మేము సిగ్గు పడే రీతిగా బి రి యా నీ చేశారు. అడవిలో, కారు చీకటిలో, వర్షం లో మీ పద్ధ తులు మాకు చూపిస్తున్నారు. మీ అందరికీ మా శుభాకాంక్షలు, ఆశీర్వా దా లు. మీరు అందరూ అన్ని విధాలా ఆశీర్వా దా లు పొందు కోవాలని కోరుతూ ఉన్నా. 🎉🎉🎉🎉
హాయ్ రామ్ గారు హెల్త్ ఎలా ఉందండి మంచుతో కూడిన కొండలు వర్షం తో కూడిన వాతావరణం అబ్బ ఆ నేచర్ చెప్పటానికి మాటలు లేవు మీ క్యాంపింగ్ ఎత్తుయిన కొండలపైన కష్టం తో కూడిన క్యాంపింగ్ జాగ్రత్త రామ్ రాజు గారు వర్షాకాలం పోయే వరకు క్యాంపింగ్ చెయ్యకండి ఎదుకంటే వర్షాకాలం అంత మంచిది కాదు రాజు గారు కామిడీ సూపర్
Brothes mi randaru really good friends mi friendship eppatiki elage kalisi melisi happy ga ఉండాలి ఉండాలని అదేవున్ని కోరుకుంటూ మీ అభిమాని మీ చెల్లెలు కవిత good job brothers ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Welcome back Ramu bro...మీ వీడియోస్ కి హైలైట్... మీరు చూపించే ప్రకృతి ఒక ఎత్తు అయితే, మీ మధ్య జరిగే conversation మరో ఎత్తు...superb ATC team..thank you🤝
subscribers ని సంతోష పెట్టడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో... మీ ప్రయత్నాలకు మీ సాహసాలకు జోహార్లు... ఏదేమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి... ఎందుకంటే.. నిష్కల్మషమైన ఆ నవ్వులు ఆ మాటలు, నిస్వార్థమైన మీ జీవనం ఈరోజుల్లో సగటు మనిషికి చూద్దామంటే దొరకడం లేదు... మీరు అందిస్తున్నారు....చూపిస్తున్నారు .. మీరు చేసే వీడియోలు మాకు కావాలి.. అలాగే మీరూ మాకు కావాలి.. కాబట్టి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను... ఇట్లు మీ సహోదరుడు... మనోజ్ కంకిపాటి
హాయ్ రామ్ గారు ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి రాము గారు మీరు చాలా కష్టపడ్డారు వర్షంతో జాగ్రత్త రాము గారు జ్వరాలు చాలా వస్తున్నాయి మీరు చాలా గ్రేట్ రాము గారు టేక్ వీడియో సూపర్
హాయ్ రాము గారు మీరు అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంప్ టూరు మంచు తో కూడిన ప్రదేశం విపరీతమైన వర్షం బెస్ట్ అడ్వెంచర్ టూరు రాత్రి ఒంటి గంటకు బోజనం చేశారు చాలా చాల పెద్ద అడ్వెంచర్ చేశారు నాకు బాగా నచ్చింది మీరు టెంట్ వేసిన ప్రదేశం లో డ్రోన్ షాట్ లొకేషన్ అదిరిపోయింది సూపర్ పొగమంచు పైకి వెళ్లే దృశ్యం కనుల విందు చేసింది కొండ వ్యూ పాయింట్ నుంచి ఉర్లు సూపర్ గా ఉంది ఇంత మంచి వీడియో చేసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకంటున్నాను ❤❤❤❤❤❤జై ATC ❤❤❤❤🙏🙏🙏🙏
❤❤❤ రాము రాజు చిన్న రీ బావ గనేశ్ లక్ష్మన్ సూపర్ బిరియాని ఈ విడియో లో చాలా కష్టపడి చెస్యరూ వర్షం పాడేటప్పుడు గుడిసెలో పాములు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి సూపర్ 🎉🎉🎉🎉🎉🎉
మీ కష్టానికి జోహార్లు ఈ వర్షాకాలం చాలా జాగ్రత్త గా వుండండి బ్రదర్ మీరు సబ్స్క్రయిబర్ లను సంతోషాపెట్టాలాని చాలా కష్టపడుతున్నారు మీ కష్టానికి ప్రతి ఫలం తప్పక దొరుకుతుంది అందమైన వాతావరనో ఆ మంచు ఆ వర్షం వర్ణించటానికి మాటలు రావట్లేదు మీ అడవి బిడ్డలు అదృష్టవంతులు
