Camping in Deep Forest 🏕️ || ఇక మన Drone లేదు 😢 || అడవిలో క్యాంపింగ్ || Araku Tribal Culture

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • Camping in Deep Forest 🏕️ || ఇక మన Drone లేదు 😢 || అడవిలో క్యాంపింగ్ || Araku Tribal Culture
    #camping #nightcamping #forestcamping #outdooradventure #arakutribalculture
    Follow me on Facebook : / raams006
    Follow me on Instagram : / arakutribalcultureoffi...
    Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

Комментарии • 727

  • @ArakuTribalCulture
    @ArakuTribalCulture  3 месяца назад +387

    Dear Friends ❤️‍🩹
    మా వీడియోలు నచ్చితే ఒక Like ఇవ్వడం మర్చిపోవద్దు. మీరూ Like చెయ్యడం ద్వారా మేము ఇలాంటి మరెన్నో వీడియోస్ చెయ్యగలము 🙏🏻

    • @madasujyothi7423
      @madasujyothi7423 3 месяца назад +11

      Like.cheyadam asalu marchipomu Ram Raju Ganesh laxman chinna Rao.Garu😊

    • @veerug6705
      @veerug6705 3 месяца назад +5

      Sure

    • @Harika229
      @Harika229 3 месяца назад +2

      Hello Ramu garu Mee videos Anni chala baguntai andi especially camping videos Anni chala baguntai....camping videos lo Mee team risk teeskuntunaru anipistundi koncham carefull ga undandi andaru.. Raju garu nenu Meeku fan... Mee latest videos kosam nenu chala wait chestanu😊 I'm from Telangana

    • @SharanaSharana-dl6dr
      @SharanaSharana-dl6dr 3 месяца назад +1

      𝓢𝓾𝓹𝓮𝓻❤❤❤❤😊

    • @mharunkumar9953
      @mharunkumar9953 3 месяца назад +3

      Bro nenu mi videos chudakamunde like chestunnamu... nenu Mee videos ku Like chesina tharuvatha ne chustunna..

  • @bosu9995
    @bosu9995 3 месяца назад +322

    వీడియో చూడకుండా నే like కొట్టె వాళ్ళు ❤

    • @somasekhar3360
      @somasekhar3360 3 месяца назад +3

      Nenu mottam chuse 👍 comments chesta

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  3 месяца назад +10

      ❤️❤️❤️

    • @villagetalentvikky7654
      @villagetalentvikky7654 3 месяца назад +1

      ఈ వ్యక్తులు మా బంధువులు ఏమీ కాదు కంటెంట్ నచ్చితేనే లైక్ కొడతాము నీలాంటి వాడు చెప్పడం ద్వారా కాదు

    • @nareshkannam9031
      @nareshkannam9031 3 месяца назад

      Arey pichi badakav video chusi
      nachithe like kodtharu west badakav

    • @shahiedhasan
      @shahiedhasan 3 месяца назад

      Good video Brother keep on Going😊

  • @MyluRams
    @MyluRams 3 месяца назад +81

    అడవిలో టెంకలు నాటడం ఎంత బాగుందో 😊❤❤❤❤❤

  • @srihari7225
    @srihari7225 3 месяца назад +86

    మీ వీడియోస్ కి డ్రోన్ షాట్స్ ఏ బాగుంటాయి బ్రో అన్నిటికంటే ...❤❤

  • @MyluRams
    @MyluRams 3 месяца назад +22

    మిమ్మల్నీ అందరినీ ఇలా చూస్తుంటే సంతొషం గా ఉంది 😊

  • @laxmandeesari2662
    @laxmandeesari2662 3 месяца назад +59

    వీడియో చాలా బాగుంది 👌👌కానీ డ్రోన్ పడిపోవటం చాలా బాధగా ఉంది

  • @RahiSai
    @RahiSai 3 месяца назад +39

    పీతలు పట్టటం, చేయటం, వండటం మాకు బాగా నచ్చింది. Food vlog super aa climate, and cooking super🤤🤤🤤

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 3 месяца назад +36

    చాలా మంచి డ్రోన్ షాట్స్ మీ ద్వారా చూసే వాళ్ళం. డ్రోన్ పాడైపోవటం నాకు చాలా బాదగుంది. అయినా, పర్వాలేదు,,, త్వరలో మీకు మంచి డ్రోన్ రాబోతుంది.

