మరో స్వర్గం లా వుంది పకృతి.. కొండలు.. చెట్లు.. భూతల స్వర్గం..చెప్పడానికి లేదు అనుభవించాలి అంతే బ్రో ఎందరో మహానుభావులు అందులో మీరు💐💐 ❤️❤️🙏సూపర్ వీడియో 👌👌❤️❤️
మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూపించారు మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఇంకా subscribers పెరిగి ఇంకా మంచి పేరు కోరుకుంటున్నాము. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అడవి బిడ్డలుగా అడవితల్లి మీ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🎉 మీ టీమ్ అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను🎉
🤗 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చాలా బాగుంది మీ ఊరు కొండల్లో మీరంతా ఆనందపడుతున్నారు నాకెప్పుడు అదృష్టం ఈసారి బిర్యానీ ఆకు మర్చిపోకండి చాలా బాగుంది థాంక్స్ 🤝🤝🤝🤝👌👌👌🥰
హాయ్ చాలా మంచి వీడియో చాలా బాగుంది పకృ తి లో మీతో మీరు చాలా బాగుంది మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాం 👍 ఇంకా ఎక్కువ చెప్పాలి అని వుంది మాటలు రాని ఆనందం ఆ పకృ తి చూసి 😍👏🏻👏🏻 మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అందులో మేము వుండాలి 😍💯👍☘☘
కౌజు పిట్టల బిర్యానీ సూపర్ ఎతైన కొండలోని కాంపింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది డ్రోన్ షాట్ లో లొకేషన్స్ షో బ్యూటీ ఫుల్ గా ఉంది రాము ,రాజు, గణేష్ గారు ఇలాంటి మరిన్ని చక్కనైన వీడియోస్ తో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ బై 💕♥️💓💘🙏🙏🙏🙏🙏🙏
నిజంగా చాలా బాగుంది అండి ,man వర్సెస్ వైల్డ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు,మన తెలుగు వాళ్ళు ఇటు వంటి విడియో లు చెయ్యడం ఇంకా హ్యాపీ గా ఉంది. సునీత గుంటూరు
రాము, రాజు, గణేష్, మాకు ఎప్పుడు కల్పిస్తారు, ఇంటువంటి అవకాశం, చాలా బాగుంది లొకేషన్స్, నేను కూడా ప్రకృతి ఒడిలో పెరిగినా వాడినే, రాయలసీమ, కర్నూలు, నల్లమల ఫారెస్ట్
Forest place (hill station)+night time+camping tent with campfire+dinner preparation with friends+ morning view (sunrise 🌄) with tea or coffee unte Deadly combination mowa....❤
హాయ్ బ్రదర్స్ ఈరోజు వీడియో సూపర్ 👌 మంగళవారం శనివారం మీ విడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము మీరు ఇలానే మరెన్నో ప్రకృతి అందాలు మాకు చూపిస్తూ ఉండాలి అని కోరుకుంటూ థాంక్స్ 🤝🤝బ్రదర్స్
Miru andaru chala nice ga unaru Anni kuda chala neet ga chesthunaru parthi vedio.great bro all the best Inka chala cheyali mana traibl vidanalu Anni kuda chupinchandi
Beautiful video night moon light lo kuda chuttu adavi chala bagundi early morning nature awesome ga kanapadutundi tinta manchi and anni chupinchina meku chala chala thanks raju ramu ganesh
నమస్తే బ్రదర్స్ 🙏💐 ఎతైన కొండ మీదకి వెళ్లి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక రాత్రంతా ప్రకృతి వడిలో నిద్రపోవడం చాలా అదృష్టం. ఉదయాన్నే డ్రోన్ షాట్ లో ప్రకృతి అందాలు చాలా అద్భుతoగా కనిపించాయి చాలా చక్కగా చూపించారు . వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏💐
Superb brothers andaru chaala bagga chestunnru videos nenu 3 days nuchi chustunnanu mana chanel videos chustunnata sepu a prakruti wow very nice videos keep it up
