ఇంకో అద్భుతమైన వీడియో తో మాముందుకు వచ్చిన తమ్ముళ్ళకు అభినందనలు... నిజంగా .... వీడియో కోసం మీరు పడే శ్రమ చూస్తుంటే చాల ఆశ్చర్యం వేస్తుంది.... ఎంతో శ్రమపడి మాకోసం వీడియోలు చేస్తున్న మీ కృషి ఎంతైనా అభినందనీయం.. ఎప్పటిలాగే ఈరోజు మన వీడియో లో అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేసాయి... ఎత్తైన కొండలు... పచ్చని తివాచీ పరచినట్టున్న అనిపిస్తున్నాయి.... ప్రత్యక్షంగా మీరు ఆ అందాలను, అద్భుతాన్ని చూస్తూ ఎంత మంచి అనుభూతికి లోనవుతున్నారో... చూస్తున్న నేను కూడా అదే అనుభూతిని పొందాను... కాఫీ కప్పులు పట్టుకొని మీరు అ కొండలకేసి చూస్తూ ఆస్వాదిస్తూ తాగుతున్న దృశ్యం అద్భుతం... ఎత్తైన కొండల్లో మత్తైన కాఫీ... వెదురు కొక్కులు సేకరించడం... వాటిని జాగ్రత్తగా బాగు చెయ్యడం..తరగడం....నానబెట్టడం... మట్టి కుండలో ఉడికించడం..... తాలింపు వేయడం... అంతా చక్కగా పూసగుచ్చినట్టు చూపిస్తుంటే... నిజంగానే నేను కూడా ఆ కూరను తిన్న అనుభూతికి లోనయ్యాను... నాకు కూడా మట్టి కుండలో వంటలు చేస్తే చాలా ఇష్టం.. కాఫీలు.. టీలు తాగడం కోసం అరకు నుంచి మట్టి కప్పులు తెచ్చుకున్నా... హైదరాబాద్ లో దొరకవని కాదు...మన అరకు మట్టి తో చేసినవి అయితే ఆ ఫీలింగే వేరులే... ఒక్కోసారి మిమ్మల్ని చూస్తుంటే.. కొంచెం ఈర్ష్యకి కలుగుతుంది.. ఎంతబాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నరోనని... కానీ అది కొంతసేపే ఉంటుంది... మీ వీడియోలో మీరు చూపించే దృశ్యాలు.. చెప్పే వివరాలు.. అన్నీ మైమరిపిస్తాయి... చిన్నారావు గారు.. లక్ష్మణ్ తమ్ముడు.. వీరిద్దరి నవ్వు చాలా స్వచ్చంగా ఉంటుది.. మీరు బావా అంటుంటే.. చిన్నారావు గారు బామ్మర్ది అనడం... మీలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయతను., గౌరవాన్ని చూపిస్తుంది... మాటల మధ్యలో మీరు వేసుకునే సరదా సరదా జోకులు... పంచులు... భలేగా ఉంటాయి... కేకు మీద టాపింగ్ లాగా..... బిరియాని తో ఉండే ఉల్లిపాయల్లా... తమ్ముడు గణేష్ లేడు... కొంచెం వెలితిగా ఉంది... (ఒక్కోసారి లేకపోవడం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తుంటాయి..అవేంటో... తర్వాత చెప్తాలే...) మొత్తం మీద ఈరోజు వీడియో మాత్రం చాల బాగా ఉంది... చక్కగా అన్నం తింటూ వీడియో చూస్తూ నేను కూడా ఎంజాయ్ చేసాను... మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను... ఇక ఉంటాను...