  • @Galiboys12345
    @Galiboys12345 3 месяца назад +27

    మేము హైదరాబాద్ లో ఉంటాము హైదరాబాద్ వాతావరణం చాలా వేస్ట్ గా ఉంటుంది ఇక్కడ కాలుష్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మూసి కాలువల వాసన తప్ప ఏమీ ఉండదు మీరు చల్లని వాతావరణంలో ఉంటారు ఆ వాతావరణం చూడ్డానికి మీ వీడియోలను చూస్తా ఉంటాను మీవి ఓకే బ్రో❤🎉

    • @pavanichowdary9906
      @pavanichowdary9906 3 месяца назад

      నిజమే city life నాకు అస్సలు నచ్చడం లేదు , పిల్లల స్టడీస్ కోసం ఇక్కడ వుండాల్సి వచ్చింది , మా అమ్మ వాళ్ళది పక్కా పల్లెటూరు , మేము చిన్నప్పుడు పిల్లలు అందరూ కలిసి ఇలా వెళ్ళేవాళ్ళం , హాలిడేస్ లో అక్కడ వున్నం , మా బాబు కూడ వాళ్ళ అమ్మమ్మ ఊరు అంటే చాలా ఇష్టపడతాడు

    • @user-ar5una1977
      @user-ar5una1977 2 месяца назад

      నాది కూడా హైదరాబాద్... నేను nun... నాది ఒంటరి జీవితం............ ఏ క్కడికైనా వెళ్లాలని ఉంటుంది... కానీ... ఎక్కడికి వెళ్లాలో తెలీదు...

  • @cristianronaldo3274
    @cristianronaldo3274 3 месяца назад +39

    Camera man GANESH fans from UK✊

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 3 месяца назад +24

    వీడియో చాలా బాగుంది తమ్ముళ్లు చిన్నారి బావ చాల బాగ మాట్లాడుతున్నాడు. All the best తమ్ముళ్లు take care😊👍

  • @ramram-wy7ox
    @ramram-wy7ox 3 месяца назад +31

    మనుషుల కంటే కుక్కలు చాల తెలివైనవి బ్రో అవీ వూరికే అరవవు వాటికి చీకట్లో కూడ అన్ని కనిపిస్తాయి.అందుకే అవి అరుస్తాయి.

  • @ravipspk9691
    @ravipspk9691 3 месяца назад +63

    నికు కావాల్సింది ఒకటి దేవుడు తిస్కున్నడు అంటే దాని కన్నా గొప్పది ఇస్తాడు అని ❤❤

    • @alluarjuncults155
      @alluarjuncults155 3 месяца назад +1

      Eppudu oka pranam devudu thisukunnadu antey malla enko prenam easthanaa ...😂

    • @ravipspk9691
      @ravipspk9691 3 месяца назад

      @@alluarjuncults155 evaru tammudu nuv comedy chestunnav 😂😂😂😂😂 ne puttuka mugisedi maranam thone maranam taruta vere puttuka anedi nuv chese manchi thone

  • @Srikanthmudhiraj46
    @Srikanthmudhiraj46 3 месяца назад +114

    కర్రే లచ్చిమి ఫ్యాన్ 🤩🤩

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  3 месяца назад +6

      🤭🤩🙏🏻

    • @pa1
      @pa1 3 месяца назад +2

      Jonny fans ikkada 😂

  • @sunnygandreti1965
    @sunnygandreti1965 3 месяца назад +40

    Hi Ramu
    Hi Raju
    Hi chinnari bava
    Hi laxman
    Hi Ganesh
    How r u all

    • @nareshkannam9031
      @nareshkannam9031 3 месяца назад

      Hi modda hi sulli hi puku hi ni notle modda

  • @ravivarmakanna8943
    @ravivarmakanna8943 3 месяца назад +7

    Karri లక్ష్మి fans assemble😂😂

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 3 месяца назад +3

    రాజు రాము చిన్నరిమీబావ సూపర్ కర్రీ హ్యాపీ లైఫ్ గాడ్ బ్లేస్ యు టేక్ కేర్(మీ ఫ్రెండ్స్ )