Wow what a wonderful location amazing greenery simply superb one of the most beautiful video ram 😍😍abba evani mee davara chudagalugutunamu nice ganesh nuvu news reader ga feature lo try chyee okasari 😂really good job guys 🤝👍last lo voice ram ne voice lagaleydu what happened
సూపర్ మెమోరీ బ్రదర్ చాలా బాగా వచ్చింది వీడియో ఆ కొండలో ఆ బిర్యానీ ఆ యొక్క కౌజు పిట్టలు మాంసము సూపర్ సూపర్ సౌదీ నుంచి కామెంట్ ఇలాగే మరి ఎన్నో వీడియోలు చెయ్యాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం థాంక్ తమ్ముళ్లు
Best view and super experience in forest at night time ram gaaru ,And Raj gaaru comedy and funny things and finally we all are enjoyed whole at night . And take n more vedios andi
Super brothers chala baguntayi mee video s Anni inka marenno videos cheyyali ani mansupurthiga korukunttuna mi kastaniki thagina pratipalam twaralone ravali all tha best brother
*Wow.. Wt a Experience.. With one-day campfire. Wow Amazing.. Adi anubhavinchina vallake telustundi.. Aa thrilling ento...ngt time aalaa hills Madyalo kurchoni vandukoni tinadam aaanubhuthi eppatiki raadu. awesome..beautiful greenery Hills🌱🌿🍀. And early Mrng drone.. Shots.. Marvelous. 💯🙏💞💖🌿🍀🌱.wonderful video 💯🙏🙏🙏😘. No more words... ATC team.. Chala kasta paddaru. And welcome.. Kumar.*
హాయ్ ATC టీమ్. వీడియో చాలా బావుంది. నాకు ఐతే మారేడుమిల్లి గుడిసె ట్రిప్ కంపింగ్ గుర్తొచ్చింది. అంత గ్లినరీ గా ఉంది. పకృతి అడవితల్లి ఎంత ఆళ్హఅందంగా ఉందో డ్రోన్ లో చాలా బాగా చూపించారు బ్రదర్. వీలు ఐతే గుడిసె ట్రిప్ చేయండి. ఈ వింటర్ సీజన్ సూపర్ గా ఉంటది...
Nti Ram ee video 3 times chusanu antha nachindi naaku aaa mountains ayite excellent greenary 🌱 Raj anna comedy 😂 Drone shorts ayite 20:40 fabulous 😍 Nee health jagratha maa ❤
నిజంగా చాలా అదృష్టవంతులు మీరు అమ్మ ఒడిలో తలపెట్టి పడుకున్న టు ఆ ప్రకృతి ఒడిలో పడుకున్నారు చాలా చాలా బాగుంది
🙏🌿
Hii thammundlu. Chala rojulaki msg chestunna. Konni exams valla vedios chudaledu. Kani anni ippudu complete chestunna. Thammudu pithalacurry, kamssu pittalu anni okadani minchi okati superb really. Thammudu meeru curry chestuntte notlo neellu oorathunnaiy. Haa okkati thammu anddaru jagartha god bless u
Thank you.! Manjula Garu 🙏🏻
మీ కళ్ళతో ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు❤. ఆ కొండలు డ్రోన్ విజువల్స్ చాలా బాగున్నాయి. కౌజు పిట్టల కూర బాలేగుంటాది. Thank you A.T.C .
Thank you.! 🙏🏻
మరో స్వర్గం లా వుంది పకృతి.. కొండలు.. చెట్లు.. భూతల స్వర్గం..చెప్పడానికి లేదు అనుభవించాలి అంతే బ్రో ఎందరో మహానుభావులు అందులో మీరు💐💐 ❤️❤️🙏సూపర్ వీడియో 👌👌❤️❤️
Thank you.! 🙏🏻
అద్భుతమైన వీడియో ఇంతమంచి వీడియో చూపించినందుకు మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు❤❤❤❤
Thank you.! Venkatesh Garu 🙏🏻
మీరు అలా camping చేస్తూ వండుకొని తింటుంటే నోట్లో లాలాజలం వస్తున్నది రాము ❤
Nice video
🤩
Alane pettukoku mouth full aipothadhi 😅
Lalajalam na modda pai veysi na modda kottu lanja kumari
Super bro
మీరు అదృష్టవంతులు సోదర లారా... ప్రకృతి లో... ఉంటున్నారు.❤❤
మీ వీడియో ఎంత బాగుందో. చివర్లో డ్రోన్తో తీసిన క్లయిమేట్ &బిజీయం సూపర్ బ్రో. All the best.
మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూపించారు మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఇంకా subscribers పెరిగి ఇంకా మంచి పేరు కోరుకుంటున్నాము. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అడవి బిడ్డలుగా అడవితల్లి మీ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🎉 మీ టీమ్ అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను🎉
Thank you.! Ramanadham Garu 🙏🏻
Thanks
Thank you soo much.! Sir mii Protsaham makenthooo viluvainadhi 🙏🏻
🤗 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చాలా బాగుంది మీ ఊరు కొండల్లో మీరంతా ఆనందపడుతున్నారు నాకెప్పుడు అదృష్టం ఈసారి బిర్యానీ ఆకు మర్చిపోకండి చాలా బాగుంది థాంక్స్ 🤝🤝🤝🤝👌👌👌🥰
🙏🏻
20:39 Fantastic 🔥
One of the best video ever in ATC 💕
Aaaa nature, climate, greenary awesome Dear Ram
Full happy ilove nature
Thanks Adya 🤩
హాయ్ చాలా మంచి వీడియో చాలా బాగుంది పకృ తి లో మీతో మీరు చాలా బాగుంది మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాం 👍 ఇంకా ఎక్కువ చెప్పాలి అని వుంది మాటలు రాని ఆనందం ఆ పకృ తి చూసి 😍👏🏻👏🏻 మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అందులో మేము వుండాలి 😍💯👍☘☘
Thank you.! Padma Garu 🙏🏻
Okka video kuda miss kakunda chusa vallu anthamandi
Awesome location brothers ramu and raju...ఇలాంటి అనుభూతి ని పొందాలంటే అవకాశం పొందాలి...superb Bros.
మాది తెలంగాణ అయినా మా దగ్గర ఇలాంటి వాతావరణం ఉండదు ఎందుకంటే మీ దగ్గర వర్షాలు ఎప్పుడు పడతాయి కాబట్టి చూడ్డానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది
అబ్దుతం పకృతి ఒడిలో ఎత్తైన కొండలలో కంపైనింగ్ ఆహా.....ఓహో... మంచి వీడియో ..మీకు ధన్యవాదాలు...❤
Thank you.! Chittibabu Garu 🙏🏻
కృతజ్ఞతలు
Me videos chusthe manasuki chala chala happyga vuntadandi
కౌజు పిట్టల బిర్యానీ సూపర్ ఎతైన కొండలోని కాంపింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది డ్రోన్ షాట్ లో లొకేషన్స్ షో బ్యూటీ ఫుల్ గా ఉంది రాము ,రాజు, గణేష్ గారు ఇలాంటి మరిన్ని చక్కనైన వీడియోస్ తో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ బై 💕♥️💓💘🙏🙏🙏🙏🙏🙏
Thappakunda,inka manchi videos chedam 🙂
Video last wive chala chala bavundi frnds. Manchi video chesaru thanq👍.
🙏
నిజంగా చాలా బాగుంది అండి ,man వర్సెస్ వైల్డ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు,మన తెలుగు వాళ్ళు ఇటు వంటి విడియో లు చెయ్యడం ఇంకా హ్యాపీ గా ఉంది. సునీత గుంటూరు
Thank you.! Sunitha Garu 🙏🏻
Super undi video andarni chusa chala happy ga undi. Laxman tamudu matladite baguntundi. Next video kosam waiting...
Wow 😳😋😋😋 biriyaani aite mamuluga ledu super 👍👌 I love ATC team'kk good evening brother s
సూపర్ వీడియో బ్రదర్ చాలా బాగుంది కూర చూస్తుంటే నాకు నోరు ఊరింది బ్రదర్ సూపర్ గా వండారు
రాము, రాజు, గణేష్, మాకు ఎప్పుడు కల్పిస్తారు, ఇంటువంటి అవకాశం, చాలా బాగుంది లొకేషన్స్, నేను కూడా ప్రకృతి ఒడిలో పెరిగినా వాడినే, రాయలసీమ, కర్నూలు, నల్లమల ఫారెస్ట్
Mouth watering really mirantha adrustta vantulu prakruti lo ala lucky avariki undaru
Great! Seeing your video made us feel that we have personally experienced the camp. Awesome!
Very very beautiful nature video... bro I am very happy...
Enjoying the nature ❤ superb friends..
Super super super video raju ramu ganesh video inka chudalani undi apuday aiepoiendi super video iam from orissa
Thank you.! Varaprasad Garu 🙏🏻
Mottaniki video vachesindi ❤
Mi videos chusaka nak kuda maa frnds tho ala trekking, nyt camping and food akkade vandukoni valatho time spend cheyali anepistundi🥰🥰🥰
Forest place (hill station)+night time+camping tent with campfire+dinner preparation with friends+ morning view (sunrise 🌄) with tea or coffee unte
Deadly combination mowa....❤
😅🌿
Nijamina friendship ki meaning ee generation laa evariki thelidam ledhu
Mee batch friendship ki best example e generation ki🙏🙏
Drone view excellent🎉🎉🎉🎉
Chinnari Bava smile ...
Heartful Ga and yelanti Ego lekunda manchi manasuthoo nuvvuthunnadu.
