హయ్ రాము బ్రో. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు.మా పొలం కిందే వాగు ఉంది.వాగులో ఏన్ని చేపలు పట్టే వాళ్ళమో.ఇప్పుడు ఆ వాగులో ఒక్క చేప పిల్ల కూడా లేదు.థాంక్స్ అన్నా..
రామ్ భయ్యా మీ ఓపికకి హేట్సాప్ మొత్తం టైబెర్స్ జీవన విధానం ఎలా ఉంటుందో మీరు మాకు చూపిస్తా మీరు అనాదిస్తూ మాకు కనవరివిచుతూ యంతో ఆనందంగా వుంది రామ్ గారు ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలి చాలా బాగుంది ❤సూపర్ మాణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
మాది పార్వతీపురం మన్యం అన్న..సేమ్ మాలాగే పట్టి మాలాగే పంచుకొంటున్నారు.... ఎంతైనా మన కోదు తెగవారు కదా మనతో మాములుగా ఉండదు మరి....మేమైతే ఏండ్రుకాయల్ని (పీతలు )అక్కడే కొన్నింటిని కాల్చుకొనితింటాం మేమే అనుకున్న మా కువి బాషాకి అటుసైడు కూడా ఉన్నంటే చాలా ఆనందంగా ఉంది..నేను కూడా కొత్తగా ఛానల్ పెడుతున్నాను నా ఛానల్ లో కూడా ఇలాంటి వీడియోసు చాలా పెడతాను నన్ను కొద్దిగా సపోర్ట్ చెయ్యన్న..... 👌👌👌👌👌
Hello తమ్ముడూ... మా ప్రాంతంలో కూడా అరకు నుండి వలస వచ్చిన కొద్ తెగ గిరిజనులు చాలా గ్రామాలు ఉన్నాయి... మీ ఛానల్ పేరు ఏంటి తమ్ముడూ..తప్పకుండా మీ ఛానల్ చూస్తాను..మీకు ఏం హెల్ప్ కావాలన్న చెప్పండి
మీ వల్ల మేము అడవులు అడవిలో ఉండే వాళ్ళు చూస్తున్నాం వాళ్ళ జీవన విధానం చూస్తున్నా మాకు అడవులు అవి ఏమి ఉండవండి పచ్చని వాతావరణం చూపిస్తున్నారు మీరు మాకు థాంక్యూ
కాంక్రీట్ జంగిల్ లో బ్రతికే ప్రతీ వారు రియల్ జంగిల్ , అక్కడి చెట్లు,పుట్టలు వాటి మీద ఆధారపడే గిరిజనుల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు... ప్రశాంత మైన ప్రక్రుతి చూడాలని ఎవరికి ఉండదు ..thank you so much అండి
Hi ram garu. Okate video lo naku nache chepala veta & varsham chupincharu. Main mi video lo manchi scenery tho starting & ending naku nachuthundhi. E roju video chala chala chala nachindhi ram garu
Sisters vallu chala Baga fishes and pithalu Baga pattaru Anaya,video chustunte memu children days lo gedda lo pattevallam Anaya.padhma sis equal ga pancharu Anaya.
Ramugaru bavunnara andi nenu ee msg chesina ans cheyatam ledu meeru okasari meeto oka villageki ravalani vundi akkada nenu vallaki yemina help cheyalanukutunnanu mee address cheptara nenu Telangana Loni wgl Jilla lo vuntanu ple ans me
Brother...PVTG అనేది CASTE పేరు కాదు... ప్రతీ గిరిజన ప్రాంతాల్లో చాలా గిరిజన తెగలు ఉంటాయి.. ఆ తెగలు అన్నిటిలో బాగా వెనుకబడిన ఒక తెగను స్థానిక ITDA వారు PVTG గా గుర్తిస్తారు. ఆ PVTG వారు మిగిలిన తెగలలో సమానం అయ్యేలాగా వారికి ప్రత్యేకం గా ఆర్థిక అక్షరాస్యత సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.. ఆ PVTG ఒక ప్రాంతంలో KODH తెగ కావచ్చు, మరో ప్రాంతంలో వేరే తెగ కావచ్చు.. ప్రస్తుతం మా ప్రాంతంలో KONDAREDDY తెగ PVTG గా ఉన్నారు.. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే.. కానీ ఒక్కసారి చెప్తున్నాను..CASTE పేరు ప్రస్తావించడం లో ఏమైనా తప్పుగా అర్ధం వస్తె ఇకపై చెప్పను. కానీ ఒక తెగ యొక్క ఉనికి ప్రపంచానికి తెలియడం వారి జీవన విధానం లోని గొప్పదనాన్ని గుర్తించడం తప్పేం కాదు కదా.. Sorry for any misunderstanding brother
@@TribalMirror అంటే బ్రదర్ మాకు ఎవరైనా kodu అంటే కించపరిచే సందర్బంగా గొడవ పడేటప్పుడు తక్కువ చేసి మాట్లాడుతారు. ITDA or Governamet మా తెగ వారిని PVTG అని శంభోదిస్తారు. అండ్ మీరు చేసే వీడియోస్ మీరు చెప్పే విధానం బాగుంది. Sorry వద్దులే బ్రదర్.