హలో బ్రదర్స్ మీరు రాత్రి వంట చేస్తుండగా పచ్చటి పాము కనిపించింది మీకు ఆ పాము చాలా విషపూరితమైన ది దాని గురించి నాకు తెలుసును కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి
Video is fantastic bros and Mee conversation chala chala baavundi . Video choosthunnantha sepu araku lo vunna feeling kaligindi .. nice 👌 malli malli choodaalanipinche video idi ❤❤❤❤❤❤
Ee video vala meru lucky person ani telsindi. Rainy season lo elativi risk vaddu. Ram Anna di health issue vachindi. Face chala nersamga undi.. jagrata ATC team ❤
బాస్ ఇజ్ బ్యాక్... రామ్ జీ...ఆరోగ్యం ఎలా వుంది...మీ వీడియోస్ సూపర్ అని చెప్పను...ఎందుకంటే ఎప్పుడు బాగానే వుంటాయి...బట్...గత రెండు వీడియోస్ లో మిమ్మల్ని మిస్ అయ్యమూ....
@@ArakuTribalCulture మీరు అందరూ బాగుంటే చాలు థ్యాంక్స్ మాకొద్దు...మీ ఆరోగ్యాలు బాగోలేకపోతే మేము మిమ్మల్ని .మిస్ అవుతమూ... ఐ మీన్...మీ వీడియోస్ నీ మిస్ అవుతాము
Hai Dear RAM ❤ Health set ayyi videolo vachinandhuku thanks maa 💗 Chudu nuvvu videolo ravadam valla video ki andam vachindiii 🥰 28:06 Comedy extraordinary Razz anna ni timings Superb Eppatilane miru chupinche climate nd nature soo beautiful 👌🏻 Take care Maa 💞
Wow climate adirindi ram varsham lo elanti vedios vaddu please miru bagunte memu baguntam,ram neku health baledha andukena nuv vedios lev sorry naku telidhu nuv vedios lo enduku lev anukunanu but neku health baledhu anukoledhu ippudu bane undi ani adigina vallaka ki cheppav ga ok jagratha,miru me vedio super,me mutton biryani kudha super
Ma mummy ki mi videos ante chala chala istam daily mi videos yedhoka video chusthune untadhi regular new videos aithe inka 2 times chusthundhi mi chuttu pakkana wether miru cooking cheskone vidhaanam thanaki chala baga istam thanaki mi side ninchi oksari video ma mummy ki hi cheppparaaa ma mummy peeru Rani please just a small request 😊 Camping video chala bagundhi and mi heard work videos kosam mi dedication really appreciate God blessed all❤❤
@@ArakuTribalCulture ok తుపాన్ తగ్గే వరకు camping వీడియోస్ వద్దు నేచర్ వాటర్ ఫాల్స్ వీడియోస్ day టైం లో ట్రై చెయ్యండి హెల్త్ జాగ్రత్త atc టీం మరియు ఉరి ప్రజలు దీ...... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Hello ramu bayya health ala undhi present ok kada. Nuv ok ithe naku oka like evvu. E team lo nuv lekunte ado kolpoyina feeling bro. Mee team mothaniki ❤...
