రాజు ముందుగా అతి తక్కువ టైం లో 20k subscribers వచ్చినందుకు congratulations 🎉. ఇంకా ఉన్నత స్థాయి లో వెల్లలని కోరుకుంటున్నాను. వీడియో చాలా చక్కగా చేశావు రాజు.
చాలా కష్ట జీవులు బాబు మీరంతా 🙏🙏 కొందరు అత్త వారి ఇంటివద్ద బెట్టు చేస్తారు మీరు ఒక కొడుకులా బాధ్యత గా ఉన్నారు మీ మధ్య గల understanding 🙏🙏 + బ్రతుకు దెరువుకోసం ( సేంద్రియ వ్యవసాయం మీ శ్రమ, 👏👏 మీ టీమ్ ఆర్ధిక లాభం పొందాలని 🙏praying
మంచి వీడియో రాజు అన్న 👌💐 పచ్చని అందమైన కొండల మధ్యలో వాన పడుతుండగా పశువులను మేపుతూ చక్కగా మాకు వివరిస్తూ మీ జీవన విధానాన్ని చూపించారు. వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ధన్యవాదములు అన్న 🙏💐
హాయ్ రాజు అన్న ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అన్నయ్య ఇలా ఆవుల్ని కాసుకోవడం అనేది ఇప్పుడైతే లేవు అన్నయ మా సైడు అన్ని అమ్మేశారు చూపించినందుకు చాలా థాంక్స్ అన్నయ్య మా సైడ్ కూడా వర్షాలు అలానే పడుతున్నాయి అన్నయ్య ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య వీడియో చాలా బాగుంది ❤️❤️❤️❤️
వీడియో చాలా చాలా బాగుంది రాజు బ్రదర్ 20,000 సబ్స్క్రైబర్లు అయినందుకు చాలా సంతోషంగా ఉంది రాజు బ్రదర్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్ ❤❤❤
హాయ్ అన్న ఎలా ఉన్నావ్ నేను కూడా నీ లాగానే చాలా కష్టపడతాను అందుకనే మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటాము మా పిల్లలు కూడా చాలా బాగా చూస్తుంటారు
హాయ్ రాజు గారు ఎలా ఉన్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను congratulations Raju 20 వేల subscriber అయినందుకు మీకు ప్రత్యేక అభినందనలు అలాగే లొకేషన్ సూపర్ గా ఉంది ఈ వింటర్ సీజన్ లో కూడా వర్షం పడటం వలన పంటలు మొత్తం పాడైపోయింది ముఖ్యంగా వరి పంట పూర్తిగా నీటి మునిగింది అలాగే చాల ప్రకృతి సుందరమైన లొకేషన్ సూపర్ గా ఉంది సూపర్ రాజు గారు మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤
హాయ్ అన్న ఎలా ఉన్నావ్ అందరూ కలిసి పశువులు కాపలా సరదాగా కాస్తున్నారు ఆ పెద్ద ఆవిడా తీసుకొస్తున్న గుమ్మడికాయలు చాలా పెద్దగా వున్నాయి మధ్య లో వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు అన్న కానీ అన్న జాగ్రత్తగా వుండండి
@ArakuTribalVlogs-98 నేనూ చదువుకునే రోజుల్లో పశువులు కాపాల కి వెళ్లేవన్ని..nice video రాజు. Keep going well... మా మిసెస్ పేరు కూడా నిర్మల నే. ఎంజాయ్ with Nature.
హాయ్ రాజు బ్రదర్ ఎలా ఉన్నావు. పశువులని మేతకు తోలుకుని పోవడం. అంత ఇజీ ఐతే కాదు దోమలు. చిటలు. మొదలగు క్రిమి కిటకలతో పోరాటం చేయాలి. వీడియో బావుంది. ఇంతకీ వీడియో గ్రాఫర్ ఎవరు బ్రదర్.. అనన్య. పాప ఎలా ఉంది..
రాజు ముందుగా అతి తక్కువ టైం లో 20k subscribers వచ్చినందుకు congratulations 🎉. ఇంకా ఉన్నత స్థాయి లో వెల్లలని కోరుకుంటున్నాను. వీడియో చాలా చక్కగా చేశావు రాజు.
