అన్న ఒక్క మాట అందరూ ఈ వీడియో చుస్తునారు కానీ లైక్ చేయడం లేదు ఎందకు మనం టౌన్ లో ఉండి ఇటువంటి ఎంజాయ్ ఎప్పుడు చేయలే నాకు తెలిసి ఇటువంటి అవకాశం కూడా మనకు రాదు అటువంటిదే మన ఫ్రెండ్స్ అరకు ట్రైబల్ కల్చర్ బాగా చేస్తున్నారు కదా అటువంటి వారికి మన సపోర్ట్ కన్ఫారం గా ఉండాలి ఫ్రెండ్స్ ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి వాళ్లు చేసిన వీడియో చూస్తుంటే నాకు అందర్నీ వదిలి వాళ్ళ దగ్గరే ఉండాలనిపిస్తుంది కానీ మన పట్నంలో ఉండడం వల్ల బిజీ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయాం అరకు ఫ్రెండ్స్ ని చూసుకుని మన హ్యాపీగా ఉందాం మనకి ఆ దేవుడిచ్చిన లైఫ్ చాలు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఉంటాను ఫ్రెండ్స్
కొండల మధ్య జల జల పారే నీటి ప్రవాహం పక్కన నైట్ కెంపింగ్ సూపర్ నాటు కోడి చికెన్ తింటుంటే ఆ త్రిలే వేరుగా ఉంటుంది డ్రోన్ షాట్ లో వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది రాము,రాజు,గణేష్ గారు సూపర్ 👌👌❤❤️💓🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా బాగుంది మీ వీడియో చుట్టూ కొండలు, పక్కనే నీళ్ళు,మంట,కాల్చిన కోడి ,కల్మషం లేని నవ్వులు ఇంకేమి కావాలి ,మంచి ఆహారం ,అందులో కూడా తగినంత ఉంటే,ప్రతికూలం కూడా అవుకూలం అవుతుంది.చాలా చాల బాగుంది సూపర్👌👌👌. సునీత గుంటూరు
యూ వీడియో చాలా బాగుంది. ఇలాంటి adventure కి వెళ్లేటప్పుడు ముందుగా కావలసిన వస్తువులన్నిటికి ఒక check lists తయారు చేసుకుంటే drone cable, matchbox లాంటి యిబ్బందులు వుండవు. మీరు రెండు పాయల మధ్యన camp చేయడం , చాపరాయి పైన safe కాదు. అర్ధరాత్రి లో పైన కొండలపైన వర్షం పడితే flash flood వచ్చి మీరు ఆ వరదలో కొట్టుకు పోయే ప్రమాదం వుంది. మీరు చూపిన పురుగు పేరు “పుడక పురుగు” పుల్ల లాగ వుంటుందని అర్ధం. Please keep going. All the very best ❤🎉
బయ్యా మీ వీడియోస్ చాల అంటే చాల బాగుంటాయి, చాల పెద్ద ఫ్యాన్ బయ్యా. నేను కూడా లాస్ట్ వీక్ సోలో క్యాంపింగ్ కి వేళ్ళ ఇక్కడా ఆస్ట్రేలియా లో అండ్ వీడియో అప్లోడ్ చేసిన ఒకవేళా మీ దెగ్గర టైం ఉంటె తప్పక చుడండి
సూపర్ వీడియో నేను చూడాలనుకున్న వాతావరణం చూపించారు నాకు ఉదయించే సూర్యుని చూడడం చాలా ఇష్టం ఈ వీడియోకి చాలా చాలా కష్ట పడ్డారు ఈ వీడియో చూసి నాకు చాలా ఆనందంగా ఉంది నాకు మాటల్లో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంతా బాగుంది ఈ వీడియో
The moisture inside the tent is formed from your breathing getting condensed. If you leave a little bit of opening the moisture will escape through it and the tent will be dry and cosy inside. Keep rocking. ----From USA
Really video chala chala bagundhiiiiii...chala risk vunna kuda a risk maku kanipinchukundha navutu happy ga chestunaruuuu....eppudu camp vesina Ganesh early mrng legustadu....camp vese mundu ...just oka paka laaa 4 sticks pettukuni Etta gadi vesukondhi....mee camp antha tadichipotundhi ga night chala cool ipotaru meeru
