3 дня назад

    నాకు కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం బ్రో

  • @shantish1550
    @shantish1550 3 дня назад

    నాకు చాలా ఇష్టం ❤

  • @A-Akash
    @A-Akash 3 дня назад

    మీ వీడియోస్ చాలా నాచురల్ గా ఉంటాయ్ అన్న😊.

  • @srilakshmireddy5718
    @srilakshmireddy5718 3 дня назад +2

    Hello RAM ❤ Ekkadiki vellaru Sir video lo leru😢. Hii raju bro curry Super

  • @tgffmanohar3864
    @tgffmanohar3864 День назад

    Kakarakaya Kura Chedhu vunte baguntadi

  • @keerthigopal3444
    @keerthigopal3444 3 дня назад

    హయ్...బ్రో వెయిటింగ్ యువర్ వీడియోస్...any way థాంక్యూ for comming...ఎర్లీ

  • @jettikirankumar140
    @jettikirankumar140 День назад

    I’m stay in Thailand I like this curry

  • @khadarbasha4110
    @khadarbasha4110 3 дня назад +2

    Last week start chesa anna mi videos. Daily 5 videos chustuna chala bagunai natural ga. Chinnari bava smile fan😊

  • @NISCHAY0326
    @NISCHAY0326 2 дня назад

    Water entha pure ga vunnai, you all are happy soul's

  • @pallejayalakshmi7188
    @pallejayalakshmi7188 3 дня назад

    Potti kakara kayalu antha chedu vudavu… supr taste vuntundi..

  • @srilakshmi5972
    @srilakshmi5972 2 дня назад

    Very tasty curry bitter gourd.. Blessings

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 2 дня назад

    Love from Adilabad ❤️😍

  • @riyazshaik-qz3sx
    @riyazshaik-qz3sx 19 часов назад

    I am Big fan of yours ram and raju

  • @meebayyaram.pillodu
    @meebayyaram.pillodu 3 дня назад +1

    My favourite curry jai bhim Raja fan button ✅