అందమైన ఎత్తైన⛰️⛰️ కొండపైకి 24 గంటల క్యంపింగ్ టూరు సూపర్ నెస్ట్ లెవెల్లో ఉంది చిన్న రావు గారు 👌👌వంటకం అద్భుతంగా ఉంది వేదురు కొమ్ములు 👍కూర సూపర్ రాము, రాజు, గణేష్ గారు మీరు మాకు మార్చి పోలేని తీపి అనుభవం సూపర్ ఎంతో శ్రమపడి ఎత్తైన కొండలో టూరు మాకు చూపించి నందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్న మీరు వంటచేసేటప్పుడు ఉప్పు, కారం వేసినప్పుడు పెట్టుకుందాం అని అంటున్నారు వేసుకుందాం అనాలి ఒకే నా 👍🏻మీరు చేసే ప్రతి వీడియో మాకు చాలా బాగా నచుతుంది మా అమ్మా గారు అయితే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు మా అమ్మా కూడా కొండా ప్రతాలలో నివసించారు వాళ్ళ చిన్న తనంలో మీ వీడియోస్ చూస్తున్నా ప్రతి సారి మా అమ్మా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు tq so much brother alla the best❤️
తమ్ముళ్లు మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇప్పటికైనా ఒక రోజు మీ ఊరికి అయితే రావాలని ఉంది చాలా న్యాచురల్ గా ఉంటాయి మీ వీడియోస్ మీ వంటలు బాగుంటాయి మీ మాటలు బాగుంటాయి మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు ఇంకా ఇంకా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ వీడియో చూస్తుంటే తెలియకుండా ఏదో ఒక ప్రకృతి ఒడిలోకి మేము కూడా వెళ్లి పోయినట్లే ఉంటుంది
రాము, రాజు, గణేష్, చిన్నారావు మీచిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అరకు ట్రైబల్ కల్చర్ యుట్యూబ్ ఛానల్ పెట్టి మీ గిరిజన సంప్రదాయాలు, వంటలు, ప్రకృతిని చూపెట్టడం బాగుంది. విష్ యూ ఆల్.
Bava oka peru marchipoyav….. anagane ponile ippidenna na peru chadhuvuthadu ma thammudu anukunnanu…😢😢😢 just fun😅. Video matram adbhutham thammudu… kondalu midha pakshila egirithe. Entha baguntundho 😊😊. Ram miru anchor ga try Cheyyandi… bale untayi mi matalu vinasompuga…… Nature ithe aha… ohoooo… ahaaaaaa…..❤ I love ATC.. All the best God bless ATC🎉
Chinnaa rao bava gaaru heartful ga navvutaaru.. Mee team antaa life antaa nature ki daggaragaa santosham gaa undandi brothers god bless u.. @ udaya bhaskar ( EX navy defence person)
29:09 Thanks Raz Anna! Mee bhavaki gurthusesinandhuku Naku telusu RAM naa name cheppadanii bcz sir gaari gurinchi naku telusu 🤭 Love you maa 🥰❤️🩹 Eeee videoloo comedy extraordinary 13:3523:34 😂🤣 Mana ATC naku bhaga nachedi prathi video ooo kothagaa chupistaru Supperb 👌🏻 But rainy 🌧️ season loo camping 🏕️ vodhu RAM 🥲plzzz 🙏🏻
Meelo okakkari day routine chupinchandi bro…like raju,Ramu,Lakshman elaa prathi okkaru,daily em panulu chesthaaru,rit from waking up to sleep daily life chupinchandi…love from Bangalore
Raju bro & ramu bro , one day pakka me village ki vasthamu meetho time spend cheyyalani vundi Mi videos chusthu vunte mind relax ga vuntadi bro Memu kuda meeku laga alanti village vunte bagundedhi anipisthundi
Andharu chala baga videos ni chestunnaru keep it up 😊 Meru appudu elane happy ga hundalii........meru miku nunna infrastructure lo ne chala happy ga gaduputunnaru adi chalaaa bagundiii😊
చిన్నారావు గారు ఫ్యాన్స్ 👍
❤️❤️❤️
❤
చిన్నారావు గారు,ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు...సూపర్,, రామ్ గారు వాయిస్ సూపర్
A good soul shines brighter than a thousand stars ✨⭐️
Warming hearts and lighting the way
చిన్నారావు బావ చేతి వంట కు ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్😋👍
ఇంకో అద్భుతమైన వీడియో తో మాముందుకు వచ్చిన తమ్ముళ్ళకు అభినందనలు... నిజంగా .... వీడియో కోసం మీరు పడే శ్రమ చూస్తుంటే చాల ఆశ్చర్యం వేస్తుంది.... ఎంతో శ్రమపడి మాకోసం వీడియోలు చేస్తున్న మీ కృషి ఎంతైనా అభినందనీయం..
ఎప్పటిలాగే ఈరోజు మన వీడియో లో అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేసాయి... ఎత్తైన కొండలు... పచ్చని తివాచీ పరచినట్టున్న అనిపిస్తున్నాయి....