నిజంగా మీరు అదృష్టవంతులు, ఆ కొండలు పచ్చని చెట్లు, ఆ నీరు ఎంతో అదృష్టం చేసుకుంటే కాని ఈ రోజు లో గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో అనుభవించడం మీ పూర్వజన్మ లో చేసుకున్న పుణ్యం.. ❤❤❤❤
@@ArakuTribalCulture గౌరీ నీ చూపించండి. Araku Tribal culture team చూపించండి. వీలైతే అక్కడ ఆ స్థలంలో క్యాంపెయిన్ చేయండి. మీలో కొత్తదనం చూడాలనుకుంటున్నారు. జై బీమ్ రాజు గారు🥳
సూపర్ అన్న మీ వీడియోస్ కొత్త కొత్త గా చూపిస్తుంటారు మన ట్రైబల్ లో మాత్రం మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మీకు ఎపుడైనా కలవాలని కొంటున్నాను. మాది హుకుంపేట లోకల్
బ్రదర్స్ మీ videos అన్ని బాగున్నాయి కానీ అడవిలో జాగ్రత్త nonveg లాంటివీ చేసేటప్పుడు మిగిలిపోయిన పదార్థాలు క్యాంపుకీ దూరంగా పడేయ్యేలి, అన్ని రోజుల మనవి కావు take care❤
Ayyo mire kaadhu andaru kudha velletappudu edo okati marachipotam, wow coffee super, wow me kodi super mari biryani chesukoledha,,ok mottaniki vedio super miru super raamu
Telugu lo gollabasma antaaru adhi yekkuva ga green colour lo vundatam chiisaanu kaani aa colour yeppudu choodaledhu mee camping chaala chaala bagundhi I like beautiful nature
Anni camping vedios la lo e vedio chudataniki chala intresting anipinchindhi ..Enka elanti water unna places lo camping cheyandi ….mi telugu bhasha ki nijanga pedha fan …Chala clear ga oota neeru yentha swachamga untadho antha pure telugu matladatharu ..God bless you @Dachidiaries from Bengaluru ❤😊
అన్న ఒక్క మాట అందరూ ఈ వీడియో చుస్తునారు కానీ లైక్ చేయడం లేదు ఎందకు మనం టౌన్ లో ఉండి ఇటువంటి ఎంజాయ్ ఎప్పుడు చేయలే నాకు తెలిసి ఇటువంటి అవకాశం కూడా మనకు రాదు అటువంటిదే మన ఫ్రెండ్స్ అరకు ట్రైబల్ కల్చర్ బాగా చేస్తున్నారు కదా అటువంటి వారికి మన సపోర్ట్ కన్ఫారం గా ఉండాలి ఫ్రెండ్స్ ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోండి వాళ్లు చేసిన వీడియో చూస్తుంటే నాకు అందర్నీ వదిలి వాళ్ళ దగ్గరే ఉండాలనిపిస్తుంది కానీ మన పట్నంలో ఉండడం వల్ల బిజీ లైఫ్ కి బాగా అలవాటు పడిపోయాం అరకు ఫ్రెండ్స్ ని చూసుకుని మన హ్యాపీగా ఉందాం మనకి ఆ దేవుడిచ్చిన లైఫ్ చాలు అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంక ఉంటాను ఫ్రెండ్స్
👍🙏.
Thank you.! Rambabu Garu ❤️
@@ArakuTribalCulture ఓకే అన్న మన ఫ్యామిలీ సపోర్ట్ మీకు ఎప్పడు ఉంటుంది
nenu chusthanu andi
అన్న ఇలాంటి వీడియోస్ ల లో పాల్గొనాలని ఉంది
బహుశా ఇలాంటి అనుభూతిని ఎవ్వరూ పొందలేరేమో..but meeru matram very lucky.. super video..
