కుండ బిర్యాని | చివరికి ఇలా అయ్యింది | Pot biryani | Biryani recipe | Tribal cooking

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1 тыс.

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад +132

    నా స్వఛ్చమైన భారత దేశాన్ని మాకు చూపిస్తున్నందుకు ఆనందంగా గర్వంగా ఉంది

  • @kalavathikala6913
    @kalavathikala6913 Год назад +32

    👌👌బిర్యానీ ఆకులు లేకపోయినా, మీరు తినే భోజనాన్ని మేము ఆస్వాదించాము, అయినా అడవుల్లో, ఊరికి దూరంగా తినే భోజనం చాలా కమ్మగా ఉంటుంది.

  • @villagetalentvikky7654
    @villagetalentvikky7654 Год назад +82

    స్వచ్ఛమైన అడవి బిడ్డలు మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగానూ మరియు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆధునిక నాగరికతకు ఇంకా ఎంత దూరంలో బ్రతుకుతున్నారొ అనిపిస్తుంది

    • @bigdoggaming6242
      @bigdoggaming6242 Год назад +2

      Maree manam yekkada brathukuthunnam 😂😂😂😂

  • @rkchannel9249
    @rkchannel9249 Год назад +63

    తమ్ముళ్ళు మీ వీడియోస్ మీరు మాట్లాడే విధానం మరియు మీరుపడే కష్టం కొరకు మాత్రమే నేను చూస్తాను మీలో పూర్తిగా నిజాయితీ వుంది దేవుడు మిమ్మల్ని చాలా ఎత్తులోవుంచాలని కోరుకుంటున్నాను.

    • @patansmp3612
      @patansmp3612 Год назад +3

      ఆల్రెడీ వాళ్ళు చాల ఎత్తుకు వెళ్లి చేసారు ఈ వీడియో !😃

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Год назад +171

    మా చిన్నప్పుడు మా మేనమామ కూడా కోడి అలాగే నోటితో లాగామానేవారు గారిటె కూడా అప్పుడు చూసాను కొద్దిగా బరువు గా కూడా ఉంటుంది మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు చాలా చాలా థాంక్స్ 🤝

  • @maddurisvlogs799
    @maddurisvlogs799 Год назад +11

    మీరు రెస్టారెంట్లలో లాగా బిర్యానీ చేశారు. అందులో బిర్యానీ ఆకు ఉండదు.సూపరో సూపర్ బిర్యానీ, చూస్తుంటే నీల్లూరుతున్నాయి

  • @somelinagendra116
    @somelinagendra116 Год назад +26

    మట్టి కుండ లో బిర్యానీ చెయ్యడం ఇదే మొదటి సారిగా చూడటం చాలా బాగుంది ఎతైన కొండ లో మీరు బిర్యానీ చెయ్యడం నెక్స్ట్ లెవెల్ లో ఉంది ATC♥️💓💞 యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏🙏🙏💞

  • @dhramaraju7789
    @dhramaraju7789 Год назад +85

    మట్టి కుండలో బిర్యానీ చాలా బాగుంది 👌👍👍

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Год назад +39

    బిర్యాని చుడానికి బాగనే చేశారు. బిర్యానీలో బిర్యానీ ఆకు మర్చిపోయారా? Funny గా ఉంది. మీరు తింటే నేను మీతో కూడా కలిసి తినలనిపించింది😋😋.

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 Год назад +8

    బ్రదర్ ఈ వీడియో చూస్తుంటే నోరు ఊరుతుంది ముఖ్యంగా లొకేషన్ హైలెట్.👌👌👌

  • @Pavan-bvn2
    @Pavan-bvn2 Год назад +16

    మా చిన్నప్పుడు ఇలా బయట వండుకుని తినేవాళ్ళం..Sweet memories

  • @karnatakaloandhraruchulu5083
    @karnatakaloandhraruchulu5083 Год назад +19

    తమ్ముళు మీరు సూపర్, మీ బిరియాని ఇంకా సూపర్ ఏపని అయినా చేయాలనే పట్టుదల వుంటే విజయంమన వెంటేవుంటుది.

