పల్లెటూర్లలో ఉదయం సమయంలో వాతావరణం మామూలుగానే బాగుంటుంది... ఇక గిరిజన ప్రాంతాల్లో అయితే చెప్పక్కర్లేదు.. సిమెంట్ తో కాకుండా మట్టితో వంటగది కట్టడం నిజంగా బాగుంటుంది... ఇంకో మంచి విడియోతో మమ్మల్ని అలరించినందుకు థాంక్స్...
హాయ్ రాజు నిర్మల గారు మీరు అందరు క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను చిన్నారావ్ గారు చిరు నవ్వు సూపర్ మీ పొదల్లో రాళ్లు తీయడం చాల బాగుంది అలాగే కాఫీ ఫాల్పింగ్ సూపర్ అందరు చాల కష్టపడ్తూ వీడియో ద్వారా మాకు చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాజు గారు వీడియో చాల బాగుంది ❤❤❤❤❤❤
హాయ్ రాజు చూడగా చూడగా కొత్తగా కనిపిస్తుంది అన్నయ్య మీ ఊరు ప్రశాంతమైన వాతావరణం నాకు చాలా నచ్చింది మీ పెరటిలో పండించిన అరటిపళ్ళు మీరే తింటారా అన్నయ్య నాకు కూడా పెట్టండి అన్నయ్య నేను కూడా తింటాను చాలా బాగుంది అన్నయ్య వీడియో❤️❤️🥰🥰🥰
బ్రదర్ మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు మీ పాప అయితే చాలా బాగుంది నాకు పాపలు అంటే చాలా ఇష్టం మీ పిల్లలకి నేనే దిష్టి పెట్టినట్టు ఉన్నాను అందుకే ఒక బస్తా ఎండు మిరపకాయలు ఒక బస్తా ఉల్లిపాయలు ఒక బస్తా వెల్లుల్లిపాయలు మీ పిల్లలకి దిష్టి తీసి మాకు ఇచ్చేయండి😂😊😅
Hello Raju good evening Yuva video is super and surrounding climate and weather is super nice location and background Nirmala is like me only Gordon favour ok thank you thank you so much Araku tribal team
హాయ్ రాజు గారు ఎలా వున్నారు జతిన్కి ఎలా వుంది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి 🙂 ఉదయం చాల అంధంగా వుంది మి వూరు🥰😊😊😊😊అంధరు బిజిగా ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీ గా వున్నారు😊😊
❤❤ రాజు నిర్మలా సూపర్ వీడియో జథిన్ ఆనన్య ముద్దు ముద్దు గా ఉంటారు అలాగే చిన్న రావ గనేష్ లక్ష్మన్ సూపర్ చిన్నా రావు వంటా గది కట్టినా తరువాత విడియో లో చుపించండి ❤❤❤❤
పల్లెటూర్లలో ఉదయం సమయంలో వాతావరణం మామూలుగానే బాగుంటుంది... ఇక గిరిజన ప్రాంతాల్లో అయితే చెప్పక్కర్లేదు..
సిమెంట్ తో కాకుండా మట్టితో వంటగది కట్టడం నిజంగా బాగుంటుంది... ఇంకో మంచి విడియోతో మమ్మల్ని అలరించినందుకు థాంక్స్...
