అడవి గుడిసెలో జీవనం Lone women life in forest ఎలా బతుకుతుందో.. ఏం పండిస్తుందో చూద్దామా?

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • చుట్టూ జీవ మనుగడ లేని మారేడుమిల్లి అడవుల్లో ఒక మహిళ ఎందుకు ఒంటరిగా ఉంది?
    సేని పాకలు Tribal farm house story
    • TRIBAL FARM HOUSES

Комментарии • 223

  • @ch34455
    @ch34455 3 месяца назад +37

    ఇదే జీవితం ....ఇంకేం కావాలి
    ప్రశాంతమైన జీవితం👌👌

  • @sudhansingsudhansing9392
    @sudhansingsudhansing9392 4 месяца назад +179

    ఆస్తులు పా స్తులు ఎం సంపాదించడం ఉండదు, పండిస్తాము తింటాము ఈ జీవితం ప్రపంచంలో కేల ప్రశాంతమైన జీవితం 🙏🙏🙏🙏🙏e

  • @dnaidudungala3700
    @dnaidudungala3700 3 месяца назад +54

    సార్ మీ వీడియో చూడకముందే నేను మీకు కామెంట్ పెడుతున్న ఎందుకంటె మీ వాయిస్ and ప్రకృతి గురించి వర్ణించే విధానం చాలా చాలా బాగుంది 👌🏼👌🏼👌🏼🎉🎉🎉

  • @nimmakabalakrishna5185
    @nimmakabalakrishna5185 3 месяца назад +45

    కల్మషం లేని గిరిపుత్రులు అమాయకత్వం,స్వార్థం , అత్యాశ లేని గిరిజన వీడియోస్ చూపిస్తున్న మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు sir elanti గిరిజన గ్రామాలు &గిరిజన ప్రజలు జీవన స్థతిగతులను చూపించే videos మరిన్ని చేయాలని ఆశిస్తున్నాము❤

  • @shathalasrikanth
    @shathalasrikanth 3 месяца назад +20

    అవును అన్న ఈ జీవితం కలి.న ఇక్కడ నెల రోజులు బతికిన చాలు .. ఇంక ఎం కావాలి జీవితానికి .❤❤❤

  • @samudrala1978
    @samudrala1978 4 месяца назад +68

    ఇటువంటి నీచనికృష్ట ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా ప్రకృతి తల్లికి ఇచ్చిన స్వచ్ఛమైన ఆహార పదార్థాలను తిని సంతోషంగా జీవితాన్ని గడపండి పుట్టిన వాడు గిట్టక మానదు అన్న సత్యాన్ని మీరు గ్రహించారు పండించుకుని తింటున్నారు ఎటువంటి కలుముషతం లేని మనసులు ఉన్నవాళ్లు ఎవరికీ హాని కలిగించ వాళ్ళ దగ్గర ఉన్నది పదిమందికి పెడతారు వాళ్ళు తింటారు ఎవరిని మోసం చేయడం అన్యాయం చేయడం దోపిడీ చేయడం దోచుకోవడం తెలియని మహోన్నమధ్యమైన వ్యక్తులు అడవి బిడ్డలు ఇటువంటి వీడియోలు తీసి ఇటువంటి ప్రదేశాలు తిరిగిన వీడియో ఛానల్ వాళ్ళకి ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండి ఉంటారు

    • @shathalasrikanth
      @shathalasrikanth 3 месяца назад +1

      సూపర్ అన్నా 👍 ❤❤❤❤

  • @anandarao595
    @anandarao595 4 месяца назад +46

    సురేష్ గారు మీ వాయిస్ చాలా స్పష్టంగా క్లియర్ గా చాల చాల బాగుంది నూటికి నూరుపాళ్లు సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤ ఇటువంటి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 🙏

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 месяца назад +23

    అద్భుతంగా ఉంది ఈ వీడియో సార్ ధన్యవాదములు టమోటా తినచ్చా అని అడిగి తిన్నారు 🙏👌👌👌ఆవిడ అమాయకత్వం స్వచ్ఛమైన మనస్సు, అత్యాశ లేని బ్రతుకులు వాళ్ళవి ముఖ్యం గా ఆ అడవి పొలం అత్యంత సుందరంగా ఉంది 🙏