  • @rajumunjala6979
    @rajumunjala6979 Год назад +8

    కొండల్లో కుండ బిర్యానీ చాలా బాగుంది...మీ వంట ప్రయత్నం...తమ్ముళ్లు ...తగ్గేదేలే...బాగుంది...👌👌👍👍😄😄😍😍🌳🌳💐💐

  • @thorodinson9558
    @thorodinson9558 Год назад +18

    I come across ur channel just now and very much impressed with the first video itself. No artificial things and no artificial smiles and no prepared dialogues. Everything is natural.superb

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 Год назад +11

    బిర్యానీ అంటే చాలా ఇష్టం బ్రదర్స్ నాకూ కానీ మీకు రాకపోయినా సరే ప్రయత్నించారు బిర్యానీ వంటకం. అందుకే మీ వీడియోలు చాలా ఇష్టం ఇలాంటి వీడియోలు ఎన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...💗💗💗

  • @vsantoshsantosh7390
    @vsantoshsantosh7390 10 месяцев назад +1

    Honest ki Maru peru tribals chala nijayathiga innocent ga unatru like it

  • @himapydikondala
    @himapydikondala Год назад +5

    ఆ లొకేషన్ అదిరిపోయింది అలాంటి ప్రదేశంలో ఏమి తిన్నా అద్భుతమే ... చూడటానికి చాల బాగా వున్నాయి మీరు చేసిన బిర్యానీ , చికెన్ కర్రీ ... అల్లం వెల్లుల్లి తో పాటు మీరు వేసిన మసాలాలు కూడా గ్రైండ్ చేసేస్తే ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది

  • @Vamsee7
    @Vamsee7 Год назад +59

    I randomly landed in your channel today and got addicted already 😊 love from Chicago, USA

  • @satyamsatya8961
    @satyamsatya8961 Год назад +16

    ఈ అందమైన ప్రకృతి ఒడిలో ఏ వంట చేసినా ఎలా చేసిన అద్భుతంగానే ఉంటుంది bro's

  • @skkhasim8228
    @skkhasim8228 16 дней назад

    మీరూ చాలా చాలా బాగా వండుతున్నరూ చాలా బాగా కష్టపడి వీడియోస్ చేస్తుంటారు.

  • @mandrukirankumar5711
    @mandrukirankumar5711 Год назад +23

    చాలా చాలా చక్కగా వండినారు అన్నయ్య లు 🥰🥰🥰

  • @deepak-31p
    @deepak-31p Год назад +12

    రాము రాజు గణేష్ సూపర్ గా చేశారు ముగ్గురు బిర్యాని 👌👌🤣🤣 నేను ఆ కొండపై ఒక నైట్ అంతా నిద్రపోయాను నాకు భలే నిద్ర వచ్చిందా రోజు మళ్లీ మనం ఆ కొండపై ఒకసారి కలుద్దాం 👍

  • @seenu225
    @seenu225 Год назад +7

    చిన్నారావు వంట మాస్టర్ ఉండి ఉంటే బాగుండు ఈ వీడియో లో మీకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చి ఉండు మీకు ..కుండలో కుండ బిర్యానీ సూపర్. 👌రాజు పూర్తి న్యాయం చెయ్ ఏ మాత్రం తగ్గదు నువ్వు 😋👈RRG🥰

  • @preethihoney4969
    @preethihoney4969 3 месяца назад +1

    Biryani fast time Chesina Baga Chesaru chudaniki bagundi ramu garu

  • @deviambati6468
    @deviambati6468 Год назад +13

    చాలా నవ్వు వచ్చింది తమ్ములు చాలా బాగుంది వీడియో ఇంకా బిరియాని పౌవుడరు వేస్తే సరిపోతుంది పర్వాలేదు నెక్స్ట్ టైం చేయండి బట్ చూడడానికి సూపర్ గా ఉంది

  • @siddireddymahesh3323
    @siddireddymahesh3323 Год назад +1

    ఫ్రెండ్స్ మీ videos చూస్తుంటే ఎన్ని టెన్షన్స్ వున్నా మనసుకి ఎదో తెలియని మంచి feeling.
    🙏🙏🙏

  • @sirisha-manachannel
    @sirisha-manachannel Год назад +4

    ఎమి పరవాలేదు మళ్ళీ మళ్ళీ చేస్తూవుంటే వస్తుంది బాగా ట్రై అండ్ బెస్ట్ ఇప్పుడు
    👌