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru monna Mee prathi video chala baguntundhi brothers inka liane manchi manchi videos chestu vundali Memu chudani places ni manchi ga chupistunnaru drone shorts videos kuda upload cheyyandi A T C family members 😎😎😎❤️❤️❤️
హాయ్ రాము రాజు గణేష్ గాలి వర్షం కురుస్తున్న డు కేపీంగ్ విడియో చేయవద్దు రిస్క్ చేయకండి మీరు చూపించే పకృతి చాలా అందంగా ఉంటుంది మీరు అందరూ సంతోషంగా ఉండాలి ❤
Hi friends me prathi video nenu follow avuthanu Chala baguntadi Natural life lucky life Meru Prathi sarri alla tent chesukovadam chala risk Better na advice mere paina oka natural OK hut natural ready chesi Matti tho okka Chinna house prepare chesi daily life chupichandi but really lucky fellow I want stay like you one day
చాలా బాగా చూపించారు బ్రదర్ సూపర్ వీడియో. నేను కూడా మీ కాంపిన్ లో నేను కూడా ఒక సారి రావాలి అని కోరుకుంటున్న బ్రదర్ . అలాగే మీరు పడుతున్న కష్టానికి హ్యాడ్స్ హాఫ్.
మీరు చాలా అదృష్టవంతులు బ్రదర్స్ కాలుష్యానికి దూరంగా చాలా చక్కటి జీవితం జీవిస్తున్నారు 🫤🫤🫤
😅😅
Laxman తమ్ముడు బాగా కష్టపడుతున్నాడు.......❤❤❤❤
చాల కష్టపడ్డారు.. చాల లేట్ గా ఫుడ్ తిన్నారు.. చివరకి మంచి పాక దొరికింది.. లొకేషన్స్ అయితే.. బ్యూటీ ఫలు బ్యూటీ ఫుల్.. నైస్ వీడియో తమ్ముళ్లు ♥️😍💐
@@palleturiammayi5556 hi rachana akka
Hai rachana gaaru ..
😊😊😊
Hii
Pusuvula paka Akka adhee 🤭
మేము సిగ్గు పడే రీతిగా బి రి యా నీ చేశారు. అడవిలో, కారు చీకటిలో, వర్షం లో మీ పద్ధ తులు మాకు చూపిస్తున్నారు. మీ అందరికీ మా శుభాకాంక్షలు, ఆశీర్వా దా లు. మీరు అందరూ అన్ని విధాలా ఆశీర్వా దా లు పొందు కోవాలని కోరుతూ ఉన్నా. 🎉🎉🎉🎉
😍😍😍
హాయ్ రామ్ గారు హెల్త్ ఎలా ఉందండి మంచుతో కూడిన కొండలు వర్షం తో కూడిన వాతావరణం అబ్బ ఆ నేచర్ చెప్పటానికి మాటలు లేవు మీ క్యాంపింగ్ ఎత్తుయిన కొండలపైన కష్టం తో కూడిన క్యాంపింగ్ జాగ్రత్త రామ్ రాజు గారు వర్షాకాలం పోయే వరకు క్యాంపింగ్ చెయ్యకండి ఎదుకంటే వర్షాకాలం అంత మంచిది కాదు రాజు గారు కామిడీ సూపర్
Hai Raju ne arogyam yela vunnadi aavulu video lo nevu levu god bless u
Hi
@@usharanik3436రాజు కాదు రాము కి
మీరు చాలా చాలా అందంగా ఉన్నారు ❤❤❤
రాజు ఇలాంటి లొకేషన్లో ఇలాంటి వంట చేసుకుని తినడం చాలా సూపర్
Brothes mi randaru really good friends mi friendship eppatiki elage kalisi melisi happy ga ఉండాలి ఉండాలని అదేవున్ని కోరుకుంటూ మీ అభిమాని మీ చెల్లెలు కవిత good job brothers ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అరకు youtube ఛానల్ టీం అందరికీ దేవుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలి
You are so kind ❤️
Thanks
Thank you so much Sandeep garu mee support chala goppadi ❤
@@ArakuTribalCulture For your team hardworking my side small amount contribution
చాలా బాగుంది వీడియో. మీరు చాలా అదృష్టవంతులు అంత చక్కటి ప్లేసులు చూసే అవకాశం మీకు కలుగుతుంది
❤️❤️❤️
Hi Ram and brothers mi vides anni super 👌 really appreciate good job brothers 🎉🎉🎉🎉 God bless you ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రకృతి రమణీయం.... చూడదగిన అందాలు.... అందాలు చూపించడంలో అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ 💯🥰🥰🥰🥰🔥🔥🔥🔥🔥🔥🔥
❤️❤️❤️
చాలా బాగా చేస్తున్నారు మీరు. అరకు అందాల్ని చాలా బాగా చూపిస్తున్నారు.