  • @MyluRams
    @MyluRams 3 месяца назад +3

    రామ్ నేను మళ్ళీ వస్తాను నన్నూ తీసుకెళ్ళండి మీ క్యాంప్ కి

  • @abhilashbantu2511
    @abhilashbantu2511 3 месяца назад +3

    Super maawa chettu natinav chudu ....adi super

  • @gurunathsirivelu3609
    @gurunathsirivelu3609 3 месяца назад +6

    Johnny ki fans leru ani evaru annaru nenu unna ga

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 3 месяца назад +7

    మీ వీడియో ద్వారా ప్రకృతి అందాలు కొండలు గుట్టలు చెట్లు చామలు చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది

  • @omiramesh1371
    @omiramesh1371 3 месяца назад +3

    Hi
    Bros...yela unnaru miru andaru?💐
    Nijamga chaala badesindi Bros😞
    Me drone ee vidhamuga accident ki guri kavadam🙏🏻😓 but Miru badha padakandi.... Mana ATC family andaru yeppudu siddhamu gane untaru, miku help cheyyadainiki👍🤗 we r all with U Bros💐👍♥️
    But ee lanti videose kaavali maku, nijamga super....ante superrrrrr eroju video, pithalu+gongura wat a combination😋👌🏻 nijamga asalu nenu kuda mitho akkada undunte bagunnu anipisthondi🫡🫡 kani badluck, aa avakasam ichhe me msg, Emails kosam waiting Bros...God bless u all♥️💐💐🙏🏻

  • @KrishKrishna-h5s
    @KrishKrishna-h5s 3 месяца назад +15

    Chinnaroe bava fance like 👌👍👍👍

  • @Manu-yp1br
    @Manu-yp1br 3 месяца назад +5

    కరీ లక్ష్మి name vini vini video full fun maa family tho kalise full josh tho navukuntu chusam 😂😂😂😂😂😊😊 super video all the best

  • @Pug_head
    @Pug_head 3 месяца назад +1

    మీ విడియో చాల బాగుంది పీతల కూర చాల బాగా చేసారు ప్రేన్ స్😋👌

  • @sailajaramesh145
    @sailajaramesh145 3 месяца назад +9

    Video motham skip cheyyakunda chusa brothers chala intresting ga undhi

  • @Galiboys12345
    @Galiboys12345 3 месяца назад +16

    అక్కడ అడవి చాలా బాగుంది అసలు చాలా అందంగా ఉంది

  • @PraveenG7280
    @PraveenG7280 3 месяца назад +17

    ఇ టైం లో దోమలు ఎక్కువగా ఉంటవిగా అడవిలో.......... జాగర్త ❤❤❤❤❤

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 месяца назад +6

    RUclips lo my best me vedios chalaa baagunnayi tammullu meeru chalaa manchi manassu unnavaaru

  • @srilakshmi5972
    @srilakshmi5972 3 месяца назад +2

    Very nice video brothers but drone vishayam matram koncham baada vishayame.. Malli meeru twaralo kotha drone kone stage ki raavalani manaspurthiga korukuntunnanu brothers

  • @balamanthena5859
    @balamanthena5859 3 месяца назад +6

    హాయ్ ఏటీసీ గయ్స్ సూపర్ కాంపినింగ్ అండ్ సూపర్ లోకేషన్ టేస్టే ఫుడ్ చిన్నారి బావగారికి స్పెషల్ థ్యాంక్స్ డ్రోన్ కెమెరా పోవడం బాధగా ఉంది ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ biesses your team 👌👌👌👌👍👍👍😁💯💯💯💯💯💯💯

  • @diavanneti1756
    @diavanneti1756 3 месяца назад +13

    28:41 😞😥
    i feel very bad right now! Ela jarigi undakudadhu Aa drone thoo maku ennoo beautiful places chupincharu Ram 😢
    But thondarlone manchi drone miru thisukuntaru Manavalu kuda miku Thappakunda Help chestharu Nenu nammutunnanu,Intha jarigina maa nunchi meeru em aasichaledu Adhii ATC ante 🙏🏻❤️ Love you maa 😞❤️‍🩹

  • @SKfacts018
    @SKfacts018 3 месяца назад +5

    Brother's meeru every Sunday okka camping video ceyandi middle day's narmal video's cheyyandi 😊

  • @swabhisankar1311
    @swabhisankar1311 3 месяца назад +5

    మీ క్యాంపింగ్ లో ఫుడ్ సూపర్ గా సేస్తుంటారు అన్న నోరు నుంచి లాలజాలం వస్తుంటాది 😅

  • @mendaanu1227
    @mendaanu1227 3 месяца назад +4

    మా కృష్ణా జిల్లాలో వందుకుంటాము పీతలు గోంగూర సూపర్ గా ఉంటుంది తమ్ముడు

  • @anjank5854
    @anjank5854 3 месяца назад +1

    Camping videos enni saarlu chestaaru??! Bore kodutunnayi...