ప్రకృతి పుత్రులు.... ❤️❤️❤️
అందరు artificial బతుకులు బ్రో.. మీరు వేరే లెవెల్ ❤️
Mimmalli chustunte nakuda etaina milaga vellalani undhi bro mi videos super ga untunnayi bro thank you so much ❤❤😊
అలాంటి ప్రదేశాలు మాకు దగ్గరలో ఉంటే full enjoy చేసేవాళ్ళం 👌
From Ongole
హాయ్ బ్రదర్స్ ఈరోజు వీడియో సూపర్ 👌
మంగళవారం శనివారం మీ విడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము
మీరు ఇలానే మరెన్నో ప్రకృతి అందాలు
మాకు చూపిస్తూ ఉండాలి అని కోరుకుంటూ థాంక్స్ 🤝🤝బ్రదర్స్
Thank you.! SitaRam 😚
Well-done my tribe crew👍👍
Nice video.
Try to make this type of experiments
Miru andaru chala nice ga unaru Anni kuda chala neet ga chesthunaru parthi vedio.great bro all the best Inka chala cheyali mana traibl vidanalu Anni kuda chupinchandi
This is one of the best RUclips video I ever seen ..Super brothers
Thank you.! Anil Garu 🙏🏻
Beautiful video night moon light lo kuda chuttu adavi chala bagundi early morning nature awesome ga kanapadutundi tinta manchi and anni chupinchina meku chala chala thanks raju ramu ganesh
Thank you.! Nirmala Garu 🙏🏻
Nice video location verey level 🎉🎉 your team super ❤
Location chaala bagundhi....night camping super experience untundhi alanti place lo
It's always awesome.... Watching your videos gives me peace & happiness ❤. Nature lover 😍.
🙏🏻🌿
Drone clippings Chala bagunai
Drone shots another level🎉🎉🎉
👌👌👌👌 em enjoy chesthunnadi meeru life ni and food ni eee prapanchemlone andharikanna sampannulu 👍👍👍👍👍👍, super
Wonderful experience everyone can't get this chance u people so lucky enjoy🎉🎉🎉
Elaa video chusthunte naku alaa enjoy cheyyali anipisthundhi
First time anukunta intha long video chudatam super❤❤❤❤❤ brothers
Wow super location brother,life lo oka sari అయిన ఈ విధంగా enjy చేయాలి..
👍🙏
నమస్తే బ్రదర్స్ 🙏💐
ఎతైన కొండ మీదకి వెళ్లి
అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ
ఒక రాత్రంతా ప్రకృతి వడిలో నిద్రపోవడం చాలా అదృష్టం.
ఉదయాన్నే డ్రోన్ షాట్ లో ప్రకృతి
అందాలు చాలా అద్భుతoగా కనిపించాయి చాలా చక్కగా చూపించారు .
వీడియో చాలా బావుంది.
మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏💐
Thank you.! Purna Garu 🙏🏻
చాలా బాగుంది తమ్ముడు వీడియో బాగుంది సూపర్ వీడియో తమ్ముళు👌👌👌👌👌👌👍👍👍✊✊
Kastapaduthinaru anthaku 100retlu prathiphalam meek u ravalani ten lakh subscribers ravalani Araku mathrame kakunda a chuttupakkala prakruthi prasadhitha pranthala nu fa mouse chesthu,meru upadhi pondhuthu oorivarike kadu motham dhesanike aadharsham kavala ni manahspoorthiga korukuntunnanu.💐
Thank you.! Satyam Garu 🙏🏻
Superb brothers andaru chaala bagga chestunnru videos nenu 3 days nuchi chustunnanu mana chanel videos chustunnata sepu a prakruti wow very nice videos keep it up
Climax Scenes Fantastic, Mind-blowing brothers...❤
🙏🏻🌿
Kondalu chala beautiful ga unai meru andharu camping chestunte memu mitho patu unattu undhi thankyou so much elanti climate chupinchi nandhuku annalu
Thank you.! 🙏🏻
Wow So Nice beautiful location Bro's 👌
Abaaa.superb Ram garu location nyt camp superb Asalu
🥰
Anna Team Unity Chala Bagundi ❤😊
Thank you.! 🙏🏻
Andamaina jeevithaniki ardanni echey la undi mi e video.... Tnq brothers
ఈ కొండలో నేను మీతో ఒక రోజు ఉండాలని వుంది బ్రో ❤❤❤
Annaya suparu
Wow what a wonderful location amazing greenery simply superb one of the most beautiful video ram 😍😍abba evani mee davara chudagalugutunamu nice ganesh nuvu news reader ga feature lo try chyee okasari 😂really good job guys 🤝👍last lo voice ram ne voice lagaleydu what happened
సూపర్ మెమోరీ బ్రదర్ చాలా బాగా వచ్చింది వీడియో ఆ కొండలో ఆ బిర్యానీ ఆ యొక్క కౌజు పిట్టలు మాంసము సూపర్ సూపర్ సౌదీ నుంచి కామెంట్ ఇలాగే మరి ఎన్నో వీడియోలు చెయ్యాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం థాంక్ తమ్ముళ్లు
Thank you 🙏
Super brothers but at the same time take care Good luck brothers this is what life is you are enjoying and making us to enjoy ❤❤❤❤
Super thammullu..video chustunte chala happy feeling anipistundi ala camping vesukunikani oka pakka janthuvula vqstayemo ani..Kani mee dyryqniki 🙏👌🏻
🙏
Chala bagundi annayya
Hi friends supper video Naku chala istamaina video chesaru thank you so much Raj and ram. Ganesh ATC team
Drone visuals are wonderful bro super super super.......