  • @SappiputtuMusic
    @SappiputtuMusic 9 месяцев назад

    సూపర్ గా చెప్పారు బ్రదర్ మన నేచనాల్ని మొత్తం చూపించేది మీరే మీ కన్నా బాగా చేసే వాళ్ళు ఇంకెవరూ లేరు వీలైతే చాలా సార్లు బాగుంది సూపర్ 👌👌👌👌

  • @shriyareddy1958
    @shriyareddy1958 Год назад +50

    Honestly told they didn't tried preparing Biryani previously and Biryani is not their dish. Good to see such honest people. 👍

  • @GopiGopi-jb6ni
    @GopiGopi-jb6ni Год назад

    బాగానే ఉంటుంది లే అబ్బా అలా కొండల్లో చేసుకుంటే సూపర్

  • @marlapallisuryakala9842
    @marlapallisuryakala9842 Год назад +5

    చాలా శుభ్రం గా చక్కగా చేశారు

  • @baburaosirigiri2778
    @baburaosirigiri2778 Год назад

    మీరు చేసేది చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

  • @v.v.praveen9064
    @v.v.praveen9064 Год назад +4

    అంత అద్భుతమైన శిఖరాగ్రం⛰️పై మట్టి కుండలో🍱 బిర్యాని చేసి తింటే... ఆ కిక్కే వేరబ్బా. మీరు అదృష్ట వంతులు🙏.

  • @nani.1432
    @nani.1432 Год назад +1

    హాయ్ బ్రదర్స్ అక్కడ చూపిస్తున్న లొకేషన్ చాలా బాగుంది.
    బ్రదర్ చాలా అద్భుతంగా ఉంది.
    ఆ కొండలు లొకేషన్ నాకి చాలా నచ్చింది.
    కుండ బిర్యాని అంటూ బాగానే చేశారు బ్రో

  • @Sparkle-kutty3828
    @Sparkle-kutty3828 Год назад +10

    హాయ్ అన్నయ్యలు. మీ వీడియోస్ అన్ని చూసా చాలా చాలా బాగున్నాయి.ఐయామ్ న్యూ సబ్క్రైబర్ లవ్ ఫ్రొం మంచిర్యాల

  • @vinayakumarichalla3072
    @vinayakumarichalla3072 9 месяцев назад

    చాలా బాగా వందుతున్నారు అడవిని కూడా చాలా బాగా చూపిస్తున్నారు

  • @ah..visuals2149
    @ah..visuals2149 Год назад +4

    Hai bros
    Biryani lo okka item takkuva ayina adi taste maripothundi but 85 percent correct ga ne chesaru great effort.with less fcilities

  • @kumarisurya9276
    @kumarisurya9276 Год назад +1

    వీడియో సూపర్ నవ్వులే నవ్వులు . బిర్యానీ సూపర్గా కనపడుతుంది.

  • @tummalapravallika7441
    @tummalapravallika7441 Год назад +9

    Swardam theliyani manushulu.all are good effort for this video.god bless all of you guys.👍👍👍👍👍

  • @BaleNagaraju-b1l
    @BaleNagaraju-b1l 9 месяцев назад

    మీరు చేసే విధానం చాలా మంచిగా అనిపించింది సూపర్ బిర్యానీ

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS Год назад +9

    వీడియో మాత్రం అదిరిపోయింది పుష్ప 😊👌...

  • @srikanthsri7244
    @srikanthsri7244 Год назад +1

    Oka RUclipsr
    Vere youtuber biriyani video chusi chesi malli adhe video ni mee channel RUclips lo uploaded cheyyadam great brothers 😎😎😎 😆😆😆😆😆

  • @shreeworld6690
    @shreeworld6690 Год назад +5

    అన్నయ్యలు బిర్యానీ బాగానే చేశారు కానీ ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం బిర్యానీ ఆకు వేస్తే ఫ్లేవర్ వచ్చేది మీరు వేయడం మార్చి పోయారు అన్నలు మళ్ళీ ట్రై చేయండి ఈసారి బాగా వస్తుంది కీప్ స్మైలింగ్ గుడ్ గుడ్ లక్ యువర్ ఫ్యూచర్ video s

  • @RaabiyaFathimaR
    @RaabiyaFathimaR 4 месяца назад

    మీ చేతి వంటకాలను మీ subscribers అందరికీ తినిపించే స్థాయికి మీరు వెళ్లాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.
    అన్నా మీకు అదిలాబాద్ [TG] నందు చాలా అభిమానులు ఉన్నారు.