Thank you.! Vidya Garu 🙏🏻
వీడియో చాలా బాగుంది
అడవిలో జాగ్రత్త తమ్ముడు
రాజు రాము గణేష్
నిజమే రాజు ముకేష్ అంబానీ ఇలా తిని ఉండరు అని అన్నా రు కాదా నిజమే. అందరికీ మీ లాగ అదృష్టం దొరకదు.చాలా బాగుంది.
You know nothing about Ambani.
సూపర్ వీడియో చాలా బాగుంది నాక్కూడా ఇలాంటి అడవులు చాలా ఇష్టం
కొండల మధ్య జల జల పారే నీటి ప్రవాహం పక్కన నైట్ కెంపింగ్ సూపర్ నాటు కోడి చికెన్ తింటుంటే ఆ త్రిలే వేరుగా ఉంటుంది డ్రోన్ షాట్ లో వ్యూ నెక్స్ట్ లెవెల్లో ఉంది రాము,రాజు,గణేష్ గారు సూపర్ 👌👌❤❤️💓🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you.! Nagendra Garu 🙏🏻
వీడియో చూస్తుంటే మేమే అక్కడ ఉన్నంత సంతోషంగా వుంది. వీడియో చాల బాగుంది
తమ్ముడు మీరు చూపించే ప్రతి వీడియో చాలా అద్భుతం కొండప్రాంతాలు ఆ వాతావరణం మీరు అక్కడ పుట్టడం ఓ వరం నేను మీ డాక్టర్, మోహన్ రెడ్డి
మీ అన్న ❤👍
చాలా బాగుంది వాతావరణం అడవిలో చాలా బాగుంది సూపర్ వీడియో తమ్ముళ్లు ప్రకృతి సిద్ధమైన వంటలు చేసారు👌👌👌👌👍✊
Thank you.! 🙏🏻
రాము గారు మీ మాట చాలా క్లాసికల్ గా ఉంటుంది రాజు గణేష్ మీకు చలా హెల్పింగ్ గా వుంటారు మీరు ఏపుడు ఇలాగే ఉండాలి😊
Sare 🙏🏻
నోరు ఊరుతుంది
Superb tasty food 💐💐💐💐🎉🎉
చాలా బాగుంది మీ వీడియో చుట్టూ కొండలు, పక్కనే నీళ్ళు,మంట,కాల్చిన కోడి ,కల్మషం లేని నవ్వులు ఇంకేమి కావాలి ,మంచి ఆహారం ,అందులో కూడా తగినంత ఉంటే,ప్రతికూలం కూడా అవుకూలం అవుతుంది.చాలా చాల బాగుంది సూపర్👌👌👌. సునీత గుంటూరు
నాటు కోడి తో పాటు కేంపింగ్, పై గా ఆ కొండల మధ్య లోయలో భలే థ్రిల్ గా ఉంటుంది ❤.
డబ్బులున్నా వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండలేరు బ్రదర్స్ మనలాంటివాళ్లే నయం మనలాంటి వాళ్ళు అని ఎందుకన్నంటే మెంకూడా పొలం పనులు చేస్తాం❤
యూ వీడియో చాలా బాగుంది. ఇలాంటి adventure కి వెళ్లేటప్పుడు ముందుగా కావలసిన వస్తువులన్నిటికి ఒక check lists తయారు చేసుకుంటే drone cable, matchbox లాంటి యిబ్బందులు వుండవు.
మీరు రెండు పాయల మధ్యన camp చేయడం , చాపరాయి పైన safe కాదు. అర్ధరాత్రి లో పైన కొండలపైన వర్షం పడితే flash flood వచ్చి మీరు ఆ వరదలో కొట్టుకు పోయే ప్రమాదం వుంది.