Thank you so much andi 😊🙏
మా చిన్న పుడూ రోజులు గుర్తు చేశారు చాలా బాగుంది.... వేరీ.beautiful nature... happy...
😊🙏 Thank you Anna gaaru 😊🙏
చాలా కష్ట జీవులు బాబు మీరంతా 🙏🙏 కొందరు అత్త వారి ఇంటివద్ద బెట్టు చేస్తారు మీరు ఒక కొడుకులా బాధ్యత గా ఉన్నారు మీ మధ్య గల understanding 🙏🙏 + బ్రతుకు దెరువుకోసం ( సేంద్రియ వ్యవసాయం మీ శ్రమ, 👏👏 మీ టీమ్ ఆర్ధిక లాభం పొందాలని 🙏praying
😊🙏 Thank you so much 🙏😊
మంచి వీడియో రాజు అన్న 👌💐
పచ్చని అందమైన కొండల మధ్యలో
వాన పడుతుండగా పశువులను మేపుతూ
చక్కగా మాకు వివరిస్తూ మీ జీవన విధానాన్ని చూపించారు.
వీడియో చాలా బావుంది.
మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు
ధన్యవాదములు అన్న 🙏💐
Thank you so much maaa 😊🥳☘️
సూపర్ రాజు వర్షం వస్తుంది కొంచం పొలం గట్టుల వద్ద జాగ్రత్త 👍👍👍
😊👍☘️
హాయ్ రాజు అన్న ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అన్నయ్య ఇలా ఆవుల్ని కాసుకోవడం అనేది ఇప్పుడైతే లేవు అన్నయ మా సైడు అన్ని అమ్మేశారు చూపించినందుకు చాలా థాంక్స్ అన్నయ్య మా సైడ్ కూడా వర్షాలు అలానే పడుతున్నాయి అన్నయ్య ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంది అన్నయ్య వీడియో చాలా బాగుంది ❤️❤️❤️❤️
Thank you so much Chelli ☘️💐
చాలా ప్రశాంతమైన వాతావరణం తమ్ముడు
😊🙏☘️
వీడియో చాలా చాలా బాగుంది రాజు బ్రదర్ 20,000 సబ్స్క్రైబర్లు అయినందుకు చాలా సంతోషంగా ఉంది రాజు బ్రదర్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను రాజు బ్రదర్ ❤❤❤
Thank you so much anna garu 🙏💐
హాయ్ రాజు తమ్ముడు సూపర్ నైస్ వీడియో తమ్ముడు👌👌👌👍👍
Thank you so much anna garu 🙏😊
3rd minute lo anni pasuvulani okasari chupincharu. Aa view superb undi with beautiful background. 😊
😊☘️
❤❤ రాజు సూపర్ వీడియో మంచి వాతావరణం ❤❤❤❤
Thank you so much Durga gaaru 😊🙏
Hi Raju nijanga vedhar video lo super kanipistundi
హాయ్ అన్న ఎలా ఉన్నావ్ నేను కూడా నీ లాగానే చాలా కష్టపడతాను అందుకనే మీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తూ ఉంటాము మా పిల్లలు కూడా చాలా బాగా చూస్తుంటారు
Hii anna nenu baagane unnanu Thank you so much for your lovely support ☺️☘️💐🫂
మంచి బ్యూటిఫుల్ నేచర్ మీ వీడియో కోసం రోజు ఎదురుచూపులే
😊☘️
బాగుంది రాజు వీడియో నిజంగ బాగుంది...😊
Thank you so much anna garu 🙏
మా చిన్నప్పుడు మేము వెళ్లే వాళ్ళం super
😊🙏☘️
హాయ్ రాజు గారు వీడియో చాలా బాగుంది మీరు ఆవులు మేపడానికి తీసుకు వెళ్లినప్పుడు చుట్టుపక్కల లొకేషన్ చాలా బాగుంది😊
Thank you so much 😊 Anna gaaru 🙏
Nature lo ah varsham chusthunte antho bagundhi annayya ❤
😊🙏🙏
బ్రో వెరీ గుడ్ వీడియోబ్రో...