  • @mohanreddy8442
    @mohanreddy8442 4 месяца назад +42

    పొలంలో పని చేసి అలసి పోయిన పనిముట్లు ఆహా ఎంత బాగా చెప్పారు సురేష్ గారు మీరు చూపించే ప్రతి వీడియో అమోహం అద్భుతం

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 3 месяца назад +9

    ప్రశ్నలు అడిగే వ్యక్తి చక్కగా అడుగుతున్నారు. Super వీడియో. వెనక్కాల చెప్పే విధానం చాలా బాగుంది

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 3 месяца назад +17

    వర్షాకాలం picturesque విడియొలు వస్తాయి, కాని మీకు వర్షంలో చాలా కష్టం. భద్రం గా ప్రణాళిక చెసుకొండి.

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 3 месяца назад +26

    ఈ చిన్న టమాటా లను మా తెలంగాణ లో రామ్ముల్కాయలు..రామ్ముల్కక పండ్లు అంటాం..

    • @Siriadhyacreations456
      @Siriadhyacreations456 3 месяца назад

      Ss

    • @venkataramana3671
      @venkataramana3671 3 месяца назад +1

      మీ బాష డిఫరెంట్

    • @nareshpalle8227
      @nareshpalle8227 3 месяца назад

      కరక్ట్ అన్న మాది తెలంగాణనే

    • @user-sd7wb1nt5u
      @user-sd7wb1nt5u 2 месяца назад

      రాముల్కాయలకు ముండ్లుంటాయి
      ఈ చిన్న టమాటా ను చెర్రీ టోమోట అంటారు

    • @jeevabandi3015
      @jeevabandi3015 Месяц назад

      S

  • @ramanjineyuluramanjineyulu8805
    @ramanjineyuluramanjineyulu8805 3 месяца назад +4

    వాయిస్ ఓవర్ చాలా చక్కగా ఉన్నది బ్రదర్ ఇంకా ఇలాంటి వీడియో లు సమాజానికి మేలు చేసే విధంగా చేయగలరు 🎉🎉

  • @tatrajumurali9842
    @tatrajumurali9842 4 месяца назад +51

    ఇదే జీవితం ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఏమి లేని రోజులు రావాలి

  • @seenukolla9567
    @seenukolla9567 4 месяца назад +12

    మరో ప్రపంఛాం chupincharu, thank you very much

  • @sahadevjella
    @sahadevjella 4 месяца назад +81

    ఇది ఇలాంటి Videos చూపించండి వాల్ల గురించి చెప్పండి బాగుంటది, Patancheru లాంటి Videos కాదు 👍❤❤❤

  • @User03270
    @User03270 3 месяца назад +5

    వీడియో చాలా బాగుంది గిరిజనుల జీవన విధానం చాలా బాగుంది గిరిజనుల ఆత్మగౌరవముగా బతుకుతున్నారు మీకు ధన్యవాదములు

  • @dulamdevi7629
    @dulamdevi7629 4 месяца назад +10

    Mee. Videos chusthee manasu ki chaalaa prasaamtham gaa vunthundi annaa, thank you so much

  • @Usharani1932
    @Usharani1932 3 месяца назад +7

    చాలా బాగా చూపించారు అండి చాలా నచ్చింది నాకు

  • @laxminarayana4449
    @laxminarayana4449 4 месяца назад +5

    A tomato peru ramamulaka kayalu antamu memu ....ma village lo vunnai memu thinnatam... chala ruchiga vuntai....elanti asha leni jeevitham valladhi.... super video Suresh gaaru 🤝👍👌💐

  • @Joshusconcept
    @Joshusconcept 4 месяца назад +5

    వీడియో చాలా బావుంది ఇలాంటివి మరిన్ని మంచి వి చెయ్యాలి

  • @jeevabandi3015
    @jeevabandi3015 Месяц назад +2

    గిరిపుత్రుల life documentary చిత్రి కరించి village van రూపంలో ప్రపంచానికి చూపిస్తున్న మీకు ధన్యవాదాలు