👌 నిన్నటి నుండి బాగా వర్షలు పాడుతున్నాయి నిను నిన్నా టి నుండి మివిడి యొ కోసం ఎదురు చుస్తున్నాను🤝🤝🤝🤝
❤️❤️❤️
Welcome back Ramu bro...మీ వీడియోస్ కి హైలైట్... మీరు చూపించే ప్రకృతి ఒక ఎత్తు అయితే, మీ మధ్య జరిగే conversation మరో ఎత్తు...superb ATC team..thank you🤝
Thank you soo much ❤️
subscribers ని సంతోష పెట్టడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో... మీ ప్రయత్నాలకు మీ సాహసాలకు జోహార్లు... ఏదేమైనా మీరు జాగ్రత్తగా ఉండాలి... ఎందుకంటే.. నిష్కల్మషమైన ఆ నవ్వులు ఆ మాటలు, నిస్వార్థమైన మీ జీవనం ఈరోజుల్లో సగటు మనిషికి చూద్దామంటే దొరకడం లేదు... మీరు అందిస్తున్నారు....చూపిస్తున్నారు .. మీరు చేసే వీడియోలు మాకు కావాలి.. అలాగే మీరూ మాకు కావాలి.. కాబట్టి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను...
ఇట్లు మీ సహోదరుడు...
మనోజ్ కంకిపాటి
చాలా రోజులు నుండి మీ వీడియోలు చూస్తున్నాను, కళ్ళపటం లేని మనుసులు అన్న మీవి ఎల్లప్పుడూ ఇలానే కలిసి ఉండాలని కోరుకుంటున్న ❤❤❤
హాయ్ రామ్ గారు ప్రకృతి అందాలు చాలా బాగున్నాయి రాము గారు మీరు చాలా కష్టపడ్డారు వర్షంతో జాగ్రత్త రాము గారు జ్వరాలు చాలా వస్తున్నాయి మీరు చాలా గ్రేట్ రాము గారు టేక్ వీడియో సూపర్
Thank you soo much Priya Garu ❤️
హాయ్ రాము గారు మీరు అనారోగ్యం నుంచి కోలుకొని మళ్ళీ వీడియో చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఈ క్యాంప్ టూరు మంచు తో కూడిన ప్రదేశం విపరీతమైన వర్షం బెస్ట్ అడ్వెంచర్ టూరు రాత్రి ఒంటి గంటకు బోజనం చేశారు చాలా చాల పెద్ద అడ్వెంచర్ చేశారు నాకు బాగా నచ్చింది మీరు టెంట్ వేసిన ప్రదేశం లో డ్రోన్ షాట్ లొకేషన్ అదిరిపోయింది సూపర్ పొగమంచు పైకి వెళ్లే దృశ్యం కనుల విందు చేసింది కొండ వ్యూ పాయింట్ నుంచి ఉర్లు సూపర్ గా ఉంది ఇంత మంచి వీడియో చేసినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకంటున్నాను ❤❤❤❤❤❤జై ATC ❤❤❤❤🙏🙏🙏🙏
మీ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగుంటాయి 👌👌👌👌👌
Thank You 🙏🏻
❤❤❤ రాము రాజు చిన్న రీ బావ గనేశ్ లక్ష్మన్ సూపర్ బిరియాని ఈ విడియో లో చాలా కష్టపడి చెస్యరూ వర్షం పాడేటప్పుడు గుడిసెలో పాములు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి సూపర్ 🎉🎉🎉🎉🎉🎉
❤️❤️❤️
మీరు ఆరోగ్యంగా ఉండాలి.... మమ్మల్ని ఆనంద పరచాలి❤❤❤ జై ఆదివాసి
❤️❤️❤️
👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👍
మీ కష్టానికి జోహార్లు ఈ వర్షాకాలం చాలా జాగ్రత్త గా వుండండి బ్రదర్ మీరు సబ్స్క్రయిబర్ లను సంతోషాపెట్టాలాని చాలా కష్టపడుతున్నారు మీ కష్టానికి ప్రతి ఫలం తప్పక దొరుకుతుంది అందమైన వాతావరనో ఆ మంచు ఆ వర్షం వర్ణించటానికి మాటలు రావట్లేదు మీ అడవి బిడ్డలు అదృష్టవంతులు
హలో బ్రదర్స్ మీరు రాత్రి వంట చేస్తుండగా పచ్చటి పాము కనిపించింది మీకు ఆ పాము చాలా విషపూరితమైన ది దాని గురించి నాకు తెలుసును కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి
Sare Mohan Garu ❤️
@@kondagorrimohan3313 ఆ పాములు చెట్ల మీద ఉంటాయి.దూరం నుండే మీదకి విషం చిమ్ముతాయి.అవునాండీ?
