అరకు లోయలో అందాల సంత Araku Tribal Market ఆశ్చర్యపరిచిన ఆదివాసీ అతివలు

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2024
  • మనోహరమైన అరకులో గిరిజనుల సంత అంటే ఇంకెంత గొప్పగా ఉంటుంది? ఏఏ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారు? వాళ్లు మనతో ఎలా మాట్లాడుతారు? ఎవరూ చూడని ఎన్నో విశేషాల సమాహారం ఈ కథనం.

Комментарии • 108

  • @Bhadrachalam.tribal

    ఎప్పుడైనా మా భద్రాచలం గిరిజన ప్రాంతానికి రండి brother 😊

  • @deviravindra...5864

    గిరిజనులు.. అమాయకులు కానీ చాలా తెలివైన వారు అని ఈమె మాటలు వింటే అర్థం అవుతుంది.. వీరి జీవితాలు happy గా వున్నాయి అని తెలిసి చాలా సంతోషం గా అనిపించింది

  • @vaasunihall853
    @vaasunihall853 День назад +2

    ఏ రోజు జరుగుతుంది చెప్పండి

  • @pradeepbethala

    Ela kadu gani meru oka Pani cheyandi veti tho patu meru asalu me subscribes holidays lo vochi akkada chudavalasina places ani videos cheyandi it's helpful to your subscribes don't forget it

  • @user-krishna7007

    Lambasingi మద్య లో ఎందుకు వచ్చింది saami,,,,,సంతకి నిజంగా lanbasingi నుంచి ఎవరు వెళ్ళి ఉండారు

  • @apparaojogi1360

    చాలా రోజులకు మీ వీడియోస్ చూస్తున్నాను బ్రదర్ అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది మీ విలేజ్ వ్యాన్ ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరుకుంటూ ఉన్నాను❤❤❤

  • @gramanarao4013

    అరకు సంత చూపించి,మీవలన ఆనందానికి లోనయ్యాము

  • @user-sc4ek7mx3s

    సార్ మీకు చాలా ధన్యవదములు నేను ఎప్పుడు అరకు సంత చూడలేదు కాని మీ దయవల్ల ఈ రోజు ఆ అద్రష్ఠం దక్కింది నాకు కానీ ఎదోకరోజు నేను కూడా అరకు వెళ్ళాలని చాలా ఎదురు చుస్తున్నాను.బాగుంటుంది ఆ వాతవరణం నాకు చాలా నచ్చుద్ది.

  • @yesuvaraprasad5696
    @yesuvaraprasad5696 День назад +2

    Gunavathamma maatalu vinnantha sepu naalo aathma viswasam ekkuvaindi........... super words......❤❤❤❤

  • @sumamalikalu

    ఇలాంటి అభ్యుదయ రైతమ్మను కనుగొని,మా అందరికీ చూపించినందుకు మీరు అభినందనీయులు.చాలా సంతోషం 🎉

  • @sureshkumar.s

    చాలా టెన్షన్ లో సాయంత్రం వరకు వున్నా కానీ మీ వీడియో చూసేసరికి అంతా పోయింది.

  • @jakeersyed2169

    హాయ్ అండి సురేష్ గారు చాలా అందంగా నీ మాటలు చాలా బాగుంటాయి సురేష్ గారు మీరు చూపెట్టి లొకేషన్ చాలా బాగుంటాయి నాకు కూడా చాలా ఇష్టం అడవిలో అన్న చెట్లు అడవిలో మనుషుల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది పచ్చని పొలాలు కల్లా కపటం లేని మనుషులు ❤❤

  • @Santumadhu90

    సూపర్ గుణవతి అమ్మ 🙏🙏💐💐

  • @palleturiammayi5556

    బాగుందండి సురేష్ గారు అరకు సంత.. అలాగే వీడియో... 💐💐💐

  • @mahesh73979

    ఈవిడను డైరెక్ట్ గా కలవాలని అన్పించింది చూడటానికి.. మాటలు విన్నాక 👌

  • @user-yo8cb6ti1h

    మా అరకుగిరిజనులను చూపించినందుకు ధన్యవాదాలు సార్

  • @banothsurender3148

    👍👌 Gunavathi garu

  • @shailajamylaram2217

    Bagundi santha

  • @sureshrepudi3592

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది , మీ వీడియోలు అప్పు డప్పుడు చూసూౖ వుంటాను , కాని సబ్స్క్రయిబ్ చేయలేదు , కాని ఈ రోజు మీ వీడియో ఫుల్ గా చూశాను చాలా మంచిగా అనిపించింది అందుకే సబ్స్క్రయిబ్ చేశాను అన్న 👍👌.

  • @bandachinnaveeresh3903

    Kanulaku kanuvindhuga chevulaku visampuga mee matalu meeru chupinche chithralu Suresh Anna