Wild Seasonal Fruits : అల్లిపళ్లు🍒| వర్షాకాలంలో మాత్రమే దొరికే పళ్ళు | Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 461

  • @PraveenG7280
    @PraveenG7280 5 месяцев назад +53

    నీను తిన్న మా పొలం దగ్గర ఉంటవి..... ఎందుకో ఏమో తెలియదుగాని మన గిరిజనులు ఉండే ప్రతి ప్రాంతంలో తినటానికి పళ్ళు కరు వుండవు😍 జై ఆదివాసీ 🙏🙏🙏

    • @pradeepm8567
      @pradeepm8567 5 месяцев назад +2

      Meeru vunde prantham lo pallu vundatam kaadu. Pallu vunna prantham lone meeru vuntaru.

  • @kankipati81
    @kankipati81 5 месяцев назад +20

    ఇంకో(త్త) ప్రయత్నం...
    ఇంకో(త్త) సాహసం...
    ఇంకో(త్త) అందం....
    ఇంకో (త్త) జలపాతం..
    ఇంకో(త్త) సెలయేరు...
    ఇంకో(త్త) వనం...
    ఇంకో(త్త) ఆనందం...
    ఇంకో(త్త) మొక్క...
    ఇంకో(త్త) పండు..
    ఇంకో(త్త) రుచి...
    వెరసి
    ఇంకో(త్త) అద్భుతం....
    ఆ జలపాతం దగ్గర దృశ్యం వేరే స్థాయిలో ఉంది.... ఇప్పటికిప్పుడు అక్కడికొచ్చేయాలన్నట్టు అనిపిస్తుంది....
    ఒక్కోవీడియో పెట్టి మమ్మల్ని ఇంకా ఇంకా అడవికి... అడవి బిడ్డలైన మీకు, మీ వీడియోలకు బానిసగా చేసేసారు...
    మా సంతోషం లో మీ సంతోషాన్ని వెతుక్కుంటూ మీరు చేసే ప్రతీ పని మాకు తృప్తిని, మీకు ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుంటూ...
    మీ సహోదరుడు
    మనోజ్ కంకిపాటి...

  • @kusumabobby
    @kusumabobby 5 месяцев назад +33

    ఎంత బాధలోఉన్న అడవి తల్లీని చుస్తే చాలా హ్యాపీగా ఉంతుంది

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 5 месяцев назад +30

    రకరకాల పళ్ళు రకరకాలఅందమైన ప్లేస్ లు రకరకాల పిల్లకాలువలు రకరకాల చెట్లు ఫ్లవర్స్ అవాటర్ పాల్స్ అనుభవించాలి అంటే అదృష్టం ఉండాలి అలాంటి నేచర్ లో చూడాలి అన్న ఇలాంటి పళ్ళు మీ లాంటి వాళ్ళు చూపిస్తే చూడడమే తప్ప ఎప్పుడు డైరెక్ట్ చూడాలా తినాలా సూపర్ ఉంది వీడియో

  • @bosu9995
    @bosu9995 5 месяцев назад +23

    సహజమైన అడవి వనములో పకృతి అందాలు ఆస్వాదించడం మీకే సాధ్యం ATC team ❤️❤️❤️

  • @SripathiBhanu-n1q
    @SripathiBhanu-n1q 5 месяцев назад +14

    అందమైన ప్రక్రుతి ఒడిలో ఉండడం చాలా అదృష్టం మీరు అదృష్టవంతులు

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 5 месяцев назад +6

    వీడియో మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంది. మీరు వాటర్పల్ రాయి అంచున చెప్పులతో నడుచుకుంటూ వెళ్తూ వుంటే నా బాడీ కు వణుకు వచ్చింది. ఏది ఏమైనా ఇది వర్ష కాలం కావున రాతి పైన నడిచేటప్పుడు జాగ్రత్త. మీకు ఏమైనా అయితే మేముండలేము.