ప్రత్యక్షంగా మీరు ఆ అందాలను, అద్భుతాన్ని చూస్తూ ఎంత మంచి అనుభూతికి లోనవుతున్నారో... చూస్తున్న నేను కూడా అదే అనుభూతిని పొందాను...
కాఫీ కప్పులు పట్టుకొని మీరు అ కొండలకేసి చూస్తూ ఆస్వాదిస్తూ తాగుతున్న దృశ్యం అద్భుతం... ఎత్తైన కొండల్లో మత్తైన కాఫీ...
వెదురు కొక్కులు సేకరించడం... వాటిని జాగ్రత్తగా బాగు చెయ్యడం..తరగడం....నానబెట్టడం... మట్టి కుండలో ఉడికించడం..... తాలింపు వేయడం... అంతా చక్కగా పూసగుచ్చినట్టు చూపిస్తుంటే... నిజంగానే నేను కూడా ఆ కూరను తిన్న అనుభూతికి లోనయ్యాను... నాకు కూడా మట్టి కుండలో వంటలు చేస్తే చాలా ఇష్టం.. కాఫీలు.. టీలు తాగడం కోసం అరకు నుంచి మట్టి కప్పులు తెచ్చుకున్నా... హైదరాబాద్ లో దొరకవని కాదు...మన అరకు మట్టి తో చేసినవి అయితే ఆ ఫీలింగే వేరులే...
ఒక్కోసారి మిమ్మల్ని చూస్తుంటే.. కొంచెం ఈర్ష్యకి కలుగుతుంది.. ఎంతబాగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నరోనని... కానీ అది కొంతసేపే ఉంటుంది... మీ వీడియోలో మీరు చూపించే దృశ్యాలు.. చెప్పే వివరాలు.. అన్నీ మైమరిపిస్తాయి...
చిన్నారావు గారు.. లక్ష్మణ్ తమ్ముడు.. వీరిద్దరి నవ్వు చాలా స్వచ్చంగా ఉంటుది.. మీరు బావా అంటుంటే.. చిన్నారావు గారు బామ్మర్ది అనడం... మీలో ఒకరి పట్ల ఒకరికి ఉన్న ఆప్యాయతను., గౌరవాన్ని చూపిస్తుంది...
మాటల మధ్యలో మీరు వేసుకునే సరదా సరదా జోకులు... పంచులు... భలేగా ఉంటాయి... కేకు మీద టాపింగ్ లాగా..... బిరియాని తో ఉండే ఉల్లిపాయల్లా...
తమ్ముడు గణేష్ లేడు... కొంచెం వెలితిగా ఉంది... (ఒక్కోసారి లేకపోవడం వల్ల కూడా చాలా విషయాలు తెలుస్తుంటాయి..అవేంటో... తర్వాత చెప్తాలే...)
మొత్తం మీద ఈరోజు వీడియో మాత్రం చాల బాగా ఉంది... చక్కగా అన్నం తింటూ వీడియో చూస్తూ నేను కూడా ఎంజాయ్ చేసాను... మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను... ఇక ఉంటాను...
@@kankipati81 మీలో మంచి రచయిత వున్నారు
@@baluentertainments1304 థాంక్యూ సహోదరా....
Thank you soo much ❤️
Beautiful location bro*s
నేను అన్ని వీడియోస్ చూస్తాను మీ బావ మైండ్సెట్ వెరీ పాజిటివ్ అన్నింటికీ సర్దుకుపోతాడు great Anna నువ్వు
అందమైన ఎత్తైన⛰️⛰️ కొండపైకి 24 గంటల క్యంపింగ్ టూరు సూపర్ నెస్ట్ లెవెల్లో ఉంది చిన్న రావు గారు 👌👌వంటకం అద్భుతంగా ఉంది వేదురు కొమ్ములు 👍కూర సూపర్ రాము, రాజు, గణేష్ గారు మీరు మాకు మార్చి పోలేని తీపి అనుభవం సూపర్ ఎంతో శ్రమపడి ఎత్తైన కొండలో టూరు మాకు చూపించి నందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤️❤️❤️
ఇక్కడ ATC అభిమానులు ❤❤💕
❤😊
❤
Hii andi nanu me subscribe nee ❤🎉🎉
❤️❤️❤️
నిజంగా మీలాగా nechurl గా బ్రతకడం చాలా అదృష్టం.