😊🙏
హాయ్ రాజు నిర్మల గారు మీరు అందరు క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను చిన్నారావ్ గారు చిరు నవ్వు సూపర్ మీ పొదల్లో రాళ్లు తీయడం చాల బాగుంది అలాగే కాఫీ ఫాల్పింగ్ సూపర్ అందరు చాల కష్టపడ్తూ వీడియో ద్వారా మాకు చూపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాజు గారు వీడియో చాల బాగుంది ❤❤❤❤❤❤
Thank you so much anna garu 🙏💐
నాకు ప్రాంతంలో ఉండాలి అని ఉంది బ్రదర్ అందమైన ప్రకృతి వాతావరణం అదృష్టం ఉండాలి 😊
హాయ్ రాజు గారు వీడియో సూపర్ గా ఉంది మీరు చాలా అదృష్టవంతులు అలాంటి వాతావరణంలో ఉంటున్నందుకు ఎలాగైనా పల్లెటూరు వాతావరణ సూపర్ గా ఉంటుంది😊
Thank you so much Suresh gaaru 😊🙏
హాయ్ అన్న జతిన్ కి హెల్త్ ఎలా ఉంది మీరు చూపించిన ఊరు కొండలు చాలా బాగున్నాయి ఊరు చుట్టూ పొగ మంచు చూడటానికి చాలా అందంగా ఉంది
Jathin ki parledu Bagane undi 👍 Thank you maa 😊
రాజు అన్నా మీరు చిన్న రావు గారి వంట ఇల్లు రాళ్లతో ఎలా కడతారో ఒక సరి వీడియో చెయ్యండి
Okay anna garu 👋🙏
Beautiful andalu mee voori prakruti soundaryam chala bagundi traffic leni kalushitam leni gaali prashanta mina vatavaranam chala chala bagundi jatin dress bommalu bagunnayi good video Tq raju
Thank you so much Nirmala gaaru 😊🙏💐
వంట గది కట్టేటప్పుడు వీడియో తీయండి అన్న
Thappakunda anna garu 🙏
వీడియో చాలా చాలా బాగుంది రాజు బ్రదర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్ ❤❤❤
Thank you Anna gaaru 😊🙏
సూపర్ లోకేషన్ చాల బాగా ఉంది 😊
Nice వీడియో 👍🥰
Me papa ayithy chala cute ga untundhi❤❤
Thank you 😊
మీ ఊరిలో ఉదయం చాలా బాగుంది
మీ రు అందరు కల్మషం లేని కష్టజీవులు ఆ దేవుడు మిమ్ములను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
Thank you so much anna garu 🙏😊
Anny coffe seeds super meru manchiga undhi banana jathiniki evandi Anna health ki chall manchidhi vedios super
Tammudu super video. Maaku mee village visit cheyalani undi
ఓకే గుడ్ రాజు సూపర్❤🎉
ఈ రోజు వీడియో చాలాబాగుంది తమ్ముడు 👍
Thank you so much akka 😊🙏
బాగుంది రాజు వీడియో ❤❤
Thank you Bro 🙏
Wow super bro chala andam ga and chala nature vedios super bro
😊🙏💐
Chitti cute Bangari 😊🥰
వీడియో బాగుంది రాజు. పచ్చిగా ఉన్న రాజ్మా నాకు చాలా ఇష్టం.
Thank you sir 🙏
Love from Adilabad ❤️😍
😊🙏
Anna me video's naku chall estamu😊🎉
హాయ్ రాజు చూడగా చూడగా కొత్తగా కనిపిస్తుంది అన్నయ్య మీ ఊరు ప్రశాంతమైన వాతావరణం నాకు చాలా నచ్చింది మీ పెరటిలో పండించిన అరటిపళ్ళు మీరే తింటారా అన్నయ్య నాకు కూడా పెట్టండి అన్నయ్య నేను కూడా తింటాను చాలా బాగుంది అన్నయ్య వీడియో❤️❤️🥰🥰🥰
Thank you maa 😀💐
బ్రదర్ మీ పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు మీ పాప అయితే చాలా బాగుంది నాకు పాపలు అంటే చాలా ఇష్టం మీ పిల్లలకి నేనే దిష్టి పెట్టినట్టు ఉన్నాను అందుకే ఒక బస్తా ఎండు మిరపకాయలు ఒక బస్తా ఉల్లిపాయలు ఒక బస్తా వెల్లుల్లిపాయలు మీ పిల్లలకి దిష్టి తీసి మాకు ఇచ్చేయండి😂😊😅
Me village chala chala bagundi andamina komdalu chalabagunae super me from Nellore
😊💐🙏
అవును కర్రీ లక్ష్మి కూతురు ఏది కనిపెచడం లేదు
Yevaro thisukoni velipoyaru Brother paapam 😥
@ArakuTribalVlogs-98 బుజ్జి గా వుంది కదా అందుకే తీసుకువాళ్లిపోయారు
కర్రీ లక్ష్మి అంటే ఎవరు?