Video is fantastic bros and Mee conversation chala chala baavundi . Video choosthunnantha sepu araku lo vunna feeling kaligindi .. nice 👌 malli malli choodaalanipinche video idi ❤❤❤❤❤❤
Ee video vala meru lucky person ani telsindi. Rainy season lo elativi risk vaddu. Ram Anna di health issue vachindi. Face chala nersamga undi.. jagrata ATC team ❤
Aaroju climate chala bhagundi varsham radhemoo anukunnam chivariki ala ayyindi ippudu varsham unnappudu video ki vellamu ❤️🙏🏻
@@ArakuTribalCulturecyclone kada...munde news chusukoni vellandi
రాము బ్రో మీలో ఒక వృక్షశాస్త్రజ్ఞుడు ఉన్నాడు 😊
🤭😍
చాలా చక్కటి వీడియో నేను ఫస్ట్ టైం చూస్తున్నాం మీ అందరికీ మీ హార్డ్ వర్క్ కి ధన్యవాదాలు అన్న మీకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
రాము అన్న నువ్వు మళ్ళీ వీడియోలో కనిపించడం చాలా హ్యాపీగా ఉంది నీ హెల్త్ ఎలా ఉంది మాకు వీడియోస్ చూపించడానికి మాత్రం మీరు చాలా కష్టపడుతున్నారు 👍
❤️❤️❤️
ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూస్తుంటాను బ్రో నేను కానీ మీరు కష్టపడి చేశారు కాబట్టి నేను 10/10 ❤😅😊
ఆగుల మాస పాము అది ఏం చేయదు పచ్చని చెట్లమీద పరుతుంది అది కదా బ్రో ఎనీవే గుడ్ వీడియో బ్రథర్స్ 😊
చాలా కష్టపడి మటన్ బిర్యానీ చేసారు చూడటానికి చాలా అందంగా ఉంది camping take care అన్నలు god bless you ❤👍🙏💜
రాము గారి హెల్త్ బాలేదు అన్నారు గా వీడియో వొస్తదో రాదో అనుకున్న, finali happy ramu garu ❤️❤️❤️❤️, camping video superrbbh
Ippudu kastha parledu Bosu Garu nd Thank u ❤️🙏🏻
Chala Baga chesiaru biryani enni kastalu unna meru dayram toh opika tohni chesaru, me videos chusi chala happy ga feel ayyam ma family
Night comping Chala bayanga vuntundhi kani miru ma kosam video s Chala Baga thisthunnaru
❤️❤️❤️
Climate baga lenpdu oddu anna campus videos safe ga undandi.... Maku enti haiga intlo kurchoni chustham videos antha risk teskodandi... Take care
Please dont risk your life..
Really I appreciate your guts, but please take care of you.