మీరు ఎప్పుడు ఎక్కిన ఆ కొండాలే ఎక్కుతారు..... కానీ చూసిన ప్రతిసారి కొత్తగానే అనిపిస్తుంది ❤😍❤😍❤
😍
ఒక్క విడియో కూడా మీస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది లైక్ చేయండి ATC Family ❤ Love from Ongole ❤️
మీ youtube channel లో నా పేరు చదవడం చాలా అనందాన్ని కలిగించింది. మీ అందరికీ నా కృతజ్ఞత లు. Camping video చాలా చాలా బాగుంది. ❤❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
❤️❤️❤️
@@ArakuTribalCulture me Video s Chala Bagunayi...❤❤❤❤...
Nenu video chustunappu annukunna meru Chala spicy tintaru anukunnaa. Tell us later situation.😂
❤
❤@@ArakuTribalCulture
ఒక వీడియో వెనుకాల ఎంత కష్టం ఉంది మీ కష్టం వృథా కాదు all the best
Thank you 🙏🏻
ఇంత లేట్ అయ్యింది...ఏంటి...రామ్...వీడియో ఈ రోజు...ఎప్పుడు ఎప్పుడా అని వెయిటింగ్ లో వుండెను...వెదురు కొమ్ములు కూర సూపర్
Miru Telugu bhaga matladuthunaru
Hii.. mir kuda baga matladtaru@@ashwini8620
❤️❤️❤️
అన్న మీరు వంటచేసేటప్పుడు ఉప్పు, కారం వేసినప్పుడు పెట్టుకుందాం అని అంటున్నారు వేసుకుందాం అనాలి ఒకే నా 👍🏻మీరు చేసే ప్రతి వీడియో మాకు చాలా బాగా నచుతుంది మా అమ్మా గారు అయితే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయారు మా అమ్మా కూడా కొండా ప్రతాలలో నివసించారు వాళ్ళ చిన్న తనంలో మీ వీడియోస్ చూస్తున్నా ప్రతి సారి మా అమ్మా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు tq so much brother alla the best❤️
పకృతి ఒడిలో సేద తీరడానికి బావ బంధుత్వాలతో మీ camping videos చూడముచ్చటగా ఉన్నాయి రాము గారు రాజు గారు మీరు ఎప్పుడు ఇలానే వుండాలి ❤
Thank you Bosu Garu ❤️
Chala manchiga అనిపిస్తుంది me videos chusthunte ❤
చాలా కష్టం బ్రోస్,,, కొండపైన లగేజ్ తీసుకుని వెళ్లి compain చేయాలి అంటే,,, గ్రేట్ టీం
First time chusthunnam! Ilanti comment
Maa camping khastalu ardham chesukunnandhuku 🙏🏻
చిన్నారవు గారి నవ్వు చాలా చాలా బావుంటుంది
ఒకవైపు వెజ్ కర్రీ ఒకవైపు నాన్ వెజ్ కర్రీ క్యాంపింగ్ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది నీ క్యాంపింగ్ వీడియోస్ కోసం వెయిటింగ్ రామ్ రాజు గారు
తిరగమాత పెట్టక ముందు కారంగా ఉంటుంది తిరగమాత వేసిన తర్వాత కారం తగ్గుతుంది రామ్ గారు
Thank you 🙏🏻
హాయ్ జన్ని బావ.......
హాయ్ దిశరీ అన్న. సూపర్ వీడియో. మీ ఫ్యామిలీ మెంబర్
తమ్ముళ్లు మీ వీడియోస్ చాలా బాగుంటాయి ఇప్పటికైనా ఒక రోజు మీ ఊరికి అయితే రావాలని ఉంది చాలా న్యాచురల్ గా ఉంటాయి మీ వీడియోస్ మీ వంటలు బాగుంటాయి మీ మాటలు బాగుంటాయి మీరు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు ఇంకా ఇంకా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నీ వీడియో చూస్తుంటే తెలియకుండా ఏదో ఒక ప్రకృతి ఒడిలోకి మేము కూడా వెళ్లి పోయినట్లే ఉంటుంది
❤️❤️❤️
మీరు చేసే క్యాంపింగ్ వీడియోs చాలా బాగుంటది. మీ వీడియోలో ఒక్కసారైనా కనిపించలని ఉంది
ఆ location చూస్తుంటే మాటల్లో వర్ణించ లేనంత అందం గా ఉంది.