Thank you so much bro 😄
నేచర్ అద్బుతం,👌👌👌👌👌ఇ పాలు డైరీ కీ పోస్తార లేక సోంతంగా వాడేస్తార
సొంతంగా వాడేస్తము బ్రో
Vedio బాగుంది బ్రో
Thank you so much Bro 🙏😊
పశు సంరక్షణ 👌👌🙏
😊🙏
Hi Raju anna ... Ela unavu ... ..Raju anna fans assembly with lot of ❤s
Hiii Raju annya ala unnaru ...meru andari comments ki reply evvatam naku baga nachindi ...all the best annya inka meru manchi manchi video's cheyalani korukuntunanu
Thank you so much Rohini gaaru 🙏☘️
హాయ్ రాజు గారు ఎలా ఉన్నారు మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను congratulations Raju 20 వేల subscriber అయినందుకు మీకు ప్రత్యేక అభినందనలు అలాగే లొకేషన్ సూపర్ గా ఉంది ఈ వింటర్ సీజన్ లో కూడా వర్షం పడటం వలన పంటలు మొత్తం పాడైపోయింది ముఖ్యంగా వరి పంట పూర్తిగా నీటి మునిగింది అలాగే చాల ప్రకృతి సుందరమైన లొకేషన్ సూపర్ గా ఉంది సూపర్ రాజు గారు మీకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤
Ounu anna maa vari inka koyadam ledu motham padai pothundi
Bagundi Raju video 👌
Video chala bagundi pachhini prakruti chala andamga undi yindulo mee kastam kuda undi
😊🙏
Hi anna first of all congratulations 20k family members🎉🎉❤
Good video
Thank you so much 🙂 maaa 💐☘️
సూపర్ వీడియోలు చాలా బాగున్నాయి
Thank you so much anna garu 👋🤗
only నిర్మల కోసమే
Love from Adilabad ❤️😍
Thank you so much bro ☺️☘️
bro superb life medhi nejam a jenmalo adhurustam chesukunaro❤
😊🙏
Nice vedio....ma chinnappudu memu kuda elagay pasuvulni tholukoni panta polalaku vellay vaalam.
Back to childhood memories...❤
Complete green and nice weather bro..😊
😊🙏☘️
Raju varsham lo velthunnaru take care ramu
😊🙏
Raju Anna Evarsham lo mee village locations chala bagunnayi ❤❤❤ green gaa color full ga vunnayi
Thank you so much anna garu 🙏💐
Hi ma nice video Inka ilanti chala manchi videos cheyandi 😊😊😊😊
హాయ్ అన్న ఎలా ఉన్నావ్ అందరూ కలిసి పశువులు కాపలా సరదాగా కాస్తున్నారు ఆ పెద్ద ఆవిడా తీసుకొస్తున్న గుమ్మడికాయలు చాలా పెద్దగా వున్నాయి మధ్య లో వర్షం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు అన్న కానీ అన్న జాగ్రత్తగా వుండండి
😊☘️
Hiiiiii Raju garu maku kuda varsham paduthundi kani konchame meru ma coments ki reply ichinapudu chala happy ga vuntundi andi chala thanks andi
😀మాకు ఈ రోజుకూడా వర్షం పడుతుంది విజయలక్ష్మి గారు 🙏😊
Raju.super.vidiyo.🎉🎉🍅🍅💯💯🌧️🌨️⛈️🌦️
Anna.❤❤
🙏☘️
Nice video super
Thank you so much anna garu 🙏😊
Hi Raju me matalo magic undi chalabaga video undi me kastham undi from Nellore
Good video Raju 👌 God bless you Nana 🎉🎉
😊🙏☘️
Raju super super
Thank you so much Raju gaaru 🙏
Hi Raju Anna mi videos Chala baguntavi
Anna..video..bagundi..super..cute..video..love..you..anna...❤❤❤
Nice bro ur videos chala baguntayi ❤❤
Thank you so much Sathish gaaru 🙏☘️
Nice raju
Bagundi raju