ఫ్రెండ్స్ to ఇలా జర్నీ చాలా బాగుంటుంది
బాస్ ఇజ్ బ్యాక్... రామ్ జీ...ఆరోగ్యం ఎలా వుంది...మీ వీడియోస్ సూపర్ అని చెప్పను...ఎందుకంటే ఎప్పుడు బాగానే వుంటాయి...బట్...గత రెండు వీడియోస్ లో మిమ్మల్ని మిస్ అయ్యమూ....
Thank You Gopal Garu ❤️
@@ArakuTribalCulture మీరు అందరూ బాగుంటే చాలు థ్యాంక్స్ మాకొద్దు...మీ ఆరోగ్యాలు బాగోలేకపోతే మేము మిమ్మల్ని .మిస్ అవుతమూ... ఐ మీన్...మీ వీడియోస్ నీ మిస్ అవుతాము
Skatti❤❤
Hai Dear RAM ❤
Health set ayyi videolo vachinandhuku thanks maa 💗
Chudu nuvvu videolo ravadam valla video ki andam vachindiii 🥰 28:06 Comedy extraordinary Razz anna ni timings Superb Eppatilane miru chupinche climate nd nature soo beautiful 👌🏻
Take care Maa 💞
❤️🩹
Ram ki nv special ha Over action
@@srilakshmireddy5718 special a kadandii.. Oka vedio lo kudaaa Hint echaru kadaaa.. Andulooo over action amundiii..
సేమ్ మారేడుమిల్లి గుడిశా లొకేషన్ లా ఉంది ఆ గ్రేస్ ల్యాండ్ ❤❤
That is team strength super bother s❤❤
Wow climate adirindi ram varsham lo elanti vedios vaddu please miru bagunte memu baguntam,ram neku health baledha andukena nuv vedios lev sorry naku telidhu nuv vedios lo enduku lev anukunanu but neku health baledhu anukoledhu ippudu bane undi ani adigina vallaka ki cheppav ga ok jagratha,miru me vedio super,me mutton biryani kudha super
Ippudu health bhagundi Vijaya garu ❤️
@@ArakuTribalCulture nice ram
హాయ్ చూస్తే చాలా భయంగా ఉంది పాపం చూశాక చాలా భయమేసింది రాము జాగ్రత్తగా ఉండండి
Thank You 🙏🏻
Ma mummy ki mi videos ante chala chala istam daily mi videos yedhoka video chusthune untadhi regular new videos aithe inka 2 times chusthundhi mi chuttu pakkana wether miru cooking cheskone vidhaanam thanaki chala baga istam thanaki mi side ninchi oksari video ma mummy ki hi cheppparaaa ma mummy peeru Rani please just a small request 😊
Camping video chala bagundhi and mi heard work videos kosam mi dedication really appreciate
God blessed all❤❤
వర్షాలు పడుతున్నవి కదా camping వీడియో ఎందుకు natur video పెడితె సరిపోతుంది కదా........రాము కి ఫీవర్ తగ్గింది థాంక్స్ యు దేముడా..... జై శ్రీరామ్ 🙏🙏🙏🙏
Ledu aa rojanthaa climate chala bhagundi vesham padudhani ashalu expect cheyyaledu chivariki ala jarigindii ☺️❤️
@@ArakuTribalCulture ok తుపాన్ తగ్గే వరకు camping వీడియోస్ వద్దు నేచర్ వాటర్ ఫాల్స్ వీడియోస్ day టైం లో ట్రై చెయ్యండి హెల్త్ జాగ్రత్త atc టీం మరియు ఉరి ప్రజలు దీ...... 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Nice video chala bagundi varsham asalu a climate super ❤❤all the best enka machi machi video s tiyali meru 😊
Wow nice video location super.
Hi ram Raju and team...next month memu ma friends vastunnam bros,mimallani kalavalani undhi,nov 7 varaku ram bro kolukuni vastadanj ashistunnam..itlu mi abimani Sathish.