  • @indiradevinayini9387
    @indiradevinayini9387 Год назад +8

    ఎటైంది రాజు, బిర్యాని ఆకు మర్చిపోయారా😊😊😊
    నో కామెంట్, చాలా ఫన్నీగా వుంది మీ బిర్యాని 😊😊
    మీ తల్లి దండ్రులకు ఈ రకం వంట రాదు అనీ నిరుత్సాహ పడకుండా మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు good చిన్న 👍

  • @Sunithakanchi2412
    @Sunithakanchi2412 Год назад +2

    Edhem baledhu thammullu video antha chusanu but pilavakunda thineysaru, nenaithey full navvukunnaa🥰

  • @anjushabeena4213
    @anjushabeena4213 Год назад +8

    🤣🤣🤣ఈ వీడియో చాలా చాలా బాగుంది 🤣 ఆకులు miss ipoyae 🤣e style బిర్యానీ సూపర్ ఉంది చుడానికి 🤣👍👍👍

  • @ilovemyparentsgk4473
    @ilovemyparentsgk4473 Год назад +2

    Meru Chala baga explain chestaru🥰🥰🥰🥰

  • @nivetha2009
    @nivetha2009 Год назад +15

    Ram and Raju Biryani chala bhagundi and location superb Nattu Biryani Enjoy ATC❣️

  • @malleshkummari3027kmr
    @malleshkummari3027kmr Год назад +1

    కొండల నడుమ కుండల బిర్యాని సూపరో సూపర్

  • @varshashanthavarshashantha6712
    @varshashanthavarshashantha6712 Год назад +8

    I like your group and simplicity open hearted talks, naturalist.God bless you all

  • @MadiRamana
    @MadiRamana 9 месяцев назад

    తమ్ముడు మీ వీడియోలు సస్తుంటే మాకుఎదో తెలియని ఆనందం మమ్మలను మేముమరసిపోయి మీతో వున్నమేమోనిపిస్తుంది

  • @swathiswathi497
    @swathiswathi497 Год назад +13

    Sooooooper video bro's..
    Kudoos to your efforts...
    Fun elements in this video is...
    RUclips lo biryani video chusi youtube lo upload chesaru 🤣🤣
    Biryani aaku lekunda biryani chesaru 😂😂 (taste lo peddha change undadhu anukondi)
    Your innocence and spontainity made the video more fun..
    Genuine people with purest hearts...long long way to go..all d best guys...😊😊

  • @pavani2122
    @pavani2122 Год назад +1

    Utube lo chusi chesam antunaru .....but meeru chese type me own way la vundi .......chupiki super ga vundi but taste meeke teliyali........food concept bagundi a view bagundi......chuttu mountains bagundi .....nice video ....

  • @rabindraformar535
    @rabindraformar535 Год назад +7

    Super నల్లైరికే అన్న 👍👌

  • @rvhelpsdesk6469
    @rvhelpsdesk6469 Год назад

    Raju Ramu mana girigenula gurunchi Anni vivaraga cheppi mana culture gurunchi cheppi anduku chalaa santhosam

  • @s1v5m588
    @s1v5m588 Год назад +6

    What lucky persons bro food ni natura ni life ni enjoy chestunnaru. Mi videos ye kadu mi cooking chala bagundi professionals laa baga chesaru 😋😋😋😋😋so yummy

  • @borapydithalli536
    @borapydithalli536 Год назад +1

    Miru biryani Vandu Kovalam maku chala happy gavundi 👍👌👌👌🙌🙌

  • @andhrarecipescookingchanne4635
    @andhrarecipescookingchanne4635 Год назад +9

    బిర్యానీ ఆకు వెయ్యకపోయిన పరవాలేదు,చూడటానికి అయితే చాల మంచిగా కనిపిస్తుంది,ఆ ఎగుడు దిగుడు రాళ్ళలో ఎలా నడుస్తున్నారో ,,కోడికూర కూడా బాగా చేశారు
    సునీత గుంటూరు

  • @ravikumar1550
    @ravikumar1550 Год назад +1

    Hii ATC team... Biryani ki.. Sona masura rice chala baguntayi... And rice kuda... 1 glass rice ki 1.1/2 glass water ni tisukovali.. Esaru..