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 3 месяца назад +5

    మంచి వీడియో ....బాగా చేసారు....మరిన్ని చేయండి

  • @user-oo8vh1vz2e
    @user-oo8vh1vz2e 4 месяца назад +5

    Big fan of you and your Voice 😊
    Modulation is ultimate

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 3 месяца назад +4

    Mee matalu meeru chepevidhanamu Oka storybook la vuntundi sir Thank you so much all the best einka munduku Vellali god bless you with your teem 🙏💐💐

  • @divyavani1277
    @divyavani1277 4 месяца назад +5

    Hi Andi me feelings maaku Sher chesukunnaru video chala bagundi 🌴🌴🌳🌳👌👌👌👌👌👌

  • @sravanthimusunuru3250
    @sravanthimusunuru3250 4 месяца назад +6

    Meeru video teesindi kontasepe aina chusinantasepu chala hai ga undi sir and meenu kuda aa nature Lo unnattu anipinchindi.. good sir 😊😊😊😊

  • @vodhiralaajay2092
    @vodhiralaajay2092 4 месяца назад +6

    మంచి వీడియో అందించారు అన్న

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 3 месяца назад +2

    చాలా చాలా బాగుంది మీ వీడియో.

  • @SatishJSPFollower
    @SatishJSPFollower 4 месяца назад +4

    One of the best youtube channel

  • @ramyasri6527
    @ramyasri6527 3 месяца назад +2

    Old memories anni gurthuku vachay suresh garu, chala hayiga vundhi ee video chusaka, memu chinnapudu ilanti gudisa lone vunnam❤❤❤

  • @balakrishnadharmapuri-xj9fh
    @balakrishnadharmapuri-xj9fh 3 месяца назад +2

    మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది

  • @kodapavanitha451
    @kodapavanitha451 3 месяца назад +3

    Ee video chudagane manasuki prasanthanga anipinchidi ❤Thank you so much Annayya

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk 3 месяца назад +4

    Superb and great video bro intha manchi video kosam miku TQ brother chala beautiful place 😊😊

  • @ravichandra5422
    @ravichandra5422 4 месяца назад +5

    Beautiful 🤩 👌 Video 📹 and Amazing Voice Over 👏👏👏 Thank You Suresh Garu 🙏😊

  • @mullakhalandar5308
    @mullakhalandar5308 3 месяца назад +2

    Sooper Veedio Chaala Chaala baagundi Bro. Naaku Elaanti Nature ante Chaala Estam.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-lm2ow7yt1e
    @user-lm2ow7yt1e 4 месяца назад +4

    బ్రో సూపర్ గుడ్ ఇన్ఫోర్మేషన్ గుడ్ వీడియో బ్రో

  • @GangarajuT
    @GangarajuT 4 месяца назад +3

    ఇలాంటి ప్లేస్ చాలా బాగుంది 🙏🙏🙏🙏

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 4 месяца назад +4

    Avida gaaru enta active gaa vunnaru active gaa samadhanam chepparu suuuuuuuper Amma 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🌲🌲🌲🌲🌲🌲🌲

  • @manyamveeravenkatasatyanar4799
    @manyamveeravenkatasatyanar4799 3 месяца назад +3

    Your narration is amazing.It really took me in to that place.

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 3 месяца назад +3

    Alasandulu vudaka detikuda tintamu Rayagada Sreekakulam warisa gunupur kondaprantalo pantalu epatiki puja adaakulu to vistiriakulu kudataru pandalaki epatiki wadatamu chala Chaka ga chupistuna meeku johaarlu 🙏🙏❤️🌺🌺

  • @padmamaddineni546
    @padmamaddineni546 3 месяца назад +3

    Village..nature ❤girijanulu..🌧️👌

  • @villageboysiddhu
    @villageboysiddhu 4 месяца назад +5

    Chala bagundhi sir...remembering those days i missing so much😢

    • @bkrishnaiah4282
      @bkrishnaiah4282 3 месяца назад

      Hai siddhu anna yela vunnaw videos cheyadam ledhu 🏕

  • @ShaikAhmed-fq2et
    @ShaikAhmed-fq2et 4 месяца назад +3

    Viraga kaasi Sedha thiruthunna Gummadikayalu...Wah..Voice+Words=Extrordinary Bro.