  • @VenkataLakshmi-r1k
    @VenkataLakshmi-r1k 3 месяца назад +1

    రాము అన్ని రిస్క్ పనులు చేస్తున్నారు మీరు చాలా భయమేస్తుంది

  • @sri15pyla
    @sri15pyla 3 месяца назад

    Hopefully you get some revenue to buy a new drone.mee videos ki Chala connect ayyi watch chestunta America nundi. Vistarakulu aka addakuluku manchi rojulu vastayi and prati okkaru plastic usage tagginchi ousadha gunalu vunna ee aakulunu vadutaru. The best in your videos are zero wastage and hope you all get more subscribers.

  • @keerthigopal3444
    @keerthigopal3444 3 месяца назад

    చాలా వీడియోస్ తర్వాత చిన్నారావ్,,,బావ,నీ,,,కాంపింగ్ లో చూడటం,,,సూపర్

  • @mbchandu9920
    @mbchandu9920 3 месяца назад

    Me videos super ga untai bro.. nature ni mtrm chala bga chupisthunaru 😍😍

  • @arakuboyvamshi
    @arakuboyvamshi 3 месяца назад +5

    Video చాలా బాగుంది కానీ drone పాడైపోవడమే బాధాగవుంది

  • @bhanusrisri44
    @bhanusrisri44 3 месяца назад

    Mee camping vedio aithe super andi view aithe exlent andi 🥰 mee curry kuda very yummy ga vundi 😋meeru chala lucky andi enjoy cheyyandi baga 😊but last lo drone poyindi ani chala badha ga anipinchindi I hope dhini kanna new drone kontaru meeru wait and see 😊keep it up andi 🥰👌❤

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 3 месяца назад +1

    చాలా బాగుంది క్యాంపింగ్ రామ్ రాజు గారు లొకేషన్ సూపర్ కానీ డ్రోన్ పోవడం చాలా బాధగా ఉంది 😭

  • @bhavanipasupula1956
    @bhavanipasupula1956 3 месяца назад

    Hi ela vunnaru mee videos naku chala istam meeru daily pettina mee videos nenu chusthanu chepanu na favourite RUclips channel meedhe chala chala istam mee videos

  • @somelinagendra116
    @somelinagendra116 3 месяца назад +2

    అడవి లో క్యాంప్ వీడియోస్ సూపర్ గా ఉంది పచ్చని ప్రకృతి మధ్య క్యాంప్ నెస్ట్ లెవెల్లో ఉంది పితల వేట బాగుంది డ్రోన్ షాట్ లో వ్యూ సూపర్ గా ఉంది కానీ డ్రోన్ పోవడవం బాధగా ఉంది 😢😢 చాలా మంచి వీడియో తీశారు రాము,రాజు,గణేష్ గారు ❤❤❤❤❤❤❤ మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకంటున్నాను ❤❤❤❤❤❤

  • @badnanasrinu1289
    @badnanasrinu1289 3 месяца назад +2

    తమ్ముడు మీ వీడియోలు సూపర్ లేకేం మనేరే మంచి లోకేశన్ రాజు రాము గణేష్ మీ వంటకాలు సూపర్ లాగా ఉన్నాయ్ హాయ్ నా పేరు శ్రీను మన్యం జిల్లా మా ఇంటి పేరు బద్నానా శ్రీను మాకు కూడా కొండ బాషా

  • @deepudivi
    @deepudivi 2 месяца назад

    Nice brother. And me jokes kuda bagunnai 😊

  • @rameshast2189
    @rameshast2189 3 месяца назад +4

    ಸ್ವಲ್ಪ ನಮ್ ಸಂಸ್ಕೃತಿ ನಾವು ಮಾಡೋ ಅಡುಗೆ ತರ ನೆ ನೀವು ಮಾಡೋದು ತುಂಬ ಇಷ್ಟ ಆಯ್ತು ಕರ್ನಾಟಕ ❤❤❤

