ఈనాడు అభివృద్ధి చెందిన తెగకు చెందిన వాళ్లము అని గిరిజనులను తక్కువగా చూసే ప్రతీ ఒక్కరు తెలుసుకోవలసిన సంగతి ఏంటంటే.....ఒకప్పుడు వారి పూర్వీకులు కూడా గిరిజనుల జాతి వారే అని......కాల క్రమేనా అడవి తగ్గి పల్లపు ప్రాంతాలు పట్టణాలు గా అయ్యాయి,గిరిజనులు కొండలను వదిలి పల్లపు ప్రాంతానికి వచ్చి స్థిరపడి వారి వారి నైపుణ్యం బట్టి వృత్తి...వృత్తి బట్టి కులం వచ్చింది.
మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న నైపుణ్యం మీ చానల్ లో చూపించి మా గిరి యువతకు అవకాశం కల్పించారు ధన్యవాదాలు, ARAKU tribal culture team కి congratulations keep going brothers 👌👌👌👌💐💐💐💐💐
Congratulations బ్రో మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించారు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
రాము రాజు మరియు గణేష్ మీరు చూపించే మన గిరిజనులు మన అలవాటులు ఆచారాలు మీరు చూపిస్తూ వివరిస్తుంటే ఒక గిరిజనుడిగా ఎంతో సంతోషంగా మరియు గర్వంగా ఉంది మీరు ఇలాగే ముందుకు సాగాలి బెస్టాఫ్ లక్
These three guys are doing a great job by showcasing their CULTURE to the world....Liked their determination to continue their way of life....SUMAN TV'S efforts to visit ARAKU & interview these young & successful you tubers is appreciable...NICE interview by the Anchor....
Woww congrats ATC chanel 🎉🎉🎉💐💐💐💐💐Ramu ,Raju ,Ganesh brothers .all d best ma inka inka inka me Chanel mundhu ki vellali .inka inka baga peru ravali .meku me Chanel ki .all d best 👍
ఒక గిరిజనుడు గా గర్వంగా ఉంది salute guys
Bros bhadrachalamlo maku degree friend undhi thana Ph.no.kuda ledu.peru k.Nagalakshmi palvancha national degree college lo chaduvukunnam 2006to2009batch miku telisthe cheppandi plz ma friend vallu girijanulu
Àaq
చానల్ పెట్టిన తక్కువ సమయంలోనే ఎవరికీ రానంత మంచి గుర్తింపు వచ్చింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా వుంది
Congratulations brother, మా గిరిజనుల పేరు ప్రతిష్టలు ఈ నాటి ప్రపంచానికి కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నారు. హాట్స్ ఆఫ్ టూ యు.
సుమన్ టీవీ వాలకీ చాలా థాంక్స్ అరకు ట్రైబల్ వాలను interview చేసినందుకు
ఈనాడు అభివృద్ధి చెందిన తెగకు చెందిన వాళ్లము అని గిరిజనులను తక్కువగా చూసే ప్రతీ ఒక్కరు తెలుసుకోవలసిన సంగతి ఏంటంటే.....ఒకప్పుడు వారి పూర్వీకులు కూడా గిరిజనుల జాతి వారే అని......కాల క్రమేనా అడవి తగ్గి పల్లపు ప్రాంతాలు పట్టణాలు గా అయ్యాయి,గిరిజనులు కొండలను వదిలి పల్లపు ప్రాంతానికి వచ్చి స్థిరపడి వారి వారి నైపుణ్యం బట్టి వృత్తి...వృత్తి బట్టి కులం వచ్చింది.
మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న నైపుణ్యం మీ చానల్ లో చూపించి మా గిరి యువతకు అవకాశం కల్పించారు ధన్యవాదాలు, ARAKU tribal culture team కి congratulations keep going brothers 👌👌👌👌💐💐💐💐💐
Congratulations బ్రో మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించారు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
I like అరకు ట్రైబల్ culture RUclips channel
Tq సుమన్ టీవీ వారికి మా యొక్క అరకు ట్రైబల్ ఛానల్ సపోర్ట్ చేసి ఇంటర్వ్యూ చేసినందుకు. మకు చాలా ఆనందంగా ఉంది
Skatti 👍🏻👍🏻👍🏻
Thank you Suman TV🙏. Congrats Araku Tribal Culture Team 💐.
Proud of tribal culture....
Congratulations ramu and team.
Keep it up.
And Suma TV
Congratulations for bright future ahead .keep rocking .god bless u .ramu and team .
Suman TV valaki thank you
Me parents chala happy ga unnaru ,me faces lo happiness eppudu alane undali.
రాము రాజు మరియు గణేష్ మీరు చూపించే మన గిరిజనులు మన అలవాటులు ఆచారాలు మీరు చూపిస్తూ వివరిస్తుంటే ఒక గిరిజనుడిగా ఎంతో సంతోషంగా మరియు గర్వంగా ఉంది మీరు ఇలాగే ముందుకు సాగాలి బెస్టాఫ్ లక్
Congratulations ATC team 🌿 wish you all the best 🤝🏻🙏🏻🙏🏻🙏🏻
Good job Suman Tv...