@Bmovietalks526 తమ్ముడూ...కులం పేరుతో తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే వారు ఎంతటి మూర్ఖులో, ఎంతటి సంస్కారహీనులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నా అభిప్రాయం మానవులందరూ ఒకటే.. మనం నివసించే ప్రాంతం బట్టి మన జీవన విధానం ఉంటుంది. గూడెం బ్రతుకులు నుండి గ్రామీణ బ్రతుకులు, పట్నం - నగరం బ్రతుకులకు పోయినంత మాత్రానా అందరి మూలాలు మన అడవి బ్రతుకులే... సరే తమ్ముడూ నాకు మీ బాధ అర్దం అయ్యింది..ఇకపై ఎవరైనా మన గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడితే పోన్ లో రికార్డు చేసి SC, ST ATROCITIES కేసు పెట్టండి.. తప్పులేదు..అలాగే మన జీవన విధానాన్ని మనం గౌరవంగా బావిద్దం.. THANK YOU తమ్ముడూ..మోస్ట్లీ ఇకపై ఆ పదం వాడనులే.. మీ పేరు ఏంటి తమ్ముడూ.. మీరు ఎక్కడ ఉంటారు??
నిజంగా రామ్ గారు అద్భుతమైన లొకేషన్.. వర్షం వచ్చేటప్పుడు ఆ వాతావరణం చాల బాగుంది... వీడియో సూపర్ రామ్ గారు.. 💐💐💐♥️♥️♥️
చాలా థాంక్స్ రచన గారు... ఎలా ఉన్నారు??
అన్నట్టు రచన గారు మీకు చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం కదా... మీ ప్రాంతంలో ఇలాంటి కొండ కలువలు ఉంటాయా???
మా ఊరు రండి ప్లీజ్... ఇలాగే మనం చేపలు పడదాం....
Hiiii Ram garu mana uri ki ramntauna radu my friend rachana .kkd Ramana radu my friend rachana.
నిజంగా మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశారు బ్రదర్ మేము ఇలాగే చేసేవాళ్ళం
Thank you అండి
🎉🎉❤❤ రామ్ గారూ సూపర్ వీడియో వల్లాలో చక్కగా కలీసీపొయీ వల్లా తో మాట్లాడే వీదానం గానీ సూపర్ అలాగే వాల్లూ చేపలు పంచుకునే వీదానం చాలా బాగుంది ❤❤
చాపల వేట చాలా చాలా హ్యాపీ అనిపించింది తమ్ముడు ఇలాంటి వీడియోస్ ఎన్నో తీయాలని మా కోరిక అల్ తే బెస్ట్ తమ్ముడు😊👍
చాలా థాంక్స్ అక్కా.. ప్రతీ వీడియో ను ఆదరిస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు.. చాలా చాల కృతజ్ఞతలు
హయ్ రాము బ్రో. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేశారు.మా పొలం కిందే వాగు ఉంది.వాగులో ఏన్ని చేపలు పట్టే వాళ్ళమో.ఇప్పుడు ఆ వాగులో ఒక్క చేప పిల్ల కూడా లేదు.థాంక్స్ అన్నా..