  • @enjoybabu
    @enjoybabu 5 месяцев назад +6

    ఎంతో కష్టపడి మాకోసం కొత్త కొత్త పళ్ళు చూపిస్తున్నారు... ❤❤❤❤

  • @somelinagendra116
    @somelinagendra116 5 месяцев назад +1

    మన గిరిజన ప్రాంతం లో వర్షాకాలంలో దొరికే అరుదైన 🍒🍒🍒🍒అల్లి పళ్ళు గురించి చాల చక్కగా వీడియో ద్వారా వివరించారు👌👌👌 రాము, రాజు, గణేష్ గారు సూపర్ మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @BhargaviTalari
    @BhargaviTalari 5 месяцев назад +3

    Nenu eppudu sad gaa unna...andhukooo teliyadu mee video chusintee nalo positive vibes and naa manasu teleeka aipoindi.tq ATC TEAM ❤❤❤😊😊

  • @Vijayawada79
    @Vijayawada79 5 месяцев назад

    మేము చేయలేనివి చూడలేనివన్నీ మీ ద్వారా చూసి చాలా ఆనందపడుతున్నాo ఎంతో హాయిగా ఉంటుంది
    మీరు ఇలాగే చాలా మంచి వీడియోస్ చేస్తారని ఆనందిస్తున్నా0

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 5 месяцев назад +10

    మన ట్రైబల్ ఏరియా లో దొరికేటటువంటి
    రకరకాల పళ్ళు మరియు అందమైన పరిసర ప్రాంతాలు వాటిలో దొరికేటటువంటి అద్భుతమైన ఫలాలు మరియు సహజసిద్ధమైన టువంటి లోయలు.... చిన్న జలపాతం ఎంతో అద్భుతం.... చాలా బాగా చూపించారు❤❤❤❤🎉🎉🎉🎉

  • @Srinu-u9q
    @Srinu-u9q 5 месяцев назад +4

    ప్రకృతి మాత ఒడిలో పెరుగుతున్నారు మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్స్.ఎంత డబ్బు వున్న ఎన్ని కేజీ ల బంగారం వున్న మీల ప్రశాంతం గా బతకాలెం బ్రో. యు ఆర్ సో లక్కీ😊.

  • @Ramakrishna.1617
    @Ramakrishna.1617 5 месяцев назад

    ప్రకృతి తో కలిసి జీవిస్తున్నారు అది ఒక అదృష్టం. అలాంటి అదృష్టం మీది

  • @naztechvizag4387
    @naztechvizag4387 5 месяцев назад

    మంచి లొకేషన్ చూపిస్తారు ఎప్పుడు చూడని ప్రదేశాలు నేను మీకు కొన్ని ఇయర్స్ గా ఫాలో అవుతున్న మంచి వీడియోలు చేస్తారు మీరు మీ టీం వర్క్ చాలా బాగా చేస్తారు keep it up 👌

  • @sudramnyamnsudramnyamn7345
    @sudramnyamnsudramnyamn7345 5 месяцев назад +5

    బ్రదర్ మాది సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పం మ అడవి లో కూడా దొరుకుతుంది ఇపల్లు అల్లిపల్లు జై సీబీన్

  • @diavanneti1756
    @diavanneti1756 5 месяцев назад +4

    Video chala chala bhagundi RAM 💝 meeru nadichina Waterfall looking sooo beautiful 😍 meeru aa fruits ala thintunte naku thinalanipistundi 😋
    Get well soon maa 😢💕

  • @SirishaKuraganti
    @SirishaKuraganti 5 месяцев назад +3

    ❤ beautiful waterfalls and fruits 😊nature matram mamuluga ledu and Raju mi comedy smile so nice😂😂😂😂andi

  • @kummarishekar5740
    @kummarishekar5740 5 месяцев назад +1

    E video mathram next level anna rojuko kothadhanam waterfalls adavi selayerlu super bro elage meeru enni videos cheyalani inka chala edagalani manaspurthiga korukuntunna

  • @KaliCharan-tx5ei
    @KaliCharan-tx5ei 5 месяцев назад +1

    అందమైన అడవి అందులో రాకరకాల పళ్ళు మాకు తెలియని చాలా పళ్ళు మీ వల్ల చూస్తున్నాము ట్యాంక్స్ బ్రో