నేను ఇప్పుడే చూస్తున్నాను ఏంటి బ్లాగ్స్ ఏమి రాలేదు అని చూస్తున్న
Cooking cheyara aunty
Blog's kadu vlogs
Nanu kuda chusthuna
😊🤗🙏🙏
Raju ennaa manchi videos cheye
Super super
Raju nice 🎉
Super Raju bro 👌👌
Thank you so much Bro 😊💐
Nice Raju garu ❣❣
Thank you so much hemanth gaaru 🙏😊
సూపర్
హాయ్ రాజు అన్న
Congratulations bro 20k family 🎉🤩
Thank you so much 😀 Praveen Kumar garu 🙏😊
Congratulations anna 20k subscribe🎉
Thank you so much 🙂🙏☘️
Super video Raju
Thank you so much sowrya gaaru 😊🙏
👌 Raju👌 👍
😊🙏
Soooooooo nice Maa Take Care All 🙏👌💕💕
Thank you so much maa
Supar bro
😊🙏
Congratulations ❤
Raju super 👌
Thank you 🙏😊
Bagundi ❤❤🎉🎉 anna
Thank you so much anna garu 🙏😊
మా పులివెందుల ఏరియా లో పెంగల్ తుపాన్ ఇప్పుడు ఇప్పుడే బల పడుతుంది బ్రో
Eroju nundi baaga ekkuvaga kurusthindi bro 😊
Nice video
లొకేషన్ ఏమీ వుంది అబ్బా....❤❤❤❤
😊☘️
Hi Raju video super
Thank you so much bro ☘️🙏
Raju bhai video evaru tistunnaru
మాకైతే కన్టిన్యూగ వర్షాలు పడుతూనే ఉన్నాయి
Super... Bro🤩
Thank you so much Puri gaaru 🙏☘️
Anna.super.locations
Very nice video 👌👌
For the past two days it has been raining here(Madanapalle)Annamayya district,, bro
మాకు ఈ రోజుకూడా వర్షం పడుతుంది అన్న గారు 😊☘️
హాయ్ అందరూ బాగున్నారా నాకు మీ ఊరు మీరు చాలా ఇష్టం
Mem andaram bagunnam anna meeru bagunnara, Thank you so much anna garu 🙏💐
Congratulations 🎉🎉🎉🎉20k Subscribers
Thank you so much 😀 Anna gaaru 🙏
@ArakuTribalVlogs-98 నేనూ చదువుకునే రోజుల్లో పశువులు కాపాల కి వెళ్లేవన్ని..nice video రాజు. Keep going well... మా మిసెస్ పేరు కూడా నిర్మల నే. ఎంజాయ్ with Nature.
Super
Hi Anna video super 👌
Thank you so much Rajini gaaru 🙏😊
First comment bro
Thank you so much bro ☺️☘️
Hi Raju Garu
Hi Anna
first like ❤
Thank you Sai gaaru 😊💐
Nice video 🤗🤗👌
Thank you so much krishnaveni gaaru 😊💐
Nice 👍
🙏😊
హాయ్ బ్రో
Hiiii hello bro ☺️
Love you raju❤❤❤❤❤
🙏🙏☘️
Very nice Anna 👍
Thank you so much 🙂
Nice bro
హాయ్ రాజు బ్రదర్ ఎలా ఉన్నావు. పశువులని మేతకు తోలుకుని పోవడం. అంత ఇజీ ఐతే కాదు దోమలు. చిటలు. మొదలగు క్రిమి కిటకలతో పోరాటం చేయాలి. వీడియో బావుంది. ఇంతకీ వీడియో గ్రాఫర్ ఎవరు బ్రదర్.. అనన్య. పాప ఎలా ఉంది..
Paapa Bagundi anna video thisindi maa annaya vaala baabu
అన్నయ్య మా ఊరు సుధాగారు
Ekkada sudagaaru anna
Health Jagrata raju bro❤
♥️😊☘️
❤❤❤❤❤❤
Good evening friends💐
Hi brother Nice video 🥰🥰🥰🥰
Thank you so much Sujatha gaaru 😊🙏
❤❤❤👌👌👌
ఎఊరు ఎఊరుసంత తమ్ముడు పేరు చెప్పండి వీడియో సాల బాగుంది
@@ravimamidi7404 ఆదివారం సంత అన్న గారు సుంకరమెట్ట ☘️
meeru adavaki vellinapidu aavulu thappi pothaya.
Ledu vaatini choosthu untam kada broo
@@ArakuTribalVlogs-98 Nice
Super bro
Thank you so much bro ☺️☘️
Hi Raju bro super video memu cinnapudu ala varsham lo vellanu a rojulu malli gurtu cesaru bro
😊😊🙏☘️