రామ్ భయ్యా మీ ఓపికకి హేట్సాప్ మొత్తం టైబెర్స్ జీవన విధానం ఎలా ఉంటుందో మీరు మాకు చూపిస్తా మీరు అనాదిస్తూ మాకు కనవరివిచుతూ యంతో ఆనందంగా వుంది రామ్ గారు ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలి చాలా బాగుంది ❤సూపర్ మాణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
చాలా థాంక్స్ అండి మణి కుమార్ sir...తప్పకుండా ఇంకా మంచి మంచి విడియోలు అందిస్తాను
బావ నీవు చూపించే ప్రతి వీడియో చాలా చూడ ముచ్చటగా ఉంటుంది ❤❤❤❤
Thank you నందు
రాంగారు నిజంగా అద్భుతమైన వాతావరణం చూపెంచారు 👌👌👌
Chepala vetani chala andangaa chupinchaaru! Vanta kosam memu waiting makuda pedatharemoo anee 😮
Hi తమ్ముడూ...
మీకన్నా అందగా చూపించగలనా??
అలాగే thank you for your support and encouragement తమ్ముడూ...
@@TribalMirror Mee videos maku eppudu Andangaane vuntai Ram Anna ❤️
@ArakuTribalCulture Thank you చిన్న...
Hi atc teem బాగున్నారా
చాలా...బాగ చూపించవ్ గురు👊చిన్నప్పుడు...మా...అమ్మవాళతో ఇలానే...చేపలను పట్టుకొనేవాళం!
మళ్ళీ ఒకసారి మీ బందువులు సరదాగా కాలువ చేపలు పట్టండి.. మనసుకి సరదాగా ఉంటుంది
చేపలు పీతలు తినాలి అంటే అంత కష్టపడాలి వాళ్ళు 🙏🏻👌🏻
నాకు కూడా చూస్తుంటే కష్టంగా అనిపించింది..కానీ వాళ్ళు చాలా హ్యాపీ గా పట్టేశారు
Avunu friend mana pratam lo allage padutaru.
Nature lo dorikevi tinataniki adrustam undali brother
మాది పార్వతీపురం మన్యం అన్న..సేమ్ మాలాగే పట్టి మాలాగే పంచుకొంటున్నారు.... ఎంతైనా మన కోదు తెగవారు కదా మనతో మాములుగా ఉండదు మరి....మేమైతే ఏండ్రుకాయల్ని (పీతలు )అక్కడే కొన్నింటిని కాల్చుకొనితింటాం మేమే అనుకున్న మా కువి బాషాకి అటుసైడు కూడా ఉన్నంటే చాలా ఆనందంగా ఉంది..నేను కూడా కొత్తగా ఛానల్ పెడుతున్నాను నా ఛానల్ లో కూడా ఇలాంటి వీడియోసు చాలా పెడతాను నన్ను కొద్దిగా సపోర్ట్ చెయ్యన్న..... 👌👌👌👌👌
Hello తమ్ముడూ... మా ప్రాంతంలో కూడా అరకు నుండి వలస వచ్చిన కొద్ తెగ గిరిజనులు చాలా గ్రామాలు ఉన్నాయి... మీ ఛానల్ పేరు ఏంటి తమ్ముడూ..తప్పకుండా మీ ఛానల్ చూస్తాను..మీకు ఏం హెల్ప్ కావాలన్న చెప్పండి
Maadhi kudaa parvathipuram tammudu meeku idea untundhi sangamvalasa
సంగంవలస తెలుసు మాది కొమరాడ
Your videos are so nice Ram garu...Tribal living sytle and culture chala baga chupisthunnaru
Thank you అండి
చాలా చక్కగా పంచుకున్నారు 🥰👌🏻👌🏻
హయ్ రామ్ గారు చాలా చాలా బాగుంది అండి వీడియో 👌👌
మాటల మాంత్రికుడు. మాటలతో కట్టి పడేస్తావు ❤
Thank you అండి
Hi Ram garu me chanal prathi video chusthamu family tho kalsi chala super ga untai me videos
Thank you so much అండి
Nenu yepudu Mee video s kosam wait chesthuvuntanandi chala naturalityga vuntayandi
Thank you అండి
హాయ్ రామ్ అన్న మన ట్రైబల్స్ గురించి చాలా బాగా చూపించారు అన్నయ్య ఇ లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను
Padma garu chala baaga panchayat very good vlog
Very beautiful nature during the rain fall
అవునూ అండి..వర్షంలో చాలా బాగుంది ఆ ఊరు
థాంక్యూ బ్రోస్ మా కువి వీడీయోస్ చూఫిస్తూ నందుకు
Thank you sir
హాయ్ రాము తముడు మీకు చాలా ధన్యవాదాలు మి వీడియోలు చాలా ఇష్టం గా చూస్తాం ము మా ఫ్యామిలీ అందరు
Thank you so much andi
మీరు చెప్పే విధానం 👌అన్న
రాము గారు మీ ఊరు కూడా చూపించండి ఒకసారి మీ ఊరు కూడా అడవిలోనే ఉంటుందా ఏదో సరదాగా అడిగా తమ్ముడు
ఊరులోఅడవి ఉండదు అండి..కానీ అడవులకు వెళ్లొచ్చు..కొంచెం దగ్గరలోనే అడవులు కొండలు ఉన్నాయి..