  • @shazz2973
    @shazz2973 5 месяцев назад +1

    Aa water sound vinataniki chala peaceful ga undi andiii🥰❤️

  • @PrasanthiRaaj
    @PrasanthiRaaj 5 месяцев назад

    చక్కని ప్రదేశాలు మీ మధ్య ప్రేమ సూపర్❤❤❤❤❤❤❤

  • @SureshSurakasi
    @SureshSurakasi 5 месяцев назад

    హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది మీరు చాలా అదృష్టవంతులు అందమైన ప్రకృతి ఒడిలో ఉండడం సహజసిద్ధంగా పండిన పంటను తినడం చాలా బాగుంది😊

  • @DivyachallaDivya
    @DivyachallaDivya 5 месяцев назад

    Ramu garu allipallu emo kani nature ayita superb andi miru nijam ga chala lucky adavitalli odilo vunnaru ❤

  • @indiramoka6957
    @indiramoka6957 5 месяцев назад +5

    నేను ఈ అల్లి పళ్ళు తిన్నాను చాలా బాగుంటాయి

  • @RajeshSonnari-ej8jw
    @RajeshSonnari-ej8jw 5 месяцев назад +1

    Meru chala adhrustamanthulu 💚

  • @nirmalababy3885
    @nirmalababy3885 5 месяцев назад

    Memu ee allipallanu chudaledhu tinaledu tintunna mere lucky boys waterfall adavi beautiful ga undi prakriti talli pachhadanam to attahasam chesthundi excellent video meru bandala meda nadustu unte maku bhayam vestundi kalu jarite pramadam jagrathaga vellandi inta manchi video tisina meku chala thanks raju ramu ganesh lakshman

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 5 месяцев назад +2

    Waterfalls woooww,crab ni water lo vadilesaru 👏,bonthapurugu chala rojula taruvatha chusanu Mee video lo, skip cheyakunda chusthamu Mee videos

  • @AlfiyaAizan
    @AlfiyaAizan 5 месяцев назад +1

    Entha natural ga dorike fruits thintunarante adrustam vundali aa fruit s entha natural ga vunnayo mee manasulu kuda anthe swacchanga vunnayi ram anna❤❤❤

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 5 месяцев назад

    Waterfalls super memu ఈ పండ్లు ఎప్పుడు చూడలేను first time చూడడం

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 5 месяцев назад +1

    సూపర్ గా వున్నాయి ఫ్రూట్స్ మీరూ అందరూ లక్కీ

  • @sasikrishna6014
    @sasikrishna6014 5 месяцев назад

    మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలు చూపిస్తున్నారు. ధన్యవాదాలు

  • @deekshithakutty6020
    @deekshithakutty6020 5 месяцев назад

    ATC team thammullandariki rakhi pandaga subhakankshalu

  • @itsvijji
    @itsvijji 5 месяцев назад

    వాటర్ ఫాల్స్ బాగున్నాయి. ...మీ సంభాషణలు బాగుంటాయి

  • @GaddeGangadhar-et4vo
    @GaddeGangadhar-et4vo 5 месяцев назад

    హాయ్ తమ్ముళ్లు రాజు రాము అల్లి పళ్ళు మేము చూడలేదు ఎవరో మా ఫ్రెండ్ అంటే విన్నాను చాలా బాగుంటాయి అంట మీరు ప్రకృతి బిడ్డలు చాలా అదృష్టవంతులు మీరు 👌 చాలా బాగా చూపి చారు 👌👌👌👌👌👍👍👍👍👍🙏 గిరిజన బిడ్డలకు మా హృదయపూర్వక వందనాలు 💐💐💐🙏🙏🙏🙏🙏

  • @Doremonnobita-zn9wp
    @Doremonnobita-zn9wp 3 месяца назад

    Chala sahasam chesi makosam ee video tesaru
    Chala chala thanks ATC team 😊
    Take care

  • @AnveshChintapalli
    @AnveshChintapalli 5 месяцев назад

    రాజు బ్రో..... మంచి సెన్స్ అఫ్ హ్యుమార్ ఉంది నీ దగ్గర

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 5 месяцев назад

    వీడియో బావుంది. వోటర్ఫాల్ సూపర్ గా ఉంది.nice

  • @mahalakshmiu9479
    @mahalakshmiu9479 5 месяцев назад

    సినరీస్ అదిరి పోయాయ్ పిల్లలు . Keep it up

  • @DIVYAMANI10195
    @DIVYAMANI10195 5 месяцев назад +1

    నిజంగా వేరే ప్రపంచ నీ చూస్తున్నట్లుంది అన్నయ్య 🍒 సూపర్

  • @karnatakaloandhraruchulu5083
    @karnatakaloandhraruchulu5083 5 месяцев назад