Good luck my dear brothers👌👌👌
I proud of you Brother
These three guys are doing a great job by showcasing their CULTURE to the world....Liked their determination to continue their way of life....SUMAN TV'S efforts to visit ARAKU & interview these young & successful you tubers is appreciable...NICE interview by the Anchor....
Best vedio.Ramu ,Raju and Ganesh All the best.
Super nejanga super e bayata prapancham kante me prapancham chala bagundi
✨️Congratulations brother, మన తెలుగు సంప్రదాయలు, గురించి, Suma TV... వాళ్ళు వచ్చి, తెలుసుకోవడం, చాలా అందంగా ఉంది. Keep Rooking... 🔥🔥🔥
Thank you Suman Tv 🙏 I Love ARAKU TRIBAL CULTURE videos❤️❤️ congratulations 🎉 ATC
Chala Bhagundi ATC Home Tour.! I Love Your Videos 👍🏻
Nice videos keep it up
Meru great brothers..meru yeppudu paddhatini marchukokandi ...meru life lo mundhuku sagali ani korukuntunna...god bless you three brothers...
పాత తరం కనుమరుగు కాకుండా ఇటువంటి వీడియో లు మనకు అవసరం
Ramu .raaju . Ganesh ..U brothers are wonderful 💗
DY Had FAN ARAKU TRIBUTE CULTURE Chanel
Congratulations ATC team🤗🤗❤️❤️❤️❤️
Home tour super
Ramu&raju&ganesh..... 👍👍👍👍👍
Congratulations ATC team members alane home tour cesthu ma girijanula sampradaya sanskruti ceppinandhuku Suman TV ki dahnyavadhalu
Real St girijanulu ante ilane untaru ...... superb broo 💪🏻💪🏻💪🏻 soo proud of you 😘
I love araku 💋💋💋
Congratulations to atc
Super ram, raju, ganesh
I love the oldest culture keep going all the best, ATC team
Good to meet suman TV
So happy to see bro .
Nice 👍👍👍
Congratulations to tammullu......tanq S tv
Annaya lu so happy mi sucuss enka mundhuku vellali keep going bro n congratulations RRR bros
Atc టీం దినదినాభి వృద్ధి చెందాలని ఆశిస్తూ
Show natural capture directly,to show knot with eyes.good video
Vaala life chaala nechural Very god bless people
Super. God bless you
Congratulations brothers 👏👏👏 first BBC tharvatha suman TV ATC koraku vacharante miru 100 present success ayyaru brothers elane miru manchi manchi vedios cheyyali maa support miku 100persent untundhi
Congratulations brothers 👍👍👍
Super video...
They are inspiration ...🙏
Thanks to suman tv maa tribal culture ni kooda interview chesinanduku
Congratulation brothers .. And tq suman tv. iam so happy
Great, proud nd sun TV 👏🏻 thank you for interviewing to intersting videos 👍💐💐❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙌👌👏🏻
Congratulations 🎉 Ramu. Raju
Heartly congratulations bros
Super Raju,Ganesh ,ramu keep do more vedios
Great Bros for this success
Nice video bro
I really proud of you guys keep rocking.... go ahead
Congratulations brothers future is urs.
Congratulations Ramu team
Chala chakaga answers cheptunaru super meeru nijaga 🤗
Nice బాగుందండి
Congratulations🎉🎉🎉🥳🥳 atc team
Karektga chepparu Mee kalchar Chala bagundi
Congratulations ATC team 💐💐wish you all the best....happy to see this video. Keep it up 👍🏻👍🏻.
👍👍
Araku Tribal Culture Super Brother
Ramu raju anna ki pedda fan from kuwait
Keep going bro Don't stop
Nice Bros,,Hatsup...... 👍👍
Congratulations brother s..... thanking you so much to Suman TV🙏🙏🙏
Annayya supar
So impressed raju garu me youtube kuda nennu follow avutahnu. Really beautiful atmosphere. ❤ 👌👌👌👌👌
Congratulations 💐💐💐 brother s
Suman tv good.....
Nice update brother
So nice and beautiful cliutur 🎉🎉🎉.
ఇది మా గిరినుల గొప్పతనం
Nenu Melo vakadila kavali ani asha naadi Karnataka
Congratulations brothers
Proud of you guys
Woww congrats ATC chanel 🎉🎉🎉💐💐💐💐💐Ramu ,Raju ,Ganesh brothers .all d best ma inka inka inka me Chanel mundhu ki vellali .inka inka baga peru ravali .meku me Chanel ki .all d best 👍
Congratulations araku tribal culture team, sm so proud of you am soo happy for you
Feels proud🙏
Happy to see u guys.
Ma vallu chala manchivallu kalmasam leni manushulu nrnu girijanula jathiki puttinanduku nenu chala happy ga feel avutunna
Keep going on Raam
సూపర్
Congratulations brothers....
Thanks to suman tv
I'm big fan of you ☺️
Congratulations friend s nice
Congratulations 👏🎉 guys
Excellent...
Great...👌👌👍
Nice my best friend ram god bless u
Meru eppudu happyga undali
Congratulations bro..
Anchoring is super
సూపర్ అన్న.