Thank you.! 🙏🏻
డ్రోన్ సాటు చాలా బాగా చూపించారు బ్రో 👌
Hai anna me videos kosam waiting anna👋🥰
Broo meeru drown use cheyyandhi inka chala baga untayy videos manchi locations capture avuthayyy
Video chala bagundi annaya kani take care annaya
Wt a drone shot..nature is the beautiful in the world
Dron shoot super brother. Verey level..... 😊
చాలా అద్భుతంగా ఉందండి ఈ వీడియో
Thank you.! 🙏🏻
Excellent vlog from araku tribal culture..🎉🎉🎉🎉
Thank you 🙏
Edi elati videos kosam nenu wait chesa EGA super video
Nice video love from Telangana
😊🙏🏻
Super brother s nature ni chalabhaga chupincharu.
Best view and super experience in forest at night time ram gaaru ,And Raj gaaru comedy and funny things and finally we all are enjoyed whole at night . And take n more vedios andi
Thank you.! 🙏🏻
సూపర్ అన్నయ్య చాలా బాగా వండారు బాగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేయండి
Really nice experience 🎉🎉🎉 friends
Super brothers chala baguntayi mee video s Anni inka marenno videos cheyyali ani mansupurthiga korukunttuna mi kastaniki thagina pratipalam twaralone ravali all tha best brother
Thank you so much
Srinivas garu 🙏🌿
One million vachaka gattiga. Party Ivvali Mee oorilo unna andhariki mari
U people are so lucky... Staying with Nature
Raju anna comedy super he babu le babu le😂😂😂😂😂😂😂
అదృష్టవంతులు meeru👌👌👍
*Wow.. Wt a Experience.. With one-day campfire. Wow Amazing.. Adi anubhavinchina vallake telustundi.. Aa thrilling ento...ngt time aalaa hills Madyalo kurchoni vandukoni tinadam aaanubhuthi eppatiki raadu. awesome..beautiful greenery Hills🌱🌿🍀. And early Mrng drone.. Shots.. Marvelous. 💯🙏💞💖🌿🍀🌱.wonderful video 💯🙏🙏🙏😘. No more words... ATC team.. Chala kasta paddaru. And welcome.. Kumar.*
Thank you.! Ravi Bro 🙂
హాయ్ ATC టీమ్. వీడియో చాలా బావుంది. నాకు ఐతే మారేడుమిల్లి గుడిసె ట్రిప్ కంపింగ్ గుర్తొచ్చింది. అంత గ్లినరీ గా ఉంది. పకృతి అడవితల్లి ఎంత ఆళ్హఅందంగా ఉందో డ్రోన్ లో చాలా బాగా చూపించారు బ్రదర్. వీలు ఐతే గుడిసె ట్రిప్ చేయండి. ఈ వింటర్ సీజన్ సూపర్ గా ఉంటది...
Thank you.! Sarojini Garu,Try chestam Thappakunda
Happy rakshabandhan brother s 💐🌺🙌🤗
ఇది కదా రాము brother మీ నుంచి మేము కోరుకుంది......
వా ఏం వీడియో అబ్బా, superbbbbb ❤❤
Anna video very very very very super 👌🎉🎉🎉🎉🎉❤️
Hii annayya lu andaru bagunnara chala baga chesaaru video 👌♥️ elaanti video cheyalani manaspuurthigaa korukuntunnaanu annayya all the best
Nti Ram ee video 3 times chusanu antha nachindi naaku aaa mountains ayite excellent greenary 🌱
Raj anna comedy 😂 Drone shorts ayite 20:40 fabulous 😍 Nee health jagratha maa ❤
Sare 🌱
Miru chala lucky friends elane Mari anoo videos cheyali miru all the best🎉