వర్షం వచ్చినప్పుడు కొండపైన వీడియో చేయొద్దు బ్రోస్,, చాలా జాగ్రత్త గా ఉండండి All the best,,,, ATC 💐💐💐💐
Sare ❤️🙏🏻
మీరు చాలా అదృష్టం బ్రో చాలా అందమైన ప్రదేశంలో జీవితాన్ని చాలా అందంగా గడుపుతున్నారు అదృష్టం ఉండాలి దేనికైనా
Horrible situation hats off to u all guys
Vedio is very natural and people in vedio are true natural. 0% overracting
Addicted your video's bro..❤
Glad you like them!
wow.super.మేఘాలు.kaadaladam చాలా.చాలా.బాగుంది.
Hello ramu bayya health ala undhi present ok kada. Nuv ok ithe naku oka like evvu. E team lo nuv lekunte ado kolpoyina feeling bro. Mee team mothaniki ❤...
Ippudu health bhagane undi Prakash Broo ❤️ nd Thank u 🙏🏻
Biryani chusthuntha tempting ga vundi
Colour and texture super 👌 vundhi
Ramu bro meeku health emindhi ipudhu ela vundhi
❤❤ గుడిసె చుట్టూ ఉన్న పచ్చటి చెట్లు కొండలు గుట్టలు ❤❤❤👌👌👌👌👌👌👌
Chala.kastapadutharu.bro.meeru
తమ్ముడు రాము నీ ఆరోగ్యం కుదుటపడి మళ్లీ వీడియోస్ చేస్తున్నందుకు సంతోషం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నా
Ippudu health bhagundi nd Thank you so much ❤️
అన్న ఇవ్వాని ఇలా చేసి తీంటే మళ్లీ మీ ఆర్యోగం పడుఅవుతుంది❤❤❤❤❤🎉🎉🎉🎉🎉నేచర్ అంటే నేచ్చర్ ఫుడ్ చేయ్యలీoknna
Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru monna Mee prathi video chala baguntundhi brothers inka liane manchi manchi videos chestu vundali Memu chudani places ni manchi ga chupistunnaru drone shorts videos kuda upload cheyyandi A T C family members 😎😎😎❤️❤️❤️
Thank You Srikanth Bro ❤️
Chala bagundi
Naku metho patu unnattu undi . I really enjoyed the video.
ఇదెక్కడి మాస్ కామెడీ రా మామా 😅, nice video Bro....ప్రశాంతంగా నవ్వించారు ❤
Thank You 🤩
Hii Ram helth ala vundi clouds chala adbutham ga vuna e super 👌👌👌👌👌👌
హాయ్ రాము రాజు గణేష్ గాలి వర్షం కురుస్తున్న డు కేపీంగ్ విడియో చేయవద్దు రిస్క్ చేయకండి మీరు చూపించే పకృతి చాలా అందంగా ఉంటుంది మీరు అందరూ సంతోషంగా ఉండాలి ❤
❤️❤️❤️
Hi friends me prathi video nenu follow avuthanu Chala baguntadi
Natural life lucky life
Meru Prathi sarri alla tent chesukovadam chala risk
Better na advice mere paina oka natural OK hut natural ready chesi Matti tho okka Chinna house prepare chesi daily life chupichandi but really lucky fellow
I want stay like you one day
అన్న ఆరోగ్యం బాగుధ
Haaa ippudu Bhagundi ❤️
Appudu camping eana definitely ga inka emyina creact cheyandi video, s bore koduthunayii
ఆన్న మీరు ఎప్పుడు ఆ కొండల్లో కోనల్లో లోయల్లో ఉండాలి అని కోరుకుంటున్న.. ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న...
❤️❤️❤️
Enjoying video's relaxing happyyly (Chodavaram) laxman fans assamble here's
Hai రామ్ యిలాటి వర్షం లో. Vaddhu రామ్. Video s కన్నా మీ హెల్త్ జాగ్రత్త. Okna రామ్
Annaya ki health bagindhi vachaduroo🎉🎉🎉
❤️❤️❤️
Mii biryani chala bagundi mii mtalu bagunnaii happy tour
Guys jagratha camping videos ani risk tesukovaddu😊❤
చాలా బాగా చూపించారు బ్రదర్ సూపర్ వీడియో. నేను కూడా మీ కాంపిన్ లో నేను కూడా ఒక సారి రావాలి అని కోరుకుంటున్న బ్రదర్ . అలాగే మీరు పడుతున్న కష్టానికి హ్యాడ్స్ హాఫ్.