మీరు చూపిన పురుగు పేరు “పుడక పురుగు” పుల్ల లాగ వుంటుందని అర్ధం.
Please keep going. All the very best ❤🎉
Brothers ఇలాంటి నైట్ క్యాంపింగ్ చేసేటప్పుడు బయట నైట్ కెమెరా పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా జంతువులు వచ్చినప్పుడు మీకు వీడియోలో చూపించినట్టు ఉంటుంది
వీడియో మంచి దూమారం లేపింది బ్రో. ఫారెస్ట్ లో నైట్ స్టే చేయడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.. గణేష్ చాలా ఇంప్రు అయ్యాడు..
We want this type of camping videos 😍
Life chalabaga enjoy chestunnaru friend's take care
బయ్యా మీ వీడియోస్ చాల అంటే చాల బాగుంటాయి, చాల పెద్ద ఫ్యాన్ బయ్యా. నేను కూడా లాస్ట్ వీక్ సోలో క్యాంపింగ్ కి వేళ్ళ ఇక్కడా ఆస్ట్రేలియా లో అండ్ వీడియో అప్లోడ్ చేసిన ఒకవేళా మీ దెగ్గర టైం ఉంటె తప్పక చుడండి
Thappakunda 👍🏻
That Dialogue " chikatlo tintam enti 'light esukoni tintam" just awesome guys beautiful nature 😊
😳🥲🤩
వాతావరణం చాలా బాగుంది సూపర్ ప్లెస్ bro
అన్న చికెన్ కలిసి తినడం చాలా బాగుంది అన్న. 👌
ఆదృస్ట ష్టవంతులు మీరు చాలా బావుంది అబ్బా వీడియో మాటలు లేవు.. మాకు చూపించినందుకు 🙏 ధన్యవాదములు...
Natural swimming pool…Just like a wow ❤
సూపర్ వీడియో నేను చూడాలనుకున్న వాతావరణం చూపించారు నాకు ఉదయించే సూర్యుని చూడడం చాలా ఇష్టం ఈ వీడియోకి చాలా చాలా కష్ట పడ్డారు ఈ వీడియో చూసి నాకు చాలా ఆనందంగా ఉంది నాకు మాటల్లో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంతా బాగుంది ఈ వీడియో
ನಮ್ಮದು ಕರ್ನಾಟಕ,,ತುಂಬಾ ಚನ್ನಾಗಿದೆ ವಿಡಿಯೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೂಪರ್ 👍👌
t😅😅
Thank you.! 🙏🏻
ನಿಮ್ಮ ಊರು ಯಾವುದು
Hello Everyone Ramu aadhi gollabama antaru aadeaanukunta Raju ,Ganesh,and Lakshmin you allure enjoying the Nature sonice God bless you all
మీరు చాలా అదృష్టవంతులు అన్నయ్య😊
Telangana state adilabad tribal district. Mana adilabad district vallu ఈ ఛానల్ ని ఎంత మంది చూస్తున్నారో rply పెట్టండి
Super, amazing vedio. Nature 👌👌👌👌
Thank you.! 🙏🏻
Anna fast ga videos pettandi anna chala late avuthunie plzzzz😢😢😢😢love from vizinagaram❤❤❤❤❤❤❤❤❤❤❤
The moisture inside the tent is formed from your breathing getting condensed. If you leave a little bit of opening the moisture will escape through it and the tent will be dry and cosy inside. Keep rocking. ----From USA
గురు ఒడిశాలో జంబూగూడ ఉరు చుపిచండి అన్నయ ఆ ఊరు వీడియో రూపంలో ఐనా చూడాలని ఉంది నువు చిపిస్తవ అస్తినను 🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ వీడియోలు ❤
Camping videos naku chal istam❤
The best Camping 🏕️ video Ram, Extraordinary ❤
Every videoloo funny moments chala bhaguntay 25:10 😂🤭🤣 But Ram Forestloo jagrata 🌱💝
😂😂
Thank you.! Dia ❤️