థాంక్స్ రామ్ గారు రిప్లై బాగా ఇస్తున్నారు
మీ వల్ల మేము అడవులు అడవిలో ఉండే వాళ్ళు చూస్తున్నాం వాళ్ళ జీవన విధానం చూస్తున్నా మాకు అడవులు అవి ఏమి ఉండవండి పచ్చని వాతావరణం చూపిస్తున్నారు మీరు మాకు థాంక్యూ
కాంక్రీట్ జంగిల్ లో బ్రతికే ప్రతీ వారు రియల్ జంగిల్ , అక్కడి చెట్లు,పుట్టలు వాటి మీద ఆధారపడే గిరిజనుల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు... ప్రశాంత మైన ప్రక్రుతి చూడాలని ఎవరికి ఉండదు ..thank you so much అండి
😂
కొండలు వర్షం చేపలు పట్టడం చాలా బాగుంది రాము గారు మేము కూడా రావచ్చా మీతో
Nenu eppudo ala vellipothu vuntanu.
Hi Ram garu superb video n wt a talented hunting. N vaalu chalaa happy gaa njoy chestu loved it ❤ mee videos ki thirugu ledu anthe.
చాలా థాంక్స్ అండి..
Caption బాగుంది సోదర ఎండాకాలంలో పీతల వేట
Super brother chala bagundhi video
Thank you అండి
Hi ram garu. Okate video lo naku nache chepala veta & varsham chupincharu. Main mi video lo manchi scenery tho starting & ending naku nachuthundhi. E roju video chala chala chala nachindhi ram garu
Wow Madam... చాలా చాల కృతజ్ఞతలు అండి.. ఎలా ఉన్నారు ma'am???
@@TribalMirror bagunnanu ram garu
Sir వర్షాకాలం లో ఎలా ఉంటారో ఒక వీడియో తియ్యండి
నిజమే అండి..వర్షంలో చిన్న విలేజ్..ఆ అనుభూతే వేరు... చేస్తాను
రామ్ గారు మీరు మా కోసం ఎక్కడ ఎక్కడో వెళ్లి విడియోలు చేస్తున్నారు ధన్యవాదాలు
ఆదరిస్తున్న మీకు చాలా రుణపడిఉంటాను sir
హాయ్ బ్రదర్ మేము ఇట్లానే పడతాం. మాది మన్యం జిల్లా
Meru chepalu tinara sir leda sir
Sisters vallu chala Baga fishes and pithalu Baga pattaru Anaya,video chustunte memu children days lo gedda lo pattevallam Anaya.padhma sis equal ga pancharu Anaya.
Hai bro
Thank you Anaya , reply chesindhuku.
Ram anna nitho epudu aina vasthamu supar vidoes nuvu chesedi
Thank you అండి
Aaduthu paaduthu bhale paduthunnaru fishes. Pani ki Pani aata ki aata laaga undi vaallaki.
మీరు కరెక్ట్ గా అర్ధం చేసుకున్నారు.. నాకు అదే అనిపించింది..ఎంజాయ్ చేస్తూ పని...అలుపు సలుపు లేదుగా...