  • @egrao955
    @egrao955 4 месяца назад +4

    Wonderful ❤Brother...

  • @user-no3sb4sy7o
    @user-no3sb4sy7o 4 месяца назад +4

    Super Annya great video 🎉😊👌👌👌

  • @anupamakatta5606
    @anupamakatta5606 3 месяца назад +3

    Mee explanation bagundi andi

  • @salmabajisalmabajisb
    @salmabajisalmabajisb 4 месяца назад +4

    Super videos 👌👌👌 mi voice ki nenu pedda fan ni super voice🥰

  • @ramanamurthyp722
    @ramanamurthyp722 4 месяца назад +8

    Sir... Meetho okasari journey chiyale vunde kotha placeki...... Me వాయిస్ lo sweet,,, padhalu alikalu bagundhe

  • @balamuralikrishnatadivalas1510
    @balamuralikrishnatadivalas1510 3 месяца назад +3

    Matalatho cheppalemu brother nuvvi cheputtunna vidhanam gundelanu hattukune la vunnadhi hats off to you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @apparaosigatapu7191
    @apparaosigatapu7191 3 месяца назад +3

    Super video andi thank you so much

  • @vijayalakshmia7447
    @vijayalakshmia7447 3 месяца назад +2

    Super environmental life. Hope we get back the same life.

  • @indirapasunuri8195
    @indirapasunuri8195 3 месяца назад +2

    Very Nice and useful video bro keep it up 🙏

  • @dsrikanthoo7886
    @dsrikanthoo7886 4 месяца назад +4

    suresh garu, me voice & commentary eppati laage thene laga madhuramga untundi. ee video one of the best video as on date andi. ilanti videos marinni meru cheyalani korukuntunnanu.

  • @user-dk8qu4op4t
    @user-dk8qu4op4t 4 месяца назад +4

    Very good vlog.Thank you Suresh garu.

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 4 месяца назад +5

    Suuuuuuper

  • @pravallikabobbili
    @pravallikabobbili 3 месяца назад +2

    Chala bagundhi me video thank you

  • @PriyaPriya-mp9gi
    @PriyaPriya-mp9gi 4 месяца назад +4

    Nice video sir

  • @KrishnaveniK-pl8tq
    @KrishnaveniK-pl8tq 3 месяца назад +3

    Chalabagaprakrithinichipi ncharutq

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 3 месяца назад +2

    it's bueatifull place we visited last year

  • @user-bm4co9cn9u
    @user-bm4co9cn9u 3 месяца назад +2

    Wow super post 👍

  • @NarasimharaoVundavalli
    @NarasimharaoVundavalli 3 месяца назад +2

    *నాటు టమాటా....(రామ ములక్కాయ) అని కూడా అంటారు!!*

  • @snigdhab4388
    @snigdhab4388 3 месяца назад +2

    Super .akappati culture rare

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 4 месяца назад +3

    Pacchani prakruti madyalo malli talli🌲🌲🌲🌲🌲🌲🌲🙏🙏🙏🙏👌👌👌👌👌👌

  • @SeeliJashuva
    @SeeliJashuva Месяц назад +1

    Nijame chepparu ikkada jevinchalante adrustam undali brother

  • @riyazuddin3977
    @riyazuddin3977 4 месяца назад +3

    Video super 🌧️

  • @rajendraprasadgulivindala6456
    @rajendraprasadgulivindala6456 3 месяца назад +3

    Chala bagundi video.

  • @somupraveena6038
    @somupraveena6038 4 месяца назад +2

    Mee voice chala bavundi and bhaga varnissthunaru 😍😍😍, andhare chupinchevi Ive but background music with ur poet making soooo lovely difference

  • @kamabagirianimi773
    @kamabagirianimi773 Месяц назад +1

    Brother, meet “Kavitha” about village people is excellent 👍👍

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 4 месяца назад +3

    Shuresh gaaru mee voice and comment'eri suuuuuuuper nice video 👌👌👌👌👌💯💯💯💯💯🙏🙏🙏🙏🙏🌲🌲🌲🌲🌲🌲🌲

  • @user-fm9xd3nd2e
    @user-fm9xd3nd2e 3 месяца назад +3

    Super video and super explaining

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 20 дней назад +1

    Kind hearted and innocent people ❤.