@@ArakuTribalVlogs-98 pet ceyadaniki?
Ayyo @@ArakuTribalVlogs-98
రాజు... ఊర్లో ప్లాస్టిక్ usage తగ్గించండి... ఆయిల్ కోసం బయట ఏమైనా నాన్ ప్లాస్టిక్ ఉంటే తీసుకోండి...
Bagundi video raju 😊
Thank you Akkay ❤️🙏
Hiíii raju garu and family garden super jathin jagratha
😊👍
ఒకసారి d Mart కి వెళ్ళి vlog చేయండి.. మీరు తీసుకున్నవి online లో కన్నా d Mart లో తక్కువ cost ఉంటాయి
Alage akka gaaru 😊 Thank you so much 😊🙏☘️
E roju video chala bagundi rajugaru👌👌mi vuru chala prasantamga vuntundi👍👍😊
Thank you so much Anu gaaru 😊🙏
Asalu kalmasham leni navvulu meevi.. chala happy ga ,anipistundi❤
😊🙏
Super.... Nice.. Bro🥰🥰🥰🤩
🙏😊
సూపర్ లోకేషన్ చాలా బాగుంది ఊరు
Thank you Brother 😊🙏☘️
సూపర్ bro
Hi Raju👌 Raju👌👌👌
Hello Anna gaaru 😊🙏
Supar bro ❤❤❤
😊🙏☘️
పూల మొక్కలతోపాటు కూరగాయలు కూడా వేసుకోండి తమ్ముడు
Thappakunda anna garu 🙏
👏👏
Video chala bagundi raju.ganesh,chinnaribava,lakshaman Hai.
😊🙏 Thank you 😊
Nice video bro
అన్న మీరు తీసిన రాళ్ళ తో వంట గది ఎలా కడతారు మీరు ఇల్లు కూడా ఈ రాళ్ళ తో నే కడతారా
Ounu maa raallathone kadathamu 😊☘️
Anna.chanaarao.eelluchesetapu.vidiyo
Meeru adhrustuvantulu anna .karri laxmi kuthuru boost
Hi anny vedios super
Thank you so much 🙏
Chala bagundi mee gramam
Thank you so much akka gaaru 😊🙏
Super ❤❤❤
Matti tho goda Ela kadataharu oka video teyyu bro
Good combination
😢😢❤❤❤
Hello Raju good evening Yuva video is super and surrounding climate and weather is super nice location and background Nirmala is like me only Gordon favour ok thank you thank you so much Araku tribal team
Thank you so much 🙂 anna garu 🙏
All the best bro
తులసి.లవంగం.మేతగా.నూరి.పంటిలో.పేడితే.నిమిషాలో.నోపి.తగుతుంధి.పేషటులు.వాడకూడధుగణెష్.😮😮
😊🙏
Soo nice Maa Take Care All 🙏👌👍💕💕
😊☘️
రాజ్మా కూర చూపించండి
Raju super super
Thank you Bro 😊
👋👋👋👋👋
రాజు పటిక ఉప్పు కలిపి మెత్తగా నూరి పళ్ళు తోముకుంటే పళ్ళు గట్టి పడి నొప్పి తగ్గి పోతుంది పటికబెల్లం కాదు.పటిక నీటిని శుభ్రం చేయటం కోసం వాడతాం
Medicine vaadudam kodigaa parledu Bagane undi 👍🙏☘️
Nice Video Raju ☺️ how is Jathin Pls take care Both juniors 🧿🧿
Ippudu parledu Brother jathin ki bagane undi 😊🙏
❤❤❤❤❤❤
Raju garu chinnarav Anna family okka video cheyachu kada
హాయ్ రాజు గారు ఎలా వున్నారు జతిన్కి ఎలా వుంది ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి 🙂 ఉదయం చాల అంధంగా వుంది మి వూరు🥰😊😊😊😊అంధరు బిజిగా ఎవ్వరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు హ్యాపీ గా వున్నారు😊😊
Jathin ki parledu Bagane undi anna gaaru 😊 💐
Ounu anna evaripanullo vaalu bussy gaa unnaru 😊💐