Super location feace full mind
Beautiful location
Adhi a village Anna...nenu vachesthunna... Fish's pattadam bhale bhagunndhi Anna... Yeppudu rammannataru 🤞🤞🤞🤗🤗🤗
Ok వచ్చేయండి
@@TribalMirror ...yala ravalo direction cheppandi Mari.... 😂😂😂
ఎక్కడ ఉంటారు తమ్ముడూ
@@TribalMirror thammudu kaadhu, chelli 😜😜😜
Vijawada dhaggara eluru Anna🤷♀🤗
వీడియో బావుంది. అన్న
Thank you
Hiiii ram garu bagunara.nenu adt lo unnanu friend.🐟🐟🐟🦀🦀🦀chala baga pataru nenu kuda padutanu ram garu.
మన ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలా చేపలు పట్టడం అందరికీ ఇష్టమైన పని...
Avunu kada
Reply chesinanduku chala tqs andi
Super brother Ramu video
👍👌👌👌👌🤗🤗🤗🤔🫢🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Good ram Hala bahunayai videos very nice
Thank you Kasturi madam
Good 👍. Videos. Butefull ❤🎉🎉🎉. ✊
సూపర్ వీడియో తీశారు 👌👌👌👌👍👍
Thank you 🙏🏻 andi
Nice video sir chala bagundhi.
Thank you so much ma'am
మా గిరిజనుల స్పైకల్ అన్న గారు
Maaku fullga dorukuthayi isukaluddhi antaru vaati varake kura vandali abbo adhursu antaru
Beautiful places.
Good job 👍
Netho pattu vasthanu bro oka roju me adress pettu anna
villu chapalu thinali ante enta kashta padala😮 video bagundi 👌
మీ పేరు చివర మన ఛానల్ పేరు లాగే ఉంధి అండి
@@TribalMirror avunu ramu
Hi Ram ginnelo nuchi 1 fish Ela chusthundi ninee chusthuttu undi 😂 super video ram 🤗😎🤝
నాకు అది చేపలా కాకుండా ఏదో కొత్త జీవిలగా కనిపించింది.
😂 avnu videos let cheyku ram busy ga undi chudledu ninu endhke chusnu ok maa bye 👍
Vry innocent people s🥰
Superb bro .....😊😊😊
Super video good 💯👌🙏🏻
Annaya meru A camera tho video chestunaru chepthara anaya plese. Mee videos colourful ga unnai
iPhone bro
Super nani❤
Place chaala baagundi
వీడియో బావుంది బ్రో
Thank you అండి
Super sir good job
Super nice location
Me gurunchi, me family gurunchi cheppandi, meeru em chesthuntaru, em work ani
Village and Mandalam Peru Anna
Hai anna nice video, big fan of uu🌹🌹
Super super super super ❤❤❤❤❤
Avi ulusalu antaru bro
Ratikorukalu mattagidasalu
Village name enti annaya
Wow
Hai broo nice videos
Cooking kooda chupistey better
Good bro
Vaallaki fridge lu UNDAVU kada Mari Ela store chesukuntaru ?
ఇవి store చెయ్యరు అండి..వెంటనే వండి తింటారు
@@TribalMirror avunaa ? Naku nonveg gurinchi idea ledu. Thinoddu ani cheppevaallu yevaru leru kaani nake dhairyam chaaladu thinataniki 😄😄😄 rules brake cheyyalem kada.