❤️❤️❤️
👌👌👌❤❤❤ ఆయ్యా రాము నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు🤝🤝🙏🙏🕎✝️✝️
Thank You nd Your soo kind ❤️🙏🏻
💚💚Andariki nache vidhamga prathi videos vunnai. prakruthini chala baga chupisthuna meku chala chala thanks annaya 🌺🌺 Prathi video kosam chala wait chesthunam 💚💚
Thank You ❤️
హల్లో రాము బ్రదర్ చాలా రోజులకు కనపడ్డారు హెల్త్ ఎలా ఉంది బ్రో
వర్ష కాలంలో కాంపింగ్ కాస్తా చూస్కోండి మరి జాగ్రత్త...😊
Ippudu health bhagundi Suresh Garu ❤️
Aa roju Varsham vastadanukuoledu chivariki alaa jarigindi 🥲☺️
Ok brother ❤ waiting for next video 😊@@ArakuTribalCulture
Meeru Chesina Cyamping chala bagundi.VATHAVARANAM CHALABAGUNDI.RAJU,RAMU,GANESH,LAKSHMAN,CHINNARAVU BAGUNNARA.
మీ కష్టానికి ఎన్ని లైక్ లు ఇచ్చినా చాలా తక్కువే తమ్ముళ్లు, మీరు ఇంత కష్టాని అనుభవిస్తూ మాకు ఎంతో ఆనందాన్ని పంచుతున్నారు❤❤❤
Thank you soo much ❤️
ఫ్రొస్ట్ లైక్ కామెంట్ హ్యాపీ ❤️
Congratulations all the best mee vedeos chala baguntai bro iam big fan of you ❤❤
Thank You ❤️
జన్మదిన శుభాకాంక్షలు మన AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ గారికి
సూపర్ ఫ్రెండ్స్ సూపర్ 🙏🙏🙏❤️❤️👍👍
చాలా బగుంది సూపర్ ప్లేస్ చూపినందుకు శుభాకాంక్షలు 🎉❤🎉
Ippativaraku meeru planned ga theesina vedios kanna ee unplanned video ne super
Matalravatledu ram antha bavundi video👌❤️💚...ram health ela undi eppudu..videolo kanipinchenanduku tq❤...elanti cmpings chesetappudu jagrathaa undandi..nice joks full fun😂..and tcr ❤❤❤❤....
Thank you soo much ❤️
Ayyooo paapam tammulu maa kosam chalaa kasta padutunnaru god bless you
మంచి వీడియో మరియు లోకేశన్ సూపర్ గా ఉంది.ఆల్ ది బెస్ట్ అరకు ట్రైబల్ కల్చర్ టీమ్ 👌👍 nice camp
Thank You 🙏🏻
Superrrr mi videos.naku chala istam Ila nature tho undatamm❤❤❤❤❤❤
తమ్ముళ్ళూ మీరూ చాలా బాగా విడియో చేస్తున్నారు
హాయ్ తమ్ముళ్లు వీడియో చాలా బాగుంది. రాము ఆరోగ్యం జాగ్రత్త.
మీ కంపింగ్ మీ వంట సూపర్గా వుంది బ్రదర్స్ 👌👌👌👌😊😊🥰🥰😜
Meru super thammudu
Chala baga chasaru tammudu biryani
Video చాలా చాలా బాగుంది ❤❤ full watching
ప్ర కృ తీ చాలా అందం ఐ న ది బ్రదర్ 💐👍
Anna. Idhi wonderful . Ilanti paristhithi. Jeevithantham gurthuntadhi. Meku. Video choosina naku. Very. Wonderful experience . Metho nenu vundunte baguntundhi . I miss that
❤️❤️❤️
Prakurthi lo a vanta chesina super ga untundi,No food colour,no testing Salt, mee kalmusham leni mansulu mee navulu chala bagundi
First like chesi tharuvatha vedio choosthunnanu Anna..🤗☺️🥰💫