  • @bhaskartechtelugu
    @bhaskartechtelugu 3 месяца назад

    హాయ్ రాము గారు మీరు వీడియోస్ కోసం ఏ మొబైల్ వాడుతున్నారు దయచేసి తెలియజేయండి. మీకు చాలాసార్లు మెసేజ్ చేస్తున్నా మీరు రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏

  • @shanthismart1783
    @shanthismart1783 3 месяца назад +2

    Hi guys elaunaru chala struggle face chesi videos chestnaru anta datamina adavilo camping cheyadam chinna vishyam kadu take care adbutanga undi forest mee vanta...drone kosam badha padakandi ...anni god chuskuntaru nature amazing location 🙌

  • @shankarsanda5195
    @shankarsanda5195 3 месяца назад +2

    Hai Raju .Ramu .Ganesh chennarao Garu Chala Rojula Taruvatha malli me Video chusthu nanu So Nice

  • @srikanthsri7244
    @srikanthsri7244 3 месяца назад +4

    E type videos Maaku kavali A T C team brothers Inka enno cheyyali brothers 😎😎😎❤️❤️❤️😊

  • @ravikumar1550
    @ravikumar1550 3 месяца назад +3

    *Camping video maa kosam... Chesinanduku.. happy ga undalo.. inkoka side.. Drone poindi Ani chala badha ga undi... @ATC Team.. oka side happy and maroka side.. chala bada... 😢😢😢. video.. next level... @ATC Team... Mi kastam eppatiki Vrudha avvadu..@ATC team. Camping video chayadam ante chala dhairyam undali.. alatidi miru chestunnaru.hatesoff.@ATC team.* 🙏🙏🙏🙏💓💓💓💓♥️♥️♥️♥️ love From.. ur die Hard fan & Subscriber..🙏🙏💓

  • @GirijanaAmmai
    @GirijanaAmmai 3 месяца назад +1

    వీడియో చాలా బాగుంది బ్రదర్ s, కానీ drone విషయమే బాధగా ఉంది 😭

  • @GBhanuprashad-jb9me
    @GBhanuprashad-jb9me 3 месяца назад +1

    బ్రో అడివిలో క్యాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పాములు ఉంటాయి

  • @Deepu5843
    @Deepu5843 3 месяца назад +4

    Hiii
    Chala days tharvatha camping 🏕️ video....❤❤

  • @shaikhaamer3294
    @shaikhaamer3294 3 месяца назад +5

    Ganesh behavior and smile is superb nen chala videos lo chusena its pure and amazing behavior i love you ganesh iam big fan of your❤❤❤❤❤❤❤❤❤❤

  • @enjoybabu
    @enjoybabu 3 месяца назад +3

    రాజు కి జలుబు చేసినట్టు ఉంది బాగా ఇబ్బంది పడుతున్నాడు

  • @rajuneture9071
    @rajuneture9071 3 месяца назад +1

    Nature lo vundaalante petti putaali !! Ekkada Ee pollution lo vundalekapotunaamu

  • @HymaPandu-f5d
    @HymaPandu-f5d 3 месяца назад

    Hi bro ....yes prathi video lo untadi mi kukka ...danni chusi nappydalla naku ma singam gurthuku vastadi ....love ❤❤ it video tq...

  • @Chinni-if2yx
    @Chinni-if2yx 3 месяца назад +6

    " వనములో రామ దండు "

  • @koyyasai1186
    @koyyasai1186 3 месяца назад +4

    Bro మీ drone కి కొంచెం payment చేస్తా....మీ నెంబర్ mail చెయ్యండి.....మొహమాటం పడకండి ఇది మన ATC Family❤.....

  • @Anilkumar-rw1fh
    @Anilkumar-rw1fh 3 месяца назад +1

    4:45 mints video lo drone shots super bro .. location adhirindhi ...bad luck drone ki damage 😢ayyindhi

  • @sarah.sambaru8698
    @sarah.sambaru8698 3 месяца назад +1

    ఇంకో డ్రోన్ తీసుకోండి బ్రోస్, డ్రోన్ shorts బావుంటాయి

  • @rolex46.
    @rolex46. 3 месяца назад +1

    Hi chinnari bavagaru me smile super 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @umakanthbondapalli471
    @umakanthbondapalli471 3 месяца назад