sooper bro
Mi village video chey bheta
👌👌👌
Hi brother how you
Nice video
రామ్ గారు ఆ మజా ఏ వేరు చేపలు పట్టడం 😜😜😜😜
నిజం sir.. నేను ఇలా సంతోషంగా చేపలు పట్టి చాలా ఏళ్ళు అయ్యింది
లొకేషన్ ఎక్కడ బ్రో...బాగుంది
Alluri Sitharama Raju district
Chintapalle near
Super
Bayya NV chupina chapa Peru thuru chepa ani antaru dani ok anna
Supar baradhar
Ellanti vediolu enka chayali
Chala bagundi
Thank you అండి
Ramugaru bavunnara andi nenu ee msg chesina ans cheyatam ledu meeru okasari meeto oka villageki ravalani vundi akkada nenu vallaki yemina help cheyalanukutunnanu mee address cheptara nenu Telangana Loni wgl Jilla lo vuntanu ple ans me
Sorry' for not responding madam... మా ఊరు ఆంధ్ర ప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు జిల్లా లో
Rajavommangi మండలం లో చిన్న గిరిజన గ్రామం కొండపల్లి అండి
baga pancharu
Hai ram ❤❤❤
Ha చూశాం దానిపేరు మోప్ప
Annaya aa annnaya
Address please
❤❤❤
Jay aadivasi. Kokokoko
👍🙏🙏
Hianna
బ్రదర్ మీరు ప్రతి వీడియోస్ లో kodu అనే పదం వాడకండి. PVTG అని చెప్పండి బాగుంటది. ఎందుకంటే నేను కూడా ఒక pvtg వాడినే కాబట్టి చెబుతున్న
Brother...PVTG అనేది CASTE పేరు కాదు... ప్రతీ గిరిజన ప్రాంతాల్లో చాలా గిరిజన తెగలు ఉంటాయి.. ఆ తెగలు అన్నిటిలో బాగా వెనుకబడిన ఒక తెగను స్థానిక ITDA వారు PVTG గా గుర్తిస్తారు. ఆ PVTG వారు మిగిలిన తెగలలో సమానం అయ్యేలాగా వారికి ప్రత్యేకం గా ఆర్థిక అక్షరాస్యత సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు..
ఆ PVTG ఒక ప్రాంతంలో KODH తెగ కావచ్చు, మరో ప్రాంతంలో వేరే తెగ కావచ్చు..
ప్రస్తుతం మా ప్రాంతంలో KONDAREDDY తెగ PVTG గా ఉన్నారు.. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే.. కానీ ఒక్కసారి చెప్తున్నాను..CASTE పేరు ప్రస్తావించడం లో ఏమైనా తప్పుగా అర్ధం వస్తె ఇకపై చెప్పను. కానీ ఒక తెగ యొక్క ఉనికి ప్రపంచానికి తెలియడం వారి జీవన విధానం లోని గొప్పదనాన్ని గుర్తించడం తప్పేం కాదు కదా..
Sorry for any misunderstanding brother
@@TribalMirror అంటే బ్రదర్ మాకు ఎవరైనా kodu అంటే కించపరిచే సందర్బంగా గొడవ పడేటప్పుడు తక్కువ చేసి మాట్లాడుతారు. ITDA or Governamet మా తెగ వారిని PVTG అని శంభోదిస్తారు. అండ్ మీరు చేసే వీడియోస్ మీరు చెప్పే విధానం బాగుంది. Sorry వద్దులే బ్రదర్.
@Bmovietalks526
తమ్ముడూ...కులం పేరుతో తక్కువ చేసి మాట్లాడుతున్నారు అంటే వారు ఎంతటి మూర్ఖులో, ఎంతటి సంస్కారహీనులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. నా అభిప్రాయం మానవులందరూ ఒకటే.. మనం నివసించే ప్రాంతం బట్టి మన జీవన విధానం ఉంటుంది. గూడెం బ్రతుకులు నుండి గ్రామీణ బ్రతుకులు, పట్నం - నగరం బ్రతుకులకు పోయినంత మాత్రానా అందరి మూలాలు మన అడవి బ్రతుకులే...
సరే తమ్ముడూ నాకు మీ బాధ అర్దం అయ్యింది..ఇకపై ఎవరైనా మన గిరిజనులను కించపరిచే విధంగా మాట్లాడితే పోన్ లో రికార్డు చేసి SC, ST ATROCITIES కేసు పెట్టండి.. తప్పులేదు..అలాగే మన జీవన విధానాన్ని మనం గౌరవంగా బావిద్దం..
THANK YOU తమ్ముడూ..మోస్ట్లీ ఇకపై ఆ పదం వాడనులే.. మీ పేరు ఏంటి తమ్ముడూ.. మీరు ఎక్కడ ఉంటారు??
@@TribalMirror Thank You బ్రదర్. మీరు ఇచ్చిన reply చాలా బాగుంది. Thank you so much. Madi మాదిగబంధ villeag. పాడేరు మండలం, నేను కూడా ఒక RUclipsr Brodher
@Bmovietalks526 ఒకే తమ్ముడూ.. will watch your channel...
మీ ఛానల్ పేరు
Pedda foreigner laga feel authunnadu ee annaya 😂😂😂
Hi