❤️❤️❤️
రాజు రాము మీ బావ హ్యాపీగా వుండాలి గాడ్ బ్లేస్ యు
మీ వీడియోలు చూస్తే చాలా రిలీఫ్ గా ఉంటుంది
❤️❤️❤️
Hai friends,
మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలియదు కానీ
మీరు మాత్రమూ నవ్వుతూ వీడియో చేయడం is excellent all the best 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤
Hi Anna , This is Dharmik . Nenu 7th grade chaduvuthuna in Australia . Nenu ma Amma mee every video chusthamu . Maaku chaala istam mee videos.
Thank you Dharmik 😍
సూపర్ అరుకు ట్రైబల్ కల్చర్ చిన్నారావు టీం గిరిజన అటవీ ప్రాంతంలో వర్షాకాలం లో దొరికే సహజ లభించే మంచి పోషకాలు ఉండే వెదురు కొమ్ములు కూర సూపర్బ్,,❤
Thank you ☺️
Meeru prathi camping videos 🏕️ different and interesting vuntundhi Maaku new places chupisthu nature ni Maaku daggara chestunnaru 🌳🌲🌱🌴🌵😎😎😎❤️❤️
Thank you Srikanth Bro ❤️
Chala bhagundi brothers climate + Mee hard work......
Chinna rao smile😊
కొండలు జాగ్రత్త జాగ్రత్త అన్నయ్య మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి
బ్రో మీ అభివృద్ధిలో చిన్నారావు బ్రదర్ కూడా ఒక పార్టనర్ ఆయనకు కూడా ఒక అభివృద్ధి లోకి తీసుకు రండి ప్లీజ్
చిన్నారావు నవ్వు అభినయం చాలబాగుంది. బ్రో
Tuesday nundi saturday varku and Saturday nundi malli Tuesday varku waiting mi videos kosam bro❤️
❤️❤️❤️
వీడియో చాల సరదాగా.. అందమైన లొకేషన్స్ లో.. చాల అందంగా ఉంది తమ్ముళ్లు.. నైస్ వీడియో 💐
Thank you Rachana Akka ❤️
Raju bro em aemdhi faces ki ... Ala undi ...vappu ga undi ... Health jagaratha😊 ....
Chinnaro garu ki oka like 👍👍👍👍👍👍
Challani vatavaranamlo pachhani adavi madhya doorapu kondalani chustu prakrutini aswadistu chesina camping chala chala bagundi yilanti prakruti andalni meto patu ee video dwara memu kuda anandinchamu beautiful video Tq raju ramu lakshman chinna rao tammudiki
నా పేరు లావణ్య నేను కామెంట్ చెయ్యక పోయెన మి విడోస్ తపకుండ మిస్ అవకుండా చూస్తాను మి విడోస్ అంటే నాకు చాలా ఇష్టం. బ్రదేర్స్ మది వైజాగ్
మీరు మాట్లాడే తెలుగు చాల బాగుంది
హాయ్ అన్న .ఈ వీడియో చాలా బావుంది .అలానే మీరు కాఫీ తాగుతూ చేసిన కామెడీ బాగుంది .చాలా ఆనందించింది చూసాము ఈ వీడియోని సూపర్👌❤️❤️❤️
Thank you soo much ❤️
బామ్మర్ది గారు మీరు తెలుగు చాల బాగా మాట్లాడతారు మీ తెలుగు వినసొంపుగా ఉంటుంది👍👍
అన్నా మీ వీడియోలు మొత్తం నేను చూశాను సూపర్,రాము వాయిస్ సూపర్,రాజు స్మెయిల్ సూపర్,మొత్తం వీడియోలు 👌👌👌👌👌👌👌👌👌
Thank you ❤️
నేను ఫణి కుమార్. ఈసారి ఒకరోజు లేట్ గా మీ వీడియో చూసాను. వర్క్ వలన సారీ. సూపర్ వీడియో బ్రోస్. Keep it up👌👌
Miru free gaaa unnapude maa videos chudandi 🙏🏻
హాయ్ రాము హాయ్ రాజు చిన్నారావు గారు వంటలు బాగా చేస్తున్నారు మీ వీడియో కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాను
Thank you 🙏🏻
రాము, రాజు, గణేష్, చిన్నారావు మీచిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అరకు ట్రైబల్ కల్చర్ యుట్యూబ్ ఛానల్ పెట్టి మీ గిరిజన సంప్రదాయాలు, వంటలు, ప్రకృతిని చూపెట్టడం బాగుంది. విష్ యూ ఆల్.