    Chinnari bava ❤

  • @donglee8282
    @donglee8282 3 месяца назад +1

    Next camping video manchi food tho cheyyandi inka inthakanna ekkuva sepu cheyyandi entha sepu chusina chudali anipistundi ❤

  • @SureshSurakasi
    @SureshSurakasi 3 месяца назад +1

    పీతల కూర చాలా బాగా చేశారు వీడియో చాలా బాగుంది కానీ డ్రోన్ పడిపోవడం చాలా బాధాకరంగా ఉంది

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 3 месяца назад +1

    రామ్ రాజు గణేష్ చిన్నారావు లక్ష్మణ్ ❤️డ్రోన్ ఆలా జరగటం బాధ గా ఉంది

  • @rsrinivas729
    @rsrinivas729 3 месяца назад +1

    ప్లాస్టిక్ ను వాడకండి. అటవీ ఉత్పత్తులను వాడండి. పర్యావరణాన్ని కాపాడండి

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 3 месяца назад +1

    మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి కానీ చూసే మాకు చాలా భయంగా‌ ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి బాబులు

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 3 месяца назад

    Hai ATC teem bagunnaraa❤ video chala bagundi nijangaanee kondalu musthabhainattugane kanipistunnai ram💚 elanti cmping videolu chesetappudu jagratha ram....TCR❤❤❤❤

  • @PrabhaPrabha-rg2wr
    @PrabhaPrabha-rg2wr 3 месяца назад +2

    Super friends memukudu chinni chinni pitanle istam padatamu friends

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 3 месяца назад +3

    హాయ్ బ్రో లొకేషన్ కేక. వీడియో బావుంది.

  • @ismartseenu.j
    @ismartseenu.j 3 месяца назад +1

    Bro me videos chala bagaunntai me videos Ela thistharuo behind the scene videos okati thieayndi bro okasri

  • @Ridewithsarkar1
    @Ridewithsarkar1 3 месяца назад +1

    Friends Ela unnaru Meei lanti youth ni support cheste Inka chala manchi videos tistaru. Me video chala bagundi video cinematic drone shorts chala bagunnai kani meeru eppidaite kaneesam jali kanikarm lekunda aa peeetaluni live lo chetlu kallu break chesi champestunnaru. Mee anandam kosam Mee channel views kosam enno jeevula pranalu teesutunnaru. Telusukondi Bhagavantudu daggara ejeevi pranamaina value okkate. Deeni karma phalitam meeru andaru anubhavincha valasinde. Variety of vegetables and recipes unnai prati sari meeru video chesinappudu oka new variety veg recipe cheyandi janalu like chestaru. Ante kani ila jeevula pranalu maku live lo champesi choopiste andaru like cheyaru. Meeru araku tribals ante ne prakruti too sahajeevanam chesi bratike vallu meeru alanti jeeva himsa chese videos pettadam manchidikadu. Meeru 5 members unnaru andulo okarni ala chesi choopincha galara. Nannu tappuga ardham chesukokandi mimlni meeru eduta prani stanam lo petti choodandi appudu pranama viluva telusukuntaru. Meru Inka manchi video's pedtaru Ani aasistunnanu. God bless u Best of luck guys.

  • @chevurivenugopal2847
    @chevurivenugopal2847 3 месяца назад +2

    Your camping experience is outstanding.
    It reminds me my childhood.
    👏🏼👏🏼👏🏼

  • @mharunkumar9953
    @mharunkumar9953 3 месяца назад

    👌👌👌👌It's ok.. Drone Damage ayinandhuku ..
    ATC Brothers aa Drone Price entha ???? Mention cheyandi????

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm 3 месяца назад +1

    Meeru daily oka vedio pettandi raamu Mee vedios kosam meemu wait chestunnamu raamu all the best tammudu god bless you tammulu 👍🎉🎉🎉

  • @rajanikanth-qr1qn
    @rajanikanth-qr1qn 3 месяца назад +1

    వర్ష కాలంలో క్యాంపింగ్ వీడియోస్ చేయకండి ,జాగ్రత్త

  • @bulusulatha9257
    @bulusulatha9257 3 месяца назад +2

    video is nice but drone issue is pinching. your positive attitude brings a new drone with high quality within short time. All the best ATC team

  • @Chennakeshavaindla
    @Chennakeshavaindla 3 месяца назад

    ❤❤❤ హాయ్ రాము బ్రో ఆ కురా టెస్టు వెరె లెవల్ బ్రొస్ dron కెమెరా ఎంతా అవుతూంది చెప్పండి బ్రొస్ ❤❤❤