    మేము చిక్కిమంగుళూరు వెళ్లినప్పుడు తిన్నాము బ్రదర్స్, మీ video సూపర్ ❤❤❤❤❤❤

  • @anugadhulanavyanavya1000
    @anugadhulanavyanavya1000 5 месяцев назад +1

    Memu epudu kuda Aalanti fruits thinaledhu bro challa happy ga anipisthundhi me videos chusthuntea 😊😊😊

  • @BarugulaPadma
    @BarugulaPadma 5 месяцев назад

    Meeru andaru chala Baga locations chupistunnaru and explain chestunnaru chala great 👍

  • @tupakulaparvathi4901
    @tupakulaparvathi4901 5 месяцев назад

    Ramu chala happy gaaa undi meee videos chustu unteee

  • @Godavariabbaeiraviteja255
    @Godavariabbaeiraviteja255 5 месяцев назад +1

    నిజం ఒకసారి మీతో మ కుటుంబ తో కలిసి ఒకరోజంతా గడప్లియ్ అని 😍😊

  • @connectingwithvenky9430
    @connectingwithvenky9430 5 месяцев назад

    మీ వీడియోస్ చూడడం వల్ల మాఊరిని miss అయిన ఫీలింగ్ కొంతవరకు తగ్గుతుంది

  • @manaswiniprathuru6327
    @manaswiniprathuru6327 5 месяцев назад

    Very beautiful nature eappudu chudandi places rakrakala fruits chupisthunaru Thankyou so much brothers

  • @satishjonnada4919
    @satishjonnada4919 5 месяцев назад

    Video chala baagundhi ramu anna.....super nature kuda chala andamga vundhi nyc video bro.....

  • @Deekshithellangi6622
    @Deekshithellangi6622 5 месяцев назад +1

    First like for Bhadrachalam ❤

  • @shanthismart1783
    @shanthismart1783 5 месяцев назад

    Amazing waterfalls super 👌 location fruits itey variety ga unyee first time chustunamu nice vlog

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 5 месяцев назад

    A pradesham chala chala bagundi 👌👌👌👌👌👌👌👌👌🎉 🎉🎉

  • @lalithanandoli5337
    @lalithanandoli5337 5 месяцев назад

    Friends aa gadda chala bagundi Cristal clear water bale vuntadi mi forest lo super super super 😊😊😊❤❤❤❤

  • @sachinnani8854
    @sachinnani8854 5 месяцев назад +1

    Me videos kosam waiting Bro❤

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 5 месяцев назад

    అల్లి పళ్ళు చాలా బాగున్నాయి తమ్ముళ్లు రాము రాజు గణేష్ లక్ష్మణ్ తమ్ముళ్లు అందరికీ రాఖీ పూర్ణిమ శుభకాంక్షలు 😍

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 5 месяцев назад

    అల్లి పళ్ళు చాలా బాగున్నాయి నేనెప్పుడూ తినలేదు బ్రో. చాపరాయి వాటర్ఫాల్ చాలా బాగుంది. పిల్లల్తో ఉన్న క్రాబ్ ని ఫస్ట్ టైం చూస్తున్న..

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn 5 месяцев назад +1

    ALLI PALLU ,ALLIPALLU,NEELIRANGU ALLIPALLU. TEEPI,VAGARU,ALLIPALLU.RAMU,RAJU,GANESH, NOTILO- BAHUKAMMATI PALLU.