Bava oka peru marchipoyav….. anagane ponile ippidenna na peru chadhuvuthadu ma thammudu anukunnanu…😢😢😢 just fun😅. Video matram adbhutham thammudu… kondalu midha pakshila egirithe. Entha baguntundho 😊😊.
Ram miru anchor ga try Cheyyandi… bale untayi mi matalu vinasompuga…… Nature ithe aha… ohoooo… ahaaaaaa…..❤
I love ATC..
All the best
God bless ATC🎉
Thank you Ram Anna ❤️
Miru anchor gaa ante navvostundi Anna 🥰
Chinnaroa annagari smile soulful untadhi.Ala navvadam oka varam .
500k celebration video okati cheyandi bro
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగా ఉంటాయి
24 Hours camping చాలా బాగుంది బ్రో. ఇలాంటి అందమైన కొండలు ఎక్కువగా మన ATC లో మాత్రమే చూస్తాం అండ్ వెదురు కంజి కూర ప్రిపరేషన్ కొత్తగా అనిపించింది..
Thank you Vidya Garu ❤️
I am from village background. I am remembering my olden days. thank you all guys
Superb location, stunning views, amazing video 👌
Glad you enjoyed it 🙏🏻
@@ArakuTribalCulture yes,Araku vachinappudu me team andharini kalavali anukuntunanu,tqq for reply
Chinnaa rao bava gaaru heartful ga navvutaaru.. Mee team antaa life antaa nature ki daggaragaa santosham gaa undandi brothers god bless u..
@ udaya bhaskar ( EX navy defence person)
❤ from Kamareddy, Telangana
Mi telugu chala bagundhi and mibava eppudhu smile chestune unnaru kapatam leni miku God bless you
Bro nenu vere valla videos kindha kuda coment chesthanu araku trible culture chanal fans like veskondi Ani coment chesthanu ❤
Thank you soo much ❤️
Repati kosam.... 💪
Raju dialogue super... Nature ki hani kalagakunda chala baga chestunnaru
Nenu mi video ravadam thone nen chudadam thone status pedutha😁
🤗ATC✨💖
Thank you soo much ❤️
చిన్న రవ్వ అన్నయ్య గారి ముఖంలో ఇప్పుడు స్మైల్ ఉంటుంది ఆ నవ్వు అలాగే ఉండాలని చిరకాలం సంతోషంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుందాం
Thank you 🙏🏻
Love from Guntur ❤❤
Thanks, bro Na paru chadavadam chala happy Ga undi
And I really wish to all the best
China rao anna smile super anna ❤❤❤
❤️❤️❤️
Puppy గారు super
Silent ga. Video Chestaru but. mass galu meru..🔥.adi yavariki telidu. ... ATC boys antara Babu.....✨🤞
🤭
Thanks Annalu reply echinanduku.....❤
వెదురు కూర సూపర్ బ్రదర్స్......from భీమవరం , పశ్చిమ గోదావరి జిల్లా
రాము గారు ఈరోజు ఏంటి అండి మరి ఎక్కువగా బావగారు. బామర్థి చాలా బాగుంది.అలా మీరు అనుకోవడం అండి వీడియే బాగుంది అండి ప్రశాంతంగా
Thank you 🙏🏻
మీ టీం వర్క్ చాలా బాగా చేస్తారు మీ అన్ని వీడియో చాలా బాగా ఉంటాయి
నా పేరు నజీర్ విశాఖపట్నం
29:09 Thanks Raz Anna! Mee bhavaki gurthusesinandhuku Naku telusu RAM naa name cheppadanii bcz sir gaari gurinchi naku telusu 🤭
Love you maa 🥰❤️🩹
Eeee videoloo comedy extraordinary 13:35 23:34 😂🤣 Mana ATC naku bhaga nachedi prathi video ooo kothagaa chupistaru Supperb 👌🏻 But rainy 🌧️ season loo camping 🏕️ vodhu RAM 🥲plzzz 🙏🏻
Love❤
Enti ram ni like chestunnava
❤️🩹
థాంక్స్ బ్రో లాస్ట్ వీక్ ఈ కర్రీ చేయాలి నేను సజెస్షన్ ఈ రెసిపీ చేసినందుకు ధన్యవాదములు
Hi brothers I am big fan of ATC first comment say hi brothers❤❤
Hello 😊
Thanks for the hello
Meelo okakkari day routine chupinchandi bro…like raju,Ramu,Lakshman elaa prathi okkaru,daily em panulu chesthaaru,rit from waking up to sleep daily life chupinchandi…love from Bangalore
రాము
రాజు
గణేష్
లక్ష్మన్
మరియు
చిన్నా గారు
Happy Friendship Day 🎉🎉🥳🤩🤩
Bhava bhava ane danilo friendship telusthundi..bless you all
Brother meto kalise okkasare campaign cheyalani undi...