  • @vamsireddy555
    @vamsireddy555 3 месяца назад

    Chinna Rao gariki relangi mavvaya ane kotha peru evandi. Movie lo prakash Raj la yeppudu navvuthune untaru chakkaga

  • @bakkajhansi1358
    @bakkajhansi1358 3 месяца назад +1

    Moham meedha hair paduthu oka abbai vunnadu kadha... Nenu athani fan. Yemi esthunnadabba expressions... Me group antha super super....❤❤❤❤❤❤.. manchiga unity ga vuntaru. Enka manchi manchi vedios chesi manchi position ki vellali meru😊

  • @syamsanku9505
    @syamsanku9505 2 месяца назад

    మీరు వీడియోస్ కోసం అలా నైట్ టైమ్స్ డేంజర్ ప్లేస్ లో ఉండకండి..మిమ్మల్ని నమ్ముకుని మీ ఫ్యామిలీ ఉంది కొంచెం అధికుడ ఆలోచించండి బ్రదర్స్

  • @Infinitygameing17
    @Infinitygameing17 3 месяца назад +1

    పులి క్రూర మృగాలు తిరిగే ప్లేస్ లో క్యాంపింగ్ చెయ్యడు వీడియో ఎక్సలంటే గా ఉంది❤❤❤

  • @tejasrinarendra9999
    @tejasrinarendra9999 3 месяца назад

    Ivala enti miru kallu tagona kotulaga. ..... enjoy chestunaru😅😂😂❤❤❤❤

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 3 месяца назад

    Video Aithe super ga vundi ATC Team Kani drone valla bada anipinchindi ATC team 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @intermahesh4248
    @intermahesh4248 3 месяца назад

    Anna I'm New subscriber .. ne video chusi Fidda Ayyipoya Anna.. Love From Vijayanagarm ❤

  • @upendernaidu4911
    @upendernaidu4911 3 месяца назад

    Mi videos tagaleyyaa....miremoo manchi manchi nuru urinche kuralu tintunnaru...makemooo notloo lalajalam uripotundi.....

  • @OnceInYourLifetimeTravelVlog
    @OnceInYourLifetimeTravelVlog 3 месяца назад +1

    Love' you guys , i like nature and your videos are outstanding 😊

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 3 месяца назад

    Chinna Rao Bhava pelli kooturu la bhale siggu paduthadu....off course, ippudu siggu pade pelli kooturu yekkada kanapadaranukondi😂

  • @advikavlogs2520
    @advikavlogs2520 3 месяца назад

    Elephants🐘🐘, wild bears🐻🐻 lantivi undava bro mee forest lo jagratta

  • @GaganreddyReddy
    @GaganreddyReddy 3 месяца назад

    Anna Mee videos superb ga unatayi anna nak mastha istam anna

  • @Anu143..16
    @Anu143..16 3 месяца назад +2

    Wow thanks annayya camping video chesi nandhuku

  • @Assalamvalaikum
    @Assalamvalaikum 3 месяца назад +1

    Nenu badalo unna kuda Karre Laxmi mee videos tho kidiga bada poyedi navukunna super jody super karre Laxmi Raju rav genuine prsns meeru andaru 😊 full navukonanu Thank you so much

  • @SKfacts018
    @SKfacts018 3 месяца назад +1

    Ha madi pikkalu Nati nen pettina comment ki nyayam chesaru tq bro's

  • @Kannayya...
    @Kannayya... 3 месяца назад

    Miku..matalu..oktey..kadhu..follwer..ni..emina..chestha..antey..ok ..ledhu..only..subscribe .kosam..antey..nannu .pilavadhu..ok ..na

  • @UshaRamanavlogs
    @UshaRamanavlogs 3 месяца назад +1

    ఆరుకు అంటే మంచి కొండలు మచ్చనీ చెట్టులు so beautiful బ్రదర్ సూపర్ i livo your videos brother 👍🤝

  • @muragaamma
    @muragaamma 3 месяца назад

    Hiiiii.......ramu...raju....chinaravu ana...lakshaman...ganesh.....adhuru....baghunara meeru.....meeru che she prthi video chala baghu tai .......ramu .memu kuda traiche stham... next video. Meeku... reply........okkkk.....biiii.......g........t