నైట్ కేపింగ్ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🐓🍗🍗🍗❤
Thank you.! Govind Garu 🙏🏻
Super గా ఉంది మీ camping మాటలు లేవు enjoy boys 😊
Thank you.! Indira Garu 🙏🏻
Really video chala chala bagundhiiiiii...chala risk vunna kuda a risk maku kanipinchukundha navutu happy ga chestunaruuuu....eppudu camp vesina Ganesh early mrng legustadu....camp vese mundu ...just oka paka laaa 4 sticks pettukuni Etta gadi vesukondhi....mee camp antha tadichipotundhi ga night chala cool ipotaru meeru
ఫ్లెష్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ❤
Very lucky brothers miru mem elago ila enjoy cheyalekapothunam 🌧️👍👍
Location view very very nice 👌
నిజంగా మీరు అదృష్టవంతులు, ఆ కొండలు పచ్చని చెట్లు, ఆ నీరు ఎంతో అదృష్టం చేసుకుంటే కాని ఈ రోజు లో గుర్తుపెట్టుకోండి ఈ రోజుల్లో అనుభవించడం మీ పూర్వజన్మ లో చేసుకున్న పుణ్యం.. ❤❤❤❤
చాలా బాగుంది రాజు❤❤❤❤
Velaga pandu (Wood Apple) lo ni gujju motham oka spoon tho teesi ginnelo vesukovalu, daaniki koncham danchina bellam add chesi, spoon tho baaga mix chesi....oka 1 hr side ki petteyali....malli baaga mix chesi tinte....aaaha....super....next ala try cheyyandi
చాలా బాగుంది అన్న 👌👌👌👌❤❤❤
Thank you.! 🙏🏻
పక్కన బీర్లు untey ఆహా లైఫ్ వేరే అబ్బా ❤
Hi friend's bhaga enjoy chesthanaru ❤drone shots superb bro
Thank you.! 🙏🏻
Mee e dhyryasahasaniki chethulethi mokkali...really hatsoff
మేరు తింటే మకు నీరు ఊరుతోంది❤❤
Nyce vedio tammullu.. Chicken chaala baga chesaru
Thank you.! Akka ❤️
Chilakalagedda Village brother big fan brother ❤❤❤❤
Thank you.! 🙏🏻
గ్రిల్డ్ చికెన్ కబాబ్ చాలా బాగా నచ్చింది మీరు ఫారెస్ట్ లో ఎంజాయ్ చేస్తారు ఆల్ తాబెస్ట్
Super experience...I liked the camping😍
Glad you liked it 🙂
ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు బ్రో సూపర్
గౌరీ ని చూపించండి 🎉
😳😂
@@ArakuTribalCulture గౌరీ నీ చూపించండి. Araku Tribal culture team చూపించండి. వీలైతే అక్కడ ఆ స్థలంలో క్యాంపెయిన్ చేయండి. మీలో కొత్తదనం చూడాలనుకుంటున్నారు. జై బీమ్ రాజు గారు🥳
Video chala naturalgaaa undhi Ram aah kondalu waterfall food abhaaaa chalane Supperb 👋
Thank you.! Adya ❤️
❤❤🎉
Bhadrachalam
Superb video. Grilled chicken chala chala yummy ga kanipisthundhi.
😢Bro e-video lo 24:04 min time lo me back side evvaro 5th member white panchi kattukoni velladu ade evvar...?
సూపర్ అన్న మీ వీడియోస్ కొత్త కొత్త గా చూపిస్తుంటారు మన ట్రైబల్ లో మాత్రం మీరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మీకు ఎపుడైనా కలవాలని కొంటున్నాను. మాది హుకుంపేట లోకల్
Wow morning time lo awesome superb undhi..