Mee smile chala pure hearted gaa untudhi 🫶
💚💚మీ వీడియోస్ వల్ల మనస్సు మనశ్శాంతిగా వుంటుంది అన్నయ్య 🌺🌺 మరో క్యాంపింగు కోసం ప్రతి రోజూ ఆలోచిస్తూ వుంటాము 💗💗
వెరీ నైస్ బ్రదర్స్ ఆల్ ఆఫ్ యు
మీరు చేసే వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి బ్రదర్ మీరు హ్యాపీగా జాలీగా ఉండాలని కోరుకుంటున్నాను❤❤❤❤
Thank you 🙏🏻
హాయ్ తమ్ముళ్లు వెదురు కొమ్ములు కూర చూడానికి సూపర్. తినాలని ఉంది మా ప్రాంతంలో ఎవరూ వెదురు కొమ్ములు లతో కూర చేయడం చూడలేదు తినాలని ఉంది ఎలా
మి నలుగూరు సుఫర్ అందులో చినృరావు గారు నవ్వు బాగా ఉంటది. Vzm
Mimmalni chusthunte maku memu chusukunnattu vundi....childhood memories gurthochayi?
Tq
ఒక్క రోజు అయినా మీలా ఉంటే చాలు అన్నా సూపర్ ♥️ మీ వీడియోస్ 👌👌
పచ్చని వాతావరణం లోయలు కొండలు చాలా బాగున్నాయి
తమ్ముడు మీరు చాలా అదృష్టవంతులు
వీడియో చాలా బాగుంది ఇలాటి వీడియోలు ఇంకా కావాలి
Bro మీ campaining బాగుంది వంటలు kondapaina ఉండడం చాలా బాగుంది.
Raju bro & ramu bro , one day pakka me village ki vasthamu meetho time spend cheyyalani vundi
Mi videos chusthu vunte mind relax ga vuntadi bro
Memu kuda meeku laga alanti village vunte bagundedhi anipisthundi
Such a lovely video
Video chusinantha sepu Araku lo unamu aney feeling vachindi
Thank you 🙏🏻
మీరు మాట్లాడే పద్ధతి ,నేచర్ అంతా చాలా బాగుంటుంది
Thank you 🙏🏻
I'm Subbu from Hosur,,,,Tamilnadu
Mee videos nenu tharachu chusthunta bro...Mee videos chala baguntayi....
క్యాపింగ్ సూపర్ రాజు
Very very beautiful video and interesting video
అందమైన అందమైన ప్రకృతి ఒడిలో అలా వంట చేసుకుని తింటే ఆ మజాయే వేరు అలాగే మీ స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి
❤️❤️❤️
Hello, నేను ATC Subscriber నీ ,మీ వీడియో లు మా ఫ్యామిలీ అంతా ఎంతో ఇష్టంగా చూస్తుంటాము, మీ వీడియోస్ ని చాలా ఎంజాయ్ చేస్తుంటాము.
Thank you 🙏🏻
Korido( bamboo shoot), sari kanda(yam) , brinjal, jonnapotulu( corn), timato vesi cook cheyandi,,, aa curryyyyyyyy superooo sueprr
Ram raju Ganesh chinna rao Laxman miru chala great bro ❤️❤️💐👌👌👌
హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది మీరు సంతోషంగా ఇలాగే ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను వంట బాగా చేశారు 😊
Thank you 🙏🏻
Andharu chala baga videos ni chestunnaru keep it up 😊
Meru appudu elane happy ga hundalii........meru miku nunna infrastructure lo ne chala happy ga gaduputunnaru adi chalaaa bagundiii😊
My favorite ever ever ever- bamboo shoot,, thanks a tonnnnn for this video.