Waiting for your video ❤
Thank you so much sai gaaru 🙏😊
@@ArakuTribalVlogs-98 🤝
Chinnarao gari kitchen construction chupinchaddi brother
Okay anna garu Thappakunda 🙏😊
Nice
Anna mrg ki marigold flowers send ceyadam avthunda
Jathiniki health ala undhi bro super video ❤❤❤❤❤❤
Jathin ki parledu Bagane undi 👍🙏 anna gaaru 😊
Raju bava Babu kii heath ela oudhi
Ippudu parledu Bagane undi 👍🙏☘️
❤❤ రాజు నిర్మలా సూపర్ వీడియో జథిన్ ఆనన్య ముద్దు ముద్దు గా ఉంటారు అలాగే చిన్న రావ గనేష్ లక్ష్మన్ సూపర్ చిన్నా రావు వంటా గది కట్టినా తరువాత విడియో లో చుపించండి ❤❤❤❤
Thappakunda Durga gaaru 😊🙏
Thank you so much 😊👍
@ArakuTribalVlogs-98 😍
Bro video appudu vastunda ani wait chestuna bro 🥰🥰
😊🙏☘️
Hi Anna nice video 👌👌👌🥰🥰
Thank you so much 🙂 akka
Meeru me wife ni chala Prema ga pilustaru raju garu ❤
😊🙏
రాజు మీ వీడియో బాగుంది ఇప్పుడు జతిన్ కి ela వుంది మీ షాపింగ్ చాలా బాగుంది
😊☘️ Thank you 😊
Jathin ki parledu Bagane undi 👍☘️
Hi hollo Raju anna ❤❤❤
Hello good morning 🌄
Nice 🌾🇮🇳🌾🙏🅰️💐❤️❤️
Hi cinnaravu bava
Raju bro Nirmala tho Q/A chei bro
😊👍☘️
Chinnari vaalu kitchen aa raalatho ela kattaro chuinchu tammudu
Thappakunda anna garu 🙏💐
Hiiii anna fast nene😊
😊🙏☘️
Hi Raju garu naku green coffee beans kavali 5kgs dakka
Hi Raju all' the ATC 🎉
😊☘️
Ganesh ni anna ani pilusthav yenti raju anna ni kante pedda na thanu
Thammudu avuthadu Anna Ani pilisi alavaatu ayyindi 😊💐
@@ArakuTribalVlogs-98 ok brother 😌💐thanks
Hi bro how are you frist comment...
Thank you so much anna garu 👋🙏
Hi pràise the lord jathin babu health ala vundhi jagrathaga chudandi by
😊
How is Jathin bro? May God bless him with Health and Wealth
Health parledu Bagane undi anna gaaru 😊🙏
Good morning
Same to you ☺️☘️
2km pillalu school ki nadichi velthara? Mee vuri peru cheppandi bro?
బ్రో ఎక్సలెంట్ వీడియో బ్రో...
Thank you 🙏😊
Ram ki potti ga kotha page create chesava
Hi ma
మీది రాము ది ఒకే ఊరు కాదా?
First view rajanna
Thank you so much anna garu 🙏😊
Anna nenu Dubai lo unatanu India ke vachaka me village ravcha
⛅🌄🌳🏞️🏡 super 🎉🎉🎉
Hi Raju how are you baabuki health bagunda wooden birdge ki vellaru kada andulo meeru vellaledu kada video lo yedo miss ainattu anipisthundi
Fine Andi meeru Ela unnaru all ok jathin and paapa kuda bagunnaru 😊🙏☘️
@ArakuTribalVlogs-98 👍
రాజు జాతిన్ అరోహమ్ ఎలా ఉంది
Bagundi saagar gaaru 😊🙏☘️
Hi Anna
Raju ela undi mi babu ki health
Ippudu parledu anna garu Bagundi 👍😊🙏
hai raaju bro nirmala 🌹🌹
😊🙏☘️
Hi annaya jathin ki ela undhi
Ippudu parledu Bagane undi 👍🙏☘️