  • @Kudaammu-w5d
    @Kudaammu-w5d 5 месяцев назад

    హాయ్ రాము గారు నేను అల్లీ పళ్ళు తిన్నాను నాకు అల్లి పళ్ళు అంటే చాలా ఇష్టం వీడియో చాలా బాగుంది ❤️❤️❤️😘

  • @chikrambhanuchander5090
    @chikrambhanuchander5090 5 месяцев назад

    Love from Adilabad ❤️😍

  • @madasujyothi7423
    @madasujyothi7423 5 месяцев назад

    Hii Ram Raju Ganesh laxman.Mi Adaviloo prati oka panduni tini nature ni baaga njoy chesthunaru ram.ela vrathakaki ante enthooo adrustam vundali Ram ❤ video Superb Ram.waterfalls ayithe next level Asalu ❤

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 5 месяцев назад

    నేచర్ చాలా బావుంది రామ్ ❤❤❤❤❤❤❤

  • @VinodRajana
    @VinodRajana 5 месяцев назад

    రాము రాజు గణేష్ మీ అందరకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు 🥰

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 5 месяцев назад

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్....❤❤❤

  • @bhanusrisri44
    @bhanusrisri44 5 месяцев назад

    Wow waterfalls super andi 🥰👌 me innocent matalu enka super andi 😅 organic ga pandinavi thinadam ante entho luck vundali aa vishayam lo meeru chala lucky andi 🥰 maku antha mosame anduke health issues ekkuva 😔meeru enjoy cheyyandi baga 😍👌👌

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 5 месяцев назад

    Nenu ayete eppudu chudaledhu ram pallu ayete chudaniki bagunai super me vedio inkka miru kudha

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 5 месяцев назад

    జాగ్రత్త బ్రోస్,,, all the best 👌🏻👍🏻👍🏻

  • @ananthalakshmi5232
    @ananthalakshmi5232 5 месяцев назад

    అవి ఏంటో కూడా తెలియదు రామ్ 😂😂😂❤❤❤❤❤

  • @neelaveniadari4859
    @neelaveniadari4859 5 месяцев назад

    Nenu 50.samvathala krinda tinnanu naku 75.years palla peru ippudu vintunnu vv good gnapakalu all the best by

  • @kusumabobby
    @kusumabobby 5 месяцев назад

    Super video bro చేలా హ్యాపీగా ఉంది god bless you

  • @peddeswaridunaboina3414
    @peddeswaridunaboina3414 5 месяцев назад +1

    Super location & water falls

  • @bulusulatha9257
    @bulusulatha9257 5 месяцев назад

    adavi neredu pallu antamu. maa office daggara vunnadi ee chettu. meeru chala saharan tho maaku manchi waterfalls chupincharu . good video. enjoy.

  • @poojaestam4737
    @poojaestam4737 5 месяцев назад +1

    2 days camping video cheyndi bro Naku proper telgu radu but mi videos Naku challa istam I m frm Maharashtra love you bro❤ Raju me videos lo highlight super comedy chesthadu 😂😂 please bro reply cheyndi

  • @srilakshmi5972
    @srilakshmi5972 5 месяцев назад

    Super video brothers.. Chaala bavundi video...

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 5 месяцев назад

    Super location ATC Team ❤❤❤ God bless you all 👑💐💐💐

  • @tararaj9827
    @tararaj9827 5 месяцев назад

    Nenu village lo vunnappudu allipallu golf pallu baga tinedanni kani Hyderabad vachhaka anni karuvaipoyayi nenu asale fruit lover ni ❤❤

  • @RavikumarKumar-t7c
    @RavikumarKumar-t7c 5 месяцев назад

    రవికుమార్ 👌👌👌

  • @rajuvanthala1999
    @rajuvanthala1999 5 месяцев назад

    Nenu mi videos anni chusthuntaa kani coments pettanu because one of the member on your team

  • @pendordadirao3835
    @pendordadirao3835 5 месяцев назад

    నేను కూడా ఇలాంటి పండ్లు తిన్నా దాదా కానీ వటర్ ఫాల్ చాలా బాగుంది దాదా నేను కూడా మీలాగా అడవి ప్రాంతంలోనే మా జీవన గడుపు తున్నాం

  • @Nellorekitchen
    @Nellorekitchen 5 месяцев назад

    ఒక పండు చిదిమి చూపిస్తే బాగుంటుంది.ఎందుకంటే అవి ఎలా ఉంటాయో నాలాగ తెలియాలని వారు ఉంటారు కదా....😊 వాటర్ ఫాల్స్ 👌👌👌