  • @harinarayanaraopillalamarr8246
    @harinarayanaraopillalamarr8246 Год назад +6

    Good, very good, enjoy the tribal life. And share your experience with entire world.
    Thank you. God bless you

  • @vamshikrishna9840
    @vamshikrishna9840 Год назад

    Aaaaa adavi aaaa kondalu aaaaa prakruthi..aaaaa vantalu... Miru kadha swechha jivulu... Chala chakkani jivitham anubhavisthunnaru mire great cyty lo. Kante.. .. Sooper video...

  • @Venkyseverything
    @Venkyseverything Год назад +103

    Video chusthu msg chadive vallu entha mandhi...

    • @bhaskarakula2786
      @bhaskarakula2786 Год назад +7

      Msg kadayya comments

    • @gopigoud3000
      @gopigoud3000 5 месяцев назад

      సూపర్ లొకేషన్స్ తమ్ముడు ఇలాంటి లొకేషన్ లో ఇలాంటి వంటలు చేసుకొని తినడం చాలా అదృష్టం కావాలి

    • @nirmalanekanti3337
      @nirmalanekanti3337 4 месяца назад

      నేను ఇలాగే చూస్త.

  • @ballubalaji9991
    @ballubalaji9991 Год назад +1

    లోకేషన్ అదిరింది బిర్యానీ కుడ అదిరింది 👌👌👌👌

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 Год назад +5

    🍛😋😋👌👌 హాయ్ బ్రదర్ బిర్యానీ చాలా బాగుంది

  • @anandbasha6025
    @anandbasha6025 Год назад

    Really naturally ga akalu lo tinttunaru really meru lucky

  • @bpkgaming2792
    @bpkgaming2792 Год назад +5

    Climate super

  • @devilalithamba498
    @devilalithamba498 Год назад

    Ram bro nuvvu vamta chestumte super ga umdi me sambashanalu koda bagumtae I realy a joyed a lot

  • @nirmalaRathnam3237
    @nirmalaRathnam3237 Год назад +3

    Telangana lo bhagara rice antaru. Bangalore lo palav antaru. So yummy friends. 😝😝

  • @upendarbayya7994
    @upendarbayya7994 Год назад +1

    Brothers mee peddavaru chesedantha arogyakaramyna food, makutam leni manushulu masala food ki dooramga unnaru, inka mee sampradaya food vlog cheyandi 🙏

  • @leelajuttuga3106
    @leelajuttuga3106 Год назад +10

    Raju anna vanta bavuntundi no problem 😋

  • @prameelamarpuriprami1431
    @prameelamarpuriprami1431 Год назад

    🎉బిర్యానీ ఆకు లేకపోయిన పరవాలపరవాలేదు టేస్ట్ పెద్ద తేడా ఉండదు చెక్క లవంగా వేసారు కద ప్రకృతి గడ్డి తిన్నా బాగానే ఉంటుంది

  • @bugudalasrikanthsrikanth7485
    @bugudalasrikanthsrikanth7485 Год назад +4

    అరకు అందాలకు మనసు పులకించిపోతుంది.

  • @ruchimaruthi4550
    @ruchimaruthi4550 Год назад

    Naku navu vastum di me videos chala bagutayi meru Baga matladatharu maku theliyani vishayalu thelaya chestunaru thanks brothers'

  • @durgababu9576
    @durgababu9576 Год назад +4

    Super video annyya 👌👌👌👌

  • @GalikamalaxmiGali
    @GalikamalaxmiGali Месяц назад

    Biriyani aaku veyyakapoyina sare ami kadu kani chudaniki biriyanilane undi super

  • @m.suneshkumar684
    @m.suneshkumar684 Год назад +8

    Manchi location lo biryani prepare chestunnaru ❤️❤️❤️ super....