Elanti nature lo life lo okasaari roju ayina spend cheyali ❤❤Super 👌 👌 👌 👌 maku ela vunte enta bagundedo super 👌 👌 🎉🎉🎉
చెప్పడానికి ఇంక మాటలు లేవు.... ఇంకా వీడియో. చూస్తూ ఊహాలో తేలడం తప్ప .... సంగీత సరీగమ ల స్వరాలతో కలిసిన జలపాతాల పదనిస లు❤❤ beautiful video....
Thank you.! 🙏🏻
21:02 dhagara moon superb 👌
You people are very lucky mother nature always bless you…. Take care brothers
Wow super annayyalu 💫🌏
Meeru enjoy chestu mammalni kooda santhosapeduthunna meeku lot of thank u
❤️❤️❤️
హాయ్ తమ్ముళ్లు ఎలా ఉన్నారు.
మీరు నిప్పులపై కాల్చిన నాటుకోడి మాంసం సూపర్
మీరు లాస్ట్లో చూపించిన డ్రోన్ విజ్యువల్స్ ఐతే కెవ్వుకేక
అపురుగును తెలంగాణ భాషలో ( గొల్లభామ) అంటారు.
Chala manchiga undhi miru chala lucky
అదృష్టవంతుడు..🎉
Venakala kondalu greenery ❤😊
బ్రదర్స్ మీ videos అన్ని బాగున్నాయి కానీ అడవిలో జాగ్రత్త nonveg లాంటివీ చేసేటప్పుడు మిగిలిపోయిన పదార్థాలు క్యాంపుకీ దూరంగా పడేయ్యేలి, అన్ని రోజుల మనవి కావు take care❤
చాలా బాగుంది
Nice localion
అప్పుడప్పుడు subscribe లను కూడా ఇటువంటి క్యాంపింగ్ పిలవండి చాలా బాగుంతడి
మిత్రమా and all the best
Sare 👍🏻
గొల్ల భామ జాతికి చెందినది ఆ పురుగు... 😊
రామ్ బ్రో ఈ వీడియో చాలా బాగుంది
Super experience adventure night camping& grilled chicken kalchadam Abba video mathram mamulu ga ledhu
Next level
Beautiful video chala chala bagundi drone shot awesome ga undi forest view chala bagundi manchi video Tq ATC members andariki
Thank you.! Nirmala Garu 🙏🏻
Gril siken, camp pire bagundi 😊
Ramu Raju Ganesh meeru chaala adhrustavanthul nice video super super super
Chala kastapaddaru....fhalitham kuda anthe vacchindhi...very great bro😍
Done shots aite highlight...
Super grill chicken 😮😮❤
Ayyo mire kaadhu andaru kudha velletappudu edo okati marachipotam, wow coffee super, wow me kodi super mari biryani chesukoledha,,ok mottaniki vedio super miru super raamu
Hello Ramu and group wonderful and unbelievable nature with water sounds chakkani anbhuthini panchina meeku thanks a lot 😊
Thank you.! 🙏🏻
నచ్చింది అబ్బాయిలు.
Only white rice pettukuni me grilled chicken chustu tinavachhu, you people are blessed, nenu next janma lo ala batukutha naturae ki daggara
ఫస్ట్ లైక్ నాదే అన్న
Telugu lo gollabasma antaaru adhi yekkuva ga green colour lo vundatam chiisaanu kaani aa colour yeppudu choodaledhu mee camping chaala chaala bagundhi I like beautiful nature
Anni camping vedios la lo e vedio chudataniki chala intresting anipinchindhi ..Enka elanti water unna places lo camping cheyandi ….mi telugu bhasha ki nijanga pedha fan …Chala clear ga oota neeru yentha swachamga untadho antha pure telugu matladatharu ..God bless you @Dachidiaries from Bengaluru ❤😊
Hi gays wat a beautiful place n experience keep it up
Good see you brothers
Nice bro super enjoyment
Best experience of nature
New vedio two Good..... Fantastic....
Thank you.! 🙏🏻
గొల్ల భామ
Thanks Bro’s happy ga undhi mimmalni kalisinanduku Ramu bro kuda unte bagunnu