  • @HappyHoneyBee-le5ys
    @HappyHoneyBee-le5ys 5 месяцев назад

    Wow superb water falls love from Bangalore ❤

  • @umaparvathi3959
    @umaparvathi3959 5 месяцев назад

    Adbutha prapacham😍😍👌👌

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 5 месяцев назад

    హాయ్ బ్రదర్స్ ఏలా ఉన్నారు.,... ఆ పళ్ళు ఎప్పుడు తినలేదు.... వీడియో అయితే చాలా చాలా బాగుంది ❤❤❤

  • @chandu.802
    @chandu.802 5 месяцев назад

    Ramu baya nuvythe taarzan veerudu laaga thaadu patti dhi garu ❤ u ATC TEAM

  • @srikanthsri7244
    @srikanthsri7244 5 месяцев назад +2

    Chaparai waterfalls video cheyyandi bro ippudu akkada manchi ga development chesaru anta kadha chupinchandi A T C BROTHERS 😎😎😎❤️❤️❤️

  • @arunaadireddi123
    @arunaadireddi123 4 месяца назад

    Alli pallu Naku chala istam andi...ma oorlo chinnappudu theesukochi ammevaru....chala baguntai...I missed 😢

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 5 месяцев назад

    Happy raksha bandhan💐🏵🎉❤E pallu nenu appudu tinledu adavi lo puttadam mi adrustam anni test chestunnaru 👍☺waterfall🌊 chala bagundi

  • @praveenthallapally17
    @praveenthallapally17 5 месяцев назад

    Roju comedy super 😅😅

  • @Shiva-c3x
    @Shiva-c3x 5 месяцев назад

    Oka complete video cheyyandi anna mi uru & mi family & mi life style kosam telusukovali ani undhi ..

  • @ravikumarsomarala4950
    @ravikumarsomarala4950 5 месяцев назад

    Ohh super untayi

  • @ChSuresh-ht5kk
    @ChSuresh-ht5kk 5 месяцев назад

    చాలా చాలా బాగుంది వీడియో రాజు

  • @tupakulaparvathi4901
    @tupakulaparvathi4901 5 месяцев назад

    I a😮m really sooooo happy memu Mee lanti vallamee

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 5 месяцев назад +1

    అల్లి పళ్ళు మా సైడ్ ఎక్కువ గా దొరికితాయ బ్రో బాగుంటాయి కొండమల్లె అంటారు వాసన మల్లె పువ్వు కన్న బాగుంటుంది వాసన

  • @Mango-vlogs
    @Mango-vlogs 5 месяцев назад

    I watched every videos it was amazing seriously the experience everything too good

  • @pravallikavlogs9282
    @pravallikavlogs9282 5 месяцев назад

    Nenu recent ga taste chesa ... Chala bagundii e fruit 😊

  • @DhanaLaxmiGodaba
    @DhanaLaxmiGodaba 5 месяцев назад

    E rojullo Chala aanandalu miss avuthunna rojullo Kuda miru elanti aanandham pondhuthunnaru... Enjoy cheyandi thammudu.

  • @chandugurram4762
    @chandugurram4762 5 месяцев назад +1

    అన్నా మీరు అలాంటి పల్లు చూపిస్తే నోరూరుతుంది అన్న నేను తినాలి అనుకున్న కూడా నేను తినలేనూ అన్న ఎందుకు అంటే నాకు ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను అన్న నడవలేను

  • @KalyaniKakileti-l1k
    @KalyaniKakileti-l1k 5 месяцев назад +1

    రామ్ రాజు గణేష్ మీ ఫ్రెండ్స్ అందర కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ❤❤

  • @SivanarayanaRavula
    @SivanarayanaRavula 5 месяцев назад

    Hi brother's me video super super aa waterfall chala chala bagundi meru chala lucky❤

  • @vechalapunaveen489
    @vechalapunaveen489 5 месяцев назад

    Naaa chinnapudu school daggara 2rupes ichii oka glasss tiney vadiniiiii thanks to atc family meru eeee palluni chupinchu naduku🎉🎉🎉

  • @sainaveenthota6805
    @sainaveenthota6805 5 месяцев назад

    Traditional dress code
    Ramu and raju very nice vedio beautiful location awesome ❤❤❤

  • @pinjarirajiya3294
    @pinjarirajiya3294 5 месяцев назад

    Wow nice look like cool and nature sound super 😍