  • @juturukalavathi6274
    @juturukalavathi6274 Год назад

    Nice video brother... giri putrulu... really hatsoff to you brothers.. రాజుగారి కుండ బిర్యానీ😅😅😅😊😊😊..నాటుకోడి కూర...చాలా కష్టపడి వంట చేస్తున్నారు....👍👍👍👍🙏🙏🙏🤩🤩🤩😊😊😊😊

  • @diavanneti1756
    @diavanneti1756 Год назад +12

    Biryani recipe kothadem kadu,But mi style andhulooo mi funny moments Chala interesting gaaa untay,Adhe mi channelki plus avutundi
    Thanks lots Ram And Atc team, We are waiting for next video 💝

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  Год назад

      Thank you soo much.! Dear✨
      Especially ur love nd support 🍁

  • @Junnu61023
    @Junnu61023 Год назад +1

    Bagundi anna rakapoyina maa kosam nerchukoni vandaru tqq

  • @bigbossotttelugushortslive7673
    @bigbossotttelugushortslive7673 Год назад +19

    It's very nice.. please do more videos like this...your efforts are really admirable too good.. please do more videos like this ☺️

  • @kjagan2725
    @kjagan2725 Год назад

    అన్న ఈత గడ్డ అన్న చాలా బాగుంటది మేము పశువులక్కడికి వెళ్లి ఈత కూడుక కొట్టుకొని తినేవాళం సద్ది లేకుంటే ఇదే తినవలం అన్న ఇది శెంచు గడ్డ సాల్వ గడ్డ అన్ని తినేవాళం 🙏tq అన్న

  • @svcinemafocus
    @svcinemafocus Год назад +42

    చాలా నవ్వొచ్చింది 19:00 తో 20:12 వరకు 😁😁😁😁 సూపర్ ATC team

  • @verrareddy
    @verrareddy Год назад

    అన్నా మీ వీడియో చాలా... మీ దగ్గరికి ఒకసారి రావాలి అనుకుంటున్నాము...

  • @samueljohnson708
    @samueljohnson708 Год назад +6

    These guys are too honest

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 Год назад +2

    Chala baga chesaru vanta mouth watering 🤤🤤

  • @dhanalaxmikambala6077
    @dhanalaxmikambala6077 Год назад +3

    Baga chesaru brothers

  • @RaviKumar-es6zh
    @RaviKumar-es6zh Год назад

    Baga chesaru biryani chicken curry

  • @suryareddy430
    @suryareddy430 Год назад +3

    Video chala bagundhi Ram Annaya 🤩🤩🤩 mi videos anni chala baguntayi

  • @sunitha7137
    @sunitha7137 Год назад +2

    Good luck 3of u...ramu very nice biryani..njoy...ramu garu me voice supe...r presentation...chala bagundi ..

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 Год назад +3

    You guys had lot of fun😃 Next time, inka baaga prepare chesukondi mundhugane plan chesi

  • @manmohanchowdary1707
    @manmohanchowdary1707 Год назад

    Alaga prakruthi lo etuvanti pollution lekuda chuttu green hills.....meeru chicken biryani thintunte naaku meetho join avvalani anipinchindi.......nijanga meeru chala lucky.....bro.....
    Memu ikkada city lo polluted air peelchukoni brathukuthunnam 😭😭😭.......meeru fresh air theesukuntunnaru.........chala lucky meeru.........as a nature lover ga nenu kuda akkada puttinte bagundedi anipisthundi.......

  • @suresmanuyellapu5717
    @suresmanuyellapu5717 Год назад +15

    గణేష్ ఇన్నోసెంట్ స్మైల్ 😊

  • @satya4960
    @satya4960 Год назад

    Naku ayithe chala navvu vachindhi frdS. spontanious ga, me face expressions, raju bayya navvu simply super.

  • @bhanusrisri44
    @bhanusrisri44 Год назад +4

    Don't worry guys first time kabatti chinna mistake chesaru anthe but try chesaru subscribers kosam evarani disappointed cheyyakudadu anna mi alochana ki naku chala happy gaa anipinchindi grate 🥰 keep it up 👏👏👏👏👏👏

  • @kamalaarika-r7g
    @kamalaarika-r7g Год назад

    Brothers meru super👌👌👌chala baaga biriyani and chicken vandaru mem kuda chinnaudu girrelu kasukune tapudu elane vandukoni tenevallam sweet memories..

  • @rockisbock6538
    @rockisbock6538 Год назад +4

    Video s ithe super thistunaru bro 🥰🤗 all the best

  • @GSKCHANEL
    @GSKCHANEL Год назад +1

    Matladea vidhanam bagundhi all the best for your future videos

  • @jerushakollabathula7048
    @jerushakollabathula7048 Год назад +20

    We really enjoyed a lot bro's 😍😍😍😍😍

  • @preethihoney4969
    @preethihoney4969 3 месяца назад +1

    Kunda biryani recipe super and Inka coking S Village s lo eno vantalu Cheyandi sir