  • @ss-re8br
    @ss-re8br 3 месяца назад +2

    వాట్ ఏ బ్యూటిఫుల్ ప్రకృతి❤❤❤❤

  • @prudhvipanithi5486
    @prudhvipanithi5486 3 месяца назад +2

    Nature is awesome and your explanation also good brother keep it up 💐💐

  • @susheelaerakam837
    @susheelaerakam837 3 месяца назад +1

    Maa girijana biddalay gurinchi video tisinanduku thankyou sir

  • @durgamthirupathi1838
    @durgamthirupathi1838 3 месяца назад +2

    Nature is beautiful

  • @shailajamylaram2217
    @shailajamylaram2217 3 месяца назад +2

    A ha super 👌 video Kavitha chala Baga che paru 👌👌

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 месяца назад +3

    Simply amazing Andi 🎉🎉🎉

  • @RajeswariMallareddi-hb6pq
    @RajeswariMallareddi-hb6pq 4 месяца назад +3

    Tamataluchalachkkagavunnayesendriyapanta.good

  • @NandaniYennam
    @NandaniYennam 3 месяца назад +1

    Very nice video , even I want that atmosphere very very soothing to see

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 3 месяца назад +2

    Sooo peaceful life

  • @prapullakumarm2047
    @prapullakumarm2047 3 месяца назад +2

    GOOD VOICE AND CAMERAS

  • @user-qp7xk5rk3o
    @user-qp7xk5rk3o 3 месяца назад +2

    Nice and pleasant voice

  • @user-eq8ob4he4z
    @user-eq8ob4he4z 3 месяца назад +1

    Too good brother your presentation as well as them life a true thing no need more than that

  • @Aestheticalien.
    @Aestheticalien. 2 месяца назад +2

    How peaceful ✨✨✨🥺❤️

  • @chinnilucky5587
    @chinnilucky5587 3 месяца назад +1

    Super video with very super b explanation

  • @gramanappa8082
    @gramanappa8082 3 месяца назад +2

    సూపర్ వీడియో బ్రో

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 3 месяца назад +6

    బాగుంది జీవితం

  • @santoshkumarpanda9182
    @santoshkumarpanda9182 3 месяца назад +2

    Wow 🎉

  • @gulzarbellary2012
    @gulzarbellary2012 3 месяца назад +1

    Better life..hitec city lu silicon cities kante ...alant sounds leni peaceful arealo unte happy ga batakocho....chala baga nachindi...

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 3 месяца назад +3

    Jai Jai sriram

  • @nagalakshmi6771
    @nagalakshmi6771 3 месяца назад +1

    Maadhi palleture andi kaani eppudu intha andhaaalanu chudaledhu nijamgaaaa oka adbhutham sir❤

  • @sidhamanaidu5843
    @sidhamanaidu5843 4 месяца назад +3

    Cherry tamata super form Kuwait

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 4 месяца назад +2

    Good location super

  • @RaviTeja-hx7zj
    @RaviTeja-hx7zj 3 месяца назад +1

    Your voice is outstanding and excellent bro please keep it up and continue the videos more and more ❤❤❤❤❤

  • @ravikirankukkala4936
    @ravikirankukkala4936 3 месяца назад +2

    Superb brother......❤

  • @SnhithaKuna-ud8bc
    @SnhithaKuna-ud8bc 3 месяца назад +2

    Kalmasham teliyani swachhamaina manasulu veellavi.adavi thalli biddalu.👍

  • @kundikishore
    @kundikishore 3 месяца назад +1

    Very nice conversation brother 🙏

  • @prasadkvd9546
    @prasadkvd9546 3 месяца назад +1

    అలచందలు వడ చేసుకుంటే చాలా బావుంటాయి

  • @lalithakumari9840
    @lalithakumari9840 3 месяца назад +2

    Voice super